శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు | Shiridi Sai Controversial Q & A | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2018
  • Q) There are so many controversies online about Shirdi Sai Baba. Nanduri Srinivas has been getting thousands of mails, seeking answers about the same.
    This video answers 10 such common questions like:
    - ShirdiSaiBaba was a Non-vegetarian, can we follow him?
    - Is there a mention about him in Vedas and Shastras?
    - Is he a Hindu or Muslim? What is his caste?
    - He didn't do Sandhyavandan, How can he be a Guru?
    - Is his soul wandering in Shirdi as a Ghost as there were no rituals performed?
    - Is he a God?
    etc etc
    ----------------------------------------------
    Got almost 30 thousand EMails (Questions) on these topics after posting this video. If I leave out hatred arguments and loose talks, Here are some of those commonly asked questions and Answers by Nanduri garu - Channel Admin
    Q) శిరిడీ సాయి గురించి భవిష్య పురాణంలో ఉందా? కల్కి గురించి ఉంది కదా?
    A) భవిష్య పురాణంలో లేని వాళ్ళు మహనీయులు కాదని ఆ పూరాణంలో ఇంకెక్కడా చెప్పబడలేదు. It doesn't have exhaustive list of all Mahatmas. మీలాగే మొన్నెవరో, శ్రీ వేంకటేశుని గురించి భాగవతంలో చెప్పిన 22 విష్ణు అవతారాల్లో లేదు కనుక, ఆయన విష్ణు అవతారం కాదని వాదన మొదలు పెట్టేరు. ఏం చెప్తాం? భాగవతంలో దత్తాత్రేయ అవతారం గురించి ఉందికదా. అక్కణ్ణుంచి శ్రీపాద వల్లభ చరితామృతం అనె పుస్తకం చదవండి, మీకు ఆ పరంపర అర్ధమౌతుంది.
    Q) శిరిడీ సాయి బాబా అల్లా మాలిక్ అన్నారు ఆయన్ని నేను ఎందుకు పూజించాలి?
    A) అల్లా మాలిక్ తో పాటు "విష్ణు సహస్రనామం-గురుచరిత్ర-శ్రీరామ నవమి-కృష్ణాష్టమి-గురుపూర్ణిమ-తులసి పెంపకం-మసీదుకి ద్వారకామాయి అనే పేరు" ఇంకా ఎన్నిటినో ఆచరించేరు. అవేవీ మీకు కనపడకపోవడం దురదృష్టం
    నన్ను పూజించండి, నాకు క్షీరాభిషేకాలు చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదు. మహాత్ములని పూజించడం కన్నా, వారు చెప్పినది ఆచరిస్తే వాళ్ళు సంతోషిస్తారు.
    Q) సాయి బాబా గోహత్య చేశారు, గో మాంసం తిన్నారు
    A) అది సాయీ సచ్చరిత్రలో మీరు ఎక్కడ చదివారో చెప్తారా ?
    Q) మాంసం తిన్నవాళ్ళని పూజించకూడదని మొన్న ఒక "పీఠాధిపతి " చెప్పారు
    A) మరి కన్నప్ప పెట్టిన మాంసం తిన్న పరమేశ్వరుణ్ణి, ఆ స్వామీజీ తెల్లారి లేస్తే ఎందుకు పూజిస్తున్నారు? విభూతి రేఖలు ఎందుకు ధరిస్తున్నారు? వెళ్ళి అడగండి.
    Q) శిరిడీ సాయి దత్తావతారం అనడానికి సాక్ష్యం ఏమిటి?
    • Video
    Q) శిరిడీ సాయిని ముస్లిం లు దర్శించరు ఎందుకు?
    A) అది మీ భ్రమ. శిరిడీ వెళ్ళీ, అక్కడ క్యూలో ఉన్నవాళ్లని అడగండి. ఎందరో మహమ్మదీయులు కనిపిస్తారు. అలాగే బెంగుళూర్ లో కూడా సాయిబాబా మందిరాలకి మహమ్మదీయులు రావడం నేను చాలా సార్లు చూశాను
    Q) వేరొక బల్లి ఔరంగాబాద్ లో బయల్దేరితే బాబాగారికి తెల్సింది, మరి శిరిడీలో గోడమీద బల్లికి ఎలా తెల్సి అరవడం మొదలుపెట్టింది?
    A) జరగబోయే సంఘటన ఆయనకి తెల్సు కాబట్టి, ఆ బల్లిలో "సంతోషంతో అరవాలి" అనే స్పందన ఆయనే కలిగించి, "సోదరి రాబోతోంది" అని భక్తులకి చెప్పి ఉండచ్చుగా!
    నేను చెప్పిన సొరకాయల స్వామి వీడియో చూడండి. అందులో దోమల సంఘటన ఉంది , అది చూస్తే ఈ సంఘటన అర్ధమౌతుంది
    --------------------------------------------------------------------------------------------
    About the speaker:
    / @nandurisrinivasspirit...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Sri Narasimharao Damaraju (Guntur). Our sincere thanks for his contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #saibaba #shirdisaibaba #shirdi #shirdisai #shirdisaibabamessage
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 3,6 тыс.

