ఎంత బాగా చెప్పారు..ధన్యులు..మేము శ్రీ వైష్ణవులమే..ఇవన్నీ వింటే,మనసు ఆనంద పడిపోతుంది..అన్ని మరుగున పడిపోయినాయి.మీరు మళ్ళీ వాటికి జీవం పోస్తున్నారు..ఆ శ్రీమన్నారాయణ స్వామి చేయిస్తున్నారు
జై శ్రీమన్నారాయణ గురువుగారు.. 11000 వేల సార్లు పారాయణ చేయవలసిన 10 పాశురాలవివరాలు pdf లింక్ దయచేసి ఇవ్వగలరు. కనీసము ఒక్క సారి అయినా పారాయణ చేసే అదృష్టాన్ని కలిపించండి.
@@NanduriSrinivasSpiritualTalks ఒక్కోసారి మాతో మాట్లాడడం మానేస్తుంది కొన్ని సార్లు అసలు రోజుకు కనీసం 10 సార్లు చదివేది , దసరా నవరాత్రులు అప్పుడు అయితే ఆమె లెక్కలకు హద్దు వుండదు , అలా ఉపవాసాలు చేసి saline లు పెట్టిన రోజుకు కూడా వున్నాయి మా నాన్నమ్మ తన బాల్యం నుండి లలితా సహస్ర నామాలు చదవడం మొదలుపెట్టింది మా వూరిలో అందరి ఆడవాళ్ళకు మా నమ్మమే inspiration , ఏ శుభకార్యాలు కు ఐనా, ఎవరికి సమస్య ఉన్నా మా వూరిలో మా నాన్నమ్మ నీ కలుస్తారు 🙏
గురుభ్యో నమః గురు చరిత్ర పాపాలు పోగొట్టుకోడానికి శ్రీపాద స్వామి వారు వివరించారు నాది ఒక సందేహం శుక్లపక్షము నుండి పౌర్ణమి ఒక అన్నం ముద్ద అమావాస్య వరకు పెంచుకుంటూ పోతూ ఉంటాయి ఇలా చేయడం చంద్ర రథము అంటారు నాకు తెలియదు గురించి కాస్త ఒక వీడియో వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నవి చెప్పే ప్రతి విషయం అద్భుతంగా నేను గురు పారాయణ చేస్తున్నాను నీవల్లే ఓం భైరవాయ దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబర
నండూరి శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదములు చక్కని అమూల్య మైన వేదాంత రహస్యాలు చక్కని సులభమైన వ్యాఖ్యనం తో అందరికీ అర్థమైన విధానము తో ఆచరణ యోగ్యముగా ఉన్నాయి. శుభంభూయాత్ రఘురాం
Namaskaaram gurugaru. Gurugaru please make a video on the history and importance of yethipothala yekkamuki dattatreya swami temple near Nagarjuna sagar gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Krishnudu yamuna nadi theerana oka sari venuvu voodinappudu, sthreelu andaru parigethuku vachesaru. Akkada SriKrishnudu aayana daya tho aa samayam lo andariki okesari mukthi ela ichesaro.. Maaku ee generation lo meeru chese e videos alane kanipisthuniya Sir.. Hrudaya Purvaka Namaskaram
Namaskaram Srinivasgaru, I enjoyed listening to Nammazhwar’s greatness in this video. Thank you for telling about all the azhwars in a simple, clear and graspable manner. Request you to brief us about our great sages/ Maharshis like Vyasa, Vasishta, Narada, Bharadwaja, Agastya etc in another series of upanyasams. 🙏🏽 🙏🏽
Meeru kooda poorva janma lo alwar ai untaru. Ee janmalo meeru chestunna swamy seva atuvantidi. Maa jeevithalu swami variki daggaraga undela chestunnanduku meeku shata koti vandanamulu. Om Namo Bhagavathey Vasudevaya.
Meeru ee manushya janma pondinanduku poorti gaa saardhakata chesukuntunnaru Srinivasa garu🙏Manasu paravasinchi potundi. Kallu chammagillutunnaayi meeru paaravashyam tho cheputoo unte🙏. Thank you so much for doing these videos. Any layman can easily understand the gist of it 🙏
Many many thanks for doing these videos. One request please duplicate the same video with english as language. Will be helpful for people specially kids, living out side india. JaiSrimanNarayana
Me videos valla nenu roju ardanareshwara stotram and Aditya hrudayam Vishnu sahasranamam vintunna thanks guruvu garu nijamga Mee valla ma lanti vallu endaro sanathana darmam gurinchi telusukuntunnam.
Hi Srinivas sir, please say about God Vishvaksen origin and his importance. I am not able to find proper explanation anywhere. And why is he portrait with elephant head.🙏🙏🙏
Thank you guruvu garu Ee madya chitturulo eddaru ammayilni champesaru "devudi" pery cheppi How can it possible nijam ga bakti akkuvithe humans pravartana maripotundaaa naku chala confusion ga undi guruvu garu Nijam ga vallaki sivudu kanipinchadaaaa?
