కర్మ సిధ్ధాంతం గురించి internet లోనే best వీడియో | Best video on Karma theory | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2019
  • After starting this channel, Nanduri Srinivas has received more than 20000 mails just about Karma siddhantam. Most of them fall under frequently asked questions like :
    1) I am doing lot of Poojas. Going to various temples. Why am I still getting difficult times?
    2) When innocent children are troubled, what is God doing?
    3) Why do people get into accidents, stampede etc at pilgrim places...Why God is not saving them?
    4) When God is the reason for all deeds, why do we experience Papam - Punyam?
    5) Why dont we experience effect of Papam (Sin) immediately?
    6) After experiencing difficulties on earth with our body, why do we need Heaven & hell again?
    Here is Nanduri Srinivas's excellent interpretation of them in his own narrating style and with excellent analogies that even a small child can understand this complex topic very easily. Dont miss it!
    Frequently asked questions:
    1) తప్పు చేయగానే వెంటనే శిక్ష వేసేస్తే నయం కదా?
    కర్మని తరువాత జన్మల్లో అనుభవిస్తే, ఏ పాపం వల్ల ఈ కర్మ అనుభవిస్తున్నామో ఎలా తెలుస్తుంది?
    2) జంతువులకి పాపపుణ్యలు ఉండవా?
    3) కర్మని అనుభవిస్తూన్న వాళ్లకి సహాయం చేయవచ్చా?
    4) వీడియోల్లో చెప్పిన వ్యభిచారిణి కొంతమందిని హింసించింది కదా, వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల ఆమె అలా హింసించి ఉండవచ్చు, ఆమె చేసేది పాపం ఎలా అవుతుంది?
    5) భూమిపైన ఒకప్పుడూ చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు (కొన్ని ఆత్మలే) , ఇప్పుడు ఇంత జనాభా పెరిగింది మరి ఇంతమంది ఎలా వచ్చారు?
    6)ఈ సృష్టి భగవంతుడి లీల (ఆట) అంటారుగా, ఇలా మనుష్యులని సృష్టించి హింసించడం ఆయనకి అదేమి సరదా?
    ఈ ప్రశ్నలకి సమాధానాలు , ఈ క్రింద ఇవ్వబడిన Video description లో ఉన్నాయి చూడండి.
    • కర్మ సిధ్ధాంతం వివాదాస...
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Smt. Satyavani Cherukumilli . Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this
    channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from
    its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based
    on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri
    Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #lawofkarma #karma #garudapurana #garudapuranam #heavenandhell
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis
    & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time.
    Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full
    responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep
    the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr.
    Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 2,9 тыс.

  • @erpavan19
    @erpavan19 2 года назад +181

    Naku chala istamyna video..enni sarlu chusano lekka ledu..

    • @govindalla9624
      @govindalla9624 2 года назад +5

      Poorva janam lo di purva janma lo ne .. sikshinchali e janma lo thanu em chesadu enni cheppina idhi wrong

    • @naturelover9755
      @naturelover9755 2 года назад +12

      @@govindalla9624 ex:100 మందిని చంపిన పాపం ఒకే జన్మలో ఎలా తీరుతుంది? ఒక మనిషిని చంపిన పాపం ఒక జన్మకి తీరుతుంది అనుకుంటే మరి మిగిలిన 99 మందిని చంపిన పాపం ఎక్కడికి పోతుంది.... అందుకే తరువాత జన్మలో కూడా అనుభవించాల్సిందే. అది పూర్తి అయ్యేవరకు ఎన్ని జన్మలు అయినా సరే.. ఇంకొక లాజిక్, పాపం అంతా ఒకే జన్మలో అనుభవించాలి అనుకుందాం అంతపెద్ద పాపం అనుభవించడానికి ఒక మనిషికి ఆ జన్మకి ఉన్న ఆయుష్షు సరిపోతుందా....

    • @gvvsrambabu6597
      @gvvsrambabu6597 2 года назад +1

      @@govindalla9624 ((

    • @minemadhavi8477
      @minemadhavi8477 Год назад +2

      Aunu naku kuda chala estam chala sarlu chustanu

  • @Arunachalashiva7641
    @Arunachalashiva7641 2 года назад +23

    స్వామి..మీరు చెప్పింది నిజమే..కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు టే వరకు మాత్రమే అలొచిస్తునారు..నేరం చేస్తే వెంటెనే శిక్ష పడాలి..కాని అది మరకొ జన్మ ఆని తపించటం కదా..ఒక్కరీ కనీళ్లూ కీ కారణం అవుతున వాల్లు ఆ ఎదుటి వారు పడ్డ బాద వాడికీ ఏల తేలీయలి.ఏ జన్మలో లో పాపాలు మరియు పుణ్యలు చేస్టునరొ అదే జన్మ లొ వాటి ప్రతి ఫలం అనుభవం రావాలి..మనిషి తనూ చేసే వాటికీ మంచి చెడులకి పశ్చాత్తాపం చూపాలి..ఇలా నేను అనడం తపు లేద మంచి కవచు కానీ దేవుడు తనూ రాసిన ఈ చట్టం మళ్లి మార్చాలి..ఎందుకంటే దుర్మార్గుడు రాజ్యమేలుతున్నారు దేవుని శరణు కోరుతున్నా వాడు పాతాళంలోకి పోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వే వాళ్ళు నవ్వతూ తోనే ఉన్నారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు
    .భగవంతుడు ఈ సృష్టి యొక్క రాజ్యాంగం మార్చాలి...🙏🙏🙏

  • @bashatatabasha7835
    @bashatatabasha7835 3 года назад +148

    అసలు ఇ భూమి మీద జీవమే లేకుంటే చాలా బాగుంటుంది కదా sir

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 Год назад +18

    గురువు గారు నేను దేవి భాగవతం మూడు సార్లు చదివాను కానీ నాకు పెళ్ళి జరగలేదు, ఇంట్లో ఏదో ఒక రూపంలో కష్టం ఉంటాయి, రుక్మిణీ కళ్యాణం చదవడం జరిగింది , నేను మొదటి సారి దేవి భాగవతం చదువుతూ ఉన్నప్పుడునా ఒడి లో హనుమంతు డు , నిద్ర లో లక్ష్మి నరసింహ స్వామీ, లక్ష్మి దేవి తో ఊయల ఊగుతూ కనిపించారు గురువు గారు, నాకు తెలిసి ఎవరికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు ఈ జన్మలో గురువు గారు. నాకు ఎప్పుడూ కష్టం లు గురువు గారు, అందరి సంతోషం నేను కోరుకుంటాను నాకు మాత్రం సంతోషం లేదు గురువు గారు ఏకాలంలో ‌ నేను పాపం చేశానో అని అనుకుంటూ ఉంటాను కానీ ఎవరి మీద నింద వేయను గురువు గారు

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Месяц назад +5

    ఎంతో అద్భుతంగా కర్మ జన్మలు గురించి ఇంత వివరంగా చెప్పిన వారెవరు లేరు. 🙏

  • @hellonature5332
    @hellonature5332 4 года назад +53

    కృతజ్ఞతలు గురువుగారు.నేను నా మనసులో కొన్ని చెడు ఆలోచనలు చేశాను.కానీ నేను ఈ రోజు నుంచి అన్ని విధాలుగా మంచి ఆలోచనలు మాత్రమే చేస్తాను. ఓం నమో నారాయణాయ

    • @lahararjunprasad3189
      @lahararjunprasad3189 3 года назад +2

      అద్భుతం గురువు గారు ఎక్స్లాంట్ గా చెప్పారు
      మీకు పాధభి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 3 года назад +18

    పాపం చేసిన జన్మలోనే అనుభవిస్తే సరిపోతుంది కదా..అలాచేస్తే అందరికీ భయం కూడా ఉంటుంది కదా.. అలా చేయొచ్చు కదా భగవంతుడు..మంచిగా బతికే జన్మలో దాన్ని అనుభవించకుండా..

  • @janabodu3392
    @janabodu3392 3 года назад +12

    Shiva shakthi ఎపిసోడ్ 3 | Ghar Vapasi video chusi ikadiki vachina vallu like vesukondi...

