విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత అయినటువంటి కంచి కామాక్షి చరిత్ర..! | MOHANA RAO ACHARYA | LIVE |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #kanchikamakshiammacharithre #vishwakarma #mohanaraoacharya
    కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ ల కులదేవత ఏ విధంగా అయింది అనే చరిత్రను తెలియజేసే వీడియో. దీన్ని మీరు అందరికీ షేర్ చేయండి.
    విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత కంచిలో కొలువైయున్న ఈ కామాక్షి దేవి. విశ్వకర్మ వంశీకుడైన ఆదిశంకరాచార్యులు ఈ దేవతతో పాచికలాడి అక్కడే ఉన్న శ్రీ యంత్రంలో ఆవాహన చేసి ఉగ్రరూపం నుంచి సౌమ్యరూపానికి రావాలని వరాన్ని పొందినటువంటి దృశ్యం. ఆ దేవత పీఠంపై విశ్వకర్మ వంశ కాశీరాజు ధర్మపాలుడు యొక్క నలుగురు బిడ్డలలో ముగ్గురు అయినా రుద్రసేన ఇంద్రసేన భద్ర సేన వారి యొక్క తలలు ఉండడాన్ని గమనించండి .ఈ కథ ఆధారంగా కామాక్షి దేవి విశ్వకర్మ బ్రాహ్మణులకు కులదేవత అయినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ చరిత్రను రూపుమాపడానికి కోసం అప్పటినుంచి ఇప్పటివరకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగా ప్రధాన ఆలయం నుంచి ఈ దేవి విగ్రహాన్ని జీర్ణోదారణ పేరుతో విగ్రహాన్ని పెకిలించి దేవాలయం వెనుక వైపున అనగా పడమర దిక్కులోగల వీధిలో ఒక చిన్న ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. అక్కడ ఉండే అర్చకులు ఇప్పటికీ కూడా చరిత్ర కథను మార్చి ప్రజలకు చెబుతున్నారు. వారు కంచి కామాక్షి పీఠంపై ఉన్న విశ్వకర్మ వంశ రాజైనటువంటి కాశీ పుణ్యక్షేత్ర ప్రభువైన ధర్మపాలుడు యొక్క నలుగురు కొడుకులలో ముగ్గురి తలలు ఉన్నవి కదా వారి పేర్లు రుద్రసేన భద్ర సేన ఇంద్రసేన అయినటువంటి వీరిని అక్కడ పనిచేస్తున్న అర్చకులు వేరే పేర్లు పెట్టి రాక్షసులుగా చెబుతున్నారు. గతవారం నేను స్వయంగా ఆలయ సందర్శనానికి వెళ్లిన సమయంలో ఆ తలలను చీరతో కప్పి వేసి ఉన్నారు. నేను ఆ తలలు చూడాలి మాకు చూపించండి అనగా అమ్మవారికి అలంకరించిన చీరను తొలగించి ఆర్చకుడు చూపించాడు చూపిస్తూ నేను అడగకుండానే ఆ తలలు రాక్షసులవి అని చెబుతూ ఏదో ఒక కథ చెప్పబోయాడు. వెంటనే వాడిని మందలించి కోపంగా చూసి అసలైన కథ నేను చెబుతాను వినండి అని ఆ తలలకు సంబంధించిన వృత్తాంతాన్ని గంభీర వదనంతో పూర్తిగా చెప్పాను అది తమిళనాడు అయినా కూడా ఆ ప్రాంతంలో అందరికీ తెలుగు తెలుస్తుంది. ఆ సమయంలో మా కుటుంబంతోపాటు అన్య భక్తులు కూడా చాలా ఆసక్తికరంగా నేను చెప్పిన కథను విని ఇన్నాళ్లు ఈ విషయం ఈ చరిత్ర మాకు తెలియదే అని వాపోయారు. దాంతో ఆ అర్చకుడు సిగ్గుతో తలవంచుకొని ఏమి మాట్లాడలేక నవ్వుతూ ఉండిపోయాడు. ఇటువంటి దురాగతాలను మనము అరికట్టాల్సి ఉంది. కాంచీపురం తమిళనాడులో ఉన్న కామాక్షి ఆలయము విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత యొక్క ఆలయముగా అందరూ తెలుసుకొని దర్శనం చేసుకుని కుల దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది అదృష్టవంతులుగా మారగలరు.
    ఇట్లు మీ యొక్క ప్రియమైన
    వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ,
    స్టపతి , వేదాధ్యాయి , శిల్పశాస్త్ర పండితులు , శిల్పశాస్త్ర ఉపన్యాసకులు, జ్యోతిష్య విద్వాన్సులు ,
    నాడీ జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు ,
    వైదిక ఇతిహాస పరిశోధకులు ,
    విశ్వకర్మ బ్రాహ్మణుల సనాతన వైదిక విజ్ఞాన మరియు సంధ్యావందనం శిక్షణా శిబిరముల గురువులు,
    సకల దేవత దేవాలయాల ప్రతిష్టాపన ఆచార్యులు పురోహిత ఆధ్వర్యులు.
    బెంగళూరు 9341265719.

