మీ రుణం ఏవిధంగా తీర్చుకోవాలో అర్ధకవట్లేదు మీరు ఇంత మంది మహబక్తుల జీవితాలు గురించి చెప్పటం మీము వీనటం యే దేవుడు మితో చేపిస్తునడో ఆ దేవుడి దయ మికూ ఎప్పుడు వుండాలి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సార్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం వీడియో చూడగానే లైక్ చేస్తాను తర్వాతనే వీడియో చూస్తాను మీకు ఎంతో రుణపడి ఉంటాము చాలా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు మీరు మీ వీడియోస్ వలన కొంతమందైనా మార్పు చెందుతారని అనుకుంటున్నాను థాంక్యూ వెరీమచ్ సర్
గురువుగారికి పాదాభివందనాలు 🙏 గురువుగారు చేసే ప్రతి వీడియోని శ్రద్ధగా విని దానిలోని సారాన్ని తెలుసుకోగలిగితే, అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం 🙏 హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం 🙏🙏🙏
నమస్తే గురువుగారు,, మన హిందూ దేవాలయాల జోలికి ఎవరు రాకుండా ప్రత్యాంగారి హోమం చేఇంచండి స్వామీ.. మేము అందరం ఆ హోమం లో పాల్గుంటాము 🙏. మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి 🙏
Guruvu garu may be ur one of the great bhaktha, send by Lord to spread Santana dharma in present media, when ever I saw ur videos, I used to hv no words to explain,
సర్,ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు..మీరు చేసే ఈ శుభకార్యం దైవ సంకల్పం..మీకు శతకోటి వందనములు..ఆళ్వార్ ల గురించి ఎంతో చక్కగా చెప్తున్నారు.నేను శ్రీవైష్ణవ అమ్మాయినే..ఎంతో సంతోషం కలుగు తుంది..అన్ని వింటే..మేము బతికి ఉన్నన్ని రోజులు మంచి విషయాలు వినాలి..సర్..జై శ్రీమన్నారాయణ..🙏🙏🙏
నమస్కారం. మీ ఉపన్యాసలన్నీ వింటాను.చాలా బాగుంటాయి ఒక చిన్న రిక్వెస్ట్. ఆదిత్య హృదయం 31శ్లోకాలకుపదచ్చేదం చేసి ,ప్రతిపదార్దంతో సహా మీరు అందించిన గలిగితే మీరందరూ చెప్పే విధంగా అర్ధవంతంగా రోజు పూజించుకొని ధన్యులం కాగలము..దయచేసి మాకోసం చేయమని ప్రార్థన.
Indeed your a blessing in this kaliyuga to many people who do belive about vedas and puranas. I personally love all your videos and I'll be much awaited to listen and get updated to the latest ones.
@shambhavi ramprasad Vedas and Puranas were there before us, people who don't believe are because of their bad karma due to past lives, which is why they aren't able to know God. But, sister we were always devotees of Bhagvan, I hope the bad ones also realize God.
Tirumangai Alwar is one of the greatest Alwars, He was very much learnt person bcoz of HIS blessings. He has written maximum pasurams among 4000. Also he has won many devotional debates against anti Hindus. Om Namo Narayana
స్వామి మొన్ననే విన్నాను ఒక దొంగ శ్రీరంగం దేవస్థానం కట్టాడు అని ఇంతలోనే నిజం తెలియడం నా పుణ్యం అందులోను నా ఊపిరి నా సర్వం ఐనా నా తండ్రి విష్ణువు ఆడిన నాటకం ఆహా చాలా బాగుంది
Selected nayanars gurinchi kuda meeru cheptaru anipinchindi nak enduko meeru future lo... This guy Nanduri Srinivas is a gifted soul... Intha spiritual soul mana telugu origin avvadam mana adrustam...long standing spiritual practice lekapothe intha strong and historic stories explain cheyyaleru... Precious person to be taken as inspiration..
