Rasukupusuku Thirige Rajani || Tik tak Bhanu || Pulser bike singer Ramana || Little hearts episode,

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2022
  • Rasukupusuku Thirige Rajani Latest Telugu Folk Song || Pulser bike singer Ramana || RR Creations,
    #Childrens_Day_special_episode
    #Bhanu_Love_proposal_songs
    #pulsar_bike_singer_ramana #singer_ramana #folk #folk #ooantavaooooantava #pottidayikadammo
    #ramana_djsongs
    Singer: Ramya
    Song sekharana: Ashish
    Lyrics: Shanmukha Rao & Ramana
    Music: jan & Ganesh
    Sound engineer: Jhon victor
    Mastering : Chiru raga studio Hyd
    DOP editing: hareesh
    Pottidayi kadammo song:- • pottidayi kadammo gatt...
    Maa oori maradhalapilla song:- • maa oori Maradhala pil...
    Rowdy Boys Full Song • Rowdy Boys Song || Sin...
    pulsar bike song male version :- • pulsar bike midha raar...
    pulsar bike female version :-
    • pulsar Bike Song | Fem...
    Nuvve naa pranam full song:- • Video
    Ramana manasulo radhika short film:- • Ramana_Manasulo_Radhik...
    pushpa oo Antava papa song :- • Video
    INSTAGRAM:
    @singer_ramana_official. invitescon...
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload appropriate.contact me personally if you are against an upload which you may have rights to the music,instead of contacting RUclips about a Copyright infringement.thank you, sir....
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2,2 тыс.

  • @sanasamantha1621
    @sanasamantha1621 Год назад +1782

    నువ్వు పాడుతుంటే అలా చూస్తూనే ఉందలనిపిస్తుంది superb 👌 brother

  • @Shapeout333.
    @Shapeout333. Год назад +61

    *కనుమరుగు అవుతున్న జానపద పాటలను మళ్ళీ బ్రతికిస్తు ఉత్తరాంధ్ర యాసలో చాలా చక్కగా పడుతున్నావు రమణ*

    • @lanusuya3955
      @lanusuya3955 Год назад

      Super

    • @daneshbongu1728
      @daneshbongu1728 Год назад

      Super

    • @rajuposina3216
      @rajuposina3216 23 дня назад

      ​@@lanusuya3955😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮

  • @veerabhadra900
    @veerabhadra900 Год назад +171

    శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడిన పాటలు చాలా బాగున్నాయి భాను మీద పాడిన పాట బాగుంది బ్రదర్👌👌👌👌👌👌 ఇలాంటి పాటలు ఇంకెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @rajugandi9421
    @rajugandi9421 Год назад +8

    స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి రమణ స్వామి me tem meru చాలా ఎత్తుకు ఎదగాలి అని ఆ దేవుడు కోరుకుంట్టన్నా నీకు మంచి future keep rocking

  • @nallamalabalraj5399
    @nallamalabalraj5399 Год назад +22

    నువ్వు పాడిన ప్రతి ఒక్క Song చాలా బాగున్నాయ్ అన్నయ్య...❤️

  • @jatadharayasiva7529
    @jatadharayasiva7529 Год назад +20

    Song chala chala chala bagundi kottaga vundi music kuda bagundt Inka ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్న సాంగ్ అదుర్స్ నువు పాడటం కూడా అదుర్స్🌹🌹🌹

  • @raetarpallayya788
    @raetarpallayya788 Год назад +1792

    రమణ పాటలు ఎంతమందికి నచ్చిన ఓ లైక్ చేయండి నాకు మాత్రం సూపర్ సాంగ్స్లు పాడుతున్నాడు 👌👌👌👍👍🌹🌹❤❤❤🙏

  • @vishnuofficial8066
    @vishnuofficial8066 Год назад +12

    రోజుకి ఒకసారి ఐయిన వింట అన్న ఈ song🔥

  • @Exploreandenjoywithsinglequeen
    @Exploreandenjoywithsinglequeen Год назад +5

