ఎందుకు చేతిలో ఆ వెదురు కర్రను పట్టుకుంటారు? | Chinna Jeeyar Swamy Stick Story |Open Heart With RK
HTML-код
- Опубликовано: 17 янв 2024
- ఎందుకు చేతిలో ఆ వెదురు కర్రను పట్టుకుంటారు? | Chinna Jeeyar Swamy Stick Story |Open Heart With RK
#chinnajeeyarswamy #chinnajeeyarswamiji #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q Развлечения
😢అదికర్రకాదుదండం అంటారు 1అద్వైతం ప్రకారం ఏకదండధారణ(అహంబ్రహ్మ్మాస్మి)శంకర భగద్పాదులవారిసిద్ధాంతం 2ద్విదండధారణం ద్వైత సిద్ధాంతంమద్వాచార్యులసిద్ధాంతం జీవత్మావేరు పరమాత్మవేరు రెండుఒకటికాదుఅని తెలియజేస్తుంది 3త్రిదండధారణ విశిష్టాద్వైతం రామానూజాచార్యులసిద్ధాంతం ఎవరి సిద్ధాంతంప్రకారంవారి శిష్యులు ఆయాదండధారణచేస్తారు ఈకనిపించే ప్రపంచంఉన్నట్లే శాశ్వతంఅనిపిస్తుంది ఉదాహరణకు ఒకవ్యక్తిగాని లేక ఒకప్రాణిపుట్టుకముందు ఆప్రణికి ప్రపంచంలేదు పుట్టినకఉంటుంది గతించాక ఉండదు అంటే జనన మరణాలకు ముందు వెనుక జగత్ అనగా ప్రపంచం లేదు మధ్యలో ఉంటుంది కనుక వెనుక ముందు ఆది అంత్యాలలో లేకుండా మధ్యలో ఉన్నది మిధ్యా అందుకే భగత్ శంకర పాదాచారుల వారు జగన్మీథ్యా బ్రహ్మ సత్యం అన్నారు జై జై శంకర హర హర శంకర
Super explanation for jagat mithya
Jai sanatana dharmam
Jai Jai sanatana dharmam
🙏🙏🙏🙏
Adi karra ne dandam kadu miru daniki dandam ani peru pettukunnaru
@@mahejhon341కర్రను కొంతమంది దండం అంటారు.కొంతమంది అదేకర్రను సిలువ అంటారు.ఇంకొంతమంది ఇంకోలా పిలుచుకుంటారు ఎవరినమ్మకంవారిది దీనినెవరూ కామెంట్ చేయరాదు.
@@mahejhon341Karra ani nuvvu nerchukunnav , daaniki peru ledu
Most indecent fellow is this RK. He troubles with his ethic less questions while interviewing ladies.
Has to verify his jeans
కొంతమంది స్వాములు ప్రచార యావతొ రాజకీయ నాయకులకు ఆశీస్సులు అందిస్తు , విలువలు పాటించని ప్రచార మాద్యమాలలో పాల్గొనటం విచారణకరం.మన ప్రవచనకర్తల వల్ల మాత్రమే సనాతన ధర్మం నిలుస్తోంది. ఇది సత్యం, సత్యం.
Nice analysis, jai srimannarayana 🙏
Good Intrave Verry Verry Tq Sir
ఇతనికి ఏమి తెలువదు స్వామి వారు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వవలసిన అవసరం లేదు
RK polite గా vunda వచ్చు. తాను ఇంటర్వ్యూ చేసెప్పుడున్.. ఏ మనిషి కి అయినా polite Ness మాత్రమే ఆభరణం.
అద్వైత సిద్ధాంతమే పరమ సిద్ధాంతం... ద్వైతం,విశిష్టాద్వైతం అద్వైతానికి మజిలీలు..
జయ జయ శంకర
హర హర శంకర..