గురువు గారికి నమస్కారం అండి 🙏🙏🙏 ఆలా దైవ అంశం తో పుట్టిన వాళ్ళు మొదట్లో ఆలా దారి తప్పి తప్పుగా ప్రవర్తించడం ఎందుకు వాళ్ళకి మనలాగా ప్రారబ్ధ కర్మ కూడా ఉండదు ఇంక వాళ్ళు ఆలా వచ్చిన పని మరచి అలాగా తప్పు దారిలో వెళ్తారు మళ్ళీ వాళ్ళని స్వామి కలుగజేసుకొని దారిలో పెట్టడం దయచేసి సందేహం తీర్చగలరు 🙏🙏🙏
1) వాళ్ళ కధలు అలా ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళల్లో ఎవరో ఒకరి కధ మనలో ఒకరి జీవితానికి Match అవుతుంది చూడండి. అలాంటి కష్టమో బలహీనతో మన జీవితంలోనూ ఉంటే, మనం ఎలా జయించాలి అనే దానికి ఉదాహరణలు వాళ్ళ చరిత్రలు ఎంతటి దైవాంశ అయినా, ఒకసారి మానవ శరీరంలోకి వస్తే కష్టాలూ, సుఖాలూ, కన్నీళ్ళూ ఇవన్నీ తప్పవు.
Hello srinivas garu.. Meerante naku chala Eeestam😇 naku normalgane history ante chala eestam.. Memalini 2 years nundi follow avuthunna.. Thank you so much for ur valuable time and information... God bless you anndi🙂
Swami thank u so much.. Very much blessed to listen all azhwar stories... Great seva u r doing to the society.. Thank you to technology and you tube. No words to express the gratitude... For kids also adiyen sharing these stories to listen... Dasohalu swamy... U r making everyone to be blessed to live in kaliyuga also.. Don't know how adiyen going to give back to u my service. Expecting more and more
ruclips.net/video/KvaHaTky0yA/видео.html watch this movie ..meku oka idea vastundi alagey book shop lo book ammutaru same book lo alagey ee movie lo chesinadi okatey cheyyandii ee vratham chaala powerful ...nenu already chesanu ippudu second time chestunna 5weeks ayyaii ...1st time chesinappudu aa Swamy mammalni tirupathi teesukellaru anukokundaa vellam asalu ..ee sari TTD valla calendar vachindi ma intiki aa Swamy aey vachesaru..ivanni maku entho santhoshanni ichaii... cheyyandi manchi jarugutundi.... Om namo venkatesaya...
Srinivas Garu mee videos memu compulsory chustamu. Chala chala informative and inspiring ga untai. Sir oka chinna request alwarula charitra taruvata nayanarula andari charitra kuda cheppandi sir
Really hats 🧢 off to you andi, really greate to share al these info🙏🙏🙏, even my first kid 8 yrs old, he also started to watch n listen to ur info on ur channel...
గురువు గారికి పాదాభివందనాలు అయ్య అన్నపూర్ణ అష్టకం లో చాలా ప్రక్షిప్తలు జరిగిపోయాయి ఒక్కక బుక్ లో ఒక్కో లాగ ఉన్నాయి దయచేసి సరి అయినా తప్పులు లేని అన్నపూర్ణ అష్టకం ని వీడియో చెయ్యవలసింది గా కోరుతున్నాను
ఇంత గొప్ప సనాతన వైదిక ధర్మం భారతీయ సంస్కతిలోని హిందూ మతము యొక్క గొప్పతనాన్ని తెలియచేసే ధర్మ మూర్తుల చరిత్రలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏ఓం నమో నారాయణాయ: ఓం నమో వేంకటేశాయ: ఓం నమో శ్రీనివాసా య:🙏🙏🙏\!/\!/\!/
hello sir, i recently visited sri sakti peetam,rayalacheruvu for the 5day event n we graced ur presence too there. very wonderful speech on temple and guruji siddheshwarananda swamiji on that day. comparision of temple with an egg as mother protecting us on all sides is very thoughtful. ty sir
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య శ్రీ గురుభ్యోనమః జై శ్రీ రామ్🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
Mee lanti varu maku andubatulo vunnanduku chala santhosham sir May god bless you and your family . Meru cheptunte Naa kala mundu visual vasthunae hrydhaya purvaka Dhanya vadhalu sir Ahobilam ugra stambhan gurinchi cheppandi sir
నమస్తే గురువు గారు , మీరు గురు చరిత్రలో 8 రకాల బాధలకి 8 అధ్యాయాలు అనుసంధానమై 8 శ్లోకాలు వివరించారు , ఒక్క సమస్య లేదా తీవ్ర వేదన గురించి చెప్పలేదు అండి , దూరమైన భార్య భర్తలు కలవాలంటే ఏ అధ్యాయం పఠించాలి అనుసంధానమై శ్లోకం వివరించ గలరు , ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న సమస్య గురువు గారు చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు పిల్లలు అగాధం లో పడుతఉన్నారు, దయతో వివరించ గలరని అర్తిస్తున్నాను
మీ వీడియోలు చాలా బాగున్నాయి .ఒక చిన్న విన్నపం ఈ వీడియోలో ఆడియో వాల్యూం low గ వుంది. నెక్స్ట్ వీడియో లో వాల్యూం సరి చేసి పెట్టమని విన్నవించుకుంటున్నాను .