  • @sivakrishna222
    @sivakrishna222 6 лет назад +776

    బాబా ఎన్నో సార్లు మా వెంట ఉండి నడిపించారు .....విశ్వాసం అన్నిటికన్నా గొప్పది.... మీకు మేము ఋణపడిపోయాం ధన్యవాదాలు,

  • @user-pb3cp4tp1k
    @user-pb3cp4tp1k 3 года назад +195

    ఎంత బాగా చెప్పారు స్వామి . నా మనసు బాధపెడుతూ ఉండేది బాబాని విమర్శలు చేస్తూ ఉంటుంటే నాకు మీరూ చెప్పు తుంటే నాకళ్లవెంట నీరు వచ్చినవి నా బాబా గురించి గొప్పగా చెప్పు తుంటే 🙏🙏ధన్యవాదములు

  • @indoobalamalladi9718
    @indoobalamalladi9718 10 месяцев назад +31

    ఎంత బాగా చెప్పారండి. అసలు మనసులో ఏ చిన్న doubt కూడా మిగలకుండా చిన్న పిల్లలకు చెప్పినట్టు 🙏🏻🙏🏻🙏🏻
    అంతటి మహానుభావులని సందేహించడానికి మన స్థాయి ఏంటి.ఓం సాయి రామ్. Sab ka malik ek🙏🏻

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Месяц назад +16

    ఎంతో మంది అజ్ఞానం తో, మూర్ఖత్వం తో, కావాలని ఇబ్బంది పెట్టే అడిగిన ప్రశ్నల కు, సందేహాలకు చాలా చక్కగా, వివరణాత్మకంగా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాబా గురించి ఇంత చక్కగా ఎన్నో విషయాలు జోడించి, వేదాల లో, పురాణాల లో చెప్పిన విషయాలను సందర్భోచితంగా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఎవరి నైనా, గురువుగా, దైవంగా భావించి కొలిస్తే అన్నిటికీ నమ్మకం ప్రధానం. బాబా నిజంగా దైవస్వరూపమే. నన్నే పూజించు అని బాబా ఎప్పుడూ ఏ భక్తుని కీ చెప్పలేదు. సబ్ కా మాలిక్ ఏక్ హై అని అల్లా అచ్చా కరేగా అని ఎప్పుడూ అనేవారు. హిందువుల పండుగ లను షిరిడీ లో జరి పించేవారు. హిందూ ముస్లింల ఐ క్యతకు ఎంతో కృషి చేశారు. ఆయన సమాధి అయిన తర్వాత కూడా భక్తుల కష్టాలు, సమస్యలను తీర్చేరు. బాబా దైవాంశ సంభూతుడు. సందేహాల కు సరైన వివరణలతో కూడిన జవాబులను😮 ఇచ్చినందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.ఓం సాయిరాం.🙏🏼

  • @sridhark1070
    @sridhark1070 4 года назад +171

    I visited a Sai Baba temple in Chennai, Baba statue is decorated with a very valuable golden crown. I got the same question in my mind. Why he needs it. Immediately I saw his shadow next to statue because of focus lights in the temple. Then I realized that shadow is completely in black colour irrespective of gold crown and white Baba statue. Both his crown and statue are in same black colour in that shadow. I realized at that moment we should not see the external appearance, just see inside beauty. He is real Guru

  • @Salamcr
    @Salamcr 6 лет назад +172

    అద్భుతం . ఇతర దేవతలను గౌరవించిన తీరు చక్కగా ఉంది. మీకు నా నమస్కారాలు .

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 Год назад +54

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండీ. సాయి బాబా గారితో మాకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు కలిగాయి. ఓం సాయిరాం 🙏

  • @lakshmip5204
    @lakshmip5204 2 года назад +49

    ఎందరో ఎన్నో అంటారు బాబా లీలలు ఎన్నో నేను చవి చూసాను ఆయన నాకు భగవంతుడు.
    స్వామి మీరు బాబా గారి గురించి చాలా బాగా వివరించినారు ధన్యోస్మి.

  • @ashokyadavcreations
    @ashokyadavcreations 4 года назад +838

    ఎవరికి నమ్మకం ఉన్న లేకున్నా నాకు నా తల్లి తండ్రి. అన్ని సాయి బాబానే ,🙏🙏🙏🙏

    • @boyaraju3335
      @boyaraju3335 3 года назад +13

      Same

    • @ravi-ue6xq
      @ravi-ue6xq 3 года назад +8

      Same

    • @bhagyam80
      @bhagyam80 3 года назад +8

      Same

    • @morlasriharsha2117
      @morlasriharsha2117 3 года назад +7

      Me too

    • @natureandworld2875
      @natureandworld2875 3 года назад +35

      Kaani Atanu turaka pindaari,mana Jhansi Lakshmi Bai ni pattichadu Britishers ki anduke vaallu atanni tappinchadaaniki Baaba ani pilichi atanni vadukoni hinduvulani mabhyapettaru

  • @rajathegreat387
    @rajathegreat387 6 лет назад +216

    చాలా చక్కటి వీడియో చేశారు..మీ ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంశయం తీర్చారు.🙏🙏🙏

  • @h2o1111
    @h2o1111 8 месяцев назад +26

    చాలా చక్కగా వివరించారు 👌👌👌 సాయి బాబా మీద నిందలు వేస్తూ వచ్చిన వీడియోలు చూసి బాధేసింది కానీ మీ వీడియో వల్ల చాలా సంతోషం కలిగింది.
    సనాతన ధర్మం గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏

