మా గురువు పీఠము, మా దీక్ష, పరంపరా విధి విధానము. My gurupeetam and deeksha pradanam. SrisrisriAdithya

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 288

  • @vishnudattha5880
    @vishnudattha5880 Год назад +5

    🙏గురువు గారి పాదాలకు నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే లలితా అమ్మవారిని చూస్తున్నట్టుంది. మీ దర్శన భాగ్యం మాకు కలగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను 🙏

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 2 года назад +16

    గురువు గారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 2 года назад +20

    ఓ గు రూ దేవా గురుదేవా మీ మాటలు అనంతమైన ఆశీర్వాదములు మీ మాటలు వినటానికి మేము ఎన్నో జన్మముల పుణ్యము చే సి ఉంటే మాకు అర్థం కావాలి ఇది మాయాలోకం అందువల్ల సమాజానికి చెప్పటానికి ఎవరి తరం కాదు నీ మనసులో ఈ మాటలు విన్న తర్వాత మీరు ఇంత నమ్మకము ఇది అంతా గురు మహిమలు తెలిసినవారికి అర్థమవుతుంది ఇట్లు మీ పాదాభివందనాలు

  • @k.dharmavardhini5974
    @k.dharmavardhini5974 2 года назад +6

    అరుంధతీ మాత మీ ఆడబిడ్డే.వసిష్ఠుడంతటి సత్ బ్రాహ్మణుడు ఏరి కోరి ధర్మపత్నిగా స్వీకరించారు.సనాతన ధర్మ వివాహాలన్నీ ఆ తల్లి దర్శనంతోనే పరిపూర్ణమౌతాయి.మీ తల్లితండ్రులు ఎంత పుణ్యాత్ములో.అందుకే మీకు ఈ సంస్కారం అబ్బింది.ముఖ్యంగా మీ అమ్మగారు మిమ్మలను గర్భంతో వున్నపుడు, తెలిసియో,తెలియకయేదో యోగతుల్యమైన మానసిక స్థితిలో వున్నారు.అదే ఈనాటి మీ ఆత్మోన్నతి.మీతోనే ఆగక ఎందరికో మార్గదర్శనం అవుతుంది.ధన్యవాదములు.ఆదిశంకరులు ఒక చెండాలుడు అని అందరు పిలిచే వారిని గురువుగా భావింఛి మనీషా పంచకం రాశారు.

  • @kanakakanaka1213
    @kanakakanaka1213 2 года назад +15

    మనసులో కల్మషం లేనప్పుడు అంత సత్యము గాని కనపడుతుంది ఆ అమ్మ పరబ్రహ్మ భక్తుడైనందుకు గురువు గారికి పాదాభివందనం అమ్మవారి దర్శనం మీ దర్శన త్వరగా కలగాలని ఆశిస్తున్నాను

  • @sunm2214
    @sunm2214 2 года назад +6

    Excellent గురువుగారు. Chinna vayasulo entho పరిణితి సాధించారు సాక్షాత్తు అమ్మ వారి aashissulu మీకు పొంది ఉన్నారు. Thank you very much.

  • @sadhuraju2754
    @sadhuraju2754 2 года назад +32

    గురువుగారు నీపాధపద్మాలకు అనంతకోటి వందనములు మీఅశ్రమానికి రావాలని నాయొక్క సంకల్పం మీదర్శన భాగ్యం కలగడానికి శక్తిని ప్రసాధించండి 🌹🌹🌹🙏🙏🙏🙏

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb Год назад +1

    Naa gurudevulaki jai jai jai jai jai jai jai jai🙏🙏🙏🔱🔱🔱🔱🔱

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +17

    ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారు మిమ్మల్ని చూడగానే తెలస్తోంది మిలో అద్భుతమై సెక్తి వుంది. మీరు ఎవరో ఏదో అన్నారని మీరు అంత భాదపతుంటే చాలా భాద వేస్తుంది స్వామి.. ఈదేసంలో దొంగస్వాములు ఎంతోమంది వున్నారు . మిదగ్గరకి అతి త్వరలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకావాలని నేను అనుకుంటున్నాను స్వామి దానికి మీ ఆశీస్సులు కావాలి స్వామి.. రేపే కలవాలని వుంది స్వామి .. నేను గుంటూరు లో వుంటాను స్వామి

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 Год назад +1

    Swami pada padmamulaku shatha koti vadanamu Swami. Mi sevakudu,sada Bhagavath Sevalo...bak

  • @m.santhoshm.santhosh8130
    @m.santhoshm.santhosh8130 Год назад

    Guruji koti koti pranam 👏💐👏💐👏💐👏💐👏💐

  • @ushausharani4045
    @ushausharani4045 2 года назад +14

    గురుగారికి పాదాభివందనాలు 🙏

  • @SLNS1457
    @SLNS1457 2 года назад +10

    No words Exllent swamy garu Jaya Jaya Shankara Hara Hara Shankara.