ఎంత బాగా చెప్పారు..ధన్యులు..మేము శ్రీ వైష్ణవులమే..ఇవన్నీ వింటే,మనసు ఆనంద పడిపోతుంది..అన్ని మరుగున పడిపోయినాయి.మీరు మళ్ళీ వాటికి జీవం పోస్తున్నారు..ఆ శ్రీమన్నారాయణ స్వామి చేయిస్తున్నారు
అరుణాచలం క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు,
మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఇలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
జై శ్రీమన్నారాయణ గురువుగారు..
11000 వేల సార్లు పారాయణ చేయవలసిన 10 పాశురాలవివరాలు pdf లింక్ దయచేసి ఇవ్వగలరు. కనీసము ఒక్క సారి అయినా పారాయణ చేసే అదృష్టాన్ని కలిపించండి.
ఎన్ని జన్మల పుణ్యమో మీ ద్వారా ఈ మహద్భాగ్యాన్ని పొందుతున్నాము
మీ వలన మేము ఎంతోమంది మహనీయుల గురించి చాలా సులభంగా తెలుసుకుంటున్నాం. మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏
నిత్యాగ్ని హోత్రం గురించి ఒక వీడియో చేయండి
మా నాన్నమ్మ ఒక కోటి సార్లు లలిత సహస్రనామం పూర్తి చేసిన సందర్భంగా
నిన్న పూజలు చేసి0 ది గుడిలో
ఏంటి కోటి సార్ల ...అది లలిత సహస్రనామాము అన్ని సార్లు పారాయణ చేశారా....మీ నాన్నమ పాదములకు కోటి నమస్కారాలు...🙏🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks
ఒక్కోసారి మాతో మాట్లాడడం మానేస్తుంది కొన్ని సార్లు అసలు
రోజుకు కనీసం 10 సార్లు చదివేది ,
దసరా నవరాత్రులు అప్పుడు అయితే ఆమె లెక్కలకు హద్దు వుండదు , అలా ఉపవాసాలు చేసి saline లు పెట్టిన రోజుకు కూడా వున్నాయి
మా నాన్నమ్మ తన బాల్యం నుండి లలితా సహస్ర నామాలు చదవడం మొదలుపెట్టింది
మా వూరిలో అందరి ఆడవాళ్ళకు మా నమ్మమే inspiration , ఏ శుభకార్యాలు కు ఐనా, ఎవరికి సమస్య ఉన్నా మా వూరిలో
మా నాన్నమ్మ నీ కలుస్తారు 🙏
@@mskarthik81 meedi ae vurandi, please give me your phone number 🙏🏻🙏🏻🙏🏻
Really mee nanamma gaaru chala great 🙏🙏🙏
@@ramalakshmikaruturi4031
Chitoor జిల్లా sir
Paala mangalam daggara chinna వూరు
గురుభ్యో నమః
గురు చరిత్ర పాపాలు పోగొట్టుకోడానికి
శ్రీపాద స్వామి వారు వివరించారు
నాది ఒక సందేహం
శుక్లపక్షము నుండి పౌర్ణమి
ఒక అన్నం ముద్ద అమావాస్య వరకు
పెంచుకుంటూ పోతూ ఉంటాయి ఇలా చేయడం చంద్ర రథము అంటారు నాకు తెలియదు గురించి కాస్త ఒక వీడియో
వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నవి
చెప్పే ప్రతి విషయం అద్భుతంగా
నేను గురు పారాయణ చేస్తున్నాను
నీవల్లే ఓం భైరవాయ దిగంబరా దిగంబరా శ్రీ వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబర
అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి చెప్పండి స్వామి
మీరు అందించే ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి ........మీకు ధన్యవాదాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 BHIKSHAPATHI, LB NAGAR HYDERABAD
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే .
శ్రీనివాసు గారు మీ రు చెప్పేప్రవచనాలు నా కు బాగుంటాయి కానీ మనసుకి సెంతివుండటంలేదు
నండూరి శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదములు చక్కని అమూల్య మైన వేదాంత రహస్యాలు చక్కని సులభమైన వ్యాఖ్యనం తో అందరికీ అర్థమైన విధానము తో ఆచరణ యోగ్యముగా ఉన్నాయి. శుభంభూయాత్ రఘురాం
ఇటువంటివి ఎన్నో మంచి విషయాన్ని ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములు
Thank you sir!!! For your spiritual talks!!
We are totally blessed to have your spiritual talks... Guru ji dhanyavadagalu
Clearl explanation sir thank you.how you get all this type of information sir but thank you so much.
