"Allahe Allaha" Song Performance By Ramu & Laxman | Sridevi Drama Company | 30th October 2022 | ETV
HTML-код
- Опубликовано: 31 янв 2025
- #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #immanuel #indraja #rashmi #autoramprasad #punchprasad #krishnabhagavan #annapoorna #bangaram #bangaramokaticheppana #allaheallahafullsong
Ramu and Laxman delight the audience with a piece of amazing music and entertain the viewers with emotional songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
మా తెలంగాణ జానపద సింగర్స్ కీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మల్లెమాల ఈటీవీ యజమాన్యానికి అభినందనలు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని ఈటీవీ వారికీ కోరుకుంటున్నo
Yes bro
సూపర్ 👌
🙏
Super
Super
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాశారు పాడారు.సూపర్ 👌👌👌💐🙏
qqaa
Super 👍🏻
Pls 11@@nagidisai2128
Super gaa cheppav bro hadup u
అల్లహే అల్లా సాంగ్ మొత్తం విన్నవాళ్ళు 💥❤️
🤩🤩🥰
A song kosame video chusina
Super
😍
Basically I'm a hindu.... But addicted to this song..... Allah blesses us 😊😊😊
రోజుకి ఒక్కసారైనా వినకపోతే...నిద్ర రాదూ భయ్యా....❤❤❤అల్లహె అల్లా....❤
Seame
Yes
బుల్లెట్ బండి లాంటి అద్భుతమైన సాంగ్ రాసిన laxman. గారు రాసిన మరో అద్భుతమైన గీతం ఇది.అలాగే రామ్ గారి గానం మహా అద్భుతం..... మీరు ఈ నేలమీద పుట్టడం మా అదృష్టం.....
Supar
సూపర్ సాంగ్ ❤️🥰
ఈ పాటను ఎంత మంది విన్నారు రాము అన్న కు లైక్ వేయండి
Super singer
Vari you tube channel peru cheppandi
moddara
Anna Peru cheppi nuvvu likes thisukuntunnav
@@bahgavavuppithi5917 pĺease directer garu eeshowku indrajanu vunchandi jabardasthku vaddu krishnabagavangaru kushboogaru chalabagunnaru indrana vaddu please
అల్ల హె... అల్ల సాంగ్ ఎంత మందికి నచ్చింది 💞💞💞
Laxman gaari superga chestunnavo
Aa song eppudu remove chesesaru bro
కొంతమంది కొన్ని షో లు హీరోయిన్స్ అండ్ జడ్జిస్.. బ్యాడ్ కామెంట్లు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక ఇంద్రజ గారు... మాత్రమే అందర్నీ అర్థం చేసుకొని షేర్ చేస్తుంది ఇంద్రజ గారికి ఒక లైక్ చేసుకోండి
😊😊❤❤😊😊😊😊😊😊😊❤😊😊😊😊😊😊😊😊
ప్రైవేట్ సాంగ్స్ లో నేను ఎప్పుడు వినలేదు ఇంత మంచి సాంగ్ రాము బ్రదర్ సూపర్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
👌👌👌👌👌👌👌👌👌👌💕❤😍
అల్లారే అల్లా పాట మాములుగా వింటే ఏమనిపించలేదు కానీ ఇప్పుడు వింటుంటే గుస్బెమ్స్ వస్తున్నాయి 👌👌👌👌
Allahe allah not allare
@@VijayKumar-ph9pu hj
ఈ show lo ఎంతో మంది పెర్ఫార్మన్స్ చేస్తారు కానీ ఎప్పటికి మరువలేనిది.. ఈ సాంగ్స్ 💓💓💓🔥
Super hartching
Exlent
Anna me.brothers ki all the best
Avunu
అన్నా మీపాట విన్న ప్రతిసారి మొదటిసారి విన్న అనుభూతి కలుగుతుంది❤
