అయ్యా తల్లి తన బిడ్డకు ఊరించి ఊరించి పిల్లవానికి పెడుతుంది అలాగే తమరు కూడా మా బోటివారికి తమరు చెపుతుంటే మా అమ్మ గోరుముద్దలు పెడుతున్నట్టు అద్భుతంగా చెప్పుతున్నారు ఏ జన్మలో చేసినపుణ్యమో మీ ప్రవచనాలు వినగలుగు తున్నాము ధన్యవాదాలు మఱియు పాదాభివందనాలు అండీ గురువుగారూ.,
From the core of my heart .. After Sri Chaganti Guruvu garu , I started listening to your videos. We all owe you for the dedicated videos. My namaskarams to your videos. Keep on posting videos.
విశాఖపట్నం సముద్ర తీరం లో మాస్టర్ EK గారి విగ్రహం చూసి యోగ మాస్టర్ గారు అని నమస్కారం చేసే వాళ్ళము. మీరు చెప్పినది విన్న తరువాత ఆయన్ని అలా చూడలని అనిపిస్తున్నది...ధన్యవాదాలు...నండూరి గారు...ప్రేమతో....
పెద్ద లకు పాదాభివందనం సార్ నేను ప్రతి రోజు భరధ్వాజ గారి గురు చరిత్ర షిర్డీసాయి బాబా చరిత్ర నిత్యం పారాయణ చేస్తున్న ను అవి చదువు తూ వుంటే మనసుకు తేలియని ప్రశాంతి కలుగుతుంది అంతకు ముందునైరాశ్యం లో జీవితం ఇంతేనా అనిపించింది ఇప్పుడు నాకు నేను మార్గంఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళుతునాను నేను ఆంగ్లం బోధించే టీచర్ ని ముందు ముందు ఇలాంటి వీడియో లు ఇవ్వాలని ఆశిస్తున్నా
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
అరగంట వీడియో నిమిషంలో అయిపోయినట్లున్నది ఎంత మనసుకు హత్తుకునేలా బోధించారు ఇప్పుడు నా సందేహం నివృత్తి అయింది ఎక్కిరాల భరద్వాజ గారి గురించి ఆయన శిష్యురాలు ఆయన గురించి 25 సం.లక్రితం చెప్పేది అప్పట్లో నాకు ఏమి తెలిసేది కాదు.ఇపుడు కొంచెంకొంచెంగా వీడియో లు చూడటం ద్వారా తెలుస్తోంది కృతజ్ఞతలు శ్రీనివాస్ బాబు
Master ek garu great profit. I was suffering from COPD asthma,and corporate HOSPITAL treated me but not completely cured,I went to sri KS Sastry garu a disciple of master EK ,it is astonishing that it worked excellently. Since 10 years
శ్రీనివాస్ గారు నమస్కారమండి,ఎక్కిరాల అనంతాచార్యులవారు పెంచిన మనుమడి గురించి,మరియు అప్పమాంబగారి సోదరుని గురించి కూడా తర్వాతి సంచికలో తెలుపగలరు....ఎప్పటిలాగానే మీరు ఎంచుకున్న విషయం అద్భుతంగా ఉంది....ధన్యవాదాలు శ్రీనివాస్ గారు....My best wishes to your daughter for her bright future....
Sir sathsangmku velluthunta into vadhu attunaru chala bhadhaga undi naku yami vadhu guruvugari classku vellalani undhi kani anni adhankulu vastunnayi what chayali arthamkavadamladhu sir I am house wife
My mother is great devote of him. He cured my mother's hysteria problem by giving homeopathy medicine n grandfather's diabetic problem permanently. Divine soul n great doctor.
