"Kannu Kannu Kalipinave" Song - Ramana Rela | Little Hearts| Childrens Day Event| 13th November 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 8 тыс.

  • @jamgitinavya6464
    @jamgitinavya6464 2 года назад +2454

    రమణ గారు సూపర్ గా పాడేరు మళ్లి మళ్లి వినాలి అనిపిస్తుంది మీకు అ దేవుడు ఇంక మంచి స్తాయిలో వుంచాలి అని కోరుకుంటాను

  • @teluguagriculture5477
    @teluguagriculture5477 2 года назад +18019

    Ramana Fans oka like♥️♥️

  • @damusanapathi3810
    @damusanapathi3810 2 года назад +3720

    రమణ గారు సూపర్ మన జిల్లా కి మంచి పేరు తెచ్చావు ఇంకా ఉన్నత స్థానం లో కి వెళ్ళాలని మనసుపుర్థిగా కోరుకుంటూ దాము

  • @naniafreen883
    @naniafreen883 9 месяцев назад +64

    Song vintuntene mind blowing ayipothundi

    • @_unlimted_facts_1000
      @_unlimted_facts_1000 7 месяцев назад +4

      good moment

    • @Nithyamandela1468
      @Nithyamandela1468 6 месяцев назад

      Mi v ve mi cb. Bu ft ni​@@_unlimted_facts_1000

    • @GnVenkatesh-tm4om
      @GnVenkatesh-tm4om 5 месяцев назад +3

      ❤️❤️❤️❤️👌👌

    • @rowdyking5067
      @rowdyking5067 2 месяца назад

      ct43rt 3ttre53tt5tr535rt355er3 the 355 de2252ré35r🎉e5335rr3bcr43t55r2 dr5🎉🎉e 5rr 7:27 3 days 2 😮ddt🎉🎉

    • @rowdyking5067
      @rowdyking5067 2 месяца назад

      33 ee 7:43 tet5 te d

  • @ramarao7385
    @ramarao7385 2 года назад +23

    మాది కూడ విజయనగరం... మన విజయనగరం songs దుమ్ము లేచిపోతుంది... రమణ bro.. నీ voice super... 👌👌👌🔥🔥🔥

  • @sirishavinjarapu4516
    @sirishavinjarapu4516 2 года назад +1915

    అడుగు అడుగున అపజయాలు...
    వెనకగడుగేలేని పయనాలు...
    అందుకునే ఉన్నత శిఖరాలు...
    రమణ గతం వెక్కిరింతలు...
    నేడు మెచ్చుకోలు...
    Great ramana👏👏👏👌🌹

  • @SrinivasVamsi
    @SrinivasVamsi 2 года назад +9

    రమణ గారు మీరు మంచి రచయిత మరియు
    మంచి సింగర్, చాలా బాగా పాడుతున్నారు
    మమ్మలిని చాలా బాగా entiretinement
    చేస్తున్నారు మీరు TV లో పాడినవి
    అస్తమాను చూస్తూ వుంటాను.
    మీరు మరి ఎన్నో మంచి పాటలు పాడి
    ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నాము

  • @KanaphuloNandini
    @KanaphuloNandini Год назад +15

    Nice songs ramana supar asalu 👍❤️🥰😍🥰😍

  • @manthrinalini9635
    @manthrinalini9635 2 года назад +109

    Bro nenu intha varaki mee songs వినడం చేయలేదు కానీ మా frnd చెప్పాక చూశాను 2 డేస్ బ్యాక్ డైలీ వింటున్నాను మీ సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నయ్య ఇలానే పాడుతూ ఉండండి superb annaiah

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 2 года назад +25

    మట్టిలో మణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న "ఈ టీవీ" యాజమాన్యనికి ధన్యవాదాలు...

