Kalikamba | UnknownFacts In Telugu | Facts In Hindu Dharmam | Vishwakarma Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Kalikamba | UnknownFacts In Telugu | Facts In Hindu Dharmam | Vishwakarma Telugu
    వందలు వేలు కాదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కేవలం 5/- రూపాయలు Phonepe & Googlepay చేసి చానల్ కి సపోర్ట్ గా ఉంటారని మీ సపోర్ట్ తో మంచి వీడియోస్ మంచి క్వాలిటీతో అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సపోర్ట్.
    Please Support Thish Channel. My Phonepe,Googlepay Number : 8106848743 ఈ ఛానెల్ విజయవంతంగా నడిపించటానికి join బటన్ ద్వారా మెంబర్స్ గా జాయిన్ అయి మీరు సపోర్టుగా ఉంటారని కోరుకుంటున్నాను .
    Join this channel to get access to perks:
    / @satyamide
    please subscribe my channel: / vishwakarmatelugu
    -------
    viswakarma facebook page:www.facebook.c...
    --------
    my instagram link : / naresh_vishwakarma4
    --------
    #vishwakarma #kalikamba

Комментарии • 68

  • @PadmaVathi-ul5it
    @PadmaVathi-ul5it 3 месяца назад

    Chala baga chepparandi naperu padmaja karnataka

    • @satyamide
      @satyamide  3 месяца назад

      Thankyou padmaja garu

  • @srinivaschari9729
    @srinivaschari9729 2 года назад +3

    Jai Vishwakarma 🙏

  • @mvscharulucharulu8995
    @mvscharulucharulu8995 Год назад +1

    M visweswaracharyulu
    Nujella post gudivada mandal
    Krishna DT
    Jai viswakarma

  • @artlovers95
    @artlovers95 2 месяца назад

    Iam.satyam.from.tanuku

    • @satyamide
      @satyamide  2 месяца назад

      Thankyou follow this channel 🙂🤝

  • @vvgprasadvampolu
    @vvgprasadvampolu 6 месяцев назад

    గురువు గారికి నా ప్రణామాలు. మన విశ్వబ్రాహ్మణ కుల దైవం కాళీకమాత,లేక కంచి కామాక్షమ్మ తల్ల లేక, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ ఈ ముగ్గురిలో మన కుల దైవం ఎవరో చెప్పగలరు దయచేసి అసలు మన కుల దైవంగ ఎవరిని నిత్యం పూజించాలి దయచేసి చెప్పండి

    • @satyamide
      @satyamide  6 месяцев назад

      మనమైనా ఎవరైనా నిత్యం పూజించాల్సింది దేవతలందరికీ అధిపతి అయినటువంటి పరమాత్మ విశ్వకర్మ నుండి ఆయన తర్వాతే ఎవరైనా ఇక మన కులదైవం అంటే కాళికామాతగా కొన్ని కథనాల ద్వారా మనకు చెప్తారు ఆ కాళికామాత యొక్క శాంతస్వరూపమే కామాక్షి మాత ఇద్దరు ఒకటే వేరువేరు కాదు నామాలు మారినంత మాత్రాన వేరు కదా అనుకో అవసరం లేదు ఇద్దరు కూడా ఒకరే

    • @vvgprasadvampolu
      @vvgprasadvampolu 6 месяцев назад

      వివరంగా చెప్పారు ధన్యవాదాలు చిన్న సందేహం మన కులం లో పుట్టిన శ్రీ పోతులూరి వరబ్రహ్మేంద్రస్వామి వారిని కొంతమంది కుల దైవం గా పూజిస్తారు మరి ఇతను కోసెమ్ కూడా ఒకసారి చెప్పండి దయచేసి

  • @prakruthisuresh7554
    @prakruthisuresh7554 2 года назад +1

    Nice information abt vishwakarma

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 года назад +1

    Jai Shri Raam 🚩🚩🚩 🙏🙏🙏 very good job brother

  • @dasubgb2032
    @dasubgb2032 3 месяца назад

    Namaskarm sir daychesi chary Ane Peru pettukovaddu ani cheppandi...

  • @Ravikiran154
    @Ravikiran154 2 года назад +1

    ఓం శ్రీ కాళిక శక్తియే నమః

  • @anandkorrapati
    @anandkorrapati 9 месяцев назад

    మన కుల దైవం కలికామత అన్నారు కదా. అయితే మనం యే ఆలయం దర్శించుకోవాలి. అది ఎక్కడుందో చెప్పగలరు.