  • @Jhaanakiram
    @Jhaanakiram 6 месяцев назад

    శ్రీ మాత్రే నమః 🙏💐💐💐💐 గురువు గారు మీకు పాదాభివందనం 🙏🙏

  • @badriabhisankarreddy4745
    @badriabhisankarreddy4745 2 года назад +3

    Your the mother's gift swamy and our's jaganmatha

  • @challaprabhakarreddy5112
    @challaprabhakarreddy5112 2 года назад +19

    గురుదేవా ! ఆశ్రమం దర్శించే అవకాశం కల్పించండి . తమరి ఆశీస్సులు , అమ్మలగన్న అమ్మ పిలుపు వుంటేనే ఖచ్చితంగా దర్శించగలం. తథాస్తు.

    • @rameshgujjeti4885
      @rameshgujjeti4885 Год назад

      జగన్మాత అంశ మీలో ఉంది, చక్కని సందేశం ఇచ్చారు స్వామి మీ సచ్చీలత కు సాష్టాంగ ప్రణామం, మిమ్ముల కలిసే భాగ్యం కల్పించండి

  • @SrinivasSrinivas-mg3ky
    @SrinivasSrinivas-mg3ky 2 года назад +5

    గురువు గారికి పాదాభివందనం
    మీ మాటలు నా హృదయాన్ని కదిలించాయ్ స్వామి త్వరలో మీ దర్శనానికి వస్తాను స్వామి

    • @krishnadula306
      @krishnadula306 Год назад

      స్వామి వారు ఎక్కడుంటారు మీకు తెలుసా అండి తెలిస్తే అడ్రెస్స్ చెప్పండి 🙏🙏

  • @limbadrigoud1441
    @limbadrigoud1441 5 месяцев назад

    శ్రీ శ్రీ గురువుగారికి పాదాభివందనాలు దయచేసి మీ దర్శనాభాగ్యం కల్పిచగలరు.

  • @yoginikalki5873
    @yoginikalki5873 Год назад +2

    Super explanation of GAVVA..
    S, good

  • @telugupoojavideos
    @telugupoojavideos Год назад +3

    మంచి సమాచారం ఇచ్చారు చాలా బాగుంది

  • @suriboenasreenu169
    @suriboenasreenu169 10 месяцев назад

    SrisrisriadithyaparasriSwami guru bay na ah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmaladevijanyavula7707
    @nirmaladevijanyavula7707 Год назад +2

    పాదాబివంధనాలు, స్వామి

  • @crpnarsaiah
    @crpnarsaiah 2 года назад +6

    పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 года назад +2

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🏼🌹 చాలా బాగా వివరించారు స్వామి 🙏 అమ్మ ఆజ్ఞనే శిరసావహిద్దాం స్వామి 🙏 ఇది కలియుగం నాలుక ఎన్ని రకాలుగా నైనా మాట్లాడుతుంది నిజా నిజాలు అమ్మవారికి తెలుస్తాయి🙏🏼 మనము స్వార్థపూరితముగా చేయనంత కాలము మనల్ని అమ్మవారే కాపాడుతారు స్వామి అంతా అమ్మ ఆజ్ఞగానే భావించి మన యొక్క పయనాన్ని సాగించాలి అమ్మ భక్తుని గా ప్రణామములతో శివోహం 🌹🙏🏾🙏🏾🙏🏾🌹

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 Год назад +2

    Guruvugaarii namaskaaraulu🙏🏿🙏🏿

  • @srinivas0189
    @srinivas0189 Год назад +2

    ఓం శ్రీ మాత్రే నమః...మీకు మా సపోర్ట్ ఉంటుంది.గురువు గారు...మాకు కూడా...ఒక చిన్న మంత్రం ఉపదేశించాలి...మీ ఆశ్రమానికి వస్తము