Plz plz plz మీ వీడియోస్ మహా అద్భుతం చాల రోజుల నుండి మిమ్మలిని అడుగుతున్నా కంచి కామ కోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి మహా స్వామి గారు మీ ద్వారా మరొక 10 మందికి తెలియాలి అని మా కోరిక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అలాగే శంకరాచార్య గురు పరంపరలో ఉన్న గొప్ప పీఠాధిపతులు గురించి చెయ్యండి జయ జయ శంకర హర హర శంకర
Namaskarams Master CVV, namaskarams Master E K. I am fortunate to be a disciple of those masters. I studied literature📚. Attended GURUPUJAS in Guntur, vizag. Performed in our school to Sri Anantha Krishna garu, Bujji garu. I am blessed🙏 by Gurupatni. Namaskarams Masters
గురువుగారికి పాదాభివందనం 🙏🙏. నాకు ఇంత వరకు మాస్టర్ CVV గారి గురుంచి కాని, మాస్టర్ EK గారి గురించి కాని తెలియదు. అంతటి గొప్ప యోగ్ పరంపర గురుంచి తెలియజేసినందుకు మీకు జన్మ జన్మలు ఋణ పడి వున్నాను. 👣🙏
ఎక్కిరాల భరద్వాజ మహర్షి అనే నామకరణం సార్ధకమయినట్లుగా మాష్టారు గారికి ఒక్క సారి అంటే చాలు ఇటువంటి పుణ్య మహాభాగవతులకు వర్ణం చేసే మీరు కూడా మహా సద్గురు వారి వలే మాకు ధ్వనించింది ...శ్రీ గురుభ్యోనమః...తిరునగరి మీరాశశికుమారి చినస్వామి తిరునగరి....
Guruvugaru pls make videos for children. You are so fabulous that each and every one can understand. If u make a series for children we can give this knowledge to next generation. Pls make a series especially for children
Namasthe Nanduri Srinivas Gaaru...mee videos Anni mem chustamu follow avtamu....meee e videos vine memu night hyd bus ekki vizag mrng vachamu...ipudu Master Homeo home ki vachamu Naku 16 age unapudu epilepsy (Fits) vachayi...EEG BRAIN SCAN enno tablets 12 yrs nundi use chesthuna but no use...Mee video vini ikada treatment kosam vachamu..memu pregnancy try chesthunamu but avatledu .. pregnancy kosam tablets injections tiskoni Naku inka fits ekuva vasthunayi....Hyd lo homeopathy kuda use chesanu almost 2 yrs but no use...andke Mee video vini ikadki vachamu...Mee punyam EK Gaari Vala family punyam valana Naku thagipoyi pillalu puttalani dhivinchandi.... Mee varahi ammavari videos,Krishna astami videos,nava Durga akanda deepamm Mee videos chuse pooja cheskunam andi.... GowDarbar nundi agarbati lu,kumkuma pasupu bellam inka enno packets order techukunamm...Gomatha ki navaDanyalu petadam inka enno enno vishayalu Mee videos nunde telskunamuu chesthunamuu andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Now everyone is very anxious and eagerly waiting for your Video on 'Sandhya Vandanam' procedure as how and when to be performed as you are being a genius in all these subjects
Sir Shathakoti Pranamalu.... you are source of light for our generation.... You are trasforming us into right divine path... more people should know about you.... Thank you Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nanduri srinivas vaaru meeku namaskaramulu.... Niajamga medku dhanyavadamulu... Nenu EK gari gurinchi first time vintunnanu, devudu karuninchi EK garivvedio mee dwara vinnanu.... Nijam ga ela nti gurujilu oka mamaolu manishiga prajallo kalisipovatam aadbhutham... Nenu a time lo putti darshanam chesukuni vuntey nenu adrustavanthuralini ayyedaanni.....🙏🙏
Guruvu garu Ee video ki naaku chala anubhuthi ni ichindi. Meditation anedi start chesanu ninne. Ivala ee video Chusanu RUclips recommend chesinanku..... Indulo May 10 th naa Master C V V garu deham vadilivesaru alage nenu ivvala ee video chudatam anukokunda naaku Arshcharyam chesindi ... Tarvata vacharu anukondi CVV master garu .. malla 12 th naa sampoornga vellaru ...
