శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారు కాకినాడలో మా ఇంట్లో జన్మించారు. వారి కుటుంబం మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇది మా అదృష్టం గా భావిస్తున్నాము. మహనీయులు పుట్టిన ఇంట్లో మేము పుట్టడం మా అదృష్టం. చిన్న జీయర్ స్వామి వారు 1991 అనుకుంట మా ఇంటికి విచ్చేసారు. 🙏🙏🙏
పెద్ద జీయర్ స్వామివారి గురించి విని నిజంగా... ఎంత గొప్ప మనిషో,... అసలు మాటలు చాలవు అతని గొప్పతనం గురించి పోగడలంటే. Thanks so much Srinivas garu for reminding the modern world about forgotten Heroes & great Saints. Your contribution will ever be remembered. Thank you so much. May God bless you.
We can't wait even a week for his video, While listing to him I am going into a trans state (very peaceful, energetic, happiness, etc., Even I don't have words to explain what I am experiencing) So I request him to make at least 2-3 videos a week
మా చుండూరు ఊరి ప్రజలు చాలా మంది ఆయన దగ్గర ఉపదేశాలు పొంది శంఖు చక్రాలు వేయించుకున్నారు. శ్రీ వాసుదాసు గారు మా పెద్దలకి గురుతుల్యులు. ఆయన రచించిన రామ కీర్తనలు ఇప్పటికీ మాఅమ్మ గారు పాడుతుంటారు.
జీవితాన్ని ఎలా మంచి మార్గంలో నడపాలి, నలుగురికి ఎలా ఉపయోగపడాలి అని చెప్పే ఇంత గొప్ప వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ,ఇతిహాసాలు ఉన్న మన హిందూ సంప్రదాయాన్ని వదిలి వేరే మతానికి వెళ్లే వారిని చూస్తే చాలా బాధాకరం.
స్వామి నమస్కారం. నేను మీ అభిమానిని. కల్పవృక్షం యొక్క స్టోరీ చెప్పాలని. నేను నిన్ను మనవి చేస్తున్నాను. మీ వీడియోస్ ఎన్నో చూశాను. కానీ. కల్పవృక్షం యొక్క స్టోరీ ఇంతవరకు చెప్పలేదు
ThanQ Very Much Srinivasgaru 🙏 చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో మన కాకినాడలో జన్మించిన మహనీయుడు, గుంటూరు ప్రక్కన శేష జీవితం గడిపిన ఈ మహనీయుడి గురించి మీ వీడియో వలన మాత్రమే మాకు తెలిసింది.ఖచ్చితంగా ఇటువంటి వారి గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలి.మీ వీడియో వలన సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ గురించి తెలుసుకున్నాక వారిని కలవాలనే సంకల్పం నిన్న నెరవేరింది.ఇందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏
@@sre-z1g ప్రస్తుతం తిరుపతి దగ్గర రాయల చెఱువు ఊరిలో ఉన్న శ్రీ శక్తి పీఠం వద్ద ఉన్నారు.ఫిబ్రవరి 5 వరకు ఉంటారనుకుంటా. వారితో కలవడం,మాట్లాడడం లాంటివి కరోనా పరిస్థితులలో కుదరదు.ఓ 10 అడుగుల దూరం నుండి దర్శనం చేసుకునే వారు చేసుకోవచ్చు.మీ సమస్యకు మంత్రం చెప్పించుకోవాలంటే ఉదయం పీఠం దగ్గర 9 లోపు పేరు నమోదు చేయించుకోవాలి.
Abba intha history unda swami ki... Ivi kada mana school lo history kinda cheppalsinavi.. Parai desala gurinche syllabus undi karma.. Dhanyavadaalu video chesinanduku 🙏
Thank you for inspiring video about Sri Pedda jeeyer swami varu, Iam very fortunate that I was in Delhi in eafly 1960s and met him in Ramakrishna puram.Our family also participated in writing Ramakoti that was placed in In the Ramakratu sthambam.We also met A gentleman called Kavi garu who travelled with Swami varu. Beautiful and devine memories !!
