వలసకూలీ FULL VIDEO SONG | VALASAKOOLI | LYRICS TUNES BY S. VIJAY PRASAD REDDY | GIDEON

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 1,3 тыс.

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  Год назад +601

    ఈ పాట నిజంగా మీ హృదయాన్ని కదిలిస్తే మీ మనసును తాకితే ఇదే విధంగా అనేకులను మేల్కొలపాలని మీకు అనిపిస్తే తప్పకుండా మీ పరిచయస్థులకు స్నేహితులకు మరియు మీ Facebook WhatsApp groups లో Share చేయడం మరిచిపోవద్దు మంచి అందరికీ పంచడం మన బాధ్యత 🙏🏻

    • @dmdass27
      @dmdass27 Год назад +10

      i already share my friends relatives

    • @peetalakumari8286
      @peetalakumari8286 Год назад +4

      🤝🤝🤝👍👍👍❤❤❤

    • @rajumydri3995
      @rajumydri3995 Год назад +9

      నేను పాడి కూడా వినిపించాను అన్న

    • @c.vijaykumar1510
      @c.vijaykumar1510 Год назад +14

      వందనాలు అన్నయ్యా.🙏యిల కులీల మీద పాట రాయలని ఆలోచన కలిగినందుకు మీకు, కలిగించిన ఆ దేవునికి కృతజ్ఞతలు.ela మరెన్నో పాటలు రాయలని కోరుకుంటున్న. దేవునికే మహేమకలుగనుగాక .🙏

    • @brojeevanbec8729
      @brojeevanbec8729 Год назад +5

      Really Hatr touching 😢

  • @ramanaengk9201
    @ramanaengk9201 Год назад +2

    Chala...chala.... super emosenal songs

  • @ephraimsuresh5398
    @ephraimsuresh5398 Год назад +6

    40 లక్షల మంది ప్రజలను అరణ్యము లో దేవుడు పోషిచాడు... దేవుని మీద ఆధార పడితే... దేవుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధి తో నింపుతాడు.అందుకే ఈ శుభవార్త... God will make a way...

  • @vaasuramya2822
    @vaasuramya2822 Год назад +1

    Vijay prasad anna meeru samajaaniki elaanti manchi paatalu manchi maatalu enno andhinchalani devuniki aradhisthunnanu

  • @Victorsandyavali97
    @Victorsandyavali97 Год назад +174

    మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి
    మట్టిమనుష్యులాంటు నెట్టివేయబడ్డ
    జీవులామే మేము- వలస పక్షులాయ్యము
    కన్న ఊరు వదిలి - కన్నవారిని వదిలి
    కడుపుల మంటను - చాల్లారుద్దమని
    ఇడకొచ్చాము - నీ నిడలొచ్చినాము
    చలువ గడిలోన - మారాజులారా
    మీ ఇల్లు కట్టింది మేమే
    నేడు ఎండలాకు మోరిగేది మేమే
    మీరు జలకాడు నీటియడుగులకు సొగసులు అంటింది మేము
    నేడు దాహముతో చచ్చేది మేమే
    కులిలమే మేము - విలువ లేనోల్లమైయ్యము "2"
    కూలిలమే మేము - నీలాంటి మనుషులమే మేము
    పల్లవి....
    చమట చుక్క మది - నలిగే రేక్కమది
    పచ్చనొట్లకంటే పదిరెట్లు గొప్పది
    పెట్టుబడి మది - కానీ లాభమంత మీది
    అభిరుద్ది పదమందు పరుగేత్తు -
    దేశానికి వెన్నెముక్కు మాది
    నెత్తురు చుక్కమాది- ఆదికారం మీది కానీ సహకారం మాది
    పొలములోన మేము పండించిన పంట మీయింట తింటున్నవంట
    కానీ కరువే మాకు చుట్టమంట
    మేము లేకా మీకు పుటగడవదంట
    భస్తులే మా అస్తులంట
    ఇది ఎక్కడ న్యాయమంట..?
    కులోలమే మేము - అంటరానోల్లమైయము
    కులోలమే మేము మీకు భానిసలము కాము
    వలస జివులమే మేము
    కాలి బాట పట్టము మేము
    ఆదారించే దిక్కు లేక
    దారిలోనే సచ్చిపడుతున్నము "4"
    2) వస్తాడమ్మ తల్లి మీ అయ్య వస్తాడు
    తిండిగింజలు నికు తీసుకొస్తాడు
    మందులు తెస్తాడు..
    మీ అవ్వను బ్రతికిచ్చుకుంటాడు
    యాడ వుంటుంనడో ఏమి తింటుంన్నాడో
    మనమేటు వుంటున్నమో అని బెంగపడుతున్నాడు...
    వేగిరమైవస్తాడు తమ్మునికి పాలు తాపిస్తాడు......
    పోయిలోన కోయ్యి సగమే కాలినట్టు మన బ్రతుకులు వున్నాయి తల్లి
    విలువ లేని ప్రాణాలాయే తల్లి
    కడపు మంటమీద కంటినీటితో వంట చేసుకొని తల్లి
    ఈ పూటగడపుదుము తల్లి
    మీయయ్యా వస్తాడు పైవాడు చల్లాంగా చూస్తాడు
    నీ మొఱ్ఱ వింటాడు మనకు న్యాయం చేస్తాడు..
    దేశమంటే..........హే ...హే....... హే......
    దేశామంటే మట్టి కాదన్నారు కవులు....... ఉ...... ఉ.......
    దేశమంటే మనమే అంటారు పెద్దోళ్ళు
    దేశమంటే ఎవరు..? మనిషికి విలువ నెందుకివ్వరు .."2"
    దేశమంటే మట్టి కాదన్నారు కవులు
    దేశమంటే మనమే అంటారు పెద్దోళ్ళు
    దేశమంటే ఎవరు..? మనుష్యకు విలునెంచుకియ్యరు..
    తల నుండి మొలవరకు దేవునికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్నా పెద్దోళ్ళు
    పేదొడు లేకుండా ఒక్క క్షణము బ్రతుకలేడు....
    దేశామంటే................ మట్టికదోయి
    దేశామంటే...............మనుష్యులోయి.......
    మట్టికున్న విలువ మనిషికి లేదు....
    ఈ మనిషికే లేదు..
    తలనుంచి మోలవరకు దేవునికి పుట్టిన జాతాని అంటున్నా పెద్దొలో
    పెదొడు లేకుండా బ్రతుకలేరు
    ఈ శూద్రుడు లేకుండా...... బ్రతుకలేరు..
    Tqq అన్నయ్య wonderful song lyrics ❤️❤️ touching 🙏🙏 ఏది ఏమైనా దేవునికే మహిమ కలుగును గాక.... 🙏🙏🙏

