Комментарии •

  • @klnkln7783
    @klnkln7783 7 месяцев назад +6

    శ్రీ సింహాచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు.
    ఇంత చక్కటి హారికధా గానామృతం వినిపించిన. VVIT కాలేజీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు.

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 8 месяцев назад +6

    పామరులకు సైతం అర్థమయ్యే సరళిలో భక్త పోతన గారి హరికథా కాలక్షేపం గానము చేసిన ఓ మహానుభావా నీకు శతకోటి వందనాలు

  • @manikanthfftelugu8416
    @manikanthfftelugu8416 Год назад +6

    చాలా భాగుంది
    హరికథ
    వింటున్న కొద్ది వినబుద్ధి
    అవుతుంది.

  • @ksrsastry7230
    @ksrsastry7230 Год назад +6

    ఎన్నో హరికథలు విన్నాను ఎక్కువగా డ్రామా పద్యాలను కలుపుకుంటూ పామర జన కంగా రంజకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా రు అది తప్పు అని నేను అనను కానీ మీరు చెప్పిన విధానము చాలా సరళంగా ఎంతో విజ్ఞానదాయకంగా భక్తి యొక్క పరమావధిని తెలిపేదిగా ఉంది ముఖ్యంగా గమనించినది ఏమనగా అచ్చట ఉన్న ప్రేక్షకులు శ్రోతలు స్థాయిలనుసరించి కథ నడిపించిన విధానం కథ నడిపించిన విధానం చాలా బాగుంది మీకు మా నమస్కారం

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 27 дней назад +1

    Wonderful knowledge caused. To students which ultimately makes. Stand them super in future

  • @deevirameshbabu9537
    @deevirameshbabu9537 5 месяцев назад +4

    హరికథ భాగవతార్ గారికి నమస్కారములు. హరికథ చాలా బాగా చెప్పారు.

  • @gpn1958
    @gpn1958 Месяц назад +1

    హరికథ అంటే ఇలా చెప్పాలి. అంతా బాగా ఉంది. శాస్త్రిగారికి సహస్ర వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvrprasad5897
    @kvrprasad5897 10 месяцев назад +2

    Chala Bagundi chala manchi visayam chepparu Sastry Gariki padabivandanam

  • @anneswararaokambhampaty4029
    @anneswararaokambhampaty4029 Год назад +4

    Brahmasri Simhachala Sastry gariki paadabhivandanamulu.
    This is second time I am listening Bhakta Pothana harikatha. Excellent way of telling. Dhanyavaadamulu.

  • @aalochanaavagahana7449
    @aalochanaavagahana7449 19 дней назад

    ప్రస్తుత తరానికి కూడా మీ హరికథా గానామృతం ద్వారా అమూల్యమైన భక్త పోతన కథను వినిపించి వారిని సన్మార్గంలో నడిపించే దిశగా వారిలో ఆలోచనలు రేకిత్తిస్తున్న మహానుభావులు హరికథాభాగవతార్ బ్రహ్మశ్రీ సింహాచల శాస్త్రిగారి పాదపద్మములకు ఇవే నా నమస్కారములు.

  • @laxmanrao4140
    @laxmanrao4140 Год назад +10

    I am lakshmana rao, sripada, i am listening to this Harikatha, second time today 21.10.2023, I AM LUCKY TO B ABLE TO LISTEN TO THIS AT THIS AGE 90 YRS. AND ALMIGHTY BLESSED ME TO LISTEN THIS WONDERFUL HARI KATHA. I AM EXTREMLY THANKFUL FOR THIS AND THE ORGANISERS AND BHAGAVATAR FOR EXCELLENT METHOD OF RENDERING THIS UNFORGTTABLE HARIKATHA, AND WISH TO LISTEN AGAIN REPEATEDLY ,MY AGE AND ALMIGHTY PERMITTING ME,. THANKS TO U SIRS

    • @kamala356
      @kamala356 23 дня назад +1

      నమస్తే. మా చిన్నప్పుడు అన్ని హరికధలకు హాజరై, పూర్తిగా వినే వాళ్లము. మా ఇళ్లల్లో పూచే పూలతో మాల కట్టి హరిదాసు గారి మెడ లో వేసి గర్వంగా మా స్నేహితుల వేపు చూసేవాళ్ళం. మధ్య మధ్యలో హరిదాసు గారితో పాటు హరినామ స్మరణ చేసే వాళ్లము. ఆ రోజులలో హరిదాసులు నృత్యం కూడా చేసేవారు. " ఓం హర శంకర" మా అందరికి ఇష్టమైన పాట. హరికథ అయిపోగానే అయ్యో అయిపోయిందా అనుకుంటూ అవన్ని కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే వాళ్లము .
      శాస్త్రి గారు చెప్పిన విధానము, పోతన గారి చరిత్ర, ముఖ్యంగా గజెన్ద్రమోక్షణము చాల నచ్చాయి. ఆపకుండా విన్నాను. శాస్త్రి గారికి, మీకు కృతజ్ఞతలు అభినందనలు.

