Brahmin Caste Actors in Tollywood | Telugu Movies Actors Caste | Tollywood Stuff

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 810

  • @DsMurthy-k5m
    @DsMurthy-k5m Год назад +16

    Cine field lo inthamandi Brahmins undadam nizamugu mana Telugu prekshakulu ki garvakaranam.hats off to Telugu cine field.

  • @ramasatyanarayana8808
    @ramasatyanarayana8808 Год назад +68

    కృష్ణ కుమారి, షావుకర్ జానకి గార్లను మార్చి పోయారు . వేదాంతం రాఘవయ్య గారు, సుత్తి, వీరభద్రరావు, వంగర, పెండ్యాల నాగేశ్వర్రావు,సత్యం, hero గా నటించిన రామశర్మ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు.

    • @nagarajupalepu2992
      @nagarajupalepu2992 Год назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RamadeviBasavaraju-bu1mw
      @RamadeviBasavaraju-bu1mw Год назад +6

      ​@@nagarajupalepu2992 మరచినారు కసూరి శివరావు, మరియు పేకేటి
      శివరావులు
      గొప వైన భూమికలు
      పోషించినారు

    • @TvSubramanyam-o4o
      @TvSubramanyam-o4o 3 месяца назад +2

      Nagabhushan garu brajmanulu not vishwa brahmanulu

    • @prabhakarashastry8874
      @prabhakarashastry8874 24 дня назад

      ​@@TvSubramanyam-o4o3:13

    • @Csk-965
      @Csk-965 4 дня назад

      కృష్ణకుమారి, షావుకారు జానకి బ్రాహ్మణులు కాదు. వైశ్యులు

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +21

    తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆదరిస్తారు,రాజకీయాలలో సామాజిక వర్గం అనే భావం ఉండవచ్చు కానీ చిత్ర సీమ అందరినీ ఆదరిస్తుంది.సింగర్స్ చాలా మంది ఉన్నారు.💐

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Год назад +70

    👌🙏 బ్రాహ్మణులు అని పేరుపెట్టిన తరువాత పదేపదే అదే సామాజిక వర్గం అని చెప్పనవసరం లేదు. సృష్ట్యాదినుండి ఉన్న చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ఒకటి. సామాజిక వర్గం అననక్కర్లేదు. కుల వివక్షత కూడదుగాని కులాభిమానం తప్పుగాదు. ఎవరి పూర్వీకులు వారికి రాజుకంటేగూడ గొప్ప. కులాలు రాజ్యాంగంలోనే గుర్తించబడ్డాయి. ప్రభుత్వ పథకాలు కార్పొరేషన్లు భవనాలు కులాల వారీగా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల్లో గాని విద్యాలయాల ప్రవేశాల్లోగాని ఉద్యోగనియామకాల్లోగాని సంక్షేమ పథకాల్లో గాని ' ఎందెందు చూసినా అందందే గలడన్నట్లు' కులధృవీకరణ లేకుండా ఏరోజూ గడవదు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి ఒక కులంవారు మరొక కులంవారిని గౌరవిస్తూ తమతమ కులాలను గోత్రాలను వంశాలను పూర్వీకులను కుటుంబీకులను గురించి గర్వపడుతూ జీవనయానం సాగిద్దాం. జై భారత్.! వందేమాతరం.!!!

    • @chandrashekarkokkalla5408
      @chandrashekarkokkalla5408 Год назад +2

      100 % CORRECT

    • @hindustaniindian7592
      @hindustaniindian7592 Год назад +1

      Eh daridram antha mi dhourbagyame kada

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 Год назад +11

      @@hindustaniindian7592 అభిప్రాయమో సందేహమో అర్థం కాలేదు. ప్రస్తుత విషయానికి సంబంధించినదిగా కనబడటం లేదు. కులం అంటే పాపం, తల్లిదండ్రులు పూర్వీకులను గురించి మాట్లాడటం అనాగరికం, అనుకుంటున్న నేపధ్యంలో ఏ ఒక్క కులాన్ని విమర్శించకుండా ఎవరికి వారు తమ తమ కులాలని అభిమానించుకోండి అని చేసిన వ్యాఖ్య అది. అందులో దారిద్య్రం సౌభాగ్యం ప్రస్తావనే లేదు. పరనింద ఆత్మనింద చేయకుండా ద్వేష భావాలు పెంచుకోకుండ ఆత్మగౌరవం ఆత్మాభిమానం పెంచుకోమన్నదే పైవ్యాఖ్య సారాంశమని తెలుసుకొనగలరు... వందేమాతరం.!!!

