పాస్టర్ జేమ్స్ అలియాస్ వీరబాబుకు విజయ్ అన్న జవాబు | అతను చెప్పిన అబద్దాలు ఏమిటి? అసలు ఏం జరిగింది?

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 343

  • @JCJPP
    @JCJPP 27 минут назад +5

    ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వమతాల సమ్మేళనం ఏర్పాటు చేయగల సత్తా ఉన్న ఏకైక పాస్టర్ మీరే అన్నయ్య.. You are god gift us🙏🤝💯tq👍

  • @mpdas4463
    @mpdas4463 2 часа назад +2

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు
    విగ్రహాల వెనుక దయ్యం ఉన్నదని జేమ్స్ గారు చెప్తున్నాడు
    మీరు విగ్రహాల వెనుక దెయ్యాలు లేవు అని మీరు అంటున్నారు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి మానవుని హృదయములో ఉంటుంది అది కూడా నీవు స్థలం ఇస్తే ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉంటుంది ఇది కరెక్ట్ బోధ 💯 కానీ జేమ్స్ బోధ వలన హిందువుల సహోదరులు మనోభావాలు దెబ్బ తీసినట్లు ఉంటాయి జాగ్రత్త జేమ్స్ గారు ఒక మెట్టు దిగి మాట్లాడు ఎంతైనా అన్న దగ్గర నేర్చుకున్నావు జాగ్రత్త సుమీ😢 క్రీస్తును అవమానించాకు

  • @rajkumar-rq3yt
    @rajkumar-rq3yt 7 часов назад +32

    మాకు మంచి ఏదో..? చెడు ఏదో...? తెలుసుకొనే జ్ఞానం ఇవ్వు ప్రభువా... ఆమెన్🙏🏻

  • @kothemappaji3181
    @kothemappaji3181 Час назад +1

    Vpreddy thammudu meeru eppudu correcte idhi satyam god bless you

  • @kameshvelchuri9665
    @kameshvelchuri9665 30 минут назад +1

    సర్వమత సమ్మేళనం అని మంచి మాట చెప్పారు. ఫస్ట్ అందరం భారతీయులం అన్న మీ మాటలు సూపర్. మత విద్వేషాలతో రగిలి పోతున్న ప్రస్తుత సమాజానికి అవసరమైన కార్యక్రమం సర్వమత సమ్మేళనం సక్సెస్ కావాలని కోరుకుంటూ మీలా ఎవ్వరూ ఆలోచించడం లేదు మీరు ఒక స్పెషల్.your great sir.,,,🙏

  • @kothemappaji3181
    @kothemappaji3181 Час назад +1

    Sunil g vamsi g mess ges gurinchi naku thelusu nenu satya vakyam ani thelise vintam james garu vakyam eppudu vinadaniki ishtam vundadhu satym vundadhu ani god bless you

  • @RatnaSunil-j1w
    @RatnaSunil-j1w 5 часов назад +23

    అన్నయ్య మాది కూతుకులూరు నేను కువైట్ లో వర్క్ చేస్తాను కుతుకులూరు లో హిందువులు ఎక్కువ అన్నయ్య చాలామంది మీ వాక్యాలు వింటారు నా ఫ్రెండ్స్ అందరూ హిందువులు మీరంటే చాలా ఇష్టం అన్నయ్య

  • @joguramaiah2338
    @joguramaiah2338 7 часов назад +16

    సత్యం ఉన్న చోట భయం ఉండదు కదా అన్న గారు,,, సూపర్ గా చెప్పారు 👍👌🙏🙏🤝 దేవుడు మిమ్మును మీ కుటుంబానికి రక్షణ కవచంగా ఉండాలని కోరుకుంటున్న థ్యాంక్యూ 🙏🙏🙏🙏🙏