Jai Srimannaryana swami, Can you please do a complete series on sri rangam temple. It would be great help full one who visit with that info.. So we request a complete series on sri rangam swami. Thank you. Anjji Ramanuja dasa..
మీరు ఆళ్వార్ కథలు చెపుతుంటే మాకు మేమే మై మరచి పోతున్నాం అంత గొప్పగా చెబుతున్నారు ధన్యవాదాలు
మీ రుణం ఏవిధంగా తీర్చుకోవాలో అర్ధకవట్లేదు మీరు ఇంత మంది మహబక్తుల జీవితాలు గురించి చెప్పటం మీము వీనటం యే దేవుడు మితో చేపిస్తునడో ఆ దేవుడి దయ మికూ ఎప్పుడు వుండాలి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సార్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం వీడియో చూడగానే లైక్ చేస్తాను తర్వాతనే వీడియో చూస్తాను మీకు ఎంతో రుణపడి ఉంటాము చాలా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు మీరు మీ వీడియోస్ వలన కొంతమందైనా మార్పు చెందుతారని అనుకుంటున్నాను థాంక్యూ వెరీమచ్ సర్
అవునండి 👌👌👍👍🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏 గురువుగారు చేసే ప్రతి వీడియోని శ్రద్ధగా విని దానిలోని సారాన్ని తెలుసుకోగలిగితే, అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం 🙏
హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం 🙏🙏🙏
నమస్తే గురువుగారు,, మన హిందూ దేవాలయాల జోలికి ఎవరు రాకుండా ప్రత్యాంగారి హోమం చేఇంచండి స్వామీ.. మేము అందరం ఆ హోమం లో పాల్గుంటాము 🙏. మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి 🙏
Good night All super chala bagunnadhi
Ippudu jaruguthondhi. 👍
మంచి నిర్ణయం 👌👌👌🙏🙏🙏🙏
Guruvu garu may be ur one of the great bhaktha, send by Lord to spread Santana dharma in present media, when ever I saw ur videos, I used to hv no words to explain,
సర్,ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు..మీరు చేసే ఈ శుభకార్యం దైవ సంకల్పం..మీకు శతకోటి వందనములు..ఆళ్వార్ ల గురించి ఎంతో చక్కగా చెప్తున్నారు.నేను శ్రీవైష్ణవ అమ్మాయినే..ఎంతో సంతోషం కలుగు తుంది..అన్ని వింటే..మేము బతికి ఉన్నన్ని రోజులు మంచి విషయాలు వినాలి..సర్..జై శ్రీమన్నారాయణ..🙏🙏🙏
ఆహా మేము ఎంత అదృష వంతులం ఈవారం చాలా వీడియో లు చూసం ........ 🙏🙏🙏🙏
నమస్కారం. మీ ఉపన్యాసలన్నీ వింటాను.చాలా బాగుంటాయి
ఒక చిన్న రిక్వెస్ట్. ఆదిత్య హృదయం 31శ్లోకాలకుపదచ్చేదం చేసి ,ప్రతిపదార్దంతో సహా మీరు అందించిన గలిగితే మీరందరూ చెప్పే విధంగా అర్ధవంతంగా రోజు పూజించుకొని ధన్యులం కాగలము..దయచేసి మాకోసం చేయమని ప్రార్థన.
Indeed your a blessing in this kaliyuga to many people who do belive about vedas and puranas. I personally love all your videos and I'll be much awaited to listen and get updated to the latest ones.
Hi
@shambhavi ramprasad Vedas and Puranas were there before us, people who don't believe are because of their bad karma due to past lives, which is why they aren't able to know God. But, sister we were always devotees of Bhagvan, I hope the bad ones also realize God.
