"Pulsar Bike" Song, "Pottidayi Kadammo" Song by Ramana Rela |Sridevi Drama Company |28th August 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #pulsarbikesong #pottidayikadammosong #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #rashmi #autoramprasad #aamani #kappalapelli #gajuwakaconductorjhansi #ramanarela
    Ramana Rela delights the audience with a piece of amazing music and entertains the viewers with beautiful songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 7 тыс.

  • @naveedakhthar8475
    @naveedakhthar8475 2 года назад +6204

    రెడ్ షర్ట్ వేసుకున్న అన్న పాడిన ప్రతీ పాట అమోఘం అద్భుతం ♥️

  • @viniyadav3016
    @viniyadav3016 2 года назад +720

    ఒకరు మాస్ ఒకరు క్లాస్ ఇద్దరి సాంగ్స్ అమోఘం అద్భుతం మీ ఇద్దరికీ అభినందనలు అన్నలు

    • @lollilolli9884
      @lollilolli9884 3 месяца назад +1

      అది classic kadandi kaamam

  • @nagatag5767
    @nagatag5767 2 года назад +138

    సూపర్ సింగర్స్ అంటే వీళ్ళిద్దరి లాగా ఉన్నారు సూపరో సూపరు ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలా అన్నట్టున్నారు
    తెలంగాణ ఆంధ్ర కాదు తెలుగోడు పాట అంటేనే చెవులలో ఏదో పోసినట్టు కమ్మగా ఉంటుంది ఏది ఏమైనా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దవారు అందుకే

  • @DD6ENTERTAINMENTS
    @DD6ENTERTAINMENTS Год назад +21

    తెలంగాణ ముద్దుబిడ్డ మా రాం నరసన్న పాట మధురం అతి మధురం అమోఘం అద్భుతం
    చెట్టు కొమ్మల్లో కూర్చొని కోయిల పాడుతుంటే
    అడవి మబ్బుల్లో నిల్చుని నెమలి నాట్యం ఆడినట్టుంది
    అన్నా మీ పాట వింటుంటే నా గుండె సవ్వలు ఉప్పొంగినట్టుంది

  • @rameshpothireddy6518
    @rameshpothireddy6518 2 года назад +177

    శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఇలా 2 తెలుగు ప్రాంతాల జానపదాలు పాడించాలని ఆలోచన వచ్చినందుకు నా ధన్యవాదాలు

  • @Russhee468
    @Russhee468 Год назад +38

    నరసన్న పాటలు విని మిగతా పాటలని స్కిప్ చేశాను.. (ఫార్వర్డ్ చేశాను)
    అంటే అంత అద్భుతంగా ఉన్నాయి నరసన్న పాటలు

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +10249

    ప్రోమో చూసిన తర్వాత నుంచి ఈ ఎపిసోడ్ కోసం wait చేసిన వాల్లు ఎంతమంది😍😍

  • @ranjithbhpl
    @ranjithbhpl Год назад +85

    మా తెలంగాణా ముద్దు బిడ్డ గిద్దే రామ్ నర్సన్న నికు సలాం

  • @maddinalanagalakshmi9172
    @maddinalanagalakshmi9172 2 года назад +63

    చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి super song anna❤❤

  • @kundellaravindar7545
    @kundellaravindar7545 2 года назад +119

    గిద్ది రాం నర్సాన్న నీ పాటలు సూపర్ అన్న తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాటలు చాలా రేకేత్తించాయి. సూపర్ ఇద్దరు

    • @poornam8661
      @poornam8661 2 года назад

      Gudha ram narsa anna super 😘 patalu

  • @worldstudio4k444
    @worldstudio4k444 2 года назад +578

    ❤❤మన ఆంధ్ర , తెలంగాణ పాటలంటే ఇండియాలోనే నెంబర్ .1 👌👌👌👌

  • @ssvlab7655
    @ssvlab7655 Год назад +36

    రెడ్ షట్ వేసుకొన్న అన్న పాడిన పాటలు అన్న గొంతు అద్భుతం ఈ టీవి ఛానల్ కు చాలా...థాంక్స్ ..sir విలూంటే మళ్ళీ ఒక్కసారి తీసుకొని రండి

  • @SKSK-kt4kb
    @SKSK-kt4kb 2 года назад +101

    ఈ ఒక్క రోజు లో ఈ షో 10 టైమ్స్ చూసాను చాలా బాగుంది. థాంక్యూ శ్రీ దేవి డ్రామా కంపెనీ...