    • @anushathota4072
      @anushathota4072 Год назад +1

      😥😥😥😥😥😥

    • @padmavlgnd6392
      @padmavlgnd6392 Год назад +5

      Thq అన్న కన్నీళ్లు తెప్పించావు thq so much

    • @Victorsandyavali97
      @Victorsandyavali97 Год назад +2

      @@padmavlgnd6392 దేవునికే మహిమ కలుగును గాక అక్కమ్మ ❤️

    • @NaveenMedanki
      @NaveenMedanki Год назад +1

      Brother Naadhi chinna vinnapam,
      Lyrics last lo 'Matti ki vunna viluva manishiki ledhu' badhulu 'Manishi ki vunna viluva manishiki ledhu' ani vachindhi. Konchum savarana cheyamani koruthunnam! Thank you Telugu lo maa kosam raasinandhuku!

    • @somansoman8542
      @somansoman8542 Год назад

      Super annayya

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Год назад +1

    Really life changing meing hard taching meing thenkes for you my dear brother

  • @vidyapogularaju4827
    @vidyapogularaju4827 Год назад +15

    ఈ పాట ను చూస్తు కళ్ళల్లో కన్నీరు వచ్చిన వారంతా ఒక లైక్ వెసుకొండీ

  • @raniyalla8150
    @raniyalla8150 Год назад +1

    Anna E pata vinagane kanneellu aaga ledhu 🙏🙏 hrudhayanni kadhi linche pata chala bagundhi anna 🙏🙏

  • @Ravinalagatla
    @Ravinalagatla Год назад +3

    Vandanaalu అన్నయ్య nenu కూడా మేస్త్రీ ne 20 యేళ్ళు యెంతో మంది ఇళ్లు కట్టాను కానీ ఇంతవరకు నాకూ ఒక సొంత ఇల్లు kattukolekapoyanu ఈ పాట vintunte నాకూ అదే గుర్తు కు వస్తుంది

  • @udaykumaruday8105
    @udaykumaruday8105 Год назад +2

    Chala baga video bagundhi E video valana chala answers thilisaye ❤️⛪🙏🙌

  • @sanivarapugangadevi210
    @sanivarapugangadevi210 Год назад +153

    క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని సాంగ్ నుండి తెలియజేసిన బ్రదర్ ని దేవుడు బలంగా వాడుకోవాలి.దేవునికే మహిమ కలుగును గాక amen.

  • @rajukalavala6251
    @rajukalavala6251 Год назад +1

    chala bagundi sir.song.nijamga ma hrudayanni thalapistundi...

