గాయత్రీ మంత్రాన్ని ఇలా పఠిస్తే 21 నరకాల్లో పడతారు | Sri Lalitha Vaibhavam by Samavedam

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 75

  • @sri-lm3qu
    @sri-lm3qu 5 лет назад +35

    గురువుగారు సాక్షాత్తు దైవ ప్రతినిధులు మీకు మా పాదాభివందనాలు

  • @ఓంశ్రీమాత్రేనమఃశివాయగురవేనమః

    జయ జయ శంకర హర హర శంకరశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్యామి వారి దివ్య చరణారవిందములకు శతకోటి వందనములు

  • @raviamruthraj6408
    @raviamruthraj6408 Год назад +3

    స్మరణ, స్పురణ💯 సూపర్ 👌🔥🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Месяц назад

    పరమేశ్వరుడికి అపారమైన కరుణ కలిగి, మీ రూపం తీసుకొని, మమ్ములను అనుగ్రహిస్తున్నాడు. శివ శివ శివ శివ మహాదేవ మహాదేవ మహాదేవ కాశీ విశ్వనాథ గంగా🙏🙏🙏

  • @ihi2020
    @ihi2020 5 лет назад +15

    For people who have eye related issues Gurugaaru gave a mantra called Chakshushmati Mantram.Its at 7.00.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Месяц назад

    దుర్గా, కాళీ, భవానీ, లక్ష్మీ, సరస్వతీ, రాధా, గాయత్రీ, అన్నపూర్ణ, విశాలాక్షీ, గంగా నమో నమః🙏🙏🙏

  • @devi9154
    @devi9154 5 лет назад +8

    really wonderful discourse.I like your way of explanation.Namascaram

  • @bharadwajasarma4550
    @bharadwajasarma4550 Месяц назад

    సర్వచైతన్య రూపాంతాం
    ఆద్యాం విద్యాంచ ధీమహి
    బుద్ధిం యానః ప్రచోదయాత్ ||

  • @bhanuprasad638
    @bhanuprasad638 3 года назад +4

    Om namo Shri mathre Namaha, jai Mata lalithamba, jai Mata di🕉️🙏♥️❤️🌹🌺

  • @gadaradaveerabhadrarao8390
    @gadaradaveerabhadrarao8390 Месяц назад

    శ్రీలలిత 🙏🙏🙏

  • @srinivasreddy228
    @srinivasreddy228 4 месяца назад +1

    ఓం శ్రీ గురుభ్యో నమః... సర్వచైతన్యరూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి... ధియో యోనఃప్రచోదయాత్....

  • @rajurajesh1934
    @rajurajesh1934 5 лет назад +6

    Om namah shivaya ...namaskaramulu

  • @gbskumar1634
    @gbskumar1634 6 лет назад +7

    swami chalabaga cheparu. thank u swami.

  • @indira4625
    @indira4625 4 года назад +3

    Gurucharanakamalalaku Vandanamulu🙏🙏🙏

  • @narasimharaoadvocate9579
    @narasimharaoadvocate9579 4 года назад +4

    ప్రణామాలు గురువు గారు....

  • @vijyalakshmi9959
    @vijyalakshmi9959 Год назад +1

    Giruvigariki sathakoto iq
    Vandanalu,

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 5 месяцев назад

    అద్భతమైన వివరణ ఇచ్చారు గురువు గారు 🙏🏿🏵️🍎💐

  • @laxmanrao2406
    @laxmanrao2406 5 лет назад +2

    Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 4 месяца назад +1

    నమో నమః. శ్రీ రుద్రం చినరలో అపరాధ మంత్రం చెప్పిన తరువాత అచ్యుత, అనంత, కేశవ నామాలను ఎందుకుంచారో ఇప్పుడు అర్ధం అయింది గురువర్యా. ధన్యోస్మి. తమరిని ఎందుకు సమన్వయ చక్రవర్తి అంటారో కూడా బాగా అర్ధం అయింది. శత సహస్ర వందనములు

  • @rajasekharmaddigalla1463
    @rajasekharmaddigalla1463 4 месяца назад +1

    సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాo విద్యాo చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్"

  • @rajeshamchinnanna4895
    @rajeshamchinnanna4895 6 лет назад +4

    Shri gurubhyo namaha

  • @srinivasreddy228
    @srinivasreddy228 4 месяца назад +2

    చక్షుస్తేజోమయం పుష్పకందుకంబిబ్రతిం కరైః రౌప్యసింహాసనారూఢాం దేవీం చక్షుస్మతీంభజే...

