నమస్కారం అండీ. గాయత్రి మంత్రంలో కొన్ని బీజాక్షరాలు పలకడం వల్ల ఆడవారి గర్భాశయం మీద ప్రభావం చూపిస్తాయని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారండి.అది ఎంతవరకు నిజమో తెలియదు అండీ.కానీ మీరు practical గా prove chesarandi.thanks andi
avaru chepaleni vishayalu avaru chepani mantralu....ma andariki me dayatho a sreenivasudu cheppistunnadu....me daivala e mantram daily nenu 11 times chadutunna...naku me valla devudu chala dagara aiyyadu anpistundi....nijanga meru devudu pampina avadhutha lanti varu....me knowledge ki me speech ki me logical ways ki shathakotivandanalu guruvu Garu....mimmalni kalavalani chala undi..a baba daivalla kalusta....happy dussera guruvugaru..
Meeru chala adrustavantulu, from teenage onwards I had strong desire to take upanayanam n to recite sri Gayatri Mantram but I don't get guidance exactly. You have given complete explanation. Thank you sir God has choosen as media for enlightenment of number of soul. I pray God shower lot of blessings upon u n on ur family
గురువుగారికి అనేక నమస్సులు. మీ వీడియోలు చూడడం వలన ఎంతో ఎంతెంతో సందేహ నివృత్తి జరుగుతోంది.. ఎంతో విజ్ఞానదాయకంగా ఉండడమే కాక ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుస్తున్నవి..అనేకానేక ధన్యవాదాలు.. ఓం శ్రీమాత్రే నమః.
I had the same doubt about the ladies chanting of Gayathri Manthra. Now I have a very clear view about this. I used to chant Aditya hridayam. I don’t know how it slipped from my routine. After this video I want to continue doing it again. You are my inspiration. I was inspired by my friend s mother who was 83yr old to learn Sri Vishnu Sahasranamam . I was 58 when I started learning it by heart. Now I am 71. I thank her for this every day.Thank you for the motivation. God bless you with best health to make many more videos and convey very good things . I am proud of your parents who gave us a gem like you. They are blessed. God bless you.🙌 🙌 🙌 🙌 🙌
I started reciting Sarva Gayatri mantra after listening to your video..I became a very different person once I started doing it...I receive a lot of positive energy...I am immensely thankful to you..🙏
Without knowing all these rules,I used to chant Gayathri manthram. I belongs to kapu community. From tommorow onwards I will chant the new manthra given by you. Thank you Srinivas garu. With regards. Prof.B.Kuberudu.Tirupati.
గురువు గారు ఎన్నో అధ్బుతమైన విషయాలను మాకోసంచేబుతున్నాందుకు మనసుపులకిస్తూ మనసు దైవమార్గాంవైపు వేలుతుండటం సంతోషంగా ఉంది గురువుగారు మరెన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది దయచేసి మెబైల్ నెంబర్ అందిచగలర
Sir 🙏🙏🙏🙏 my son is 10 years old he is the big follower of you. He enjoys listening your valuable videos. Sir you are doing good job you are focusing on future generations.
Sir nenu sandhyavandanamu kuda chesanu. I have only progressed. Yes I do agree that chitha prana shudhi kundali concentration only on bhagwan not materialistic world
Sir really watching videos we are gaining more knowledge. I have seen lot of guru's who just tell or teach but the way you tells us its really amazing and unforgettable. Thank you very much. Om Sai Ram 🌷🌷🌷🙏🙏🙏
Thank you so much Guru Garu. Your videos are extremely informative and beneficial for Sanatana dharma followers. It is also extremely helpful when you have English subtitles on your videos. Thanks to team for all their efforts in including English subtitles. 🙏🙏🙏
Thank u annayya. I'm a Tamiz speaking woman ...who doesn't have knowledge of the sweet Telugu language but your speech is so easy to understand. Thank you so much..
శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలియచేస్తూ వున్నాను. శ్రీ విద్య నేర్చు కోవాలంటే కులము జాతి భేదములు మరియు వయస్సు ఏమైనా నిర్భంధం ము లాంటివి ఏమైనా వున్నాయా. నేర్చు కోవాలంటే ఎవరిని సంప్రదించాలి. ప్రస్తుతం విష్ణు సహస్ర నామాలు చేస్తూ వున్నాను నా వయసు 61 కావునా మార్గం చూపగలరు
Namaskaram guruvu garu, nenu e month 26th nundi mi videos chustunnanu. Eppatiki yenni videos chusano cheppalenu. Start cheste stop cheyalekapotunanu. Chala chala goppa vishayalu cheptunnaru. Nenu chala late ga mi channel ni chusanu. Thank God and you sir eppatiki aina chusanu.
గుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాంగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించినగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించినటువంటి చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ అనారోగ్య కారణంగాగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ అనారోగ్య కారణంగా
Tq swamy, naku only one daughter, ameku saraswati slikalani, gayatri mantraniki equal ga వుండే mantranni nerpinchalani chala korika vundedi, ee vedio valla na korika teerindi, 🙏🙏🙏
sloka of Devi Bhagavatam : For who want to note and practice సర్వ చైతన్య రూపాం తాం! ఆద్యాం విద్యాం చ ధీమహి! బుద్ధిం యా నః ప్రచోదయేత్!! "sarva chaitanya roopAm ThAm AdYAm vidyAncha DHImahi budhim YAnah prachodaYAt" Sanskrit : ॐ सर्व चैतन्य रुपां तामद्यां विद्यां च धीमहि। बुद्धियों नः प्रचोदयात्॥
Sir, Please Explain The Effects Of MOOLA MANTRA's Of All Gods ( For Ex : Subramanya Moola Mantra, Sudarshana Moola Mantra , Annapurna Moola Mantra, Guru Moola Mantra ......Etc) How It Will Be Useful To The Persons Who Are Chanting Repeatedly.Any Conditions Or Rules While Chanting.
🙏🙏🙏🙏🙏 srinivas garu bhagavanthudu meeku ichina vijnananni maa andariki kooda panchi entho sahayakariga unnaru, mee scientific n logical approach for every topic is 👍
Your videos are a revelation into our vast heritage. Kindly provide subtitles for all videos as I don’t want to miss any.God bless the souls providing translation for us.
Namaskaram sir, It's really great and blessed to have your guidance in spiritual advancement. Sir, i want to chant ugram viram mahavishnum jwalantham ... Mantram kindly guide me in this regard Thank you
గురువు గారు.. మీరు మహాత్ములు, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తున్నారు. నాకు కూడా ఒక చిన్న సందేహం ఉంది. నాకు పెళ్లిలో ఉపనయనం చేశారు, తరువాత నేను ఎప్పుడు సంధ్య వందనం కానీ..గాయత్రి కానీ చేయలేదు. ఎందుకంటే సంధ్యావందనం ఎలా చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు నేను గాయత్రి మంత్రం జపించాలి అని అనుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు నేను గాయత్రి చేయాలో..చేయకూడదో దయచేసి తెలపండి.
Very interesting and useful information Sir. Thank you for uploading video with in short period of time from your previous Video.. Stay blessed for long and healthy life..
Chala Baga cheparu Point 3 cheppe apudu... E mantram cheste edaina korindi jarugutundi ani cheptarani anukuntamu. Kani Meru chala practical ga Manchi ga cheparu... God bless you
Great sir... Hats of your analsys. There is a miracle in your speech. There is a flash in your face. I feel Lord srinivas present his blessings completely.
గురువుగారు చాలా చాలా ధన్యవాదములు చాలా సంతోషం గురువుగారు మీరు చెప్పిన భగవంతుడు వాక్యములు వింటుంటే తెలియని ఆనందం కలుగుతుంది జై సీతారామచంద్ర ప్రభువులకు జై
Thank you guruvu garu for explaining about sarva gayatri mantram . Daily I am chanting the mantra and really feeling very positive energy within me . Caution for everyone who wants to chant mantra, this mantra should be chanted perfectly without any mistake otherwise you feel headache or some different kind of pain in forehead. Beginning 2 days I chanted with small mistake like chanted adhyam vidyam cha instead of aadhyaam vidyaam cha so I felt pain in between eyebrows. so please dont do this mistake. Thank you very much Srinivas garu
@uma maheshwar gaaru even I faced headached on one day while practicing sarvagayatri...next day i chkd again while pronouncing...I did not get any headache
చాలా ధన్యవాదాలు అండీ మాకోసం మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ఆధ్యాత్మిక సంసయాలకు
సమాధానాలు వివరిస్తుంన్నందుకు....