గురువు గారు 🙏 మాది శ్రీకాకుళం గురువు గారు మీరు చెప్పిన వరకు ఆ విషయం తెలియదు.... ఇటువంటి విషయాన్ని తెలియజేసినందుకు.... చాలా సంతోషం గురువు గారు నమాస్తే 🙏
We can't wait even a week for his video, While listing to him I am going into a trans state (very peaceful, energetic, happiness, etc., Even I don't have words to explain what I am experiencing) So I request him to make at least 2-3 videos a week
Vasudeva Recently I have met anantha krishamacharya garu in Srisailam and told guruvugaru that by seeing your videos I got to know about master EK garu and their mission hearing that guruvugaru felt very happy and blessed us all
Sri paadarajam saranam prapadye.. Mee reasearch and explanation Chala adbutam ga untundi...... Mee Dwara Mari konni vishayalu telusukovalani anukuntunnam ,🙏
sir we graced ur presence in sri sakthi peetam,rayalacheruvu during panchahnika yagnam n guruji siddheshwarananda swamy 85 avataranotsavam. really liked ur comparision of temple with egg protecting by mother goddess from all directions. happy to see u there. shubamastu
రోజు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను సార్ చాలా రోజులు అయింది వీడియో చేయడం లేట్ అయినట్టుంది సార్ రోజు మీ గొంతు వినాలనిపిస్తుంది సార్ కాస్త త్వరగా వీడియోస్ చేయండి సార్
Namaste 🙏 it's been long time..waiting for your video. Felt Very happy seeing your video I have been learning alot by watching your videos Thanks for sharing your valuable information 🙏
Sir మీకు నమస్కారములు. చాలామంది సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. సమయం కుదిరితే తమరు దీనిపై వీడియో చేయగలరు. నాకు తెలిసి చాలామంది తెలియదు. నమస్కారములు.
Hi Aravind garu... excellent replies to think Chaitanya...the way you gave reply with politeness and sharpness is extraordinary..it shows your knowledge on sanatana Dharma and interest on nanduri gari videos..Thank you..
మీరు తిరుమల గురించి చెప్పిన వీడియోస్ చాలా బాగున్నాయి, తిరుమల, యాదాద్రి, భద్రాద్రి గురించి వీడియోస్ చేయండి వాటితో పాటు పురాతన దేవాలయాల గురించి వీడియోస్ చేయండి.
నాకు బాగా బాధ అనిపించే విషయం ఏంటంటే విష్ణుమూర్తి స్వయంగా నరసింహ రూపంలో అవతరించిన ప్రదేశం అహోబిలం, కర్నూల్ జిల్లా. ఈ క్షేత్రం 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇప్పటికి ఉగ్రస్తంభం అంటే స్వామి చీల్చుకువచ్చిన స్తంభం శిలా రూపంలో ఆ క్షేత్రం లో ఉంది. కానీ చాలా మందికి తెలీదు, అభివృద్ధికి కూడా నోచుకోలేదు. మిగితా నారసింహ క్షేత్రాలు కొన్ని అభివృద్ధి చెందిన కానీ అవతార క్షేత్రం మాత్రం అంతగా అభివృద్ధి కాలేదు.
@@cvs2k_6 నేను నరసింహ స్వామి భక్తుణ్ణి, మీరు చెప్పే వరకు నాకు ఈ విషయం గురించి ఆలోచనే రాలేదు, ఏదిఏమైనా ప్రభుత్వాలు మనసు పెడితే కచ్చితంగా గుడి అభివృద్ధి చెడుతుంది, అభివృద్ధి చెందాలి గొప్ప పుణ్యక్షేత్రం గా జనాలు పరిగణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Yes sir, i saw this stupa, but i don't that value of that, when i visit next time to tirumala, i definitely visit that place and namaskaram, tq for valuable information..🙏🙏🙏