Yeah
చాలా మంచి వీడియో లు చేస్తున్నారు.🙏🏻🙏🏻
మీరు ఇలాగే ఇంకా చాలా మంచి వీడియో లు చేయాలి అని కోరుకుంటున్నాను.
ఓం శ్రీ గురుభ్యోనమః
Glad I am the first person to view and comment. Really Happy for this. Adiyen ramanuja Dasan.
Like
🙏
Srinivas garu I am lucky in listening your speeches daily I am waiting for your video s
Danya vadalu.🎉🎉🎉🎉🎉🎉🎉
🎉
Tirumangai Alwar is one of the greatest Alwars, He was very much learnt person bcoz of HIS blessings. He has written maximum pasurams among 4000.
Also he has won many devotional debates against anti Hindus.
Om Namo Narayana
స్వామి మొన్ననే విన్నాను ఒక దొంగ శ్రీరంగం దేవస్థానం కట్టాడు అని ఇంతలోనే నిజం తెలియడం నా పుణ్యం అందులోను నా ఊపిరి నా సర్వం ఐనా నా తండ్రి విష్ణువు ఆడిన నాటకం ఆహా చాలా బాగుంది
Selected nayanars gurinchi kuda meeru cheptaru anipinchindi nak enduko meeru future lo... This guy Nanduri Srinivas is a gifted soul... Intha spiritual soul mana telugu origin avvadam mana adrustam...long standing spiritual practice lekapothe intha strong and historic stories explain cheyyaleru... Precious person to be taken as inspiration..
గురువు గారికి నమస్కారం అండి 🙏🙏🙏
ఆలా దైవ అంశం తో పుట్టిన వాళ్ళు మొదట్లో ఆలా దారి తప్పి తప్పుగా ప్రవర్తించడం ఎందుకు
వాళ్ళకి మనలాగా ప్రారబ్ధ కర్మ కూడా ఉండదు
ఇంక వాళ్ళు ఆలా వచ్చిన పని మరచి అలాగా తప్పు దారిలో వెళ్తారు మళ్ళీ వాళ్ళని స్వామి కలుగజేసుకొని దారిలో పెట్టడం
దయచేసి సందేహం తీర్చగలరు 🙏🙏🙏
1) వాళ్ళ కధలు అలా ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళల్లో ఎవరో ఒకరి కధ మనలో ఒకరి జీవితానికి Match అవుతుంది చూడండి. అలాంటి కష్టమో బలహీనతో మన జీవితంలోనూ ఉంటే, మనం ఎలా జయించాలి అనే దానికి ఉదాహరణలు వాళ్ళ చరిత్రలు
ఎంతటి దైవాంశ అయినా, ఒకసారి మానవ శరీరంలోకి వస్తే కష్టాలూ, సుఖాలూ, కన్నీళ్ళూ ఇవన్నీ తప్పవు.
Wow! I gotta chance to send a first comment today🙏🏻🙏🏻🙏🏻 Sri Vishnu rupaya Namasivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
మీ ఆధ్యాత్మిక సేవలు వెల కట్ట లేనివి ......మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు
మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు
Hello srinivas garu.. Meerante naku chala Eeestam😇 naku normalgane history ante chala eestam.. Memalini 2 years nundi follow avuthunna.. Thank you so much for ur valuable time and information... God bless you anndi🙂
🙏 చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు 🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Thanks sir all your efforts towards our tredition and culture 🙏
శ్రీ మాత్రే నమః
అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి తెలపండి 🙏🙏🙏
Namaskaram Guru garu 🙏🏻 plz upload next vedio
Chala bagundi sir... Me explaination.. Naku thelisina vallu andariki me channel promote chesthunna
Swami thank u so much.. Very much blessed to listen all azhwar stories... Great seva u r doing to the society.. Thank you to technology and you tube. No words to express the gratitude... For kids also adiyen sharing these stories to listen... Dasohalu swamy... U r making everyone to be blessed to live in kaliyuga also.. Don't know how adiyen going to give back to u my service.
Expecting more and more
Thank you so much sir for helping us to gain soo much of knowledge. ❤❤❤
SIR ...ఏడు శనివారాల వ్రతం ఇలా చెయ్యోలో వివరించండి please
ruclips.net/video/KvaHaTky0yA/видео.html watch this movie ..meku oka idea vastundi alagey book shop lo book ammutaru same book lo alagey ee movie lo chesinadi okatey cheyyandii ee vratham chaala powerful ...nenu already chesanu ippudu second time chestunna 5weeks ayyaii ...1st time chesinappudu aa Swamy mammalni tirupathi teesukellaru anukokundaa vellam asalu ..ee sari TTD valla calendar vachindi ma intiki aa Swamy aey vachesaru..ivanni maku entho santhoshanni ichaii... cheyyandi manchi jarugutundi.... Om namo venkatesaya...
