About Sri Pakalapati Guruvu garu - In the words of Master EK garu
HTML-код
- Опубликовано: 5 мар 2013
- పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము ఇది.
ఈ పుస్తకము ఆన్-లైన్‌లో ఈ క్రింది లింకు వద్ద కలదు:
www.saibharadwaja.org/books/re...
ఈ పుస్తకము ఆర్డర్ చేయుటకు కావలసిన వివరములు ఈ క్రింది వెబ్-పేజీలో కలవు:
www.saibharadwaja.org/pages/co...
శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారుగారి ప్రవచనములను ఈ క్రింది లింకువద్ద వినగలరు:
www.saibharadwaja.org/pages/sp...
శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులగారి ప్రవచనములను ఆంగ్లములోనూ మరియు తెలుగులోనూ నిరంతరాయముగా (24 hours online streaming) ఈ క్రింది లింకువద్ద వినగలరు:
masterek.org/broadcastpage.aspx
శ్రీ పాకలపాటి గురువుగారి గూర్చి మరి కొన్ని వివరములు:
subrahmanyamgorthi.blogspot.ch...
The current discourse is very very beautiful, just like any other discourse of Master EK garu. Master EK garu described in this how He came in contact with Pakalapati Guruvu garu along with some of His experiences. He described the incidents before Sri Pakalapati Guruvu garu left His physical body. Master EK garu also emphasized in this about the importance of Parayana of life stories of Mahathmas.
The sole purpose of uploading this video is to share, with all Guru Bandhus, the wonderful discourse given by Master EK garu about Sri Pakalapati Guruvu garu. If anyone is having objections about my uploading of this discourse, kindly let me know, and I can remove this video.
పూజ్య గురుదేవులు పాకలపాటి గురువు గారి గురించి మాస్టర్ ఈకే గారి నోట వినడం పూర్వజన్మ సుకృతం
Ek mastergariki namaskaram🙏🙏🙏
Pakalapati guruvugariki namaskaram
శ్రీ వింధ్యాచల నివాసాయ భక్తానుగ్రహకారిణే
గాయత్రీ తత్వ సువిజ్ఞాయ
వేంకటరామాయ నమః
గురుదేవుల గురించి గురువుగారి ద్వారా వినడం నిజంగా అదృష్టం .
Namaskaram Master CVV to your lotus feet. Namaskaram Master EK to your lotus feet. Pakalapati gurudevula padapadmaulaku namaskaram
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🌹💐🌼🏵️🌺
Shri Gurudeva Datta
Om Sai Ram
Pakalapati Guruvugariki Jai
Elaa Guruvugaru vakku vinadam oka korekalaa ఉంద్యేది.nijam gaa maa adrustam.80 kids maa kids ki kudaa oka వరం గురువుగారు చెప్పువరు ఇప్పుడు చెప్పైది next జనరేషన్స్ kosam ani ade maaku దొరకడం గురువుగారు సంకల్పం🙏🙏🙏🙏🌹🌹🌹
ఎందరో మహానుభావులు🙏🙏
గురువు గారు పాకలపాటిగురువు గారిగురిoచి చాల మoచి విషయంలు తెలిపారు నమస్కారం గుమ్మ ప్రసాద్ నెల్లూరు జిల్లా
Matar EK gariki Namaskaram CVV gariki Namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Master CVV, Ek namaskarams 🙏
Namaskaram master EK namaskaram pakalapati guruvu garu..
ఈ రోజూ మా జన్మ dhanyamu అయింది
శ్రీ గురుభ్యో నమః.. ఇటువంటి అమృత వాక్కులు చెప్పేటప్పుడు బయట ఉండే రణ గొణ ధ్వనులు గ్రహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.. వీలునిబట్టి బ్రహ్మ ముహూర్తంలో రికార్డు చేయండి.. విషయాన్ని అద్భుతంగా వివరించారు.. ధన్యః 🕉️🌹🔱👍🏻👌👏👣🙏
ఒకవేళ ఇది కూడా రికార్డ్ చేయకపోతే బాగుంటుందా?