  • @johneywalker6173
    @johneywalker6173 2 года назад +28

    చివరి 2 questions కి వివరణ అద్భుతం ... మీ లాంటి వారు ఉంటె దేశం ప్రశాంతంగా ఉంటుంది స్వామి

  • @thanuganucreations5493
    @thanuganucreations5493 4 года назад +193

    మీ ప్రసంగాలు చాల బాగుంటాయి. నాకు మీ వ్యాఖ్యానం ముచ్చటగా వింటుంటె సమయం కూడ తెలియటం లేదు. చాలా ఙ్ఞానం పొందు తున్నారు. 🙏🙏🙏🙏🙏

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +82

    గాణ్గాపూర్ వెళ్ళి 10 నిద్ర లు చేస్తే వీళ్ళంధరికీ పరమాత్మ శిరిడీ సాయి నాథులు అంతా అర్థం ఔతుంది మీరు ఎంత చెప్పినా అర్థం కాదు వీరందరికీ నమస్సుమాంజలులు☺☺💐💐💐💐💐💐💐💐💐💐

  • @maheswaric5296
    @maheswaric5296 Год назад +8

    చాలా బాగా క్లియర్ చేశారు sir.మీకు మనఃపూర్వకమైన నమస్కారము లు. మీ వాచాలత కు అనంత కోటి దణ్డం లు.

  • @munupathrulanageswararao8240
    @munupathrulanageswararao8240 4 месяца назад +5

    చాలా బాగా వివరణ ఇచ్చారు సార్.
    ఓం శ్రీ సాయి రామ్ ,🙏🙏🙏

  • @suryajyothisampara
    @suryajyothisampara 6 лет назад +31

    అద్భుతం నిజంగా ఇది వింటూ ఉంటే నా కళ్ళంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఎప్పుడో పూజించడం వదిలేసిన నాకు తిరిగి మళ్ళీ ఉపదేశం ఏదో చేస్తున్నట్టుగా భావించడం జరిగింది మీకు ధన్యవాదాలు

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 4 года назад +16

    ఓం సమర్ధ సచ్ఛిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై🙏🙏🙏🙏
    అయ్యా నండూరి శ్రీనివాస్ గారు మీకు శతకోటి వందనములు. సోషల్ నెట్ వర్క్ లో ఇలాంటి సందేహాలు చదువుతున్నపపుడల్లా మనసుకు ఎంతో బాధనిపిస్తోంది. పిచ్చి పిచ్చి సందేహాలు పెట్టుకోవద్దని ఎలుగెత్తి అరవాలనిపిస్తోంది. కానీ అంత జ్ఞానం లేని దానిని. అన్ని ప్రశ్నలకు ఎంతో సహనంతో సవివరంగా మీరిచ్చిన సమాధానాలు విన్నాక నా మనసు చాలా నెమ్మదించింది. బాబా మీ ద్వారా నా మనసు ఊరటచెందించారు. 🙏 ఓం సాయినాథాయనమ:

  • @vusreevatsakumar7713
    @vusreevatsakumar7713 Год назад +15

    Thank you sir. You relieved me from pain. After reading several articles in WhatsApp, i was confused and very disturbed, As I believe Sri Sai Baba. He solved many of my problems too. Once again thank you sir.

  • @sudhaperi3585
    @sudhaperi3585 Год назад +13

    I bow my head to the clear explanation that you have given to all those who speak ill of lord shiridi sai .i would like add that when sai was in his physical form many worshipped him as god incarnation also there were people who always criticised him but eventually all those who criticised him also became great devotees of him ,but sai the form of love never uttered a word against the people who criticised him . Lets pray lord sai to change all the ones who criticise him into great devotees and spread love. If you surrender to sai with love and affection he will take care of you till your last breath

  • @bhanuthej626
    @bhanuthej626 6 лет назад +26

    బాగా చెప్పారు.. బాబా సద్గురువు.. ఎందరో యోగులు పుట్టిన దేశం.. కానీ ఒకప్పుడు ఊరి కో శివాలయం, రామాలయం ఉండేవి.. ఇప్పుడు వాటి స్థానంలో బాబా మందిరం ఉంది.. ఒకసారి ఆయన పాదుకలు తిరుపతి వెంకన్న గర్భాలయం లోకి తీసుకుని వెళ్లారు.. చాలా బాధాకరం..మనం వైదిక ధర్మం మర్చిపోయాం.. నాకు బాబా అంటే ఇష్టం కానీ దకిషనామూర్తి, హయగ్రీవుడు సరస్వతిని మరిచి గురువారం అంటే సాయి బాబా లాగా మెండ్ వాష్ చేస్తున్నారు.. మనస్పూర్తిగా నమస్కరించ లేక పోతున్నాను..

    • @srilakshmi7346
      @srilakshmi7346 6 лет назад +4

      Bhanu thej ప్రజలకి మైండ్ వాష్ చేశేది బాబా కాదు, media tv chanels

    • @issr3095
      @issr3095 6 лет назад +4

      kachitanga , ,idi oka pramadhakara parinama, ee video lo kuda data avatharam ga aadhralu lekapoyina project chestuanru,, aaynaa kaliyugam mottam 9 aavataralu annadu , villu cheptuna prakaram oo 30 amndi pina vunanru inka kaliyugam poorthi kuda kaledu

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 5 лет назад +2

      Correct ga cheparu...