    • @PCNarayanamma
      @PCNarayanamma 21 день назад +1

      🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🌺🌺🙏

  • @rameshrendla2289
    @rameshrendla2289 3 года назад +17

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం

  • @Saikrishnasarma
    @Saikrishnasarma 3 месяца назад +1

    ఒక నారద ముని వారు తరవాత నారాయణ దాసు గారు తర్వాత ముప్ప వరపు సింహాచల శాస్త్రి గారు వీరే మన హరికథ కి మూలము🙏🙏🙏

  • @immandimadhuri1129
    @immandimadhuri1129 10 месяцев назад +3

    Chithuri Naagayya Garu Bhaktha Pothana swaram laaga undhi. Namaste.

  • @mohantumuluri4341
    @mohantumuluri4341 2 года назад +3

    గురుదేవులకు నమస్సులు. నేటి భాగవతులు మీరు

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 года назад +6

    🙏🙏🙏🙏🙏adbhutham. Mee voice super!!
    Sastri gariki Sahasra vandanalu.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 3 года назад +4

    అద్భుతమైన గాత్రం..వందే. సింహాచల. శాస్ర్తీ.చరణం.

  • @saicm432
    @saicm432 7 месяцев назад +1

    Excellent. My father used to sing Sarvamangala nama Seetharama melodiously. Singing of Sastry garu brought back the memories.

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 8 месяцев назад +2

    అధుబుతమైన వినసొంపైన మి గొన్తుతో వివరించారు ❤

  • @yrs5188
    @yrs5188 2 года назад +10

    Harikatha in Engineering college, what a great idea.No words simply 🙏🙏🙏🙏 To the organizers

  • @megahdlivelive
    @megahdlivelive Год назад +1

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం👌👌🙏🙏🙏

  • @gajdavenkataseshachary2051
    @gajdavenkataseshachary2051 3 месяца назад +1

    అమోఘమైన హరికథ 🙏🙏

  • @susarlasubbalakshmi552
    @susarlasubbalakshmi552 3 года назад +9

    రెండు సార్లు పూర్తిగా విన్నాను చూసాను..ఎంతో బావుంది ....చాలా సంతోషం.....

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 2 года назад +13

    మహా అద్భుతమైన హారికధ 💐🙏

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 2 года назад +8

    No words to explain , what an extraordinary , stupendous Harikatha by Sri Sastry garu . Thank you 🙏

  • @PinkyPinky-hn7ny
    @PinkyPinky-hn7ny 2 года назад +1

    Sastry garu is legend. Very attractive presentation fortunately we are lucky
    To hear his Hari katha.
    In my childhood Sri Kota sachidananda Sastry garu is very
    Familiar.
    However we are lucky to listen
    Such legendary Hari Katha's.

  • @neelakantaguptakotni2557
    @neelakantaguptakotni2557 4 года назад +34

    అద్వితీయం, అనిర్వచనం , శ్రీ సింహాచల శాస్త్రి గారి హరికథ గానామృతం. వారి చరణలకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏

  • @raghavasharma7073
    @raghavasharma7073 11 месяцев назад +1

    అన్నయ్యా....మాటలు లేవు.....అద్భుతః .....

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 15 дней назад

    I Salute to M.V.S.Sastri Lotus Foot.Super Duper Sir.🙏Jai Sita Ram🙏🙏🙏🙏👌👋❤🎉😊

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 3 года назад +23

    ఇంతవరకూ ఇలాంటి హరకధ ఈ మధ్య వినలేదు. స్వామికి నమస్కారం.

  • @satyanarayanatamvada4934
    @satyanarayanatamvada4934 3 года назад +11

    A man of extraordinary knowledge, talent, narrative skills,,
    We need these people in school , colleges, as mentors,,
    True disciple of aadibhatla clan .