🙏🙏🙏
🙏
@@renukadollu3330 pll
Guruvugaru 🙏🙏🙏🙏 rojuku
Thank you sir
నమస్కారం అండీ. గాయత్రి మంత్రంలో కొన్ని బీజాక్షరాలు పలకడం వల్ల ఆడవారి గర్భాశయం మీద ప్రభావం చూపిస్తాయని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారండి.అది ఎంతవరకు నిజమో తెలియదు అండీ.కానీ మీరు practical గా prove chesarandi.thanks andi
దక్షిణామూర్తి స్తోత్రం వివరణ చేయవలసిందిగా కోరుచున్నాము గురువుగారు
ఈ కలియగంలో మీ లాంటి వాళ్లు నిజంగా ఆ దేవుడే మీ రూపంలో ఈ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.మీకు ధన్యవాదాలు
वी
8
avaru chepaleni vishayalu avaru chepani mantralu....ma andariki me dayatho a sreenivasudu cheppistunnadu....me daivala e mantram daily nenu 11 times chadutunna...naku me valla devudu chala dagara aiyyadu anpistundi....nijanga meru devudu pampina avadhutha lanti varu....me knowledge ki me speech ki me logical ways ki shathakotivandanalu guruvu Garu....mimmalni kalavalani chala undi..a baba daivalla kalusta....happy dussera guruvugaru..
Meeru chala adrustavantulu, from teenage onwards I had strong desire to take upanayanam n to recite sri Gayatri Mantram but I don't get guidance exactly. You have given complete explanation. Thank you sir God has choosen as media for enlightenment of number of soul. I pray God shower lot of blessings upon u n on ur family
గురువుగారికి అనేక నమస్సులు. మీ వీడియోలు చూడడం వలన ఎంతో ఎంతెంతో సందేహ నివృత్తి జరుగుతోంది.. ఎంతో విజ్ఞానదాయకంగా ఉండడమే కాక ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుస్తున్నవి..అనేకానేక ధన్యవాదాలు.. ఓం శ్రీమాత్రే నమః.
Sir really appreciated.
My age 63 year's i didn't get this type of information from any body means elders.
so thank you very much sir.
God bless you.
మీకు శతకోటి వందనాలు మీ అనుభవాలు మరియు మీ వివరణ అద్భుతం అపూర్వం అనంతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
Correct.sir.
గురువు గారు నన్ను కలుచివేస్తున్న సందేహాన్ని తీర్చి నా మనస్సుని చాలా తెలికచేశారు,మీకు పాదాభివందనం...
I had the same doubt about the ladies chanting of Gayathri Manthra. Now I have a very clear view about this. I used to chant Aditya hridayam. I don’t know how it slipped from my routine. After this video I want to continue doing it again. You are my inspiration. I was inspired by my friend s mother who was 83yr old to learn Sri Vishnu Sahasranamam . I was 58 when I started learning it by heart. Now I am 71. I thank her for this every day.Thank you for the motivation. God bless you with best health to make many more videos and convey very good things . I am proud of your parents who gave us a gem like you. They are blessed. God bless you.🙌 🙌 🙌 🙌 🙌
I started reciting Sarva Gayatri mantra after listening to your video..I became a very different person once I started doing it...I receive a lot of positive energy...I am immensely thankful to you..🙏
Can u plz explain in detail. We are interested to know
Can u tell us how many times you r doing daily ..