జై శ్రీ రామ్ గురువుగారికి నమస్కారం🙏... మీ ప్రవచనాలు నన్ను చాలా ప్రభావితం చేసి నాకు మార్గనిర్దేశం చేసి రాముడి వైపు అడుగులు వేసాల చేసేయి. ఉదయం విఘ్నేశ్వర స్వామి, సూర్యారాధన (ఆదిత్య హృదయం), శ్రీ రామరక్షా స్తోత్రమ్, హనుమాన్ చాలీసా పారాయణము మరియు రామా కోటి రాస్తున్న ఇదంతా మి ద్వారా శ్రీ రాముని కృపవలన మాత్రమే జరుగుతుంది ..నేను సివిల్ ఇంజనీర్ గా పనచేస్తున్నాను.నాకు12 hours duty ఉంటుంది.ఆ సమయములో శ్రీ రామ జయ రామ జయజయ రామ అని ఎక్కువగా జపిస్తాను.కానీ రాముని నామనికి ఆదిత్య హృదయం నికి ఎ సమయములో అయిన పటించ వచ్చు అంటారు గా శరీర సోధనం చేస్తముగా(షూస్ ఉంటాయి) మరియు ఒక పక్క పని లో పడి కోపం చిరాకు వస్తుంటాయి దాని వలన ఏమయినా దోషం ఉంటుందా ??? నాకు మాత్రం.. మూడు పూటలా ఆదిత్య హృదయం రాముని శ్లోకాలను చదవాలని ఆశగా ఉంది .. ఇంకా శ్రీ రాముడికి దగ్గరగా అవ్వాలంటే ఇంకేం చేయాలి. శ్రీ రామా నామా బ్రహ్మానందాన్ని కొంచం కొంచం పొందుతున్నాను ఇవన్నీ నాకు ప్రతిబంధకాలు గా ఉన్నాయి .ఏం చేయమంటారు నాకు సమాధానం ఇవ్వండి. నేను మీతో చాలా చెప్పాలి అనుకుంటున్న కానీ కుదరదు కానీ మనలో ఆర్తి ఉంటే సమాధానం మనకి దొరుకుతుంది అని మీరే ఎన్నో సార్లు అన్నారు నాకు అది రామాయణ ప్రవచనంలో మరియు ఇతర రాముని స్తోత్ర ప్రవచనాలులోకూడా దొరికింది. మీరిచ్చే సందేశం ద్వారా ఋజువు అవ్తుంది . మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువు గారు 🙏... నమస్కారం జై శ్రీ రామ్
గురువుగారికి నమస్కారం... ధన్యుడును గురువుగారు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా రాముడి ఆశీస్సులు ఎల్లపుడూ అందరకీ ఉండాలని కోరుకుంటఉన్న. శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష జై శ్రీ రామ్🙏
Gurugaru thanks for this information. I always use to think what the stupa means, my daughter also asked me , was not able to explain her . You gave the insight. Never stop your publish Gurugaru people like me always waiting on every Friday and Sunday.🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః నమస్తే గురువు గారు 25.01.21 తేదీన కుట్రాంళం సిద్ధేశ్వరీపీఠము పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు అపర శంకరాచార్య నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి 85 వ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ శక్తి పీఠము రాయలచెరువు తిరుపతి నందు పరమేశ్వరుని లింగం ప్రతిష్ట చేయుసందర్భంగా మీ దర్శన భాగ్యం పొందిన నాకు జన్మధన్యమైనది.స్వామి వారి ముందు మీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.నమస్కారములు గురువు గారు.
హిందూధర్మం
చెరిపినా చెరిగిపోనిది
చింపేసినా చిరిగిపోనిది
తరిగినా తరిగిపోనిది
జై శ్రీరామ్ జై హింద్
Mi voice వింటే challu.. Mind చాలా ప్రశాంతంగా untadhi
కరెక్ట్ గా చెప్పారు
Yes
🙏🙏🙏
@@dvsappalnaidumaadhavy8794 -
Yes medam
శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి వారు కాకినాడలో మా ఇంట్లో జన్మించారు. వారి కుటుంబం మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇది మా అదృష్టం గా భావిస్తున్నాము. మహనీయులు పుట్టిన ఇంట్లో మేము పుట్టడం మా అదృష్టం. చిన్న జీయర్ స్వామి వారు 1991 అనుకుంట మా ఇంటికి విచ్చేసారు. 🙏🙏🙏
స్వామి మీ పాదాలకు శతకోటి వందనాలు..మీ నోటి నుండి పలికే ప్రతీ మహనీయుడి చరిత్ర మా మనసులకు పట్టిన మలినం వదిలి..కడిగిన ముత్యం లా చేస్తున్నాయి..🙏🙏🙏🙏🙏
పెద్ద జీయర్ స్వామివారి గురించి విని నిజంగా... ఎంత గొప్ప మనిషో,... అసలు మాటలు చాలవు అతని గొప్పతనం గురించి పోగడలంటే. Thanks so much Srinivas garu for reminding the modern world about forgotten Heroes & great Saints. Your contribution will ever be remembered. Thank you so much. May God bless you.
గురువు గారి వీడియో కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది. శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
We can't wait even a week for his video, While listing to him I am going into a trans state (very peaceful, energetic, happiness, etc., Even I don't have words to explain what I am experiencing) So I request him to make at least 2-3 videos a week
అవును🙏 నిజమే గురువు గారు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడగానే పరమ సంతోషముతో మనసు ఉరకలు వేస్తుంది 🙏🙏🙏🙏🙏.