    Mi songs konni konni chala baguntai , such a beautiful voice Ramana garu👏👏👏

  • @mahimaapraveen8462
    @mahimaapraveen8462 Год назад +12

    సూపర్ సాంగ్ రమణగారు చాలా బాగుంది సాంగ్ మీరు ఎప్పుడు ఇలాగే సాంగ్స్ పాడుతూ ఉండాలి సూపర్ వీడియో, 🥰🥰👌👌👌

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 Год назад +222

    పూజ కోసం పువ్వు, జనాలు గుండెల్లో నువ్వు, ఇక నువ్ పాడితే మా యువత step లే steplu Ramana అన్నయ్య 👌👌🙏🙏

  • @lakshmikukunuri5585
    @lakshmikukunuri5585 Год назад +21

    రమణ గారు మీరు పాడిన పాటలు మాకు బాగా నచ్చింది మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాము 👌👌👌👌👌 super

  • @prashanthrider1341
    @prashanthrider1341 Год назад +7

    E song enni sarlu vinna malli vinaali anipisthundhi anna 😍 Supper song anna 👌

  • @anilkumar-tu7hh
    @anilkumar-tu7hh Год назад +20

    మన పక్క ఊరు కుర్రోడు & మన విజయనగరం జిల్లా కుర్రోడు & I'm so happy mana జిల్లా కుర్రోడు
    ALL THE BEST 💝👍 రమణ అన్న 😘💗💝😘💗💝😍😍🥰🥰

  • @pgnsongsdesk4025
    @pgnsongsdesk4025 Год назад +35

    చాలా బాగుంది రమణ...song superb 👌

  • @chsuseela8490
    @chsuseela8490 Год назад +1

    So sweet, ala vintune vundalanipistundi Ramana paduthunte💐👌👌👏❤️❤️

  • @anjali1225
    @anjali1225 Год назад +1

    Super బ్రో Excellent

  • @maheshkmahesh5921
    @maheshkmahesh5921 Год назад +85

    అన్న సాంగ్ అయితే చాలా బాగుంది అలాగే నువ్వు మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుడికి నేను దండం పెడుతున్నాను🙏🙏❤💯

  • @rathla.venkat9519
    @rathla.venkat9519 Год назад +28

    చాలా పాటలు స్లో మోషన్ లో ఉంటాయి నీ సాంగ్ స్పీడ్ బాగుంది అన్న superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @ramyashaik2995
    @ramyashaik2995 Год назад +3

    రమణ గారు మే గంటా లో అద్దో వన్నదీ రమణ గారు మే సాంగ్స్ సూపర్ అండి సూపర్ మరు ఆ సాంగ్స్ చిసిన అద్దె హేట్ అవ్వాలె అన్నే ప్రార్థించంస్న్ను రమణ గౌడ్ బాస ఉ రా నాన్న 😊😊

  • @rameshmaggidi2428
    @rameshmaggidi2428 5 месяцев назад +3

    Super Ramana gaur❤❤

  • @pravetentertainment5003
    @pravetentertainment5003 Год назад +6

    శైలు శైలు శైలజ నిన్ను వదిలి ఉండలేను పద్మజ. సాంగ్ లాగా ఉంది 🥺🙄🙄🙄🙄🙄🥺🥺🙄🙄🙄🙄🙄🙄🙄🙄😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajugandreti4872
    @rajugandreti4872 Год назад +13

    చాలా చాలా బావుంది సాంగ్ 💕💕💕🌹ramanagaru

  • @sankar9079
    @sankar9079 Год назад +11

    కసిగా పాటలు పడితే ఎవరికైనా వాయిస్ లో బేస్ వస్తుంది.. ఏది ఏమైనా అందరికీ ఆల్ ది బెస్ట్

  • @shekarbalam8324
    @shekarbalam8324 Год назад

    Ahaaa enthabaagaa paadaaro vintunte pranam lechosthundhi enka enkaa vinaalanipisthundhi

  • @narayanasettisateesh5234
    @narayanasettisateesh5234 Год назад +525

    రమణ బ్రో మీ సాంగ్స్ ప్రతి ఒక్కటి సూపర్ బ్రో ... బ్రో ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలి👍👍👍

  • @jagadiswararaokotipam5300
    @jagadiswararaokotipam5300 Год назад +84

    తమ్ముడు నీవు పాడుతుంటే చూడలనిపి స్తుంది మన ఊరి లో మట్టిలో మాణిక్యం ఉంది అనిపిస్తుంది. నీవు వొక బాల సుబ్రహ్మణ్యం గారి లా అవ్వాలని దీవిస్తూ వున్నా.