@@janakipemmaraju8057 Chala baagundi mee reply... thanks a lot Andi...
@@naveenkota99 thanks a lot for your valuable reply Sir..
Vallu adigindhi nandurigaarini mee andharini kaadhu ala ayite chaalaa videos vunnayi nandurigaaru chebite correct vuntadhani maa andhari nammakam
Thank you 🙏
శ్రీ మణిక్యప్రభు...మహరాజ్..గారి..గురించి..ఒక వీడియో చేయండి...గురువు గారు....
Thanks for this Alwar details.
Sir, waiting for more videos on Alwars.... great information
Never came across such type of videos
Srinivas Garu mee videos memu compulsory chustamu. Chala chala informative and inspiring ga untai. Sir oka chinna request alwarula charitra taruvata nayanarula andari charitra kuda cheppandi sir
Jai ganesha jai hanuman Om namasiva jai gurudev jai dhurga matha ki jai jai jai jai jai jai jai jai jai jai jai Srinivasa Govinda
Shree Gurubhyonamah🙏🙏. sir when will you post your next video.
Really hats 🧢 off to you andi, really greate to share al these info🙏🙏🙏, even my first kid 8 yrs old, he also started to watch n listen to ur info on ur channel...
Great Historical Stories wonderful
Really nice Hard work you doing
Thank you Sir 🙏🙏🙏🌺🍎
Visited first.🙏🙏🙏🙏 your narration of any divine gods is excellent.we wait for your vedios.
Very Excellent video sir. Please you prepare videos about Parasara Bhattadri, Abhirama Bhattadri, Naraya Bhattadri, Bhoja Raju, Sarabhoji Maharaju.🙏🙏
Sir me videos valla me puranallu Baga thelusukuntunamu.thank u very munch...
Namastee sir
Really we are much more thanks
For you sir
Great information about our Santana
Dharma sir
గురువు గారికి పాదాభివందనాలు అయ్య అన్నపూర్ణ అష్టకం లో చాలా ప్రక్షిప్తలు జరిగిపోయాయి ఒక్కక బుక్ లో ఒక్కో లాగ ఉన్నాయి దయచేసి సరి అయినా తప్పులు లేని అన్నపూర్ణ అష్టకం ని వీడియో చెయ్యవలసింది గా కోరుతున్నాను
Thankyou Sir .for this AlwarTirumangal.
Story.
Mee videos anni chusthamu.. nalo chala marpu vachindhi..
Adbhutam ga telipaaru,thank u
Thank you for your valuable spiritual talks...
Swamy meku a mechi me Runam trchukogalam💐💐💐
I am spending my whole day by listening and enjoying your knowledge sir.🙏I am blessed.
First comment ... First view .... Happy to see video about alwars
ఇంత గొప్ప సనాతన వైదిక ధర్మం భారతీయ సంస్కతిలోని హిందూ మతము యొక్క గొప్పతనాన్ని తెలియచేసే ధర్మ మూర్తుల చరిత్రలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏ఓం నమో నారాయణాయ: ఓం నమో వేంకటేశాయ: ఓం నమో శ్రీనివాసా య:🙏🙏🙏\!/\!/\!/
hello sir, i recently visited sri sakti peetam,rayalacheruvu for the 5day event n we graced ur presence too there. very wonderful speech on temple and guruji siddheshwarananda swamiji on that day. comparision of temple with an egg as mother protecting us on all sides is very thoughtful. ty sir
Namaskaram swami. First comment.
Thank you very much sir for giving such wonderful info...🙏
We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
Thanks a lot sir 🙏
🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
May God give you long life and health .For the work you are doing.blessed to listen your videos.