  • @anjaneyuluguvvala3935
    @anjaneyuluguvvala3935 2 года назад +181

    అన్న పల్సర్. రమణ అన్న మీరు ఎంచుకున్న ఈ సాంగ్స్ గాని చాలా బాగున్నాయి ఆ భగవంతుడు ఇంకా ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను

  • @indhuKandregula-rm2lg
    @indhuKandregula-rm2lg 4 месяца назад +6

    I like this song ,malli malli వినాలనిపించేలా vundhii very nice song Ramana garu

  • @navvu_aapukuntunav_kadhara
    @navvu_aapukuntunav_kadhara 2 года назад +175

    మా ఊరి వాడివి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది రమణ. What a unique talent bro...stage మీద పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, Nervous లేకుండా steps కూడా వేస్తున్నావ్... నువ్వు సూపర్ గురు. త్వరలోనే VIZIANAGARAM వచ్చాక కలుద్దాం

  • @balatatarao6704
    @balatatarao6704 2 года назад +189

    కళా రంగానికి పుట్టినిల్లు మన విజయనగరం. ఒక పేద కుటుంబంలో పుట్టి,ఎందరికో ఆదర్శంగా నిలిచి మన విజయనగర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేశారు. Tq raman గారు 💐💐💐💐💐💐💐💐

  • @jagadeeshhoysala6732
    @jagadeeshhoysala6732 2 года назад +11

    ಹೇ ಸೂಪರ್ ಮಾರಾಯ.... ಅತ್ಯುತ್ತಮ ಧ್ವನಿ.... ಟಪ್ಪಾಂಗುಚ್ಚಿ ವಾಯ್ಸ್.... ಯೂನಿಕ್ ವಾಯ್ಸ್... ತೆಲುಗು ಜನ ಇಂತಹಾ ಧ್ವನಿಗೆ ಬೆಲೆ ಕೊಡ್ಳಿಲ್ಲಾ ಅಂದ್ರೆ ಸಂಗೀತಕ್ಕೆ ಬೆಲೆ ಇರಲ್ಲ....

  • @KovvuriPrasad
    @KovvuriPrasad 25 дней назад +8

    Love ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-NaniSomanadh
    @user-NaniSomanadh 2 года назад +211

    సూపర్ రమణ బ్రో సుధీర్ అన్న లేక శ్రీదేవి డ్రామా కంపెనీ షో అసలా చూసే వాడిని కాదు నీ పాటలు కోసం ఈసారి మళ్లీ చూసాను

  • @rameshc.v6656
    @rameshc.v6656 2 года назад +52

    చాలా సార్లు చూశాను...ఎన్ని సార్లు చూసిన 🙏🙏🙏🙏.....సూపర్ సూపర్...........Ramana anna all the best 👍

    • @MKumar-z3r
      @MKumar-z3r 10 месяцев назад

      Oo Bhai reply 😅😅😢😂🎉😊

  • @Naweenguntupalli1996
    @Naweenguntupalli1996 2 года назад +20

    జాగృత బ్రో...ఎంత ఎదిగినా ఒదిగి వుండు,.. లేదు అంటే తోకేస్తారు keep going 💥

  • @Kalyanibalu526
    @Kalyanibalu526 Год назад +15

    Tammudu super super nana mana vizainagaram peru nilapeddavuuu.God bless you nana Amma gariki baga chusuko.

  • @chippulanagaraju3409
    @chippulanagaraju3409 2 года назад +43

    Osm songs.... Ramana anna machi singer avuthanna..

  • @kushi_datta
    @kushi_datta 2 года назад +46

    Genuine words Ramana mother❤️❤️

  • @chinnareddyalari3632
    @chinnareddyalari3632 11 месяцев назад +2

    Ramana fans oka like ❤❤❤❤❤❤❤❤

  • @tyagaraj4812
    @tyagaraj4812 2 года назад +536

    చిన్నా ప్రాంత అభిమానం అందరికీ ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఊపు తగ్గనీయకుండా జానపదుల పాటల గారడిని యాస భాష విలువలు కోల్పోకుండా ఆనందాన్ని పంచే పదాల పూర్వ వైభవం తేవాలని విలువలు నిలపాలని కోరుకుంటు........
    రమణ - పేరు విలువ లోనే ఉంది
    జై తెలుగుతల్లి ఒడి జానపదం.