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 Год назад +3

    శ్రీ సింహాచల శాస్త్రి గారు హరికథను అద్భుతం గా చెప్పారు. ఏలూరు, పవరుపేట, వాసుదేవాలయం లో చిన్నప్పుడు హరికథలు వినేవాళ్ళం. హరిదాసు గారు అద్భుతం గా చెప్పేవారు. ఈ రోజు వారిని తలుచుకొని నమస్కారములు తెలియచేస్తున్నాను.
    పిల్లలికి హరికథ వినిపిద్దాము అనే ఆలోచన వచ్చిన పాఠశాల యాజమాన్యం వారికి కూడా జేజేలు.💐

  • @gangamdevidas9047
    @gangamdevidas9047 4 года назад +31

    అద్భుతమైన గళంతో, అద్బుతమైన భావం అద్భుతంగా పలికించి జీవితాల్ని ప్రభావితం చేసే మహాభాగవతము ను మనకు వినిపించిన మహానుభావుడు సింహచల శాస్త్రి గారి పాదములకు సహస్ర కోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @Saikrishnasarma
    @Saikrishnasarma 3 месяца назад +1

    మహా అద్భుతం 🙏

  • @rameshramvelidineni5443
    @rameshramvelidineni5443 3 года назад +3

    U r very great Sir, i love so much Hari kadhaa

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 2 года назад +1

    I wholeheartedly appreciate the organiser to arrange this most respectful programme in your institutions which produces most honest citizens who will protect our great nation. Please arrange such programmes in your institutions to create very good society where all will lead a pure life .This is the most needed ingredient to the society

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 4 года назад +9

    Very Very beautiful and fine
    Thank you very much for your
    support to the Sanathana Dharmam

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 года назад +2

    ధన్యవాదములు
    చాలా బాగున్నది

  • @vasudevantamakula.d3932
    @vasudevantamakula.d3932 2 года назад +13

    అద్బుతం.చాలా కాలం తరువాత ఇంత అద్భుతమైన హరికథను వినే భాగ్యం కలిగింది.మీరు ఇంకా అనేక మైన హరికథలను మాకు వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.

  • @SuperAqualord
    @SuperAqualord 2 года назад +4

    Soul satisfying. Thank you for reviving Harikatha! Vandanamulu Shastry garu!

  • @anneswararaokambhampaty5080
    @anneswararaokambhampaty5080 3 года назад +5

    Sastry garu Chala baga chepparu.
    I am thrilled to hear Harikatha.

  • @rokkam5555
    @rokkam5555 4 года назад +21

    Great. I salute to Shastri garu and management of your institution. Because of people like you our culture and Hindutva is live.

  • @gprasad6889
    @gprasad6889 4 года назад +36

    మీ బోటి విద్యాసంస్థలు విద్యార్థులకు మన ప్రాచీన కళారూపాలను, గురించి ముఖ్యంగా హరికథ గూర్చి అవగాహన కల్పించడం హర్షణీయం

  • @kadambalateja4723
    @kadambalateja4723 Год назад

    Guruji bhagavatam varnana chalamadhuramga Bundi pratiroju me voice vintuntanu

  • @mallappavasanthrao6732
    @mallappavasanthrao6732 3 года назад +4

    అత్యద్భుతం!అనిర్వచనీయం!శాస్త్రి గారికి అనేకానేక నమస్కారములు.

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 2 года назад +5

    Sastri garu meeru pothunna lanti vare

  • @yallatirupathinaidu684
    @yallatirupathinaidu684 2 года назад +6

    సింహాచల శాస్త్రి గారి పద ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. వారికి మా యొక్క నమస్కారములు.

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Год назад

    Bhaagavathaar gaari paandithyam lo vaayuleenam leenamayi srothalanu manthra mugdhulanu chesina iruvuraku kruthajnathaabhi vandanamulu.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 10 дней назад

    సింహాచల శాస్త్రి గారు మన భాషకు పునర్జీవనం పోశారు 🙏

  • @VG43211
    @VG43211 3 года назад +3

    ధన్యవాదములు మీకు, చాలా చక్కగా వివరించారు.

  • @osnmurty6317
    @osnmurty6317 3 года назад +1

    ఈ గజేంద్ర మోక్షం వింటే ఏ సమస్యలైనా తీరిపోతాయి. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశిష్యులైన శాస్త్రి గారు మనకి ఇచ్చిన వరం ఈ గజేంద్ర మోక్షం.

  • @prabhakaraopippallapalli4132
    @prabhakaraopippallapalli4132 2 года назад +1

    Super 👌 storey telling.hatsup

  • @ERN1995
    @ERN1995 3 года назад +4

    అత్యద్భుతంగా గానం చేశారు స్వామీ..

  • @anneswararaokambhampaty5080
    @anneswararaokambhampaty5080 3 года назад +5

    Sastry Garu excellent way of telling pothana bhavatham to Engineering students.

