మిడిసిపాటుతో కూడుకున్న ఈ అఙానమే మనల్ని ముంచుతుంది. 80% యువతకి ఇప్పుడు తెలుగులో చదువడం, వ్రాయడం రాదు. ఇప్పటి పసితరాలందరికీ బ్రిటీషోడి ఆంగ్లమాధ్యంలో చదువులు నేర్పిస్తున్నది భాషాద్రోహ తెలుగుజాతి. 40% జనాభా బ్రిటీషోడి భావజాలాన్ని పులుకుముకున్న కిరస్తానీయులు. ఈ యువ చిరంజీవిని చూసి తెలుగు దేదీప్యమానంగా వెలుగొందుతున్నదనే అపోహని ప్రచారంచేసే మీలాంటివారు ఈనాటి మన తెలుగు సమాజానికి పట్టిన ప్రధానచీడ. చిటికెడుమంది భాషాప్రేమికులు, ఉపాసకులు, మహానుభావులు చేస్తున్న ప్రయత్నాన్ని మొత్తం సోమరి, స్వార్థ సమాజానికి అంటగడుతూ వెఱ్ఱివ్యాఖ్యానాలు చేయకండి.
లలితాదిత్య,సందీప్ శర్మ,అపర్ణ,సాహిత్ .తెలుగు తల్లి ఒకమారు వెనుకకు తిరిగిచూచి బిడ్డలను అద్భుతంగా తీరచిదిద్దుతుంది.జయహో తెలుగుతల్లి. ఈ యవ అవధానులందరికి భగవదాశీస్సులు.
ఆ సరస్వతీ మాత మరొక ఆణిముత్యము ను మణిరత్నము ను ఈ భూలోకమున కు అనుగ్రహించింది కదా , ధన్యవాదములు అమ్మా వాణీ మాతా,, నీ వాణీ బాణీని ఇలా పరిఢవిల్లినటుల చేసినందులకు తల్లీ 🙏🙏🙏🙏, చి. సాహిత్ కన్నా , ఇలా అవధాన సాహిత్య ప్రక్రియ ను అందుకున్న నీవు దిగ్విజయముగా మున్ముందు భవిష్యత్ వారిని బహుగా అలరించాలని కోరుకుంటూ ఆశీర్వాదములు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాము , అవధానములో బుడి బుడి అడుగుల సాహిత్ కు 🙌🙌💐💐👌👌👍👍
అష్టావధానం వినడం/చూడడం మా భాగ్యం - అది పాతకాలపు విద్య అనుకున్న నాలాంటి వారికి ఈ యువ అష్టావధానం మన తెలుగు భాష కలకాలం జీవిస్తుందనే ఆశ కలుగుతోంది - ఈ యువ అష్టావధానికి జరుగుతున్న నవావధానం శుభప్రదం కావాలని ప్రార్ధిస్తున్నాను - చాలా సంతోషంగా ఉంది
చిరంజీవి సాహిత్ స్వరం, శబ్దం ఎంతో గంభీరాంగాఉన్నది ఐఐటికే కాka😍 అశ్రావందనాన్లో కూడా ప్రజ్ఞాసాలి కాగలరని ఆశిస్తూ. ఆశీర్వదిస్తూ...... Ssrao 84 వసంతాలు గుంటూరు......
సాహిత్ ప్రతిభాపాటవం అమోఘం, శ్రావ్యమైన కంఠం, వినయము విధేయత అభినందనీయం. మన తెలుగు భాషకు చావు లేదని ఋజువు అవుతుంది. ఇలాంటి యువత దొరకడం జాతికి గౌరవం, దేవుడు ఇచ్చిన వరంగా భావించాలి.
After seeing the talent of Chiranjeevi Sahit, I am sure that he would reach the heights of Sri. Madugula Nagaphani Sharma Garu and Sri Garikapati garu in the near future.
చిరంజీవి ఉన్నతవిద్యను అభ్యసిస్తూ తెలుగుభాష మీద ఇంతమక్కువ ఉండడం చాలా గర్వించదగ్గ విషయం మన తెలుగు ఎందుకు ఉయోగపడదు అనుకునేవాళ్లకు మీరు ఒక కనువుప్పు కావాలని భఘవంతుడిని ప్రార్ధిస్తూ 🙏
చిరంజీవి సాహిత్ ని చూస్తూ,వింటూ ఉంటే .. "పాంథ కిశోర నీ చిరుత ప్రాయము దెల్పెడి మోము.... లోలా ముద్దులొలుకుతూఉన్నాడు.చూడ ముచ్చటగా ఉంది.చిరంజీవి అవధాని కి జయీభవ! విజయీభవ!!దిగ్విజయీభవ!!!