  • @ullamparthisiva8881
    @ullamparthisiva8881 4 часа назад +17

    Vijay Anna ఎప్పుడు నిజాయితీగా మాట్లాడుతారు ❤

  • @prathyushaaanand8789
    @prathyushaaanand8789 8 часов назад +26

    Being a converted christian I support VIjay prasad reddy, now ma relatives giving respect to christians due to his awarness .. he is not raising any issues he is solving vijay anna is real man of god

  • @madhuansm
    @madhuansm 6 часов назад +22

    ప్రియమైన సహోదరులారా,
    మీకు యేసు క్రీస్తు ప్రభువు శాంతి ఉండాలని ఆశిస్తున్నాను. మీరు ఇద్దరూ మీ మంత్రిత్వాల్లో మంచి సేవ చేస్తున్నా, ఇటీవల మీ మాటల మధ్య తేడాలు చూశాను. దేవుని సేవకులుగా మనం ప్రతి విషయంలోనూ క్రీస్తు ప్రేమను చూపాలని పిలుపు పొందాము. అందుకే, మీ ఇద్దరికీ ఈ సందేశం రాస్తున్నాను, దయతో సర్దుబాటు చేసుకోవాలని, దాని ద్వారా దేవుని వాక్యాన్ని అనుసరించగలమని.
    ఎఫెసీయులు 4:2-3 మనకు "వినయంగా, మృదువుగా ఉండమని, ప్రేమతో ఒకరికొకరు సహనంతో ఉండమని, మరియు సమాధానానికి ప్రయత్నించమని" చెప్పింది. మనం విభేదించినప్పుడు కూడా, మన మాటలు శాంతిని, ప్రేమను కలిగించేలా ఉండాలి.
    యాకోబు 1:19 లో "ముందుగా విని, తర్వాత మాట్లాడండి, కోపానికి ఆలస్యం చేయండి" అని చెబుతుంది. మన మాటలు శాంతికి దారితీసేలా చూడాలి.
    మీ ఇద్దరూ మత్తయి 18:15-17 లోని సూత్రాలను పాటించి, వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మాట్లాడి, ప్రేమతో సమస్యను చర్చించండి. ఇది మీ మధ్య శాంతి మరియు దేవుని మహిమ కోసం చేసే మంచి పని.
    మీరు పాస్టర్లుగా మీ పరిషత్ కోసం నడినడికీ ఆదర్శంగా ఉండాలి. సర్దుబాటు చేసి, కృపతో వ్యవహరించడం ద్వారా మీరు ఇతరులకు దేవుని ప్రేమను చూపుతారు.
    ఈ సందేశాన్ని ప్రేమతో రాస్తున్నాను. దేవుడు మీకు జ్ఞానం, శాంతి ప్రసాదించి, మీ ఇద్దరినీ సర్దుబాటుకు దారితీసుగాక.

  • @LeelaGompa
    @LeelaGompa 3 часа назад +7

    మీ గురించి మేము రోజుకి ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య సత్యమే నిలబడుతుంది ఎప్పటికైనా సమాజానికి చాలా మంచి సందేశాన్ని చూపించారు అన్నయ్య మీరు ఇంకా దేవునికి మహిమ కరంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @SweetySathvik
    @SweetySathvik 3 часа назад +17

    మా ఊరిలో హిందువులు మిమల్ని చాలా ఇష్టపడతారు అన్నయ్య.

  • @NookarajuBAKKI
    @NookarajuBAKKI 6 часов назад +13

    వీరబాబు అలియాస్ జేమ్స్ అన్నా వీరబాబు ఆయన దగ్గర ఉన్న సహోదరులని ఫస్ట్ మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుని అప్పుడు డెబిట్ కి రమ్మనండి అన్న యూట్యూబ్లో వీలు చూపెట్టడం నేనే తోపు అనడం అది దేవునికి చాలా విరుద్ధం అన్నా