Комментарии • 63

  • @vvgprasadvampolu
    @vvgprasadvampolu 5 месяцев назад +13

    గురువు గారికి ప్రణామాలు మన విశ్వబ్రాహ్మణల కులదైవం కొసెం చాలా స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు కానీ నాకొక సందేశం కొంతమంది విశ్వబ్రాహ్మణులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నీ కులదైవం గా పూజిస్తారు దీనికోసెం పూర్తి వివరణ వీడియో చెయ్యండి దయచేసి

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060  4 месяца назад +1

      ఖచ్చితంగా దాని పైన ఒక వీడియో చేస్తానండి

    • @vvgprasadvampolu
      @vvgprasadvampolu 4 месяца назад +1

      సరే అండి మీకు ధన్యవాదాలు మీ వీడియో కోసం wait చేస్తాను

  • @kmallikarjuna5855
    @kmallikarjuna5855 2 месяца назад +2

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినది

  • @pothuluraiahvangala4938
    @pothuluraiahvangala4938 6 месяцев назад +14

    విశ్వకర్మ కులస్తులను ఎదగకుండా ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చాలా వివరంగా చెప్పారు చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు

  • @munagantisatyendranadh5691
    @munagantisatyendranadh5691 3 месяца назад +3

    మన కులదేవత చరిత్ర చక్కగా వివరించారు ఆచార్యా నమస్కారములు ❤

  • @vvsrcirivadavsr278
    @vvsrcirivadavsr278 2 дня назад

    🌷గురువు గారికి ధాన్యవాదాలు 🌷🙏🏼

  • @user-ni9uf9zz4p
    @user-ni9uf9zz4p 9 месяцев назад +6

    జై విశ్వకర్మ జై కామాక్షి

  • @baluarasavelli6539
    @baluarasavelli6539 9 месяцев назад +7

    గురువుగారికి నమస్కారం చాల మంఛి విషయం చెప్పారు

  • @srinivasteki9458
    @srinivasteki9458 Месяц назад +2

    Chakkaga vivarincharu.. Meku vandanalu.
    Aa amma darsana bhagyam maku kalagali ani korukuntunnam.. 🙏🏻🙏🏻🙏🏻

  • @s.n.m.anupoju8473
    @s.n.m.anupoju8473 6 месяцев назад +5

    కామాక్షి దేవ్యై నమః గురుదేవులకు నమస్కారములు. మంచి చారిత్రక సంఘటనలు తెలిపారు ధన్యవాదాలు. మీ అడ్రస్, తెలుపగలరు.

  • @somasekharacharyulupulluri9152
    @somasekharacharyulupulluri9152 3 месяца назад +3

    మోహనరావు ఆచార్యులకు నమస్సులు.

  • @nageswaraoagarthi2216
    @nageswaraoagarthi2216 2 месяца назад +3

    calabaga vivarimcharu 🙏

  • @santhulakkoju1005
    @santhulakkoju1005 6 месяцев назад +5

    చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు మీతో పరిచయం నా అదృష్టంగా భావిస్తున్నాను

  • @satishacharya4575
    @satishacharya4575 3 месяца назад +3

    అద్భుతమైన చరిత్ర గురూజీ ధన్యవాదాలు 🚩💐🙏

  • @rolexgopi
    @rolexgopi 2 месяца назад +2

    Namo vishwakarmene 🙏

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 10 месяцев назад +4

    Jai Vishwakarma jai jai Vishwabrahmana 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 from kurnool dist Andhrapradesh 🙏🙏🙏🙏🙏