  • @somashekarshekar9316
    @somashekarshekar9316 2 года назад +639

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ మీరు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేనంతగా ఉంది

  • @ramakrishnasirela6793
    @ramakrishnasirela6793 2 года назад +53

    Proud of you brother mana district lo oka మట్టిలో మణిక్యం nuvvu keep it up💐💐🌹👍

  • @rakhistudios
    @rakhistudios 2 года назад +116

    నీ పాటలతో మీ అమ్మగారిని ప్రపంచానికి తెలియచేశావు.....🙏🙏🙏🙏

  • @pogirivasu2107
    @pogirivasu2107 2 года назад +113

    రమణ అన్న సూపర్ అన్న సాంగ్స్ వింటుంటే ఇంకా వినలనిపించే మీ సాంగ్స్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఇలాంటి ఈ TV lo అవకాశాలు వచ్చి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను జిల్లా స్థాయిలో లో ఉన్నారు అన్న all the best

  • @rameshyadavjurru3722
    @rameshyadavjurru3722 2 года назад +9

    రమణ బ్రదర్ సూపర్ పాడారు. ఫుల్ లైఫ్ ఉంది పదేపదే చూడాలనిపిస్తుంది

  • @sakethwonders693
    @sakethwonders693 Год назад +3

    Editior is just 🔥 music 🎵🥳 + Singer rockzzz...

  • @hareeshhareesh3763
    @hareeshhareesh3763 Год назад +11

    Superb excellent 👌👌 bro love nenaithe full fidha ❤❤❤❤

  • @raghuveeranaikpawar5275
    @raghuveeranaikpawar5275 2 года назад +31

    Enni sarlu vinna ...inka inka vintuney undali Anipichey song edhi..RAMANA brother ki manchi future undhi.. All the best brother 🤝🤝 inka chala manchi songs makosam padathavani aashisthu... Mi brother not from same MOTHER✌🤝

  • @naveenkarekay7167
    @naveenkarekay7167 2 года назад +16

    I became your fan bro.. what a song, voice, feel, body language and expressions!

  • @bandaridevidthumu7168
    @bandaridevidthumu7168 2 года назад +1521

    మట్టిలో మాణిక్యం రమణ నువ్వు సూపర్ సాంగ్స్ 🌹

  • @kurubadastha9928
    @kurubadastha9928 Год назад +9

    అన్నో ఎన్నో జానపదాలు విన్న ఈ పాటలు మాత్రం చాలా స్పెషల్

  • @mamathakondagurla1746
    @mamathakondagurla1746 Год назад +44

    Raman anna expressions vere level.... Asalu

  • @SusheelaKorra-p5o
    @SusheelaKorra-p5o Год назад +5

    Ramana Fans oka like

  • @samiullasamiulla8617
    @samiullasamiulla8617 2 года назад +15

    Prathi okkariki life lo oka turningpoint vastundi Ramana,neku eppudu start ayyindi,all the best🤝🤝

  • @corporatecredit1189
    @corporatecredit1189 2 года назад +36

    Super Songs Ramana Garu All the best to your dedication

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 2 года назад +49

    Ramana singing always energetic and rocKING performance.Stay blessed to entire family 👌👌👌👌👌👌👌👌

  • @SweetyKatta-ks5up
    @SweetyKatta-ks5up Год назад +8

    A mana voice mind blowing no words anna

  • @venki9429
    @venki9429 2 года назад +769

    సాంగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో
    రమణ బ్రో లోడ్ ఎత్తేశాడు బయ్య
    రమణ అన్న ఫ్యాన్స్ లైక్ చెయ్యండి 👇😊

    • @apparaokosaka2191
      @apparaokosaka2191 2 года назад +6

      I love you bro nenu niku peda fan.......bro nee nembar msg cheyu plz......

    • @bshamala6597
      @bshamala6597 2 года назад +4

      💔💔💋💋💐🌺🌺

    • @nsnaiduniddana2911
      @nsnaiduniddana2911 2 года назад +1

      Naa peru nalla babu naidu from garividi Ramana God blas u

    • @rajdeny1220
      @rajdeny1220 Год назад +1

      Om
      Mk.okmmmmmmmk😅 om l

    • @baburaomoturu8223
      @baburaomoturu8223 Год назад

      Zee hu k do CT se Dee why😂 by Dr se ni
      By by cc pp hi de😊
      ❤😂😢 by JJ,1, by byp

  • @darshanamprashanth6827
    @darshanamprashanth6827 2 года назад +7

    మన ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీ ని ఒక ఊపు, ఊపుతున్నందుకు చాలా సంతోషంగా వుంది.