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад +4

      ​@@hindustaniindian7592
      అర్థం చేసుకోకపోవడం నీ దౌర్భాగ్యం ! ఆయన తెలుగులో వివరంగానే చెప్పారు .
      పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 Год назад +2

      Super 💯💯😊 Comment
      Hats off 📴

  • @satyakamala902
    @satyakamala902 Год назад +35

    🙏 చాలా సంతోషం ఏది వింటున్నా నేను కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వాన్ని ఈ వీడియోలో మీరు చూపించిన వ్యక్తులు ఎంతోమంది మహనీయులు గొప్ప స్థానంలో ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రఖ్యాతిగాంచిన వారు మహనీయులు 🙏🙏🙏🙏🙏 అటువంటి వారందరినీ సంకల్పం చేసి వీడియో చూపించినవి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటివి మరెన్నో కలెక్షన్స్ చూపిస్తారని మనవి 🙏🙏🙏 సుధాకర్ శర్మ

  • @kashimoorthymoorthy4695
    @kashimoorthymoorthy4695 Год назад +9

    It is great I never knew there were so many Brahmins in Telugu film industry

  • @BhagyaBhat-tp5yl
    @BhagyaBhat-tp5yl 3 месяца назад +15

    ಗಾನ ಕೋಗಿಲೆ golden voice ವಾಣಿ ಜಯರಾಂ ಇವರು ಬ್ರಾಹ್ಮಣರು.

  • @ramaraopippalla2449
    @ramaraopippalla2449 Год назад +18

    మంగళంపల్లిబాలమురళీక్రృష్ణ గారిని మరువడంచాలాదురద్రృష్టకరం

  • @Tirumalashailaja12
    @Tirumalashailaja12 3 месяца назад +3

    Thank you so much తమ్ముడు ఇంత మంచి విడియో పెట్టి‌ నందుకు చాలా సంతోషంగా ఉంది

    • @rb7683
      @rb7683 2 месяца назад

      nee baapan gula teerindaa ? chaaala santhosham gaa undaaa

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 месяца назад +2

    Very excellent information Very good vedio.

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 2 месяца назад +3

    ఎందరో మానుభావులు అందరికీ వందనములు! మీ నటనతో ప్రేక్షకులను అలరించిన కళామ తల్లి ముద్దుబిడ్డలు! ఆ నాటి సినిమా కథ బలం, మంచి సాహిత్యంతో సంగీతం ఉండేవి. నేటి సినిమా కథ లేని గ్రాఫిక్స్. మాయ. నటనలో ఎంతో నాణ్యత ఉన్న నటులున్నా కథ జీరో,ఉన్నతవిలువలు జీరో, హీరోయిన్స్ ఐటెం డాన్సులతో, చాలీచాలని బట్టలతో డీ గ్రేడ్ చేసి నటిచేలా చేసే అధ్వాన్న స్థితిలో ఉంది నేటి ఆధునిక కళామ తల్లి గతి.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @naraharimohan3175
    @naraharimohan3175 Год назад +2

    Great information ..
    Th.q sir.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 6 месяцев назад +2

    కుల ప్రస్తావన తప్పె. కానీ మేధో పరిణామ పరిశోధనకు చాలా అవసరం.మెధొ పరంగా ఉన్నత స్ధానాలకి ఎంచుకోవడానికి మేథను గమనించవలసిన దే! డబ్బు, మంద మందిబలాన్ని కన్నా పరిణితి, ఆలోచనను ఎంచుకుంటే గా నీ త్వరగా సత్ఫలితాలను సాధించడం చాలా కష్టం. విశ్వనాథ్ గారి టీమ్ లోచాలా మంది బాపనా ళ్ల్ వుంటారు. బ్రాహ్మ ల్లో కూడా. మహాత్ములు వుంటారు అన్నారు గురజాడ. ఆత్మవిమర్శ వెనకా డ కుండా వుండడం బ్రాహ్మడి గొప్పతనం.

  • @priyanandanbhat
    @priyanandanbhat Год назад +5

    Super ❤️😍 intha mandi mana valli unnara telgu lo chala happy aeindi... Barhamins rules anni fallow chesi badaukdam challa goppe e kalam lo love ur viios

  • @Bon14Range
    @Bon14Range Месяц назад +1

    Superr great General knowledge which is very useful for the future generation, does this very helpful for upsc exam r board exam to have bright future.

  • @user-vh1tt7hm7f
    @user-vh1tt7hm7f Год назад +12

    పాత తరం నటులు ch. నారాయణరావు గారు కూడా బ్రాహ్మణులే.
    ఇంకా చాలా మంది వున్నారు.

  • @ykameshwarrao1888
    @ykameshwarrao1888 4 месяца назад +4

    గీత రచయితలు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు,
    సముద్రాల రాఘవాచార్య గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ గారు, వేటూరి సుందర రామ మూర్తి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు,
    సదా శివ బ్రహ్మం గారు, వీటూరి (వేటూరి కాదు) సూర్య నారాయణ మూర్తి గారు, (పాత "దేవత సినిమా) మొదలైన ఎందరో గీత రచయితలు బ్రాహ్మణులే కదా! వారి విద్వత్తు కి నా ప్రణామాలు.