  • @VTVBHARATTELUGUNEWS
    @VTVBHARATTELUGUNEWS Год назад +131

    నవయుగ జానపద పితామహుడు....
    R- రమ్యమైన పాటలతో,
    A - అందమైన పదాలతో
    M - మధురమైన గాత్రంతో
    A -అచ్చమైన తెలుగుతో
    N - నాజుకైనా నృత్యంతో
    A - అందరి హృదయాలలో స్థానం సంపాదించిన రమణ
    సరిలేరు నీకెవ్వరు నవయుగ జానపదంలో, సరిరారు నీకెవ్వరు ఖష్టాన్ని కూడా ఇష్టం గా ఆహ్వానించడంలో
    అందుకే నువ్వన్న, నీ పాటలన్న అందిరికి అంత ఇష్టం. కలకాలం
    కలియుగాంతం నీ పాటల లాలనలో నీ అభిమానులు ఆనందించాలని కోరుకుంటు....
    నీ....
    అబిమాని.
    వెంకటేష్
    vtv bharat telugu news chanal
    youtube.com/@VTVBHARATTELUGUNEWS

    • @ramanarelacreations3935
      @ramanarelacreations3935  Год назад +9

      Tq u So much brother

    • @VTVBHARATTELUGUNEWS
      @VTVBHARATTELUGUNEWS Год назад +3

      @@ramanarelacreations3935 నిన్ను కలవాలి తమ్ముడు నీతో మాట్లాడాలి ఏలా

    • @Jayalakshmi-qq5zm
      @Jayalakshmi-qq5zm Год назад +2

      Super

    • @VTVBHARATTELUGUNEWS
      @VTVBHARATTELUGUNEWS Год назад +1

      @@Jayalakshmi-qq5zm thankyou

    • @dhilpsaf2202
      @dhilpsaf2202 Год назад +1

      Fdbn
      5 hd എൻ്റെ യേഹേഖ്ഈക്ലൻസുട്8ങ്ക്റോ

  • @prakashasampalli7258
    @prakashasampalli7258 Год назад +7

    చాలా బాగ పాడావు. 👍👍👍👍

  • @lakshmi7625
    @lakshmi7625 Год назад +321

    బ్రదర్ మీ పాటలు విట్టు వుంటే ఆలా వినాలనిపిస్తుంది బ్రదర్ సూపర్ 👍👍

  • @Telanganaratnalu
    @Telanganaratnalu Год назад +38

    Pakka black buster hit authundhi e song 🔥🔥🔥🔥.

  • @ChinnaChinna-mm9lj
    @ChinnaChinna-mm9lj Год назад +1

    సూపర్ సూపర్ సూపర్ బ్రో ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నా 💖💖💖💖👌👌👌👌

  • @naninaveen2593
    @naninaveen2593 Год назад

    Ramana nuvv mana vizayanagaram ayinanduku chala santhosham ga vundi

  • @sugunasanapala1696
    @sugunasanapala1696 Год назад +19

    Excellent Ramana garu... Meeru mana Andhra vallu kavadam nijamga chala lucky... Well done Ramana

  • @singersriram9254
    @singersriram9254 Год назад +7

    పేర్లు మాత్రం బుగున్నాయి అన్నా నేను ఎప్పుడుపేడతారా అని waiting🥰

  • @yallapallisivaprakash9186
    @yallapallisivaprakash9186 Год назад

    Bayya mesongs vintey punakalu vasthai bayya suuupppeerrr

  • @vijayakumari5186
    @vijayakumari5186 Год назад

    Na day mi pata tho start chastanu positive vibes untae

  • @sureshnishtala2887
    @sureshnishtala2887 Год назад +16

    Super Song and Lyrics.....amzing Ramana anna

  • @isrolympiad459
    @isrolympiad459 Год назад +6

    Entertainment జాన పదాలు అంటే ఇవే....రచన అద్బుతం

  • @hemapallati2134
    @hemapallati2134 Год назад +1

    Super bro chala times vinnanu ee song enni times vinna malli malli vinalapisthundi your voice keka