How many times you are reciting daily... after how many days you got to know the difference
ఇక్కడ అంత డీటెయిల్ గా వీడియో ఉంటే మళ్ళీ ఎందుకు ఈ క్వశ్చన్. నండూరి గారు చెప్పినట్టు చేయొచ్చు కదండీ
Please tell me how you recite it, timings and rules
మీ ప్రసంగం విని గురుచరిత్ర పారాయణ మెుదలు చేసాను. Thank you sir
Non veg tine vallu cheyavachha guruvugaru
ఎంతో మంది కి ఉపయోగపడే విధంగా మీ వీడియోలు చేసి మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు గురువు గారు నమస్కారములు
ఆభగవంతుడు మాలాంటి అజ్ఞానుల కొసం తమలాంటి వాల్లను పంపినారయ్య మీకు పాదామివందనం
మీకు పాదాభివందనం
సర్వ చైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహిః
బుద్ధిం యా నః ప్రచోదయాత్
Thanks Guruvugaru.
గాయత్రి మరియు సర్వ గాయత్రి మంత్రములు గురించి చాలా చక్కగా వివరించారు సర్. ధన్యవాదాలు
చాలమంచి విషయలుచెప్పినారు గాయత్రి మంత్రము గురించి నాకు కూడ సందేహము ఉండెను తీరినది గురువుగారు తమరికి నాయొక్క ధన్యవాదములు
Without knowing all these rules,I used to chant Gayathri manthram.
I belongs to kapu community.
From tommorow onwards I will chant the new manthra given by you.
Thank you Srinivas garu.
With regards.
Prof.B.Kuberudu.Tirupati.
May Goddess Gayathri bless you.
Any effect you got?
Don't stop sir
Mother will never make you feel sad pray her she will take care of you
13:20 timing సూపర్ చెప్పారు గురువు గారు ఇది ఒక్కటి తెలిస్తే చాలు మన హిందువులకి, కొద్దిగానైనా మారతారు ..
🙏🚩
మా నాన్నగారు ప్రతి రోజు సహస్ర గాయత్రి చేస్తారు. ఎంతో energetic గా ఉంటారు. ఆయన వయస్సు 74. అమ్మవారి దయ వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
God bless...
Ilantivi bayata cheppakandi...drusthi tagulutundi
Vellanki ViJaya విజయ గారు. మీ నాన్న గారి కి నా పాదాభివందనాలు. తెలియజేసుకుంటున్నాను నా పేరు జలజారాణి
Namaskar m
Meru so lucky sir me nannagaru gayetri mantra
గురువు గారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం చేయవలసిందిగా కోరుచున్నాము
ప్రతి విషయం చాలా చక్కగా వివరిస్తారు గురువుగారు మీకు ధన్యవాదములు ,,,🙏🙏
అయ్య మీరు నిజంగా గురువులు.... తెలియని విషయాలు...సందెంహం తో నిండిన మనసులోకి మీ ప్రవచనాలు ఒక దివ్వె లా వుండి ధైర్యాన్ని అదృష్టాన్ని ఇస్తున్నాయి
అద్భుతంగా చెప్పారు సర్. హృదయపూర్వక ధన్యవాదాలు మీకు!
గురువు గారు ఎన్నో అధ్బుతమైన విషయాలను మాకోసంచేబుతున్నాందుకు మనసుపులకిస్తూ మనసు దైవమార్గాంవైపు వేలుతుండటం సంతోషంగా ఉంది గురువుగారు మరెన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది దయచేసి మెబైల్ నెంబర్ అందిచగలర
Sir 🙏🙏🙏🙏 my son is 10 years old he is the big follower of you. He enjoys listening your valuable videos.
Sir you are doing good job you are focusing on future generations.
SAR SARLE
Great
Veryy very nice child
Sir nenu sandhyavandanamu kuda chesanu. I have only progressed. Yes I do agree that chitha prana shudhi kundali concentration only on bhagwan not materialistic world
Thanks for sharing this Sarva Gayatri Mantra, Srinivas Garu
ఇంతవరకు ఎవ్వరు చెప్పని వివరణ చెప్పారు గురువర్య..ధన్యవాదాలు💐💐💐
Your videos & comments (by your followers) are also useful & informative..