  • @madugulanaribabu6010
    @madugulanaribabu6010 2 часа назад +4

    ప్రూఫ్ లతో దుమ్ము దులిపేశావ్ అన్నా 🔥🔥🔥

  • @JCJPP
    @JCJPP Час назад +2

    Great pastor ever seen🙏👌💯tq

  • @krishnarao8309
    @krishnarao8309 3 часа назад +7

    అన్నయ్య వందనాలు నీవు చెప్పేది 100సత్యం

  • @palikarakesh1259
    @palikarakesh1259 Час назад +1

    I like u annaya im Hindu but I love you annaya

  • @bibleministries66
    @bibleministries66 7 часов назад +13

    మంచి మాటలు చెప్పారు అన్నయ్య. అన్ని మతాల పెద్దలు మధ్య జెరిగే ఈ సమన్వయ సభ ద్వారా అందరు సత్యం తెలుసుకుంటారు

  • @Yesuyesunakka
    @Yesuyesunakka 8 часов назад +32

    సూపర్ గా మాట్లాడారు అన్నయ్య థాంక్యూ

  • @sriramadhinishu5549
    @sriramadhinishu5549 6 часов назад +10

    నేను ప్రతి మెసేజ్ స్టేటస్ స్టేటస్ పెట్టుకుంటాను అన్నయ్య అందరి హిందూ సోదరులు ఎంత బాగా చెప్తారో ఈయన అనేవారే కనిపించారు తప్ప ఎవరు ఇప్పటికి వచ్చే విమర్శించలేదు అన్నయ్య మీరు ఎంత మంచోరో మా మాటల్లో చెప్పలేము అన్నయ్య god bless you annaya❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @santumunjeti143
    @santumunjeti143 2 часа назад +8

    యువర్ కరెక్ట్ విజయ్ అన్న. అసలు జేమ్స్ ని వదిలేయ్ 👍

  • @VManikanta-c5j
    @VManikanta-c5j 4 часа назад +8

    Anna Nuvvante Naaku chala Ishtam Nee Abhimani Anna Jai Shri Ram

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 9 часов назад +33

    GENUINITY ఉంటదన్న మీ మాటల్లో విజయ్ అన్న POWERFUL MAN OF JESUS

  • @KrupanandamPalivela
    @KrupanandamPalivela 4 часа назад +7

    వందనాలు అన్నయ్య చాలా బాగా చెప్పారు. జేమ్స్ డూయింగ్ వరస్ట్, జేమ్స్ గారు మారి సహోదరుడు ని పట్ల ప్రేమ కలిగి, తగ్గింపు స్వభావం ఆయనకు వుండేలా అందరూ ప్రార్థన చేద్దాము. (విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడూ సూపరే)

  • @vikramraj3662
    @vikramraj3662 6 часов назад +9

    This is called seniority . Massssssss vijaya prasad garuu

  • @shyamsundar-cl7eg
    @shyamsundar-cl7eg 3 часа назад +4

    మైండ్ బ్లోయింగ్ గా మాట్లాడారు అన్న 🙏🙏

  • @brvenu4225
    @brvenu4225 3 часа назад +4

    మీరు సేవ బాగా చేస్తున్నారు ఇలాంటి విశ్యలుకు దూరంగా ఉండండి

  • @RakeshNalla-hz5sd
    @RakeshNalla-hz5sd 6 часов назад +10

    ఆయన భయపడుతూ మీరు బయపడుతున్నారు అని చెప్పడం.హాస్యస్పదం గా ఉంది . ఆయన రాడు అది మీ వీడియో చూస్తే తెలుస్తుంది

  • @DemuduKota-o4k
    @DemuduKota-o4k 4 часа назад +6

    Praise the lord Annayya
    Mi msges Anni chala super ga chebutharu.
    Great annaya.