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 года назад

      అవునండీ. ఆ రోజున విద్యార్థులు, పెద్దలు మంత్రముగ్దులై విన్నారు.

  • @errasrinuerra635
    @errasrinuerra635 3 года назад +3

    Ayya dhanyoham institution variki kruthagnathalu.🙏🏼🙏🏼

  • @rajsarma1837
    @rajsarma1837 3 года назад +2

    very nice 3grahnam its so fun thankyou jai srirama

  • @umabanda4514
    @umabanda4514 Год назад

    Gurudyulaki koti koti parnamulu🌹🙏🙏🙏

  • @balagangadharasastrynuduru9083
    @balagangadharasastrynuduru9083 Месяц назад +1

    అద్భుతం

  • @ramasraju9993
    @ramasraju9993 3 года назад +2

    Excellent sir . Adbhutham ga chepparu. .dhanyavadalu Telugu vallam avadam valla ardham chesukogalagadam Maa adrustam ga bhavisthunnamu.. elanti Manchi harikadha cheppina meeku na dhanyavadalu .thank you again and again 🙏🙏🙏🙏

  • @JaySitamraju
    @JaySitamraju 3 года назад +11

    Namaskaram, Thank you for hosting learned scholar Dr. M.V. Simhachala Sastry garu to render Harikatha of Bhaktha Potana melodiously. I cannot express my feelings in simple words. May God Bless all of us and pray we hear more from Sri. M.V. Simhachala Sastry garu in future.

  • @aryasomayajulakameswararao339
    @aryasomayajulakameswararao339 5 месяцев назад +1

    హరి కథ అంటె ఇలా ఉండాలి

  • @srinivasamanaganti332
    @srinivasamanaganti332 Год назад +1

    ఈ గురువు గారు భక్తకవి పోతన గూర్చి భగవతం గురుంచి మీ స్పీచ్ వింటే నిజంగా జన్మ ధన్యమే శాస్త్రి గారు నిజంగా మీరు పుట్టడమే మా అదృష్టం మీ స్పీచ్ live లో వినాలని ఉన్నది 🌹🌹🌹🙏

  • @g.v.k.manikanta2145
    @g.v.k.manikanta2145 4 года назад +9

    Manchi karyakramam ... Chala thanks sir...

  • @saratnaresh9888
    @saratnaresh9888 3 года назад +6

    ఈ హరికథ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనను యాజమాన్యానికి చెప్పిన మహానీయులకు మరియు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ తరం పిల్లలకు అందించిన యజమానులకు నా మనః పూర్వక నమస్సులు..... అభినందనలు...🙏🙏🙏

  • @HariPrasad9999
    @HariPrasad9999 4 года назад +7

    Many thanks for such a great video

  • @santoshkumarchoppalli8754
    @santoshkumarchoppalli8754 3 года назад +2

    VVIT వారి సంస్కారానికి , వారి రసజ్ఞతకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalakumari51
    @kamalakumari51 3 года назад +1

    Bhagavath Swarupulina Guruvagari Padalaku Namaskaram,
    Maku mi roopam lo bhagavtam vine adrustam kalingindi ,
    Vivaramga chakkaga cheppina miku ma pranamamulu 🙏🙏
    Edi ma adrustam 🙏

  • @pradeepkumarjeelugula992
    @pradeepkumarjeelugula992 4 года назад +5

    Guruvuru garu eppatilagane adbhuthaha!! We appreciate your kind of educational institutions 🙏🙏🙏🙏

  • @ravishankarnarayanappa6631
    @ravishankarnarayanappa6631 3 года назад +2

    NAMASTHEY GURUVUGARU... Feeling blessed...to here about great devotee, Writer, sadaka POTHANA garu...Danyavadaalu...

  • @sreenivasaraogandrajupalli7094
    @sreenivasaraogandrajupalli7094 4 месяца назад +1

    sri gurubyonamaha

  • @sriniwastadimalla5699
    @sriniwastadimalla5699 3 года назад +5

    We are lucky to hear about patana garu from sastri garu....thanks to vvit college..

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 года назад +3

    మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నారు, నిజమే. దీన్నే సంత్ రవిదాస్ ఇలా అంటారు
    " మన హో చంగా తో కటౌతి మే గంగా"

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 года назад +8

    Very nice step sir,
    An eye opener other institutions.
    Good plan to propagate our hitherto forgotten social education.
    🙏🙏🙏🙏🙏

  • @sharmabm4947
    @sharmabm4947 Год назад

    అద్భుతః, హరికథ,, శాస్త్రి గారు ధన్యవాదాలు..