  • @mvkscreations3914
    @mvkscreations3914 2 года назад +25

    గిద్దె రామ నరసన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ పాటలు సూపర్ రామ నర్సన్న ఎక్సలెంట్

  • @rameshdhora5999
    @rameshdhora5999 2 года назад +49

    గిద్దె రాం నర్సన్న నీ పాటకు పాదాభివందనలు
    నీ వాయిస్ సూపర్ ఎన్ని సార్లు విన్నానో ఇ పాట
    👌👌👌

  • @krishnareddyv9993
    @krishnareddyv9993 Год назад +118

    అన్నా రామ నరసన్న నీ స్వరం బ్రతికున్నంత కాలం ప్రజల కోసం ఉపయోగపడాలి🚩✊️

  • @kornisubrahmanyam5052
    @kornisubrahmanyam5052 2 года назад +46

    పాట పాడినప్పుడల్లా వంత పాడినోళ్లకు సలామ్ ఇలాంటి వర్డ్స్ రాయటానికి చాలా గట్స్ కావాలి jai నర్సన్న ఫ్రొమ్ ఆంధ్రప్రదేశ్

  • @dpmshareef2908
    @dpmshareef2908 2 года назад +362

    తెలంగాణ సాహిత్యం లో విప్లవం..
    ఆంధ్రా సాహిత్యం లో వినోదం..
    రాయలసీమ సాహిత్యంలో విషాదం.. గొప్ప సాహిత్యం మన తెలుగు వారి సొంతం.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +65

    పల్లెపాటకువెలుగునిచ్చే ఇటువంటి గాయకులు, ఇలాంటి ఎందరో కళాకారులను ప్రోత్సహించి చేయూతనందిస్తున్న ఈtv&మల్లెమాల ఎప్పుడూ చల్లగా వుండాలని మనస్ఫూర్తిగాకోరుకుంటున్నాము 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jvs114
    @jvs114 Год назад +114

    నర్సన్న నీ పాట నీ స్వరం నీ పాట లో ప్రతి పదంలో అణువణువునా తెలంగాణా అమరవీరుల ఆశయాలు గుర్తుకొస్తూన్నయి.
    మిత్రమా!
    శెభాష్ బిడ్డ

  • @sridharnagelli7566
    @sridharnagelli7566 2 года назад +135

    ఓరుగల్లు కళామ ముద్దుబిడ్డ గిద్దె రామనర్సన్న కు సలాం ... 🤝🙏

  • @nihanthchannels2811
    @nihanthchannels2811 2 года назад +468

    మన తెలుగు జాన పదాలతో వినసొంపైన
    పదాలు జోడించి పాడిన మన తెలుగు కళాకారులకు 🙏🙏🙏🙏
    జై సీమాంధ్ర
    జై తెలంగాణ

  • @abhiramyerramreddy6015
    @abhiramyerramreddy6015 2 года назад +1126

    ఇతను పాడుతుంటే ఫన్ అండ్ ఎనర్జీ వస్తుంది ఆయన పాడుతుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయ్ చాలా అద్భుతం ఈ గానం

  • @rajasekharkornana7800
    @rajasekharkornana7800 Год назад +15

    పల్లె యాదికొచ్చిన 👌👌 song సుపర్ anna

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +798

    ఎందరో కళాకారులకు ప్రోత్సహిస్తున్న ఈtv కి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bathuladurgaiah2500
      @bathuladurgaiah2500 2 года назад +4

      విప్లవ పాటల తోట తెలంగాణ పల్లెలు

  • @user-tn8kc5pv5r
    @user-tn8kc5pv5r 2 года назад +48

    మన తెలంగాణ పాట,,, ఎక్కడైనా సరే దుమ్ము లేపుద్ది,, అది ప్లేస్ ఏదయినా,,, 🎻🤞🏻👊

    • @isrolympiad459
      @isrolympiad459 2 года назад +1

      బొచ్చు లో తెలంగాణ జానపదాలు ....ఏడుపు గొట్టు , కడుపుమంట పాటలు అవి ....ఉత్తరాంధ్ర పాటలు పదాలు చుడండిరా ఎంత సరదాగా ఉన్నాయి .