  • @lakshmiramjayashali
    @lakshmiramjayashali 7 часов назад +9

    కెలికించి తన్నించుకుంటున్నాడు జేమ్స్ అన్న

  • @dkgowrishankar6288
    @dkgowrishankar6288 3 часа назад +3

    Your reply to James bro is very good and convincing brother

  • @mallikarjunakattekota2305
    @mallikarjunakattekota2305 Час назад

    మీ వాక్యం చాలా బాగుంటుంది అన్నయ్య వాస్తవం మాట్లాడతారు మీరు

  • @beam97612
    @beam97612 Час назад +1

    I m hindu but u r talking is so good and right

  • @nareshsarella4268
    @nareshsarella4268 3 часа назад +5

    Anna what a master mind you are super

  • @mraju8935
    @mraju8935 6 часов назад +8

    🙏వందనాలు బ్రదర్🙏
    అన్నా ప్రపంచంలో అనేక రకాల డినామినేషన్ సంఘాలు ఉన్నాయి వారందరూ ఒక్కటే బైబిల్ పట్టుకుని రకరకాలు బోధలు బోధిస్తూ ఉన్నారు ఏది సత్యమో ఏది అసత్యమో అనేది ప్రజలు తెలుసుకుంటారు కొన్నివేల డినామినేషన్ లో సత్యం మాత్రం ఒక్కటే వుంటుంది అది దేవునికి ఇస్టులైనవారు సత్యంలో నడుచుకుంటారు.

  • @SreeLakshimi-y9n
    @SreeLakshimi-y9n 8 часов назад +13

    మీ రు బంగారం ♥️అన్న 🥰🥰🙏

  • @kotisekhar2255
    @kotisekhar2255 6 часов назад +11

    జేమ్స్ కేవలం కక్షపూరిత బోధ మిమ్మల్ని చెడ్డ చేద్దామన్న ప్రయత్నం ఉన్నాడు. ఈమధ్య అతని మాట తీరు ఏమాత్రం బాగోలేదు అతన్ని మీరు పరిచయం చేయడం వల్లే మాకు తెలిసింది ఇప్పుడు పాము లాగా కాటు వేస్తున్నాడు. అతను అంటే గౌరవం ఉండేది అతను మాట్లాడే విధానం వల్ల గౌరవం పోతుంది.

  • @sivakumarkella11
    @sivakumarkella11 Час назад +1

    Hindhuvulu kuda mee videos chustuntaru sir. .. .....nijam maatrame maatladutharu.,....oka mathaniki kaadu meeru chaala mandiki inspiration

  • @RakeshNalla-hz5sd
    @RakeshNalla-hz5sd 7 часов назад +9

    అన్న మీరు ఈ వీడియో చేయకుంటే ఆయన మాటలు విని అవును. మీరే టైమ్ ఇస్తలేరు అనుకునే వాళ్ళం అవును అన్ని అబద్ధాలే 1500 మంది ఆయన సెమినార్ కే రారు ఎట్లా తెస్తాడో చూద్దాం...

  • @yesobub2088
    @yesobub2088 7 часов назад +7

    I like you vijay అన్న. Powerfull words.డైలీ ఐ ఫాలో you అన్న.నేను చూస్తున్న ఎందుకు విజయ్ అన్న సైలెంట్ ఊటున్నాడు ఇన్ని మాటలు జేమ్స్ బ్రదర్ అటుటే అని.ఒక్క వీడియో తో కొట్టేసారు అన్న. So many people waiting this అన్న. Me కౌంటర్ వీడియో అన్ని ఇలానే ఉటయి పవర్ఫుల్ గా

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna Час назад

    జేమ్స్ అనే వ్యక్తి కేవలం మీ మీద కక్ష తోనే చాలా ప్రయాస పడుతున్నారు but సత్యం మీద నిలబడే మిమ్మల్ని ఏం చెయ్యలేరు god bless you అన్నయ్య 🙏 🙏🌹💯👍

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 6 часов назад +8

    సాగర్ గారు సునీల్ గారు కూడా స్వభావపాపం లేదు అనే అంటారు కానీ జేమ్స్ వారితొ కలసి తిరుగుతాడు

  • @gkankaiaha5869
    @gkankaiaha5869 6 часов назад +3

    Brother MI ku God bless you Nenu Oka Kattar Hinduvunu Kaani Meru Cheppe Matalau Chala Chala Bagunai Meru Chadivina Bibil Verevallu Chadavalru