  • @SruthiRavali
    @SruthiRavali 3 года назад +22

    Congratulations to all the people involved in bringing such Supreme art form into a College. Harikatha is an art form which needs mastery over Storytelling, Music, Dance, Philosophy and Spirituality.
    My pranams to Sri Simhachala Shastry garu 🙏🏼 What a brilliant, Elevating experience 💐
    Looking forward to more 🙏🏼

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 3 года назад +4

    Jaj Gurudev...,,,🙏🙏🙏🎼🎼🎼🙏🏻🙏🏻🙏🏻

  • @subniveesupadmavati5012
    @subniveesupadmavati5012 3 года назад +9

    What a great programme done by vvit 🙏

  • @chinnupandu2141
    @chinnupandu2141 4 года назад +5

    Am the student of from sv clg of music and dance sir is great knowledge person in my clg 🙏🙏🙏🙏🙏

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 года назад

      అవునండీ. శాస్త్రిగారు సంగీత సాహిత్యనిధి.

  • @andaminachandamamavideos
    @andaminachandamamavideos 4 месяца назад +1

    శాస్త్రిగారు నమస్కారము

  • @laxmanrao4140
    @laxmanrao4140 Год назад

    IT IS MY LUCK TO COME ACROSS A HARIKATHA AFTERMORE THAN SO MANY YEARS IN MY LIFE OF 86 YRS AND THE MANNER INWHICH IT IS PRESENTED EXEMPLARY..THIS INDICATES THAT SUCH VALUABLE PROGRAMMES STILL EVENTODAY HAVE THEIR VALUE IN SOCIETY . THANKS PL

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 2 года назад +4

    I am so happy to listen this melodious Harikatha rendered by Sri Muppavarpu Simhachala Sastry Garu’s. It is my great luck to listen this great Harikatha.Thank you for releasing in RUclips. Please release all Harikathas rendered by Sri Simhachala Sastry gaaru.

  • @megahdlivelive
    @megahdlivelive 11 месяцев назад +1

    guruv garu meeru Bhaktha Markondeya Harikatha chepithe vinalani undhi

  • @ksreddy115
    @ksreddy115 3 года назад +2

    శ్రీఆదిభట్ల నారాయణదాసు గారు ఋషితుల్యులు 🙏💐

  • @ravikumarreddy9738
    @ravikumarreddy9738 4 года назад +7

    Very excellent and exciting

  • @VIJAYKUMAR-dk3ug
    @VIJAYKUMAR-dk3ug 3 года назад +8

    I only wish this great man explain all the 12 skandamulu of BHAAGAVATHAM ! 🙏🙏🙏

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 2 года назад +2

    Excellent sir, I admit when poem was stopped, I thought there may be some health problem. Not sir forgot it

  • @pabbuyellaiah9715
    @pabbuyellaiah9715 4 года назад +2

    Shastri Garu mhee pravachanam maha adbhutham.

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 2 года назад +2

    Excellent support by the accompaniments 👏👏🙏

  • @rsssarmasarma8430
    @rsssarmasarma8430 3 года назад +2

    అద్భుతం అమోఘం గురువుగారికి 🙏🙏🙏🙏

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 4 года назад +15

    I really appreciate this institute for arranging a harikatha ....it's fantastic ..this narration is extraordinary

  • @ananthakrishnaukkalam781
    @ananthakrishnaukkalam781 2 года назад +2

    So much Grateful to you sir..for giving us this wonderful speech... Ananthakrishna, Hyderabad

  • @isukapallisrinivasarao3831
    @isukapallisrinivasarao3831 2 года назад +1

    Really god gifted,personality

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 7 месяцев назад +1

    అవును గురువు గారు నేను వినేదాన్ని ఆకాశవాణి లో

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад

    Harikatha if students keep concentration on these they would gain outstanding knowledge from this great person but what required is patience to hear interestingly

  • @carbonadcom
    @carbonadcom 4 года назад +10

    such a big step to organize performance in a modern institute, bow to the organizers

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 3 года назад +2

    HARI DASU GARU !
    ME PADHALAKU NAMASKARAM.

  • @sangeethapenjarla9338
    @sangeethapenjarla9338 9 месяцев назад +1

    Namaskaram. Guruvugaru

  • @vasudevaraodandanayakula3237
    @vasudevaraodandanayakula3237 Год назад

    చాల అద్బు తం శాస్త్ర గారు

  • @gkmurty4771
    @gkmurty4771 4 года назад +19

    Hats off to the institute

  • @bontakishore5582
    @bontakishore5582 3 года назад +3

    Really amazing. Pranams