షిర్డీ సాయి బాబా గారు ఈ వ్యక్తి కోసమే ప్రాణాలు వదిలింది..! అతని ఇల్లు ఇప్పటికి ఉంది | Shirdi Tour
HTML-код
- Опубликовано: 24 июл 2022
- #Temples #telugutraveller #places
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
బాయిజ అమ్మ, తాత్యా కోటే పాటిల్ గారు కారణ జన్మలు, బాబా అశిస్సు లు అందుకున అదృష్టవంతులు, శిరిడీ లో వున్న అందరూ చాలా చాలా అదృష్టవంతులు, బాబా నడిచిన పుణ్య భూమి లో నివసిస్తున్నారు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
S
P0
Yes nenukuda alage anukumnanu.baijamma,thathya ,mahalsapathi,Laxmi veelukuda baabadaggare vuntaru Ani anukuntunnanu.
Yes
Omsairam 🙏🌹🙏
షిరిడి వెళ్లిన ఇవన్నీ చూడలేము మీరు చాలా బాగా చూపించి వివరించారు ధన్యవాదాలు అన్నయ్య🙏 షిరిడి లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు🙏 ఓం సాయి రామ్🙏
బాయిజా అమ్మ,తాత్యా ఇతర భక్తులు భౌతికంగా ప్రపంచం దాటిపోయినారు.వారి జ్ఞాపకాలు 100 యేళ్లు గడచిన నిలిచి పోవడం బాబా దయ..జైశ్రీరామ్
మేము షిరిడి వెళ్ళినా అన్నీ తిరిగి చూడలేము .
కానీ మీరు ప్రతీదీ కూడా చక్కగా విపులంగావివరించి చూపిస్తూ చెపుతున్నారు.
మీకు ధన్య వాదములు సాయి రామ్ 🙏🙏🙏🙏
Ekkadanunchi meeru..
ఎన్ని జన్మల పుణ్యమో భాయిజాఅమ్మ పాటిల్ గారు తాత్యది. బాబా అనుగ్రహపాత్రులు
Eroju oka manchi video ni chusanu TQ brother om Sri Sai Ram 🙏💐
బాయిజా అమ్మ వారి ఇల్లు చూడడం నా అదృష్టం గా భావిస్తున్నాను
ఓమ్ సాయిరాం బాబా గారి ప్రియా భక్తుడిని మరియు ఆదేవుడికే బిక్ష పెట్టిన భయజమా గసారు నివసించిన వారి ఇల్లును చూపెట్టిన మీకు డిసన్యవాదాలు అప్పటి భక్తులు అందరు నిజంగా ఎంత పుణ్యంచేసుకున్నారో వాళ్ళందరూ జ్ఞానులే కాబట్టే బాబా మాములు మనిషి కాదు దేవుడే ఆని గుర్తించగాలిగారు ఆ రోజులలో వాళ్ళకే సరిగా భోజనం దొర్సకాని రోజులు అయినరోజు బిక్ష పెట్టడం అంటే వాళ్ళు kuda దేవుళ్ళతో సమానము బాబాను దేవుడని గుర్తించ గాలిగారు జైసాయిరాం
ఓం శ్రీ సాయినాధాయనమః
నా ప్రేమను గెలిపించు సాయి బాబా 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి సాయిబాబా 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే అమ్మాయి తో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా సాయి... 🙏
ఓం శ్రీ సాయి నాధ్ మహారాజ్ కి జై 🙏🙏
తాత్యా కోసం బాబా బాయిజామ్మ కి ఇచ్చిన మాట ప్రకారం బాబా గారు తన ప్రాణాలను సైతం విడిచారు .ఇచ్చిన మాట నిలుపుకున్నారు
మంచి వీడియెా అందించారు ధన్యవాదాలూ
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
మేము మూడు సార్లు షిరిడీ సాయిబాబా వారి దర్శనం చేసుకున్నాము కానీ ఇవి చూడలేక పోయాము మీరు బయజమ్మ గారి ఇల్లు తాత్యాజి గారి ఇళ్లను చూపించారు 🙏❤️🕉️🌹ఓం శ్రీ సాయినాథాయనమః🌹🕉️🙏 మీకు హ్యాట్సాఫ్ 💐🙏
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సమర్థ సాయి రామ్ మహా రాజ్ కీ జై
Manchi video andhimcharu. Thank you so much
🙏
Om Sai Sri sai jaya jaya Sai 🙏🙏🙏
Om sai jaya jaya sai.nice vidio preveen garu
Chala Kstapadi Video Thesaru Dhanyavadhalu Om SriSainadhayanama
Super bro video chala chala bagundhi
Nice video Praveen garu
ఓం శ్రీ సాయి బాబా 🙏🙏🙏🙏
nice vodeo from bimavaram🙏🙏🙏
Om sairam amazing & wonderful
One of the best my fav vedio 😍👌🏻
Om Sai Ram 🙏🌹🙏 super
🙏🌺 ఓం సాయి రామ్ 🌺🙏
Excellent
Nice praveen good
Om sai ram 🙏 good information 👍
Baagundi
Thank you OM Sri Sai Ram Maharaj ki Jai
Waiting for next video Praveen garu
Infinite Divine Thanks Praveen Garu. Baba Blessings be with you always. Om Shri Sai Ram 🙏🙏🙏❤️❤️❤️🕉🕉🕉✨💫✨💫
Praveen. Gariki. Sri. Sai. Blessings. Untavi. Om. SaiRam
Memu gurupournamiki vellamu kanitime leka chudaledu kani ippudu chusamu meku dhanya vadamulu om sai baba
నమస్సుమాంజలులు...