రామ్ లక్ష్మణ్ అన్నా ఇద్దరు కలిసి పాడితే యూట్యూబ్ మొత్తం షేక్ 🥳 ఆల్ ది బెస్ట్ బ్రదర్స్ ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని కోరుకుంటున్న 👍
పువ్వులు అల్లిన కారులోన ఊరేగుతున్నవే చిన్నదాన 🥰🥰❤️❤️❤️ superb lyrics Enni sarlu vinnano Song ayithe
Dil kush song
Wow
Hi మనీషా
@@karthikveera73397k0
@@karthikveera7339😊
2022లో హైలెట్ సాంగ్ ఇదే ఈ పాటకి ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు పాటకు 👍👍👍
ఎస్ అన్నా
correcete
@@navathesathyanarayana7217 j
@@navathesathyanarayana7217 8
Yes🌹🌹
అల్లాహ్ అల్లా💝..ఇలాంటి songs year ending lo ..వస్తాయేంటో మరి🤷.....,
మీ పాటలంటే పిచ్చి నాకు...నాకు వినాలి అనిపిస్తే మొదట వినేది మీ పాటలే...Ram Laxman నేను మీ songs కి వీరాభిమానిని...... అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా feel అవుతున్న...All the very best Ram Lucky lu 🥰🥰🎉🎉🎉🎉🎉🎉👍👍👍
ఈ song కోసం నిన్నటి నుండి వెతుకుతున్న.. tonykick anna రీల్స్ లొ చూసాను.. సూపర్ సుప్రీం సాంగ్❤️
Allahe alla song name
Ledhu Anna ... nenu anedi sridevi drama compeni stage paina performace chudalanivethika.
మీ కష్టానికి ఒక మంచి స్టేజ్ మింద మీ సాంగ్స్ పడే అవకాశం వచ్చింది.. ఈ అవకాశం కోసం మీరు కృష్ణ నగర్ లో ఎంత కష్టం పాడారో మీకు బాగా తెలుసు.. దానికి ఈరోజు ఆ దేవుడు మీకు మంచి లైఫ్ ఇచ్చాడు.. ఇంకా కస్టపడి.. చంద్రబోస్ లాగా అనంత శ్రీరామ్ లాగా సిరివెన్నెల లాగా మంచి లిరిక్స్ రైటర్ కావాలని కావాలని కోరుకుంటున్నాను రామ్ లక్ష్మణ్
Ilanti songs ki Oscar award ivvali asalu excellent...voice
రామ్ లక్ష్మణ్ సూపర్ సాంగ్స్ వెరీ వెరీ సూపర్ ఇక మీరు పాడాక సాంగ్ తిరుగు ఉండదు సూపర్ హిట్ సాంగ్స్ రామ్ లక్ష్మణ్ మీరు ఇంకెన్నో మంచి సాంగ్స్ పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని
ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విన్నాలి అనిపిస్తుంది సూపర్ వాయిస్ ❤️❤️❤️అన్న
Super songs MR RAM LAXman
@@kishangr929 h
వేరే పాట కోసం వేతుకుతు మి వీడియో పొరపాటుగా చూసాను .అన్నలు ఏమన్నా పాడారు.పాటల పదాలకు ప్రాణాలు పోశారు మా అందరి మనసులని పులకింపచేసరు tq ram laksman sar
Video chudu Inka superb orginal
@@teamwork9109 yes
ఈ పాటలు వింటూటుంటే నా.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి
చాలా రోజులకి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ఒక వజ్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు 👍👍
Supre cumpet anna
E song e program lo vinadam valla e show andhariki telisindhi
@@shobhacomputerembroiderywo4125 hahaha
😊@@ravularaju670
అన్న నువ్వు సినిమాలో పాడి ఉంటే బెస్ట్ సాంగ్ అఫ్ 2022 వస్తుంది
ఈ పాట నేను కనీసం 100 సారులు విన్నాను రోజు వింటుంటాను పాట విన్నతసేపు రిలాక్స్ అవుతాను 👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sssss
Kachithanga ....bhaya....