    • @satyamide
      @satyamide  9 месяцев назад

      కాళికాంబ ఆలయాలు దర్శించుకోండి కాళికామాతను పూజించటం వల్ల కాళికామాత అనుగ్రహం అనేది మనకి ఉంటుంది అది అమ్మవారి ఇచ్చినటువంటి వరం కనుక

  • @pillaprasad2368
    @pillaprasad2368 3 месяца назад

    Sir mana daivam kaamaakshi devaa leeka kaalidevathaaa?🙏🙏

    • @satyamide
      @satyamide  3 месяца назад

      మనందరికీ పరమాత్మ విశ్వకర్మ దైవం విశ్వబ్రాహ్మణులకు మాత్రం కాళికామాత అనుగ్రహం ఉంది ఆ కాళికామాత అవతారమే కామాక్షి మాత

  • @kishanvenkaiahgari304
    @kishanvenkaiahgari304 Год назад

    Kishan Chari nenu Karimnagar nundi

  • @rameshwasthu3039
    @rameshwasthu3039 2 года назад +1

    వాస్ఠు రమేష్ - అయ్యగారు
    ములుకనూరు
    భీమదేవర పల్లి మండల్
    వరంగల్ జిల్లా
    మీ కృషి కి నా అభినంధనలు

  • @sripellipavan2017
    @sripellipavan2017 2 года назад +4

    విశ్వకర్మ వంశస్థులు అమావాస్య రోజు ఉగాది పండుగను నిర్వహించుకుంటారు ఈ విధముగా ఈ మనతెలంగాణ ఆంధ్రదేశంలో వేరే ఇతర కులస్థులు పండుగ ఉగాది రోజు మాత్రమే నిర్వహించుకుంటారు ఏమిటో చెప్పగలరా

  • @balajitadeti6200
    @balajitadeti6200 2 года назад +1

    జై శ్రీ విశ్వకర్మణే నమః🙏

  • @naveenlingoju4433
    @naveenlingoju4433 2 года назад +1

    🙏🙏🙏🙏జై విశ్వకర్మ భగవాన్ కి జై

  • @veeraiahkarne3590
    @veeraiahkarne3590 2 года назад

    Thanks for good information

  • @ailaharikrishna1537
    @ailaharikrishna1537 2 месяца назад

    ఆచార్య స్వాముల వారికి నమస్కారం,🙏 తెలంగాణ ప్రాంతంలో మేము శ్రీ మహమ్మాయి దేవిగా కులదేవత గా ప్రతి అమావాస్యకి ఆరాధన చేస్తాము,,,మహమ్మాయి దేవి ,కాళికా దేవి ,కామాక్షి దేవి,,,,ఎలా మూడు రూపాలు గా చెప్తున్నారు,,,ముగ్గురు ఒకరే అని నా అభిప్రాయం,,,,,,ఇ మూడు దేవతలలో ,,, ఎ దేవి పేరు తో ఆరాధన చెయ్యలో చెప్పగలను,,,, అమ్మవారి మంత్రం చెప్పగలరు

    • @satyamide
      @satyamide  2 месяца назад

      ఆచార్య నమస్కారం మహమ్మాయి దేవత గురించి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఛానల్ లో ఉంటుంది చూడండి. ఈ మమ్మాయి దేవతలు తెలంగాణలో ఉన్నటువంటి లోహ శిల్పాచార్యులు మాత్రమే ఆరాధిస్తారు మిగిలిన ప్రాంతంలో ఈ దేవత ఆరాధన అనేది ఉండదు.కాళికాదేవి శాంతి స్వరూపంగా కామాక్షి మాత్రం చెబుతారు.

  • @pedapatigopalakrishnaprasa9137
    @pedapatigopalakrishnaprasa9137 2 года назад

    sooper acharya

  • @KASOJUNANDAKISHORECHARY
    @KASOJUNANDAKISHORECHARY 2 года назад +1

    కాసోజు నంద కిషోర్ ఆచార్య
    నాగర్ కర్నూల్..
    తెలంగాణ..

  • @glaxmaiah3554
    @glaxmaiah3554 2 года назад

    Jaiviswakarma

  • @nagasatyanarayanasivakoti40
    @nagasatyanarayanasivakoti40 Месяц назад

    ఆచార్యులకు నమస్కారము, కుల దైవం అనే కంటే మన ఇలవేల్పు అంటే బాగుంటుందేమెా. ఎందువలనంటే, వైశ్యులకు వాసవీ పరమేశ్వరి ఇలవేల్పు. పద్మశాలీలకు అలివేలు మంగతాయారు.మనకు కామాక్షీ మాత. కుల దైవం, విశ్వకర్మ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. ఒక్కసారి ఆలోచించండి.