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 4 года назад +1

      Miru mararu inka doubt lu leputhuney untaru

    • @sreesailamallikarjunaraobu4004
      @sreesailamallikarjunaraobu4004 4 года назад

      Bhanu tej garu, I suggest u read books written by Pujya Acharya Ekkirala Bharadwaja available at www saibharadwaja.com.org.books n I hope ur doubts will be cleared

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 6 лет назад +172

    ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .. 🙏🙏

  • @srisaanvi9494
    @srisaanvi9494 2 года назад +48

    Its too late to comment but this changed the whole perspective of my thinking ..... Chala kruthagyatalu Swami 🙏🙏🙏

    • @hairaja8353
      @hairaja8353 2 года назад +1

      this all is created by Bjp n RSS Social Media, just to spoil Maharashtra income from shirdi
      They want to take ttd also from AP government
      Just to spoil State incomes and to take states in their control.

    • @hairaja8353
      @hairaja8353 2 года назад +1

      Please make a Video about Sathya Sai Baba

    • @aravinda1947
      @aravinda1947 2 года назад

      @@hairaja8353 satya sai baba is not god, he is not saibaba. But he is a good person

  • @dhanalakshmivelaga8665
    @dhanalakshmivelaga8665 2 года назад +16

    షిరిడీ సాయి బాబావరి గురించిన వివరణ ,ఎంతో విపులంగా వివరించారు .ధన్యవాదములు గురువుగారు

  • @adigangarapu2848
    @adigangarapu2848 5 лет назад +63

    విలువైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదములు

  • @shivacheruku3500
    @shivacheruku3500 4 года назад +15

    చాల సంతోషంగా ఉంది..బాగా అన్వయించి చెప్పారు .జీవంమ్క్థులు వారు ఏమి చేసిన తిన్న వారికీ దాన్ని రస మాయం చేసే శక్తి ఉంది.

  • @niha4773
    @niha4773 Год назад +31

    Sir you are opened my eyes. From my childhood I worshipped baba. But from the past 2years because of so many videos I think that he is not datta swamy.and I stopped worshiping baba ...now I know the fact with your video Thank you sir 🙏🙏🙏

  • @sandhyasangisetty
    @sandhyasangisetty 6 дней назад +1

    మీరు బాబా గురించి చెప్తూ వుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి🙏om సాయి రామ్

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +98

    పరమాత్మ తత్వం ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే అర్థం ఔతుంది చాలా బాగా చెప్పారు స్వామీ మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు ☺☺💐💐💐💐

  • @padmajarani5052
    @padmajarani5052 4 года назад +43

    బాబా భక్తులను ఇలాంటి ప్రశ్నలతో చాలా మంది విసిగిస్తున్నారు.అలాంటి వారికి ఎలా చెప్పాలో అర్థంకాక మీకు చెప్పాలి అంటే నా వల్ల కాదు అని తప్పించుకుంటున్నాను.మీరు భలే చెప్పారు ,వాళ్ళ తిక్క కుదిరేలా ధన్యవాదాలు బాబూ.

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 2 года назад +15

    ఎంత ఓపికగా చెప్పారు అండీ 🙏🙏
    బాగా చిలికి వెన్న తీసి అందించినట్లు చెప్పారు..
    కృతజ్ఞతలు 🙏🙏

  • @krishnaveni2518
    @krishnaveni2518 Год назад +25

    నమస్తే గురువు గారు... చాలా చక్కగా వివరించారు.. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా తెలియచేశారు.. ఓం సాయి. శ్రీ సాయి

  • @angajalarajesh8190
    @angajalarajesh8190 6 лет назад +160

    తాతలా చిన్నపిల్లల
    హృదయములను తడిమే,
    పక్షిపిల్లల భయముకు
    తల్లిపక్షిలా తనరెక్కల
    అభయమును మనపై ఉంచే,
    మతసామరస్యమునకు
    గొప్పజ్యోతిగా
    ప్రకాశించే ,
    త్రిమూర్తుల అంశ
    దత్తాత్రేయమహర్షి
    కరుణ ధునే
    శిరిడీ సాయి బాబా.

  • @radhikasuri2032
    @radhikasuri2032 4 года назад +25

    నమస్కారం
    నిజంగా మీరు చాలా బాగా చిబుతున్నారు. మీ లాంటి వారు ఊరికి ఒక్క రుంటే చాలు మన హిందూ ధర్మం తప్పక నిలబడుతుంది. మీ వీడియోల ద్వారా నాకు చాలా సమాధానాలు విషయాలు దొరికాయి ధన్యవాదములు . మీరు చెప్పేది అక్షర సత్యము

  • @pragnya2005
    @pragnya2005 2 года назад +21

    I Prayed and kept complete hope and trust on baba in my difficult times and he helped me always .

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 2 года назад +5

    సర్వ దేవతా నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. 🙏

  • @sairamprasad8416
    @sairamprasad8416 5 лет назад +164

    Mii laanti vaaru ee samajaaniki
    enthoo avasaram sir....
    Thank you very much.

    • @sunithakongara8010
      @sunithakongara8010 4 года назад +1

      Gurubyonnamaha🙏

    • @user-df5vb9yw4k
      @user-df5vb9yw4k 3 года назад +3

      ఎంతో మంది తెలసి తెలియక అడిగే ప్రశ్నలకు, సందేహాలకు మీరు చేస్తున్న ఈ సేవ నభూతో నభవిష్యతి.
      మీరు చల్లగా ఉండాలి.