Perfect answers Gurugaaru 🙏 Ee mantram gurinchi Samavedam Shanmukha Sharma garu cheppindi vinnaanu. Kaani cheyaledu. Ippudu chestaanu. Endukante naa prashnaki uttaram dorikindi 🙏
గురువు గారికి పాదాభివదనాలు.
ఈ వీడియో లో చాలా ఉయోగపడుతుంది.. tq గురువు గారు
Mee videos chaala chusamu . Chaala baagunnai.maku enno kottha vishayalu telusukuntunnanu dhanyavadhalu NANDURI SRINIVAS GARU
Wonderful way of explanation. Current generation should follow and inculcate this great habbits of Indian guru's. Thank u Guru garu.
Good mantra.I have so many doubt's about gayathri mantra now cleared .Sarva gayatri mantra better ani grahinchanu guruvugaaru
do daily vishnusahasra namam, kanakadhara stotram, all problems will come down, god bless you
Better late dan never .well explained. It's a roadmap fr spritual growth .cristal clearly clarified all doubts .tq sir .
Sir really watching videos we are gaining more knowledge. I have seen lot of guru's who just tell or teach but the way you tells us its really amazing and unforgettable. Thank you very much. Om Sai Ram 🌷🌷🌷🙏🙏🙏
Hi andi ...Lalitha sahsranamam evaraina chadavchu leka adhi kuda gayatri matram laga upanyam cheyala...Konchem cheppaglara
Evaraina chadavacha andi,shuchi ,shubratha mukyam.
మీరు చెప్పే ప్రతి విషయం కూడా మకువొక దీపపు కాంతుల వంటివి.... 🙏🙏 ధన్యవాదాలు గురువు గారు 🙏💐
Thank you so much Guru Garu. Your videos are extremely informative and beneficial for Sanatana dharma followers. It is also extremely helpful when you have English subtitles on your videos. Thanks to team for all their efforts in including English subtitles. 🙏🙏🙏
O
ఎందరో మహానుభావులు అందరికీ ఇవే నావందనాలు పాదాభివందనం.. జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚🔱🕉️🍊🍎🌾🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
Thank you for the valuable information on sarvagayathri mantra.
I know now only that sarvagayathrimanthra available for all people.
Chala manchi vishyam chepparu guruvugaru..nenu adugudamanukunna doubts,nenu mimmalni adagakundane clear chesaru TQ guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
Thank u annayya. I'm a Tamiz speaking woman ...who doesn't have knowledge of the sweet Telugu language but your speech is so easy to understand. Thank you so much..
Hi Srinivas Garu, I’m following your videos. Videos are providing good information and removing misconceptions about sanathana dharma.
శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలియచేస్తూ వున్నాను.
శ్రీ విద్య నేర్చు కోవాలంటే కులము జాతి భేదములు మరియు వయస్సు ఏమైనా నిర్భంధం ము లాంటివి ఏమైనా వున్నాయా.
నేర్చు కోవాలంటే ఎవరిని సంప్రదించాలి.
ప్రస్తుతం విష్ణు సహస్ర నామాలు చేస్తూ వున్నాను నా వయసు 61 కావునా మార్గం చూపగలరు
Sir your videos are very informative and helpful for leading a meaningful life 🙏
Namaskaram guruvu garu, nenu e month 26th nundi mi videos chustunnanu. Eppatiki yenni videos chusano cheppalenu. Start cheste stop cheyalekapotunanu. Chala chala goppa vishayalu cheptunnaru. Nenu chala late ga mi channel ni chusanu. Thank God and you sir eppatiki aina chusanu.
Guruvugaru Mee pravachanalu ramakrishna prabha lo vastunai ,anduku Chala anandanga vundi
sister meeru explain chese vidam me navvu chala bagundi dont bathernegitive coments
Guruji after hectic research you are teaching us carefully sa we all your children. gurubhyonnamaha
గురువు గారికి శతకోటి వందనాలు.చాలా బాగా చెప్పారు. ghreddy.