Very Rare to hear about Pedda Jeeyar Swamy🙏🙏🙏
అబ్భ..ఎంత బాగా చెప్పారు..అసలే అందని విషయాన్ని ఎంతో బాగా,కూలంకషంగా అందించారు.ధన్యవాదాలు..🙏🙏🙏
🙏
మా చుండూరు ఊరి ప్రజలు చాలా మంది ఆయన దగ్గర ఉపదేశాలు పొంది శంఖు చక్రాలు వేయించుకున్నారు. శ్రీ వాసుదాసు గారు మా పెద్దలకి గురుతుల్యులు. ఆయన రచించిన రామ కీర్తనలు ఇప్పటికీ మాఅమ్మ గారు పాడుతుంటారు.
వాసుదాసు గారు అంటే ఆంద్రవాల్మీకి అంటారు వారినే అండి!??
"నం"దించనీయక వెలిగించు వైశాల్యమనసుతో "దూ"రమైపోతూన్న "రి"(ఋ)షి పద్ధతిని మనుషులచే పాటింపజేయుటకు "శ్రీ"మన్నారాయణుడు పంపించినాడా అనే భావన వచ్చేలా "ని"క్కచ్చి ఘటనలను "వా"యిదాలేయకుండా "స"వివరముగా చెప్పిస్తున్న ఆ స్వామివారికి మన పైనున్న కరుణయేతప్పమరొకటి లేదు. జై శ్రీమన్నారాయణ, జయజయశంకర, జై దుర్గామాతా, జైసనాతనధర్మం, జైభారత్.
నమస్కారం స్వామి ... అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం రహస్యాలు ...మరియు స్వామి మహిమలు కోసం కూడా ఏమైనా అద్భుతాలు చెప్పగలరు అని కోరుతున్నాను
ఇలాంటి మహనీయులు పుట్టిన నా దేశం చాల గొప్పది..జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
జీవితాన్ని ఎలా మంచి మార్గంలో నడపాలి, నలుగురికి ఎలా ఉపయోగపడాలి అని చెప్పే
ఇంత గొప్ప వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ,ఇతిహాసాలు ఉన్న మన హిందూ సంప్రదాయాన్ని వదిలి వేరే మతానికి వెళ్లే వారిని చూస్తే చాలా బాధాకరం.
మీ ఆధ్యాత్మిక సేవలు వెల కట్ట లేనివి ......మీకు ధన్యవాదాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Bhikshapathi L B Nagar Hyderabad
Good
Qq
స్వామి నమస్కారం. నేను మీ అభిమానిని. కల్పవృక్షం యొక్క స్టోరీ చెప్పాలని. నేను నిన్ను మనవి చేస్తున్నాను. మీ వీడియోస్ ఎన్నో చూశాను. కానీ. కల్పవృక్షం యొక్క స్టోరీ ఇంతవరకు చెప్పలేదు
చాలా ధన్యవాదాలు మీకు చినజీయరుస్వామి పుట్టిన ఊరు ప్రక్కనే ఉన్న పెద్ద జీయరుస్వామి గురించి మాకు తెలియదు మీ ద్వారా ఇవన్ని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది
ThanQ Very Much Srinivasgaru 🙏 చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో మన కాకినాడలో జన్మించిన మహనీయుడు, గుంటూరు ప్రక్కన శేష జీవితం గడిపిన ఈ మహనీయుడి గురించి మీ వీడియో వలన మాత్రమే మాకు తెలిసింది.ఖచ్చితంగా ఇటువంటి వారి గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలి.మీ వీడియో వలన సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ గురించి తెలుసుకున్నాక వారిని కలవాలనే సంకల్పం నిన్న నెరవేరింది.ఇందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏
స్వామి వారిని కలిశారా మీరు దర్శనం అయ్యిందా.మాట్లాడారా ప్లీజ్ చెప్పండి.ఎక్కడ ఉన్నారు భారతి స్వామి వారు
@@sre-z1g ప్రస్తుతం తిరుపతి దగ్గర రాయల చెఱువు ఊరిలో ఉన్న శ్రీ శక్తి పీఠం వద్ద ఉన్నారు.ఫిబ్రవరి 5 వరకు ఉంటారనుకుంటా. వారితో కలవడం,మాట్లాడడం లాంటివి కరోనా పరిస్థితులలో కుదరదు.ఓ 10 అడుగుల దూరం నుండి దర్శనం చేసుకునే వారు చేసుకోవచ్చు.మీ సమస్యకు మంత్రం చెప్పించుకోవాలంటే ఉదయం పీఠం దగ్గర 9 లోపు పేరు నమోదు చేయించుకోవాలి.