Thanks for your spiritual service 🙏
గురుదేవా ఆది శంకరాచార్యుల గురించి చెయ్యండి చాలా రోజులనుండి చూస్తున్నాను
mahavathar babaji gurinchi cheppandi gurvugaru 🤘🤘
Listening to alwar's history a great feel in frequent. Expecting to know much learnings from their life. Namassivaya
Namaskaaram gurugaru. Gurugaru please make a video on the history and importance of yethipothala yekkamuki dattatreya swami temple near Nagarjuna sagar gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya na ku pedda samasya vachhindhi niku dandam ayya gaaaru 🙏🙏🙏🙏🙏
Nayanar la charithra kooda cheppandi srinivas garu...!!
VEDANTHA DESIKAN- Kavitarkika Simham. Ayana gurinchi oka video cheyandi. Chala mandiki ayana gurinchi theliyalsina avasaram undi.
Nenu recent sevinchaanu with pandya kerala divyadems
నమ్మాళ్వార్ తిరువళిగళే శరణం 🙏
🙏🙏
Thanks for the spiritual guidance gurugaru. I will try to visit all these places during this year.
శ్రీ విష్ణు రూపాయ నామ:శివాయ:
శ్రీ గురుభ్యోనమః . పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం శ్రీనివాస్ గారు సూర్య భగవానుడు గురించి ఒక వీడియో చేస్తారా ఇప్పటివరకు మీ వీడియోస్ పెట్టు మేము ఎంతో మీ వీడియోస్ చూస్తూ మేము ఎంతో
All glories to your all services .jai Srimannarayana
Sri Krishnudu yamuna nadi theerana oka sari venuvu voodinappudu, sthreelu andaru parigethuku vachesaru. Akkada SriKrishnudu aayana daya tho aa samayam lo andariki okesari mukthi ela ichesaro.. Maaku ee generation lo meeru chese e videos alane kanipisthuniya Sir.. Hrudaya Purvaka Namaskaram
Aalvarla gurinchi yentha baa chepparu danyavaadalu guruvugaru
Nayanaras story expln cheyandi
Ee channel dina dina abhirvuddi inka baagha jaragali.
Andarini aathyatmikatha vaipu maralistunnaru mee video la dvara,God bless you abundantly with, good health and knowledge 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీనివాస్ గారు మీరు ఒక్కసారి సుబ్రహ్మణ్యస్వామి గురుంచి చెప్పగలరు అన్ని విన్నపం
Yeahh
@@meesoumya_7997 yeah
Namaskaram Srinivasgaru, I enjoyed listening to Nammazhwar’s greatness in this video. Thank you for telling about all the azhwars in a simple, clear and graspable manner.
Request you to brief us about our great sages/ Maharshis like Vyasa, Vasishta, Narada, Bharadwaja, Agastya etc in another series of upanyasams. 🙏🏽 🙏🏽
ఓం నమః శివాయ...
హర హర మహాదేవ...
శంభో శంకర...
కాశీ విశ్వేశ్వర...
అరుణచాలశివ...
ధన్యవాదాలు గురువుగారు ఈ పుణ్య ధనుర్మాస సమయం లో మమల్నిధన్యల్నిచేస్తూన్నారు.మీకు🙏🙏🙏🙏🙏
Guruvu garu nenu Gaangapur lo unnanu vachi 3 days ayindhi parayana chesukuntunnanu....nenu okkadine vachanu naku a language radhu chala bayapaddanu kani antha bane undi ekkada...me blessings kavali....
Sir Mangala Gowri vratam gurinchi chepandi please
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🍊🌹🍇🍎🌾🌺🌼💮🌸🌴🌿🇮🇳🙏
అళ్వర్ల గురించి సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏
Gurugaru mi videos chaaaaala baguntay govinda govinda 🙏🙏🙏miku padabivandanalu
Sir,
Dakshina Murthy stotram ki bashyam cheppandi. Miru chepithe vinalaniundi.
Meeru kooda poorva janma lo alwar ai untaru. Ee janmalo meeru chestunna swamy seva atuvantidi. Maa jeevithalu swami variki daggaraga undela chestunnanduku meeku shata koti vandanamulu. Om Namo Bhagavathey Vasudevaya.
Guruvugaru, meeru alvarla gurinchi ichina information chala bavundi, Nayanarla gurinchi kuda konni videos cheyamani ma prardhana.
శ్రీశైలం అహోబిలం గురుంచి video చేయండి ప్లీజ్ sir
నేను కూడా చాలా రోజుల నుండి ఇదే అడుగుతున్నానండి.
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ అరుణ శివ .