  • @padhidhanunjaya
    @padhidhanunjaya Год назад +3

    Nice video sir good job

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Год назад +24

    Our Anasuya Anchor is also Brahmin. Kaneesam e field lo reservations levu kabatti e maathram

  • @pattavenkateswarao3996
    @pattavenkateswarao3996 Год назад +2

    Good information.🙂

  • @krishnaprasadkrishnaprasad5111
    @krishnaprasadkrishnaprasad5111 Месяц назад +1

    Mahithiki Dhanyavadalu👌👍

  • @salopantularamesh1322
    @salopantularamesh1322 Год назад +8

    Kasturi shivarao, pandari bai, kanchana, kantarao, vangara, uma maheswsra rao (chittoor nagaiah period) brahmins.

  • @SKS-ih2cq
    @SKS-ih2cq 21 день назад +1

    Good artists should be encouraged for quality and memorable contributions

  • @raghava01121983
    @raghava01121983 Год назад +4

    Nice bro ❤❤❤❤

  • @INDIAN_895
    @INDIAN_895 Год назад +74

    బ్రహ్మానందం, నాగభూషణం, విఠలాచార్య గారు విశ్వబ్రాహ్మణులు...

    • @swarnakumari-pm5is
      @swarnakumari-pm5is Год назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😮😮😮ppppòoppppppppplļknnbbgg8gĝ😅yui😊yu😊

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌶☘️💐

    • @varaprasadrao4772
      @varaprasadrao4772 Год назад +12

      నాగభూషణం brahmin

    • @gognene1513
      @gognene1513 Год назад +15

      విశ్వబ్రాహ్మణుlu బ్రాహ్మణులు కారు . అలా అయితే , నాయి Brahmans కూడా మరి brahmans అనాలి .

    • @laggeriashirvadam4703
      @laggeriashirvadam4703 Год назад

      ​@@swarnakumari-pm5is 2w

  • @chalapathiraoy8389
    @chalapathiraoy8389 Год назад +14

    Late Sri Y.V. Rao,of nellore is a Brahmin. Actor, Hero, Producer, Director of Malli pelli, Lavangi, Tahsildar, first talkie film director in kannada, viswamohini, introduced MS Subba lakshmi, Chintha mani, Nagarjuna film Hero Katha Rao, Chintha mani with Bhanumathi. Father of Actress Lakshmi(Julie).Etc...

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 Год назад +2

      ఒక గొప్ప మనిషిని గుర్తు చేశారు.ధన్యవాదాలు.ఇలాఎవరికి గుర్తున్నంతవరకు వారు తెలియజేస్తుంటే మన పరంపర సజీవంగా ఉంటుంది.మనం పితృ రుణం,రుషిరుణం తీర్చుకున్నవారమవుతాము.ఇది కనీసం మానవ కర్తవ్యం కూడా. వందేమాతరం 🙏

    • @sivaramana2
      @sivaramana2 2 месяца назад

      Also Mukkamala and actress Jaya Pradha

  • @jayadevnadipuri9718
    @jayadevnadipuri9718 Год назад +9

    Please add, Rallapalli,Gundu Hanumantha Rao, Nutan Prasad..Thank U

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Год назад +2

      Gundu hanumantha Rao not a Brahmin, he is Arya Vysya

  • @ksasik
    @ksasik Год назад +16

    They were all remembered because of their talent but not because of their caste.. caste could've given them opportunities, but they have utilised it properly to prove thier talent

  • @govindaraoan5934
    @govindaraoan5934 Год назад +2

    Thank-you very nice

  • @vijoashok3283
    @vijoashok3283 Год назад +3

    VERY GOOD SUPER

  • @suryaprakash1189
    @suryaprakash1189 Год назад +9

    Bhuvanachandra garu great lyricist also brahmib

  • @k.s.srinivasmurthymurthy3944
    @k.s.srinivasmurthymurthy3944 Месяц назад +1

    We have enjoyed their contribution to cine field...No matter to which community they belong... Each one is a gem🎉🎉

  • @dr.seshagiriraovandana-mbbs
    @dr.seshagiriraovandana-mbbs Месяц назад

    Good posting 🙏🙏🙏

  • @purushothamrao3616
    @purushothamrao3616 Год назад +13

    కొండపల్లి ధశరత్ సంతోషం సినిమా డైరెక్టర్ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం

    • @subbaraoguruprasad5749
      @subbaraoguruprasad5749 Год назад

      ఏ రంగంలో వున్నా brahmins చిత్తశుద్ధితో ఆ సిద్ధాంతాల మేరకు జరుషి చేస్తారు. ఉదాహరణ కు శ్రీ శ్రీ, కొండపల్లి సీతారామయ్య లు జన్మతః బ్రాహ్మణులైనప్పటికి వారు నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేసారు. మావోయిస్టు RK కూడా ఈ కోవకు చెందిన వారే

  • @shaikmahaboobsubhani4659
    @shaikmahaboobsubhani4659 Год назад +112

    ఏది ఏమైనా సరే బ్రాహ్మణుల వాయిస్ సు స్యస్ట్టం గా ఉంటుంది.