  • @narukudunareshnarukudunare3762

    🙏guruvu garu chala goppa vishayalu chepparu mee padalaku sirasu vanchi namashkaristhunna nandi jai mata di🙏

  • @surapanenirajarajeswari6665
    @surapanenirajarajeswari6665 20 дней назад

    Dr sri sri sri Aditya parasri swamiji padabivadanalu Darsanam pasadichadi swamiji❤❤❤❤❤

  • @mvreddy4312
    @mvreddy4312 Год назад +2

    Good explanation

  • @pcshekar9458
    @pcshekar9458 4 месяца назад

    గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనములు. మిమ్ములను చూస్తుంటే పూజ్యులు రామకృష్ణ పరమహంస వారిని చూస్తున్నట్లుగా ఉన్నది.
    పాలమూరి చంద్రశేఖర్, తాండూర్

  • @ambikadasari7443
    @ambikadasari7443 2 года назад +1

    Guru garu mi padha padmamulaku
    Shetha sahasra koti koti namaskar amul 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌸🙏🏵️🚩

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Год назад +2

    Guru ji,
    Very clear clarification

  • @nirmalagovindu2155
    @nirmalagovindu2155 2 года назад +2

    Shri mathrenamaha swamiji ki pranamalumimmalni kalise bhagyam maaku daggindi danyavadalu

  • @klpsharma3941
    @klpsharma3941 Год назад +2

    కులం కనగుణంగోపదీమతంకనమనవతంగోపధదీ ఆత్మ విశ్వాసం గోలీ కవిరత్న కాళిదాసు జ్ఞానిగా మారడు మీ ఆత్మ గురు వు జై భవాని మాత

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 2 года назад +4

    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @ambikadasari7443
    @ambikadasari7443 2 года назад +1

    Swamy garu mi dharshna
    bhagyam chala thondharaga kalagalani
    Amma garini korukuntanu 🙏🙏🙏🙏🙏

  • @srinivasgoudburugula8059
    @srinivasgoudburugula8059 2 года назад +5

    శ్రీ మాత్రేనమః గురువుగారికి నాయొక్క పాదాభి వందనములు 🙏🙏🙏🙏🙏🙏

  • @chandramouly311
    @chandramouly311 2 года назад +28

    గురువు గారికి ఆత్మ నమస్కారములు మీరు అంటరాని వారం అని అనుకోవద్దు మిమ్మల్ని గౌరవించే వారిలో నేనూ ఉన్నాను మీ ద్వారా అమ్మ వారికి పాదపద్మములకు నమస్కారములు

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 2 года назад +5

    చాల స్పష్టంగా మాట్లాడుతున్నారు గురువు గారు...

  • @vijaya1470
    @vijaya1470 8 месяцев назад

    Guruvu gariki sathakoti vandanalu. Jai mathaa bhavani.

  • @kadarimallesh8635
    @kadarimallesh8635 2 года назад +2

    Om sre sre sre gurubonamaha 🙏🙏🙏🙏🙏

  • @ksheshadr5752
    @ksheshadr5752 2 года назад +10

    గురుదేవ పాదపద్మములకు నమస్కారం

  • @duvvaramuramu6421
    @duvvaramuramu6421 2 года назад +5

    Jay bhavani Amma Jay jay

  • @srimaharaghni5018
    @srimaharaghni5018 Год назад +2

    ఓం శ్రీ లలితా పరాభట్టరికా దేవ్యై నమః
    ఓం శ్రీ శివశక్తిఐక్య రూపియై శ్రీ లలితాదేవ్యై నమః

  • @pc2680
    @pc2680 2 года назад +3

    Adbuthata speech wonderfull entho nijaayeethaga anni chepparu meeru__kalpana hyd

  • @sadgurugoudegoud247
    @sadgurugoudegoud247 Год назад +1

    🙏⚘️🌷Vandhe Guru Paramparam ⚘️🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Год назад +2

    కళ్ళ నుండి నీరు తెప్పిస్తున్నారు.ఉత్తమోత్తములు

  • @prasannaswellinformed9545
    @prasannaswellinformed9545 Год назад +5

    గురు దేవా, మూర్ఖుల మనస్సు చేరి రంజింపలేము.
    మీపాదాలకు కోటికోటి ప్రణామాలు,,

  • @ganeshnani803
    @ganeshnani803 2 года назад +1

    Om namashivaiah jai gurudev nice swamy chala chakagaa selavicharu melanti vala kallu mokina ee vedavalu Mararu me jeevitham veda vedangalu chadivina pandithulaki kuda mee ee samadanam chempapettu melanti vare e lokaniki sari ayina disha nirdesham cheyagalaru ....jai garudev jai matha di