    • @aranyaDandaka
      @aranyaDandaka 2 года назад +6

      @@isrolympiad459 బ్రో మాటలు సక్కగా రానియ్. నీకు తెలంగాణా folk songs నచ్చకపోతే గమ్మున ముస్కొని వినకు. అంతే గాని ఇట్ల అడ్డమైన కామెంట్ లు పెట్టకు.
      నీకు తెల్వదు కావచ్చు . మా తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి యూట్యూబ్ ల ఒక రేంజ్ లో వ్యూస్ ఉంటయి .
      కొన్ని టాప్ తెలంగాణ జానపద పాటలు సెప్త చూడు😎
      1. Narsapelli gandi Lona gangadhara(Adanemali)
      2. Anademanantina tirupathi
      3. Ramula oh ramula
      4. Bullett bandekki achethapa
      5. saranga dariya song
      6. Yemoy pilaga by hanmath yadav

    • @Blocktigers309
      @Blocktigers309 2 года назад +2

      @@aranyaDandaka vaniki teliyadhu broo yedho nalugu matalu nerchukoni ala anukuntunadu vaniki teliyadhu amti ante vadi ap dj patalalo mana ts songes pedutharu atla vuntai vadi sappa patalu Saro saramma Pataki andharu lesi dance vesaru adhi na ts pata

    • @aranyaDandaka
      @aranyaDandaka 2 года назад +2

      @@Blocktigers309 మన ts songs అంటే అట్లుంటది బ్రో మరి😎😎.

    • @v96-88
      @v96-88 2 года назад +2

      @@isrolympiad459 botchulo ఆంధ్ర సాంగ్స్. Recording dance songs ra meevi. Avi chustu perigina bewarse gaadivi nuvvu. Neekem telustundhi ra telangana songs gurinchi.

  • @koteshyadav9756
    @koteshyadav9756 2 года назад +1182

    తెలంగాణ ముద్దుబిడ్డ రామ నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు, 🙏🏼💐

  • @bhaskarraoganobha7918
    @bhaskarraoganobha7918 Год назад +23

    ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రబుత్వ కోటాలో ఉద్యోగాలు కల్పించి కార్యక్రమాలు నిర్వహించాలి

  • @shaiknagoorvali1311
    @shaiknagoorvali1311 2 года назад +112

    ఆహా మహా అధ్బుతం.నేను నాజీవితం లో ఎప్పుడు కూడా చూడని షో ఇది.ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ షో.

  • @rajputhvenkatesh98
    @rajputhvenkatesh98 Год назад +69

    గిద్దెగలం తో రామ్ నర్సయ్య గారు అద్భుతంగా పాడారు 🚩🙏🙏

  • @kumarkiran909
    @kumarkiran909 2 года назад +271

    ఆంధ్ర వాడిగా గర్వంగా మీకు సలాం చెప్తున్న, జనపదలో మీ తరువాతే ఎవరూ ఐనా..hats off to you both of you.. అన్నలు..

  • @t.rajnikanthll.b3300
    @t.rajnikanthll.b3300 Год назад +120

    Red shirt singer name is
    Gidde Ram Narsanna..
    A great artist who impressed many people with his playing and singing during the Telangana movement.

  • @sp-og4fn
    @sp-og4fn 2 года назад +275

    తెలంగాణ పాటల పూదోట గద్దే రాంనర్సన్న గారికి 🙏🙏💐🌹

  • @veerubhai-ph9wj
    @veerubhai-ph9wj 2 года назад +48

    గిద్దె గళం అంటే అట్లుంటది మరి❤🙏🤝❤

  • @maskasrinu2722
    @maskasrinu2722 Год назад +48

    అంత మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నా కాని నువ్వు తెలంగాణ పాట పాడినవు అంటే సూపర్ అన్నా.....

    • @naveennaveen-tk6qy
      @naveennaveen-tk6qy 5 месяцев назад +2

      We are Telugu

    • @savarasinghsingh232
      @savarasinghsingh232 5 месяцев назад +5

      అరేయ్ వెదవ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా ///బాష వకటే ///స్టూడెయో ఉన్నది తెలంగాణ లోనే వెదవ 🤔