ద్వైతసిద్ధాంతాన్ని కి సాటి లేదు ...👍
గురువుగారు ఈ దరిద్రుడుతో ఇంటర్వ్యూ ఏటండి బాబు. వీడికి అస్సలు మర్యాద తెలియదు ప్రతి ఒక్కరిని సంబోధిస్తూ ఉంటాడు. వెదవకి మర్యాద తెలియదు
నీ మర్యాద ఏంటో నీకు తెలుస్తుందా
మర్యాద అనేది మాట్లాడే విధానం లో వుండదు , RK journalist కాబట్టి ఆయన మాట తీరు అలానే వుంటుంది
ప్రాశస్త్యం తెలియకుండా అలా మాట్లాడ కూడదు.
bhagavantude is a aanbhuti, which can get by nirentara saadhana thro' yoga as said in geetha like raaja yoga,hatayogae etc.yama niyama pratyahaara etc. anustaanem with devotion, gnana and vairagyem. then atma darshans paramatma, later moksha; vishnu saidhyem, goloka brundavanem or shivaikyem.
RK గారు మీకున్న పరిమిత జ్ఞనాం తొ ధర్మం లో మంచి చెడు లు చెప్పలేరు ఇలాంటి విషయాల మీద ప్రశ్న వేసినా జవాబు విని మిన్న కుండడం మంచిది.. జియర్ స్వామి నియంత్రణ లో మాట్లాడారు. విజ్ఞ్యులు
అస్మత్ గురుభ్యోనమః 🙏
Jai shree Ram Jai, RK, Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
prakuti i.e. pancha bhutamulu,atma and paramaatma,that is tridandi. white cloth for purification of water to maintain absolute health.
Ayipoi..
chinna jeeyer swamy: sundera swarupem, chaitanya atma, veda aagama shatra panditulu, bhagavatottamulu. we adore his holiness.
మీ విలువైన సమయని మొదటి సారి వెస్ట్ చేసుకొన్నారు... స్వామి...
😊
Swamy. Ee channel meeru interview ivvadam vaddu
rk is like school boy
Good jiyar gaaru. I agree with you. You are absolutely right
ఎవ్వరైనా చెప్పండి. Open question to all. - భగవంతుడు మనిషిని ఎందుకు పుట్టించాడు??? పరిణామ క్రమం లేకుండా డైరెక్ట్ గా ఎందుకు సృష్టించలేదు?
Sudden ga mee vakitiki pedda addagoda vaste? Nuvvu puttagane yuvakidi ga pudite, universe antha oka system prakaram nadustundi.
Ilaa adigithe kallu potayanta😂
@@janardhanarao1483 నేను ఈ క్వశ్చన్ చాలా objective గా in the right earnest అడిగాను. దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు.
@@hareeshreddygari7315నేను ఈ క్వశ్చన్ చాలా objective గా in the right earnest అడిగాను. దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు.
Time is not same for all, మనీషికి 100 ఏళ్లు, ఛీమ్కీకి 2 రోజులు to be born grow reproduce and die. For the universe of evolution may be one day what you consider as 10000 years
Vaddu babooeee
1:14
Jai Srimannarayana 🎉
kaalu meeda kaalu teetaraaaa
vedamulu pramanikem. shatramulaloney samastem nibidikrutemai vunnadi. if one can read and understand, then only believe in sri mahavishnu firmly.
శ్రీ విశిష్ఠ అద్వైతమే సత్యం
Eko narayana.
/💯
who can see the wind, neither u nor i , likethat paramatma is with atma in 84 lakhs of creatures as per geetha, that is advaita and ahaem brahmasmi,sat chit ananda swarupem. ohm tat sat. pratya gaatma.
పొగరు తగ్గించు కోవాలంటే ఏమి చేయాలి??