@@sre-z1g 94407 85746 Saigaru
ఓం శ్రీమాత్రే నమః
మీ వీడియో గురుంచి చాలా wait చేస్తున్నాము స్వామిజీ
మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది మా గురువు గారి గురువు గారి గురించి చెప్పారు ధన్యులం
నమస్కారం గురువుగారు....
స్వామి సుందర చైతన్యుల వారి చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నాను....
Adiyan Ramanujadasan. Swamy mee videos kosam chala rojulu nunchi wait chesthunanu. Thank you very much. Jai sree mannarayana
మహానీయులైన పెద్ద స్వామి వారికి సాష్టాంగ ప్రణామములు 🙏
Abba intha history unda swami ki... Ivi kada mana school lo history kinda cheppalsinavi.. Parai desala gurinche syllabus undi karma..
Dhanyavadaalu video chesinanduku 🙏
Entha goppavaru ,mana telugu vaaraa?,chala santhosham.! Naku kuda Desam kosam ,mana dharmam kosam edaina goppa karyam bujala kethukovalaniI ustaham kaluguthondhi ...💪
గురువుగారు మదనపల్లి మీద ఒక వీడియో చేయండి నాకు తెలిసినంతవరకు అలా విపరీతమైన జ్ఞానం చెటo వల్ల ఆ వైరాగ్యం కలిగి ఉందని నేను అనుకుంటున్నా.
Thank you for inspiring video about Sri Pedda jeeyer swami varu, Iam very fortunate that I was in Delhi in eafly 1960s and met him in Ramakrishna puram.Our family also participated in writing Ramakoti that was placed in In the Ramakratu sthambam.We also met A gentleman called Kavi garu who travelled with Swami varu.
Beautiful and devine memories !!
Jai srimannarayana Swamy adiyen padma reddy sriramanuja dasi acharya divyathiruvadigale Sharanam 🙏🙏🙏
I may not be the first view,first comment
I always should be the first follower of your teachings.
Jai sriman narayana.
9:54 ,అద్భుతమైన చిత్రం, శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు కూడా ఉన్నారు, హర హర శంకర.. జయ జయ శంకర.. శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Yes Andi
కాంచి పరమాచార్య స్వామి వారు నాకు ఆరాధ్యాలు🙏🙏🙏
గురువుగారికి పదాభివందనములు
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ విడియో చూస్తున్నాం
గురువు గారు 🙏
మాది శ్రీకాకుళం గురువు గారు
మీరు చెప్పిన వరకు ఆ విషయం తెలియదు....
ఇటువంటి విషయాన్ని తెలియజేసినందుకు.... చాలా సంతోషం గురువు గారు నమాస్తే 🙏
Mi voice విని challa days aipoendi గురువు గారు..
First view first comment “Acharya divya Tiruadigale Sharanam”
We can't wait even a week for his video, While listing to him I am going into a trans state (very peaceful, energetic, happiness, etc., Even I don't have words to explain what I am experiencing) So I request him to make at least 2-3 videos a week
పెద్ద జీయర్ స్వామి గురించి అద్భుతమైన విషయాలు తెలియచేశారు. మీకు పాధభి వందనాలు గురువు గారు....🙏💐
Jai sriman Narayana. thank you so much for wonderful presentation of our guru srisrisri pedda jeeyar swami varu. And on all alwars.
దయచేసి నా ఈ కోరికలు తీర్చండి నిత్యాగ్ని హోత్రం ఎలా చేయాలి ఏవిధంగా చేయాలి ఏమిటి నియమాలు
Vasudeva Recently I have met anantha krishamacharya garu in Srisailam and told guruvugaru that by seeing your videos I got to know about master EK garu and their mission hearing that guruvugaru felt very happy and blessed us all
అద్భుతం.... ధన్యవాదాలు
SIR ఏడు శని వారాల వ్రతం గురించి వివరించండి ...pls
7 sanivarala vratam gurinchi cheppandi sir🙏
తండ్రి నమస్కారం కృతజ్ఞతలు. చాలా విలువైన విషయాలు తెలియచేశారు
స్వామి హిందూ ధర్మాన్ని కాపాడిన ఒక మహోన్నత మైన స్వామి వారి చరిత్ర తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది
Sri paadarajam saranam prapadye..
Mee reasearch and explanation Chala adbutam ga untundi......