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 Год назад +16

    ఆంధ్రా లో పుట్టిన ఒక పాస్టర్ రాసాడు ఒక అద్భుతమైన పాట ఇది. ఏ స్వామీజీ ఐనా ఇలాంటి ముత్యాలు రాసి పెట్టాడా ???????? మళ్ళీ క్రైస్తవులు ను తిట్టడం ఒకటి. యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు అండి 🙏. పాట చాలా అద్భుతం అండి 😭😭

    • @solomonrajuchilaka5591
      @solomonrajuchilaka5591 Год назад +3

      Good bro

    • @billmoriya9202
      @billmoriya9202 Год назад +2

      అన్నా ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి..అన్నయ్య రాసిన పాట చాలా అర్థవంతంగా ఉంది... అన్నయ్య ఎప్పుడు ఇతరులను పరాయి వాళ్ళుగా చూడరు ...మనం ఇలా మాట్లాడి వివాదంగా మారకూడదు ...🙏🙏🙏

    • @thecommonmansresponseisfor9048
      @thecommonmansresponseisfor9048 Год назад +4

      @@billmoriya9202 థాంక్స్ bro

    • @billmoriya9202
      @billmoriya9202 Год назад +2

      @@thecommonmansresponseisfor9048 😊😊🙏అర్దం చేసుకున్నందుకు థాంక్స్ ..GOD BLESS YOU

    • @thecommonmansresponseisfor9048
      @thecommonmansresponseisfor9048 Год назад +3

      @@billmoriya9202 మీరు చెప్పేది నిజమే అన్నా... కానీ నా భావన కూడా మీకు తెలుసు కానీ ఇక్కడ సందర్బం కాదు అని మీరు చెప్పడం కూడా నిజమే

  • @jeevanjeevan9464
    @jeevanjeevan9464 Год назад +1

    Anna meeru padina pata chala bhagundi anna really heart'touching song

  • @KANTHIKALA
    @KANTHIKALA Год назад +30

    Wonderfull సాంగ్.. ఈ పాట ద్వారాఅనేకులలో సామాజిక స్పృహ మరింత పెరగాలని కోరుతున్నాం. Godbless u my dearannyya love you. Godbless the team✨️🤝

  • @phisyaoman7757
    @phisyaoman7757 Год назад +2

    Brother e song andariki manchi manavatvam guoppidu peaduodu anede leakunda andaru samanum ani guoppaga ceapparu sir meeru reyel herooo sir god bless u

  • @divyasagarkudumula6582
    @divyasagarkudumula6582 Год назад +23

    అందరి బాధను అర్ధం చేసుకోవడం కొందరికే సాధ్యం. కూలివాడి హృదయస్పందన తెలిపిని మీకు మా నిండువందనాలు

  • @kindia4759
    @kindia4759 Год назад +2

    నైస్. సాంగ్. సూపర్. సాంగ్.అంకుల్👌👌👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏👍🙏👍🙏

  • @theoholyministry8124
    @theoholyministry8124 Год назад +24

    చరిత్రలో నిలిచావు బ్రదర్ ఈ పాట ద్వారా, ఇంత గొప్ప కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక .🙏🙏🙏

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 11 месяцев назад +1

    సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య 👍👏👏👏🙏🫂💐💐🙌

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 Год назад +15

    సెమినార్ లో ఉన్న నేను.... నేను చూస్తూ ఉన్న కన్నీరు రాని వారు అంటూ ఎవరు లేరు నాతో సహా.... అంతగా కనెక్ట్ అయ్యారు సాంగ్ కి.... విజయ్ అన్నయ్య నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 Год назад +1

    Praise the lord anna chala bagundanna pata matalatho cheppalem super yentho kastapadi kuda saraina aharanni thinaleni varu antho mandi unnaranna e pata vari kosam 🙏🏻🙏🏻🙏🏻

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 Год назад +60

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులూ.
    అందరి కొరకు యేసు క్రీస్తు ప్రభువు. మీ పాట వలసకూలి కొరకు. సర్వే జన సుఖినో భవంతు.🙏🙏🙏🙏

  • @gajulakranthikumar7383
    @gajulakranthikumar7383 Год назад +1

    Oka manchi pata nu maku andicharu Anna ie pata vini chala Mandi maru manasu pondali ani korukuntuna

  • @SantoshKumar-tb5zr
    @SantoshKumar-tb5zr Год назад +124

    మా నాన్నగారు కష్టపడి మమ్మల్లి పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నయ్య ఈ పాట వింటుంటే నన్ను దేవుడు ఉంచిన ఈస్థితిని జ్ఞాపకాలను ఉంచుకుని ఎవరి కష్టం మరచిపోను థాంక్యూ అన్నయ్య మరోక మంచి పాట మాకు ఇచ్చినందుకు వందనలయ్య