  • @mokshuishu2557
    @mokshuishu2557 2 года назад +167

    గురువుగారు ఏ జన్మలో చేసిన పాప పుణ్యాలు ఆ జన్మలో అనుభవించేవిధంగా ఎందుకు చేయడు దేవుడు , అలా చేస్తే మనకి తెలుసుగా అప్పుడు మనం చెడు ఆలోచించడానికి,చెడు చేయడానికి మనిషి భయపడతాడు,

  • @user-lk3vo3vt1n
    @user-lk3vo3vt1n 2 месяца назад +6

    నా జీవితంలో ఇంకా కష్టాలు యెదుర్కోలేను అనే నిస్సహాయత వచ్చినపుడల్లా ఈ వీడియో చూస్తాను

  • @VR-1962
    @VR-1962 2 месяца назад +8

    ఒకటి మాత్రం నిజం , ఏ జమ పాపపుణ్యాలు, వాటి సంబంధించి కర్మ ఆ జన్మలో అనుభవిస్తే కనీసం నూటి కి 90% మంది సారి అయినా దారిలో నడవటం తప్పనిసరి...

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 6 месяцев назад +7

    నిజమే
    నేను కూడా చాలా పాపాలు చేసి ఉన్నాను. అందుకే ఆర్థిక జీవనం అతలాకుతలం. ఈ కలికాలం లో మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు!

  • @venkatachalla4173
    @venkatachalla4173 Год назад +9

    మనం మంచి చేస్తే మనకు మంచి జరుగతుంది , మనం చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది.

  • @balu5702
    @balu5702 4 года назад +51

    నమస్కారం శ్రీనివాస్ గారు.కర్మ _జన్మ అనే పుస్తకాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచించారు.ఆ పుస్తకంలో మీరు చర్చించిన కర్మల రకాలు వాటి పరిహారాలు గురించి మీలాగే చాలా చక్కగా వివరించారు. కానీ ఆ పుస్తకంలో లో రెండో జన్మకి మొదటి జన్మ కర్మ ఫలం కారణం అయితే మొదటి జన్మకి కారణం ఏమై ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వదిలివేశారు. పూర్వం జనకుని కొలువులో ఈ సమస్య గురించి చర్చ జరిగింది అని మాత్రం చెప్పారు. కుదిరితే అసలు మనం మొదటి జన్మ తీసుకోవడం నకు కారణం ఏమై ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం మీరెండో వీడియో లో తెలుపగలరు.
    అసలు ఒక ప్రాణిని భగవంతుడు పుట్టించడం దేనికి? కర్మ ఫలాలు కల్పించడం దేనికి? జనన మరణ చక్రంలో ఇరికించడం దేనికి? జన్మ ల పరంపరలో మనిషి పడే వేదన ఎవరితో చెప్పుకోవాలి? ఈశ్వరుడు ఆడే ఆటలో మనం బొమ్మలమై వుండటం తప్పా ఏమి చేయగలం?ఆయన ఆటకు మనం బలిపశువులు కావాలా?(ఈ పదాలు వాడి నందుకు నన్ను అపార్థం చేసుకోకండి. భగవంతుడిని దూషించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఆవేదనను వ్యక్తం చేయడానికి ఆ పదాలు వాడాను).
    మనిషి ప్రవర్తనను చుట్టూ వున్న పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి దాని ప్రకారం అతను కర్మలు చేస్తాడు. ధర్మం అనేది కూడా దేశ, కాల,ప్రాంతాలను బట్టి కూడా మారుతుంది. అలాంటప్పుడు అయా ప్రాంతాలలోని కర్మలను మంచివా, చెడువా అనేది ఎలా చెప్పగలం? అర్ధం కాని ఇలాంటి ప్రశ్నలు గురించి ఆలోచించడం వ్యర్థమే అంటారా?

    • @vishwadharma7424
      @vishwadharma7424 4 года назад +8

      Same here... ఇలాంటి ప్రశ్నలే నన్ను కూడా నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి.... జస్ట్ ఇందాకే నేను కూడా కామెంట్ లో అడిగాను ఇలాంటి ప్రశ్నలే...

    • @srilakshmi7346
      @srilakshmi7346 4 года назад +1

      Manishi janma paramparalu vishayam lo bhagavanthuni jokyam undadu ,athani papa punyale aa janma ki karanam avthunnaye

    • @vyomh
      @vyomh 4 года назад +2

      I agree with u and I can understand
      Because u wrote my thoughts
      But still I don't understand that why the god is creating us
      Sometimes I feel that god is a sadist ( I m sorry to say this )
      Why should we beg in front of the god for anything including moksha or money whatever
      Why should he karma to us
      Why we have to do karma
      Really I'm very confused

    • @cashcowconsultants
      @cashcowconsultants 4 года назад

      You are right brother. I too think of the same. Why all this ? In the first place ?

    • @HariCGN
      @HariCGN 4 года назад +6

      మరి మనం కలలో బోలెడు సృష్టి చేస్తాం ......ఎన్నో పాత్రలు సృష్టి చేస్తాం...ఎన్నో రకాల కర్మలు చేయిస్తాము...ఇప్పుడు వాళ్ళందరూ మీ ఆటబొమ్మలే కదా..?బలి పశువులేగ?పొద్దున్న లేచేటప్పుడు చెప్పా పెట్టకుండా అర్ధం పర్థం లేకుండా మొత్తం లయం చేస్తాము....మరి మీరు కూడా శిక్షకు అర్హులు ఐతే భగవంతుడు కూడా అర్హుడే!!
      నాకు తెలిసి ఇటువంటి ప్రశ్నలకు సమాదానం ఎవరి స్థాయి బట్టి వాళ్లకి వేరే వేరే సమాధానాలు ఉంటాయి అనుకుంటున్నా..!!బస్ లో మీ పక్కన ఉన్న వాడి వేగం సున్నా(v=0)..కాని బైట ఉన్న వాడికి మీ ఇద్దరి వేగం సున్నా కాదు(v>0)!మరి ఏది నిజం?పరస్పర విరుద్ధం ఐన రెండు నిజమే! కాని చూసే స్థితి స్థాయి బట్టి సమాదానం మారిపోతుంది... అలాగే వేదం లో సృష్టి క్రమం గురించి చాల పరస్పర విరుద్ధ క్రమములు ఉంటాయి...చివరికి సృష్టి అంత మిథ్య మాయ అని కూడా అంటుంది..నువ్వు అస్సలు పుట్టనేలేదు అంటాడు గీతలో..!మరి ఏది నిజం?దానికే సాధన అవసరం..!కొన్ని అనుభవం లోకే వస్తాయి..!!అన్నమయ్య కూడా భగవంతుడు ఎవరు అంటే "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు.."అంటాడు...మీరు అడిగిన ప్రశ్నకు ఒక స్థాయి సమాదానం ....ఎప్పుడైతే జీవుడు ఈశ్వరుని నుంచి విడిపోయాడో..అదే మెదటి కర్మ..తిరిగి మళ్ళి ఈశ్వరుని లో ఐక్యం అయ్యే క్రమంలో కొత్త కర్మలు..తద్వారా జన్మల మొదలు అవుతాయి
      .. అని అగోర విమలానంద పుస్తకంలో చదివాను...3 అద్భుత మైన పుస్తకాలు ఉన్నాయ్ ఆయనవి...జై శ్రీరామ్..🙂

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 4 года назад +71

    ఏ జన్మలో చేసిన పాపానికి ఆ జన్మలోనే శిక్ష విధిస్తే బాగుంటుంది

    • @anjanianju333
      @anjanianju333 3 года назад +10

      అవును... అప్పుడు అందరూ జాగ్రత్త గా పాపం చేయకుండా ఉంటారు

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 6 месяцев назад +8

    17 లక్షలు కాదు. కోటి మంది చూడాలి ఈ వీడియో అని 🙏

  • @peopleworld4704
    @peopleworld4704 2 года назад +8

    స్వామి మీ దయవలన చిత్ర గుప్తుడు పదం యొక్క రహస్యం తెలుసుకున్నాను ధన్యోస్మి, ధన్యోస్మి ధన్యోస్మి 🙏🙏🙏

  • @akulasudarsan3567
    @akulasudarsan3567 4 года назад +7

    స్వామి మీరు చెప్పిన ఈ ప్రవచనం నా అంతరాత్మ లో ని ప్రశ్నలన్నిటికి సమాధానం లభించేలాచేసింది
    మీ పాదపద్మములకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను స్వామి

