ఈ ఆశ్రమానికి ఒంటరిగానే వెళ్ళండి | Sri Sudheendra babu garu, Undrajavaram | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 312

  • @seetharam945
    @seetharam945 Год назад +195

    ఈ స్వామి అధిష్టానం వెళ్లిన ప్రతిసారీ కనీళ్లు వస్తాయి ఎందుకో తెలియదు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад +192

      అన్ని సార్లు వెళ్లారంటే ఏదో ఒక జన్మలో ఆ మహనీయుడితో మీకు అనుబంధం ఉంది అని అర్ధం. అందుకే ఆ కన్నీళ్ళు!

  • @Naturewithme969
    @Naturewithme969 Год назад +101

    జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి......
    తరువాత మా నండూరి శ్రీనివాస్ గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏🙏❤

  • @anuradhamangaraju9355
    @anuradhamangaraju9355 Год назад +31

    నిజంగా మీరు maa తెలుగువారు కావటం మా సుకృతం...మీ videos చూస్తుంటే కళ్లవెంబడి నీళ్ళు ఆగలేదు...

  • @ఆధ్యాత్మికం1

    🙏 స్వామి తణుకు దగ్గర పాలంగి దాటినా వెంటనే ఉండ్రాజవరం ఊరి మొదట్లో పొట్రోల్ బంక్ పక్కనే సుధీంద్ర బాబు గారి ఆశ్రమం ఉంది అందులో సుధీంద్ర బాబు గారి సమాధి ఉంటుంది ఆ సమాధి పైన స్టెర్ లో సరిగ్గా సమాధి పైన శివలింగం ప్రతిష్టించి ఉంటుంది 🙏🙏 మా అదృష్టం ఏంటి అంటే స్వామి వరి శిష్యులు పెరవలి దగ్గర గల కాకరపర్రు గ్రామం లో గోదారి గట్టున వేదపాఠశాల కట్టించి పైన స్వామి వారి విగ్రహం పెట్టించారు ఆ పాఠశాల లో నేను ఒక యాడాది పాటు చదువుకున్న చదువున్నప్పుడు ఆయనకి సేవ చేసే భాగ్యం కలిగింది అలానే ముందు చెప్పినట్టుగా సమాధి పైన ఉన్న శివలింగం కి నా స్వాహాస్థాలతో అభిషేకం చేసుకునే భాగ్యం అలాగే స్వామి వారి సమాధి వద్ద సాష్టాంగం చేసుకునే అదృష్టం కలిగింది 🙏🙏🙏🙏🙏

  • @rajesht9702
    @rajesht9702 Год назад +38

    సుదీంద్ర బాబు గారి గురించి మా నాన్నగారిద్వారా విన్నాను. అయన గురించి వీడియో చేసినందుకు చాలా సంతోషం. ఎందరో గొప్ప సాధకులు మరియు ఆధ్యాత్మికవేత్తలు మన చుట్టువున్నారు. కొందరు సూక్ష్మముగా మరికొందరి భౌతికంగా వున్నారు. ఇలా వీడియోల ద్వారా వారిగురించి తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏 మీ కృషి ప్రశంసనీయం 🙏జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏

  • @kaladar5377
    @kaladar5377 11 месяцев назад +5

    నమస్కారం శ్రీనివాస్ గారు 🙏
    నేను మొన్నటికి మొన్న శ్రీ దత్తాత్రేయ శ్లోకం ప్రాప్రథమంగా పూజా సమయం లో పటించాను .
    " ఆత్రి పుత్రో మహా తేజ దత్తాత్రేయ మహా మునిహి
    తస్య స్మరణ మాత్రేన సర్వ పాపా ప్రముచ్యతే !
    అని చదివా కళ్ళు మూసుకుని చదువుతుంటే నాకు ఆయన రూపం కనిపించింది చక్కగా ఉన్నాడు మంచి తేజస్సు , త్రి ముఖం ఇలా కనిపించాడు .... అబ్బా అద్భుతం కదా .. నాకు ఇప్పటికి ఒకలాంటి ఆశ్చర్యం కలుగుతుంది ... ఇది నిజంగా నా అదృష్టం అని అనుకుంటున్నాను....
    జై దత్తాత్రేయ నమః 🙏🙏🙏🙏

  • @ramyaaradhi2275
    @ramyaaradhi2275 Год назад +38

    మాకు ఆయన కృపా దృష్టి కలిగింది అందుకే ఆ మహనీయుని గురుంచి వినే భాగ్యం చూసే భాగ్యం కలిగించారు. ఆయన నన్ను అనుగ్రహిస్తే ఆయన తీసుకువెళ్తారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @udayuday501
    @udayuday501 Год назад +45

    గురువుగారు " అయ్యప్ప స్వామి" వారి యొక్క పుట్టుక, ఆయన లీలలు, స్వామివారి దీక్ష గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాము. జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ.