  • @SandeepJujjuvarapu
    @SandeepJujjuvarapu Год назад

    Love you thammudu❤ mee rupamlo naa thammudu bathike vunnadu anukuni jeevisthunnaanu... god bless you bro

  • @ramakrishnaninnukori152
    @ramakrishnaninnukori152 Год назад +10

    రమణ గారూ చాలా చోట్ల మీపై నెగిటివ్ ట్రోల్స్ చూసి ఏదో అనుకున్నా కానీ ఈ ప్రోగ్రాం చూసాక మీలో టాలెంట్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే....👏👏🥳🥳
    ఆల్ ది బెస్ట్ పల్సర్ బైక్ రమణ
    ఆర్ కె ఫ్రం విజయనగరం....🥰🥰

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 2 года назад +22

    I love you vizianagaram జిల్లా మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చావు రమణగారు

  • @sumanthsumanth1575
    @sumanthsumanth1575 2 года назад +52

    Ramana voice super♥️

    • @bhagyalaxmib6648
      @bhagyalaxmib6648 2 года назад

      Ramana nijanga Bhanu ni love chesara aa mekanna manchi ammae Mee life lo ki vasthadi 👍👍

  • @venkatmadhu9469
    @venkatmadhu9469 2 года назад +101

    Amana voice mind blowing no words Anna🔥🔥

  • @srikanthmaturu
    @srikanthmaturu 2 года назад +30

    మన విజయనగరం మట్టి లొ మరో ఆణిముత్యం రమణ....

  • @kollurutulasi3404
    @kollurutulasi3404 2 года назад +6

    చాలా బాగా పాడేరూ మీకు మంచి జీవితం వుంది మీకు మంచి అమ్మాయి భార్య గా రావాలని మీ అమ్మనాన్న ని బాగా చూసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము all the best god bless you బ్రదర్.

  • @Keerthi-i8f
    @Keerthi-i8f 2 месяца назад +1

    Super Ramana

  • @sivasivasivasiva4054
    @sivasivasivasiva4054 2 года назад +23

    Eadaina maa vizianagaram voice vintay aa anandam veray level abbaaaaaaà love you Ramana

    • @Hyena886
      @Hyena886 2 года назад +1

      Viziyanagram lo Ekkada bro

  • @lakshmipisini1514
    @lakshmipisini1514 2 года назад +14

    సాంగ్స్ అదిరిపోయా రమణ సూపర్ ఇంకా ఇంకా పాడాలి అన్ని కోరుకుంటున్నాను నేను అయితే మూడుసార్లు విన్నా 😘😘😘😘🥰🥰🤩💋

  • @allinone-uw5xl
    @allinone-uw5xl 2 года назад +1087

    ప్రేపంచం తెలియని అమ్మకి ,ప్రేపంచమే అమ్మని చూచేటట్లు చేచిన రమణ నీకు హ్యాండ్సప్.. గాడ్ బ్లేస్ యూ.

    • @luckyyadav6400
      @luckyyadav6400 2 года назад +10

      నిజంగా ప్రేమిస్తే ఎవరు చెప్పరు షో కదా వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి

    • @allinone-uw5xl
      @allinone-uw5xl 2 года назад +6

      @@luckyyadav6400 yes

    • @telugutitansarmyff233
      @telugutitansarmyff233 2 года назад +2

      100% correct ❤❤❤

    • @bhargavsane4437
      @bhargavsane4437 2 года назад +8

      నీ కామెంట్ చదువుతానే రోమాలు నిక్కబొడుచుకొన్నాయి 👌👌 ఒక సినిమా లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టీ ఈ డైలాగ్ చోప్తే అదిరిపోతదే

    • @allinone-uw5xl
      @allinone-uw5xl 2 года назад +5

      @@bhargavsane4437 ఇంత మంచి కంప్లీమెంట్ ఇచ్చినందుకు ధన్యవాదములు సార్.