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 4 года назад +5

    చాలా బాగా చెప్పారు గురువుగారు నాకు బాగా అర్ధం అయింది నాకు ఇదే డౌట్ చాలా కాలం నుంచి ఉంది ధన్యవాదములు జై గురు దేవ్

  • @mudigondahemanth7347
    @mudigondahemanth7347 Год назад +5

    స్వామీ నేను ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు చూడలేను . మీ లాంటి వారు నాకు దొరకటం నా పుణ్య సంచిత కర్మ లో నుంచి వచ్చిన పుణ్యం

  • @eswarojupranay3030
    @eswarojupranay3030 2 года назад +5

    గురువుగారు నమస్కారాలు
    కర్మ సిద్ధాంతం ఫలితం చాలా అద్భుతంగా తెలియజేశారు
    గురువుగారు మీ యొక్క తల్లిదండ్రులకు మీ యొక్క గురువు గారికి శతకోటి నమస్కారాలు

  • @prashanthpatel127
    @prashanthpatel127 4 года назад +8

    మీకు శతకోటి నమస్కారాలు గురూజీ🙏🙏
    చాల చక్కగా చెప్పారు. అందరికి వారి వారి బాధ్యతలను కూడా గుర్తు చేసారు. ఈ వీడియో చుసిన వారిలో కొంత మంది అయిన పక్క వాళ్లకు సేవ చేస్తారని ఆశిస్తున్న. తరువాతి video కోసం ఎదురు చూస్తున్నా.

  • @user-vf7sv8gg3k
    @user-vf7sv8gg3k 4 года назад +6

    నమస్కారం శ్రీనువాసుగారు మీ వీడియో కోసం చాలా రోజుల నుండి వేచిచూస్తున్న ఇప్పటికి పెట్టారు. చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @realestatehyd6447
    @realestatehyd6447 Год назад +7

    గురువు గారూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులనుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నను " శ్రీశైలం లో శిఖర దర్శనం అయితే 6 నెలల్లో మరణిస్తారు అని అంటున్నారు " ఈవిషయం గురించి వివరించగలరు దయచేసి సమాధానం తెలియచేయండి .జై శ్రీమన్నారాయణ

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 3 года назад +46

    గురువు గారు మీరు చెప్పింది నిజమే కానీ మానవులకు ఈజన్మలో చేసిన పాపాలు తప్పులు మర్చిపోతారు. వచ్చే జన్మలో శిక్షలు వేస్తే ఎలా గుర్తుంటుంది. ఏ జన్మలో చేసిన పాపాలకు ఆజన్మలో వేస్తే అందరికి భయముంటుంది.అందరికి తగిన న్యాయం జరుగుతుంది. అని నా అభిప్రాయం. ఎందుకంటే మనిషికి ఇవన్నీ తెలిసేసరికి సగం తప్పులు చేసేస్తాడు.సగం జీవితం అయిపోతుంది.

    • @bandariswapna7956
      @bandariswapna7956 3 года назад +4

      Correct andi

    • @prabhareddy186
      @prabhareddy186 3 года назад +3

      Yes nenu adhe anukunta

    • @Anuradha-gy1sm
      @Anuradha-gy1sm 3 года назад +2

      Yes I am also thinking like this

    • @informationforu5715
      @informationforu5715 3 года назад +3

      అన్న తప్పుగా అనుకోవద్దు,మతన్ని చూడోద్దు కోంతమంది అంటారేమోనని ముందే చెప్తున్నాను, నేను ఆల్లాని నమ్ముతాను అలాగే, ఈశ్వరుడిని కూడా, మీరు చెప్పింది నిజమే, ఈ జన్మలో ఏవడైతే పాపాలని చేస్తాడో వాడే వాడి ఆఖరి క్షణం లోగా అనుభవించాలే గాని, వాడితో వున్న మంచి, వాళ్లని కూడా ఆ కర్మకి భాద్యులని చేయడం ఏంత వరకు సమంజసం, ఆ దైవలీలలు ఏవ్వరికి అర్దం కావు, కష్టాలలో వున్నోడికి ఇంకా కష్టాలకి గురిచేస్తున్నాడు, తప్పుడు వాళ్లకి మాత్రం మంచి జరిగేలా చేస్తున్నాడు.. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ దేవుడు కూడా, ఈ కలికాలంలో మనషుల్లాగే కల్తీ అయ్యాడేమోనని, కాని ఓక్కోసారి మాత్రం మంచి వైపున వున్నట్టు కోన్ని సందేశాలనిస్తాడు, వాటి వల్ల నష్టం జరిగేది కూడా అమాయకులకి, మంచి వాళ్లకి, ఏ శుభం ఏరుగని వాళ్లకి.. మనషుల మనసులు మారనంత వరకు ఏ దేవుడు ఏం చేయలేడని పిస్తుంది..

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 3 года назад

      @@informationforu5715 bro aslau devuda ladu bro Nanu inkonni rojullo chavabothunna logic ga alochinchandi mana leg ki adaina gurchukunta manaki noppi pudutundi enduku mana leg lo nerves vunnai aa Naralu brain ki link ai vuntai kabatti brain manaku adi noppi ga brain chepthundi kani manam chanipotha brain agipoddi appuda Manaku ee sparsha telidu Mari narKam lo shikshalu anubavinchali anta Manaku Oka body kavali Kada so edi antha Oka chetta no life after death

  • @laxmanrao2406
    @laxmanrao2406 4 года назад +4

    గురువు గారు చాలా రోజులు తరువాత మి దర్శనం మలి మీ దర్శనం కోసం ఎదురుచూస్తూ Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala

  • @vishwadharma7424
    @vishwadharma7424 4 года назад +7

    🙏👌👍👍✨🎊🎉
    అద్భుతంగా చెప్పారు... మీకు శత కోటి ధన్యవాదాలు.
    మిగిలిన భాగం కూడా దయచేసి త్వరలో పెట్టగలరు... నేను ఈ కర్మ సిద్ధాంతం గురించి అర్ధం చేసుకోవాలని గత 10 సంవత్సరములుగా ప్రయత్నిస్తున్నా.... కొన్ని నెలల నుండి కొంచెం కొంచెం అర్థం అవుతూ వస్తున్నది...
    కానీ, నాకు ఇంకా ఈ ప్రశ్నలు ప్రతి క్షణం వెంటాడుతున్నవి.... దయచేసి చెప్పగలరు.
    1)దేవుడు మనుషులను ఎందుకు సృష్టించారు?
    2)దేవుడు ఎందుకు మన పూర్వ జన్మ జ్ఞాపకాలను చెరిపేస్తారు మనము పుట్టిన వెంటనే ...గత జన్మలో ఏ ఏ పాపం చేసమో.. ఏ ఏ పుణ్యం చేసామో... తెలిస్తేనే కదా...ఇప్పుడున్న జన్మలో ఎలా బతకాలో తెలుస్తుంది...?
    3)మనుషులందరికి మంచితనం పెట్టొచ్చు కదా... ఎందుకు ఒకరు చెడు గుణాలు కలిగి... కొందరు మంచి గుణాలు కలిగి ఉంటారు..?
    4)దేవుడికి అసలు మనుషులతో పని ఏంటి... మనుషులు అందరూ దేవుడి బిడ్డలు ఐనప్పుడు... అందరి కష్టాలు తీర్చేసి... అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వొచ్చు కదా...?
    5)అందరిలోనూ దేవుడు ఉన్నాడు.. దేవుడే ఇవన్నీ చేయిస్తున్నారు అని అనుకుంటే... మరి దొంగతనాలు, దోపిడీలు, కుట్రలు, హత్యలు చేసే వారిలో కూడా దేవుడే ఉండి చేయిస్తున్నారా?అలా చేస్తే దేవుడు ఎలా అవుతారు...
    6)దేవుడికి కావాల్సి వచ్చినట్లు సృష్టించుకొని ఉండొచ్చు కాదా...
    అమ్మాయిలని.. అబ్బాయిలని... ఎందుకు రెండు రకాల మనుషులు.
    వేరే వేరే గా పుట్టించడం ఎందుకు...ప్రేమలు, పెళ్లిళ్లు ఇలాంటి తతంగం అంతా ఎందుకు పెట్టడం.. ఇంతటి పిచ్చి వ్యామోహం ఆశా పాశములు మన మెదడులో పెట్టడం ఎందుకు...
    7)ఎందుకు మనుషులని పుట్టించడం... తర్వాత పైకి తీసుకెళ్లిపోవడం... ఎప్పుడు పోతామో..ఎలా పోతామో తెలియదు... ఎందుకు మన అవసరం దేవుడికి...? మన అవసరం ఉంటే ఎందుకు ఇంత తక్కువ ఆయుష్షు ఇచ్చారు...మన అవసరం లేకపోతే.. ఎందుకు సృష్టించారు?🙏🙏🙏