  • @అరుణాచలశివ3003

    జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి......
    తరువాత మా నండూరి శ్రీనివాస్ గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏 100% true

  • @chaituv8731
    @chaituv8731 Год назад +19

    ఇలాంటి మహానుబావులని కలిసిన మీ జన్మ ధన్యం.....మీ నోట విన్న మా జన్మ సుకృతం...శ్రీనివాస్ గారు

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Год назад +10

    ఇవాళ గురువారం ఈ వీడియో చూడటం, శ్రీ సుధీంద్ర బాబు గారి గురించి వినగలగడం నా అదృష్టం నాకు ఆయన ఇచ్చిన వరం. ఆయన స్వయంగా దత్తాత్రేయుని అవతారమని తెలియచేసారు. నేను దత్తాత్రేయుని, శ్రీపాదవల్లభుని, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని నమ్మినదానిని. అందుకే చాలా, చాలా,చాలా సంతోషంగా ఉంది. ఆ అనుభూతిని సరిగ్గా తెలియచెయ్యలేకపోతున్న. వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియచేస్తున్న🙏🙏🙏 మీకు నా ధన్యవాదాలు🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 Год назад +9

    ఆయనది ఋషి మానంలోని వయసుట.అందుకనే ఆయన ఉపనయనం చేసుకొన్న వయసు 8సం .8నెలల 8రోజులన్నది.జైశ్రీరామ ,జైజైశ్రీరామ ...

  • @padmavathirani3401
    @padmavathirani3401 Год назад +10

    నిజం శ్రీనివాస్ గారూ...గుంపులుగా వెళ్లడం అంత సరైనది కాదు. వారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వారి కృప అందరికీ లభించుగాక!....రాణి గోపాలకృష్ణ.

  • @ByNarayana2023
    @ByNarayana2023 Год назад +9

    సర్వ తంత్ర స్వ తంత్ర అని అంటారు ఇటువంటి మహా సిద్ధ పురుష సాధకుల ను శ్రీ నండూరి శ్రీనివాస్ గారు అందించే ఈ జ్ఞాన భిక్షకు సిరసాభి వందనం ,ఇటువంటి మరిన్ని అంశాల జ్ఞాన భిక్ష కొరకై సదా నిరీక్షణ ,థన్యులం

  • @kalaagayathri5270
    @kalaagayathri5270 11 месяцев назад +2

    పక్కనే ఉండి కూడా ఆయన గురించి తెలుసుకోలేకపోయాను,ఆయనని చూసినా గుర్తించలేకపోయాను నా దౌర్భాగ్యం.ఇన్నాలకి ఆ అమ్మ ఆయన గురించి తెలుసుకొనేలా చేసింది.ఎలా చెప్పాలో తెలియట్లేదు మీకు శతకోటి వందనాలు.

  • @lakshmissmart5311
    @lakshmissmart5311 Год назад +26

    Memu entho అదృష్టవంతులం గురువు గారు..మహాత్ముల గురించి చక్కగా వివరించే మీరు మాకు గురువుగా దొరకటం..
    నేను మీ videos follow avatam స్టార్ట్ చేశాక మీ దర్శనం చేసుకునే అవకాశం రావాలి అని బలంగా మనసులో కోరిక కలిగింది.. ఈ మధ్యనే నాకు కలలో మీ దర్శనం అయింది.. చాలా సంతోషంగా అనిపిస్తుంది గురువుగారూ... మాటల్లో చెప్పలేను...
    మా జీవితాల్లో ఇంతటి సంతోషానికి కారణమైన మీకు, మీ కుటుంబానికి సదా kruthagnuralini...

