Sanatana Vaidika Gnanam
Sanatana Vaidika Gnanam
  • Видео 221
  • Просмотров 396 887
వైశ్వకర్మణ వైదిక విజ్ఞాన సదస్సు |google మీట్ సమావేశం యొక్క పూర్తిగా చూడండి.|పండితుల ఉపన్యాసం చర్చలు|
వైశ్వకర్మణ వైదిక విజ్ఞాన సదస్సు |google మీట్ సమావేశం యొక్క పూర్తిగా చూడండి.|పండితుల ఉపన్యాసం చర్చలు|
Просмотров: 697

Видео

మనఆహారం గురించి శాస్త్రం| సస్యాహారమా, మాంసాహారమా?Is the food that man should eat meat or vegetarian?
Просмотров 467День назад
మనఆహారం గురించి శాస్త్రం| సస్యాహారమా, మాంసాహారమా?Is the food that man should eat meat or vegetarian?
వైశ్వకర్మణ మహిళా వైదిక సదస్సు - తేదీ 1-9-2024.|Vaiswakarmana Mahila Vedic Conference - Dt Sept1 2024
Просмотров 386День назад
వైశ్వకర్మణ మహిళా వైదిక సదస్సు - తేదీ 1-9-2024.|Vaiswakarmana Mahila Vedic Conference - Dt Sept1 2024
Vaishvakarmans - Yajnopavita - Upanayana upakarmas are explained in detail . ವೈಶ್ವಕರ್ಮಣರು -ಯಜ್ಞೋಪವೀತ
Просмотров 62914 дней назад
Vaishvakarmans - Yajnopavita - Upanayana upakarmas are explained in detail . ವೈಶ್ವಕರ್ಮಣರು -ಯಜ್ಞೋಪವೀತ
Upanayanamu Upakarma programs were done by my hands at VeeraBrahmendraswamy temple in Bangalore
Просмотров 37921 день назад
Upanayanamu Upakarma programs were done by my hands at VeeraBrahmendraswamy temple in Bangalore
ಹೇಳತೇನ ಕೇಳ ಗೂಗಲ್ ಮೀಟ್ ಸಭೆಯ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ರಹಸ್ಯ ತಿಳಿಸುವ ನನ್ನ ಉಪನ್ಯಾಸ
Просмотров 43921 день назад
ಹೇಳತೇನ ಕೇಳ ಗೂಗಲ್ ಮೀಟ್ ಸಭೆಯ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ರಹಸ್ಯ ತಿಳಿಸುವ ನನ್ನ ಉಪನ್ಯಾಸ
ಹೇಳತೇನ ಕೇಳ|ಗೂಗಲ್ ಮೀಟ್ ನ ಉಪನ್ಯಾಸ ಮಾಲೆ |ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ರಹಸ್ಯ ||Google meet| my speech| |Gayatri Mantra.
Просмотров 47421 день назад
ಹೇಳತೇನ ಕೇಳ|ಗೂಗಲ್ ಮೀಟ್ ನ ಉಪನ್ಯಾಸ ಮಾಲೆ |ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ರಹಸ್ಯ ||Google meet| my speech| |Gayatri Mantra.
8 August 2024
Просмотров 265Месяц назад
8 August 2024
ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರ ವತಿಯಿಂದ ಆಯೋಜಿಸಿದ್ದ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ
Просмотров 164Месяц назад
ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನ ಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರ ವತಿಯಿಂದ ಆಯೋಜಿಸಿದ್ದ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ
ahobilam Narasimha Swamy temple
Просмотров 169Месяц назад
Edited by YouCut:app.youcut.net/BestEditor
Visit to Ahobilam Temple with Venerable Jyotiradhitya Kumaraswamyji
Просмотров 108Месяц назад
Visit to Ahobilam Temple with Venerable Jyotiradhitya Kumaraswamyji
ಗುರುಪೂರ್ಣಿಮೆ ಹಾಗೂ ವೈಶ್ವಕರ್ಮಣ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನದ ಸರ್ಕಾರದ ಅಧಿಕಾರಿಗಳೋಡನೆ ಸಭೆಯಲ್ಲಿ ನಡೆದಿರುವ ಕಾರ್ಯಕ್ರಮ.
Просмотров 621Месяц назад
ಗುರುಪೂರ್ಣಿಮೆ ಹಾಗೂ ವೈಶ್ವಕರ್ಮಣ ಕುಲಶಾಸ್ತ್ರ ಅಧ್ಯಯನದ ಸರ್ಕಾರದ ಅಧಿಕಾರಿಗಳೋಡನೆ ಸಭೆಯಲ್ಲಿ ನಡೆದಿರುವ ಕಾರ್ಯಕ್ರಮ.
the great speech about Vishwakarma by chaganti koteswara Rao
Просмотров 711Месяц назад
the great speech about Vishwakarma by chaganti koteswara Rao