Mee Dwara Mari konni vishayalu telusukovalani anukuntunnam ,🙏
Again you make me cry 😢 my bhakthi tears to narayana
Need another jeeyer swami to wake up and energy’s to our community to United
sir we graced ur presence in sri sakthi peetam,rayalacheruvu during panchahnika yagnam n guruji siddheshwarananda swamy 85 avataranotsavam. really liked ur comparision of temple with egg protecting by mother goddess from all directions. happy to see u there. shubamastu
గురువుగారు మీరు చెప్పే విషయాలు వింటుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతోంది. సనాతన ధర్మంలో మమ్మల్ని నడిపిస్తున్న మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా తెలిపారు పెద్ద జీయర్ స్వామి చరిత్రను
నమస్కారం గురువుగారు నిత్యాగ్నిహోత్రం గురించి ఒక వీడియో చేయండి తొందరలో
అద్భుతమైన పెద్ద జీయర్ స్వామి జీవితం చరిత్రని వినే భాగ్యం కలిగించిన మీకు సెతకోటి వందనాలు గురువుగారు.. 🙏🙏🙏🌹శ్రీ మాత్రేనమః 🙏🌹
Sir mimmalni nenu kapilateertam temple, tirupati lo choosanu sir last monday...chala anandam vesindi sir🙏
Kalsaara mari?
Evandi chepandi Nanduri garuni kalisara?
@@rspvarun Haa Namaskaram chesanu. Ayana chesaru. Ayana temple visheshalanu pujari garini adigi telusukuntunnaru ah roju.....
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా గురుభ్యోనమః 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🍊🌹🍇🍎🌾🌺🌼💮🌸🌴🌿🇮🇳🙏
Thank you for the wonderful video On Pedda Jeeyar Swamy 🙏🙏🙏
Thank you very much for sharing sir, a big salute to pedda jeeyar swami garu.
అద్భుతంగా చెప్పారు పెద్ద జియ్యర్ స్వామి వారి గురించి చాలా బాగా చెప్పారు చాలా సంతోషం శ్రీనివాస్ గారు🙏🙏🙏
రోజు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను సార్ చాలా రోజులు అయింది వీడియో చేయడం లేట్ అయినట్టుంది సార్ రోజు మీ గొంతు వినాలనిపిస్తుంది సార్ కాస్త త్వరగా వీడియోస్ చేయండి సార్
ఎందరోమహానుభావులు.. అందరికివందనములు.🙏🙏🙏
Meeru cheppina method lo kanakadhara stothram chepthunnanandi. Nijanga money osthundhi unexpected sources nunchi. Thank u so much andi.🙏🏼
waiting for your vedio guruvugaru....
Ur voice has the magic to pay attention towards the video
గురువు గారు మీ వీడియో కోసం wait చేస్తున్న
We are extremely happy guru ji because of your channel we can learn about these great people... Thank you guru ji
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
శ్రీశైల క్షేత్రం గురించి వీడియో చేయండి గురువుగారు
Srinivas garu made a video on Srikalahasti. Watch it.
Guruvu gariki namaskaram
E video dwara chala vishayalu thelisayi andi. Inka koncham sepu e video unte bagundedi anipinchindi👌👌👌👌👌
Entha goppa viluvaena desha bhakti velakattaleni.seva elanti mahaniyula gurinchi viparithanga pracharam jaragali pillalaki patyam shamga cheyali appudu repati powrulaki oorpu seva sariyaena vishayam lakyam chala vishayalu telustae mee viluvaena samayam thoo shodinchi maa andariki andinchinanduku meeku shethakoti danyavadhalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా ఆవిష్కరించారు.
స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క స్టోరీ ని వివరించండి
Dayachashi 🙏🙏🙏🙏🙏
Please
3 days nundi video kosam chustune vunna thank u andi
Pedda jeear swami gurinchi chakkagaa vivrinchaaru dhanyavaadhamulu
Please add sub tittles so that people who don’t understand the language can benefit from your inspiring talks
Such a great legend, please do more series on pedda Jeeyar Swamiji garu
Gurugareki namaskaramulu makumabavagarinude boomeravale kanimaku evadamledu nenuramayanamlonie sarganu parayanam ceyale chepande
Millions of Salutation at the feet of Revered Swamiji.
Om namo Narayanaya
Proud to be an Hindu
Guru garu,ur inspiration for us
Namakaramulu 🙏🙏🇮🇳
Nitya agnihotram gurunchi vivarinchadi please please
స్వామి మదనపల్లి ఘటన మీద వీడియో చెయ్యండి. కొంత మంది ఇతర మతాల వాళ్ళు మనలను అవమాన పరుస్తున్నారు.