  • @srinupotala659
    @srinupotala659 Год назад +5

    గురువుగారు నమస్కారం నీ పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు దీని నుంచి బయటపడే మార్గాన్ని ప్రసాదించండి నేను ఎన్నోసార్లు మీకు మెసేజ్ చేశాను కానీ మీ నుండి ఆశించే స్థాయిలో రిప్లై రాలేదు దయుంచి నాకు ఏదో ఒక మార్గం తెలియపరుస్తారు కొంచెం వేగంగా తెలియజేస్తారని

  • @gopirampalli
    @gopirampalli Год назад +7

    చాలా బాగుంది, శ్రీ త్రైలింగ స్వామివారిని గూర్చి తెలుపగలరు.

  • @kumudavaniburi2868
    @kumudavaniburi2868 Год назад +9

    అయ్య!మేము 5 సంవత్సరాల తణుకు లో ఉన్నాం , మా parents మీరు చివటం అమ్మ వీడియో చూసి తీస్కుని వెళ్ళ మంటే, సంత్సరనార్ క్రితం వెళ్ళాం.చీవటం అమ్మ ఆశ్రమం లో ఉన్న సేవకురాలు ని అడిగారు ఈ స్వామి ఫోటో చూసి మా నాన్నగారు, ఆవిడ ఈయన ఒక స్వామి వెళ్ళండి ఇక్కడా దగ్గరే ఆయన ఆశ్రమం అన్నారు . మా వాళ్ళు పట్టించుకోలేదు , వెళ్ళలేదు.మీరు ఈ వీడియో లో ఇప్పుడు చెప్పినట్టు మాకు అర్హత లేకపోయింది ఏమో. ఇప్పుడు పోని వెళ్దాం అంటే transfer ipoyam.

  • @padmaa9943
    @padmaa9943 Год назад +22

    మహా మహనీయులు చరిత్ర లు తెలుసుకో గలిగే అదృష్టం మీ దయ వల్ల మాకు కూడా కలిగింది ధన్యవాదాలు,👣🙏 గురువుగారు మీకు,మహానుభావులు సురేంద్ర బాబు గారు కు👣🙏

  • @subbireddy9672
    @subbireddy9672 Год назад +4

    అన్నబిషేకం విశిష్టత తెలియేయగలరని కోరుతున్నాం

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +43

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @tapaswiPonnada-db5dy
    @tapaswiPonnada-db5dy Год назад +15

    Nenu 7 class chaduvuthuna ma nanna garu aayana chinnappudu nundi sudeendra attagaru baaga close naa peru tapaswini sudeendra deekshitha,maa tammudu peru sudeendra karthikeya aayana vaadina panchalu kuda maa daggara unnayi

  • @venkatlakshmi9846
    @venkatlakshmi9846 Месяц назад

    తణుకు చుట్టు పక్కల చాలా కాలం ఉద్యోగం చెయ్యటం, ఉండ్రాజవరం బాబు గారి ఆశ్రమం మీదుగా చాలాకాలం తిరగడం గుర్తొచ్చి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను అనే బాధ కలిగింది స్వామీ ఈ వీడియో చూసాక. చివటం అమ్మ ఆశ్రమం మాత్రం చూసే భాగ్యం కలిగింది.మా సోదరి ఇప్పటికీ అక్కడకి పౌర్ణమి నాడు వారి ప్రసాదం తినడానికి తణుకు నుండి వెళ్తూనే ఉంటారు. మేము రాజమండ్రి వచ్చేయడం వలన అటు వెళ్ళటం లేదు. ఈ సారి ఆ ప్రదేశం చూడటానికైనా వెళ్తాము స్వామీ. మీరు చెప్పిన కాకరపర్రు కూడా నేను పని చేసిన ప్రదేశమే. అలా ఆ ప్రాంతాలు మీ నోటి నుండి వింటుంటే చాలా ఆనందం కలిగింది. ఈ సారి వీలైతే వేల్పూరు లో మౌన ముని/ మలయాళ ముని ఆశ్రమం గురించి కూడా వివరించండి స్వామీ.శ్రీ మాత్రేనమః.🙏🙏🙏

  • @chandk87
    @chandk87 Год назад +13

    No words.. Only tears of ecstasy in my eyes..Yogi of extreme level..Feeling very blessed to know about him.