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад +19

      " సుస్పష్టంగా. "
      ఉన్న సత్యాన్ని బేషరతుగా అంగీకరించి ,, ప్రకటించినందుకు ధన్యవాదాలు భాయ్ !
      " జెనెటిక్ గా " ... బ్రాహ్మణుల నాలుక ఇతర కులస్తుల నాలుకల కంటె పలచన & ఫ్లెక్సీబుల్ . ఇది విదేశీ పరిశోధకుల రిపోర్ట్ .
      మాంసాహారం తినకపోవడం ,, నెయ్యి వాడకం కూడా ముఖ్య కారణాలు .ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,,
      తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

    • @arunareddy6426
      @arunareddy6426 Год назад +2

      ​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Naku adage anipinchindi..
      Shivudiki thenetho sreesaila mallikargunodiki abhishekam cheyatam valla manchi voice vasthundi ani nenu vinnanu adi correcte....

    • @janjanamnageswarao1232
      @janjanamnageswarao1232 Год назад

      ​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Iiiiiiiiuuuuup😅

    • @Yourdarknesstolight
      @Yourdarknesstolight Год назад +7

      @@చామర్తిశ్రీనివాసగోపాలరావు
      అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
      తినగ తినగ వేము తియ్యనుండు
      సాధనమున పనులు సమకూరు ధరలోన .
      Practice makes man perfect.
      మన అందరిని సృష్టించిన దైవం ఒక్కడే , మనమంతా ఒక్కటే. దైవం దృష్టిలో రంగు ,రూపు,జాతి, గోత్రాల ఆధారంగా మనిషి యొక్క అంతస్తు నిర్ణయించ బడదు, దైవ భీతి ఎవరి లో ఎక్కువ ఉంటుందో వారే దేవుని దృష్టి లో ప్రీతి పాత్రులు.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад +1

      ​@@చామర్తిశ్రీనివాసగోపాలరావు Yes

  • @vksvoice6013
    @vksvoice6013 Месяц назад +2

    మీరు బ్రాహ్మణులుగా చెబుతున్నటువంటి ఈ నటుల్లో, సంగీత దర్శకుల్లో అనేకమంది బ్రాహ్మణ నేతలు ఉదాహరణకి సాలూరు రాజేశ్వరరావు ఆయన ఉత్తరాంధ్రలో నాగజాతీయుల చెందినవారు

  • @sunilKumar-vy2tx
    @sunilKumar-vy2tx Год назад +19

    We always miss you soundarya garu😭😭😭😭😭💐💝

  • @madhusudhanrao-vj9uf
    @madhusudhanrao-vj9uf 2 месяца назад +1

    Meeku na Dhanyavaadalu
    Maaku teliyani Goppa nata ,natiyulu alage singers directors andaru oke samudayam ( Brahmin ) ani telisi chala santhosham ainndi. Kani kalam talli ki anni jathilu okate ani telusukunte manchidi.

  • @krishnamalladi1253
    @krishnamalladi1253 Год назад +10

    I'm not sure what value it adds. Above all, like any industry, the film industry also owns great professionals from all walks.
    ,అందరూ మహానుభావులే. ❤, అందరూ నట'కులా'నికి చెందినవారే🙏🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      To all 🙏🏼🙏🏼🙏🏼🌷🌷🍋🍋👍

    • @dsreevani1794
      @dsreevani1794 Год назад +3

      Very true.... Caste should not matter

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      @@dsreevani1794 yes. All. Talented 🙏🏼🍀🍀🍀🙏🏼

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад

      " సమాచారం ( ఇన్ఫర్మేషన్ ) నిమిత్తం. " అని వారు ముందే చెప్పారు . మీ వంటి వారికోసమే ఆ సూచన .ఇలా కామెంట్స్ చేస్తారని వారికి ముందే తెలుసు . అందరూ కాదుగానీ అనేక రంగాలకు చెందిన చాలామంది మా బ్రాహ్మణులే !
      " ఇది సత్యం " .ఎవరు ఒప్పుకోక పోయినా " రెండో సత్యం " ఉండదు . " తరువాతి సత్యం " మాత్రమే ఉంటుంది. సత్యాన్ని హర్షించండి . అదే మానసిక ఆరోగ్యానికి గుర్తు . __ తెలుగు పండిట్ ,, హైస్కూల్ పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад +1