    • @trinadhmahanti-iu2zu
      @trinadhmahanti-iu2zu 3 месяца назад +1

      😂😂

    • @SampangiVenkatesh-uz3vi
      @SampangiVenkatesh-uz3vi 2 месяца назад +1

      అరేయ్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదురా అందరం ఒక్కటే

    • @Virat-uk5de
      @Virat-uk5de Месяц назад

      Aarey ani endhuku antav ​@@savarasinghsingh232

  • @surendergavinolla7972
    @surendergavinolla7972 2 года назад +852

    గిద్దె రామనర్సయ్య గానానికి తెలంగాణ ‌ఉద్యమ జేజేలు 🙏🙏

  • @laxman-studio8854
    @laxman-studio8854 2 года назад +234

    గిద్దే రాంనర్సన్న... కళాబి వందానాలు. మీ స్వరాన్ని విని, గుర్తు పట్టాను అన్న🙏🏻 మీలాంటి కళాకారుల అవసరం ఇప్పడు ఉన్న రాజకీయ పరిస్థితులలో ఎంతో అవసరం🙏🏻

  • @sivareddybytinti5986
    @sivareddybytinti5986 2 года назад +113

    రామ నరసన్న గారూ....
    మీ పాటకు పాదాబివందనం...🙏

  • @boinividyakar8086
    @boinividyakar8086 Год назад +3

    గిద్దె రామ నరసన్న గారు ఒక గొప్ప కళాకారుడు. ఇలాంటి టీవీ షోలో మీరు పాల్గొనవలసిన అవసరమే లేదు... మీ సాహిత్యంలో మీ పక్కన వాడు పడే సాహిత్యంలో ఏమైనా పోలికలు ఉన్నాయా. దానికి స్టూడియో మొత్తం సపోర్ట్. కానీ తెలంగాణ ఉద్యమంలో... గిద్దె రామ నరసన్న గారి సాహిత్యం. ఆయన పాటలు మా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు 🙏🙏🙏

  • @maggidirajashekar46
    @maggidirajashekar46 2 года назад +375

    తెలంగాణ కళాకారులకు గుర్తింపు తెచ్చిన ఈటీవీ కి పాదాభివందనాలు పాటలన్నీ తేనె తి దుటలు అమృతం

  • @neelakorra8606
    @neelakorra8606 2 года назад +10

    Ma voru మరదలా పిల్ల సాంగ్ చాలా బాగుంది e పాట నచ్చిన వాలు లైక్ చేయండి . సూపర్ సూపర్ సూపర్ సాంగ్

  • @rajeshrock4798
    @rajeshrock4798 2 года назад +1892

    ఇంకోసారి సో కు రావాలని ఎంతమంది కోరుకుంటాను ,🥳🥳super super super.....💥💫🎼🎼🎤🎵🎵❣️❣️ love it bro..your voice 🎤very superb..

  • @gourarapusrinivas9010
    @gourarapusrinivas9010 Год назад +2

    నర్సన్న లక్షలాది మందిని ఒకప్పుడు మెపించిన నువ్వు అవలీలగా పాడిన పాటలను నువ్వు ఇప్పుడు చూసుకుంటూ పాడుతూంటే చాల భాద అనిపిస్తుంది దీని అంతటికీ కారణం నువ్వు దొర గడిలో బందీ కావడమే, ఆ సంకెళ్ళను తెంచుకొనిరా అన్న

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 2 года назад +48

    Red shirt అన్నయ్య మీపాట ప్రాణం పోస్తుంది. మీ స్వరం అమృత వరం

  • @joyjoel9858
    @joyjoel9858 2 года назад +18

    🎶🎶Chuda chakkani thalli 👌👌...wow..... Gusbums perfamence...🙏🙏🙏

  • @kornisubrahmanyam5052
    @kornisubrahmanyam5052 2 года назад +64

    ఈ పల్లెటూరు పాటలు ఎంత బాగుంటాయి ఎవరు పాడిన చాలా ఆహ్లాదకారంగా ఉంటాయి సూపర్ సింగర్స్

  • @gangarajuaravi4870
    @gangarajuaravi4870 Год назад +48

    నా తెలంగాణ తల్లీ పల్లె పాటల మళ్ళీ గుర్తుకుతెచ్చుకున్న గిద్దె నర్సయ్య అన్న నీకు వందనం 🙏

  • @vijayvju5433
    @vijayvju5433 2 года назад +14

    తెలంగాణ పాటలతో పడుకున్న పేషెంట్ అయినా లేచి ఉరుకాల్సిందే ఈరోజు తెలంగాణ పాటలతో అల్లరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు పాటలు విన్నాకొద్దీ వినాలనిపిస్తుంది కానీ వద్దులే అని ఎప్పుడు కూడా మనసు రాదు. జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @vinaypenti
    @vinaypenti Год назад +12