  • @NagadevaDea
    @NagadevaDea 6 месяцев назад +2

    సూపర్ సాంగ్ బ్రో

  • @babustation1762
    @babustation1762 Год назад +15

    అన్నయ్య మీరు చాన సాంగ్స్ పాడాలి. మీ వాయిస్ సూపర్.

  • @surboyenasampath6097
    @surboyenasampath6097 Год назад +5

    దీనమ్మ జీవితం ఒంట్లో తెలియని ఒక ఊపు వస్తుంది సూపర్ బ్రో

  • @Angel_sudiksha
    @Angel_sudiksha Год назад +1

    Bro God given gift for u that's ur voice. Ur voice is super mee paduthuntay ears ki manaduki chala happy ga vundhi

  • @parsanagaprasad6875
    @parsanagaprasad6875 Год назад +1

    రమణ గారి వాయిస్ కీ లైక్ కొట్టకుండా చేతిని ఆపడం చాలా కష్టం... లైక్స్ పడిపోతాయి అంతే

  • @bmadhumadhu1705
    @bmadhumadhu1705 Год назад +72

    రమణ అన్న నీ ప్రతి పాట సూపర్ 👌👌👌👌👌

  • @srinivasmuskem2067
    @srinivasmuskem2067 Год назад +86

    సాంగ్ చాలా బాగుంది మీరు ఇలాగే పాడుతూ ఉన్నత స్థాయీకి ఏదగలని ఆ దేవుడిని కోరుకుంటాను 😍

  • @chinnichinni2673
    @chinnichinni2673 Год назад

    Actually naku nachav e lanti songs but mer padtunte inka vinali anipistidhi...me voice lo base sprb... brother..

  • @NanguVenkatareddy
    @NanguVenkatareddy Месяц назад +1

    Ramana. is. World,SBigestSinger
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 Год назад +7

    మంచి జోష్ మీద ఉన్న పాట.. అంతే జోష్ తో పాడారు తమ్ము... చాలా బాగుంది.. మాటల్లేవ్....

  • @pinumantpraveensaradha1844
    @pinumantpraveensaradha1844 Год назад +3

    Music and singing chala bagundhi thank you for singer Ramana garu and sound engineer John victory garu and all music team andhariki thank you

  • @vsrinivas6115
    @vsrinivas6115 Год назад

    Tammudu iraga deesav,, chinna 👌👌👍👍

  • @Buddharaju006
    @Buddharaju006 Год назад +40

    మీ పాట వింటుంటే మనసు కి ప్రశాంతం గా ఉంది. ' మాటల్లో చెప్పలేను . ఎంతటి కష్ణానైనా మార్చిపోయి happy గా ఉండోచ్చు . Super అన్న

  • @savathkar_manju
    @savathkar_manju Год назад +3

    అబ్బా వేరే లెవెల్లో ఉందీ పాట...❤️❤️❤️❤️💯💯🤍🤍🤍💗💗💗❣️❣️❣️😎😎😎😎💥💥💥💥💥🎇🎇🎆🖤🖤🖤

  • @arjiarji.prasanth5770
    @arjiarji.prasanth5770 Год назад +16

    Mind blowing anna super and all the best and God bless you.. 👍👍💯💯

  • @AnithaAnitha-bz9yf
    @AnithaAnitha-bz9yf 2 месяца назад +1

    Naa peru Makka Peru Roja Pooja super annaya 💕💕💕💕💕💕

  • @shravanis2557
    @shravanis2557 Год назад

    Super anna I'm ur fan of you anna nuvvu padutunte alage chustu vintu vundalani vundi annayya

