ఇంతటి దారుణం చేశారు, ఒక గంటలోనే కట్టి కుడిపేసింది | Story of Thiruppanar Alwar | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 19 дек 2024
- Untouchability was one of the primary issues that even great Alwars & Nayanars faced in their lives. Here is one such heart melting incident of Sri Thiruppan alwar and how Lord Vishnu rescued him.
Should be an eye opener for many, who still bring Caste on the way of devotion
-Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Sub titles courtesy: Smt Jyotsna Namila (California) . Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
మా ఇంటికి వచ్చే హరిదాసు కూడా ఇలాగే చెప్పారు ఆయన వేరే ఉద్యోగం చేసుకుంటాడట,సంక్రాంతి సమయంలో ఈ రకంగా చేయటం ఆయనకు చాలా ఇష్టం ట. నాకు చాలా సంతోషం గా అనిపించింది🙏
మా అమ్మ నిన్ను కన్నది మహాత్ములు గురుంచి చెప్పడానికి నేను శుద్ర్రున్ని మాకు మిరే స్ఫూర్తి 🙏🙏🙏🙏🙏హరి ఓం శివ 🙏🙏
సంస్కారం అనేది పుట్టిన కులం నిర్ణయం చేయదు అని , భగవంతుని కి అందరూ తమ బిడ్డలు అనే గొప్ప నీతిని బోధించిన.గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
దైవాన్ని మరిచిపోయిన సమయంలో మీ వీడియోలు చూసి మళ్ళీ దైవం మీద నమ్మకం కలిగింది
ఈ జన్మకి ఇది చాలు తండ్రి.... ధన్యవాదాలు . భగవంతుని ప్రేరణతో ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించే కరదీపిక గా నిరంతరం వెలుగొందగలరని ఆశీస్సులు... శుభం భూయాత్
నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూడకుండానే like చేసేవాళ్ళు ఎంతమంది....? 😀
జై శ్రీ రామ్ 🚩🕉️🙏
నేను 😊 👍
Nenu same category
I am..
Iam
Nenu like chesta
భక్తశిఖామణి పూజ్యశ్రీ తిరుప్పాణాళ్వార్ కు పాదాభివందనం అద్భుతంగా వినిపించిన మీకు ధన్యవాదాలు
మీ ఆధ్యాత్మిక సేవలు వెల కట్ట లేనివి ....... మీకు ధన్యవాదాలు ........🙏🙏🙏🙏🙏. సభ్యులందరం కూడా మంచి మార్గం లో పయనిద్దాం.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు మీకు గురు మాతకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏 మిరు. మా అందరి. కొసం. సమాయాని తీసుకుని. ధర్మ బోధనలు బోధించినందుకు కృతజ్ఞతలు మాఅందరికి దైవ మార్గం లో నడిపిస్తున్నందుకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏 గురువులే. కద. మనుషులకు. భగవంతుని తో కలుపుతారు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు గురుభ్యోనమః శ్రీ లక్ష్మి నారాయణ. నమోనమః గురువు గారు మీరు మీ కుటుంబం. చల్లగా ఉండాలని సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడు కోంటున ను శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
Sc లు ఇప్పటికీ ఈ సమస్యను ఎదుర్కొంటూ వేరే మతాల్లో వెళ్ళిపోతూ,అక్కడ కూడా ఏ న్యాయం దొరకక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు, ఈ సమయం లో ఇలాంటి గాథలు sc లకే కాదు, బహుజనులు అందరికీ స్పూర్తి,జైహింద్.