    • @shanmukha999
      @shanmukha999 3 года назад

      Manaki edhi papamow edhi punayamow telapatanik manaki manasu ichadu manam tappu cheystay mana manusucheypatadhi

  • @saratd9064
    @saratd9064 Месяц назад +7

    అయ్యా , నమస్సుమాంజాలులు .ఇప్పటికీ అర్థం కాని విషయం , ఏమి చేసినా కర్మ నుండి తప్పించుకోలేము అనే సిద్ధాంతము . అర శతాబ్దపు జీవితము అనుభవించాక నేను తెలుసుకున్న చిన్న విషయము ఏమనగా , చెడు కర్మల జోలికి వెళ్లకుండా ఇచ్చిన జీవితాన్ని అత్యాశ లేకుండా నిత్యం భగవంతుడి నామస్మరణ తో సంపూర్ణ శరణా గతి తో జీవితాన్ని గడిపితే చాలు . కర్మ గురించి ఆలోచనే రాదు , " పక్క తోడు గా ఆ భగవంతుడు చక్రధారి అయి చంతనే ఉండగా ". సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

  • @dhakshinamurthygruhavasthu9610
    @dhakshinamurthygruhavasthu9610 2 года назад +8

    స్వతంత్ర్యం వచ్చినప్పుడు 33 కోట్ల మనుషులు ఉండేవారు నిజమే కానీ భగవంతుడు ఏమి చెప్పారు కొన్ని కోట్ల జీవరాషులు ఉన్నాయి అన్నారు అందులో కొన్ని అంతరించి పోయాయి ఉదాహరణకు మనకు తెలుసు పులులు, సింహలు, ఎలుగుబంట్లు, సంఖ్య తగ్గింది ఇలా చెప్పుకుంటూ పోతే. చాలా జీవరాషులు అత్మలు ఏమైనట్టు , ఆ అత్మలే , మనుసులుగా పుడుతున్నాయి. భగవంతుడే చెప్పాడు. ఒక్కో ఆత్మ ఒక్కో జీవరాశి లో పుడుతుంది అని. గత జన్మలో నేను ఒక జీవరాశిని అయి ఉంటాను ,

  • @sastryveluri
    @sastryveluri 4 года назад +14

    అద్భుతమైన విశ్లేషణ , సామాన్యులకు అర్ధమయ్యే భాష లో. ప్రణామములు

  • @krysanthakale210
    @krysanthakale210 4 года назад +5

    Mee video nenu choodagaliganu ante adhi na poorva janma sukrutham antha Vishnu maaya, naku manchi rojulu vasthunayi anipisthondhi..
    Salute to you sir for sharing your wisdom 🙏🙏🙏

  • @thotamahesh6653
    @thotamahesh6653 Год назад +6

    మన లో వున్న కెమెరా మన'' atma'' థనుయులము స్వామి. మీ లాంటి వాళ్ళు వున్నదుకు.

  • @munjetisuresh1739
    @munjetisuresh1739 3 месяца назад +3

    ప్రకృతి ఒక సముద్రం ......అందులో మన సైన్స్ ఒక బిందే.......fantastic sir,,, 🫡

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 4 года назад +5

    బాగా చెప్పారు గురువుగారు. గోమాత గురించి కూడా ఒక వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన ఒక వీడియో ని చేయగలరు అని ప్రార్థిస్తున్నాను

  • @kodadasarees
    @kodadasarees 4 года назад +9

    గురువు గారికి నమస్కారములు, మనిషి తల్లి తండ్రులు పెట్టిన పేరుతొ పిలువబడి గుర్తింపు పొందు తున్నాడు. మరణాంతరం ఆత్మ ఏవిదంగా గుర్తింపబడతాయి. ఏ పేరుతొ పాప పుణ్యాల చిట్టా వ్రాయపడుతుంది. ఆత్మ తనను తాను చూడగలుగుతుందా? ఇతర ఆత్మలను చూడగలుగుతాయా? ఈ జన్మలోవున్న బంధుత్వాలు అక్కడ కూడా కొనసాగుతాయా? మళ్ళీ జన్మ తీసుకో వటం ఎన్నిక ఆత్మ ఇష్టానుసారం జరుగుతుందా? భగవంతుడే నిర్ణయిస్తాడా? దయతో నాసందేహములు తీర్చ గలరు.

    • @nareshboddu123
      @nareshboddu123 4 года назад +2

      అన్న మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు

  • @varaprasadkvs9180
    @varaprasadkvs9180 2 года назад +7

    మీరు ఇంత చక్కగా అర్థం అయ్యేలా వివరించినా...ఎవరైనా ఇంకా పాప కర్మలు అకౌంట్లో deposit చేసుకుంటూ పోతే సృష్టిలో మానవ జాతి క్రమంగా నశిస్తుంది.

  • @user-gr3xo7lg5o
    @user-gr3xo7lg5o Год назад +5

    నమస్కారం గురువు గారు మీరు చెప్పిన మాటలు వినేకొద్ది వినాలనిపిస్తుంది చాలా బాగా చెప్తున్నారు మీ పాదాలకు నా శతకోటి నమస్కారాలు

  • @geethabhavani1859
    @geethabhavani1859 4 года назад +19

    చాలా రోజులయ్యింది గురువు గారు మిమ్మల్ని చుసి... చాలా సంతోషం గా ఉంది.....🙏

  • @vijayamohan2039
    @vijayamohan2039 3 года назад +4

    ప్రతి వారికీ ఈలాంటి సమాచారం అవసరం, వివరంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @user-uh3nj8yk2o
    @user-uh3nj8yk2o 11 месяцев назад +12

    స్వామి. మీరు చెప్పింది నిజమే కానీ ఒక స్టూడెంట్ తప్పు చేశాడు టీచర్ దండన చేశాడు ఆ పిల్ల వాడికి టీచర్ నేను ఈ తప్పు చేయడం వల్ల దండించారు. అని తెలిసి ఆ పిల్ల వాడు ఇంక ఎప్పుడు ఆ తప్పు చేయడు.
    కానీ మరు జన్మలో వేసే శిక్ష అది ఎందుకు వేశారు ఎవరు వేశారు 😢 తెలియక వాడు అనుభవించి మళ్ళీ పుట్టినపుడు వాడు మరల అవే తప్పులు చేస్తాడు ఈ లూప్ ఎక్కడ end అవుతుంది 😢😢 స్వామి

    • @madhueppakayala7282
      @madhueppakayala7282 10 месяцев назад

      Normally people realise when they are in more trouble...
      May be i done some mistake in past, presently i am experiencing ..like that..