  • @datlajhansi8243
    @datlajhansi8243 Год назад +1

    Annaya super song socity lo andaru devuni Prema chupinchali elanti vala ki helpfull ga undali. Mimmalani దేవు డు ashirvadinchunu gaka amen

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 Год назад +12

    ఈ పాట ద్వారా అందరూ గ్రహించాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ యేసయ్య సృష్టించిన మనుషులే అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలి సేవకులకు వందనాలు 🙏🙏🙏👌👌👍👍👍

  • @grajtpd5645
    @grajtpd5645 Год назад +1

    Correct Sir.Bagundhi Sir.Samajaniki good Sandeshamecharu 🙏🙏🙏🙏

  • @vijaytendulkar3490
    @vijaytendulkar3490 Год назад +5

    "కడుపుమంటమీద కంటి నీటితోన వంట చేసుకుందామె" తల్లి ఈపూట గడుపుదామె తల్లి" ఈలైన్స్ దగ్గర మాత్రం నేను చాలాసేపు ఆగిపోయా అన్నయ్య ఒక పేదోడి కష్టాన్ని ఊహించిరాయడమే కాదు వాడి గుండెలోతుల్లోంచి లిఖించావ్‌చూడు. హెట్సాఫ్ అన్న విజయన్న. Glory to god

  • @sadhanasejal1346
    @sadhanasejal1346 Год назад +2

    Oka Reddy kulamlo putti intha deenudila ...thakkuva jathi manshula jeevithalalothuni intha chakkaga choopinchina me thagginpuki ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Год назад +1

      మన భారతదేశ కులవ్యవస్థ ప్రకారం రెడ్డి కులం కూడా శూద్రజాతిలోనిదే అమ్మ..నేను రైతుబిడ్డను అదే నాకు స్పూర్తి..

    • @sadhanasejal1346
      @sadhanasejal1346 Год назад

      @@vijayprasadreddyiforgod ❤️ yes anna

    • @Sudheerkumar-og8ht
      @Sudheerkumar-og8ht 23 дня назад

      ​@@sadhanasejal1346వాళ్ళను గొప్పలు గా చూస్తున్న మిమ్మల్ని అనాలి నువ్వు ఒకడిని గొప్పొడిగా చూసినంత కాలం నువ్వు సున్న అని నీకు నువ్వే అనుకుంటున్నట్టు ముందు ఒకడిని గొప్పొడిగ చూడటం మనై

  • @iforgodtetali
    @iforgodtetali Год назад +12

    ఈ పాట కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను అన్నయ్య గారు,మీరు ప్రోమో సాంగ్ పాడినప్పుడు నుండి నా మనసులో అదే పాట Running అవుతుంది అన్నయ్య గారు చాలా చక్కగా అర్థం అయింది నాకు. నేను కూడ పేదవాడిని

  • @moshetalapakula9359
    @moshetalapakula9359 Год назад +1

    Annaaa... super...song....

  • @vbjohnweshlivb2031
    @vbjohnweshlivb2031 Год назад +40

    పూర్వం లో మా అమ్మ నాన్న కష్టబడిన కష్ట జీవితాన్నిఈ పాట ద్వారా గుర్తు చేచి నందుకు వందనాలు.. అన్నా దేవునిలోఇంకా బలంగా వాడ బడుడురు గాక.. ఆమెన్.

  • @adityavarma2614
    @adityavarma2614 Год назад +1

    Brother mee seva varnanaatheetham,,,, meeeeru anni mathaalaku atheeethulu, meeru manushula manishi... manushulu baagundaali ani ilaanti videos chesthaaru, SALUTE SIR

  • @muralidharan8562
    @muralidharan8562 Год назад +3

    వర్ణించడానికి మాటలు రావడం లేదు కాని మీకు జ్ఞానము కలుగజేసిన దేవాధి దేవునికి కృత్ఞతాస్తుతులు దేవునికి స్తోత్రమ్ కలుగును గాక ఆమెన్

  • @miriyalagayathri4768
    @miriyalagayathri4768 Год назад +1

    యెద్చను అన్నా e పాట విని

  • @hemasundarhemasundar6312
    @hemasundarhemasundar6312 Год назад +68

    Wonderful song brother
    ఈ సాంగ్ వింటూఉంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి బ్రదర్

  • @FJCC190followingjesuscrusified
    @FJCC190followingjesuscrusified Год назад +1