గరుడపురాణం చదవాలి
ఆయన ఎవడి సొమ్ము తినడంలేదు.విరాళాలసొమ్ముతో కొంతప్రజాసేవకు వినియోగిస్తున్నారు
వేదాలలో విగ్రహ ఆరాధన నిషిద్ధం. ఇప్పుడు విగ్రహ ఆరాధన పెద్ద వ్యాపారం
అదీవెదురు కర్ర కాదు దండం అంటారు 😂😂
Dhandam, Ante, Control Cheeseedhi, Ee, Swamulaki, Hinduism, Ni, Control Cheyadam Theleedhu, Vaallallo Vaallu Kalisi, Unity Gaa, Hinduism Ni, Nadipinchadam Theleedhu, Even Hinduism Meedha Kaanee, Temples Paina Kaani, Dhandayaatralu Cheesee Bayati Religion Vaallani Dhandinchadam Theleedhu, Last ki, Veella Panikimaalina Ajnaam Thoo, Hindhuvulu Andharoo Bayata unna Religion, La, Looniki Vellipoothe, Last, Loo, Verllani Nammukunna Veellani ammukunna Assossiates Veellani Kooda Vadhileesi Vellipoothe Single Gaa Roads Paina Velletappudu, Aa, Dhandhamee KARRA Laaga Ee, Guruvulaku Vupayooga Padhuthundhi Ani Aayana Indirect Gaa, Cheppadaaniki Try Cheesthunnaadu Annamaata,..
వెదురు కర్ర అని చెబితే అప్పుడు దానిని దండం అని చెబుతారు.
Interview lo distrubence.r.k.name ravadum concentration pothunnadi paday paday veyyadum valana.athi sarvathra anardhadayakum la naynu bore feel ayyi e vedeo close chaysaanu.t v lo mari yakkuvaga vachhaydi.
Adhi Vedhuru karra kadhura RK, danini satya dandam antaru. Sadhuvulaki satpurushulaki gauravam ivvatam nerchuko, ahankaram tho matladithe pothvu narakaniki
Advitha concept is in vedas…
English lo matladachu ani eh sastram eh sebda satram cheppinchi
Low IQ
English lo matladakudadhu ani kuda ye sastram cheppaledhu ..
COULD HE ASSES WHAT COULD BE HIS LIFE WITHOUT USING TECHNOLOGICAL ADVENTAGE. HE DRESS AND TALKS TO KEEP THE PEOPLE IN BLIND BELIEFS AS TRUTH.
ఈ రాధ కృష్ణ మాట్లాడేది తక్కువ ఎకిల నవ్వులు ఎక్కువ
ఇటువంటి యాదవ లకు ఇంటిర్వు ఇవ్వకండి.
Pedda pidda vallaku bename prajal aku.manche.koru.andaru.baghavantuni.beddaliy.anta.aste.nikindhku.
Lion king lo rafiki laga anumataa
Sarvam tyagintamu antaru vellu chesevi anne rajakeeyale vellali rajakeeyalato Pani emiti
F
E du sitanaganiki enduku o chadu a kada ea midanagadu. E di eharita ea mi ti
ఈ ఆర్కే గాని నవ్వు, వెటకారం చూస్తే నాకు రోత. వీడు ఎందుకు నవ్వుతున్నాడు వీనికే తెలియదు
LKG vs PHD
RK mee agnanam enni interviews lo bayata pettukuntaru... mee interview ki vache vallu prati vallu mee kinda panichese vaallu anukuntaru.. Bhajana Rayudaaa
శ్రీమాతా! లలితాంబికా!
*త్రిదండి-----స్వామి* అంటే?
త్రి(మూఁడు) దండములను చేయువాఁడు.-
వాక్కు, మనస్సు, కాయము(శరీరము) లను పాపమువైపు పోనీక, శిక్షణలో ఉంచుటకు గుఱుతైన త్రిదండమును ధరించువాఁడు.
Hindu muslim
There has always been differences
Some Gurus have this Shaivism Vaishnavism
Why???
Wh is breaking hinduism ?
Gr is commercial fellow
Yes,he is not a sarvasanga parithyaagi,but a businessman in the guise of a sanyaasi.
Neeku thelusa ......vedhava ...