  • @lokanath3456
    @lokanath3456 5 месяцев назад +5

    చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురువుగారు మీకు ధన్యవాదాలు 💐🙏💐

  • @user-vf7sv8gg3k
    @user-vf7sv8gg3k 4 года назад +12

    దయచేసి మీరు వీడియోలు చేయడం మానకండి....ఎందుకంటే మీలాంటి వారి వల్ల ఈ సంప్రదాయం అలానే ఉంటుంది...యువతకు మంచిది. మీ ఛానల్ నేను మా గ్రూప్స్ కి పంపుతా...నమస్కారం

    • @user-vf7sv8gg3k
      @user-vf7sv8gg3k 4 года назад +1

      @@NanduriSrinivasSpiritualTalks అయ్యో....అలాగేచేయండి చాలా కృతజ్ఞతలు..... నమస్కారం🙏🙏🙏

  • @skeerthivijay5790
    @skeerthivijay5790 4 года назад +12

    🙏🙏🙏🙏 కర్మ సిద్దాంతం గురుంచి ఆలోచిస్తుంటే నా brain వెడ్డెక్కి పోతుంది, అంతే కాదు చాలా ఆశ్చర్యంగా ఉంది.
    ప్రపంచంలో దీన్ని మించిన matching concept లేదు.data analysis and allocation system లేదు. Wow simply superb superb.prathi ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘటన తీసుకొని, దాని వెనుక జరిగిన కొన్ని సంఘటనలు కలుపుతూ వెళ్ళండి,కచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర రోమాలు నిక్కబొడుచుకొంటాయి, మీరే ఆశ్చర్య పోతారు

    • @badrilakshmiprasanna3676
      @badrilakshmiprasanna3676 4 года назад

      Namaskaram.guruvugaru

    • @bhakthachalla8084
      @bhakthachalla8084 4 года назад

      I 👌👌🙏🙏🙏

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 4 года назад

      Questioning respectfully.
      ఆ బయట ఉన్న వ్యక్తి అంత పాపాన్ని అనుభవిస్తుంది పూర్వ జన్మ పాపం ఐతే తన తపేమీతో ఎలా తెలుస్తుంది దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఎలా కలుగుతుంది? ఒక జుడ్గే అలాంటి శిక్ష వెయ్యడే దేవుడు వేస్తాడా.

    • @HariCGN
      @HariCGN 4 года назад

      @@bvssrsguntur6338 ఏ ఏ కర్మకు ఎలాంటి శిక్ష అనేది ముందే పురాణాలలో చెప్పి ఉంటారు...సహజంగా మన ఏ తప్పుల వళ్ళ ఐన చివరకు అవతలి వాళ్లుకు బాధ కలుగుతుంది....అనుభవిస్తున్నాము అంటే అది కచ్చితంగా కర్మ ఫలితమే...ఉదాహరణకు మనల్ని ఎవరన్నా మోసం చేశారు అనుకుందాం...ఆ బాధ తెలిస్తే చాలు కదా జీవితం లో ఇక ఎవరిని ఏ రకంగాను బాధపెట్ట కుండా ఉండడానికి...ఇది గ్రహించ వలసిన విషయం..జై శ్రీరామ్

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 Год назад +6

    దాన్యవాదలు గురువు గారు
    ఎంత చక్కగా వివరించారు
    ఓం నమః శివాయ

  • @Arundathi-vashishta-sweety-777
    @Arundathi-vashishta-sweety-777 3 месяца назад +3

    మరి స్వామి మేము చాలా కష్టాల్లో ఉన్నాము 😢😢
    ఒక వేళ మేము పోయిన జన్మలో
    మా కుటుంబం అంతా పాపాలు చేస్తే
    ఈ జన్మకి మీరు చెప్పే శ్లోకాలు మేము పారాయణ చేస్తే పోవ మా గత జన్మ కర్మ ఫలాలు..
    ఆత్మ హత్య చేసుకునే స్థితిలో ఉన్నాము

  • @gvnprasannakumari7517
    @gvnprasannakumari7517 4 года назад +8

    బుధ్ధి కర్మానుసారిణి అన్నారు. మరి ఆ కర్మ అనుభవించడానికే మనకు దానికి తగిన మనస్తత్వం ఇస్తారు అని విన్నాను. మంచి చేయాలి అనుకున్నాపరిస్థితులు ఆశా జనకంగా కనిపించనపుడు ఈ మానసిక సంఘర్షణ ను రోజూ ఆదేవునితో చెప్పుకుంటూ పశ్చాత్తాపం పడితే మార్గం కనిపిస్తోందా.

  • @ravindrababu7231
    @ravindrababu7231 4 года назад +5

    Discipline is the bedrock of life. Follow and let others follow this. This is the crux of any human being on this planet of earth. Thank you Sri Nandini Sreenivas.

  • @Saleemshaik322
    @Saleemshaik322 2 года назад +5

    కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించారు. దైవం మనుష్య రూపేణా 🙏🙏

  • @rayikotireddy7541
    @rayikotireddy7541 2 года назад +5

    బయ్యా నువ్వు చెప్పిన ఈ ఖర్మ సిద్ధాంతం వింటే మళ్లీ తప్పు చేయడానికి భయపడతారు

  • @krishnareddy5630
    @krishnareddy5630 4 года назад +15

    మనం చాలా జాగ్రత్తగా బతకాలి ఎందుకంటే మనం చేసే ప్రతి చెడ్డ ఖర్మకు శిక్ష తప్పించుకోలేము

  • @gopalakrishnatadakamalla1198
    @gopalakrishnatadakamalla1198 4 года назад +27

    These concepts should be included in our text books in the name of Sanathana Dharma. I'm feeling like this one video can change our lives to a greater extent. Na sanchitha karmalaloni kinchih punyame nannu Mee channel ki connect chesindi anadam lo eh matram sandhehamu ledu sir. Sathvika ahankaramu thagginchukovadam and Brahmagnanam gurinchi videos cheyagalaru sir. Your time spent to educate us is invaluable sir. Jai Gurudeva.

    • @vishwadharma7424
      @vishwadharma7424 4 года назад +2

      Excellent...Very well said.
      Yes...This is the true education essential for all.

    • @vyshnavinookala1838
      @vyshnavinookala1838 4 года назад +1

      Konni foreign countries lo Bhagavad gita, Vedas lantivi katchitanga nerchukoni trial. Subject Paramga...mana India lo kuda chinnanati nunde ivanni Nerpali...appude inni neramu, ghoralu taggutayi

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w 2 года назад +3

    ఒం నమోశివయ.🙏గురువుగారు నమస్కరం 🙏ఎంత చక్కని సందెహెం ఎను ఎప్పుడు ఇలంటి విడియో శుడలెదు

  • @ravikumarp3225
    @ravikumarp3225 2 года назад +7

    పూర్వ జన్మ కర్మలే ఈ ప్రస్తుత జన్మకు కారణమవుతుంటే ... మరి మొదటి జన్మ రావాలంటే ఏం పాపం చేశాం. ఎందుకంటే జన్మ లేకుండా పాపం చేయలేము కదా.... ఇది విమర్శ కాదు, సందేహం.

    • @parameshbitra8701
      @parameshbitra8701 2 года назад +1

      దేవతల కర్మ ఫలితం అనుభవించడానికి భూమి మీదకి వచ్చినట్లుగా

    • @andegeetharani2279
      @andegeetharani2279 2 года назад

      ముందు జన్మ అంటే అర్థం తెలుసుకోవాలి

    • @varalaxmireddy4504
      @varalaxmireddy4504 2 года назад

      ఆత్మ అనుభవాలు పొంద డానికి జన్మలు తీసుకుంటుంది

  • @panikumarkr127
    @panikumarkr127 4 года назад +17

    నేను కొత్తగా మీ ఛానల్ చూశాను, చాలా బాగుంది స్వామి🙏🙏🙏🙏🙏🙏

  • @vishwadharma7424
    @vishwadharma7424 4 года назад +4

    బాహుబలి పార్ట్ 2 కోసం వేచి చూసినంత ఉత్కంఠ ఇప్పుడు మళ్లీ వచ్చింది... మీ వీడియో వలన...
    మంచి కీలకమైన విషయం దగ్గర బ్రేక్ వేశారు. ,దయచేసి త్వరగా మిగిలిన వీడియో కూడా పెట్టండి🙏☺️ With all due respect.

    • @gopal7243
      @gopal7243 4 года назад

      @@NanduriSrinivasSpiritualTalks eagerly waiting sir..thank you for ur patience , meeru andistunna Gnanam apporvam..sada meeku runapadi untam sir..meecheta palikistunna a chaitanya swarupaniki namasumanjalulu

    • @vishwadharma7424
      @vishwadharma7424 4 года назад

      @@NanduriSrinivasSpiritualTalks Thank you...I understand it is the most sensitive and difficult subject to handle. Please do take time ...Am sure the second part going to be a great enlightenment and eye opener to every human being.