    ఏడిపించావు.. అన్నయ్య... నిజాన్ని చూపించావు

  • @iforyesu8753
    @iforyesu8753 Год назад +26

    బ్రదర్ ఈ పాట వింటుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఎప్పటి వరకు మీ వాక్యము ని ఫిదా అయ్యారు కానీ ఈ పాట విని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగ చేసుకున్నారా లేదో నాకు తెలియదు కానీ ప్రతి కూలీ ఆనందభాష్పాలతో పండుగ చేసుకుంటాడని గాఢంగా నమ్ముతున్నాను ఈ పాట ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లి మీకు మంచి అవార్డు కూడా తీసుకు వస్తుందని నా కోరిక ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నెన్నో రాయాలని ఆ ప్రభువు ని కోరుకుంటున్నాను థాంక్యూ బ్రదర్

  • @tanetilakshmi354
    @tanetilakshmi354 Год назад +1

    Wonder fully exlint truth fully song

  • @ijjinasekhar4273
    @ijjinasekhar4273 Год назад +11

    అన్నా వందనాలు కూలీల బ్రతుకులను కళ్ళుకు కట్టినట్టు చూపించారు మీరు మీ టీమ్ సభ్యులకు వందనాలు మేము కూడా పనికివెళ్ళి తిండిలేక చార్జీలను డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు

  • @venkatvincent
    @venkatvincent Год назад +1

    Anicheveethaku gurauthunna vari kastallanu kallaku kattinattugaa chupincharu brother.....🤝🏻 glory to God 🙏

  • @mohanjohnv7255
    @mohanjohnv7255 Год назад +155

    మిమ్మల్ని ద్వేషించేవారు కూడా ఈ పాట విని ఫిదా అయిపోతారు అన్న.. అసలు మాటలు రావట్లేదు అన్నయ్య..
    కూలి వాడి కన్నీరు వాడి రక్తపు చెమట ,ఊడిగం అనుకున్న ఈ సమాజానికి, ఒక కూలి కష్టాన్ని అందులో ఉన్న గొప్పతానాన్ని అనేకమందికి తెలియని గొప్ప సత్యాన్ని అద్భుతమైన రీతిలో ఈ పాట ద్వారా తెలియజేసారు అన్నయ్య.. దేవుడు మీకిచ్చిన జ్ఞానానికి మీరు కలిగి ఉన్న దేవుని ప్రేమకి..🙏🏻 love you Annaya..❤️

    • @prabhakarperuri6837
      @prabhakarperuri6837 Год назад +3

      So Good . God bless

    • @jagadeeshallu5898
      @jagadeeshallu5898 Год назад

      చాలా అధ్బుతంగా ఉంది అన్న ఈ పాట వింటుంటే కన్నిలు ఆగట్లేదు

    • @jagadeeshallu5898
      @jagadeeshallu5898 Год назад

      God bless you anna

  • @kvenkatesh1563
    @kvenkatesh1563 Год назад +2

    Praise the lord anna 🙏
    Nijamga mundhuga devuniki vandanaru anna nijama ga e song na hurdayanni kadhilinchindhi annaya nenu sadarnanga eduvanu but song last santhosha bindhuvulu vachay anna bcz song last lo meeru vachi aa kuliki me cheyya echi adharana kaliginchi nandhuku annaya

  • @selfexamination9998
    @selfexamination9998 Год назад +8

    వందనాలు అన్నయ్య ప్రతి మనిషి మానవత్వపు విలువలు కలిగి బ్రతకాలని ఈ పాట ద్వారా తెలియజేశారు దేశం అంటే మట్టికాదు మనుషులు అని ఉన్మాదం తో రగిలి పోతున్న వారు తేలుసుకోవాలి,🙏 సాటి మనిషిని గౌరవించాలి ప్రేమించాలి ఎదుటివారి అవసరాన్ని గుర్తించి సహాయ పడడమే సత్క్రియ లక్షణమూ అని తెలియజేశారు

  • @saragondanaganna6239
    @saragondanaganna6239 Год назад +1

    అన్న ప్రభువుని విశ్వాసించిన ప్రతి ఒక్కరూ. పాటలు రాస్తున్నారు పడుచున్నారు.. డబ్బు కోసం సేవ చేస్తున్నారు దానికి దేవుని అడ్డుగా వాడుకొనుచున్నారు కానీ వళ్ళు వేరు మీరు వేరని నిరూపించారు మీ నిజంగా గ్రేట్ సార్

  • @savaramurali3017
    @savaramurali3017 Год назад +13

    ఈ వీడియో చూశాక కామెంట్స్ పెట్టుకొండా ఉండలేకపోతున్నాను నిజంగా చాలా Heart touching......... వీడియో ఆన్న అనిపించింది. మట్టికి ఇచ్చిన విలువ మనిషికి evvadam లేదు చాలా బాగుంది ఆన్న.