Thank you Anna. There is thousand questions in every good habits. Your valuable suggestions advice is a crore . 🙏🙏🙏🙏🙏🙏🙏
గుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాంగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించినగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించినటువంటి చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ అనారోగ్య కారణంగాగుడ్ ఈవెనింగ్ గురువుగారు మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉంటాం. మీ విషయం మీ నుంచి కూడా మేము చాలా విషయాలు అమ్మవారికి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ అనారోగ్య కారణంగా
Thank you sir so much for 32 ధ్వత్రింశం నామా వలీ it's changed my life
how many times u did bro
Tq swamy, naku only one daughter, ameku saraswati slikalani, gayatri mantraniki equal ga వుండే mantranni nerpinchalani chala korika vundedi, ee vedio valla na korika teerindi, 🙏🙏🙏
It's true sir, I'm very happy to chant this.its gives more happyness...tnq u sir. It gave positive energy..
Wonderful efforts, Sir !
God be with you !
సర్వ గాయత్రి మంత్రం
సర్వ చైతన్య రూపం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్
please correct it. sarva chaitanya roopaam, not roopam
సర్వ చైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్
Thanks 🙏
శ్రీనివాస్ గారికి మీకుకోటి కోటి ప్రణామాలు నీనుఈవేల బతి కున్నానంటే మీరు మీవీడియోలద్వారా ఇచ్చిన ప్రేరణ
Om namah sivayah
sloka of Devi Bhagavatam :
For who want to note and practice
సర్వ చైతన్య రూపాం తాం! ఆద్యాం విద్యాం చ ధీమహి! బుద్ధిం యా నః ప్రచోదయేత్!!
"sarva chaitanya roopAm ThAm AdYAm vidyAncha DHImahi
budhim YAnah prachodaYAt"
Sanskrit : ॐ सर्व चैतन्य रुपां तामद्यां विद्यां च धीमहि। बुद्धियों नः प्रचोदयात्॥
Sir, Please Explain The Effects Of MOOLA MANTRA's Of All Gods ( For Ex : Subramanya Moola Mantra, Sudarshana Moola Mantra , Annapurna Moola Mantra, Guru Moola Mantra ......Etc) How It Will Be Useful To The Persons Who Are Chanting Repeatedly.Any Conditions Or Rules While Chanting.
🙏🙏🙏🙏🙏 srinivas garu bhagavanthudu meeku ichina vijnananni maa andariki kooda panchi entho sahayakariga unnaru, mee scientific n logical approach for every topic is 👍
Your videos are a revelation into our vast heritage. Kindly provide subtitles for all videos as I don’t want to miss any.God bless the souls providing translation for us.
Sarvanthryami ane vithandavaadiki chala baga answer chepparu sir
Namaskaram sir,
It's really great and blessed to have your guidance in spiritual advancement.
Sir, i want to chant ugram viram mahavishnum jwalantham ... Mantram kindly guide me in this regard
Thank you
గురువు గారు.. మీరు మహాత్ములు, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తున్నారు. నాకు కూడా ఒక చిన్న సందేహం ఉంది. నాకు పెళ్లిలో ఉపనయనం చేశారు, తరువాత నేను ఎప్పుడు సంధ్య వందనం కానీ..గాయత్రి కానీ చేయలేదు. ఎందుకంటే సంధ్యావందనం ఎలా చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు నేను గాయత్రి మంత్రం జపించాలి అని అనుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు నేను గాయత్రి చేయాలో..చేయకూడదో దయచేసి తెలపండి.
Thanks a lot Guruji for sharing such a good videos 🙏🙏🙏
చాలా బాగా చెప్పి జనాన్ని చైతన్య పరుస్తున్న మీకు పాదాభివందనం
13.20 to 14.00 excellent words....Sri matre namaha
Great message.. You are our living rishi... Living sage.
Very interesting and useful information Sir.
Thank you for uploading video with in short period of time from your previous Video..
Stay blessed for long and healthy life..
Nijamenandi.naaku ayyappa mala vesi.durgamma mudra medalo vesaru .ventane sirobharamvachhindi.dwarapudilo sivuni prardiste. Appudu mudra maarinatlu telisi. Ventane mudra maarchite. Sirobharam taggindi .thank you guruvugaru .manchi pravachanalu chepputunnaru.
Sir really you are great 👍. You are helping so many people.