My spiritual prophecy was given during the Vishwakarma Maha Yajna held in Goa.Yours MohanaRao Sharma
Просмотров 452Месяц назад
My spiritual prophecy was given during the Vishwakarma Maha Yajna held in Goa.Yours MohanaRao Sharma
ದೇವಾಲಯದ ಮಹತ್ವ|ವಿಶ್ವಕರ್ಮನ ದೇಹವೇ ದೇವಾಲಯ|ವಿಗ್ರಹಗಳು,ದೇವಸ್ಥಾನವನ್ನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಲು ವೈಶ್ವಕರ್ಮಣರೇ ಮಾಡಬೇಕು .
Просмотров 848Месяц назад
ದೇವಾಲಯದ ಮಹತ್ವ|ವಿಶ್ವಕರ್ಮನ ದೇಹವೇ ದೇವಾಲಯ|ವಿಗ್ರಹಗಳು,ದೇವಸ್ಥಾನವನ್ನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಲು ವೈಶ್ವಕರ್ಮಣರೇ ಮಾಡಬೇಕು .
విశ్వకర్మ పరమాత్మ గురించి మరియు ఈ వంశీకుల శ్రేష్ట తత్వం గురించి రెడ్డి గారితో సంభాషణ
Просмотров 1,1 тыс.Месяц назад
విశ్వకర్మ పరమాత్మ గురించి మరియు ఈ వంశీకుల శ్రేష్ట తత్వం గురించి రెడ్డి గారితో సంభాషణ
Pada Puja held by the in Goa
Просмотров 168Месяц назад
Pada Puja held by the in Goa
Vishvakarma Brahmin ascetic lineage
Просмотров 767Месяц назад
Vishvakarma Brahmin ascetic lineage
పుత్రోత్సాహంబు... పుత్రుడు పట్ల తండ్రి నెరవేర్చవలసిన బాధ్యతలు.|ఉప నేను ఎప్పుడు చేసుకోవాలి.
Просмотров 168Месяц назад
పుత్రోత్సాహంబు... పుత్రుడు పట్ల తండ్రి నెరవేర్చవలసిన బాధ్యతలు.|ఉప నేను ఎప్పుడు చేసుకోవాలి.
స్వర్ణ శిల్పం మహత్వం
Просмотров 137Месяц назад
స్వర్ణ శిల్పం మహత్వం
యజ్ఞోపవీతం ఎలా ఆవిర్భవించింది |సూత్రధారులు ఎవరు?| ధరించే వారి యొక్క ఆచారాలు నియమాలు|ప్రశ్నలు-జవాబు
Просмотров 2 тыс.2 месяца назад
యజ్ఞోపవీతం ఎలా ఆవిర్భవించింది |సూత్రధారులు ఎవరు?| ధరించే వారి యొక్క ఆచారాలు నియమాలు|ప్రశ్నలు-జవాబు
ವಿಶ್ವಕರ್ಮ ಬ್ರಾಹ್ಮಣರ ಕುಲದೇವತೆ ಕಂಚಿಕಾಮಕ್ಷಿ ಹೇಗೆ|ಆದಿ ಶಂಕರಾಚಾರ್ಯ ಶ್ರೀ ಚಕ್ರ ರಚನೆ|ಎಷ್ಟು ಜನ ಶಂಕರಾಚಾರ್ಯರು?
Просмотров 1,3 тыс.2 месяца назад
ವಿಶ್ವಕರ್ಮ ಬ್ರಾಹ್ಮಣರ ಕುಲದೇವತೆ ಕಂಚಿಕಾಮಕ್ಷಿ ಹೇಗೆ|ಆದಿ ಶಂಕರಾಚಾರ್ಯ ಶ್ರೀ ಚಕ್ರ ರಚನೆ|ಎಷ್ಟು ಜನ ಶಂಕರಾಚಾರ್ಯರು?
ಪುರಾಣಗಳು -,ವೇದಗಳು ಯಾವುದು ಪ್ರಾಮಾಣಿಕ| ಅದ್ವೈತ ದ್ವೈತ ವಿಶಿಷ್ಟಾದ್ವೈತ ಸಿದ್ಧಾಂತಗಳು|ಬಸವಣ್ಣನವರು ಯಾರು| ಸಿದ್ದಪ್ಪ
Просмотров 9892 месяца назад
ಪುರಾಣಗಳು -,ವೇದಗಳು ಯಾವುದು ಪ್ರಾಮಾಣಿಕ| ಅದ್ವೈತ ದ್ವೈತ ವಿಶಿಷ್ಟಾದ್ವೈತ ಸಿದ್ಧಾಂತಗಳು|ಬಸವಣ್ಣನವರು ಯಾರು| ಸಿದ್ದಪ್ಪ
ವೈದಿಕ ಸಂಭಾಷಣೆ | ಶಿಲ್ಪಶಾಸ್ತ್ರ ,| ನೈಜಬ್ರಾಹ್ಮಣರು ಯಾರು|ಪರಮಾತ್ಮ - ದೇವತೆಗಳು ಯಾರು?|ಸಂಸ್ಕೃತೀಕರಣ|ವರ್ಣ- ಜಾತಿ |
Просмотров 1,7 тыс.2 месяца назад
ವೈದಿಕ ಸಂಭಾಷಣೆ | ಶಿಲ್ಪಶಾಸ್ತ್ರ ,| ನೈಜಬ್ರಾಹ್ಮಣರು ಯಾರು|ಪರಮಾತ್ಮ - ದೇವತೆಗಳು ಯಾರು?|ಸಂಸ್ಕೃತೀಕರಣ|ವರ್ಣ- ಜಾತಿ |
విశ్వబ్రాహ్మణ పురోహితునితో సంభాషణ. నేను పోరాటం చేస్తుంది మీకోసమే. సంభాషణ ఉత్తేజంగా ఉంటుంది. వినండి.
Просмотров 1,5 тыс.2 месяца назад
విశ్వబ్రాహ్మణ పురోహితునితో సంభాషణ. నేను పోరాటం చేస్తుంది మీకోసమే. సంభాషణ ఉత్తేజంగా ఉంటుంది. వినండి.
వైశ్వకర్మణ స్మార్త విద్యార్థి సందేహ ప్రశ్నలకు సమాధానములు. అందరికీ ఉపయోగపడే వీడియో పూర్తిగా చూడండి
Просмотров 1,6 тыс.2 месяца назад
వైశ్వకర్మణ స్మార్త విద్యార్థి సందేహ ప్రశ్నలకు సమాధానములు. అందరికీ ఉపయోగపడే వీడియో పూర్తిగా చూడండి
Vishwakarma suktam | Krishna yajurveda 4.6.2 | by vedabrahmashri Acharya T Mohan Rao Sharma.
Просмотров 6272 месяца назад
Vishwakarma suktam | Krishna yajurveda 4.6.2 | by vedabrahmashri Acharya T Mohan Rao Sharma.