NAMASKARAM GURUVU GARU , nijam ga ne nennu akkada vundi meru chepedi antha choostunanaaa anatuga cheputhunaru meru , this feeling is really unforgettable for me thank u so much for all video s
Namaste sir I am a homoeopathy student and after seeing ur videos about eminent personalities i gained a lot of knowledge about many great people sir. Then I felt if u make a video on our homoeopathic father Dr. Hahnemann, the struggle he undergone to discover it. So that many people who cheaply criticise homoeopathy can understand its value. Pls consider my request sir. I believe common people can understand our homoeopathy only by the speeches given by people like u. Pls try to make a video on hahnemann sir
CVV Garu You were told already Previous CVV Gari Video 970 students completed remainimg 30 students pending ani See Matre Namaha. Guruvu garu Nanduri Srinivas garike Padabi Vandanalu.
Sir, one humble request from me. Sir meeru lalitha sahasranaama sthotram ela chadavalo okasari meeru motham sthotranni poorthi ga ela chadavalo oka vedio cheyagalara pls
Nenu eroja E.K gari eroja thalisindy elaty vallu kuda untara?iam convert in to cristian ty before 10 yeares ,mi vedio chusaka emi kolpoyano thalusthundy
Meru emi kolpoledu. Be good and do good. Andari devullu okkate poojinche vidhanam ae veru.
గాయత్రి మంత్రం రాస్తూ ఈ వీడియోని వింటున్నాను. వీడియోలో గాయత్రి మంత్రం గురించి ప్రస్తావిస్తుంటే కళ్ళల్లో కన్నీటి ధార ఆగడం లేదు. గురువుగారికి పాదాభివందనాలు.
అయ్యా తల్లి తన బిడ్డకు ఊరించి ఊరించి పిల్లవానికి పెడుతుంది అలాగే తమరు కూడా మా బోటివారికి తమరు చెపుతుంటే మా అమ్మ గోరుముద్దలు పెడుతున్నట్టు అద్భుతంగా చెప్పుతున్నారు ఏ జన్మలో చేసినపుణ్యమో మీ ప్రవచనాలు వినగలుగు తున్నాము ధన్యవాదాలు మఱియు పాదాభివందనాలు అండీ గురువుగారూ.,
Namaskaras
మీ మాటలు వింటుంటే దేవుడు ఉన్నాడు అనే ఉపశమనం,ధీమా కలుగుతుంది గురువు గారు...మీరు ఇలాగే మరిన్ని మంచి వీడియోలు చేయండి..
From the core of my heart .. After Sri Chaganti Guruvu garu , I started listening to your videos. We all owe you for the dedicated videos. My namaskarams to your videos. Keep on posting videos.
Luckyest Masters
విశాఖపట్నం సముద్ర తీరం లో మాస్టర్ EK గారి విగ్రహం చూసి యోగ మాస్టర్ గారు అని నమస్కారం చేసే వాళ్ళము. మీరు చెప్పినది విన్న తరువాత ఆయన్ని అలా చూడలని అనిపిస్తున్నది...ధన్యవాదాలు...నండూరి గారు...ప్రేమతో....
Meku ek gari adrass teliste cheppandi please....visakalo ekkada untaro
He is no more
25 నిమిషాలు 2 నిమిషాల్లనే గడచిపోయింది , మీ తదుపరి వీడియో గురించి చాలా ఉత్సుకత తో ఎదురు చూస్తున్న.
ధన్యవాదాలు
Thank you sir
పెద్ద లకు పాదాభివందనం సార్ నేను ప్రతి రోజు భరధ్వాజ గారి గురు చరిత్ర షిర్డీసాయి బాబా చరిత్ర నిత్యం పారాయణ చేస్తున్న ను అవి చదువు తూ వుంటే మనసుకు తేలియని ప్రశాంతి కలుగుతుంది అంతకు ముందునైరాశ్యం లో జీవితం ఇంతేనా అనిపించింది ఇప్పుడు నాకు నేను మార్గంఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళుతునాను నేను ఆంగ్లం బోధించే టీచర్ ని ముందు ముందు ఇలాంటి వీడియో లు ఇవ్వాలని ఆశిస్తున్నా
Really Excellent video. ఎంత బాగుందో చెప్పడానికి మాటలు చాలవు...వీడియో చేసినందుకు ...మీకు వేన వేళా వందనాలు.....