      మల్లాదివారి అతివినయ ,, విశాల ,, ఉదార దృక్పథ వ్యాఖ్య అన్ని వర్గాలకు చెందిన ఎక్కువమందిని ఆకట్టుకొనగలదు . బ్రాహ్మణులలో ఎక్కువమందికి ఆత్మన్యూనత ( ఇన్ఫీరియారిటీ ) ఉంటుంది . ఇది అదే ! ఎంత సాధించినా చెప్పుకోరు . ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ! అని . అదే ఇతరులు అయితే గోరంత కొండంత చేసి " బస్తీ మే సవాల్ ! " గా చెప్పుకుంటారు . అదే తేడా !

  • @beryla8129
    @beryla8129 Год назад +36

    Brahmins are very clever and talented People

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад

      అవును సర్ !
      బ్రాహ్మణులు ప్రధానంగా బుద్ధిజీవులు .
      కావున " మేధో శ్రమ " మాత్రమే చేసేవారు.
      వారు కష్ట జీవులు కారు .
      శారీరక బలం తక్కువ . కావున
      " కాయకష్టం " చేసేవారు కారు . దీని ఆధారంగానే చాతుర్వర్ణ వ్యవస్థను ఆనాటి పెద్దలు ఏర్పరిచారు . ఎవరు చేసే / చేయగలిగే పని వారే చేయాలి . నైపుణ్యం లేని అందరూ అన్ని పనులూ చేయడమే నేటి గందరగోళ పరిస్థితికి ముఖ్య కారణం .ఇట్లు ,, చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Год назад +7

      సూది పని సూదే చేయాలి .
      గునపం పని గునపమే చేయాలి .
      సూది కఠినమైన భూమిని తవ్వలేదు .
      గునపం సున్నితమైన ,, సూక్ష్మమైన బట్టలు కుట్టలేదు . దేని అవసరం & గొప్పతనం దానిది . ప్రస్తుత వ్యవస్థ సూదితో తవ్వుతూ ,, గునపంతో కుడుతున్నట్లు ఉంది . ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

    • @indipacifician3693
      @indipacifician3693 Год назад +2

      no not all brahmins are clever just like not all reddys or kapus or kammas. stop generalizing

    • @diggavi
      @diggavi 3 месяца назад

      Art is not caste based it pure effort and talents

  • @vadlasatyamma6854
    @vadlasatyamma6854 Год назад +9

    సాలూరి రాజేశ్వరరావు కోటి... లాంటి వాళ్ళు విశ్వకర్మలు.. చల్లతప్పులున్నాయ్ baga పరిశోధించి తప్పులను సరిదిద్ది కొత్తవీడియో పెట్టండి

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 Год назад +13

    Music Director Saluri Rajeswari Rao is not Brahmin.

  • @gamestarkarthikeya0843
    @gamestarkarthikeya0843 Месяц назад

    Super bro

  • @raghuprasad664
    @raghuprasad664 Год назад +7

    Director V N ADITYA , peru cheppali.

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 месяца назад +2

    బ్రాహ్మణుల ఉచ్చారణ కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట వట్టి ఆపోహ మాత్రమే.
    కానీ కుట్ర చేసి అంటున్న మాట కాదు ఇది.
    చాలామంది తెలివితక్కువగా, వాళ్ళ అవసరాలకొద్దీ చేసే ప్రశంసలను బ్రాహ్మణులు గుడ్డిగా నమ్ముతారు. ఇది జన బాహుళ్యానికి ఉన్న పరిశీలనా బలహీనత.
    బ్రాహ్మణులు ఎక్కడ దీర్ఘాలు ఇవ్వాలో అక్కడ ఇవ్వరు.
    ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ ఇస్తారు. ఎక్కడ వత్తులు పెట్ఠాలో అక్కడ పెట్టరు.
    ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెడతారు.
    ఎక్కడ ఆపి మాట్లాడాలో అక్కడ ఆపరు.
    ఎక్కడ ఆపకూడదో ఆక్కడ ఆపుతారు.
    బ్రాహ్మణులు మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది అన్నది సందేహాస్పదమే.
    కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏవరి వాళ్ళ మాటలు వారికి ముద్దుగానే ఉంటుంది.
    మరి మిగతా వాళ్ళకు బ్రాహ్మణుల ఉచ్చారణ పట్ల మంచి అభిప్రాయం ఉండడం వారి సంస్కారం.
    దాని అర్థం వాళ్ళు తెలివైన వాళ్ళు అని కాదు.
    03/10/2024