Комментарии

  • @chandraachar4955
    @chandraachar4955 20 часов назад

    ಗುರುಗಳೇ ನಮೋ ನಮಃ

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 21 час назад

    Good information given to you sir

  • @ramaduguramakrishnaprasad1485
    @ramaduguramakrishnaprasad1485 День назад

    🙏 ఈ విశ్వము నందు పంచభూతములు ఉన్నవి అని మహర్షులు చెబుతున్నారు అవి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి ఒకదానికి ఒకటి కలిసినందు వల్ల వేరే రూపం తయారు అవుతుంది దీనికి ప్రకృతి అని పేరు పెట్టారు ఈ కలయికను ఎవరు చేస్తున్నారు. అనే విషయం తెలియదు కనుక మనము విశ్వ కర్మ అనే భావనతోఋషి సాంప్రదాయం కలిగినటువంటి మహానుభావులు ఆకారాన్ని సృష్టించారు . విశ్వంలో ఈ భూమి మీద ఉన్నటువంటి చర ఆచర సమస్త జీవులలో ఈ పంచభూతములు కలిసి ఉన్నావి కనుక ఈ సృష్టించినవాడు విశ్వకర్మ ఏ అనే భావన. జీవించేవారికి మనిషి జన్మ పుట్టిన వారికి జీవన విధానానికి కావలసినటువంటి వస్తువులు తయారు చేయువారు అనగా పంచ వృత్తులు కలిగిన వారు విశ్వకర్మ ఏ భావనగా మనం విశ్వకర్మలము. ఇవి లేకపోతే మనుగడయే లేదు కనుక ఈ అవసరం తీర్చు వారము గనక ఆ విశ్వకర్మ యొక్క బిడ్డలుగా మన పెద్దల పేరు పెట్టి సమాజంలో మనుగడకు మనకు విశ్వకర్మలుగా పేరు పెట్టినారు 🙏