Avunu anna
Matam marinanta matrana nyayam dorakadhu aina matam maradam anduku meku narayana shivudu devude kadha me daivam gurinchi pordandi
Meku hindu devullameda hakku vunnappudu poratam cheyali kani matam marakodadu ala marite agrakolastulu inka pettanam chelaistaru
దయచేసి అందరూ ఈ వీడియో లింక్ లు మీతోటి కుటుంబ సభ్యులకు,బంధు మంత్రులకు షేర్ చేయగలరు🙏
జై శ్రీమన్నారాయణ ఈ ఆళ్వార్ నా ఇన్స్పిరేషన్ అండి నిజంగా నాకు వైష్ణవ సంప్రదాయం లోకి రావడానికి కారణం నిస్సందేహంగా తిరుప్పాణి ఆల్వార్ అని గర్వంగా చెప్తాను
Guruvugaru miku namaskaram ninu Sri Vaishnavam alaa swekarinchalo message Rupam lo telupagalaru miku na vinnapamulu🙏
@@govindaasatish4010 you can go to HH Sri Chinna Jeeyar Swami and take SriVaishnavam
@@govindaasatish4010 Vaishnavatwam evvari vadda theesukonavasaram ledu Mithrama.. Aalwaarlu ala theeskunnavaaremi kaadu. Nirmala manassutho Bhagawanthuni seva, loka seva chesthu dharmamu aacharisthu brathakadame Vaishnavamu ante. Anthe thappa, Sankhu Chakraalu veyimchukuni vere devudi roopaalanu dooshimche batches lo kalava vaddu. Manassu lo sadaa viswaloni prathi praani yandu prema (Vishnuvu anye ardham Viswam antha vyaapthi chendina tathwam ani ardham) kaligi manchi panulu cheyamdi. Aneka devatha vrukshaalanu naatamdi. Govulanu poshimchamdi. Prakrithi ni paaducheyakamdi. Evvarini himsimchakandi. Trupthi kaligi jeevimchamdi. Eeswaruni talusthu jeevimchamdi. Eerojullo Vaishnavamu ante SivaDweshamu ga maaripoyimdi. Idi vaariki chola raaju Vaishnavula patla chesina thappu, eeroju Vaishnavulam ani cheppukune Swamulu kondaru Saivula patla chupisthunnaru. Vaariki dooram ga undandi. Nijamaima bhakthi kalgina vaariki Bhagawanthudu vaari hrudayam lone sadaa palukuthu untaaru. Jai SrimanNarayana
sekar Garu did u take samaasrayam ?
ఈ ప్రవచనం విన్న తరువాత అయిన, మన దేశంలో ఇంకా వేలాడుతున్న కుల పిచ్చి పోవాలని మాస్పూర్టి గ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దేవుడు అందరివాడు, కొందరివాడు కాదు .జై కృష్ణా
"తిరుప్పాణి ఆళ్వార్" గారి చరిత్ర అత్యద్భుతం
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🕉️
*శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ...* 🙏🙏
ఎంత మంచి గాథ వినిపించారు నా మనసు
తన్మయత్వం చేదింది thank you very much
మా గురించి మాకు తెలియని మంచి విషయాలు చెప్పారు మన జన్మ ధన్యం అయ్యింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జైశ్రీమన్ నారాయణ జైజైశ్రీమన్ నారాయణ🙏🙏🙏... అడియేన్ రామానుజదాసః🙏🙏🙏.... నండూరి శ్రీనివాస్ గారికి వందనములు.. తెలియని విషయములను గూర్చి తెలుపుతున్నందుకు మీకు వందనములు🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏
జై శ్రీమన్నారాయణ అందరూ vedio ని likes చేయండి.త్వరగా trending లోకి వస్తుంది.
Treding ante enti br
More publiecity,more prachuryam,more people know this information
గురువుగారు మేమూ జంబూకేశ్వరం వెళ్లినపుడు శ్రీ రంగం గుడి ముందే ఆటో దిగాం కాని మేమూ చూడలేదు... మీరు చేపినవి... స్వామి అనుగ్రహిచి దర్శనం చేయించాలి కోరుకుంటున్న 🙏
Antha adbhutamina temple/vaikuntam loki vellaledaa
@@Sriharihara777 లేదండి... నాకు అప్పటిలో శివయ్య అంటే చాల ఇష్టం... జల లింగం ఉంది జాంబకేశ్వరం లో పంచాభూతాళింగలు దర్శనాభ్యం కలిగింది అప్పుడు నైట్ ఐంది గుడి ముసివేశారు
Whenever, I listen to him... I go to imaginary world n just see the story
One of the greatest holy incidents I have been ever told. Om namah shivaayah
మాకు తెలియని గొప్ప భక్తుల గురించి తెలియ చేస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏
జై గురుదత్త శ్రీ దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా
శ్రీనివాస్ గారు🙏🙏. ఆళ్వార్ ల చరిత్రలు వినడం ఎంతో అదృష్టం నాకు 🙏ధన్యవాదాలు.
Hindus ni sanghtitham chestunnaaru. Aham leni mee speech Satyam. Pranaamaalu meeku.
నమస్కారం గురువు గారు హరిదాసు గురించి చాలా వరకు తెలియని విషయాలు తెలిపారు 💐🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీపాదాలకు శతకోటి ధన్యవాదములు శతకోటి పాదబివందనాలు ...........