    • @kvrao7332
      @kvrao7332 27 дней назад

      Adi okappudu ippudu brahmala pillalu migata pillalalage మాట్లాడతారు ఉచ్చారణ సరిగ్గా ఉండదు తెలుగు లో

    • @ramachandrarao5673
      @ramachandrarao5673 День назад

      సంస్కృత m పరిచయం ఉంటె బాషా బాగుంటుంది పద్యాలు మంత్రాలు చందువుతో ఉండాలి

  • @itsmehem5886
    @itsmehem5886 Год назад

    Nice information...
    ❤❤

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 3 месяца назад +5

    ఇంతమందిని చెప్పారు సంతోషం కానీ రేలంగి గారిని మర్చిపోయారు. 🙏

    • @venkateswararao6561
      @venkateswararao6561 2 месяца назад

      రేలంగివెంకటరామయ్య గారు గౌడ్ కులస్తులు

    • @ramachandrarao5673
      @ramachandrarao5673 День назад

      రేలంగి కాపులు తెలుగు పరిశ్రమకు ఆభేదాలు లేవు.తాడేపల్లి గూడెం వాస్తవ్యులు

    • @ramachandrarao5673
      @ramachandrarao5673 День назад

      ​@@venkateswararao6561కాదు

  • @paradeshkodibani8466
    @paradeshkodibani8466 2 месяца назад +3

    శోభన. వినీత్. మర్చిపోయారు

  • @naveenyadati6963
    @naveenyadati6963 Год назад +45

    Bramhins are legends

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 Год назад +8

      Brahmins are mentors of legends :- Vasishta and Viswamitra for LordRama, Sandeepa for Lord and lovely Krishna, Chanakya for Chandragupta of Mourya emppire,Vidyaranya for Sri Krishnadevaraya of Vijayanagara empire, Samaartha Ramadas for Chatrapati Sivaji, Ramakrishna paramahamsa for Vivekananda to mention a few examples.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад +1

      Yes

    • @dharmafollower3569
      @dharmafollower3569 Год назад +4

      ​@@subbaraosanka2994 well said. Bramhins are king makers.

    • @dharmafollower3569
      @dharmafollower3569 Год назад

      ​@@practicalwomenruneetakarn6140 am practical too

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      @@dharmafollower3569 yes

  • @Kalipurushudu
    @Kalipurushudu 2 месяца назад +3

    Chandra Mohan, k. Viswanath rallapalli sarathbabu inka chaala mandi unnaru

  • @naladalanarasaiah
    @naladalanarasaiah Год назад +14

    Nagabhushanam chundi is Brahman from Anakarlapudi village of Kondepi Mandal Prakasham district

  • @apparaom3856
    @apparaom3856 Год назад +15

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు గారి గురించి మీకు ధన్యవాదాలు కాంతారావు గారు కూడా ఒక మాస్ చిత్రాలు ఉన్నాయి మై కింగు కాంతారావు

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 месяца назад +2

    బ్రహ్మానందం గారు బ్రాహ్మణుడు కాదు, కంసాలి కులం ఒక బ్రాహ్మణ పెద్దాయనకు చెప్తే ఆయన డిప్రెషన్ లోకి ఒక గంట వెళ్ళి పోయారు. మనవాడు అనే అభిమానం అలా ఉంటుంది.

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 4 месяца назад +2

    Brahmins caste live forever in the hearts of people

  • @munnapk
    @munnapk Месяц назад +2

    Nenu Mathram Manishini

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 3 месяца назад +3

    J. D. చక్రవర్తి గారు, కోట గారు బ్రాహ్మణులే. ఎవరో కాదని పెట్టారు.

  • @nawin19872
    @nawin19872 Месяц назад

    Uday Kiran....❤

  • @raghavenderreddy8550
    @raghavenderreddy8550 29 дней назад +1

    Justbe obincy...భగవంతుడు మన జీవిత నిర్మాణాన్ని సృష్టించాడు... ఇతరులకు కులం అనే భావన లేదు.. స్పష్టతపై ప్రభావం చూపడానికి మనకు సమయం ఇచ్చింది.

  • @kishoredurbhaka
    @kishoredurbhaka 2 месяца назад +1

    మాధవన్, డైరెక్టర్ శంకర్, మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సునీల్ దత్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, ఇంద్రజ, సీనియర్ నటి లక్ష్మి,... ఇలా చాలా మంది ఉన్నారు!

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 3 месяца назад +4

    ఎవరో కాంతారావుగారు వెలమదొరలు అని పెట్టారు. కానీ అది తప్పు. కాంతారావు గారు బ్రాహ్మణులే.

  • @ramanivenkata3161
    @ramanivenkata3161 2 месяца назад +2

    It is a news to me that Old actress Madam Suryakantham is a Brahmin.