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 2 дня назад

    Jai Swami Ji

  • @sureshvuppula7984
    @sureshvuppula7984 2 дня назад

    గురువు గారికి నమస్కారం తెలుపుకుంటున్నాను. మన కుల దైవం అయిన కంచి కామాక్షి అమ్మవారి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @kosurisivaram1471
    @kosurisivaram1471 3 дня назад

    Excellent Sir

  • @VasuSvasu-yd7we
    @VasuSvasu-yd7we 3 дня назад

    నమో విశ్వకర్మణే

  • @f2funsizefood347
    @f2funsizefood347 4 дня назад

    Acharya garu nadhi oka sandheham lalithadevi e jagathuku thalli ani antunaru kadha..dani gurunchi chepandi....mari sakthi peetalu kuda saksham ga vinayi kadha...pls answer to me acharya garu

  • @sureshvishvakarma9305
    @sureshvishvakarma9305 4 дня назад

    నమో విశ్వకర్మనే చండ్రా నిప్పుల వాన తట్టు కుంటారా

  • @polojuramesh9384
    @polojuramesh9384 4 дня назад

    Audio clarity గా లేదు

  • @revojurnarayana406
    @revojurnarayana406 4 дня назад

    నమో విశ్వకర్మనే

  • @revojurnarayana406
    @revojurnarayana406 4 дня назад

    మీటింగులో ఇద్దరు మాట్లాడితే ఎట్లా మాకు ఏఅమిఅర్థంకవటం లేదు. ఎదిబ్యాగ్లేదు

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 4 дня назад

    *welldone🎉sanatana vaida...* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you

  • @saikiranpinnam5133
    @saikiranpinnam5133 4 дня назад

    చాలా disturbance గా ఉంది ,దయచేసి ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడగలరు .Running comentry ఎక్కువగా ఉంది

  • @Dendulurisatyaprasad
    @Dendulurisatyaprasad 4 дня назад

    నమో విశ్వకర్మనే, ఆచార్య చండ్రపాటి వారు రాసిన బుక్స్ కావాలి వివరాలు తెలుపగలరు 🙏

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060 4 дня назад

      8895342862 ఇది గురువుగారు నెంబరు సంప్రదించండి

  • @amaravadichary5942
    @amaravadichary5942 4 дня назад

    నమో విశ్వకర్మ ణే 🙏🙏🙏

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 5 дней назад

    ఫ్లూటు బ్రాహ్మణుల ముందర ఊదితే బాగుంటుంది

  • @VijayalakshmiPothakamuri
    @VijayalakshmiPothakamuri 5 дней назад

    🎉 ఓం నమో విశ్వకర్మణే నమః

  • @నమోవిశ్వకర్మణేరంగువారు

    నమో విశ్వకర్మణే

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 5 дней назад

    Jai viswakarma Jai gurudev

  • @saikiranchary2440
    @saikiranchary2440 5 дней назад

    శ్రీ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మనే నమః

  • @krishnasrigiri5271
    @krishnasrigiri5271 5 дней назад

    Namo viswakarmayanamaha

  • @AKASH-t5i
    @AKASH-t5i 5 дней назад

    Thanks

  • @amaravadichary5942
    @amaravadichary5942 5 дней назад

    నమో విశ్వకర్మ ణే 🙏🙏🙏

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 5 дней назад

    గురువుగారు ధన్యవాదాలు జై విశ్వకర్మ 🙏🙏🙏🙏🙏

  • @d.r.bgurubhavaniupamaka1719
    @d.r.bgurubhavaniupamaka1719 6 дней назад

    శ్రీ గురుభ్యోనమః

  • @d.r.bgurubhavaniupamaka1719
    @d.r.bgurubhavaniupamaka1719 6 дней назад

    Super

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 6 дней назад

    నమో విశ్వకర్మణే చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 6 дней назад