    • @satyamide
      @satyamide  Месяц назад

      త్వరలో సంబంధించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో తయారు చేస్తాను ధన్యవాదాలు 🙂

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 2 года назад +1

    Thanks for the info, Naresh Garu. (Melbourne, Australia)

  • @sudhakarbattinapati2465
    @sudhakarbattinapati2465 Год назад

    Jai viswakarma

  • @nedunurikalyan7838
    @nedunurikalyan7838 2 года назад +1

    కళ్యాణ్ ఆచారి
    కల్వకుర్తి మహబూబ్నగర్ జిల్లా

  • @happyanikya2314
    @happyanikya2314 Год назад

    Mi video tho Chala infomation telustundi..
    thanks ( Keerti arroju from USA🇺🇸)

    • @satyamide
      @satyamide  Год назад +1

      థాంక్యూ కీర్తి గారు మీరు USA నుంచి చూస్తున్నందుకు చాలా సంతోషం. ఈ ఛానల్ లో ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడండి. USA లో ఉన్న మిగిలిన మన వారికి కూడా షేర్ చేయండి మరొకసారి ధన్యవాదాలు.

  • @manepallikanakadhurga9540
    @manepallikanakadhurga9540 2 года назад

    💐👌👌🙏🙏💐

  • @jajuriLakshman
    @jajuriLakshman 2 года назад

    I from Anantapur very good information

  • @manchisuryasurya7740
    @manchisuryasurya7740 2 года назад

    🙏chalabagund

  • @dasubgb2032
    @dasubgb2032 21 день назад

    కంచి కామాక్షి అంటారు

    • @satyamide
      @satyamide  21 день назад

      త్వరలో దీనికి సంబంధించిన వీడియో మోహన్ రావు శర్మ గారితో వీడియో చేస్తాను వీడియో చూడండి చానల్ ని ఫాలో అవ్వండి

    • @satyamide
      @satyamide  21 день назад

      దీనికి సంబంధించిన వీడియో త్వరలో మోహన్ రావు శర్మ గారితో చేస్తాను వీడియో చూడండి అలాగే మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు మీ పేరు చెప్పండి

    • @satyamide
      @satyamide  21 день назад

      మీరు అడిగినట్లుగా మీ ప్రశ్నకు సమాధానాన్ని మోహన్ రావు శర్మ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకే మీ పేరు వివరాలు తెలియజేయండి

  • @charysrinivas1
    @charysrinivas1 2 года назад

    Thank you sir, Srinivas chary, Shamshabad, telangana

  • @RaviKumar-ex9mb
    @RaviKumar-ex9mb 8 месяцев назад

    Hindi me chahiye

  • @kalyanipriydharshan2496
    @kalyanipriydharshan2496 2 года назад +1

    Pothuluri veera braham Garu Kada Kula deuvu

  • @vkrishnamachary6519
    @vkrishnamachary6519 2 года назад

    Viswabrahmanulu, Ee-Vishayalu, Telusukovadam, chaala, Avasaram_V, Krishnama charyulu, AIER, Yadadri

  • @AbcdAbcd-jl1bt
    @AbcdAbcd-jl1bt 2 года назад +1

    Your, messege, allso, good, iam, happy, sir, Anugoju, Nagachary, Asro,,, Rj, jotesyam, vijayavada, 13,

  • @n.k.murthy88
    @n.k.murthy88 2 года назад

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ ll
    ll ಓಂ ಕಾಳಿಕಾಂಬಾ ಕಮಠೇಶ್ವರಾಭ್ಯಾಂ ನಮಃll

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 года назад

    Vishvakarma Gowrishankar Narayanapeta district

  • @sandhyaranigollapally7878
    @sandhyaranigollapally7878 2 года назад

    Kuladevathanu intlo Ella pettukovali

  • @dhanusree7888
    @dhanusree7888 2 года назад

    Hi sir Shekar chary in Hosur

  • @gourishankarkammari7403
    @gourishankarkammari7403 2 года назад

    పేరు:సంతోష్ కుమార్: గ్రామం:ఎక్మయి మం:బషీరాబాద్ :distk:వికారాబాద్ :తెలంగాణ

  • @vishnuyt1452
    @vishnuyt1452 2 года назад

    Kammary.Venkatesham.Indur.

  • @user-os9tk5rk7p
    @user-os9tk5rk7p 2 года назад

    నాది కరీంనగర్ జిల్లా నా పేరు విక్రమాచారీ మాది కమ్మరి కుటుంబం

  • @udaykumardurisheti8748
    @udaykumardurisheti8748 2 года назад

    Shivar

  • @glaxmaiah3554
    @glaxmaiah3554 2 года назад

    Jaiviswakarma