  • @bunnyajith9360
    @bunnyajith9360 Год назад +9

    Ramana garu super ga undhi song heart ❤️✨🥰

  • @VasanthKorrai-vs8tw
    @VasanthKorrai-vs8tw 3 месяца назад

    Annayya ne Pataki na dance ki ❤

  • @Crazysharanya
    @Crazysharanya Год назад

    Mi expression ki nenu fidaa annaya mi expression kosam ina nenu mi videos chusthanu✨❣️keep it up broh

  • @shyamchari7845
    @shyamchari7845 Год назад +19

    super amazing song Ramana anna😀😀👌👌👍👍

  • @nrshkmr9093
    @nrshkmr9093 Год назад +5

    శ్రీకాకుళం అంటే మినిమం ఉంటది...💪💪💪

  • @yesuratnamdasari9047
    @yesuratnamdasari9047 Год назад

    bro nuvuu thopu bro asalu ni voice keka bro love u elanti patalu inka inka padali ani korukuntunna

  • @RadhaRadha-em8hh
    @RadhaRadha-em8hh Год назад

    Super Ramana gaaru very nice

  • @knaveenkumarnaveen3211
    @knaveenkumarnaveen3211 Год назад +3

    బ్రో నీ వాయిస్ సూపర్ 👌🏻👌🏻👌🏻❤️❤️❤️ సూపర్ ❤️❤️❤️ వాట్ ఏ సాంగ్ 👌🏻👌🏻👌🏻

  • @dheeravathvenkanna65
    @dheeravathvenkanna65 Год назад +11

    Little heart ❤️❤️ event తరువాత చూస్తున్న వాళ్ళు like చేయండి
    💯💯💯💯😂😂😂😂

  • @ammuluthalladi7733
    @ammuluthalladi7733 Год назад +1

    Super ga padaru Andi ❤️❤️❤️ Ramana garu

  • @kotagiripooja2126
    @kotagiripooja2126 Год назад +3

    pooja ane peru song vundadam very happy 🥰🥰

  • @tulasit6916
    @tulasit6916 Год назад +4

    Hi meru chala chala folk songs enka enka play chayali ani na blessings meku🌹🌹🌹🌹🌹

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Год назад +19

    Super vedio
    చాలా బాగా పాడావు అన్న చాలా అద్భుతంగా ఉంది ఆ డీజే వర్షం సూపర్ అసలు

  • @akankshaponna6622
    @akankshaponna6622 Год назад +1

    Super Ramana garu 😍😍😍 expression king

  • @devaakkala7223
    @devaakkala7223 Год назад +1

    Mee song's super gaa untayi Ramana gaaru

  • @marellasravanthisravanthi2072
    @marellasravanthisravanthi2072 Год назад +28

    Killing And mind blowing expressions ☺️☺️ Every song is marvelous 🎉🎉 and ur voice superb❤️ no words ....🤩🤩

  • @SRI909
    @SRI909 Год назад +7

    రమణ 👌👌👌👌👌 గా ఉంది సాంగ్

  • @RajuKadari-sc5ox
    @RajuKadari-sc5ox 23 дня назад

    Music chala bagundhi❤❤❤❤❤❤❤

  • @chandanakalakoti540
    @chandanakalakoti540 Год назад +20

    నీ వాయిస్ లో ఎదో జిమ్మీక్ ఉంది తమ్ముడు ..
    పాటలు మస్తు పడుతున్నావు కీప్ ఇట్ అప్ 👍👍