  • @saisubbireddypadala7646
    @saisubbireddypadala7646 3 года назад +5

    దేవుడు అంటే మనిషి రూపం లో ఉంటాడు అని నేను నమ్మను దర్మ రూపం లో ఉంటాడు అని నమ్ముతాను yes ధర్మమే దేవుడు

    • @andegeetharani2279
      @andegeetharani2279 2 года назад

      ధర్మం అంటే దాని యొక్క స్థానము స్వరూపము స్వభావము తెలుసుకో

  • @magulurisrihari4390
    @magulurisrihari4390 Год назад +3

    అందరికీ అర్థమయ్యేలా ఛాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు ధన్యవాదములు,నమస్కారములు.🙏

  • @sujaagoud9543
    @sujaagoud9543 4 года назад +4

    సర్ పోయిన జన్మ లో చేసిన పాపాలు ఇపుడు మనకు తెలియదు కదా. మరి మనకు ఈ జన్మలో పనులు కావాలంటే యెన్ని పూజలు చేయాలి. యేమి చేయాలి. యెన్ని చెసినా యే లాభం లేకపోతే బ్రతకడం యెల. కాని కలియుగంలొ పాపాలు చేసినవారె హాయిగా ఉంటారట కదా సర్. అందుకే కర్ణుడికి కూడా కలియుగంలొ చోటు లేదు కదా. మా సందేహలు మీరు క్లియర్ చెయ్యండి సర్. మీరు చెప్పింది బాగా అర్దము అవుతుందనిపిస్టుంధి.

  • @naturalhomefoods5587
    @naturalhomefoods5587 4 года назад +4

    ఓం నమశ్శివాయ గురువు గారు నేను ఈ జన్మలో బాదలు పడను ఈ జన్మలో సంతోషంగ ఉన్నను అంత ఆ శివయ్య నామీద చూపించిన దయా ఓం నమశ్శివాయ

  • @bharatsap7160
    @bharatsap7160 3 года назад +6

    Who is here after idream interview ❤️

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 2 года назад +4

    Excellent. Neat and clear explanation of The Karma Sidhantha 🙏
    హిందూ ధర్మం మహోన్నతమైనది,సనాతనమైనది.
    కానీ మన ధర్మాన్ని మనమే మన అజ్ఞానం వలన చులకన చేస్తున్నాం.

  • @vseshukumar6320
    @vseshukumar6320 3 года назад +4

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 💐💐💐
    చాలా చక్కగా వివరించారు.

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 2 года назад +5

    చాలా మంచి మాటలు చెపినందుకు మీకు పాదాభివందనం🙏🙏

  • @rajithajilamoni4330
    @rajithajilamoni4330 2 года назад +4

    🙏 గురువుగారు మా చెల్లికి పెళ్లి అయినా 7 నెలల కి భర్త చనిపోయారు తను ఇంకో పెళ్లి చేసుకోమటే. మల్లీ అలాగే జరుగుతాది అని బయపడుతుంది. మేము ఎం చేయాలి గురువుగారు

  • @yenduriharshini1050
    @yenduriharshini1050 Год назад +15

    జన్మలు ఎత్తినoదుకు కర్మలు చేశామా, కర్మలు చేసినందుకు జన్మ వచ్చిందా ఎది ముందు? మీరు అన్నదే వాస్తవం అయితే మొట్టమొదటి జన్మలో ఎవరు పుణ్యాత్ముడు ఎవడు పాపాత్ముడు.విభేదం ఎక్కడ ఏర్పడింది.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam Год назад +1

      Part 2 video, పూర్తిగా చూడండి, ఈ Questions అన్నిటికీ సమాధానం మీకే దొరుకుతుంది .
      ruclips.net/video/944bqaBsK9k/видео.html
      - Rishi Kumar, Channel Admin

  • @reddisekhar8
    @reddisekhar8 4 года назад +4

    నమస్కారం గురువు గారు..మీ విడియో ల కోసం..మేము చాలా ఎదుర్చుస్తుంటాం..ఈ మధ్య మీరు వీడియో లు పెట్టడం..ఆలస్యం అవుతోంది..దయ చేసి..కనీసం పది రోజులకొకసారి ఐనా...ఒక వీడియో పెట్టండి...

  • @chacosravan
    @chacosravan 10 месяцев назад +9

    కొంచెం కర్మని ప్రారబ్ధ కర్మ ల ఇచ్చే బదులు...నరకం లో పూర్తిగా ఇవ్వొచ్చు కద...ఎన్నో పాపాలు చేసిన రావణాసురుడు ఒక్క జన్మలో శ్రీ రాముని బాణం తో పాపం పోతుంది...మాకు మాత్రం జన్మ జన్మలో ఉంటుందా...ఇదేం న్యాయం

    • @NanduriSusila
      @NanduriSusila 10 месяцев назад +5

      Watch part 2 of this video, this question is already answered

  • @sivalingamteja2790
    @sivalingamteja2790 3 года назад +6

    నిద్ర లో వచే కలలకు కర్మ కి ఏమైనా సంబంధం వుందా గురువుగారు 🙏

  • @maheshchinthala2150
    @maheshchinthala2150 3 года назад +4

    ఇంత చెప్పిన నమ్మని అన్ లైక్ విదేశీ విత్తనాలు చాలనె ఊన్నారే

  • @nageswararao3142
    @nageswararao3142 4 года назад +4

    when i was 15 years old i have these types doubts ..after long time i got answers which is explained in this vedio ..thank you so much guruvu garu ......ilantivi telusukovalante asramalake vellalisi vachini ee roju llo ..mee lanti varu youtube dwara teliyajestunnanduku meeku padabi vandanam

  • @meesevaahomoeo7477
    @meesevaahomoeo7477 4 года назад +4

    శ్రీ గణేశాయ నమః
    శ్రీ సరస్వత్వై నమః
    శ్రీ గురుభ్యో నమః
    🙏🙏🙏🙏🙏🙏

  • @sudhapradeepsudhapradeep5620
    @sudhapradeepsudhapradeep5620 2 года назад +4

    చక్కటి సమాచారం తెలిపారు. ధన్యవాదాలు

  • @Maruthi543
    @Maruthi543 2 года назад +7

    Sir naku ninna bike accident aindi kaalla kinda hole padindi naku happy ga undi sir aa accident ainandku endukante devudu na chedu Karma ni teesesadu OM NAMAH SHIVAYA
    naku inka ilantivi enni jarigina antha na manchike na goal vachesi shivaikyam avadam ee janma lo nakemanna kani parledu enni rogalu vachina raani kani nenu matram shivaikyam avalani korkuntunna
    Nenu Shivudu,Parvati devi kaalla kinde undi epppudu seva cheyalani na aasha 😇
    Maku telsina Oka Aayana yemannadante actual ga naku inka chala pedda accident avvali chala serious issue avvali kani nuv just devuni daya valla leg ki hole okate padindi nuv kevalam devudi daya valle intha chinna accident lo saripetkunnav anadu naku apdu artam aindi devude nannu kapadadu ani thank you God for saving me roju kaneesam 5-10min aina manam andaram devuni naama smarana chesi mana janma dhanyam ayyi manchiga undalani korkuntunna
    OM NAMAH SHIVAYA
    OM NAMO NARAYANAYA
    SREE MATHRE NAMAH 🙏

  • @techgenixtelugu526
    @techgenixtelugu526 4 года назад +13

    ఆత్మ శరీరం వేరు అయినప్పుడు ఎక్కడో ఒక శరీరం చేసిన తప్పుకు ఇంకో శరీరం ఎందుకు శిక్ష అనుభవించాలి శరీరం శిక్ష అనుభవించటం వలన ఆత్మ కి భాధ కలుగదు కదా కొంచెం సమాథానం ఇవ్వగలరా

    • @Supraja_J
      @Supraja_J 4 года назад

      I too have this question.

    • @cvs2k6
      @cvs2k6 4 года назад +2

      Oka manishi okko roju okko vastranni daristadu ,okko stage lo okko rupamlo untadu(childhood,youth,oldage) aa vidhamga ne oke atma veru veru shareeramulanu dharistundi okko janmalo. Idi nenu cheppindi kaadu nenu chaduvukundi. Maaku Cultural Education ani B.Tech first year lo vachina subject lo Karma gurinchi clear ga chepparu. Chala practical scenarios tho explain chesaru. Ippudu second year lo mana desham gurinchi enno teliyani vishayalanu nerchukuntunnanu.
      Ee vidhamga manam Engineering knowledge tho paatu Spirituality kuda nerchukogala avakashanni anni colleges kalpinchali.
      Mana deshaniki punarvaibhavam ravali . Evaina tappuga matladi unte chinna vadini ani marninchandi.
      Jai Hind.