బుద్ది మారాలి
33,33,33,333,దేవుల్లేవరో చెప్పలేనప్పుడు ఈ వేషం మానేసెయ్.
Pooka..... Moodu kotlu devathalu leru.... Mudu kotlu ante.... Moodu kaalallo poojinche devathalu Ani artham
Once you have to do agriculture chinnajiyar. Gaaru..
Nuvvu kooda Anni vidichipetti sanyasam theesukoni... Choopinchu.....
Karra Madura Adi Tridandam e Rk Gadini evadu pattukocharu ra babu
Enduko Swamy vaaru
I cheppina explation clear gaa ledu..Edo general gaa chepparu
thappa, sari ayinaa , samthrupthi kara maina
samaadhanam yivva ledu...
I love swamy ji ..
Teliyandhi adigaadu
కర్ర పెత్తనం కోసం
Mundamopi....ide prashna nee darga lo adugu....
అవన్నీ కాదులే నువ్వు (నామాల కర్ర స్వామి) స్టూడియోకి వచ్చావంటే RK గారికి.... మీ గురించిన విషయాలు తెలిసి ఉంటాయి 😉🤣😟☺️
Rdk ADI Satya dandam Antaru
RK..... ఒక కమ్మకుల....నీచుడు...ఈడీకి హిందూ ధర్మము అవసరంలేదు....ఈడీకి ఉన్న ఒకే ఒక జెండా .... తన కుల సంక్షేమమే...😊😊😊
ఆ జీయర్ స్వామి ఎవరి కోసం పని చేస్తున్నారు ?
Yes correct sir
కులాలు ఉండాలి అని ఈ చిన జీయరే సెలవిచ్చారు... దానికేమంటారు....
Poddune open ga
అవును విష్ణువు ఒక్కడే దేవుడు మిగిలిన వారు చిల్లర దేవుళ్ళు, చిల్లర వాళ్ళు పూజించేది చిల్లర దేవుళ్లు
Nene😅deunni😅ani😅veeni😅brama😅😅😅
వీడికి ka పాల్ కరెక్ట్
Rk nuv badudhai. guruji respect ivvu
Please don't call this person to interview, sarvasanga parityagy lina mahanubavulpatla chala tappu chesadu vaari prabhodani tappudovapattinchi bangau vigrahalu cheinchi dabbu dandukuntunnadu
He. Is. No1. Political. Broker. Broo
Vagadam ippudu fashion ayipooyindi.
టైపిస్ట్ మరో కోణం ఈ చైనాజీయర్
Akarra.alage😅untundi😅manishi😅kulli.potadu😅😅chivarlo😅
Vyavasaayam chei swamy
Evari pani vallu cheste baavuntaadi.
Dongalni interview cheyyakandi RK Garu
Waste worst wrong veedu
He himself doesn't know what he is saying. He is fully dramatic person
He is great cheater in india
తిరుమలలో పులుల్ని కొట్టటానికి
ఆ కర్ర గురించి ఒక పిట్ట కధ చెబుతాడు రాజభోగాలు అనుభవిస్తూ భక్తిని , దేవుని , ప్రజల మూడనమ్మకాలతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే కమర్షియల్ కాషాయ గుడ్డల ముసుగులోని పక్కా కార్పరేట్ బిజినెస్ మ్యాన్ చిన జీయర్
Ayana matam marchi vedhesalnudi kottla rupayelu sapadinche bevarse pastor kadhu
వీడు ఒక టైపిస్ట్
ఈ చిన్న ఈయనకి తెలిసి జనవరి మాటలని చెప్తున్నా యాదగిరిగుట్టని పేరు మార్చినడు యాదాద్రి అనే రుషితాప చేసినట్టు ఈయన మాటలు అట్లుంటాయి తెలిసి తెలవని మాటలు చెప్తాడు యాదగిరి గిరి అంటేనే గుట్ట ఇలా ఏం అర్థమైంది యాదగిరి ఋషి తపస్సు చేసినారు ఈ సన్నా సేపు చెప్పినాడు యాదాద్రి ఋషి తపస్సు చేసిందంట తెలవకపోతే తెలివరాటాలు ఉండాలి నేను 8 సంవత్సరాలు యాదగిరిగుట్ట ని పేరు మార్చి ఎవరి నోట్లోకి ఎవరైనా పేరు మారిందా అది భగవంతుడు పెట్టిన పేరు లక్ష్మి నరసింహ స్వామి ఎన్ని గారికి ఏం తెలవదు
నూతిలో కప్పుకు ఉన్నంత జ్ఞానం ఉంది తమరికి..