    --> ఊరు గుర్తుకు వ‌చ్చెనా.. *ఉద్య‌మ* పాట యాదికొచ్చెనా!
    --> కొమ్మలలో కోయిలమ్మ పాట పాడుతున్నది *జై తెలంగాణ* అన్నది
    Jai Telangana

  • @AbhinandanaHimansh
    @AbhinandanaHimansh 2 года назад +103

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం.. కి 🙏🙏 రాంనర్సన్న పాటలు వినే అవకాశం ఇచ్చినందుకు 🙏🙏🙏

    • @ramguru5989
      @ramguru5989 2 года назад +1

      సూపర్ బాబాయ్ సూపర్

    • @ramguru5989
      @ramguru5989 2 года назад

      👍👍👍👍👍👍

  • @rkadsmnt9318
    @rkadsmnt9318 Год назад +26

    తెలంగాణ రామ్ నర్సన్న. .. ని పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది

    • @priyamoses5940
      @priyamoses5940 Год назад

      Ikyul lo kooda😊🎉oo only opolllllllllll koode ll) plllllytt koon loosu

  • @Baikanibalraj1
    @Baikanibalraj1 2 года назад +31

    ఇద్దరూ చాలా బాగా పాడారు.ఎవరి స్టైల్లో వాళ్ళు అదరగొట్టారు.అందులో ఇద్దరు క్లాస్ and మాస్ తో చంపేశారు.మా తెలంగాణ సార్ voice supper supper

  • @jungleking9256
    @jungleking9256 2 года назад +53

    గిది గాదారా అసలైన పాటల పండుగ 🔥 ❤️👌👍👍

  • @sirisalaraju6643
    @sirisalaraju6643 2 года назад +55

    చూడ సక్కని తల్లి చుక్కల్లొ జాబిల్లి నవ్వుల్లొ నగవల్లి నా పల్లె పలవెల్లి .. మల్లొచె జన్మంటూ వుంటే సురవ్వొ.......
    ఎన్నో సంవత్సరాలైంది ఈ పాట విని మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @snelanuthula
    @snelanuthula Год назад +98

    పాటలో ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేదు. అందుకే అంత చక్కగా ఉంది.

  • @RajuRaju-lb3og
    @RajuRaju-lb3og 2 года назад +957

    గిద్దె రాం నరసన్న హ్యాట్సాఫ్ టు యు మీ గొంతుకను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పటినుండో చూడాలనుకున్నాను చాలా సంతోషం అన్నగారు మీరు ఇంకా మంచి పాటలతోటి ముందుకు రావాలి

  • @danesanjeev7423
    @danesanjeev7423 2 года назад +24

    రెడు షర్ట్ వేసుకుని అన్న పడిన పాటకు ఎంతో మనసుకి కుసంగ వుంది. 🎊🥳🥳

  • @omkar3616
    @omkar3616 2 года назад +547

    వీళ్ళా ఇద్దరి సింగింగ్ చూసిన తరువాత కామెంట్ పెట్టకుండా నా మనుసు ఒప్పుకోలేదు .... వీళ్ళు సినిమా వాళ్ళలా కన్న 100% బెటర్ గా పాడుతున్నారు ... గ్రేట్ సింగింగ్ బ్రదర్స్ what a టాలెంట్..👏👏👏👏

  • @AshokAshok-to5lv
    @AshokAshok-to5lv Год назад +45

    చూడ చక్కని తల్లి❤చుక్కల్లో జాబిల్లి❤
    నవ్వుల్లో నాగమల్లి ❤నా పల్లె పాలవెల్లి❤❤❤

  • @santoshbirlangi3030
    @santoshbirlangi3030 2 года назад +32

    Ramana bro song
    Reshmi expression..❤️

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 2 года назад +2845

    అన్నా గిద్దె రాంనర్సన్నా ...నీకు తెలంగాణ ఉద్యమ వందనాలు ...నీ పాటలు నీ కవిత్వానికి నా పదాబి వందనాలు ...నిన్ను చాలా ఏండ్ల నుండి అభిమాణిస్తున్నా....నీ పల్లె యాధికొచ్చేనా పాట నేను వేల సార్లు విన్నా....అన్నా...