    • @techgenixtelugu526
      @techgenixtelugu526 4 года назад

      Ok sir అయితే ఇప్పుడు మనం ఆ జీవుడ శరీరామా ఏ భాథ అయినా కలిగేది శరీరానికే కదా

  • @ashwiniraju7599
    @ashwiniraju7599 4 года назад +16

    Thanks a lot sir.. very happy to see you.. will always be waiting for your video sir.. thanks for making time and doing this for us sir..

  • @naturelover9755
    @naturelover9755 2 года назад +4

    🙏🙏🙏 మీరు చెప్పిన విధానం అరటిపండు వొలిచి నోట్లో పెట్టడంకన్నా తేలికగా అర్థమయ్యే విధానం. నేను పూజలు చేస్తున్నా..కానీ...సంవత్సరాలు తరబడి మనసులో ఉన్న ప్రశ్నలు (ex: పాలాభిషేకంలో పాలు వృధా అవుతున్నాయి ) ఎవర్ని అడగాలో తెలియక సతమతం అయ్యేదాన్ని. దాదాపు అలాంటి ప్రశ్నలు అన్నింటికీ నేను అడగకుండానే మీరు సమాధానం చెప్పేసారు. 🙏మీరు కారణజన్ములు గురువుగారు 🙏🙏🙏.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 4 года назад +4

    శృష్టి సమస్తం విచిత్రం. ఏది ఎందుకు ఎలాజరిగింది ఎందుకు జరిగింది ఎవరిని అడగాలి. తయారీ దారుని అడగాలి. అలా అడగాలంటే ఈశృష్టి తయారీ దారు(భగవంతుడు)కనిపించడే. కనిపించేస్తాయికి మనం ఎదిగితే ఆఅలౌకిక ఆనందంలో అడగలేమే. అలా ఎవరూ అడగలేక పోయారు. ఉదా:- స్వామీ వివేకానంద

    • @cheruvugattubhaskar3575
      @cheruvugattubhaskar3575 4 года назад

      మనం వెతికే భగవంతుడు మనలోపలే వున్నాడు.ఆయనను చూడాలి అంటే ఈ కళ్ళు చూడలేవు జ్ఞాననేత్రం కావాలి.గురువు మాత్రమే దేవుణ్ణి చూపించగలరు.గురువు లేనిదే భగవంతుడు దొరకదు.ఇది స్పృష్టి నియమం. మూలాధారంలోని కుండలిని శక్తి జాగృతం అయి మిగతా చక్రాలగుండా పయనించి సహస్రారంలోకి చేరితేగాని దైవదర్శనం కలుగదు.అటువంటి కుండలిని జాగృతి గురుకృప ఉంటేనే సాధ్యం.గురువు లేనిదే జీవుడు ఈ జనన మరణ చక్రంలో పుడుతూ చస్తూ దుఃఖం అనుభవించవలసిందే.అందుకే సరి అయిన గురువును వెతికి పట్టుకుని సేవ చేసి ధ్యానం చేయాలి. అపుడే కుండలిని జాగృతి కలుగుతుంది. ఇది నిజం.అప్పటిదాకా ఈ దుఃఖం తొలగదు. ఎన్ని పూజలు వ్రతాలు హోమాలు చేసినా మనలో ఉన్న దేవుడిని చూడనిదే ఈ దుఃఖం బాధలు కష్టాలు వేధిస్తూ ఉంటాయి.ఎవరూ అయినా వేదన అనుభవించవలసిందే

  • @meandmydad5846
    @meandmydad5846 4 года назад +27

    గ్రేట్ సర్ చాలా బాగా విషదీకరించారు, మీకు పాదాభివందనం

  • @splsrinivasulu4703
    @splsrinivasulu4703 2 года назад +4

    చక్కని video గురువు గారు, నా మనసులో పదే పదే తేలియాడే ప్రశ్న?

  • @subhasinipatro5082
    @subhasinipatro5082 9 месяцев назад +4

    Karma sidhantam gurinchi chaala baaga clear ga cheparu guruvugaru🙏🙏🙏🙏🙏. Thank you.

  • @vangaveresh9686
    @vangaveresh9686 4 года назад +5

    సార్ నామీద నాకు విపరితంగా నమ్మకం ఉంటది సార్ నేను అన్నికోల్పోయిన కూడా నీకు ఏమి కాదు అని ఒక ధైర్యం ఉంటది .నీకు ఏమికదు నువ్వు ఒక గొప్పవాడేవి అవుతావని నమనసు నాకు చెపుతోంది అది దృడంగా అలా ఎందుకు అవుతుంది.

  • @chaitannya-mundlamuri524
    @chaitannya-mundlamuri524 4 года назад +7

    Chala rojula tarvata Malli Manchi video chesaru 🙏

  • @gayathrifashionsandvlogs..8292
    @gayathrifashionsandvlogs..8292 3 года назад +7

    Sir, తలరాత రాసేది బ్రహ్మ, నడిపించేది విష్ణువు, ఆజ్ఞాపించేది శివుడు అంటారు కదా మరి ఈ కర్మలు మనకు ఎందుకు? మంచిరాత రాస్తే పాపమే చేయముకదా? నా పెళ్ళి కాక ముందు అందురు మెచ్చుకున్నే వాళ్లు, పెళ్ళైన తరువాత అన్ని అవమానాలే అప్పటి నా బుద్ధి ఇప్పటి నా బుద్ధి ఒక్కటే. మరి ఈ వ్యత్యాసం ఎందుకు?

    • @vijayreddy4535
      @vijayreddy4535 3 года назад

      ఐదు రోజులు కలిస్తేనే తిన కూర అవుతుంది

    • @vennamsudhakar524
      @vennamsudhakar524 3 года назад

      Okkosari manam ami thappu cheyaka poi na siksa anubavistham na vishyam lo anthe karma phalam anyway don't worry

  • @Manatelugulogili
    @Manatelugulogili 3 года назад +2

    Karma siddhaantham gurinchi intha thakkuva nidivilo ekkuvaga ardhamayyelaa chaala simple ga chepparu guruvu gaaru,milanti mahaanubhaavulu ippati present society ki chaalaa avasaram 🙏🙏🙏👏👏👏

  • @tallapallidevaraj8421
    @tallapallidevaraj8421 4 года назад +4

    నమస్తే సార్ సార్ మీ ద్వారా రా ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో తెలుసుకున్నాము మీకు ధన్యవాదములు మీ ద్వారా ఆంధ్ర దేశంలో ఒక మహనీయులు గురించి అందరికీ తెలుపగలరని ఆశిస్తున్నాను ఆయన పేరు శ్రీ కాశిరెడ్డి నాయన కడప జిల్లా కాశినాయన మండలం మీరు చెప్పిన గన్నవరం లోని మహాతల్లిడొక్కా సీతమ్మ గారి లాగా ఈయన కూడా అన్నదాన మహాయజ్ఞాన్ని కొనసాగించాడు ఆయన స్వర్గస్తులైన కూడా ఆయన ఏర్పాటు చేసిన అన్నదాన యజ్ఞం ఇప్పటికీ కొనసాగుతోంది ఆయన గురించి మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని ని నా నా ఆశ ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు నాయన భక్తులు

    • @tallapallidevaraj8421
      @tallapallidevaraj8421 4 года назад

      @@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదములు గురువుగారూ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలము ఉండాలని మనసారా కోరుకుంటున్నాము త్వరలోనే శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన దివ్య చరిత్ర వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం శ్రీ గురుభ్యోన్నమ,.

  • @raghuramdevarayi7392
    @raghuramdevarayi7392 4 года назад +5

    You have a lot of Energy brother Nanduri Srinivas. Great Patience also you have. My Namashkaars/Pranaams to your Mother and Father. Keep up the good work brother. God Bless You.