ఈ పుస్తక ఆవిష్కరణ గురువుగారి ప్రవచనం గురుపూజలలో జరిగి ఉండటం వలన ఈ దిస్టర్బెన్స్ ఉంది ఉండవచ్చు
Om namo pakalapati guru deva namaha
Jai Gurudev
aaha! oka mahaneeyuni nota inko mahaatmuni gurinchi winadam mana drushtam..
pavan agastya l
Jai Saimashter
Namaskarams Master EK pakalapati sadguru devula పాదపద్మములకు
పకలపాడు గురువు గారు నిజంగా దేవుడు ❤
Thanks a lot
bharadwaja master gari paadaalaku namaskaaramulu
Master mere thaginchali 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Gurudeva 🙏🙏🙏🙏🙏
Guru Garu Emi asinchakunda, tarkinchakunda, repati gurunchi bayam leda sandeham lekunda undatam mi nunchi nerchukuntuna , atleast 1% cheyagalgina na janma danyam
Master CVV 🙏 namaskaram master MN 🙏 namaskaram master EK 🙏 namaskaram master VPS gari padhabhivandanalu 🙏🙏🙏🙏 namaskaram Vasudeva Vasudeva Vasudeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good messages
జై సాయి రామ్
JAI GURU DEVA DATTA
Meeru iruvuroo maaku sakshaat bhagawat swarooopule swami
Namaskaram master EK.
Jai Guru Deva Datta 🙏🙏🙏
🙏🏻 Namaskarams Master.
namaskaramas master ek🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaaram master Ek
Thankyou
Namaskarams master ek
NAMASKARAMS MASTER EK TO YOUR LOTUS FEET
Master Ek namaskaaram
Bless me guruji
om narayana audi narayana gurudevobho namah 🙏🙏🙏🙏🙏
Guruvugaru padavhivandanalu
మా జీవితం ధన్యO అయ్యింది మీ ద్వారా పాకలపాటి గురువు గారి గురించి విన్నాము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram master c.v.v. to your lotus feet.,18/8/2021.
guruvu gaari darsanam jaragali naaku
🙏🙏🙏
Vasudeva
Master Ek namaskaram 🙏
Jai sai
గురువుగారికి నమస్కారం
Jaya guru deva
🙏🙏🙏🙏🙏🙏
Sri ViswaGuru Devaya Namaha....
పాకలపాటి గురువుగారు శరీరం వదిలేసే ముందు అన్నది శ్రీరామ అన్నారు అని మాస్టర్ గారు బుక్ లో రాశారు
thanks Subrahmanyam garu for posting this!
om Sri gurubhyo namaha 🙏🙏
ఒక మహాత్ముడు గురించి ఇంకొక మహాత్ముడు చెప్పగా మనం వినడం మన అదృష్టం 👏👏
Nice
Ekkirala vari divya padukulaku bhakti to kolutu.
🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🙏🙏🙏🌺🌺
Vasudev a
E.K gari charithra book ekkada dorukuthundi
Baligatam ఆశ్రమంలో
@@natureisfuture8704మీ సమాధానానికి ధన్యవాదములు 🙏🙏🙏 కానీ ఈ ఆశ్రమం ఏ ఊరు సర్
@@lakshmichinthapalli6492 visakhapatnam dist, narsipatnam baligatam pakalapati guru garu Ashramam
@@lakshmichinthapalli6492 meeru ekkada untaro chepandi nenu address meeku cheptanu aa location lo books tesukundurugani
Santhosh garu Namaste andi madi Guntur dist andi samadhanam ichinanduku dhanyavadamulu 🙏🙏
Where is adresse of pakalapati
Narsipatnamlo guruvugari samadhi undi....
Guruvugaru veokari shareeramlo ippudu darsanamistunnaru...
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