గురువు గారికి నమస్కారం, SC,ST,BCలలో గొప్ప భక్తులు ఉండి వారికోసం దేవుడు కూడా ఎన్నో విచిత్రాలు చేస్తారుకదా.., ఉదాహరణకు ఉడిపి శ్రీకృష్ణుని గుడిలో ఒక భక్తడి కోసం దేవుడు వెనక్కి తిరిగాడు అందువల్ల అందరం వెనుక నుంచి దర్మనం చేసుకుంటున్నాం అని చెప్పారు, ఈ వీడియోలో అటువంటి భక్తుడి గురించి చెప్పారు, ఒకే వీడియోలో లేదా ఎక్కువ వీడియోలలో అటువంటి భక్తుల గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే మతమార్పిడి చేసేవాళ్లు ఇటువంటి కారణాలు ఎత్తి చూపి వాళ్లను హిందూ మతానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారేమోననీ నా యొక్క అనుమానం.గురువు గారు దయచేసి ఈ విషయం గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవలని కోరుతున్నాను.
జై శ్రీరామ్.
గురువు గారికి నమస్కారం.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
first comment Gurugaru 🙏 this year really I am very blessed to see your videos first thank you Gurugaru
నమస్కారం గురువుగారు మీ ద్వారా ఎందరో మహనీయుల చరిత్రలు తెలుసుకోగలుగుతున్నాం మీ నూ దురు పైన ఉన్నది ఇది ఒక నామ మా మూడ నాకైతే 3 కనిపిస్తున్నాయి
100%it's true sir.. Really super
గురువు గారికి పాదాభివందనం
ఈ తరం యువకులకు మీరు ఆదర్శం గురువు గారు మన సంస్కృతి సంప్రదాయాలను మరింత ఎక్కువ మంది యువకులకు అందించగలరని మనవి అలాగే వీలైతే స్వామి వివేకానంద గురించి కూడా చెప్పగలరు🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ
శ్రీ విష్ణురుపాయ నమఃశివాయ..🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
Really heart touching and inspiring sir...God bless you sir..we are blessed having a guru like you🙏
గురువు గారు మీరు సంక్రాంతి పండుగ రోజున. చెప్పారు. కాదా. అర్థ నారీష స్తోత్రం గురించి. నేను. కూడ. నేర్చు కుంటున్న ను. ఆ స్తోత్రం. చదువు. తుంటే. ఎంతో. సంతోషంగా ఉంది. మాటలో చెప్పాలేము. నిజం గా మీరు ఆ స్తోత్రం. అర్థం. చాలా బాగా. చెప్పినారు. మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏 గురుభ్యోనమః
Bank manager is too great,thank you sir for introducing great devotees to us
భక్త విజయం చూస్తే అందులో బ్రాహ్మణుల కంటే ఇతర కులాల వారు ఎక్కువ మంది ఉన్నత స్థితి పొందినట్లు తెలుస్తుంది.
వారి భక్తి శ్రద్ధలు కూడా అసమానం.
ఓం నమో నారాయణాయ
సాంబసదా శివ శంభో శంకరా...
హరిదాసు గురించి చాలా బాగా చెప్పారు ..
🙏🙏🙏
మంచి విషయాలు తెలియచేశారు గురువుగారు.
Srinivas garu me video chala bauntay......parents should show this type of videos to their children to know the importance of our culture, tradition and human values.....🙏
Exlent example.. For human life. Sir.
Tqs
జై శ్రీమన్నారాయణ 🙏
🙏 Srinivas garu u r really boon for us given by divine.we all are learning many new things according to sanathana dharma 🙏 from your teachings.please do videos on great sage saptarshies🙏.pls do it for all us to know about them sacrificing nature 🙏
Thank you very much sir.. 🙏🏼
Jai Srimannarayan 🙏🏼🙏🏼🙏🏼
Iam also comes from ..this family " haridaasu".In present days my father going 🙏
Feeling very much happy to see you regularly nowadays Sir ...🙏🙏🙏
Amazing simply awesome it touched my heart and soul 🙏🙏🙏
మీ ఱుణం తీర్చుకోలేము అన్నయ్య🙏🙏🙏
Thiruppan Alwar charitam chaala baaga vivaricharandi🙏🏼
Namsakaram guruvu garu ... Very happy to see your videos very informative to us ....