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 5 месяцев назад +1

    గొప్ప మహానుభావుని చరిత్రను మాకు తెలిపినందుకు మీకు శతకోటి వందనములు మీరు చిరకాలం జీవించాలని ఇలాంటి కథలు మహానుభావుల చరిత్రలు అందరికీ

  • @maddaliswarnalatha9335
    @maddaliswarnalatha9335 Год назад +4

    మహాతుములజీవితచరిత్రలు తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు చాలా ఆనందంగా వుంది కన్నీళ్లు వస్తు న్నాయి గురువుగారు మీ రుణ మ్ ఎలా తీర్చుకోవాలో మీకు నమస్కారo

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +31

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 Год назад +10

    శ్రీ గురుభ్యో నమః. ఇలాంటి మహనీయులు, యోగులు, సిద్ధుల చరిత్రలు సినిమాగా తీస్తే బాగుండు, అందరికీ తెలుస్తుంది కదా🙏

  • @MaheshKumar-vd2cf
    @MaheshKumar-vd2cf Год назад +9

    😢గురువు గారికి నమస్కారమలు చాలా గొప్ప మహనీయుల చరిత్ర చెప్పారు మీకు వేల వేల కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @appireddysubbareddy7122
    @appireddysubbareddy7122 Год назад +8

    మహనీయుల చరిత్ర మీ ద్వారా తెలుసు కున్నాం మీకు కృతజ్ఞతలు

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb 11 месяцев назад +4

    శ్రీ సుధీంద్ర దేవాయ నమః జై గురు దేవ్

  • @lakshminandula5303
    @lakshminandula5303 21 день назад

    జాతకము తెలుసు కోటము అంటే.. ఏ విధముగా జీవించాలో తెలిసికోవటము కొరకు అని భావించండి..👏🤝

  • @sairamesh2621
    @sairamesh2621 7 месяцев назад +3

    అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త,🙏🙏🙏

  • @Time536
    @Time536 Год назад +5

    ఇప్పుడు జీవించి ఉన్న వారిలో అంతటి మహనీయులు ఎవరైనా ఉంటే దయచేసి తెలియజేయండి. మా పిల్లవాడు 15 సంవత్సరాలు. మాట్లాడలేడు. తన పనులు తాను చేసుకోలేక పోతున్నాడు. కానీ స్తోత్రాలు దేవుని కీర్తనలు విని పరమానంద పడతాడు. వాటిని పాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పాడలేక పోతున్నానని బాధపడతాడు. యోగ భ్రష్టుడే అనిపిస్తుంది. మీరు చెప్పిన ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాను. అలాంటి మహాత్ముల దర్శనం కలిగితే అతని జీవితం మారవచ్చు అనిపిస్తోంది దయచేసి తరుణోపాయం తెలియజేయండి🙏🏻🙏🏻🙏🏻

    • @krr2867
      @krr2867 Год назад +7

      శ్రీ శక్తి పీఠం రాయల్ చెరువు రోడ్డు తిరుపతి సిద్దేశ్వరానంద భారతి స్వామివారు అక్కడ ఉన్నారు వారి దర్శనానికి వెళ్ళండి అక్కడ ఏదైనా మీ సమస్యకు పరిష్కారం దొరకవని భావిస్తున్నాను

  • @Sreelalitha1903
    @Sreelalitha1903 Год назад +4

    వారి అనుగ్రహం నాకు కలగాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః🙏

  • @sreekanumuri6633
    @sreekanumuri6633 Год назад +14

    I have visited many times Tanuku and also vundrajavaram.i received his holy blessings.Great Saint.

  • @agk555rose
    @agk555rose 3 месяца назад

    ఇంతటి మహాత్ పూర్వక మహనీయుల జీవిత గాధను ఉదాహరణలతో సహా వివరిచిన మీకు నా ధన్యవాదములు. 🌹🌹🌹🙏

  • @HRNideas009
    @HRNideas009 Год назад +25

    గురువు గారికి నమస్కారములు....
    నాది ఒక మనవి...
    సిద్దిపేట జిల్లా.. దుబ్బాక మండలములో.. దుబ్బాక బస్టాండ్ నుండి లచ్చపెట దగ్గర్లో...
    ఒక సద్గురువు గారు వున్నారు... మీకు వీలు అయినప్పుడు.. స్వామి సద్గురువు దర్శనం చేసుకుని.... స్వామి గురించి అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని నా మనవి..
    మీ లాంటి గురువు గారు చెపితే మన దగ్గర్లో వున్న స్వామి వారి గురించిచేపితే.... భక్తులకు తొందరగా వారి మనసుకు చేరుతుంది......