ఆ అందాల కన్నుల కన్నీళ్లకు,
నేను కారణమవ్వను ఏ జన్మకు,.
ఆ అందలా పెదవుల చిరునవ్వు కు
నేను కారణమవుతాను ప్రతి జన్మకు..
ప్రేయసి కోసం ప్రియుడి ఊహతీతమైన వర్ణన అద్భుతం..
🙏🙏🙏😭
Yes
వాస్తవ వర్ణన...
ఈపాట ఇప్పటికి వందసార్లు విన్న 🙏👍🏼❤❤❤రామ్ నీ వాయిస్ కి ఫిదా 🙏👏
ఈ సాంగ్ విన్న ప్రతిసారి నేను అమ్మలా ప్రేమించిన నా అమ్మాయిగారు గుర్తు వస్తుంది 😓, ఈ సాంగ్స్ పడిన ఇద్దరికీ ధన్యవాదములు 🙏
Hi ra
@@ramya4215 Hi
@@ramya4215 ఏదిరా ఇందులో msg చేయడం
@@ramya4215 call చేయు ఒకసారి
Hi andi mike kadu evarikaina first love gurthukostundhi
రామ్ లక్ష్మణ్ అన్న మీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..All the best...💞💞💞👌👌👌👌
కన్నులే చూసినానేని... నీ అందాన్ని చూసి ప్రేమించలేదే... మనసునే చూసినానేని.... మనసులోన చోటు నోచుకోలేదే.... ఒక్కో లిరిక్ ఒక్కో ఆణిముత్యం 👌 అల్లాహే అల్లాహ్....2022 Best Love Song ♥️😍🥰 RUclips Sensation Songs With Deadly Combo Ram & Laxman
E song ni 2024 lo kuda vintuna valu oka like😅
Hi
@@PittagovindarajuPittagovindara😅😅
😢
పాట ఎంత మందికి నచ్చింది మావ 😻❤️🩹
మీ పాటలు వింటుంటే ప్రతి అబ్బాయి కళ్ళలో కన్నీళ్ల ప్రవాహం ఎరులై పరింది అన్న 😭😭
Yes bro
@@paturupraveen8730 ha nijame kada
Ha love feel hart teaching song kada
@@chitra3760 avunu
Thinnava nee peru
అన్నా మీ పాటలతోనే హృదయం పిండేస్తున్నారు అన్న మా...______🖤❣️💖
Super Anna
ఈ సాంగ్ విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు వస్తాయి❤
ఈ పాట రోజు వింటాను అనే వాళ్ళు ఒక like కొట్టండి ఫ్రెండ్స్👍💯
L
Ha roju vinna feel matram alane untadhi
Nen roju vina mama kani vinnapudu matram manchi feel asthadi
nenu maa tractor loo daily pedatha bro
Super hit
రామ లక్ష్మణ్ ఏమి పాట రాశారు అన్న జీవితం ధన్యమైపోయింది అన్న మీ పాట ఏంటంటే మై మరిచిపోయాము సలాం మీకు మనసు ఎంతో హాయిగా ఉందన్న ఈ పాట వింటుంటే ఇలాంటి పాట రాసినందుకు మీకు నమస్కారాలు 🙏🙏🙏🙏🙏👌👌👌
Super soga
ఎన్ని సార్లు విన్న... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది భయ్యా
0
Go to erragadda bro em cheyyalem
Already poyochhinattunnav
@@veeresh1219 malli malli vinalani anipinchedi neeku naku kadu
5
అన్నగారు రాము and లక్ష్మణ్ అసలు what a lyrics nad Siging Anna Keep Rocking Anna
Allahe alla will be an Evergreen song...
Thank you very much for gifting us such a wonderful song.
లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కి ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు మీరు... Super
Super 💕
మీరు ఈ పాట పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న లక్ష్మణ్ అన్న రాము అన్నకు హాట్సాఫ్
Yes bro
Yes mind blowing
2024 సంవత్సరంలో చూసే వాళ్లు ఏంత మంది ఉన్నారు ❤️💫😍
అన్న మొదటి సారి laxman అన్న హుషారుగా పాడడం, డాన్స్ చేయడం చూస్తున్న 🙏🙏🙏🙏🙏మీరు ఇంకా ఎన్నో ప్రోగ్రాం లు చేయాలి 🤝💐💐💐
రామ్ లక్ష్మణ్ లకి ఉన్న లక్షల మంది తెలుగు ఫ్యాన్స్ లో నేనూ ఒకణ్ణి...
నెక్స్ట్ సాంగ్ ఎపుడు బ్రో
సూపర్ సూపర్ గా పాడారు పాట అన్నయ్య ఇద్దరికీ ఒక లైక్ వేయండి 👍👍👌👌
చాలా సార్లు చూసాను,ఈ సాంగ్ నీ,, super super super super 👍
రామ్ మరియు లక్ష్మణ్ అన్నకి నా యొక్క ధన్యవాదాలు చాలా బాగా పాడారు
ఇంత మంచి తెలుగు సింగర్స్ ఉండగా, మనవాళ్ళు కి, తమిళ్ సింగర్స్ నచ్చుతారు.
రామ్ ❤లక్ష్మణ్ అన్న మీ ఈ సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్న ✊️ ఇకనైనా ఈ షో ద్వారా మీకు సినిమా లో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ ❤💕👌👌
బ్రో ఏంటి బ్రో ని వాయిస్ ఆ వాయిస్ లో గంభీరం ఆ వాయిస్ లో ఆహా ఆనందం సూపర్ బ్రో నిన్నటి నుంచి ఈరోజు ఒక 50 సార్లు విన్నాను హాయిగా ఉన్నాయి సాంగ్స్ వాయిస్ నీకు హ్యాట్సాఫ్ 👌👌👌🌹
ఈ సాంగ్ ఈ టీవీ లో ఇపుడు వస్తది అని ఎదురు చూస్తున్న మీరు కూడా ఈ సాంగ్ కోసం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 👍
హృదయాలను హత్తుకునే పాట
H in nkj kk kollkkkjn
I oo. Uu ji jl op i oo
Lkltól
Moddem kadhu 😅
@@madnessisbliss8746 bro yemi bro
G.
ఆ దేవుడు మీ ఇద్దరినీ ఈ పాటలు రాసి పాడటానికి పంపినట్టుంది అన్నా ఏం songs అన్నా.... కిక్కు మాములగలేదు Superb 👏👏 superb superb 👌👌👌💐🎉 ల 🎉💐🎉💐💐🎉💐🎉💐🎉💐🎉💐🎉 అధ్భుతం అధ్భుతం అంతే 💐🎉💐🎉💐🎉💐🎉🎉🎉💐🎉🎉💐
ఎక్సలెంట్ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపించే సాంగ్స్❤ ఐ లవ్ సాంగ్
మీరు పాడిన పాట చాలా బాగుంది అన్నయ💮👌👌👌👌👌👌🌺💕💯🙏
అన్న ఇలాంటి పాటలకి నేను చిన్నప్పుడు నుండి అభిమానిని 🙏🙏🙏👌👌👌💖💖💖
Private songs కి ప్రాణం పోసిన మీకు హాట్స్ ఆఫ్ బ్రదర్స్ ♥️👍
Super
@@jilanbasha6712 aaaa
@@jilanbasha6712 aaaaaaaaaaaaaa
@@jilanbasha6712 a qqq
🥰🙏
ఈమధ్య కాలంలో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది మీ (పాట గానం) ...