  • @GantaRaju-lq6pt
    @GantaRaju-lq6pt 2 года назад +224

    చూడ చక్కని తల్లి అని పాడగానే గూస్బుంబ్స్ అసలు ఏమి పాడుతున్నావు అన్న నీ వాయిస్ సూపర్బ్

  • @praveenrangu8493
    @praveenrangu8493 Год назад +16

    Ram Narasanna Anna super voice and Bass .... Super Singing 🙌

    • @chennaiahk2811
      @chennaiahk2811 Год назад +1

      👌👌❤🤍💚❤🤍💚👌👌👌

  • @Ravannavideos
    @Ravannavideos 2 года назад +91

    గిద్దే రాం నర్సన్న.... నువ్వు మొదలు పెట్టిన పాట, పల్లెను మరలా యాది చేసింది..
    కళ్లు చెమర్చాయి..

  • @Faizu_2008
    @Faizu_2008 2 года назад +70

    రోజు పది సార్లు వింటున్నా ఈ పాటలు, maha అద్బుతం 😍❤ ఇలాంటి అణిముత్యలను cinema lo chance lu ఇవ్వాలి

  • @laxmankolpula2361
    @laxmankolpula2361 2 года назад +91

    బ్రతుకుతెరువు కోసం ఒక పాట బ్రతకడానికి వచ్చిన వాళ్ల కోసం ఇంకో పాట థాంక్యూ ఈటీవీ

  • @anilreddy.n
    @anilreddy.n Год назад +31

    #05:50 Great explanations about village culture ❣️🙏

  • @eshwarsuthari2256
    @eshwarsuthari2256 2 года назад +16

    తెలంగాణ ముద్దుబిడ్డ రామ నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు

  • @pashapowerstar7768
    @pashapowerstar7768 2 года назад +73

    పల్లె పాటలు పాడి మళ్ళీ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు తీసుకవచ్చిన మా గిద్ద.రాంనర్సయ్య పాటలు అంటే నాకు చాలా ఇష్టం...

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 2 года назад +43

    రెడ్ షర్ట్ వేసుకున్న అన్నా చాలా బాగా పాడారు ఇలాంటి వాళ్ళ ఈవెంట్ పిలిస్తే కదా అందరికీ తెలుస్తుంది ప్లీజ్ ప్రోగ్రాంపిలవండి చాలా బాగా పాడారు హ్యాట్సాఫ్ అన్న🎉🎉👍👌

  • @udaysoujanyareddy
    @udaysoujanyareddy 7 месяцев назад +2

    జానపద పాటల్లో తెలంగాణ రాష్ట్ర సహిత్యం ఫాడె విధానం గయకులకి యెవరు సాటి రారు. ఇది వెరేరాని తక్కువ చెయ్యటం కాదు. తెలంగాణ పాటల్లో ఆ ధముయెకువ💯💯

  • @talakondajamalayya9037
    @talakondajamalayya9037 2 года назад +313

    ఇద్దరూ చాలా బాగా పాడారు మీకు అభినందనలు 👌💐 మల్లెమాల వారికి ధన్యవాదములు 🙏💐

  • @kolususivaramakrishna7685
    @kolususivaramakrishna7685 2 года назад +429

    గిద్దె రాం నర్సన్న ఉద్యమ పాటలు నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
    జోహార్ తెలంగాణ అమరవీరులకు
    జై తెలంగాణ

  • @keeluvarnika7961
    @keeluvarnika7961 Год назад +31

    మ్యూజిక్ అంటే అన్ని ఉండాలి.. కావున ఇద్దరు బాగా పాడారు...
    ఒకరు.. పోరాటం. విప్లవం
    ఒకరు.. ఆనందం... రెండు అవసరం

  • @dendetivenkatasuryanarayan2729
    @dendetivenkatasuryanarayan2729 Год назад +200

    నేను కూడా vizianagaram కానీ తెలంగాణ పాట విని నేను ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను.