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 Год назад +42

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Kkdboys639
    @Kkdboys639 Год назад +4

    జై గురు దేవ్... స్వామి అనుగ్రహంతో ఉండ్రాజవరం వెళ్లి సుధీంద్రబాబు గారి సమాధి దర్శించి తరించాను. 🙏🙏🙏

  • @nagakoteswararao2866
    @nagakoteswararao2866 Год назад +5

    ఈ ఆశ్రమం తణుకు నుంచి ఉండ్రాజవరం వెళ్ళే దారిలో రోడ్డు ప్రక్కనే ఉంది. సాధారణంగా ఈ ఆశ్రమానికి వచ్చినవారు అతి సమీపంలో ఉన్న చివటం అమ్మగారి ఆశ్రమానికి కూడా వెళ్తారు. చివటం అమ్మగారి ఆశ్రమానికి ప్రత్యేక రవాణా సౌకర్యాలు లేనప్పటికీ, లిఫ్ట్ తీసుకుని వెళ్ళవచ్చు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад +1

    శ్రీనివాస్ గారూ...వాయిస్ ఆడియో చాలా చాలా బ్రేక్ వస్తుంది.. వినడానికి ఆసక్తిగా లేదు. ఇంచుమించు మీ ఆడియోలు అన్నీ ఇలాగే వుంటున్నాయి. కాస్త గమనించుకోగలరు....

  • @sreesreenivas635
    @sreesreenivas635 Год назад +18

    గురువు గారికి నమస్కారములు 🙏

  • @neelulakshmi666
    @neelulakshmi666 11 месяцев назад +1

    గురువుగారి పాదములకు శతకోటి వందనములు
    మీరు చెప్పటం అమ్మగారు గురించి చెప్పినది విన్నాక అక్కడికి వెళ్ళాను అమ్మగారి సమాధి చూసి నాకు కళ్ళల్లో నీళ్ళలా తిరిగాయి నేను తణుకు నుంచి ఆటో రానుపోను మాట్లాడుకుని వెళ్ళాను అక్కడ ఒక పెద్ద ఆవిడి ఉన్నారు అమ్మ నీకు ఇంకా ఉండాలని ఉందా అని అడిగారు అవునమ్మా నేను ఒక అరగంట అయిన ఉందాం అనుకున్నాను కానీ ఆటో ఆయన ఉండరు అని అన్న అతని వెళ్ళిపో మన అమ్మ మీకు నేను తణుకు వరకు డ్రాప్ చేస్తాను అని అన్నారు కారు లో అక్కడినుంచి బయలుదేరినప్పుడు ఆవిడే నాకు ఆ సూదింద్ర బాబు గారి ఆశ్రమం కి తీసుకుని వెళ్లారు నాకు అప్పటి వరకు ఆయన గురించి తెలియదండి వరకు ఆయన గురించి తెలియదు ఇవాళ మీ వీడియో చూస్తే గాక కళ్ళు నీళ్లు తిరిగాయి చాలా చాలా ధన్యవాదాలు ఎంత చక్కగా మీరు చెప్పినందుకు మీ వల్ల ఇద్దరు మహనీయుల సమాధి ఒకేసారి చూడగలిగాను🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +27

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @itsmeprathu
    @itsmeprathu 7 месяцев назад

    I used to see his pics at my home since my childhood. My grandfather is one of his ardent followers and I always used to listen stories about him. Unknowingly, I always carried his pics in my wallet given by my grandfather. In fact my parents got married near his ashram at Tanuku. It’s really great to find a video about him.

  • @sekharkasturi1156
    @sekharkasturi1156 27 дней назад +1

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారి తర్వాత మీ ప్రవచనాలలొ దైవత్వం ఉట్టి పడుతుంది

  • @RaniKovuru
    @RaniKovuru 6 месяцев назад +2

    గురువు గారికి నమస్కారాలు

  • @vishnuvardhan2375
    @vishnuvardhan2375 Год назад +2

    గురువు గారు నెల్లూరు జిల్లాలోని వెంకయ్య స్వామి గారి గురించి ఒక వీడియో చేయగలరు 🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Год назад +13

    గురువుగారికి నమస్కారం

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +1

    పాలంగి మా అత్తవారి ఉరు, ఇంతకుముందు మీరు వీరి గురించి వీడియో చేసినప్పుడు చూసి, చివటం ఉండ్రాజవరం 2 దర్శించుకుని వచ్చాను.