    • @maithreyisharma4830
      @maithreyisharma4830 2 месяца назад

      🙏

    • @bharadwajasarma4550
      @bharadwajasarma4550 Месяц назад

      చక్షుఃస్తేజోమయం పుష్పకందుకంబిభ్రతీం కరైః |
      రౌప్యసింహాసనారూఢాం దేవీం చక్షుస్మతీంభజే ||

    • @bharadwajasarma4550
      @bharadwajasarma4550 Месяц назад

      శ్రీభగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసేనమః ||

    • @bharadwajasarma4550
      @bharadwajasarma4550 Месяц назад

      సర్వులూ జపించగలిగిన మృత్యుంజయ మంత్రం
      శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ ||

    • @bharadwajasarma4550
      @bharadwajasarma4550 Месяц назад

      నామత్రయ మంత్రం
      అచ్యుత అనంత గోవింద
      శ్రీ అచ్యుతాయనః
      శ్రీ అనంతాయనమః
      శ్రీ గోవిందాయనమః
      శ్రీ అచ్యుతానంతగోవిందేభ్యో నమః

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 6 лет назад +8

    6:40 for eyes

  • @vimalaponnaluru9111
    @vimalaponnaluru9111 4 года назад +2

    Swami -meeru slokam vraste chaduvu kuntamu
    By listening we are not able to pronounce pada namaskarams

  • @kumardandu4321
    @kumardandu4321 2 года назад +1

    Guruvu gaaru gangadhara astakam bhavam cheppandi please

  • @RamRam-iu1ej
    @RamRam-iu1ej 5 лет назад +2

    Gurvu garu vetannitik niyamam vuntondha

  • @santhoshala26
    @santhoshala26 6 лет назад +4

    Asmad Gurubhyo Namah:

  • @narasimhachari6711
    @narasimhachari6711 3 года назад +1

    Om sreeramachandrayanamaha

  • @seelamrajyalakshmi4
    @seelamrajyalakshmi4 4 года назад +1

    🙏sri gurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishbhava4721
    @sathishbhava4721 5 лет назад +4

    Ammavari daya manaki

  • @padminigovindaraj4438
    @padminigovindaraj4438 6 лет назад +6

    Guruvugaru madyalo ekkuvaga adds vastunnai

  • @umaranikasa9554
    @umaranikasa9554 4 года назад

    Amma🙏🙏🙏🙏

  • @BkSandhya-r9z
    @BkSandhya-r9z 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🎊

  • @malliarjun2958
    @malliarjun2958 7 месяцев назад

    ❤❤❤❤❤

  • @bramhammopuru7107
    @bramhammopuru7107 2 года назад

    Chashusmati mantra slokam liricsnu pettandi

  • @srinivasaraonanneboina8757
    @srinivasaraonanneboina8757 4 месяца назад

    🎉🎉🎉🎉❤❤❤❤

  • @kncharlu6213
    @kncharlu6213 Год назад

    Swamy i feel that you are Good boy. In all your speaches proud is not there. Your face expression spells the upanyasa is God's Grace. Am i fit to be your Disciple.

  • @kncharlu6213
    @kncharlu6213 Год назад

    Swami i am Brahmin Vaikhanasa my father expired in my young age He is also Brahmin but drunkard. Now my age is 63 years. One day during Sai bhajana i was advised to go to Tirupati Balaji Alipiri padalu i did this for 7 years one poojari questioned me about Janjam i went to shop purchased Gayatri Then Learned Through RUclips. Started Chatting Parvati Parameswar Lakshmi Kubera Hanuman Rama Krishna Radha Srinivas Narayan Rajarajeshwari vinayak Subramanyam Total completed 7 Lakhs 20 Thousand Japam with in 7 years Every Morning 3am to 7 pm along with Particular Devi Astothara Purusha suktam and Sri suktam Now everything i can chant everything Fluently. This is my position. I don't have bad habits. inco growth abnormal. To check i tried to commit sin 2 Times There was some obstrucle and inevitable i was stopped from the sin.

  • @vamsisyoutube928
    @vamsisyoutube928 4 года назад +3

    For eyes 6:40

    • @narasimharaoadvocate9579
      @narasimharaoadvocate9579 4 года назад

      ?????

    • @vamsisyoutube928
      @vamsisyoutube928 4 года назад +1

      @@narasimharaoadvocate9579 garu గురువుగారు కళ్ళ దోషాలు నివరించుకోటానికి ఒక శ్లోకం చెప్పారు అది ఆ టైమ్ లో వుంది అని

    • @praveenchella1906
      @praveenchella1906 Год назад

      Great 👍

  • @kamalakamala2338
    @kamalakamala2338 4 года назад +1

    Matrukavarnaroopinainamaha

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 5 месяцев назад

    👌👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿👍

  • @Balatripuramatha
    @Balatripuramatha 4 года назад

    🙏🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 Год назад

    8

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 5 месяцев назад +1

    🙏🏿💐🍁🍑🍎👏👌🍇🏵️🙏🏿😊

  • @RajiChandaka-g4q
    @RajiChandaka-g4q 5 месяцев назад

    బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ ఎక్కువ అయింది గురువుగారు మీ మాట సరిగా అర్థం కావడం లేదు వినపడట్లేదు కూడా