  • @niramalajyothi6015
    @niramalajyothi6015 4 часа назад +5

    Vijayprasad garu correct

  • @gbujji3114
    @gbujji3114 2 часа назад

    వందనాలు బ్రదర్ జేమ్స్ కి క్లారిటీ లేదు జేమ్స్ లో పరిశుద్ధతమ్మా తో మాట్లాడుతున్నాడో లేదో కూడ అతనికి అర్థం కావడం లేదు బహుశా యెహోవా సాక్షలలో చేరిపోయాడేమో అందుకే పరలోకం భూలోకము కలిసిపోతాది అని అంటున్నాడు బహుశా దేవుడు బ్రష్టాత్మకి అప్పగించేసాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు సెల్ఫ్ డబ్బా జేమ్స్ అందరికి తెలుసు అటువంటి అతని వదిలేయాలి బ్రదర్ టైమ్ వేస్ట్ బ్రదర్ 👏🏻👏🏻👏🏻

  • @godblessings8274
    @godblessings8274 6 часов назад +10

    పులితో పెట్టుకుంటే మామూలుగా వుండదు❤

  • @rajubommu2017
    @rajubommu2017 7 часов назад +7

    జేమ్స్ గారూ మారాలి అని ప్రయర్ చెయ్యండి అన్న plz

  • @Uppalapatiruthuangle
    @Uppalapatiruthuangle 3 часа назад +10

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యతో డిబేట్ పెట్టె దుమ్ము ఎవరైనా ప్రయత్నిస్తే పులి నోట్లో తలపెట్టినట్టే ఎందుకు అంటే బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ❤🙏

  • @chmohanrao3666
    @chmohanrao3666 5 часов назад +5

    Praise the Lord annayya

  • @bheemabma7251
    @bheemabma7251 7 часов назад +5

    Iam an atheist But Your saying truth about విగ్రహారదన ప్రసాదం....I Agree with you because your doing too good about superstition in a Christianity ,,, Don't worry విజయ్ anna about lkg Pastors...We are with you and Thank your for truthful Speech

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 5 часов назад +5

    Good think brother praise the Lord of Jesus

  • @samdavid2742
    @samdavid2742 2 часа назад

    I Stand with You Vijay Prasad Anna 🤝👍😊

  • @yesu37
    @yesu37 2 часа назад +1

    అన్నా సర్వమత సమ్మేళనం అనే ఆలోచన..**👌సూపర్... అన్నయ్య

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 4 часа назад +3

    Wonderful 👍🏼 explanation ❤❤

  • @KiranbabuKuppala
    @KiranbabuKuppala 3 часа назад +1

    Praise the lord brother hallelujah

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 6 часов назад +9

    అన్నయ్య సత్యం మీ వెంటే వుంది ఎందరినో బలహీనులైనా వారిని బలపరుస్తూ వున్నారు
    మీ పిల్లలతో దిబెట్ ఏంటి అన్న. వదిలేయండి

  • @Samdaniel-ii1qz
    @Samdaniel-ii1qz 3 часа назад +5

    బ్రదర్... విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సిద్ధాంత పరముగా కొన్ని విషయములలో నేను మీతో ఏకీభవించలేను కానీ.... ఈ వీరబాబు మీమీద విషము చిమ్ము తున్నాడు అని పూర్తిగా అర్ధము అవుతుంది
    మీ మాటలు చాలా ఓర్పు తో వున్నాయి, వీరబాబు సౌలు వలె ప్రవర్తిస్తున్నాడు, హీరో ఇజం చూపిస్తున్నాడు , ఇంతకీ వీరబాబు చేతిలో మోసపోయిన ఆ అమ్మాయి మరలా తెరమీదకు వచ్చి వాడి పిచ్చి చేష్టలను బయటపెట్టాలి అప్పుడే ఈ వీరబాబు ఓవరాక్షన్ తగ్గిద్ధి 😂
    మాట్లాడితే సబ్జెక్టులు సబ్జెక్టులు అంటాడు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసాడు?? ఈ వెర్రి వీరబాబు 🤔
    ఆడవాళ్ళ నైటీలు, డ్రెస్ లు గురించి వల్గర్ గా మాట్లాడి స్త్రీలను కించపరుస్తూ ఉన్నాడు, ఈ వీరబాబు కి బైబిక్ తెలియదు.
    బైబిల్ ఒక్కసారి కూడా చదివి ఉండడు 😂