  • @friendlycreations9
    @friendlycreations9 2 года назад +29

    రామ్ అన్న గారు మీ voice కి నేను పెద్ద ఫ్యాన్..... సూపర్ singing anna

  • @Go-with_low
    @Go-with_low 2 года назад +40

    Ram anna songs vintunte goosebumps vasthunnai Lal salam 🚩🚩

  • @sportfocus3811
    @sportfocus3811 8 месяцев назад +134

    Pulsar bike singer pata sikp cheshna vallu like kottali

  • @jaibheemannaswamy4056
    @jaibheemannaswamy4056 2 года назад +85

    తెలంగాణ పాటలు వినక చాలా రోజులైంది .. తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో పాటలను గుర్తు చేశారు అన్నగారు ... 🙏
    తెలంగాణ వచ్చాక ఇలాంటి పాటలు రావడం లేదు అది ఒక్కటే భాద.. 🙏

  • @prashanthyadav1956
    @prashanthyadav1956 Год назад +88

    రెడ్ షర్ట్ సింగర్ చాలా బాగా పడినాడు 🙏🙏

  • @simhadrieagala8979
    @simhadrieagala8979 2 года назад +410

    రామ నరసన్న గారు మీరు పాడుతుంటే చేవులలో అమృతం పోసినట్టు ఉంది అన్న

  • @kumarapuramana3939
    @kumarapuramana3939 2 года назад +98

    రమణ గారు మీరు చాలా బాగా పాడారు.ఇంకా ఎన్నో ప్రొగ్రామ్స్ వెళ్ళి పాడాల ని కోరుకుంటున్నాను

  • @rajunkr4410
    @rajunkr4410 2 года назад +199

    జై తెలంగాణ... 🌹❤️ మీ పాటాలు మళ్ళీ ఉద్యమ పోరాట సమయాన్ని గుర్తుతెచై అన్నా 🙏

    • @isrolympiad459
      @isrolympiad459 2 года назад +2

      Mee బతుకంతా అవే

    • @svs7235
      @svs7235 2 года назад

      వీళ్ళు పాటలు పాడితే kcr గద్దె ఎక్కి ఈ వర్గాలను తొక్కేసాడు

    • @rajunkr4410
      @rajunkr4410 2 года назад +5

      @@isrolympiad459 నిజమే సార్.. ఉ.. అంటావా మావ అనే పాటలు విని సమాజాన్ని చెడగొట్టే బదులు.. బానిస సక్కెల్లు తెంచుకోనే పటమ్మ దైర్యన్ని నింపుకొని ఈ రోజు మాది అనే ఒక సొంత ఇంటిని తెచ్చుకున్నాం.. ఆ విలువ మీకేం తెలుస్తుంది సార్..

    • @rajunkr4410
      @rajunkr4410 2 года назад +2

      ఒక్క HYD నీ వదిలి మీ సొంత రాష్ట్రంలో బతికి చూపించండి సార్ అప్పుడు నమ్ముతాం మీరు నిజమయిన మనుషులు అని..

    • @sravankumarpotlacheruvu1505
      @sravankumarpotlacheruvu1505 2 года назад

      @@rajunkr4410 madhi hyd mem Enduku vidichipedutam

  • @kopperaupendar4993
    @kopperaupendar4993 Год назад +29

    రంనార్శయ్య అన్న నీ పాట కు వందనాలు

  • @chinnavadiyar8953
    @chinnavadiyar8953 2 года назад +587

    లవర్ ని మర్చిపోవలంటే మందే తాగనక్కర లేదు ఇలాంటి పాటల తో హ్యాపీగా మర్చిపోతా thanks for etv channel love you ❤️❤️❤️❤️

  • @DurgaPrasad-mq8cm
    @DurgaPrasad-mq8cm Год назад +361

    ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అన్న వాయిస్ ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.....

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 года назад +232

    అన్న ఎన్ని రోజులైంది టీవీ లో చూడక చాలా చాలా సంతోషంగా ఉంది. గిద్దె రాం నర్సన్న అంటే మాములుగా ఉండదు✊✊✊👌👌👌

  • @vlikevenky2259
    @vlikevenky2259 Год назад +255

    Red shirt అన్న
    గిద్దే రామ్ నర్సన్న..
    తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మందిని తన ఆట,పాట తో ఆకటుక్కున్న గొప్ప కళాకారుడు...
    పల్లె పాటలకు పెట్టింది పేరు..
    వెంకీ.. from
    ఓరుగల్లు....