Avadhani is a IIT student. Beyond imagination. That is the gods grace. We wish him a great future. In all walks his life. Thanks for the parishad for the initiation taken
ఎవరన్నారండీ మన భాష కృషిస్తున్నదని ఇటువంటి యువరత్నాలు మనకుండగా మనభాష మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది జయహో సాహిత్ జయహో గరికిపాటి
ఒకటీఅర వుంటే సరిపోతుందా లక్షలమంది ప్రతి సంవత్సరం దూరమౌతుంటే
No
@@sahasrakavi7779 adi correct ey
మిడిసిపాటుతో కూడుకున్న ఈ అఙానమే మనల్ని ముంచుతుంది. 80% యువతకి ఇప్పుడు తెలుగులో చదువడం, వ్రాయడం రాదు. ఇప్పటి పసితరాలందరికీ బ్రిటీషోడి ఆంగ్లమాధ్యంలో చదువులు నేర్పిస్తున్నది భాషాద్రోహ తెలుగుజాతి. 40% జనాభా బ్రిటీషోడి భావజాలాన్ని పులుకుముకున్న కిరస్తానీయులు. ఈ యువ చిరంజీవిని చూసి తెలుగు దేదీప్యమానంగా వెలుగొందుతున్నదనే అపోహని ప్రచారంచేసే మీలాంటివారు ఈనాటి మన తెలుగు సమాజానికి పట్టిన ప్రధానచీడ. చిటికెడుమంది భాషాప్రేమికులు, ఉపాసకులు, మహానుభావులు చేస్తున్న ప్రయత్నాన్ని మొత్తం సోమరి, స్వార్థ సమాజానికి అంటగడుతూ వెఱ్ఱివ్యాఖ్యానాలు చేయకండి.
@@sahasrakavi7779😂😂😂😂😂😂😂😂😂😂
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
అవని నందు మీరు యలరు చుండి !!
డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
👏
లలితాదిత్య,సందీప్ శర్మ,అపర్ణ,సాహిత్ .తెలుగు తల్లి ఒకమారు వెనుకకు తిరిగిచూచి బిడ్డలను అద్భుతంగా తీరచిదిద్దుతుంది.జయహో తెలుగుతల్లి. ఈ యవ అవధానులందరికి భగవదాశీస్సులు.
నూనూగు మీసాల నవ యవ్వనమున నుడివితివి నవావధానివై నవావధానమున
నవనవోన్మేష సుకవితా సహిత పద్య రత్నములు.
యువకవీ నీకివె అభినందన శతమ్ములు.🎉🎉🎉🎉🎉🎉🎉
చిరంజీవి సాహిత్ ను చదువుల రాణి,ఆ వాణి నిరంతరం అతని నాలుక పై నర్తించాలని కోరుకుంటున్నాను.🎉🎉
Chi Sahiti you will be an alternative to Sri Garigipati Narasimha rao garu. You have all the potential. Wish you good luck.
నాకు కూడా శారదా దేవి అనుగ్రహం కలగాలని అశీర్వదించండి..🎉గురువు గారు..❤
IIT.chestu.kuda..telugu..vaariki.okkari.