  • @vijayabhaskarreddyisireddy1322
    @vijayabhaskarreddyisireddy1322 6 месяцев назад

    Sudheendra babu గారిని ఒకసారి దర్శించుకున్నాము. అదొక miracle

  • @smallliferidevlog
    @smallliferidevlog Год назад +27

    శ్రీ విష్ణు రూపాయ ఓం నమశ్శివాయ 🚩🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Год назад +4

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @luckylucky-mp4wg
    @luckylucky-mp4wg 9 месяцев назад +1

    మేము వెళ్ళాం గురువుగారు మీరు ఎప్పుడో చెప్పారు కదా అది చూసి...ఒక 15 days back... అసల అక్కడ శివలింగం దగ్గరకి వెళ్ళకూడదు అని మాకు తెలియక ప్రదక్షిణ చేసి శివలింగం ముట్టుకుని దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాం...తర్వాత పంతులు గారు వచ్చారు...ఆ తర్వాత మాకు కింద ఉన్న ఆయన చెప్పారు...ఎవరు తాకరు అని దగ్గరకి వెళ్లనువ్వరు అని...ఆయన అనుగ్రహం మా మీద అల ఉన్నందుకు దన్యులం అయ్యాం

  • @samthebigbull
    @samthebigbull Год назад +2

    చాలా గొప్ప చరిత్ర...

  • @jyotiL8387
    @jyotiL8387 Год назад +12

    Eye opening for today's generation 🙏🙏🙏🙏🙏

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 Год назад +8

    Suddendra babu garu.
    Namaha.

  • @balajir4999
    @balajir4999 3 месяца назад

    Nandini garu , and family you are blessed souls and we are also blessed to hear your videos , dheergayurastu, vamshobhivrudhirastu

  • @vempasaikishore8855
    @vempasaikishore8855 Год назад +8

    Jaya jaya shankara.
    Jaya surendra babu garu.

  • @shivashankarr3097
    @shivashankarr3097 Год назад +3

    స్వామి మీ వల్ల నేను నిన్న 29/11/2023 నాడు అవధూత గిరి ప్రదక్షిణం లో కుడి వైపు స్వామి వారు ప్రదక్షిణం చేస్తూ కనిపించారు మీకు స్వామి వారి వీడియో చూసి స్వామి వారు ఎవరో దయ చేసి చెప్పండి నాకు వారిని చూసి రమణ మహర్షి మరో జన్మల కనిపించింది మీకు వీడియో ఎలా పంపాలి

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 Год назад +11

    Nenoo maa ammagaaroo kalisi velli darshinchukunnaamu chivatam ammagaarni koodaa..... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavenderjupally6954
    @raghavenderjupally6954 7 месяцев назад +1

    గురువు గారు ఒకసారి గోమాత గురించి వీడియో తీయగలరు

  • @samyukthagatla
    @samyukthagatla Год назад +8

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @sastryveerubhotla9344
    @sastryveerubhotla9344 Год назад +16

    Babugaru visited my grand father house in akividu
    I had darshan in undrajavaram
    Great saint

  • @KrishnaMunikrishna-b2x
    @KrishnaMunikrishna-b2x Год назад +1

    Guruji namaskaramu Mee videos chusthu umtanu meeru maaku vivarimchadam maa adthrstam meeku 🙏

  • @koduriaiswaryalakshmipurni2251
    @koduriaiswaryalakshmipurni2251 Год назад +5

    November 30 sudhindra babu gari Aaraadhana....andaru darsanam chesukovachhu🙏

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 Год назад +8

    🪔🪔🪔🙏 ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 11 месяцев назад

    Hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    Hare Rama hare Rama
    Rama Rama hare hare

  • @raghavandra2990
    @raghavandra2990 Год назад +2

    Guruji chala valuable info sudeendra babu gariki jai

  • @oyeexplorewithhari
    @oyeexplorewithhari 10 месяцев назад

    Swamy varu maa guruvu gari Guruvu garu.... ayanathone chala kalam travel chesaru... Chala chepparu Naku Babu gari gurinchi... Sakshat narayana amsa swamy varu... Sri Gurubhyom Namaha 🙏🏻 sadasivaya gurave namaha

  • @kalyanib3534
    @kalyanib3534 8 месяцев назад

    Ma adrustam andi e video chudatam kuda, elanti video chesinanduku miku na dhanyavadalu Srinivas garu

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 Год назад

    Swamy you are a great person. Your information about the great people is good.