  • @gosilingamurthy1019
    @gosilingamurthy1019 2 года назад +11

    ఈ పాటలు రాసిన రచయితలుకు మరియు ఇంత అమోఘంగా పాడిన రమణ గారికి మరియు గిద్దే నరసన్నకు నా హృదయ పూర్వక ధ్యవాదములు

  • @naveedakhthar8475
    @naveedakhthar8475 2 года назад +86

    శ్రీవేది డ్రామా ప్రొడక్షన్ కి మరియు ఈటివి మల్లేమాలకి నా పాదాభివందనం మీరు ఎలానే ఎంకరేజ్ చెయ్యాలి దయచేసి🫀🌷

  • @munugalamaheshrao4411
    @munugalamaheshrao4411 2 года назад +29

    తెలంగాణ జానపదం సూపర్.....జై తెలంగాణ

  • @Bhavanibikepoint1
    @Bhavanibikepoint1 Год назад +11

    I love palleturi patalu❤️❤️

  • @newmelodeiey
    @newmelodeiey 2 года назад +559

    గిద్ద రామ నరసయ్య అన్నగారు మీరు పాడే పాటలు చాలా చాలా బాగుంటాయి మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మళ్లీ ఇలా వేదికపై చూస్తూ మీ పాటలు వింటుంటే నరాలు చిలుక పోతున్నాయి మీరు పాడే విధానం మీరు పాడే పాటలు నీ మధురమైన స్వరం మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి తెలంగాణలో మీరు పుట్టడం మా అదృష్టం అందులో మీరు సింగర్ కావడం ఇంకా అదృష్టం మీరు మధురమైన కంటాన్ని అందరికీ పంచడం చాలా హాయిగా ఉంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మధురమైన పాటలు పాడుతూ పాటను బతికించి అందరి చెవుల్లో అమృతం పోయాలని కోరుకుంటున్నాను

  • @indrasenareddyadulla8490
    @indrasenareddyadulla8490 2 года назад +72

    రామనర్సన్న మీ పల్లె యాది కొచ్చనా పాట రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు మీ అభిమానులు.

  • @ravindereravena6495
    @ravindereravena6495 2 года назад +12

    గిద్దె రాం నరసన్న కలానికి గళానికి వందనాలు నిజంగా మా తెలంగాణకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరానివే నువ్వు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలను రాస్తూ పాడుతూ మాకు మంచి మంచి పాటలు వినిపించాలని మనసారా కోరుకుంటూ హ్యాట్సాఫ్ అన్న

    • @anandap2424
      @anandap2424 2 года назад

      Super

    • @anandap2424
      @anandap2424 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sudheerkumar1943
    @sudheerkumar1943 Год назад +16

    We love Telangana folk songs always ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramukampally6829
    @ramukampally6829 2 года назад +146

    ETV గారికి అభినందనలు ఇలాంటి కళాకారులను పిలిపించి పల్లెటూరి పాటలు వినిపించేలా చేసినందుకు

  • @ramavathtarunram5434
    @ramavathtarunram5434 2 года назад +61

    పల్లె యాది కొచ్చేనా మల్ల పాట మొదలుపెట్టిన ఈ పాట విన్నాక మా ఊరి యొక్క ఆనంద సంఘాల గుర్తొస్తున్నాయి అన్న హైదరాబాద్ ని వదిలి పల్లెలోనే ఉండాలనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలి పల్లె పొలాల మధ్యలో వాగులలో చిన్నప్పుడు ఆడుకున్న సంబరాలు ఈ పాట ద్వారా మళ్ళా గుర్తుకొస్తున్నాయి అన్న సూపర్ అన్న ఈ పాట మల్ల మన అందరికీ వినిపించినందుకు మీకు నా పాదాభివందనాలు🙏🙏 జైహింద్.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +463

    మనసంస్కృతికి, సాంప్రదాయాలకు మూలం జానపదసంగీతం, సాహిత్యం వాటినికాపాడుకుంటూ మనదగ్గరకు చేర్చే ఇటువంటి కళాకారులందరికి ప్రతి తెలుగువారితరుపునా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @praveencharypraveenchary4754
      @praveencharypraveenchary4754 2 года назад

      ॥कहत़़़ैयािक्यूपऊककायसक२ककरहहगापीररारीककरूररूरगगररीौसबम

    • @mohanrama1455
      @mohanrama1455 2 года назад

      Kani rachekama yendhuku yekkuva chesthunnadhi

    • @telugulaxman7879
      @telugulaxman7879 Год назад

      @@praveencharypraveenchary4754 1

  • @nampallylucky9399
    @nampallylucky9399 Год назад +15

    Great program two singers super talented narsanna gari patalu vinte chala energy vasthundi badalu marchippothnna