  • @AnjuGiduthuri
    @AnjuGiduthuri 2 месяца назад +2

    Ramanafans ike❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sekharbhaiyt6435
    @sekharbhaiyt6435 Год назад +67

    రమణ జానపద పాటల అభిమానులు అంత మంది ఉన్నారు 💞

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 2 года назад +6

    Wonderful poetry, beautiful lyrics and time to time excellent singing babu

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 года назад +294

    ఆ మహా తల్లి కడుపున పుట్టింది మనిషి కాదు ఒక కళ ఒక జానపదం ఒక అద్బుతం పుట్టింది ..నీకు పాదాభివందనం తల్లి

  • @tumulataakumari3149
    @tumulataakumari3149 3 месяца назад +1

    Supper ramana❤❤❤❤❤❤

  • @nithishkumar6633
    @nithishkumar6633 2 года назад +294

    ఈ సాంగ్ కి ఫ్యాన్స్ అయినా వారు ఎంత మంది😍😍😍

  • @srikaranikiswagatam
    @srikaranikiswagatam 2 года назад +414

    రమణ గారు మీ కోసం , మీ అమ్మ నాన్నల కోసం నా 🙏🏻లు all the best brother 👍

  • @surendragodi5558
    @surendragodi5558 2 года назад +231

    శ్రీదేవి డ్రామా కంపెనీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ ఉన్నవారు బయటకు వస్తున్నారు.👌👌👌👌👍👍👍👍

  • @telugutalkz
    @telugutalkz 2 года назад +157

    రమణ గారు పాట చాల బాగుంది 😘👍

  • @chandub9102
    @chandub9102 2 года назад +17

    Excellent folk songs ramana
    God bless you

  • @YashPubg-s7j
    @YashPubg-s7j Год назад +24

    Ramana Fans Oka Like ❤️❤️

  • @BharatKodhape
    @BharatKodhape 7 месяцев назад +1

    Nice brother❤❤❤❤

  • @RaviRajuBalla
    @RaviRajuBalla 2 года назад +284

    పుల్సార్ రమణ పాడిన సాంగ్ సూపర్ గ వుంది.మీరు ఇంకా మంచి మంచి సాంగ్స్ రాసి✍✍ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న.మీకు ఎంత మందికి నచ్చింది సాంగ్👌👌👌👌🔥🔥

    • @Sai_vision_quest
      @Sai_vision_quest 2 года назад +1

      Aaaa pulsur song munde undi broh , etanu konni modifications chesadu , pushpa song kuda anthey

    • @srinusri9951
      @srinusri9951 Год назад

      ​@@Sai_vision_questmm8n

    • @shalom-z4j
      @shalom-z4j 7 месяцев назад

      All

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +36

    మంచి ఫ్యూచర్ ఉంది బాస్ నీకు ఈ రోజుల్లో ఈ ఫోక్ సాంగ్స్ కి సూపర్ క్రేజ్ ఉంది నీలో కూడా మంచి టాలెంట్ ఉంది సో నీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ బాస్💅👏👌

  • @dandeyagna
    @dandeyagna 2 года назад +15

    Purest love from Mother

  • @sundarammagorinka6723
    @sundarammagorinka6723 7 месяцев назад +24

    Ramana. Fans. Oka. Like❤❤

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +400

    ఈ ప్రపోజల్,పెళ్లి,ట్రాక్ ఇవన్నీ పక్కన పెడితే నీ పాటలతో మంచి కిక్ ఇచ్చావు గుడ్ కంటిన్యూ కంటిన్యూ 💅👏👌

    • @rajusirimilla5307
      @rajusirimilla5307 2 года назад +1

      Super ramanagaaru i cont believe nilo niku teliyani talent chala undhi my hatefully congrats okka chans meetho coras padaalani undhi aayana

    • @prakashreddy7555
      @prakashreddy7555 10 месяцев назад

      ​@@rajusirimilla5307❤❤❤❤❤❤❤a❤aaa❤❤❤❤aaa❤

    • @prakashreddy7555
      @prakashreddy7555 10 месяцев назад

      Qaaaaaaaaaaa

    • @prakashreddy7555
      @prakashreddy7555 10 месяцев назад

      Aaaaa

    • @MaddelaRamachandra
      @MaddelaRamachandra 9 месяцев назад

      😢​@@rajusirimilla5307

  • @vngsreddy2824
    @vngsreddy2824 2 года назад +40

    Amazing voice ❤️❤️❤️❤️❤️

  • @rameshsandenaboina8336
    @rameshsandenaboina8336 2 года назад +11

    Ramana keep rocking ....it's a new trending songs ...connecting everyone ❤️❤️❤️❤️👍👍👍👍👍