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
ఎక్కిరాల కులాంభోది విధుమానంద రూపిణం
అనంతార్య తనూజాతం కృష్ణం వందే జగద్గురూం🙏
అరగంట వీడియో నిమిషంలో అయిపోయినట్లున్నది ఎంత మనసుకు హత్తుకునేలా బోధించారు ఇప్పుడు నా సందేహం నివృత్తి అయింది ఎక్కిరాల భరద్వాజ గారి గురించి ఆయన శిష్యురాలు ఆయన గురించి 25 సం.లక్రితం చెప్పేది అప్పట్లో నాకు ఏమి తెలిసేది కాదు.ఇపుడు కొంచెంకొంచెంగా వీడియో లు చూడటం ద్వారా తెలుస్తోంది కృతజ్ఞతలు శ్రీనివాస్ బాబు
నిజం గా అద్భుతం.... ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న E K మాస్టర్ గారి వీడియో కోసం.... 2.3 parts గా పెట్టండి...... పర్వాలేదు.... అద్భుతం గా చెప్తున్నారు
Pavitha mama tiaha
Master ek garu great profit. I was suffering from COPD asthma,and corporate HOSPITAL treated me but not completely cured,I went to sri KS Sastry garu a disciple of master EK ,it is astonishing that it worked excellently. Since 10 years
శ్రీనివాస్ గారు నమస్కారమండి,ఎక్కిరాల అనంతాచార్యులవారు పెంచిన మనుమడి గురించి,మరియు అప్పమాంబగారి సోదరుని గురించి కూడా తర్వాతి సంచికలో తెలుపగలరు....ఎప్పటిలాగానే మీరు ఎంచుకున్న విషయం అద్భుతంగా ఉంది....ధన్యవాదాలు శ్రీనివాస్ గారు....My best wishes to your daughter for her bright future....
మాస్టర్ ఈ కె గారికి పాద నమస్కారం. జై సాయిరాం
కుమారులు నలుగురు కన్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారు అనంతచార్యుల వారు నమో నమః
Sir sathsangmku velluthunta into vadhu attunaru chala bhadhaga undi naku yami vadhu guruvugari classku vellalani undhi kani anni adhankulu vastunnayi what chayali arthamkavadamladhu sir I am house wife
Miiru kudaa Mahaniyyulu Sir maa andhariki intha knowledge esthunnaru🙏🙏🙏🙏🙏
Yes
శ్రీనివాస్ గారు మాస్టర్ గారి గురించి మాకు తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది. తరవాతి వీడియో గురించి ఎదురుచూస్తున్నాం
master EK, CVV గురించిన వివరాలు వినడం సంతోషంగా ఉంది, మీ ద్వార.
My mother is great devote of him. He cured my mother's hysteria problem by giving homeopathy medicine n grandfather's diabetic problem permanently. Divine soul n great doctor.
Really good to know. Also want to visit for gynic problem plz advise
Plz plz plz
మీ వీడియోస్ మహా అద్భుతం
చాల రోజుల నుండి మిమ్మలిని అడుగుతున్నా
కంచి కామ కోటి పీఠాధిపతులు
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి మహా స్వామి గారు
మీ ద్వారా మరొక 10 మందికి తెలియాలి అని మా కోరిక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అలాగే శంకరాచార్య గురు పరంపరలో ఉన్న గొప్ప పీఠాధిపతులు గురించి చెయ్యండి
జయ జయ శంకర హర హర శంకర
Namaskarams Master CVV, namaskarams Master E K. I am fortunate to be a disciple of those masters. I studied literature📚. Attended GURUPUJAS in Guntur, vizag. Performed in our school to Sri Anantha Krishna garu, Bujji garu. I am blessed🙏 by Gurupatni. Namaskarams Masters
గుడ్డు ఉపమానం చాలా బాగుంది. స్వామీ వివేకానంద కూడా ఇదే చెప్పారు,ఎలా అంటే "Obey the scriptures until you are strong enough to do away with them.'