  • @ssrao3026
    @ssrao3026 3 года назад +11

    నిజంగా అద్భుతమైన వివరణ .. నిర్దిష్టమైన ఆలోచనలు, అవగాహనా స్థాయి, తెలియనిది తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా కరువై సందేహాలను, విమర్శలను గుప్పించే అలవాటు కలిగియున్న కొందరికి కనువిప్పు కలిగిస్తుందని ఆశించవచ్చు.
    ఇది కేవలం సందేహాలకు వివరణ అనేకంటే మీరు అందించిన ఆధ్యాత్మిక
    వితరణ 🙏అనడమే సబబుగా ఉంటుంది.
    🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @jayalakshmiboddu3640
    @jayalakshmiboddu3640 6 месяцев назад +13

    Namaste Sir, I am very very happy and fully satisfied with your eloborative and constructive explanation,which
    whole heartedly encourages and supports millions of devotees. Thank u very much
    Sir.

  • @ramachanderrao2654
    @ramachanderrao2654 4 месяца назад +2

    SaiRam, after a long time I am destined to hear this discourse. అద్భుతం, my Pranams to you Srinivas Garu. ❤you for your knowledge.

  • @ravidarbha1582
    @ravidarbha1582 6 лет назад +9

    చాలా మంచి వీడియొ చేశారు శ్రీనివాస్ గారు, ఈ మధ్య జనాలకి చెత్త డౌట్లు అవి పెంచే చానెల్స్ ఎక్కువయ్యాయి , బాబా గారి స్మరణలోఈ గారి, దత్తాత్రేయ సంప్రదాయంలో వుండే అవధూతలని స్మరిస్తున్నపుడు గాని , గురు చరిత్ర చదువుతున్నప్పుడు కలిగే చిత్త శాంతి చాలు అవి ఎంత గొప్పవో చెప్పడానికి !

  • @mymomandme
    @mymomandme 3 года назад +50

    మీరు చాలా చక్కగా, విపులంగా వివరించారు .ఇంత మంచి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @shaikkhirun3334
    @shaikkhirun3334 7 месяцев назад +19

    I believe baba is my father whenever struggles come in my life I just chant baba name he always surprised me with his miracles I just love baba until my death I chant his name untill my death ❤❤❤ baba devotes only know how kind he is nd his miracles

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 Год назад +3

    Gurugaru meeru inta goppa sandesham ichhinaduku meeku Danyavadalu

  • @surendrareddy1065
    @surendrareddy1065 4 года назад +39

    మీకు ధన్యవాదాలు, మీ vedios మంచిగా వున్నాయి జ్ఞానం తెలుసుకునే విధంగా వున్నాయి,

  • @komaladevi7441
    @komaladevi7441 2 года назад +36

    So wonderfully explained, l never had any doubt about shirdi sai baba because is God himself, he is very kind, simple loving and caring Parent 🙏🕉️

  • @namanasandhyarani1992
    @namanasandhyarani1992 7 месяцев назад +8

    Today whatever I am.. Whoever I am... Its all because of Shirdi Sai baba... He gave me life... Na jeevitam antam ayipoyina... Ayana epudu na thodu untaru🙏

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 3 месяца назад +3

    మంచి జ్ఞాన ఉపదేశం చేశారు.....మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు 🕉️🔯🕉️

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +30

    శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతమ్ పారాయణ చేసినట్లైతే శిరిడీ సాయి నాథులు ఎవరో చక్కగా అర్థం ఔతుంది నమస్సుమాంజలులు స్వామి మీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @sriprasad8936
      @sriprasad8936 2 года назад +3

      Andulo sai baba gurinchi okka maata koodaa ledu

    • @kanyagudipati8605
      @kanyagudipati8605 Год назад

      @@sriprasad8936 మీరు పిఠాపురం వారి book చదవండి

  • @hanumanbojjoju3472
    @hanumanbojjoju3472 4 года назад +28

    E questions adiginavarandariki thanks b.coz naku babagurrinchi inka ekkuvaga telsindi and N.S Gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sv2200
    @sv2200 2 года назад +7

    సాయి బాబా పాదముల కింది ఇసుక రేణువు వంటి వారము అయిన మనకి ఇన్ని సందేహాలా,, అసలు మనం నమ్మినపుడు సందేహాలు ఉండవు ,, ఈ దేహమే సందేహం ,, దానికి ఇన్ని సందేహాలా ,, యూ కేజీ లో ఉన్నట్లు అయితే డిగ్రీ , పిజి వరకూ ఉంటూనే ఉంటాయిలెండి సందేహాలు ,, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏విశ్లేషణ గా చెప్పిందుకు మీకు ధన్య వాదములు 🙏

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 7 месяцев назад +6

    చాలా బాగా వివరణ ఇచ్చారు,మనసుకి హాయిగా ఉంది,
    ఈ మధ్య బాబాని విమర్శించడం ఫాషన్ అయింది చాలా మందికి, బాధగా అనిపించింది నాకు

  • @responsibleindian5618
    @responsibleindian5618 4 года назад +48

    దేముడు = పరమాత్మ ను ఎరిగిన ప్రతిఆత్మ ; ఆ ఆత్మ కులమతాలకు అతీతం 🙏

    • @ramcharan9128
      @ramcharan9128 2 года назад

      good

    • @musiclover2274
      @musiclover2274 2 года назад

      Elanti varu undi sanatatana dharmam debba tintundi
      Sai vishyam miku emi teliyadu
      Miku saksam dwara teliya jestanu

  • @rajathegreat387
    @rajathegreat387 6 лет назад +177

    నెక్స్ట్ వీడియో లో భగవాన్ రమణుల గూర్చి వీడియో చెయ్యండి.. ఆయన గూర్చి చాలా మందికి తెలియదు.