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    నమస్తే అండి వేదం ద్వారా శివుడు బ్రహ్మ విష్ణువు వేదం ద్వారా వచ్చారు ఏ వేదంలో రాయబడింది అండి గాయత్రి అనేది వేగంలో ఉందని చెప్తున్నారు మీరు. ఎక్కడ ఉంది సవితా దేవుడైనటువంటి సూర్య మండలం అంతర్గతమ్మ శ్రీ విశ్వకర్మ ఇది వేదం లేని గాయత్రి ని మీరు ఎంత సేపటికి గాయత్రి ఉంది గాయత్రి ఉంది అంటారు గాయత్రి యాడుందో చూపిస్తారా అది ఒక చందస్సు మాత్రమే స్వతర్వారేణ్యం బర్గో దేవస్య దిమహే దియోన ప్రచోదయాత్ ఇది ఒక చందస్సు గాయత్రి మంత్రం కాదు ఇది సవితా దేవుడు మంత్రము సవితా దేవుడు అంటే విశ్వకర్మ భగవానుడు ప్రజాపతి విశ్వకర్మ దీనికి మీరు ఏదన్నా కావాలంటే నిరూపించడానికి 9440978 108 ఫోన్ చేయండి మీకు వివరాలు చెప్తాను సామవేద శర్మ అని పేరు పెట్టుకున్నాడు ఆయన సామవేద షణ్ముఖ శర్మ కరెక్ట్ గా చెప్పాలంటే సామవేదం చదువుకున్నారు కదా అది ఎక్కడన్నా మీరు తెలుగులో రాసి తెచ్చుకున్నట్టు ఉన్నారు మీరు తెచ్చుకొని సామవేదం చదివారు పురుషోత్తము ఋగ్వేదము అధర్మనవేదము వీటిలో చూడండి తలసద్ది మీకు ఏమి తెలియకుండా సామవేద శర్మ ఎలా పెట్టుకుంటారు

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 2 года назад

    Sollu

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    సామవేద షణ్ముఖ శర్మ గారు ఎందుకండి మీ నోట్లో నుంచి విశ్వకర్మ ని చెప్పలేక ఏదేదో చెబుతున్నారు మీది ఏందంటే సామవేదం చదువుకున్నాడు వేదాలు ఏడ నుంచి వచ్చినయ్ వేదాలే విశ్వకర్మలో నుంచి వచ్చినయని పురుషోత్తం చెప్తుంది ఆయన నారాయణ రుషి చెప్తున్నాడు ఏందంటే మీరు ఇంత పెద్ద వారై ఉండి ఇలాంటి మాటలు వాళ్ళకి ఎలా చెబుతున్నారు మీరు? అసలు ఏమనుకుంటున్నారు మీరు విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మ భగవానుడు ప్రజాపతి విశ్వకర్మను ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇంత ఘోరం షణ్ముఖ శర్మ సామవేద శర్మ అంటారు ఇదే ఇలాంటివన్నీ మీరు చెప్పేది ప్రజలకి నీటుగా న్యాయంగా న్యాయబద్ధంగా చెప్పలేదు మీరు ఏందండి ఇది

    • @sganapathy5498
      @sganapathy5498 Год назад +1

      చాగంటి గారు కూడా విశ్వకర్మ గురించి పొరపాటున కూడా మాట్లాడరు

    • @naveen_narasimha
      @naveen_narasimha Год назад

      😂😂

  • @vighneswaraclothingvighnes9444
    @vighneswaraclothingvighnes9444 6 лет назад

    Hated

    • @mangap3391
      @mangap3391 5 лет назад +4

      Shanmukha sarma garu tanmayatvanto Lalita gurinchi cheptunte naaku Lalita kanipistomdi

    • @mangap3391
      @mangap3391 5 лет назад +3

      Guruvu gari ki padabhivandanalu

    • @incognito0304
      @incognito0304 5 лет назад +1

      @@mangap3391 Mee padalaku dhanyavadhalu, meeru Devi ni inthalaga dyanisthunnaru.... meeru kooda devatha swaroopam

    • @parasaprabhakararao3405
      @parasaprabhakararao3405 4 года назад +7

      సరస్వతి దేవి గురువుగారి నాలికమీద నాట్యంచేస్తుంది. నమో గురుదేవ.

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 года назад +3

      Some thing or any thing which tested for 3000 years, experienced by billions.
      To day a few people hate it, or reject does not make difference.

  • @ca.hanumansastryyenugu
    @ca.hanumansastryyenugu Год назад

    Aum sree gurubyo namaha

  • @darshane959
    @darshane959 3 года назад

    Sri gurubyo namaha

  • @mohanalampally4039
    @mohanalampally4039 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🌟

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