  • @syamsundarsyam8949
    @syamsundarsyam8949 10 месяцев назад +6

    చాలా మంచి విషయాలు తెలియచేశారు

  • @bellamkondagayathri5210
    @bellamkondagayathri5210 7 месяцев назад +4

    చాలా మంచి విషాలను తెలిపారు.. ధన్యవాదాలు,🙏🏻

  • @sivadevil4845
    @sivadevil4845 Месяц назад +2

    Chala baga cheppav tanks annaiah

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 5 месяцев назад +4

    Jai viswakarma good information Guru garu

  • @telakuntlaramu4125
    @telakuntlaramu4125 3 месяца назад +3

    గురువు గారు మహమ్మాయి దేవీ గురించి తెలుప గలరు

    • @srigayathreepeettam8103
      @srigayathreepeettam8103 3 месяца назад

      కంచిలో కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రాకారానికి వాయవ్య భాగమున అతి పురాతనమైనటువంటి కాళీ కొట్టం అనేటువంటి భాగంలో ఉండేది కాళికాంబ అమ్మవారు. ఆమెని తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కాళికాంబ గా మహమ్మయి గా పూజ చేస్తారు...
      ఈ అమ్మవారిని ఆదిశంకరాచార్య స్వాములవారు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆరాధించారు.
      ఇప్పుడు మన వారు ఆది కామాక్షి అని నామకరణం చేసేసరికి ఆ పీఠం వాళ్లకు అంటే కంచి కామకోటి పీఠం వాళ్లకి మన ఈ దేవాలయం వాళ్లకి అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి.

  • @madhukarm442
    @madhukarm442 27 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @vangalanaveen7989
    @vangalanaveen7989 10 месяцев назад +3

    మంచి విషయాలను మాకు తెలియపరిచిన గురువుగారికి నమస్కారం లు 🙏🏻🙏🏻🙏🏻

  • @bramayyak9257
    @bramayyak9257 2 месяца назад +1

    Your explaining super

  • @harshithaacharya8884
    @harshithaacharya8884 10 месяцев назад +3

    Namo vishwakarmane 😇

  • @rameshpolavarapu9752
    @rameshpolavarapu9752 7 дней назад

    🙏🙏🙏

  • @prasadrs89
    @prasadrs89 4 месяца назад +2

    ధర్మపాల విజయం పుస్తకం ఎక్కడ లభిస్తుంది ?..

  • @shashikalasunagar9020
    @shashikalasunagar9020 10 месяцев назад +3

    good information🎉

  • @vishnuyt1452
    @vishnuyt1452 7 месяцев назад +1

    Guruvu Gariki Namaskaramulu .Naku intavaraku Teliyani Teliya chesaru .Adi Shankara Kanchi kamakshi Amma gariki .🙏🙏🙏🙏🚩🚩🚩

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 4 месяца назад +1

    నమస్కారము guruvu గారు

  • @amaraks2862
    @amaraks2862 5 месяцев назад +1

    Namo Vishwakarma ❤

  • @pillaprasad2368
    @pillaprasad2368 4 месяца назад +1

    Jay kaamaakshi taayi

  • @bsatyanarayanabsatyanaraya4916
    @bsatyanarayanabsatyanaraya4916 10 месяцев назад +1

    Dhanyawadalu guruvu garu

  • @sribramarambika.channel2764
    @sribramarambika.channel2764 9 месяцев назад +3

    Swamy viswa branhanulu ye sandya vandanam cheyyali cheppagalara.

  • @gerikapatikarthick9274
    @gerikapatikarthick9274 2 месяца назад +2

    చరిత్ర అంటే ఏమిటి? మీ స్టేట్‌మెంట్ చెల్లుబాటు అవుతుంది కానీ కొన్ని తప్పినవి అవసరం.

  • @HVVashanthkumar-et3mz
    @HVVashanthkumar-et3mz 10 месяцев назад +1

    Good video

  • @pillaprasad2368
    @pillaprasad2368 4 месяца назад +1

    Jay jaganmathaa

  • @ravindrachari8180
    @ravindrachari8180 10 месяцев назад +2

    🙏

  • @omsreeshkthisai3905
    @omsreeshkthisai3905 4 месяца назад +3

    స్వామీఈనాడుఆరాదింపబడుతూవిరాజిల్లుతున్న
    శ్రీచక్రంసత్యమనిమీరువిశ్వసిస్తున్నారా? శ్రీ చక్ర సత్యం మీకేమైనా తెలుసా?తెలుపగోరుతున్నాం

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060  4 месяца назад

      శ్రీ చక్రం యొక్క మహిమ మరియు రహస్యములను నేను అధ్యయనం చేశానండీ. శ్రీ చక్ర రచన నిర్మాణం కూడా చేస్తానండి

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 9 месяцев назад +3

    కుట్రలు బాపన మంత్రులు అయ్యుంటాడు.