  • @kasaramitinlr-xo8yq
    @kasaramitinlr-xo8yq 6 месяцев назад +1

    సాయిరాం సాయిరాం అంటే చాలు మనల్ని కంటికి రెప్పలా కాపాడే మహోన్నత్తుడు మన సాయిబాబా.. మతాలకన్నా మనషులు ముఖ్యం అని చెప్పారు.. మమల్ని ఎన్నో సార్లు కాపాడిన గొప్ప దైవం మన సాయిబాబా ❤❤🙏

  • @sriramkalaga9300
    @sriramkalaga9300 Год назад +31

    I apologize for this rather late comment as I discovered this channel only a few days ago by chance. I am a devotee of Shirdi Saibaba as well as admirer of Dattatreya lineage of Saints. The queries and responses about Shirdi Sai are well researched and made. Here are a few of my own insights to add to the dialogue.
    1. In one of the chapters of SSC, Sai sees Nana struggling with the understanding of Gita 4:34 shloka... "Tatviddhi Praanipatena....". The explanation Sai gives there is further proof that He is Parabrahma himself. More than that, Sai enunciates the manner in which one should serve a Sadguru. The essence is the same as that of Gurucharitra.
    2. The coconut story involving Vasudevananda Saraswati Maharaj further shows that VSM knew that Sai is Datta Himself. Which is why he addressed Sai as "my Big Brother".
    3. Everywhere in SSC, Sai named Himself as "Servant of God" or "Messenger of God" and never ever called Himself as God. However, at every possible instance, He indirectly pointed to the hint that He is Dattatreya Avatar.
    4. Sai's greatest contribution to Indian Spirituality is that He clearly indicated what is necessary for devotees to attain Moksha in Kaliyuga: Complete Surrender to a Sadguru! The practices described in Gurucharitra are impossible to follow in these times. So, Sai distilled all that knowledge into His teachings as a Sadguru.

  • @gayatrisarika3200
    @gayatrisarika3200 4 года назад +24

    Chala bhaga chepparandi.
    Baba garu doesn't need any crown or ornaments. These all we provide. I do have faith on him i have seen miracles through my life. Thank you for sharing much more important messages for all.

  • @palanin1444
    @palanin1444 4 года назад +33

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు...సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

  • @saigayatri573
    @saigayatri573 Год назад +31

    Wonderful explanation sir...my belief in Sai Baba tripled after watching this video....

  • @anithakumari6034
    @anithakumari6034 10 месяцев назад +10

    Namasthe Sir, I am Staunch devotee of Saibaba, but few people have asked the same questions made me feel bad, thanks for your pure explanation, Sir people say the dress of Saibaba is like Afghanistan people dress, so baba came from Afghanistan and converting us.....please if possible make a video on this Sir

  • @kesavarao9608
    @kesavarao9608 4 года назад +88

    సాయిబాబా ఎన్నోసార్లు నాన్ను కాపాడారు.

    • @kalyansrinivas8345
      @kalyansrinivas8345 3 года назад +12

      Adhi nee brama, sai baba is fake not existed, story created by ssb trust

    • @vivekkumar-ly7rq
      @vivekkumar-ly7rq 3 года назад +3

      @@kalyansrinivas8345 sai baba is not fake...he is god

    • @mahesh64
      @mahesh64 3 года назад

      @@kalyansrinivas8345 who the hell you are, how can u say this.

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 4 года назад +55

    Baba.is with our family members always I cant explain how many times he saved us from problems he is sadguru god guide everything om sai ram🙏

  • @va3279
    @va3279 Год назад +2

    Sai Baba temple ki Nagpur lo Hindu, Muslim, Christians, Sikhs , Buddishists, Jains ..andharu vastharu ...every thrusday andharu vallu thechina prasadhalu andharki istharu ..Prashantham ga untundhi

  • @kanakadurgabeeram4727
    @kanakadurgabeeram4727 6 месяцев назад +6

    Excellent answers andi,chala mandiki kanuvippu kaligincharu, Om Sai ram🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 6 лет назад +18

    చాలా చక్కటి వీడియో చేశారు. meeku chala chala dhanyavadamulu Jai Sai Ram Jai Sai Ram

  • @kondaniranjan4019
    @kondaniranjan4019 4 года назад +21

    By GOD'S GRACE YOU ARE BLESSED WITH A DIVINE & SPIRITUAL VOICE WITH LOT OF ATTRACTION.