  • @k.archanak.archana3826
    @k.archanak.archana3826 Год назад +9

    Chala bagundhi annaya

  • @gopiismart8751
    @gopiismart8751 Год назад +10

    💐Bayya Super Song🙏❤️🔥

  • @janardananaidu7703
    @janardananaidu7703 Год назад

    Ne Song's lo unna Speed present youth ki Baga connect Avutundi

  • @TeluguTechMix_
    @TeluguTechMix_ Год назад

    Rasuku pusuku thirigey rajini 😂🤣 super starting 😝

  • @klrnewschannel484
    @klrnewschannel484 Год назад +3

    అన్నయ్య తగ్గేదేలే
    సూపర్ సూపర్ సూపర్ అన్నయ్య

  • @sureshthiyyala2961
    @sureshthiyyala2961 Год назад +11

    All' the best Annaya...... Vijayanagaram kurrallu fire Band.......🔥

  • @gurramvani321
    @gurramvani321 Год назад +10

    Super singing ,👌🎉🥳 all the best for your future bro

  • @vijaybourishetty1412
    @vijaybourishetty1412 Год назад +1

    Ramana garu meeru super

  • @pspkcultfan
    @pspkcultfan Год назад +44

    బాను మీద పాడిన పాట సూపర్
    మి వాయిస్ కి పిధా ఈ పాట 40 సార్లు విన్నాను
    మల్లి మల్లి వినాలి అని పిస్తుంది🔥🔥🔥🔥💕💕💕💕💕💕

  • @chinnaburili4667
    @chinnaburili4667 Год назад +335

    అన్న నీ పాట కు నేను ఎన్ని లైక్ లు కొట్టినా తక్కువే అన్న చాలా బాగా పాడారు నేను ఈ పాట కి ఫిదా అయిపోయిన పిచ్చి గా నచ్చేసింది ఈ పాట ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ వినలని ఉంది

  • @prathapyadavsandanavenipra4489
    @prathapyadavsandanavenipra4489 Год назад +1

    Oka 20 సార్లు విన్న అన్న inka వినాలనిపిస్తున్నది super broo

  • @revanthffdevil882
    @revanthffdevil882 Год назад

    Superb anna picchi picchiga pachhi pacchiga padaru

  • @eparthisujitha4574
    @eparthisujitha4574 Год назад +5

    Super Ramana Bava 💞💞

  • @chandumech7531
    @chandumech7531 Год назад +6

    సూపర్ రమణ అన్న 👍

  • @donikiravikumar5404
    @donikiravikumar5404 Год назад +3

    రమణ అన్న supper song anna voice super anna

  • @abcdxyz8848
    @abcdxyz8848 Год назад +2

    Love you nanna ni voice chala bagundhi niku devudu ichhina varam ni gonthe 😍👌👏🌹

  • @mahendarkommu2872
    @mahendarkommu2872 Год назад +4

    ఏ అన్న పాట సూపర్ అన్న ఇరగదీసావ్

  • @rohinibotta2767
    @rohinibotta2767 Год назад +9

    Super 👌

  • @sandhyaranisandhya5429
    @sandhyaranisandhya5429 Год назад +2

    Chala baga padaru song kuda chala bavundi😇😇😇

  • @megalababurao480
    @megalababurao480 Год назад

    Mi Espresson super bro Naku pichi eshtam

  • @ritvika3436
    @ritvika3436 Год назад +19

    ప్రజల్లో పరిచయం ఉన్న పదాలనే పాటలు గా పాడి జనాదారణం పొందుతూ..
    ఉట్టి మీద వున్న ఉత్తరాంధ్ర ఉత్తమ జానపదాలను కమ్మని ఊరగాయ అన్నం లా మీ రాతల తో,పాటలతో అందించే ప్రయత్నం చేస్తున్న మీకు కళాభివందనాలు

    • @soniareddy7837
      @soniareddy7837 Год назад +2

      Mee lo kuda oka writer unnadu

    • @ritvika3436
      @ritvika3436 Год назад +1

      @@soniareddy7837 కళల్ని, కళాకారులని గుర్తించే వారు కూడా కళాకారులే..మీ లాగా
      ధన్యుడిని

    • @soniareddy7837
      @soniareddy7837 Год назад +1

      @@ritvika3436 😊 Thanks

  • @vanibhavaninadella8774
    @vanibhavaninadella8774 Год назад +3

    నీ కొత్త పాట కోసం వెయిటింగ్ తమ్ముడు.

  • @ambedkarmarri6880
    @ambedkarmarri6880 4 месяца назад

    రమన తమ్ముడు నిపాటలు సూపర్

  • @cherryroshiactivities1022
    @cherryroshiactivities1022 Год назад

    V.nice Ramana garu