💐🚩ఓం నమో నారాయణయా🙏
Guruvu gariki namaskaram
Meeru cheputhu unte inka inka vinali anipistundi.👌👌👌👌
I got tears in my eyes while watching this video.....Hare Krishna Hare Rama...
in your speech Sir you saved many More Million peoples u r the human being god ❤ u so much blessings from you
శ్రీ విష్ణు రూపాయ నమ: శ్శివాయ
శ్రీ విష్ణు రూపాయ నమ: శ్శివాయ
శ్రీ విష్ణు రూపాయ నమ: శ్శివాయ .
Adbhuthum sir. Daily we are waiting for your excellent videos sir 🙏
🙏Shri vishnu rupaya namah shivaya🙏
గురువుగారు మీరు ఆళ్వార్ ల చరిత్రలు ఏ పుస్తకాల ద్వారా తెలుసుకున్నారు.తెలయ జేయంది please 🙏🙏🙏🙏
Guru garu me videos chala inspiring ga untaya.. Meru karana janmulu
Guru garu..chala bagundi video
Om Namho Venkateshaya 🙏🙏🇮🇳
Namsakarmulu 🙏🙏
Entha manchi message chepparu koti vandanalu
dislikers unnaarenti.?
nijamga...idi chaalaa daarunam..
dislike chesemundu okasaari psychologist deggara chupinchukondi.
Yes bro
Thank u guru garu vedio kosam wait chestunna
OC. Caste Reservation .... 10%
( 2019 yr ) Jai Modi Sir ....👍
Benefits in OC. Kota ... 10%
Jai BJP ..... Jai BJP ...
Thank you for telling stories of alwars, i searched in youtube , but i didn't find.🙏🙏🙏
Thank you gurugaru, next time I will take note of all this places when I visit Srirangam. I feel like going now only to see.
జై గురుదేవా దత్త
Namaskaram gurugaru.gurugaru please make a video on importance and history of yethipothala dattatreya swami temple near Nagarjuna sagar Gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thiruppani alwar was also called as Munivahana alwar
Because the preist carried him on his shoulders arround the temple to obey the order of bhagava.. Ranganatha swamy
గురువు గారు శ్రీరంగం వీడియో కోసం ఎదురుచూస్తున్నాము అండి....💐💐
ఓం శ్రీ గురుభ్యోనమః🕉🔱🌹🙏
guruvugariki vandanalu alwar history exellent your explain good
మహా అద్భుతం స్వామీ 🙏🙏❤️🙏
Manchi katha cheparu swamiji
ఓం నమో నారాయణయ... 🙏🙏🙏
Guruvuu gariki padabi vandanam maki enthavaraku teliyanivi chepparu super rrrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Manchi video lu chesthunnaru sir meru. Great work
దండంబులు వేలు పెట్టించుకొనుచు అఖండ విద్యా పారంగతులమని
గండపిండేరంబులు తోడిగించుకొందురట లేరిట్టి పండితోత్తములీ భూమండలము మీదనుచున్,
నిండిన భక్తి మీరి నిను సేవించు చండాలుని కన్న కలడే పండిన వాడీ
బ్రహ్మాండములందు వెదకినైనా తరచి చూచినైననో రామసతి?
Beautiful poem Sir.
@@Varadati thank you. నండూరి గారి అనుగ్రహం తో మనకి ఇలాంటి భక్త మహాశయుల జీవితాలు inspiration ga నిలిస్తే భక్తికి మించినది లేదు అని తెలుస్తుంది. 🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి అనేకవందనాలు
గురువు గారు ఆళ్వార్ చరిత్ర లు గురించి వివరించారు. అలానే నాయనార్ ల గురించి కూడా వివరించాలని ఆశిస్తున్న.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Thanks for this kind of video
2:38 adbutam Chala goppaga sampradayalani patistunnaru.....
🌼🌹🌻 digambara digambara Sri padha vallabha datta digambara 🌻🌹🌼🙏🙏🙏🙏🙏
Guru garu enta baga cheptaru miru stories 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruugariki na padabi vamdanalu gurugaru 🙏🙏🙏🙏
sri గురుభ్యోన్నమః🙏🙏
Please upload these talks in Podcast, Spotify, Google Podcast to listen while driving to work. Please provide links in the description. Pranamam Guru :)
🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం సార్
🙏🏻🙏🏻🙏🏻
Chala Correct ga chepparu sir🙏
Sir, your videos are great of sanathana dharmam 🙏🙏🙏
Thanks for the video sir #happy #Hindu #Devotional #spiritual #temple #india
Okakati vintuntee vallu pulakistunnadi thanku andi
Thank you srinivas garu
Can I also participate in this sanathana dharma videos.