గురువుగారికి పాదాభివందనం 🙏🙏. నాకు ఇంత వరకు మాస్టర్ CVV గారి గురుంచి కాని, మాస్టర్ EK గారి గురించి కాని తెలియదు. అంతటి గొప్ప యోగ్ పరంపర గురుంచి తెలియజేసినందుకు మీకు జన్మ జన్మలు ఋణ పడి వున్నాను. 👣🙏
గురువు గారైన మాస్టర్ ఈ కె గారికి పాద నమస్కారం.. నా ఆరోగ్యాన్ని కాపాడు స్వామి
I was so lucky to have EK as our telugu lecturer in Hindu College Guntur.
Srinivas garu...meeku runa padi potunnamu.....maa chevullo amrutham postunnaru.... very divine journey sir... thank you
ఈ వీడియో చూస్తూ ఎన్నిసార్లు నేను రోమంచిత పరమయ్యానో నాకే తెలియదు... మీ ప్రవచనాలు మాకు ఒక వరం గురువు గారు....🙏 ధన్యవాదాలు🙏🙇♀️💐💐
శ్రీ కృష్ణుడే ఇలా వచ్చారు ,గురువు గా వచ్చి ఎందరినో తరింప చేస్తున్నారు.
Namaskarams mastar ek, cvv
గురువు గారు ఇంకా ఎన్నో videos చేసి మాకు మార్గదర్శనీగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించలని కోరుకుంటున్న🙏🙏🙏
🙏 bakthi margamulo vunna maku mukthi margam cheppuchunnaru.meeku nuru kotla padabhivandanamulu. 🌷🌺🍎🙏🙏🙏🙏🙏🌷🌺🍎
మాస్టర్ E K గారు జీవిత ప్రయాణం లో వారి అద్భుతమైన ప్రతిభ ఎంత విన్నను ఆశక్తిగానే ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్బుతం🙏మహాత్మా. 🙏వందనాలు. మీ వీడియోలు చూస్తున్నంత సేపు, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది మహాత్మా. 🍎🍊🍒💐🌷🌹🥀🌻🌼🙏
ధ్యానం లో కనిపించేది మాస్టర్ cvv గారు🙏🙏🙏🙏🙏
ఎక్కిరాల భరద్వాజ మహర్షి అనే నామకరణం సార్ధకమయినట్లుగా మాష్టారు గారికి ఒక్క సారి అంటే చాలు ఇటువంటి పుణ్య మహాభాగవతులకు వర్ణం చేసే మీరు కూడా మహా సద్గురు వారి వలే మాకు ధ్వనించింది ...శ్రీ గురుభ్యోనమః...తిరునగరి మీరాశశికుమారి చినస్వామి తిరునగరి....
చాలా బాగుంది 🚩🙏.
జై శ్రీ రామ్ 🚩🙏.
మీ ప్రవచనం చాలా అద్బుతం గా వుంటుంది మీరు విపులం గా చెప్పే విధానం వలన మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి మీకు ధన్యవాదాలు
Master EK గారి గూర్చి ప్రపంచానికి తెలియజేసారు. కృతజ్ఞతలు మీకు.
S. That child is 100% right . Good knowledge person,
Dear sir,
What hv to done that master's parents to hv agood son for every parent .
Thank you gurugaru, happy to know about great masters
Srinivas guru Meru cheppe vidhanam chala bahuntundi andi, konni sarlu telikundane meru mahaneeyula vishayalu cheppetappudu kannilu edo teleeni anubhuti kaluguthundi.....
Master CVV Namaskaram. Master E.K. Multi faceted personality. Thandri Namaskaram.
చాలా గొప్ప గొప్ప విషయాల తెలియజేశారు గురువుగారు మీకు ధన్యవాదాలు 💐🙏💐
Guruvugaru pls make videos for children.
You are so fabulous that each and every one can understand.
If u make a series for children we can give this knowledge to next generation.