Prakriya.Avadhaana.prakriya.nu
Veenula.viduga.chestunna.Chy.Sahith
Ku.abhinandanalu
Good sir
9:48 - Ye peetamu
10:47 - Gurudagu
11:05 - Sanchalakulu
11:34 - Poorana
12:29
Subhasissulu shri.chi.sahith garu ....great talent its the honour owes to all telugu people
Super man sr 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆ సరస్వతీ మాత మరొక ఆణిముత్యము ను మణిరత్నము ను ఈ భూలోకమున కు అనుగ్రహించింది కదా , ధన్యవాదములు అమ్మా వాణీ మాతా,, నీ వాణీ బాణీని ఇలా పరిఢవిల్లినటుల చేసినందులకు తల్లీ 🙏🙏🙏🙏, చి. సాహిత్ కన్నా , ఇలా అవధాన సాహిత్య ప్రక్రియ ను అందుకున్న నీవు దిగ్విజయముగా మున్ముందు భవిష్యత్ వారిని బహుగా అలరించాలని కోరుకుంటూ ఆశీర్వాదములు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాము , అవధానములో బుడి బుడి అడుగుల సాహిత్ కు 🙌🙌💐💐👌👌👍👍
ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఇంట్రెస్ట్ ఆనందం పెరుగుతుంది.... నా బిడ్డని షాహిద్‌లా ఎలా తయారు చేయగలను
అష్టావధానం వినడం/చూడడం మా భాగ్యం - అది పాతకాలపు విద్య అనుకున్న నాలాంటి వారికి ఈ యువ అష్టావధానం మన తెలుగు భాష కలకాలం జీవిస్తుందనే ఆశ కలుగుతోంది - ఈ యువ అష్టావధానికి జరుగుతున్న నవావధానం శుభప్రదం కావాలని ప్రార్ధిస్తున్నాను - చాలా సంతోషంగా ఉంది
66lplpppp7😊⁰0😊⁰
Ffd
Nuunuugu meesaala nuuthna yavvana ruupam lo vacchina pumbhaava Saraswathi ee Chiranjeevi.. ee yuva kavi ki 🙌 aa roopamloni saraswathi ki🙏
చాల ఆనందం కలిగిస్తుంది 🙏🙏🙏
Manchiga ಅವಧಾನ chesinaru Saraswati devi Mimmalni Ashirvadhinugaaka. 🙏
చిరంజీవ, శాతయుష్మాన్భవ.
చిరంజీవి సాహిత్ స్వరం, శబ్దం ఎంతో గంభీరాంగాఉన్నది ఐఐటికే కాka😍 అశ్రావందనాన్లో కూడా ప్రజ్ఞాసాలి కాగలరని ఆశిస్తూ. ఆశీర్వదిస్తూ...... Ssrao 84 వసంతాలు గుంటూరు......
Great sahith garu God bless you
Great Youngster. Very proud of you Sahith. GOD BLESS YOU
అద్భుతం..సదా జయమ్
సాహితుఢింబకుండిచట- చక్కగచూపెను-పద్యదక్షతన్!.. Best wishes my dear young boy..
😊
😊
ఆ స్వరం ఎంత మధురంగా ఉన్నదో.. అధ్బుతం❤
Excellent Knowledge and Nice Voice. Gold bless you
Nalla chakravarthulavaru sangeet ha sahityalalo agraganulu
శుభం భుయాత్ 🌹🌹 సాహిత్ గారు మీ అవధానం బాగుంది, మీలాంటి వారితోనే మన తెలుగు మునుపటి వన్నె తెస్తుంది అని నా అభిప్రాయం
సాహిత్ ప్రతిభాపాటవం అమోఘం, శ్రావ్యమైన కంఠం, వినయము విధేయత అభినందనీయం. మన తెలుగు భాషకు చావు లేదని ఋజువు అవుతుంది. ఇలాంటి యువత దొరకడం జాతికి గౌరవం, దేవుడు ఇచ్చిన వరంగా భావించాలి.
Avadhanam chala bagundi kaani aprasthutham inka baga eydhurkoni vuntey bagundeydi
చాల చాల మంచి వాయస్ మరియు సాహిత్యం 🙏🙏🙏మీ అందరికి పాదాబివందనలు అండి 👌👌👌🙏🙏🙏
Good sir...
Your voice is good...
Like garikapati guruvu gaaru...
May God bless you.....
చిరంజీవి కిశుభ ఆశిస్సులు, వారిలోని తల్లి భారతీకి పాదాభి వందనం
Chiranjeeva sukhibhava🙌🥰
Adbhutam
IIT చదువుల భాగ్యశాలి చిరంజీవి సాహిను చూసి తెలుగు తల్లి గర్విస్తున్నది. మరో యాభై ఏళ్ళ వరకు ఇక సాహితీ పల్లకీ నీ ఉల్లాసంగా దరి చేర్చగలడు.🙏🙏త్
Avadhanulu takuvagavunna erojulalo Nava yuva avadhanulu makuvatho ravadam harshinchadagina vishayam
Edi vinadam mana adrustam
After seeing the talent of Chiranjeevi Sahit, I am sure that he would reach the heights of Sri. Madugula Nagaphani Sharma Garu and Sri Garikapati garu in the near future.