Very good and nice please 🙏🏻
Thank you so much sir 🙏
Thank you very much
Ome guru datta sri guru datta saranam mama 🙏🙏🙏
Good information👏
Gud information bro
Thank you for your video. Jai Sai Ram 🙏🙏🙏
Om sree namo sainathaya namaha🙏🙏🙏
Super sir ,memukuda anukunnu ee buslu neetugalevu Ani.cars kudaalage vunnai.
Super video Praveen super
Nice video bro
Super.. 👌👌👌
Super video bro 👌
Baba naa samasyalu teerchu thandri Om sri Sai Ram❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very very good brother
Very good vedeo
ఓం శ్రీ సాయి రామ్,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Omsairam 🙏🥰🌺🌹❤️🥰🙏🥰
Ome sai sri sai jaya jaya sai🙏🙏🙏
Jai Shirdi Saibaba
Om Sai Ram
🙏🏻🙏🏻🌹
Om jai sai ram 🙏🙏
Jai Sri Ram
Omsairam
ఓం శ్రీ సాయి రామ్,🙏🙏🙏🙏🙏
Sai Ram 🙏🙏🙏
Jai sai. Ram. Charanam shatanam
Sai sparsh Ani hotel vuntundi temple daggarlo,Adhi tatya manavadidhi.hotel backside valla house vuntundi ,athanu 2022 lo chanipoyadu, wife vuntunnaru ippudu okkare..vaalla intlo babagaru tatya ki icchina oka purse vundi...velthe chupistaru....inka Laxmi bhai shinde ki babagaru 9 naanelu (paisalu)iccharu.adhi Kuda vuntundi oka place lo..syama house kuda vundi, mahalsapathi house kuda vundi
Om sai nadaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏
anna super video
Good video anna
Om Sai Ram 🙏🙏🙏♈♈♈❤️❤️❤️
నేను మీ ఛానెల్ కి కొత్తగా వచ్చాను ❤️
Thanks
Om Sai Ram
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
P .krishnamurthy. really great story babha history
Om Sri sainathaya Namaha 🙏🙏🙏
Om sai ram🙏🙏🙏
On Sri Sairam
Om sai ram🙏
Om sai ram
Anna....iii video lo mitho last oka white shirt veskoni vunna athanu...nadichey vidhanam & hands ala pettadam achum baba laney chesadu anna....
Om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram 🌺🌺🌸🌺🌷🌺🌸🌺🌸🌺🌷🙏
OM Sai Ram OM Sai Ram OM Sai Ram OM Sai Ram OM Sai Ram OM Sai Ram OM Sai Ram
OM SHREE SAI RAM 🎉
One of the best videos.
Sai 🙏🙏🙏🙏
Jai sri siridisai nada
Ism very much impressed with this video
.without praying sri dai the day will not be completed. U r video has given very good information In this context I want interact with u to know more about old shirisha di pl share me u r contact if no infection.Iam from vizag.Than q sir .
God bless all child🙏 🙏❤❤❤
Jai sai ram
बाबा ❤
Om Sairam 🙏
Om Sai Ram 🙏🙏🙏
🕉. Sai.sri.sai
Will you please tell how to go Bayajamma house Clearly
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
OM SAI RAM
Om sai ram❤❤🙏🙏
Jai sai ram🙏
Om sai sri sai🙏
Om sai ram sai ram sai ram sai ram om sai ram om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Omm Sai ram