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 2 месяца назад +5

    Bhahmanandam - Kamsali, wife Kapu

  • @ramanachary1135
    @ramanachary1135 Год назад +13

    List incomplete. రమ్యకృష్ణ, షావుకారు జానకి, కృష్ణ కుమారి, రామకృష్ణ (నటుడు ) and many are missing

    • @kaladar5377
      @kaladar5377 Год назад +2

      రమ్య కృష్ణ ,, శావుకరి జానకి పేర్లు చెప్పారు మీరు మరొకసారి వీడియో చూడండి

  • @rokkalarajan
    @rokkalarajan 26 дней назад

    😮Kanthrao Kamsali

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 Год назад +3

    Liracist Devullapalli, Malladi Ramakrishna sastry, Pingali Nagendra Rao also brahmins.

  • @Trulyprasanna
    @Trulyprasanna Год назад +1

    Thenemanasulu, kanne manasulu Varanasi rammohan garu co star n best friend of superstar Krishna garu is also bramhin. Pls edit Varanasi rammohan garu name .

  • @ac-jn7hg
    @ac-jn7hg 2 месяца назад +2

    @sharanbasappa, SP.Balasubrahmanyam is not Lingayath. . He is a Shaiva Brahmin from AP. There is,a lot of difference between Lingayaths of Karnataka (veerashaivas)and Shaiva brahmins of Andhra

  • @Z-z01
    @Z-z01 Год назад +6

    Gantasala garu and Thanikella bharanigaaru ❤️🔥

  • @AthmakuriGodavari
    @AthmakuriGodavari 4 месяца назад +3

    JD chakravarthy garu శ్రీ వైష్ణవులు . చిన్న జి ఆర్ స్వామి తాలూకా

    • @Krunal24J
      @Krunal24J 3 месяца назад

      Vaishnav brahmin hai ❤..

  • @ravichimakurthi4555
    @ravichimakurthi4555 Год назад +6

    Trisha
    Rekha
    Jayalalitha
    Brahmins

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +1

    Lakshmi, jaanaki, krishna kumaari, సూర్యకాంతం, pb srinivas, his grand son child actor, జమిని గణేష్

  • @gandhamstyle3501
    @gandhamstyle3501 Год назад

    Fantastic views

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 Год назад

    I am subscribe 👍

  • @r.s.raogudur5345
    @r.s.raogudur5345 Год назад +15

    MVS హరనాథ్ రావు .. డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, కారెక్టర్ ఆర్టిస్ట్ .. నంది అవార్డులు గ్రహీత..
    యీ యన కూడా బ్రాహ్మణ..

    • @Imnotarobot705
      @Imnotarobot705 Год назад

      Harnadh bhimavaram rajulu.. not Brahmin..

  • @prasadrao7133
    @prasadrao7133 Год назад +14

    Sir, the film industry should train and encourage people from all casts and communities to work in the film industry. In this context we should grateful to shri Ramoji rao garu because they are giving opportunities to so many people's through programs like paduta teeyatam, serials, films, through Ramojee film studioes and providing livelyhood to many people. So other prominent people also should encourage and provide opportunities to all sections of people. Thank you.

  • @ramkishanraobondugulapati6804
    @ramkishanraobondugulapati6804 2 месяца назад +1

    మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంటె అదో త్రృప్తి. ఆంతే కాని ఎవరోనీ తక్కువ చేసినట్లు కాదు. NTR లవకుశ సినిమాలో సాక్ష్యత్ రామచంద్రుడే వచ్చాడా అన్నట్టు, తుకారాం లో ANR, మాయా బజార్ లో SVR (మచ్చుకు) ఇలా ఎందరో మహా నటులు.‌ఇలా చెప్పాలంటే List చాలా పెద్దది. తమ తమ నటననా కౌశలంతో ఏంతో వినోదము, విజ్ఞానము సామాజిక స్పృహ కలుగ చేసిన మహా నటులందరికీ వందనాలు.

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Год назад +9

    Ippudu DJ tillu kuda brahmin e

  • @mrrajvizag
    @mrrajvizag 2 месяца назад +1

    సింగీతం శ్రీనివాస రావు గారు , డైరెక్టర్ ను మర్చిపోయారు

  • @ramslegalsolutions6614
    @ramslegalsolutions6614 Год назад +24

    In Bollywood maximum all beautiful heroine hails from brahmin community, including Manisha koirala

  • @ravichimakurthi4555
    @ravichimakurthi4555 Год назад +4

    Babu Many Brahmin producers are there but they vanished from movies
    Balu Ramana made so many movies

  • @Krishana-o7i
    @Krishana-o7i 2 месяца назад +1

    True talented artists ...if u observe every one

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +2

    వారి లో చనిపోయినవారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @vasudhindraj4636
    @vasudhindraj4636 Год назад +4

    Aendaro mahanubhavulu andariki vandanamu🙏🙇‍♂️❤

  • @tejateju3479
    @tejateju3479 Месяц назад +1

    Yenti jd chakravarti brahmin ah l....... Correct ga thelsukoni info evvandi😅

  • @Teenleo
    @Teenleo Год назад +4

    Wherever there is quality one can find Brahmins there whatever may be the Art

  • @This_z_Bindu
    @This_z_Bindu 4 месяца назад +3

    Amitabh Bachan gaarini miss chesaru...of course ayana bollywood ayina kuda...