  • @branikumari1170
    @branikumari1170 8 часов назад +7

    Praise the lord brother garu 🙏🙏🙏

  • @LeelaGompa
    @LeelaGompa 3 часа назад +3

    Good message annya garru

  • @Satyanarayanarelangi-st4lo
    @Satyanarayanarelangi-st4lo 4 часа назад +11

    తమ్ముడు,వీరబాబు కి మంచి బుద్ది కలగాలని ప్రార్ధించండి.

  • @jyothigandham3501
    @jyothigandham3501 7 часов назад +6

    Wonderful message annayya❤

  • @GOSALAJOSHUVA
    @GOSALAJOSHUVA Час назад

    Vijay prasad message right
    From Joshuva odisha
    Jems message dammy
    Vest

  • @RatnaSunil-j1w
    @RatnaSunil-j1w 6 часов назад +2

    Super annaya

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 6 часов назад +9

    విజయ్ అన్న నీతో పెట్టుకుంట్టే ఎవరికైనా చెమటలు పట్టించేస్తావు...

  • @GYesamma
    @GYesamma Час назад

    vijay Prasad annaya chepindhi 💯💯 correct 🙏🙏🙏

  • @Bbsrst
    @Bbsrst 7 часов назад +6

    అన్నా వాడు పోలీస్ ఉద్యోగం చేసే వాడు వాడి బుద్ధి ఆలోచనలు ఇలాగే ఉంటాయి ఈజీగా అబద్ధం ఆడటం అక్కడి నుండే వచ్చింది మహానుభవుడికి 😂

  • @ManyamJagapathi
    @ManyamJagapathi 3 часа назад +2

    అన్నా మీరు మాట్లాడిన ఈ ఒక్క వీడియో చాలన్న ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు బయపడి డిబేట్ కి రావడం లేదు అని కొంతమంది అంటుంటే చాలా బాధ కలిగేది నా తమ్ముడే అనే వాడు మా జేమ్స్ అన్న చూడు ఎంత దైర్యం గా మాట్లాడుతున్నాడో అనేవాడు కంగారు పడకు తమ్ముడుఆయన భయపడడు వాక్యం ద్వారా బుద్ది చెపుతాడు అనే వాడిని ఎందుకంటే మా ప్రసాద్ అన్నా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకటే మాట సత్యవాక్యం చేత పట్టుకున్న వారికీ ఆమాత్రగర్వం ఉంటుంది అన్నా ఒకసారి చెప్పాను, మరల చెపుతున్నాను కుక్కలు మొరిగితే ఏనుగు విలువ తగ్గదు తగ్గేదే లేదు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍💒💒💒💒💒✝️✝️✝️✝️✝️✝️

  • @PedababuLanke
    @PedababuLanke 8 часов назад +7

    Vandhanalu annaya garu .....అన్నయ్య mee yudham yahovade annaya...దేవుడు meeku thoduga unnaru annaya .....kontha mandhi manonetralu musesukunaru annaya .....yesuvari parishudha namamlo vari manonetralu veligimpabadunugaka ..amen ...