  • @surendras898
    @surendras898 10 месяцев назад +1

    ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @chennuri7282
    @chennuri7282 3 месяца назад

    ,🙏💐

  • @dhanalakshmi3814
    @dhanalakshmi3814 10 месяцев назад +2

    Viswakarma vamsasthule darshinchukovala memu darshinchukojudada

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060  10 месяцев назад

      ఆ పరదేవత అందరికీ కన్నతల్లి. ఆ మాట అందర్నీ కాపాడుతుంది అందరూ తన బిడ్డలే.

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam 2 месяца назад +1

    జై చిరంజీవ జై జాంబవ
    జాంబవంతుడే విశ్వకర్మ అని ఎందుకు చెప్పారు.

  • @subramanyam_09
    @subramanyam_09 10 месяцев назад +2

    🙏 Acharya
    Konthamandi viswakarma kula devatha Kalikadevi ani antaru
    Konthamandi Kamakshi devi ani antaru asalu evaru kuladevatha chepandi

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060  10 месяцев назад

      కామాక్షి దేవిని ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ప్రాంతాల్లో కుల దేవతగా ఆరాధిస్తారు అదే లక్షణాలతో ఉండే దేవతను కాళికాంబ పేరుతో కర్ణాటకలో ఆరాధిస్తారు.

    • @subramanyam_09
      @subramanyam_09 10 месяцев назад +1

      @@Sanatanavaidikagnanam1060 🙏 thank you Acharya

    • @srisrikanthendraswaamyji6317
      @srisrikanthendraswaamyji6317 9 месяцев назад +3

      కాళీ కొట్టం లో వున్నదేవత కాళికాదేవి అవుతుంది... కామాక్షి ఎలా అయ్యింది....
      Veerabramhendra స్వామి సహితం కాలికాంబా గా ఆరాధిన్చారు.
      అక్కడ తమిళంలో ఆది కాలికాంబ అని బోర్డ్ ఉన్నది. అర్షేయులు మాత్రం ఆది కామాక్షి అని ప్రకల్పించారు.
      కర్ణాటక,తెలంగాణ, తమిళనాడు,రాయల సీమ అంతటా పూర్వ కాలం నుండి కంచి కాలికాంబా గా ఆరాధిస్తున్నారు.
      కేవలం ఆంధ్ర.. కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రమే కామాక్షి గా ఆరాధిస్తున్నారు...

    • @srisrikanthendraswaamyji6317
      @srisrikanthendraswaamyji6317 9 месяцев назад +2

      Kalikamba ye

    • @ailaharikrishna1537
      @ailaharikrishna1537 8 месяцев назад +2

      ఆచార్య స్వాముల వారికి నమస్కారం,🙏 తెలంగాణ ప్రాంతంలో మేము శ్రీ మహమ్మాయి దేవిగా కులదేవత గా ప్రతి అమావాస్యకి ఆరాధన చేస్తాము,,,మహమ్మాయి దేవి ,కాళికా దేవి ,కామాక్షి దేవి,,,,ఎలా మూడు రూపాలు గా చెప్తున్నారు,,,ముగ్గురు ఒకరే అని నా అభిప్రాయం,,,,,,ఇ మూడు దేవతలలో ,,, ఎ దేవి పేరు తో ఆరాధన చెయ్యలో చెప్పగలను

  • @k.dhanushshorts1880
    @k.dhanushshorts1880 3 месяца назад

    Mee phone no ichiunnte bagundedi

  • @mallikavinukonda4534
    @mallikavinukonda4534 4 месяца назад +2

    Vishwa brahmin and Vishwa karma ante rendu okate na

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060  4 месяца назад

      విశ్వకర్మ బ్రాహ్మణ అంటే జాతి.విశ్వకర్మ అనగా పరమాత్మ భగవంతుడు.

    • @mallikavinukonda4534
      @mallikavinukonda4534 4 месяца назад

      @@Sanatanavaidikagnanam1060 okay sir thank you

  • @drshoba9163
    @drshoba9163 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