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 6 месяцев назад +9

    Great, detailed , authentic explanation, your discourse shattered the doubts that are spread in various media platforms about BABA.Thank you once again,Sir 🙏

  • @kjyothi3645
    @kjyothi3645 9 месяцев назад +6

    చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదాలు,,🙏🏻 ముందు బాబా గురించి తప్పుగా ఒక వీడియో చూసాను దాని క్రింద నే ఈ వీడియో వచ్చింది అది చూసి ఇది చూసాక అప్పుడు సాయి లీలమృతం లో ఒకటి గుర్తుకు వచ్చింది. అది ఏమిటి అంటే ఆయనే మనలో ప్రశ్నను రేకెత్తించి ఆయనే మనకు సమాధానం చెబుతారు. అదే పరమాత్మ ,,🙏🏻ఓం శ్రీ సాయి రామ్ 🙏🏻

  • @satyakumari5223
    @satyakumari5223 4 года назад +14

    Sai Ram Sai Ram Sai Ram👃
    Thank you very much Srinivasa garu. You have explained and clarified crystal clear about Baba garu and Avadhuthalu.

  • @Venugopal98500
    @Venugopal98500 5 лет назад +30

    Very well explained .. I watched till 25:50 and became a Saibaba bhakta.
    Om sai Ram
    Sri Gurudev Dutta

  • @kranthipara4173
    @kranthipara4173 2 года назад +2

    శ్రీ శ్రీపాద వల్లభ
    శ్రీ నరసింహ సరస్వతీ
    శ్రీ మాణిక్య ప్రభు
    శ్రీ అక్కల్ కోట్ మహరాజ్
    శ్రీ షిరిడి సాయి బాబ
    ఈ ఐదు అవతారాలు🙏 శ్రీ దత్తాత్రేయలు 🙏

  • @lakshmiyalluri6577
    @lakshmiyalluri6577 2 года назад +3

    Naku baba meeda chala nammakam kani Mee explanation tho motham doubt s clear Guru garu meeku dhanyawadalu 🙏

  • @meenamalyala7871
    @meenamalyala7871 6 лет назад +57

    మనసు చాలా ప్రసాంతంగా ఉంది

  • @sastrrysurya6889
    @sastrrysurya6889 4 года назад +56

    Aa saiye mee Rupam tho answer icharu. Meelo guru amsa answer ichindi. You understood Dattatreya tatva very well sir. Your also our guru

  • @anjuiict
    @anjuiict Год назад +3

    కలియుగం లో ఈ దత్తాత్రేయ స్వామి అవతారం పరిసమాప్తం లేనిది. దేశ కాల పరిస్థితులు బట్టి, ఆయన నిరంతరం ఈ భూమి మీద వివిధ ప్రాంతాల్లో, వివిధ అవతారలలో సంచరిస్తూ ఉంటారు. ఆయనే ఒకానొక సమయంలో సాయి బాబా గా అవతరించారు. ఈ దత్తావతారాలు తమ భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా నిత్యసత్యులే..... మంచి వీడియో చేశారు.

  • @murthytata1553
    @murthytata1553 Год назад +4

    So, wonderfully explained. I have never had any doubt about Sri Saibaba, because he himself God.

  • @ramakrushnatatipudi8267
    @ramakrushnatatipudi8267 3 года назад +110

    శ్రీ సాయి శరణం
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
    ఓం శ్రీ సాయి గురుదత్తా.....

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 2 года назад +17

    Chala baaga chepparu. Your explanation is very nice. I am strong devotee of shirdi saibaba. He showed me many miracles in my personal and professional life. Om sai ram

  • @abbagonejagadhishwargoud5866
    @abbagonejagadhishwargoud5866 10 месяцев назад +3

    సాయి అవతారం అవతారం దత్తావతారం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @sailajattavva5325
    @sailajattavva5325 7 месяцев назад +2

    గురువుగారికి నమస్తే🙏 ఈ 2023 లో కూడా బాబా గారి గురించి పిచ్చి పిచ్చి msg లు వాట్సాప్ లో వస్తున్నాయి అలాంటి వారికి మీ వీడియో సరైన అవగాహన వస్తుంది

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 4 года назад +47

    రామాయణం లో రాముడు విష్ణు మూర్తి అవతారం అని వున్న ది. స్వయంగా బ్రహ్మ దేవుడే చెప్పాడు.

    • @sureshpaul2579
      @sureshpaul2579 4 года назад

      Last of uttarakaanda

    • @ankammaankamma5901
      @ankammaankamma5901 4 года назад

      Om namo narayanaya

    • @sridevijammu40
      @sridevijammu40 4 года назад

      Superamma super .Sairam à.omsrisaiRam

    • @user-jt7yh4pe3x
      @user-jt7yh4pe3x 4 года назад

      Bro rama is 90./. Of human and 10./. Vishnu consuousness.. vishnu deva epudu full form lo bhumidaki radu.. endukante ikada human feaces, blood, urine untay kabati.. he is purest of fundemnatal creation while shiva is fundemental of existence.. anduke ramudu andarni champestadu kani krishnu epudu mahabratani chamapledu kamsa mamam ni odinchade tappa champaledu... reason he know value of of life energy

    • @Bhadrudu
      @Bhadrudu 3 года назад +9

      @@sridevijammu40 సాయీరాం అనే దేవుడెవరూ లేరు. సీతారాం అనే దేవుడున్నాడు. సాయబాబా అను లేదా సీతారాం అను. సాయీరాం అనకు.