Pls make a series especially for children
Namasthe Nanduri Srinivas Gaaru...mee videos Anni mem chustamu follow avtamu....meee e videos vine memu night hyd bus ekki vizag mrng vachamu...ipudu Master Homeo home ki vachamu Naku 16 age unapudu epilepsy (Fits) vachayi...EEG BRAIN SCAN enno tablets 12 yrs nundi use chesthuna but no use...Mee video vini ikada treatment kosam vachamu..memu pregnancy try chesthunamu but avatledu .. pregnancy kosam tablets injections tiskoni Naku inka fits ekuva vasthunayi....Hyd lo homeopathy kuda use chesanu almost 2 yrs but no use...andke Mee video vini ikadki vachamu...Mee punyam EK Gaari Vala family punyam valana Naku thagipoyi pillalu puttalani dhivinchandi....
Mee varahi ammavari videos,Krishna astami videos,nava Durga akanda deepamm Mee videos chuse pooja cheskunam andi....
GowDarbar nundi agarbati lu,kumkuma pasupu bellam inka enno packets order techukunamm...Gomatha ki navaDanyalu petadam inka enno enno vishayalu Mee videos nunde telskunamuu chesthunamuu andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki Namaskaramulu... Chala rojula nundi yeduruchusthunna guruvu garu e video kosam inka 2,3 parts pettandi guruvu garu..... 🙏🙏🙏🙏
మీ సేవలు వెల కట్ట లేని అనంతమైనవి .👏👏👏👏👏👏👏👏👏👏👏
Now everyone is very anxious and eagerly waiting for your Video on 'Sandhya Vandanam' procedure as how and when to be performed as you are being a genius in all these subjects
Sir Shathakoti Pranamalu.... you are source of light for our generation.... You are trasforming us into right divine path... more people should know about you.... Thank you Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల సందేహములకి జవాబు దొరుకుతుంది.🙏🙏🙏
Nanduri srinivas vaaru meeku namaskaramulu.... Niajamga medku dhanyavadamulu... Nenu EK gari gurinchi first time vintunnanu, devudu karuninchi EK garivvedio mee dwara vinnanu.... Nijam ga ela nti gurujilu oka mamaolu manishiga prajallo kalisipovatam aadbhutham... Nenu a time lo putti darshanam chesukuni vuntey nenu adrustavanthuralini ayyedaanni.....🙏🙏
Guruvu garu Ee video ki naaku chala anubhuthi ni ichindi.
Meditation anedi start chesanu ninne.
Ivala ee video Chusanu RUclips recommend chesinanku..... Indulo May 10 th naa Master C V V garu deham vadilivesaru alage nenu ivvala ee video chudatam anukokunda naaku Arshcharyam chesindi ... Tarvata vacharu anukondi CVV master garu .. malla 12 th naa sampoornga vellaru ...
NAMASKARAM GURUVU GARU , nijam ga ne nennu akkada vundi meru chepedi antha choostunanaaa anatuga cheputhunaru meru , this feeling is really unforgettable for me thank u so much for all video s
Ek guruvu garu mee Mamayya garu ani meeru cheppinapudu naku teliyani anandam kaligindi andi ... 🙏🏼🙏🏼
ఓం నమో భగవతే వాసుదేవాయ !🙏🕉️🚩
ఓం శ్రీ గురు పర బ్రహ్మణే నమః 🙏🙏🙏
గురువర్యా! మీ విశ్లేషణ విజ్ఞానం పరమాద్భుతం అడుగడుగునా దైవమే
సందర్శన మవుతుంది. హరిః ఓం తత్
సత్ ....🙏👌🤚🔱 🕉️ 🚩🔴
Vigraha aradhana gurunchi chala vivaranga chepparu..kruthagnathalu guruji
I am eagerly waiting for this video. Dhanyavaadaalu __/\__
Best part is we r knowing about great ppl who wer born in our country n in our state because of u sir.....
Entho mandi mahatmulanu pari chayam chesaru mi video dwara,thank you so much sir 🙏 🙏💐
Master CVV Namaskarams 🙏🙏🙏
Sir mi video Lu Chala manchi visiyalu chepputharu mi video Lu Chala chusanu chusthunanu 🙏🙏🙏🙏🙏andharu dhyanam cheyandi antha manche jaruguthadhi 🙏🙏 🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు
మీ వివరణ చాలా బాగుంది.
Master EK గారికి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram EK Master garu. Namaskaram Srinivas garu.