Chala Baga cheparu
Point 3 cheppe apudu... E mantram cheste edaina korindi jarugutundi ani cheptarani anukuntamu. Kani Meru chala practical ga Manchi ga cheparu...
God bless you
Great sir, మీ ప్రయత్నం ధన్యవాదాలు గురువు గారు
Srinivas garu!I follow your videos.your grip on our traditions,cultural intricacies is admirable.thanks for sharing your knowledge with us
Till today i donot know that there is a sarva gayatri mantram
Thank you.
Gurugi namasthe what you are telling,every word like Golden word, Thank you Gurugi..
Guruji mimmalni demudu pampincharu ma kosam
Great sir... Hats of your analsys. There is a miracle in your speech. There is a flash in your face. I feel Lord srinivas present his blessings completely.
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః శివ రూపాయ విష్ణవే విష్ణు రూపాయ శివః
శివస్య హృదయం విష్ణుః విష్ణుస్య హృదయం శివః 🙏🌹🙏🇮🇳🙏.
Sudrulu emi patinchali ?
Dayachesi telupagalaru.
Mee prasangaalub adbhutam andi.
Meeku Pranamalu.
శ్రీ గురుభ్యోనమః
🙏🏻🙏🏻🙏🏻
Jai gayatri jai he
Vero video chusthune by mistake touch ayyi ee video vachindi guruvu garuuu...memu roju pillalatho chadivasthunnna theliyakaaa.... thank u guru ggg
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణురూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚🔱🕉️🌿🌴🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏
Please give ప్రతిపదార్థం Sir.
గురువుగారు చాలా చాలా ధన్యవాదములు చాలా సంతోషం గురువుగారు మీరు చెప్పిన భగవంతుడు వాక్యములు వింటుంటే తెలియని ఆనందం కలుగుతుంది జై సీతారామచంద్ర ప్రభువులకు జై
Chala thanks andi. 6 days numchi sarva gayathri mantram practice chesthunna. Tulasi plant mundu kurchuni chesthumte chala prasathamga anipimchimdi🙏🏻
Non vegetarian vallu cheyocha pls mam
Thank you guruvu garu for explaining about sarva gayatri mantram . Daily I am chanting the mantra and really feeling very positive energy within me . Caution for everyone who wants to chant mantra, this mantra should be chanted perfectly without any mistake otherwise you feel headache or some different kind of pain in forehead. Beginning 2 days I chanted with small mistake like chanted adhyam vidyam cha instead of aadhyaam vidyaam cha so I felt pain in between eyebrows. so please dont do this mistake. Thank you very much Srinivas garu
sir ee mantram chanting chesevaru veg food matrame tiskovala ?plz ans ivvandi
@uma maheshwar gaaru even I faced headached on one day while practicing sarvagayatri...next day i chkd again while pronouncing...I did not get any headache
Meeru cheppe prathi vedeola bhakthi anedi improve chesthunnanduku padabhi vandanamlu guruvu garu
I like ur voice nd way of explanation v much 👌 sir plz bless me sir 🙏
🙏meeru chala manchi vishayalu cheparu. Pillalu cheddamargamloki pokunda adaina margam chepandi please sir please
పాదాభి వందనం గురూజీ 🙏 🙏 🙏 ధన్యవాదాలు 🙏 🙏 🙏
Mana papalu ki prayashittam vedio lo sarvagayathri mantram chadavali ani chepparu kadha.. aa vedio chusi na tarva nenu ee vedio ki vachha.
Sir. Really. Very great of you for sharing.. spiritual happiness
మీ యొక్క explanation అత్యంత అద్భుతంగా ఉంటాయి.🙏🙏🙏 మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని contact అవ్వటం ఎల
Namasthe guru garu !! Meeeu meeyokka efforts are really great !! 🙏🙏
Very nice
Universal mantram
Very good message
Good post
Guruvugaru eh mantram chesevalu brahmacharyam patinchatam, non veg thinakapovatam lanti niyamalu emana unaya?
THANGIRALA PURNAYYA SIDANTHI
(kakinada,) gari gurinchi cheppandi