    • @parameshwarashiva9034
      @parameshwarashiva9034 2 месяца назад +2

      Amitabh is not brahmin. His father is kayastha from Uttar Pradesh and mother is SIKH

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Год назад +6

    కోట శ్రీనివాసరావు, నాగభూషణం బ్రాహ్మలు

  • @Bhavyashortvideos
    @Bhavyashortvideos Год назад +14

    Actor Uday Kiran garu kuda brahmanule ❤️🙄🙌🙌

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +17

    బ్రహ్మానందం స్వర్ణకారులు

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +1

      @@INDIAN_895 శిల్పాలు అనే వారుండరు నటి ప్రభ గారు కూడా మీ వారే

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад

      @@INDIAN_895 పూర్వ గ్రంధాలలో కోవిదులు అని ఉంది

  • @gbalijepalli
    @gbalijepalli Год назад +2

    paapam jayalalitha(bulli thera & vendi thera) payru prasthvinchdi mari. Very good job, God bless you all. Jai Hindu.

  • @swarnagowri9058
    @swarnagowri9058 Год назад +1

    Suuuuuper 👏👏🙏

  • @ac-jn7hg
    @ac-jn7hg Год назад +12

    Upendra is telugu brahmin settled in karnataka for many generations

    • @VINAYAKSARNOBAT
      @VINAYAKSARNOBAT 5 месяцев назад

      No...he is from south canara ...udupi belt ...brahmin kannada..
      He learnt telgu because he worked in bangalore ...and worked in telgu films..
      But he is kanaada brahmin...

    • @ac-jn7hg
      @ac-jn7hg 5 месяцев назад

      @@VINAYAKSARNOBAT ok nice to hear that

    • @shriharikulkarni851
      @shriharikulkarni851 2 месяца назад

      He is not telugu brother

  • @srikanthdusari5945
    @srikanthdusari5945 Год назад +1

    Domination గట్టిగానే ఉంది..క్రికెట్ లోనే అనుకున్నా.... మూవీస్ కూడానా.. ఈ రెండే కదా ఇండియాలో బిగ్ ఎంటర్టైన్మెంట్స్.. గుడ్ అందరూ మంచి టాలెంటెడ్ నే.. but మిగతా కమ్యూనిటీస్ కి ఈ two fields lo chances తక్కువ గా ఉన్నయనిపిస్తుంది...మి డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది.

    • @ykameshwarrao1888
      @ykameshwarrao1888 4 месяца назад

      Not domination. They flourished because of talent. Do any other lyricists write songs like Veturi sundara Rama Murthy garu? It is a talent. They have good command over literature and pronunciation by birth. We have to admire them.

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 Год назад +1

    Nice video sir

  • @guptamahanthi1544
    @guptamahanthi1544 Год назад

    Super

  • @rajani6297
    @rajani6297 2 месяца назад +1

    Evarenni cheppina nenu Brahmins fan.valla talented

  • @raghavrao8063
    @raghavrao8063 Год назад +3

    Siddhu Jonnalagadda Puja Hegde

  • @crkr1955
    @crkr1955 5 месяцев назад +1

    Krishna kumari
    Showcar janaki
    Iddaru great heroines
    Miss ayyaaru

  • @poojan2989
    @poojan2989 Год назад +4

    Jai kathi kanta Rao did 400flims
    JAI NTR
    JAI ANR
    JAI KANTA RAO
    JAI TELUGU FLIM ఇండస్ట్రీ ❤❤
    WE MISS YOU KANTA RAO 😢😢😢😢🙏🙏🙏🙏

  • @a.v.8626
    @a.v.8626 Год назад +16

    సాలూరి రాజేశ్వరరావు గారు విశ్వ బ్రాహ్మణులు సార్

    • @kasturirangacharyulu3421
      @kasturirangacharyulu3421 Год назад +1

      saluru rajeswarao garu kapu samajika vargam

    • @ajaynagulapati1893
      @ajaynagulapati1893 Год назад

      No... Brahmins music director koti vala father

    • @south3156
      @south3156 Год назад

      Patnaik samajik vargam.kapu vargam kadu

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Год назад

      సాలూరు కాకపోవచ్చు. మాట, appearance Brahmins laaga ledu. ముఖ్యంగా మాట.