Nenu ekkirala bharvadwaja gari sai charitra book read chesanu chala bagundi .
Aum Sri Sairam, Chant always Om Sai Sri Sai Jaya Jaya Sai and be blessed Jai Sairam.
Maa guruvugaru mahaneeyulu, namaskarams master c.v.v, master ek
ఎంత బాగా చెప్తారో.. చాలా సంతోషం శ్రీనివాస్ గారూ.. మాస్టర్ EK namaskaram🙏🙏🙏🙏🙏
Thanks for sharing such a great family info
Namaste sir I am a homoeopathy student and after seeing ur videos about eminent personalities i gained a lot of knowledge about many great people sir. Then I felt if u make a video on our homoeopathic father Dr. Hahnemann, the struggle he undergone to discover it.
So that many people who cheaply criticise homoeopathy can understand its value.
Pls consider my request sir.
I believe common people can understand our homoeopathy only by the speeches given by people like u. Pls try to make a video on hahnemann sir
sir plz search about yogiraj siddhanadh gurunadh.His a great living Himalayas Kriya yoga master
Namaskarams master EK to your lotus feet
Vasudeva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒంగోలు నో ఎ క్కిరాల. భరధ్వాజ గారి విగ్రహం వుంది🌹🙏
I am blessed to study in Master EK School. Namaskrams to Master EK
Where is master ek sir school located?
వేద ఋషి అని శ్రీ రామ కోటయ్య తాత గారు.చెప్పారు.🙏
Abba yentha yentha goppa vishayalu chepparandi 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సార్...🙏🙏🙏
Vedio chusinanthasepu edo thanmayathvam tho kalla ninda theliyakunda neellu kaaripothunnai. Enthati goppa gunam Andi. Mahaathmulu epudu simple ga untarani artham avuthundhi 🙏🙏🙏
Namaskarams master ek to yr lotus feet.
Vasudeva
EK Sir. Padabhi vandanam.
Guruvugaru namaskaram Mee videos chala chala bagunnay Mee videos kosam chala eduruchustham Andi thanq
No words. I am listening with happy tearfilled eyes....Tons of namaskarams for making this video🙏🙏🙏
మాస్టారుగారు ధన్యజీవి, దానజీవి 🙏🙏🙏🙏🙏
Waiting for the 2nd part sir..
Thanking you sir for giving such a wonderful and valuable information.
0:25🔸1:49🔸3:40🔸7:23🔸11:35🔸12:56
🔸
15:31🔸16:20🔸17:29🔸19:21🔸20:35
🔸
21:49🔸23:03
Excellent Guruvu garu. Anantha chaaryula migilina putrula gurinchi kuda vivarinchamani manavi chwstunnanu.
బాగా చెప్పారు బాగుంది
Endaro mahanubhavulu andariki vandanalu.ilanti varini andinchina pitarulu deshamu parama pavitramu.aa desham lo puttina manamu dhanyilam
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్.
CVV Garu
You were told already Previous CVV Gari Video 970 students completed remainimg 30 students pending ani
See Matre Namaha.
Guruvu garu Nanduri Srinivas garike Padabi Vandanalu.
Exllent video ,challa Manchi visayaluceparu meeku padabivandanamulu
Meeku satakoti Namaskaralu guruvugaru
అన్న గారు 🙏! డాక్టర్ వేదవ్యాసలు గురించి కూడా వీడియో చేయవసినదిగా కోరుచున్నాను. 🙏🙏🙏
ఓం శ్రీ గుుభ్యోన్నమః నమో నమః గురుగారు ఒక్క సందేహం బాబు గోకేనేని లాంటి బుద్ది చెప్పాలని
నా కోరిక 🌹🙏🌹A.S.A
Very inspiring.. we are fortunate to be born in this land..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 jai శ్రీరాం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Master gaaru maaku manchi vyakthulu gurinchi cheputhunnaduku meku danyavadamulu
Sir, one humble request from me. Sir meeru lalitha sahasranaama sthotram ela chadavalo okasari meeru motham sthotranni poorthi ga ela chadavalo oka vedio cheyagalara pls
🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః
Sir Please reupload the master CVV garu video.