Namaskaram guruvugaru🙏. Mi videos chustu chala nerchukogalugitunnamu danyavadamulu. Nadi oka chinna vinnapamu pedda jiyyar swmi gurinchi alagaite vivarincharo ade vidamugu prastutakalamulo adi adutunna chinna jiyyar swami Gari gurinchi kuda vivarinchagalarani asistunnamu.🙏
Periya jeeyar Swamy divya tiruvadigale sharanam,srinivas garu ilantivi meeru inka cheyyali alage chinna jeeyar Swamy vari gurinchi kuda oka vedio cheyyandi varu chese krushi dharmam kosam vari ankitabhavam athisamanyamainadi
Namaste 🙏 it's been long time..waiting for your video. Felt Very happy seeing your video I have been learning alot by watching your videos
Thanks for sharing your valuable information 🙏
Fantastic, it's real a lesson to the human society 👍💯💐💐
Sir మీకు నమస్కారములు.
చాలామంది సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. సమయం కుదిరితే తమరు దీనిపై వీడియో చేయగలరు. నాకు తెలిసి చాలామంది తెలియదు.
నమస్కారములు.
Maaku teliyani yenno manchi aadyatmika vishayalu chala baga vivarinchi cheptunnaru meeru meeku danyavadamulu Jai guru datta Jai guru sai
Peddabottamma గురించి వీడియో చేయండి సార్
Chala baga chepparu
Very nice video
గురువు గారు గ్రామాల్లో ధర్మ ప్రచారం చేయడానికి ఎది ఐన ఒక మార్గం చూపిస్తే బాగుంటుంది.మి లాంటి వారు ఇందుకు పూనుకుంటే బాగుంటుంది .
Tirumala girinchi inkonni videos cheyyandi..chala goppaga chebtunnaru..week ki 2 videos ayna cheyyandi sir..thanks sir..
Mee video kosam roju eduruchudadame guruvu garu 🙏
Challa baga cheyparu swamy. Alagey meegetha alwarla gurunchee twaragaaa video cheyagalaruuu.srimathrey namahaa.
స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క స్టోరీ
Thank you sir.chala late avutunnayi mi video s.ceppandi sir please
Wait for your post, Thank you very much guruji garu.
Missed your video last week. Happy watching this.
Hi Aravind garu... excellent replies to think Chaitanya...the way you gave reply with politeness and sharpness is extraordinary..it shows your knowledge on sanatana Dharma and interest on nanduri gari videos..Thank you..
Mee video kosam wait chestunaru. Dhanyawadalu guru garu🙏🏻.
Excellent video
you are doing very excellent video Guruvu Garu 🙏🙏
మీరు తిరుమల గురించి చెప్పిన వీడియోస్ చాలా బాగున్నాయి, తిరుమల, యాదాద్రి, భద్రాద్రి గురించి వీడియోస్ చేయండి వాటితో పాటు పురాతన దేవాలయాల గురించి వీడియోస్ చేయండి.
నాకు బాగా బాధ అనిపించే విషయం ఏంటంటే విష్ణుమూర్తి స్వయంగా నరసింహ రూపంలో అవతరించిన ప్రదేశం అహోబిలం, కర్నూల్ జిల్లా. ఈ క్షేత్రం 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇప్పటికి ఉగ్రస్తంభం అంటే స్వామి చీల్చుకువచ్చిన స్తంభం శిలా రూపంలో ఆ క్షేత్రం లో ఉంది. కానీ చాలా మందికి తెలీదు, అభివృద్ధికి కూడా నోచుకోలేదు.
మిగితా నారసింహ క్షేత్రాలు కొన్ని అభివృద్ధి చెందిన కానీ అవతార క్షేత్రం మాత్రం అంతగా అభివృద్ధి కాలేదు.
@@cvs2k_6 నేను నరసింహ స్వామి భక్తుణ్ణి, మీరు చెప్పే వరకు నాకు ఈ విషయం గురించి ఆలోచనే రాలేదు, ఏదిఏమైనా ప్రభుత్వాలు మనసు పెడితే కచ్చితంగా గుడి అభివృద్ధి చెడుతుంది, అభివృద్ధి చెందాలి గొప్ప పుణ్యక్షేత్రం గా జనాలు పరిగణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Yes sir, i saw this stupa, but i don't that value of that, when i visit next time to tirumala, i definitely visit that place and namaskaram, tq for valuable information..🙏🙏🙏
Sir please react on madanapalle incident in order to divert the people from misconception of spirutualilty to true meaning of spirutal life.