Very good Avadhanamu!
చిరంజీవి ఉన్నతవిద్యను అభ్యసిస్తూ తెలుగుభాష మీద ఇంతమక్కువ ఉండడం చాలా గర్వించదగ్గ విషయం మన తెలుగు ఎందుకు ఉయోగపడదు అనుకునేవాళ్లకు మీరు ఒక కనువుప్పు కావాలని భఘవంతుడిని ప్రార్ధిస్తూ 🙏
Pumbhava saraswathi ..sakshath sarawasthi puthrudu e sahith...
Very nice Sahit 👌Superb talent 👏👏
Excellent. May lord Krishna bless you with more success. Sad to hear that the next programme is krishna 'rayabHaram' and not rayabaram
Very good nana
సాహిత్ సాహిత్య విజయ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నా.
చిరంజీవి సాహిత్ ని చూస్తూ,వింటూ ఉంటే ..
"పాంథ కిశోర నీ చిరుత ప్రాయము దెల్పెడి మోము....
లోలా ముద్దులొలుకుతూఉన్నాడు.చూడ ముచ్చటగా ఉంది.చిరంజీవి అవధాని కి జయీభవ! విజయీభవ!!దిగ్విజయీభవ!!!
It is just a matter of time , you will excel.Hats off to the entire team .
Wonderful
God bless you son.
Ch.sahit congratulations
చిరంజీవికి సుభాసిస్సులు
Congratulations...
bells were not included
మరో రెండు శతాబ్ధములవరకూ ఏమీ ఢోకా లేదు.అమ్మ భాషకు ఆమేసృష్టి కర్త .
చిరంజీవి సాహిత్ ఆశీస్సులు మీరు మరిన్ని అవధానాలు చేసి తెలుగుజాతిని ఉద్ధరించగలరని ఆశిస్తూ మీ మండ రామమూర్తి
@@mandaramu2607ppp9p99p9999p
100% కరెక్టండీ,మీమాట.
Avadhani is a IIT student. Beyond imagination. That is the gods grace. We wish him a great future. In all walks his life. Thanks for the parishad for the initiation taken
i feel great to hear u
His voice has some magic. Nice
🙏🙏🙏🙏🙏
చాల సంతోషం కలిగింది
Good luck sr
Padmasri garikapatinarasimharao garumarinda mandi yuvatani tayaru. Cheyyalani. ।korukontoo
Good programme
Great.Sahit
Ma Babu name kuda Sahith he is also tallented
Sahitki andari deevenalu todai enka enni ennenni asta data సహస్రవధానాలు. Chrstoo nindu noorellu chal pagal undali
🙏🙏🙏
జయహో
This boy is genius.
Superb
great people
13 వ నిమిషంలో శ్రీ రాజయ్య గారు చెప్పినది ఏమి వినరాలేదు. ఆడియో సరి చేసి కొత్త వీడియో అప్లోడ్ చేయ ప్రార్థన
పద్య రచనలో శయ్య మరింత మెరుగుపడుగాక...
👏👏👏👏
Adbuthaha🙏🙏
There is no sound clarity.
We are unable hear clearly.
🙏👍
👍👌🌷🌹🙋
లలిత్ aditya,, sahit, lati merikelu enka, pittali
Navataraniki navaaratri sandesam ivvgalaru chairman svsd jamalapuram kmm dt
ఇలాంటి అబ్బాయిలని కోరుకునే అమ్మాయిలు ఉన్నారా😂లేక రేమో లు కావాలా
సహస్రావధాని అంటే తెలుసు....
మహా సహస్రావధాని అంటే?...
10000 ayyi undochu, just a guess... not sure
వారు మహా సహస్రావదాని కాదు అది నా ఉద్దేశ్యం
Pruchakula dwani penchandi 😊
చిరంజీవి
ఆయుష్మాన్ భవ
యసస్వీ భవ
Chiranjeeva Yasaswibhava
IIT లు ఇటువంటి వాటిలో కావలి andi😢😢
Shabhdam ledu itharuladifu
Telugu talli muddubidda
It's all Just publicity stunts for old garbage
inka nayam nenu pakistan desham lo puttaledhu..malli mali Bharatha desham lone puttali...Namah Shivaya...
Pumbhava saraswathi ..sakshath sarawasthi puthrudu e sahith...
🙏🙏🙏🙏🙏