  • @TejaArava
    @TejaArava 10 месяцев назад +1

    ❤❤❤❤❤❤

  • @sivashankar3828
    @sivashankar3828 2 года назад +19

    Great ❤️ job ramana I wish you all the best in ur life 🔥

  • @ramisettinavyasreenavaysre2239
    @ramisettinavyasreenavaysre2239 2 года назад +18

    Super baagaa paadaru ...mass songs 😍

  • @nanistarguru46
    @nanistarguru46 2 года назад +15

    Superb talented boy....🔥💥⚡

  • @gopibhukya5021
    @gopibhukya5021 2 года назад +391

    చాల అద్భుతంగా పాడారు రమణ గారు అసలు మాటల్లేవ్....🙏🥰

  • @AshishKumar-oc5wl
    @AshishKumar-oc5wl 2 года назад +27

    Mind blowing performance annya

  • @Bhuvana-xk8lg
    @Bhuvana-xk8lg Год назад +11

    Anna real love na anna chippu anna

  • @RajiniMentalrajini
    @RajiniMentalrajini 2 месяца назад +1

    💕 Love you ❤

  • @seshammamadasu3466
    @seshammamadasu3466 2 года назад +43

    పాటలు పాడే వారు ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసుకున్నాడు 👌👌👌

  • @swamybathula4273
    @swamybathula4273 2 года назад +12

    వర్షా చాలా పెద్ద మనసు ఈ ఎపిసోడ్ మొత్తం వర్ష గ్రేట్

  • @Kumar-ub2bj
    @Kumar-ub2bj 2 года назад +41

    Ramana expressions ki oka like 💖

  • @sameer8973
    @sameer8973 Месяц назад +1

    Super❤❤❤❤❤

  • @kirthikanna3398
    @kirthikanna3398 2 года назад +11

    Excellent voice Ramana garu 👀 ❤️

  • @Vdeo2096
    @Vdeo2096 2 года назад +22

    Within 2days 44lakh 70thousand views, super Ramana 💛❤️

  • @nagarj100
    @nagarj100 2 года назад +11

    real mother voice....👌👌👌👌👌👌

  • @jahnavi1905
    @jahnavi1905 2 года назад +13

    Super Ramana garu.... awesome voice...

  • @lveerababulveerababu8526
    @lveerababulveerababu8526 2 года назад +26

    Wt a energy credit goes to ramana and music director

  • @satishchandra3151
    @satishchandra3151 2 года назад +33

    Super Ramana garu chala baga padaru 👌👌 mee paata lyrics are excellent 👍👌🎤🎶💖

  • @lathasureshlatha7450
    @lathasureshlatha7450 Год назад +13

    Brother your singing very good excellent Bravo super very very good song highlight the Beat is super I love this song very nice Anna

  • @palanip5523
    @palanip5523 2 года назад +109

    Super singing bro 👌🥰

  • @sanasamantha1621
    @sanasamantha1621 2 года назад +103

    No words Ramu garu killing vioce & expression ✨

  • @SunithaChittipalla-fq5mm
    @SunithaChittipalla-fq5mm 2 месяца назад +3

    Ramana super 🎉❤❤❤❤😊😊

  • @DIYA_2009
    @DIYA_2009 2 года назад +211

    Nice performance bro

    • @PPushpa-y2j
      @PPushpa-y2j 12 дней назад

      Raj kumar❤❤❤❤❤

  • @gorliaruna2409
    @gorliaruna2409 2 года назад +13

    Anna ne voice and ne expression I love it bro

  • @krishnarao6961
    @krishnarao6961 Год назад +13

    Excellent performance bro.....👌👌👌

  • @LakshmiLakshmi-z3v4c
    @LakshmiLakshmi-z3v4c 7 месяцев назад +3

    Super bro❤❤❤❤

  • @krithinicky7756
    @krithinicky7756 Год назад +39

    Ramana energy levels evaithe unnayooooo 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