  • @pothuladeni
    @pothuladeni 7 часов назад +3

    Praise the lord Anna 🙏

  • @RajeswariMasa-o4v
    @RajeswariMasa-o4v 7 часов назад +4

    God bless you vara Prasad reddy anna🎉

  • @akumarthiadiyya5031
    @akumarthiadiyya5031 3 часа назад +1

    Praise the Lord anna naku sarva matha sammelanam chesthe ma chidi ani eppatinuncho na korika devudu danni neraverchabothunnaduku దేవునికి వందనములు,

  • @j.stalin422
    @j.stalin422 7 часов назад +6

    అన్న గారు.. జేమ్స్ గారు. తప్పుడు. బోధ. చేస్తున్నాడని. ఇప్పుడిప్పుడే. అర్ధం అవుతుంది..

  • @rameshkuntolla9430
    @rameshkuntolla9430 6 часов назад +7

    Vijay Prasad Reddy 💯 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 Bible prakaram vundi

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 8 часов назад +7

    praise the lord good message amen

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 7 часов назад +4

    Praise the lord 🙏🙏🙏

  • @sriramadhinishu5549
    @sriramadhinishu5549 6 часов назад +10

    Vandanalu annayya మనుషులు తగ్గించిన దేవుడు మిమ్మల్ని హెచ్ ఇస్తూ ఉంటారు god bless you annaya

  • @pentlanagaraju4884
    @pentlanagaraju4884 2 часа назад +2

    God bless you vijay అన్న ❤

  • @vedanshnandanaddagatla4173
    @vedanshnandanaddagatla4173 5 часов назад +3

    We respect you brother

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 4 часа назад +2

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 7 часов назад +12

    జేమ్స్ తమ్ముడు ది ప్రతీకార బోధ చేస్తున్నాడు. GOD BLESS YOU విజయ్ తమ్ముడు 🙏🙏🥰🥰❤️❤️

  • @lakshmi8527
    @lakshmi8527 9 часов назад +7

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🌹🌹

  • @sivasankarmotukuri4193
    @sivasankarmotukuri4193 3 часа назад +6

    వీరయ్య కి వ్యక్తిగత స్వార్థం ,విద్వేషం తో వున్నాడు.

  • @jamesnavya6095
    @jamesnavya6095 47 минут назад +1

    Subramanya 🙏👍👌

  • @umach2709
    @umach2709 7 часов назад +3

    Praise the lord brother

  • @rajeshkumarkoora9968
    @rajeshkumarkoora9968 7 часов назад +3

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @sivasankarmotukuri4193
    @sivasankarmotukuri4193 3 часа назад +4

    వీరాబు gaaru vpr మీద బురద చల్లడం తప్పా ఏం లేదు.

  • @josephjosh6713
    @josephjosh6713 7 часов назад +3

    Amazing Annayya ❤

  • @usharaniqueenofkingdom8245
    @usharaniqueenofkingdom8245 6 часов назад +3

  • @maribabubaragati7775
    @maribabubaragati7775 6 часов назад +4

    Good message sir

  • @victoriajeldi2144
    @victoriajeldi2144 8 часов назад +5

    Super brother ❤❤ God bless you brother 🙏🙏🙏🙏

  • @agasten7170
    @agasten7170 8 часов назад +8

    Super super super

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb 5 часов назад +3

    Super anna vandhanalu 🙏🙏🙏 annaya

  • @rajubommu2017
    @rajubommu2017 7 часов назад +3

    ❤ మి మాటలు చాలా బాగుంది sir

  • @Srinivas2076-o1z
    @Srinivas2076-o1z 6 часов назад +2

    Chala chakka ga chepparu brother

  • @RajmaniOuseph
    @RajmaniOuseph 2 часа назад +1

    Praisethelordanna

  • @Sandeep81431
    @Sandeep81431 8 часов назад +8

    Super clarification annaya debate cheyandi thelcheyandi anthe

  • @RajmaniOuseph
    @RajmaniOuseph 2 часа назад +1

    Vijayannasuperanna❤❤

  • @kanchumartirajanikanth
    @kanchumartirajanikanth 6 часов назад +2

    🙏వందనములు బ్రదర్ 🙏

  • @panchagundueeranna985
    @panchagundueeranna985 Час назад +1

    Don't fight brothers be calm in the every situation