  • @user-ki1jh8zk7h
    @user-ki1jh8zk7h 2 года назад +9

    నమస్కారం పాపాత్ముల కి ఎందుకు సుఖం సంతోషం ధనం ఆనందం ఎందుకు ఇస్తున్నాడో దేవుడు పుణ్యాత్ములు కి మంచి వారికి కష్టాలు ఎందుకు పెడుతున్నారు దేవుడు మంచి వారికి ఎప్పుడూ కష్టాలు అయినా మంచి వారికి ఎందుకు కష్టాలు చెడ్డ వారు ఇప్పుడు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు దానికి జవాబు చెప్పండి గురువుగారు

  • @gamewriteryt7818
    @gamewriteryt7818 2 года назад +2

    సార్ మీరు ఇటువంటి సందేహాలకు మంచి సమాధానాలు చెప్తున్నారు

  • @luckymusic4097
    @luckymusic4097 4 года назад +6

    If u r in deep trouble or problems the best is to read hanuman chalisa and lalitha sahasranamam

    • @r20talks
      @r20talks 4 года назад

      Is it true?

    • @a.schary2333
      @a.schary2333 4 года назад

      @@r20talks
      Yah...
      It's true
      Anthomandhi life lo jarigindhi. Kani avaru bayataki cheparu

    • @krysanthakale210
      @krysanthakale210 4 года назад +1

      Correct if we chant 108 hanuman Chalisa we will definitely get answers but for that to we must purely sinless at least for this janma and our intention should be good..

  • @user-kr8th2er3h
    @user-kr8th2er3h 4 года назад +4

    చాలా మంచి మాట చెప్పారు గురువుగారు మీకు చాలా ధన్యవాదములు, & కృతజ్ఞతలు గురువుగారు

  • @gonelaraju2455
    @gonelaraju2455 3 года назад +9

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏

  • @prasannalakshmiadigiri494
    @prasannalakshmiadigiri494 2 года назад +2

    కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 4 года назад +3

    Sir, meeru cheppinantha bagaa enkevaru chepparemo anipistundi. Crystal clear explanation sir. elanti karma pai, jeevana vidhanam pai enka enno video lu cheyalani manaspurthiga korutunnanu.

  • @spiritualdose4780
    @spiritualdose4780 4 года назад +7

    My ANSWERS to FAQ.
    1. God only gives intellect and he put two options infront of us. Out of which One is intune with universe laws and another is the reverse. He will not
    interfere in your choice. One has to use his intellect to perform his duty and thereby bearing the consequences of the fruit.
    We are actually working under the influence of prakriti which is an automatic system. We only act as per Gunas Parabramham is above prakriti.
    2. In my opinion there is no hell and hell. There is only "being in the state of something".
    Good deeds keep us in state of being heaven (Sukha) bad deeds keep us in a state of hell (dukha)
    (In my opinion what you 'feel' that dimension of Sukha and dukha is actually invisible dimension of heaven and hell.
    3.Some karmas give instant consequence may be at micro level some of them at macro and few other is at nano level.
    Consequences could be in instant or in the short run or in the long run.
    Remember Nature has set of laws. As it is an automatic system. It functions accordingly.
    If you are in tune with it there is no question good or bad. We only perform which is right in tune with the prakriti.
    If you follow heart by controlling your senses and do the things which right for your body and mind for prakriti no question of sin or virtue. No question of heaven and hell
    4. You can't escape while performing a karma just by commitng suicide. The soul has to take an another body with in the due course of time. You've to clear all the subjects debt by appearing life exam again. (ie just like Compulsory education till 14years for children :) )
    5. MOKSHA OR MUKTI OR LIBERATION OR SALVATION.
    Basically we perform duties under the control of prakriti (Gunas).
    If you perform with a karma yogi mindset no desire or expectation for the outcome and detaching (mentally) yet experiencing the duty by surrendering to God and surrendering the outcome to him wholeheartedly will lead to no adding of baggage. When you make our account balance zero. That zero is Purnam. (Complete) is moksha. Only self. Think.
    Because MOKSHA IS SIMPLy mean release from REBIRTH. Punarapi jananam....
    Let's take an example. If you make your account balance is zero at some point of time the account get freezed and get dissolved, if you keep on adding balance (saving and current account in such a way considering good or bad two accounts ) you just have to go on in adding further more. It just like that. Minimise your Life account balance consicously and slowly bring it into zero. You become Purnam. That is moksha. Hari Om
    Hari Om.

  • @Hpdelacer
    @Hpdelacer 2 года назад +4

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు...🙏

  • @amaravani3086
    @amaravani3086 2 года назад +12

    ఈ జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు చూపకుండా ఎప్పుడో వచ్చే జన్మ లో చూపిస్తే, వాడు ఎదో పాపం చేసుకున్నాను అనుకుంటాడు గాని , కానీ వాడు చేసిన పాపం ఏంటో వాడికి తెలియదు ,తప్పు చేసినప్పుడే తెలియచేస్తే ,వాడి వాళ్ల అవతలి వాడికి బాధ ఉండదు, తప్పు చేసినవాడు తెలుసుకుంటాడు కదా... ఈ మాత్రం దానికి జన్మ ల వరకు ఎందుకు? ఎందుకు ఇలా వ్రాస్తున్నానంటే ఎన్నో దుర్మార్గాలు చూడలేక ఈ విధంగా వ్రాస్తున్నానoడీ... , దైవానికి తెలియదు అని కాదు గాని , ఇలా బాధపెట్టడం , పడడం, తెలుకోవడం ,ఎందుకు... ఎరుక ఉన్నప్పుడే తెలుసుకునే లాగా చేస్తేనే మంచిది, అది ఆయన చేయగలడు
    Next అన్నీ సత్యయుగాలే అయితే బాగుణ్ణు, ఎందుకు ఈ కలియుగం అంత అవసరం ఏంటి వచ్చింది ఆయనకి...

    • @parvathiramesh3707
      @parvathiramesh3707 2 года назад +1

      Exact ga same doubt.naku devudu meda chala nammakam .nammakamkam leka adagatamledu kani badhali avamanalu barinchaleka

    • @mamathab383
      @mamathab383 2 года назад +1

      Correct ga chepparu

    • @shalinikrishnan2588
      @shalinikrishnan2588 2 года назад +1

      Bt nenu matram na kallamundey mosam chesevallu nasnam ai narakam anubhaistunavallani chala chustunna ....nijam vaanigaru.....devunni nammandi

    • @madinindia7997
      @madinindia7997 2 года назад +4

      య్యే జన్మ కా జన్మ కి..... శిక్ష వేయాలి కానీ.... పోయిన జన్మ ది... ఈ జన్మ కి వేయటం తగునా దేముడికి.... ఎవ్వరి పాప, పుణ్యాల ఫలితం వారికి ....ఆ జన్మ లో నే అనుభవించే ....విధానం ను ....చేసేలా దేముడు చూడాలి....

    • @likedvideos8909
      @likedvideos8909 2 года назад

      Ippudu ee Janmalo ne jaruguthundi

  • @neerajalavanya2728
    @neerajalavanya2728 4 года назад +4

    రాధాకృష్ణ గురించి క్లుప్తంగా చెప్పండి. ఎంత తెలుసుకున్న ఇంక ఎదొ ఉన్నట్టు గా ఉంది. దయచేసి వివరించండి 🙏🙏🙏

  • @sarithaaitha
    @sarithaaitha 4 года назад +9

    గురవు గారు గత జన్మలో పాపాలు చేసిన వారికి ఈ జన్మలో ఖర్మ లు చెప్పారు ..మరి ఈ జన్మలో అడ్డమైన పాపాలు చేసే వారు గత జన్మలో ఏమి చేసి ఉంటారో తెలియజేయగలరు

    • @ramav1261
      @ramav1261 3 года назад

      వచ్చే జన్మలో అనుభవిస్తారు అని చెప్తారు సింపుల్ లాజిక్.

  • @JitendraKumar-gi8pj
    @JitendraKumar-gi8pj 2 года назад +1

    excellent explanation guruvu garu gu ante chikati ru ante velugu agnamane chikati ni paradhroli velugu ane gyanam ma jeevitham loki prasarimpa
    chestuna meeku shatakoti sahasra padhabivandhanalu thank you mahatma

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад +6

    🚩 ll జై శ్రీరామ్
    🕉️ ll జై శివశక్తి
    🛕 ll జై శ్రీ కృష్ణ
    🔱 ll జై కాళీమాత
    🇮🇳 ll జై హిందుస్తన్
    🙏 ll జై సనాతనధర్మం.