    • @mashokthota8809
      @mashokthota8809 Год назад

      Chala bagumdhi annaa song chala Hut chesemdhi annaa song

  • @siddusrisiddu37
    @siddusrisiddu37 Год назад +1

    సూపర్ బ్రో ఎక్సలెంట్

  • @thillukancharla7625
    @thillukancharla7625 Год назад +11

    పొలములొనా మేము పండించినా పంట మీ ఇంట్టా తింటునవంట్ట కానీ కరవు మకే చుట్టం అంట్ట.....! చాలా అద్భుతంగా వ్రాశారు అన్నా పాట హృదయాలను కదిలించింది

  • @vimalabattubattu5822
    @vimalabattubattu5822 Год назад +1

    Tammu antha bhaga vraasina meeku devuni namamuna vandanalu

  • @kingdavidjoyritwik2914
    @kingdavidjoyritwik2914 Год назад +42

    వందనాలు అన్నయ్య 👏👏👏👏 నేను ఎప్పుడో చెప్పాను. మీరు మాత్రమే Boui లో జాన్సన్ అన్న ను పాటలలో ఆదిగమించగలరు.. చిన్నప్పటి నుండి కష్టం లో బ్రతికిన సగటు పేద వాడు మాత్రమే ఈ అనుభవం తో పాట రాయగలడు.. నేను కూడా ఒకప్పుడు చాలా కస్టపడి పైకి వచ్చాను.. ఈ పాట ఒక వ్యక్తి ఏసీ రూమ్ లో బ్రతికే వాడు రాసింది అనుకుంటే పొరబాటు.... ఇది నిజంగా ఒక పేదవాఢీ ..... అనుభవం...పరలోకపు కన్న తండ్రి నిన్ను ఈ తరం లో గొప్ప దైవ జనునిగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాను అన్నయ్య 👏👏👏

    • @dunnadavid09
      @dunnadavid09 Год назад +1

      Mee annaya ni enthaina poguduko madyalo "Johnson annaya ni adigaminchagalaru" aney maatalu enduku??

  • @salmonm8452
    @salmonm8452 Год назад +1

    World lo no 1 song

  • @prasadpolavarapu8877
    @prasadpolavarapu8877 Год назад +12

    Literally కన్నీళ్లు వచ్చాయి విజయ ప్రసాద్ రెడ్డి అన్న... ఇది తెలుగు వారందరూ వినాలీ ... ఈ పాట మా హృదయాల్లో స్థానం యేర్పాటు చేరుకుంటుంది అన్న... Thanks to Lord Jesus Christ... 🙏🙏🙏

  • @challaaadhi6404
    @challaaadhi6404 Год назад +1

    Praise the lord brother nen hyderabad lo unnapudu theliyani kula bedalu...village lo unnapudu chusanu...

  • @gummadidinakar5313
    @gummadidinakar5313 Год назад +12

    నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను వాక్య బావము ఈ పాటలో వివరించిన అన్నయ్య వందనాలు

  • @BenuguAmosu
    @BenuguAmosu Год назад +3

    క్రీస్తు పేరట🙏🙏🙏 VPR👮👮👮 బ్రదర్ అద్భుతమైన రచన✍️✍️✍️ స్వర కల్పన🎤🎤🎤 పాట🎤 అమోగము ప్రతి ఒక్కరు👨‍👨‍👦👨‍👨‍👦👨‍👨‍👦 వినవలసిన పాట 🎤🎤CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @satishchwotipalli1076
    @satishchwotipalli1076 Год назад +11

    ఎన్ని సార్లు చూసినా కంట తడి🥹🥹🥹🥹 పెట్టించే ఒక్క గొప్ప పాటను అందించారు. అన్నయ్య మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి. అన్నయ్య 👍🏼❤️

  • @Chituku89
    @Chituku89 Год назад +2

    Kanyaka gharbham sng e sng enni sarlu vinna thanivi thiratle anna🙏🙏🙏🙏🙏🙏

  • @loveyoualljesuschristmessa9826
    @loveyoualljesuschristmessa9826 Год назад +27

    ఈ పాట హృదయాన్ని కరిగించే పాట కూలివాడు వింటే చాలా ఆనందపడతాడు..

  • @gudusairamulu735
    @gudusairamulu735 Год назад +1

    Annagaru song chusena Chala Chala bagundhi Anna super

  • @sureshsavara6875
    @sureshsavara6875 Год назад +10

    Wonderful song అన్నయ్య పేదవాడికి విలువ ఇవ్వని ఈ సమాజానికి ఎంతో గొప్పవాడు అని.ధనవంతుడు సుఖంగా బ్రతకాలి అంటే పేదవాడు కూలివాడు కష్టపడితేనే అన్న గొప్ప బావని సమాజానికి పాటతో తెలియచేసే మీ పాట అద్భుతం అన్నయ్య.ఇలాంటి మరెన్నో పాటలు రాసి సమాజ చైతన్యం చేసి ఆదేవుని వైపు త్రిప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ...god bless you అన్నయ్య...💐💐💐