  • @ramyan555
    @ramyan555 3 года назад +76

    His presence is always with his devotees.His love is unconditional towards his devotees

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 10 месяцев назад +3

    Thank you Sir for your explanation which opened my eyes.🙏🙏🙏

  • @eswarjujjuri2285
    @eswarjujjuri2285 6 месяцев назад +2

    ధన్యవాదములు గురుజి సాయిబాబా మీద ఉన్న అపోహ లు పోయాయి నాకు మనశ్శాంతి గా ఉంది మీలాంటి వాళ్ళు చెప్పక పోతే మా బోటివాల్లు అదే బ్రమలో ఉండే వాళ్ళం

  • @gurudattb
    @gurudattb 5 лет назад +103

    Sir ... I salute u ... What a explanation for each question..... Thank you for giving answer to those questions... At least now people stop spreading wrong thing about almighty saibaba.....

    • @manoharimani6550
      @manoharimani6550 2 года назад +3

      ఎంత చక్కగా వివరించారు గురువు గారూ ధన్యవాదాలు

  • @bhavani00772
    @bhavani00772 3 года назад +17

    స్వామి, బాబా నా జీవితం, మీరు అద్భుతమైన వివరించారు. ధన్యవాదాలు

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 6 месяцев назад +4

    అద్భుతం గా విశ్లేశించి చెప్పారు. ఇంకా సందేహిస్తే వారి ఖర్మ. మూర్ఖులతో వాదిస్తే సాధనలో ముందుకు వెళ్లలేము.

  • @user-rj4we5td9u
    @user-rj4we5td9u 7 месяцев назад +1

    ఓం సాయిరాం నండూరి శ్రీనివాసరావు గారికి పాదాభివందనం నిజంగా మీరు చేసిన ఎక్స్ప్లెయిన్ చాలా చాలా బాగుంది

  • @srujanthalla6380
    @srujanthalla6380 6 лет назад +35

    Chala chala chala chala chala. Bhagachepparu👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @miraclemarketing5137
    @miraclemarketing5137 5 лет назад +48

    I had lot miracles. Siridi Saibaba

  • @rishidhara7599
    @rishidhara7599 10 месяцев назад +1

    జై సాయి రామ్ 100% దేవుడే
    అలా అనుకుంటే శివుడు మహానుభావుడు ఇద్దరు భార్యలు విష్ణువు మోహిని అవతారాన్ని కూడ వదల్లేదు అయ్యప్పకు తండ్రి అయ్యాడు శివుడు స్మశాన వాటికలో అంత్యక్రియలు వాసన ఇష్టపడేవాడు అలని
    ఆయన దేవుడు కాడా మనం భక్తి తో చూడాలి జై సాయి రామ్ నా బాబా దేవుడే 🙏

  • @shobhankumar841
    @shobhankumar841 4 дня назад

    శ్రీ సాయిబాబా గుర్తెరిగి ఆరాధించడం భక్తి తో కొలవడం మన జన్మ జన్మల పుణ్యఫలం. మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ శ్రీ సాయి యే ❤

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 года назад +19

    Moorkhuliki kanuvippu kaligela chala Baga chepparu Om Sri Sai Ram

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 2 года назад +7

    నమస్కారం గురువుగారు మీ వ్యాఖ్యానం విన్న తర్వాత నాకు భక్తితో కూడిన తన్మయత్వం కలిగింది మనలో చాలా మంది రాముడు దేవుడా బాబా దేవుడా అని అంటారు కానీ వారి మార్గాలు అనుసరిస్తే అందరిలో దేవుని చూడగలుగుతాము

  • @rangawalli7403
    @rangawalli7403 2 года назад +4

    శ్రీ విష్ణు రుపాయ నమః శివయః🙏 గురువుగారు నేను బాబా భక్తురాలిని. మిమ్మల్ని బాబా స్వరూపం గా భావిస్తాను. మీ మాటల్లో ఆ రామున్ని చూసాను వేoకటేశూన్ని, దుర్గమ్మ ను చూసాను.మీరు చెప్పే ప్రతి వీడియో లో ఆ భగవంతున్ని చూసుకున్నాను. ఈ రోజు నా బాబా నీ చూసుకున్నాను . ఈ వీడియో చూస్తుంటే సాయి సచరిత్ర చదివిన అనుభూతి కలిగింది. మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు🙏

  • @sarojinibudige6557
    @sarojinibudige6557 Год назад +3

    Baba gari gurinchi naku sondehalu levu .meeru cheppina samadhanalanni baba daya valla naku ardhamainayi mee samadhanalu vinnaka nakento aanandaga vunnadi dhanyavadalu guruvugaru ,

  • @karthikm7399
    @karthikm7399 4 года назад +45

    నా తల్లి తండ్రి నా గురువు సాయి బాబా

  • @prince_premkumar
    @prince_premkumar 4 года назад +23

    పిలిస్తే పలికే దైవం బాబా..గారు
    షిరిడీలో ఇప్పటికీ తను నిత్య సంచారి. నిస్వార్ధమైన భక్తి విశ్వాసం ఉంటే తనని ఎప్పటికీ మనం చూడొచ్చు

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 3 месяца назад +2

    అద్భుతం,చక్కని విశ్లేషణ

  • @ashokvidya9455
    @ashokvidya9455 Год назад +3

    Thanks Guru ji for explanation very patiently uu explanined God bless you too forever, 🙏🙏🌹🌹🌷🌷🌸🌸💐💐🙏🙏