జై శ్రీ రామ్ గురువుగారికి నమస్కారం🙏...
మీ ప్రవచనాలు నన్ను చాలా ప్రభావితం చేసి నాకు మార్గనిర్దేశం చేసి రాముడి వైపు అడుగులు వేసాల చేసేయి. ఉదయం విఘ్నేశ్వర స్వామి, సూర్యారాధన (ఆదిత్య హృదయం), శ్రీ రామరక్షా స్తోత్రమ్, హనుమాన్ చాలీసా పారాయణము మరియు రామా కోటి రాస్తున్న ఇదంతా మి ద్వారా శ్రీ రాముని కృపవలన మాత్రమే జరుగుతుంది ..నేను సివిల్ ఇంజనీర్ గా పనచేస్తున్నాను.నాకు12 hours duty ఉంటుంది.ఆ సమయములో శ్రీ రామ జయ రామ జయజయ రామ అని ఎక్కువగా జపిస్తాను.కానీ రాముని నామనికి ఆదిత్య హృదయం నికి ఎ సమయములో అయిన పటించ వచ్చు అంటారు గా శరీర సోధనం చేస్తముగా(షూస్ ఉంటాయి) మరియు ఒక పక్క పని లో పడి కోపం చిరాకు వస్తుంటాయి దాని వలన ఏమయినా దోషం ఉంటుందా ??? నాకు మాత్రం.. మూడు పూటలా ఆదిత్య హృదయం రాముని శ్లోకాలను చదవాలని ఆశగా ఉంది .. ఇంకా శ్రీ రాముడికి దగ్గరగా అవ్వాలంటే ఇంకేం చేయాలి. శ్రీ రామా నామా బ్రహ్మానందాన్ని కొంచం కొంచం పొందుతున్నాను ఇవన్నీ నాకు ప్రతిబంధకాలు గా ఉన్నాయి .ఏం చేయమంటారు నాకు సమాధానం ఇవ్వండి. నేను మీతో చాలా చెప్పాలి అనుకుంటున్న కానీ కుదరదు కానీ మనలో ఆర్తి ఉంటే సమాధానం మనకి దొరుకుతుంది అని మీరే ఎన్నో సార్లు అన్నారు నాకు అది రామాయణ ప్రవచనంలో మరియు ఇతర రాముని స్తోత్ర ప్రవచనాలులోకూడా దొరికింది. మీరిచ్చే సందేశం ద్వారా ఋజువు అవ్తుంది . మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువు గారు 🙏... నమస్కారం జై శ్రీ రామ్
చేయండి తప్పులేదు.
నామం చేయకుండా ఉండలేని స్థితి మనస్సుకి రావడం అదృష్టం. దానికి చెప్పులూ, కోపం ఎప్పుడూ ప్రతిబంధకం కాదు.
గురువుగారికి నమస్కారం...
ధన్యుడును గురువుగారు చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా రాముడి ఆశీస్సులు ఎల్లపుడూ అందరకీ ఉండాలని కోరుకుంటఉన్న.
శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష జై శ్రీ రామ్🙏
Mahaneeulagurinchi cheptu mammalni andarini adyatmikam vipu nadipistunaru meeku na dhanyavadalu
వాసుదేవ జై శ్రీమనరాయణ
Was waiting for your release Gurugaru. Thanks for the post🙏
Gurugaru thanks for this information. I always use to think what the stupa means, my daughter also asked me , was not able to explain her . You gave the insight. Never stop your publish Gurugaru people like me always waiting on every Friday and Sunday.🙏🙏🙏
Yes... Me tooo
ఓం శ్రీ గురుభ్యోనమః నమస్తే గురువు గారు 25.01.21 తేదీన కుట్రాంళం సిద్ధేశ్వరీపీఠము పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు అపర శంకరాచార్య నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి 85 వ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ శక్తి పీఠము రాయలచెరువు తిరుపతి నందు పరమేశ్వరుని లింగం ప్రతిష్ట చేయుసందర్భంగా మీ దర్శన భాగ్యం పొందిన నాకు జన్మధన్యమైనది.స్వామి వారి ముందు మీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.నమస్కారములు గురువు గారు.
Peddaswamy varini gurinchi baaga telisinde.thank u
Dear sir
Very happy to leasing this our history of vaydas
Thank you