Thank you so much sir
శ్రీశైల క్షేత్రం వీడియోస్ చేయండి గురువుగారు ప్లీజ్
Thanks a lot and thousand namaskarams for your divine feet Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య శ్రీ గురుభ్యోనమః జై శ్రీ రామ్🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
Mee lanti varu maku andubatulo vunnanduku chala santhosham sir May god bless you and your family . Meru cheptunte Naa kala mundu visual vasthunae hrydhaya purvaka Dhanya vadhalu sir
Ahobilam ugra stambhan gurinchi cheppandi sir
sir, please upload the next videos as we are waiting for your videos. Thank you for the great information.
Thanks for the video sir #Hindu #happy #Devotional #spiritual #India #temple
Sri vishu rupaya namashivivaya.. extraordinary stories.. with beautiful narration..
Very nice Srinivas garu... Its really helpful for us to stream line our life. Thank you so much
Waiting for next video sir almost 8 days aipoindi mee kotta video kosam eduruchustunnam....
శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ🙏
ధన్యవాదములు గురువుగారు 👌🙏👣🙏
Nice story sir really great sir 🙏🙏
Really thank to God we are blessed to ear sir
thank you sir
First viewer and first comment
78 comenter
3.2k viewer 🤓🤓
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
Guruvu gariki namaskaram
Enno manchi vishayalu chebuthu mi viluvaina samayanni ma koraku ketayisthunnaru chala thanks andi.👌👌👌
గురువు గారు కి పదాభి వందనం👣🌺🙏🌺
excellent sir, your speech is mesmerising
U r reaserch is excellent, amazing.
Andarilo bhakthini nidraleputunna meeku Abhinandanalu...
Sir alwaarla తర్వాత నాయనార్ల గురుంచి కూడా చేయండి 🙏
Om Namo Venkatesaya 🙏🙏🙏
Sri Gurubhyo namah 🙏🙏🙏
Super ro Super, Sree matre namah 🙏🙏🙏
Jai shree ram 🚩🙏
Thanks u so much sir
For this information 🙏
Me videos chala baguntayi. Arunachalam gurinchi kuda video cheyandi please
First comment. Waiting for your videos sir.
నమస్తే గురువు గారు , మీరు గురు చరిత్రలో 8 రకాల బాధలకి 8 అధ్యాయాలు అనుసంధానమై 8 శ్లోకాలు వివరించారు , ఒక్క సమస్య లేదా తీవ్ర వేదన గురించి చెప్పలేదు అండి , దూరమైన భార్య భర్తలు కలవాలంటే ఏ అధ్యాయం పఠించాలి అనుసంధానమై శ్లోకం వివరించ గలరు , ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న సమస్య గురువు గారు చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు పిల్లలు అగాధం లో పడుతఉన్నారు, దయతో వివరించ గలరని అర్తిస్తున్నాను
Daththa vajra kavacham chepparu, may be aa video help avuthundemonani, check guruvu gari videos, he uploaded recently
మీ వీడియోలు చాలా బాగున్నాయి .ఒక చిన్న విన్నపం ఈ వీడియోలో ఆడియో వాల్యూం low గ వుంది. నెక్స్ట్ వీడియో లో వాల్యూం సరి చేసి పెట్టమని విన్నవించుకుంటున్నాను .
Jai Srimannaryana swami,
Can you please do a complete series on sri rangam temple.
It would be great help full one who visit with that info..
So we request a complete series on sri rangam swami.
Thank you.
Anjji Ramanuja dasa..
Thank you very much for sharing sir. om namo narayanaya.
గురువు గారికి నమస్కారములు
Thirumangaialwar charitam chaala baaga theliyachesaarandi🙏🏼
జై గురు దేవ దత్తా..
గురువు గారికి నమస్కారములు..
గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
Please make a video on Sri Ranga temple🙏🙏🙏🙏
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai srimannarayana 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺
an elavating ,uplifting story of an alwar ....so garteful to u srinivasgaru....
Padma padula varicharitra and vari narisimha vupasana gurinchi video cheyandi gurugaru
Srinivas Garu...thank you for sharing valuable information...I request you to make a video on what is Namdarlu and Modhugulu and their differences...
Tirumantram
ante emiti Guruvugaru maku chepande
please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshaya
Guruji kindly give pravachana on Kalahashti shatakam,it is humble request.
గురువు గారు ఆళ్వార్ ల గురించి చెప్పినట్లు నాయనారులు గురించి కూడా వివరించాలని కోరుతున్నాము.
Guruvu Garu 🙏
Eagerly waiting for your new video... Please upload video...🙏 We are habituated of your spiritual speeches🙏
Please tell about pancha sanskaran