    విశ్వబ్రాహ్మణులు గొప్పవారు అని చెప్తూ బ్రహ్మణులు అని చెప్పుండి అంటారేంటి

  • @dakojusuryaprakasarao6492
    @dakojusuryaprakasarao6492 7 дней назад

    అత్యఅద్భుతము ఆనందము

  • @chandraachar4955
    @chandraachar4955 8 дней назад

    ಗುರುಗಳೆ ನಮೋ ನಮಃ

  • @amaravadichary5942
    @amaravadichary5942 8 дней назад

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 నమో విశ్వకర్మ ణే 🙏 అయ్యా నా పేరు అమరవాది జనార్దనాచార్యులు గ్రామం నూనెగూడెం మండలం గుండాల జిల్లా యాదాద్రి భువనగిరి నేను యం ఏ జ్యోతిషం చేశాను మా ఊరిలో ఈ మధ్యనే పురోహితం చేయడం మొదలుపెట్టాను అయితే సమస్య ఏమిటంటే మా ఊరిలో విప్ర బ్రాహ్మణులు లేరు పక్క ఊరి నుండి వచ్చి మా ఊరి కి వచ్చి పురోహిత కార్యక్రమాలు చేస్తుంటారు అయితే నేను ఈ మధ్య చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటున్నాను పోయిన సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా నేను మా ఊరి లో రెండు గణపతి మంటపాలు చేశాను ఆ విప్రుడు వచ్చి నువ్వు ఎలా చేస్తావ్ ఇది నా ఊరు ఈ ఊరిలో ఏ కార్యక్రమం అయినా నేను చెయ్యాలి మీరు చేయకూడదు అని గ్రామపంచాయతీ ఆఫీస్ లో నిలదీశాడు ఈ సంవత్సరం నాకు ఒక్క గణపతి మంటపం కూడా రాకుండా చేశాడు నాకు జరిగిన ఇలాంటి అనుభవాలు మన విశ్వబ్రాహ్మణులు చాలా మంది చాలా సార్లు ఎదురుకున్నారు మనవారు వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మనం ఏమి చేయలేమా చేయాలంటే ఎలా చేయాలి ఏ మార్గంలో వెలితే మనకు పూర్వవైభవం సాధించగలం దయచేసి తగిన సూచనలు సలహాలు ఇవ్వగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 నమో విశ్వకర్మ ణే 🙏💐🙏

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060 8 дней назад

      @@amaravadichary5942 మీ ఊరు పెద్దలందరికీ అదే విధంగా మీ ఊరు ప్రజలందరికీ ఈ వీడియో పూర్తిగా వినిపించేలా లౌడ్ స్పీకర్లు పెట్టండి. ప్రతి ఒక్కరికి whatsapp లో షేర్ చేయండి తర్వాత మీరు ఒక మీటింగ్ పిలవండి. నేను ఆ వీడియోలు చెప్పిన కొన్ని పాయింట్లు మీరు రాసుకొని మీ ఊరు ప్రజలతో ఈ విషయంపై చర్చించండి. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది.9341265719

  • @bhagavathularprasadjournli1383
    @bhagavathularprasadjournli1383 8 дней назад

    💐🙏

  • @krishnaraojallepalli7809
    @krishnaraojallepalli7809 9 дней назад

    ఓం గురుభ్యోనమః

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 10 дней назад

    Jai viswakarma Jai gurudev

  • @praveenachu3528
    @praveenachu3528 10 дней назад

    కల చకగా వివరించారు గురువుగారు మీయొక్క జ్ఞానాన్ని మేమందరం పొందాలని విశ్వకర్మ పరమాత్ముని ప్రార్థిస్తూ గురువుగారికి పాధాభివందనాలు 🙏నమోవిశ్వకర్మణే 🙏

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 10 дней назад

    అయ్యా.దయచేసి నాకు సమాధానములు చెప్పరా.

    • @Sanatanavaidikagnanam1060
      @Sanatanavaidikagnanam1060 10 дней назад

      @@velmalapellygopalachary4100 మీ ప్రశ్న ఏంటో అడగండి

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 10 дней назад

    నమస్కరములతో గోపాలాచారీ జగిత్యాల.