  • @vittalsharmakanupuri6551
    @vittalsharmakanupuri6551 2 года назад +4

    JAI GURU DEV

  • @crmaruti692
    @crmaruti692 2 года назад +2

    Very good.bless all

  • @joshisrinivas6402
    @joshisrinivas6402 Год назад +1

    Manchi vishayalu cheppinaru swamy

  • @rajip3400
    @rajip3400 2 года назад +6

    Sri Mathrey Namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bykanivenkatesh8684
    @bykanivenkatesh8684 Год назад +5

    గురుదేవుల పాద పద్మాలకు నమస్కారాలు🙏🙏

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 Год назад +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    మీ వీడియోస్ చూస్తున్నప్పటి నుండి ఎప్పుడు మిమ్మల్ని కలుస్తాను స్వామి అని మనసు లాగుతుంది.
    మీరు అనుమతి ఇచ్చి నాకు దర్శనం ఇవ్వండి.
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @malreddyyadagirireddy1665
    @malreddyyadagirireddy1665 Год назад

    good

  • @radhakrishnafashions3769
    @radhakrishnafashions3769 2 года назад +1

    Good knowledge,honey words

  • @Chinmaisart
    @Chinmaisart 2 года назад +4

    ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 🙏🙏🙏🙏🙏

  • @varadalasrinu1999
    @varadalasrinu1999 2 года назад +3

    Sri maatre namaha🌙🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +4

    🙏🙏🙏 జై గురుదేవా !!!!

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy 8 месяцев назад

    మనది మనిషి కులం మీ కున్న జ్ఞానం ఏగొప్ప కులం లో వున్నది తండ్రి నేను కూడా గొప్ప కులం లో నేను కూడా గొప్ప కులం లోనివున్నాను తండ్రి నేను కూడా వక జ్ఞానవానవంతురాలినే అందుకే నాకు మీరు అర్ధం ఐనారు నాకు వకసారి మీతో మాట్లాడాలని వుంది స్వామి 🕉️🌹🙏🙏🙏🌹🕉️

  • @balrajbalraj3770
    @balrajbalraj3770 2 года назад +3

    Omu namo guriji niki mukoti namasukaram guruji 👌👌👌💯💯

  • @pnarendharp
    @pnarendharp Месяц назад

    🚩🔱🕉️ ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ జగన్మాత లలితా పరమేశ్వరి సత్యం అమ్మను కొలిచి అమ్మ మార్గంలో వెళ్లాలి ఇదే సత్యం 🚩🔱🕉️ ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🚩🔱🕉️

  • @SangameshhBandari-u7i
    @SangameshhBandari-u7i Год назад +1

    Sri mathrry nama ha

  • @user-nagaraju-army-abhangapur
    @user-nagaraju-army-abhangapur Год назад

    Swami miku palu bhashalu vachu antunnaru kindhati vidiyo lo nenu mimmalni adiganu miru palu bhashallo bodhinchalani korukuntunna appudu yavath prapanchaniki melu chesina varu avutharu chala chala amayaka prajalu unnaru varu muda nammakalaku dhuranga avutharu mariyu mana dharmmanni kuda kapadatam lo manamu sahayamu chesina vallamu avutharu nenu mi nagaraju army abhangapur narayanapet dhanyavadhamulu swami

  • @sangisettiannapurna8045
    @sangisettiannapurna8045 2 года назад +1

    Om sri Matre namaha
    Swami ji mitoo kalavadam E la
    🙏🙏🙏🙏🌹🌹

  • @uppalaiahmadipoju2698
    @uppalaiahmadipoju2698 2 года назад

    Guruvu gaariki namaskaaram mi dharshana bhagyam kalagaalani ha ammavari ni korukuntu mi ashirvadam mapai vundalani korukuntunnaanu,🙏🙏🙏🙏🙏

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharshetty8806
    @sridharshetty8806 2 года назад +5

    Jai Mata di

  • @AdiAdi-ms4tn
    @AdiAdi-ms4tn 9 месяцев назад

    Swami meeku padanivandanamu

  • @ashokkomuragari8547
    @ashokkomuragari8547 Год назад +2

    Namaskaram🙏🙏🙏

  • @Jvrmurty76
    @Jvrmurty76 2 года назад +4

    శ్రీ మాత్రేనమః, 🚩జై మాతాది 🚩

  • @sunilkumarpasupureddi5280
    @sunilkumarpasupureddi5280 2 года назад +1

    Gurudevulaku padabhi vandanalu guru deva

  • @medipallybharathi5481
    @medipallybharathi5481 Год назад +2

    om sree narhreya namaha

  • @kothoju
    @kothoju 2 года назад +2

    Om sri mathre namaha. Sri gubyo namaha.