  • @RajKamal-wq7ip
    @RajKamal-wq7ip 3 месяца назад

    Jai surender Babu ki jai
    Nanduru swamiji jai

  • @dilipkotagiri1659
    @dilipkotagiri1659 Год назад

    Elanti Manchi matalu
    Me noti nunchi vinnanduku namaskaralu.

  • @indian6807
    @indian6807 Год назад +1

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @balachandrasekhar7792
    @balachandrasekhar7792 4 месяца назад

    Guruvu garu naaku rudram nerchukovalani undi. Nerpinchagalara. Nenu Nellore nunchi matladutunnanu.

  • @balaraghav2639
    @balaraghav2639 Год назад +1

    Tq guruji.. eeroju undrajavaram velli aa mahaneyudini darsinchukunnanu.

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 10 месяцев назад

    Memu chivatam amma asramaniki babugari asramaniki velli kasepu dhyanam chesukunnamu. Guruvu garu cheppinattu arhatha lekapote swami asramam loki adugu kuda pettalemu ippatiki kuda 🙏🙏🙏

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 6 месяцев назад

    Srinivas.gariki.nenumevedio.chusi.chivatam.vellanu.trvatha..konallaku.me.vedio.chusi .babugari.samadi.manderam.darsimchanu.konirojullunumchi.okosari.suganda.parimalam.vasumdi.yemitadi.babugarni.nimsham.gurtuku.vastunaru..

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Год назад +1

    శ్రీ దత్త శరణం మమ🙏💐🍎

  • @MalyadriManu666
    @MalyadriManu666 Год назад

    Nanduri Guruv gariki paadabhi vandanalu

  • @pvsnsastry4138
    @pvsnsastry4138 11 месяцев назад

    Sir you are God blessed son.

  • @venkatrayudutorati8454
    @venkatrayudutorati8454 Год назад

    Evala vellaanu andi. Chala prasantamaina vatavaranam. Paina Sivalayam undi.

  • @suneeljeelaga4108
    @suneeljeelaga4108 Год назад

    ఏందరో మహానుభావులు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏

  • @beautyqueen3513
    @beautyqueen3513 Год назад +6

    Addicted this channel

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 10 месяцев назад

    Ninamgane meeru cheppinattu Aa maha yogi samanyamayina manishilane andaritho kalasi undevaranta. Memu yee madhyane Aayana Asramaniki vellamu.

  • @harjeet1225
    @harjeet1225 Год назад +4

    Guruvu garu bagalamukhi ammavari Ela poojinchali Dayachesi cheppandhi

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 Год назад +5

    Jai shree guru dev Maharaj 🙏🚩🚩

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Год назад +3

    Dhanyavadalu guruvu gaaru 😊

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 10 месяцев назад

    ❤ Excellent 👌👍 Very Grateful Working on experience 🎉

  • @raki9827
    @raki9827 Год назад

    Thank you very much Swamy

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 Год назад +3

    ప్రజా కవి, జ్ఞాని అయిన అందెశ్రీ గురించి కూడా ఓ వీడియో చేయగలరని మనవి❤❤❤

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 Год назад

    Werry Nice గురుగారు

  • @jananirekha
    @jananirekha 7 месяцев назад

    Swamy maa chinnana garu intlo chala rojulu unnaru andi

  • @myartiststory
    @myartiststory Год назад

    Sri Sudheendra Babu gaaru ye samvatsaram lo samadhi pondaaro telupagalaru🙏🏽

  • @umalakshmivadlamudi3262
    @umalakshmivadlamudi3262 Год назад +1

    Sudhendra babu gari padapadmamulaku Namaskaramulu

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 11 месяцев назад +1

    Gam Ganapathye namaha

  • @thorpt211
    @thorpt211 Год назад +5

    Sivananda murthy (Bheemli) guruji gurinchi kuda oka video cheyyandi dayachesi 🙏🏼🙏🏼🙏🏼