  • @AKASH-t5i
    @AKASH-t5i 10 дней назад

    First of all you should try to give education to our community

  • @నమోవిశ్వకర్మణేరంగువారు

    నమో విశ్వకర్మణే

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 10 дней назад

    నమో విశ్వకర్మణే ⛳🕉️🛕🙏 మంచి సంభాషణ సందేశము🙏🙏🙏🙏🙏బ్రహ్మవంశ బ్రాహ్మణ ఔన్నత్యం విశ్వకర్మసదాపరబ్రహ్మగాఆరాదించే విశ్వబ్రాహ్మణ మహిళామతల్లులచేతులలోఉంది.మనసంస్కృతి,సాంప్రదాయం,ఆచారాలనుసర్వసృష్టికర్తభగవాన్ విరాట్ విశ్వకర్మగురించిమనపిల్లలకుతెలియపరచే మొదటిగురువులుమీరే!👌⛳🕉️🛕🙏🙌🇮🇳🌍🌎🙏

  • @srinidhipatnala2359
    @srinidhipatnala2359 10 дней назад

    Acharya garu brahmana streelu varalashmi vrthaniki thambulam ki Pilichi kevalam brahmana streela padhala ki matrame pasupu rayadam kallaki mokuthunuru vere jathi strrelaki kallu memu mutam antunaru..idhi chusi chala bhadha vesindhi

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 10 дней назад

    Jai viswakarma Jai gurudev

  • @n.k.murthy88
    @n.k.murthy88 10 дней назад

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ ll

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 10 дней назад

    చరిత్రకు ఆధారం మీ సృష్టికి ప్రతి సృష్టే బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మ ఆచార్యా. మేక్ బై మేడ్ బై వ్రాసుకునే అలవాటు లేని, వాటి నీడలో, వచ్చే ఆదాయంలో బాగం అడగని, దుష్ప్రచారం చేసినా శాపాలు శాపనార్ధాలు పెట్టని మీకు మా మనఃపూర్వక 🙏🙏🙏. సర్వేజనా సుఖినోభవంతు ... 🙏🙏🙏

  • @LBK8136
    @LBK8136 10 дней назад

    Guruvu garu Namaskaramu Yagnopaveetam motham enni pogulu undali

    • @saikiranchary2440
      @saikiranchary2440 5 дней назад

      పెళ్ళి అయిన వారికి 9 పోగులు, కాని వారికి 3

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 10 дней назад

    మనుస్మృతి బయట పెడితే జాతి కి బ్రాహ్మణులు చేసిన ద్రోహం బయటపడుతుంది ❤❤

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 10 дней назад

    తెలుగు లో పెట్టండి

  • @raagandrhythm5870
    @raagandrhythm5870 11 дней назад

    Sami jaragalchina nastamantha jarigindi lakka ellu katti thagala pettaru rajulacheppi naalukalu kosaru videsalaku paaripoyam MAYAN chritra srusti chamu amerika MAYA BHRAMHA MAA GOTRAM MARI AMERIKA LO YELA VACHINDHI TWASTAMUNI JAPAN JARMANI YELA CHEYYASINDHI ANTHA MADYA YUGAMUKO CHESARU NAA VISWA BHRAMHA AADA BIDDALU THALLI 3 MONTHS BACK BHATHAKALEKA PELLI LEKA BHARTHA LEKA PURUGULA MANDHU THAAGI CHANI POYARU KAARANAM APPTI MEERU MAAKU OKKASTANAM OKKA GOURAVAM ECHHI UVNTE MAA BHATHUKULU ELA UVNDEVI KAAV EE ROJU INDIA ELA GURTI CHADANIKI NAA JAATHI LO VAALLA LAKSHALA MARANALU MEEKU THANKS ENKOMCHAM BHAGA CHEPPANDI MAAKU ANTHA TELUSU MAA TIME STRT IENDHI MEEKU ECHINA 5000 YEAR'S I POYA E EKA NEERU CHANDALURU MAARTHARU MEMU BHRAHANULAM GA MAARTHAM 5NKS SAAMI❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RajarajeswariRevuru
    @RajarajeswariRevuru 11 дней назад

    Guruvu gariki namaskaram guruvu garu mana viswabrahminulaku sambandinchina manusutra prayoga pustakam pdf roopam lo andiste enta gano upayoga padutundi 🙏