  • @malgaribalu3048
    @malgaribalu3048 Год назад +1

    Praise the lord anna super anna mimalni okasari kalavalani vundanna

  • @musukudiramu484
    @musukudiramu484 Год назад +6

    ఈ పాట ద్వార హృదయంలో నుండి కన్నీరు రప్పించావు అన్న.....దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్....😭😭👌👌👏👏

  • @surimmm2075
    @surimmm2075 Год назад +1

    Anna Praise the lord anna chala machi song chesaru anna inchuminchu naa paristhi kuda inthe anna chala odarpuni ee pata dvara ichharu anna

  • @srajababu5791
    @srajababu5791 Год назад +10

    హార్ట్ టచింగ్ సాంగ్ &పెద్దొళ్ళుగా పిలవబడుతునవాళ్ళు చూపుతున్న పైచాచికం చాలా అద్భుతమైన రీతిలో చూపారు అన్న

  • @sampathanvesh344
    @sampathanvesh344 Год назад +2

    Super annaya

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 Год назад +7

    నా ఆత్మీయ సహోదరులకు వందనాలు brother
    చాలా అద్భుతంగా ఉంది brother ఒక్క పాటే కాదు
    మీ మాట, మీ క్రియలు , మీ బోధలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది,
    పరమ తండ్రి మీ ద్వారా నాతో మాట్లాడి నా మనోనేత్రలు వెలుగించారు 2017 లో Kuwait లో నేను ఉన్నప్పుడు,
    అప్పటి నుండి మీమ్మల్ని ,తండ్రిని వెంబడిస్తూ ఉన్నాను , దేవుని సేవలో బలంగా వాడబడుతూ మీరు నేర్చుకుంటూ మాకు నేర్పిస్తారని తండ్రిని కోరుకుంటున్నాను, ఆమేన్, 🙏💟 I love you to brother , Bhimavaram Vijaya kumari

  • @sagarkunda4830
    @sagarkunda4830 Год назад +1

    Lyrics Music 🎵🎶🎵🎵 Awesome AnniyyA

  • @puttachinnadevanna587
    @puttachinnadevanna587 Год назад +32

    అన్న.......అద్భుతమైన పాటను అంధిచినదుకు నా కన్నీటితో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.... ఈ పాట ద్వారా నన్ను ఏడపిచ్చేషావన్న వందనాలు... 😭😭😭😭😭😭😭

  • @swarnalatha4983
    @swarnalatha4983 Год назад +1

    Parisr to God excellent lyrics by God superb brother gid bless you brother

  • @nirmalakonatham7831
    @nirmalakonatham7831 Год назад +9

    నిజంగానే నిజమనిపిస్తోంది కనిపిస్తుంది song చూస్తుంటేకళ్ళల్లో నీళ్లు తెలియకుండానే వస్తూన్నాయి బ్రదర్.praise the lord .God bless you brother.

  • @ammachinni6836
    @ammachinni6836 Год назад +1

    Vandanalu annaya garu 👍🙏🙏🙏🙏🙏

  • @aseervdamosipalli1382
    @aseervdamosipalli1382 Год назад +10

    అన్నయ్య ప్రాణం పెట్టీ రాసవ్ అన్న ఈ పాటలో మీకు వలసకార్మికులు మిద ఉన్నా అమితమైన ప్రేమ కనబడుతుంది అన్నయ్య 😍

  • @prabha2661
    @prabha2661 Год назад +1

    God bless you brother...superb song ......enka మరెన్నో songs rayaalani padaalani devuni kori praddisthunnanu

  • @bobbybanny6746
    @bobbybanny6746 Год назад +5

    ఈ పాట ద్వారా అనేకమంది ఓదార్చబడాలి పాట రాసిన విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు నా నిండు వందనాలు 🙇‍♂️

  • @sureshjamparangi7966
    @sureshjamparangi7966 Год назад +1

    Manchi manasunna meeku vandanaalu
    Devuniki mahima..

  • @chbaby2310
    @chbaby2310 Год назад +11

    ఈ పాట విటూనే ఉండగా నా కలలోనుంచి కనీళ్ళు వేస్తూనే ఉన్నాయి 🙏🙏🙏🙏వందనాలు అన్నయ్య

  • @ramukuramana2338
    @ramukuramana2338 Год назад +1

    Annayya priase the Lord

  • @ritarita4209
    @ritarita4209 Год назад +11

    మీరు పాడిన పాట కన్నీరే ఆగలేదు సూపర్ సాంగ్ థాంక్యూ అన్నయ్య

  • @UshaRani-zn7nl
    @UshaRani-zn7nl Год назад +1

    Vandanalu anaya ee song chustunty kanilu vachesinai anaya

  • @Digitalmahe5840
    @Digitalmahe5840 Год назад +5

    చాలా అద్భుతంగా నిజాన్ని నిర్భయంగా ఈ పాట ద్వారా చూపించి కన్ను తెరిపించే ఈ రోజు చాలా బాగుంటుంది.🙏🙏🙏🙏