@@muppaahalya1425చాలా బాగా చెప్పారు
శ్రీ రాధాకృష్ణ గారు 🙏
ఈ స్వామి జీ వల్ల మనకి
రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి
ఉపయోగం లేదు వీళ్ళ వల్ల
సమాజానికి నష్టం
నీవల్ల ఎంతమంది బాగుపడ్డారు ఆలోచించావా
నువ్వు సెప్టిక్ ట్యాంక్ ఖురాన్ చదువు అందులో వేరే మత ప్రజలను చంపండని ఉంది పెంట ఖురాన్ ఉగ్రవాద ఇస్లాం వల్ల చాలా ఉపయోగం ఉంది వెళ్లి వాళ్ల......
జీయర్ స్వామి వారు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మన రాష్ట్రంలో షెడ్యూల్ జాతి పిల్లలకు ఒక పాఠశాల, తెలంగాణ లో అంధులకు ఒక పాఠశాల, విజయవాడ, విశాఖపట్నం, శంషాబాద్ ల్లో వేదం పాఠశాలలు, హోమియో కళాశాల మొదలైన సమాజానికి పనికివచ్చే వాటినే నడుపుతున్నారు. వారి తాతగారైన పెద్దజీయంగారు ఆర్తమూరులోని వారి స్వంత స్థలంలో వెనుకబడిన జాతులవారికి ఓకే కాలనీని నిర్మించి బహుకరించారు. బురిడీ బాబాలు బంగారం కాజేసి మోసం చేస్తే ఎవరూ ఏమీ అనకుండా వాళ్లకు భజన చేస్తున్నారు. అన్నిటిని త్యజించి సమాజ సేవ చేసే జీయర్ స్వామి వారిపై ఏమీ తెలుసుకోకుండా బట్ట కాల్చి మీద పడవేస్తే ఆ పాపం వారికే చుట్టుకొని దహించివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
నీ.వల్ల.బ్రోకర్.కిట్టు.గాడి.వల్ల
ఎం.లాభం.వుందో.చెప్పు
జై.శ్రీరామ్.జయహో.భారత్
Nuvvemi peekavo cheppu....
🙏Rk Sir & Swamy..👌👌👌👌👌👍
ఈ రాధగాడు,
ఇక్కడ( స్వామీజీ) మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు ( మొదటిసారి).
నాకు సంతోషం.
వీడి వెకిలి మాటలు స్వామి దగ్గర ఐతే ,ఏమి సమాధానమో వీడికి తెలుసు
ఈ మనిషి కదా మా తెలంగాణలో ఎంతమందికి కుల దైవమైన సమ్మక్కను విమర్శించినోడు, వీడికి భక్తి కంటే ధనం మీదనే ఆశ ఎక్కువ అందుకే సమ్మక్కను ధనికులు మొక్కదమేంటని విమర్శించిండు ఒక ఇంటర్వ్యూలో, భక్తికి పేదోడు పెద్దోడు తేడా ఉంటుందా ఎక్కడైనా, విడి ఇంటర్వ్యూ చేయకండి
Neeku Swami vaari viluva theliyadu ra ....phakeer
Swamy. Ee channel meeru interview ivvadam vaddu
Swamy. Ee channel meeru interview ivvadam vaddu