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 2 года назад +4

    శ్రీ మాత్రే నమః

  • @venkatarajareddymuddasani7357
    @venkatarajareddymuddasani7357 2 года назад +2

    Guruvugariki namaskaram

  • @NagmaniChilka
    @NagmaniChilka Год назад

    Kop chan🙏🙏🙏

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy 8 месяцев назад

    అమ్మ మీరు మాటి మాటి అంటరాని వాళ్లము అని అనకూడదు అమ్మ మీ ఆలా అనుటున్నప్పుడల్లా బాధగా వుంటుంది దయచేసి ఇకెప్పుడు ఆలా అనకండి నాకు ఏడుపు వస్తుంది న్నది మీ పాదపద్మాలకి ఛతకోటి వందనాలు 🕉️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🕉️

  • @praveenbaddula1610
    @praveenbaddula1610 2 года назад +1

    Super Swamy great... Excellent... Miru chepindi correct......

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 2 года назад +1

    Jai shree krishna bhagan

  • @ksdpatnaik6778
    @ksdpatnaik6778 Год назад

    Danyavaadamulu Gurujee mimalani kalavaliynnadi anumathi evvagalarani asistu unnaanu

  • @nagalaxminagalaxmi5162
    @nagalaxminagalaxmi5162 2 года назад +5

    Om sri matre namaha🙏🙏🙏🙏🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +2

    ఓం శ్రీ గురు దేవ్ లకు నమస్కారములు

  • @Classyrebel_sanju
    @Classyrebel_sanju Год назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 года назад +2

    Chalaa chakkaga chepparu swamy

  • @ksrchowdary1238
    @ksrchowdary1238 2 года назад +1

    Ayya me padalaku vandanalu ayya me daya ardistunnamu

  • @YvreddyYvreddy
    @YvreddyYvreddy Год назад +2

    Vom srimatrenamah

  • @lordsun153
    @lordsun153 Год назад +1

    మీరు చెప్తున్న భగవతి లలితా పరమేశ్వరి...🙏 సృష్టికి మూలం ఆమెనే కానీ మనకు ఆదిశంకరాచార్య గురు పరంపర నే ప్రమాణం అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు...మీ ప్రవచనాలు సత్యం.....

  • @sureshchennasureshchenna2778
    @sureshchennasureshchenna2778 2 года назад

    Swami garu mi sevaku mi darshana bagyam kaliginchu swami

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 4 месяца назад

    Namaskaramguruvugaru

  • @bhaskarmedari9280
    @bhaskarmedari9280 2 года назад +4

    శ్రీ గురుభో నమః🌹🌹🌹

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 года назад +3

    జై గురు దేవ

  • @ramchandraiahramachenraiah3009
    @ramchandraiahramachenraiah3009 Год назад +2

    , గురువుగారికి పాదాభివందనములు మీ అడ్రస్ చెప్పితే మీ దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను స్వామి

  • @maheshmaragoni737
    @maheshmaragoni737 Год назад

    Guruvu gariki padabhi vandhanalu e kaalamlo mee upasana evaru cheyyaru swamy meeru cheptha unte naa manasuku edho teliyani anubhuthi swamy meedhi ekkada swamy garu🙏🙏👌👌👌

  • @sriramaraghavashivadatta6468
    @sriramaraghavashivadatta6468 2 года назад +1

    Jaigurudatta...swami

  • @sreedevikonda9949
    @sreedevikonda9949 Год назад +1

    Me padalaku na namaskaraMulu

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 года назад +5

    స్వామి మీ పాదాలకు శత కోటి వందనాలు

  • @kbuggoji7228
    @kbuggoji7228 2 года назад +3

    Om Srushti kartaya namaha Om Marte namaha Om gurubhyo namaha

  • @seelavenkatarao2133
    @seelavenkatarao2133 Год назад

    meeru venuswami laanti vaaru karu you are great