SC కులం హీరోలు || SC caste heroes ||

Поделиться
HTML-код
  • Опубликовано: 14 май 2023
  • SC కులం హీరోలు
    SC caste heroes |

Комментарии • 969

  • @rathodrathod9997
    @rathodrathod9997 Год назад +1

    మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కుల పిచ్చి చాల చాల ఎక్కువ ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో 90% ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు.ధన్యవాదాలు.

  • @muralikonidala3150

    ఏది ఏమైనా.... తెలుగులో SC లకు అంత అవకాశాలు ఇవ్వరు.

  • @user-fs4fd1eh1y

    మేము sc వాళ్ళమే మా హీరోజు super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻గొప్ప టేలెంట్ ఉన్నవాళ్లు మంచి మనసు ఉన్నవాళ్లు greet లీడర్స్ జై విజయ్

  • @BalakishanPerka

    అగ్రకులం అనే పునాది మీదనే ఈ సినిమా రంగం, క్రికెట్ రాజకీయాలు నడుస్తున్నాయి. వీటినన్నిటిని తట్టుకోని వవీళ్లందరు రానిస్తున్నారు అంటే చాలా గ్రేట్

  • @jeevanprasad1211
    @jeevanprasad1211 Год назад +241

    Tamilnadu lo SC/ST vaalu top positions lo untaru OC vaalu low positions lo untaru,endhukante Tamil Nadu viplavam kaligina state right from periyar,annadurai,MGR etc.,

  • @renukarenu1519
    @renukarenu1519 Год назад +111

    Tamil industry talent ni encourage chestaru Mana telugu valla kadu

  • @TheBsk007
    @TheBsk007 16 часов назад

    ఇంతమంది లైక్ కొట్టారు. విజయ్ sc కాదు. స - వర్ణ. వెళ్ళాల్ గౌండేర్. 2. విష్ణు andhra- రాజులు

  • @srinudeluxe9391

    ధనుస్,విక్రమ్ కూడా ఇంకా చాలా మందె ఉన్నారు... తమిళ్ ఇండ్రాస్ట్రిని శాసిస్తుందే sc లు..

  • @mahendranathvankeswaram7027

    వారందరూ నిండు నూరేండ్లు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 14 дней назад

    లారెన్స్ గారి ఫాన్స్

  • @dhanahraju3564
    @dhanahraju3564 Год назад +714

    విజయ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @brahmacharyvanamoju3314

    కులం అనే మాట .. ఇంకా ఈ దేశం లో నుండి ఎప్పుడు పోతుందో తెలీదే😢

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Год назад +720

    కమ్మ కాపు, మాల, మాదిగ, ఏమిటిరా మరి మారరా మరి, కులం కాదురా గుణం, టాలెంటు, మంచితనం ఇవి కావాలి మనిషి కి ఇకనైనా మారండి రా బాబు.

  • @chamber853

    ILAYARAJA and YUVAN SHANKAR RAJA...are from SC community..and many more music directors...its not about caste its about talent

  • @ajnaveen8465

    Jai Bhim💙 Jai Madhiga❤🤙 Jai Thalapathy Vijay Anna🔥💚

  • @kamatamswaruparani6316

    Lawrence sir 🙏🏾 you are really hero sir god bless you sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @bayyavenkata9646
    @bayyavenkata9646 Год назад +74

    Very happy to see the vedio. Hope such vedio will inspire many people. Keep sharing such inspirational ones. Our heroes are proving that talent doesn't belong to one caste or community.

  • @artistsri1989

    I'm also sc community. Character artist. My first movie malli malli idhi rani roju. Profile picture . Jai bheem ✊

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 Год назад +87

    నటన ఒక కళ కళాకారుడిని కుల దృష్టిలో చూడడం తప్పు. ఎంత వరకు నిజమో ఏమోకాని తెలుగు సిని పరిశ్రమ లో ఈ కులాల ఫీలింగ్ ఎక్కువని అనుకుంటుంటారు

  • @DasharathDarshanam-bx3qq

    Lawrence.& Thalaiva great 🎉🎉