  • @sharonkolukula6370
    @sharonkolukula6370 Год назад +1

    Nijanga edupu vachindhi annayya

  • @kishoreu5410
    @kishoreu5410 Год назад +8

    పాట వింటూ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు అన్నయ్య..... మంచి మెసేజ్ అన్నయ్య 👏👏

  • @yohanayohan2253
    @yohanayohan2253 Год назад +1

    Prise lord brother

  • @Rajagallaveerender
    @Rajagallaveerender Год назад +34

    దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా అద్భుతంగా రాసారు, చరణ్ అర్జున్ కంటే అద్బుతంగా రాసారు, దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను, వందనాలు

    • @Rajagallaveerender
      @Rajagallaveerender Год назад +3

      ఏడిపించావు అన్నా, ఎవరైనా ఏడవకుండా ఉండలేరు. ధన్యవాదాలు.

  • @dhannaikirodarani5760
    @dhannaikirodarani5760 Год назад +1

    🙏anna e pata chala adbuthanga rasaru epata vinna prathihrudayalu kadalimpabaduthundi

  • @telugutechavm302
    @telugutechavm302 Год назад +10

    అన్నా పాట చాలా బాగుంది పాట వింటే ఏడ్పు వచ్చింది నీకు ఉన్న జ్ఞానని దేవునికే అర్పిస్తవని క్రీస్తు పేరిట కోరుచున్నాను

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic Год назад +1

    Maranata ayyagaru ammagaru

  • @mannevenuchristianmedia5827
    @mannevenuchristianmedia5827 Год назад +9

    🙏🙏🙏 అన్నా... మీ ఈ ఆలోచనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని నా భావన... నేను కూడా కొందరికైనా సహాయం చెయ్యాలి... ఆమెన్

  • @srikanthmeesala1347
    @srikanthmeesala1347 Год назад +1

    Supar annaya song

  • @karthikporapatlakarthikpor8058
    @karthikporapatlakarthikpor8058 Год назад +4

    మీరు తప్పఇలాంటి పాట ఎవరు రాయలేరుఅన్నయ ప్రభు ఆత్మ ప్రేరణ మీలో ఉంది ఇంకా ఎన్నో మంచి పాటలు మీరు రాయాలని మేము ఆ ప్రభువును వేడుకున్నాను 🙏🙏🙏👍👍👍

  • @daggumellimunneerbabu3128
    @daggumellimunneerbabu3128 Год назад +1

    అద్భుతమైన పాట కానీ ఎక్కడ దేవుని గురించి ఎక్కడ లేదు
    వక సామాజిక చైతన్యం కలిగించే పాట గా మాత్రం ఉంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Год назад +13

    ఈ పాట వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు అన్నా 👌👌👌

  • @Jesuslovesyou...2997
    @Jesuslovesyou...2997 Год назад +1

    Nijam gaa anna maa jeevithalanuu
    Indhuloo chupincharuu..😥
    Nijam gaa true'lyrics anna

  • @veerababudadala1468
    @veerababudadala1468 Год назад +9

    సార్ వందనాలు వీడియో చూసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు మీకు వందనాలు ఎంతో చక్కటి పాటలు వాడుతున్నారు దేవుని మహిమ పరుస్తున్నారు మీకు వందనాలు,,

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Год назад +1

    Wonderful soung

  • @veerakanakala1580
    @veerakanakala1580 Год назад +3

    నిజాన్ని నిర్భయంగా చూపించావ్ అన్న. హృదయాన్ని కదిలించే పాట..చాలా బాగుంది అన్న. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలి అన్న నీకు.

  • @praveenkumarnani8559
    @praveenkumarnani8559 Год назад +1

    Sir e pata chala chala baguntundi nake kannillu vachinayi,

  • @v..sanitasinghs9101
    @v..sanitasinghs9101 Год назад +23

    Praise the lord 🙏 బ్రదర్ ఎంతో అద్భుతంగా రాశారు వింటున్న ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి దేవుడు ఇంకా ఎన్నో పాటల ద్వారా ప్రజల్ని మార్చాలి

    • @jashuphotographs143
      @jashuphotographs143 Год назад

      Praise the lord 🙏 brother Garu very వడర్ పూల్

  • @sreenupolishetti6146
    @sreenupolishetti6146 Год назад +1

    అన్నయ్య మీకు చాలా vandhanalu