😍🙏 thank you to the whole team ✨
First comment thank you so mush 🙏🙏🙏
1st కామెంట్ నాదండి 🤔
Chala Manchi vishayam cheparu guruvuharu🙏🙏🙏
Meeru ee manushya janma pondinanduku poorti gaa saardhakata chesukuntunnaru Srinivasa garu🙏Manasu paravasinchi potundi. Kallu chammagillutunnaayi meeru paaravashyam tho cheputoo unte🙏. Thank you so much for doing these videos. Any layman can easily understand the gist of it 🙏
Dandalya 🙏🙏🙏🙏🙏🙏you are doing great work
Very good information sir
గురువు గారు మీ పాదములకు నా నమస్కారములు.
Swamy thirumalasai Alwar charithra gurinchi chepandi swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pls add subtitles sir
Chala chakkaga explain chesaru guruvu garu. enno sandehalanu maku nivruthi chesaru. Ayithe Guruvu garu, Nammaalvar variki Tirupatiloni Kapila teerthamlo oka Alayam vundi. Mari ayana akkada ela velasaro cheppavalasindiga manavi.
అమ్మా అది స్వయంభూ విగ్రహం కాదు.
రామానుజుల వారి శిష్యులు ప్రతిష్ఠించారు.
పల్లవ రాయన్ అనే ఆయన 13 వ శతాబ్దిలో పునర్నిర్మించాడు
బృందావన గోస్వాముల గురించి కూడా చెప్పండి.
హిమాలయాల్లో దత్తాత్రేయుని దర్శించుకున్న గురువుల గురించి వీడియోస్ చేయండి గురువుగారు
Annavaram Satyanarayana Swamy temple gurinchi cheppandi❤️🙏🏻
Antha baga cheptharo guru vugaru meru prathi story😍🤗🙏😘💕
Really great Happened Stories in 🇮🇳
Thank you Sir 🙏💐🍎
Pithapuram kshetarm gurinchi video cheyandi
Your stories are helping me to come out from depression andi. Dhanyavadamulu 🙏🏽
Guruvu gariki namaskaram.
Inka ila enno vishayalu thelusukovali ani utsaham kalugutundi andi👌👌👌👌👌
Many many thanks for doing these videos. One request please duplicate the same video with english as language. Will be helpful for people specially kids, living out side india. JaiSrimanNarayana
Sir please tell about ramana maharshi and tiruvanmalai history we are eagerly waiting for that sir
తల్లాపాక అన్నమాచారుల వారీ వీడియో చెయాండి🙏
Namaste, would appreciate if you could make your talks available in a Podcast format. Thank you.
Dakshina Murthy gurinchi cheppandi swami 🙏🙏
గురువుగారు, దయచేసి రమణ మహర్షి గారి గురించి కూడా video చేయరా..🙏
Master cvv Namaskaram
Guru garu,blessed to here u 🙏
Om Namho Venkateshaya 🙏
Namsakarmulu..🙏🙏🇮🇳
Srinivas garu Sri suktham gurinchi vivarichagalaru
Swamy 108 Divya tirumala gurunchi pravachanam chepandi.....pls
Jai guru datta Jai guru sai manchi vishayamulu cheptunnaru danyavadamulu meeku
Sree gurbhyonnamaha🙏 guruvugarikishathakoti padaabhi vabdanaalu🙏🙏🙏 memu entho punyam chesukovadam valla Meeru cheppe bhaghavadh pravachanaalu vinagalugutunnam
Nitya Karmala kosam chepandi pls
గురువు జీ కర్ణ దుర్యోధనుల స్నేహం గురించి చెప్పండి
Ramana Maharshi gari gurinchi oka video cheyyandi mee matallo vinalani undhi
Sir please please please paramacharya gurinchi oka video cheyandi
Me videos valla nenu roju ardanareshwara stotram and Aditya hrudayam Vishnu sahasranamam vintunna thanks guruvu garu nijamga Mee valla ma lanti vallu endaro sanathana darmam gurinchi telusukuntunnam.
Thank you for guidance
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏
Guruji mahayogini manikeswari mata gurinchi video cheyandi
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Devalayalu lo shatari enduku vuntundo ane doubt vundedi ippudu Adi clear aindi . aacharya meeku paadabi vandanam 🙏🏻
Hi Srinivas sir, please say about God Vishvaksen origin and his importance. I am not able to find proper explanation anywhere. And why is he portrait with elephant head.🙏🙏🙏
My Gurugaru meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you guruvu garu
Ee madya chitturulo eddaru ammayilni champesaru "devudi" pery cheppi
How can it possible nijam ga bakti akkuvithe humans pravartana maripotundaaa naku chala confusion ga undi guruvu garu
Nijam ga vallaki sivudu kanipinchadaaaa?
Swasi shaniswr devuni gurinchi chepandi
Teliyani vishayalu chepparu guruvu garu dhnyavadalu🙏🙏
Wonderful sir
Thank you sir
Thanks for the Everything you are doing service Gurudev. Thousands of salutations to your feet.
Me lanti vari videos Chudatam ma ardustam guru garu..