పాట కి ప్రాణం పోసావు అన్న మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మాసల్లహ 💫
మీ గొంతుకు హ్యాట్సాఫ్ రాము,Laxman అన్న గారికి
ఒక నిజాయితీకి చెప్పాడు అన్నయ్య లక్ష్మణ్ రాము అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా మరెన్నో వీడియోలు చేసుకుంటా లైఫ్ ఎంజాయ్ గా ఉండాలని ఆ అన్నకి మనస్పూర్తిగా నా అభినందనలు
చాలా అద్బుతంగా పాడారు బ్రోస్-
అన్న ఏడ్చేసిన పో! allha he allaha ఈ పాట గుండెకి హత్తుకున్నది అన్న
(ఏ అల్లాహ్!!) 🤲
ప్రేమించే ప్రతి మనసు కు హతుక్కునే సాంగ్!!
Yes
అన్నలు సూపర్ గా పాడారు మీకు మూవీలో అవకాశం రావాలని కోరుకుంటున్నాను
E songs వలన నా పిల్ల గుర్తుకొచ్చింది 😢😢😔😔😔😔
Anna ni pille kadhu na pilla kuda 😔😔😭😭😭
Same anna....
🤣🤣🤣🤣 జీవితం మీద focus పెట్టండి first
Focus on your goal ignore the hole
Focus on vertical lips not a horizontal lips
పాట చూస్తూ విన్నంత సేపు కళ్ళలో నుండి నీరు వస్తుందే తప్ప.....
ekkadikkadi talents ni theesukosthunnaru, great.. hats off to sridevi drama company.
ఈ పాట ఎక్కువ సార్లు విన్నవాళ్లు 🤏🤩👍
Okkapudu naa Telangana song vine vallu leru. Ippudaite naa Telangana pata desha desha lu yelutundi. ❤❤❤❤
వింటుంటే వినాలి అనిపించే సాగ్స్ రాము అన్న పాడినవి thanks for ramu anna
రాము అన్నా... నీ గొంతులో ఏముందో ఏమో కాని నేను నీ పాట వింటుంటే మనసులో ఏదో...తెలియని బాధ వేస్తుంది.... Awesome 👌👌👌
ఒక్క హిందువే ఇలా... అన్ని దేవుళ్ల ను కలిపి padagaladu....hatts off brother
ఇక్కడ కూడా మతాల చిచ్చు ఎందుకురా... మీకు...
దేవుడు టాలెంట్ మతాల ప్రాతిపదకన ఇవ్వడు..
పాటను వాళ్లలో ఉన్న ప్రతిభను మెచ్చుకోక ... మీ మతాల చిచ్చుకు వేదిక అనుకున్నావా....
💜💜మాషాహల్లాహ్♥♥
🧡🧡అద్భుతమైన పాట
🤍🤍అద్భుతమైన గాత్రం
💚💚అద్భుతంగా రాశారు
💙💙ఇంకా అద్భుతంగా
❤️❤️పాడారు
💛💛రామ్ లక్ష్మణ్ అన్నా💛💛
మర్చిపోయిన లవర్ కూడా గుర్తుకు వచ్చి ఏడ్చే పాట ఇది
పాటకి మీ గొంతుతో ప్రాణం పోశారు.... 👌👏
Ram & Laxman Anna chala baga feel avtu singing chestaru 👌👌👌👌👌👌..... Vine kodhi vinalani vundi sad songs aina aa feel chala bagundi anna.....
రామ్ లక్ష్మణ్ గారు మీరు సూపర్.
ఇలాంటి పాటలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాము అన్న
మా తెలంగాణ బిడ్డలును వెలికితీసి మలెమాల లో పాడీంచీన ఈటీవి కీ యాజమాన్యం కీ ధనృవాదాములు
Laxman anna lyrics, Ram Anna Singing ki, evvaru saati raaleru, Love you brothers 💜😘🖤
అన్నా సూపర్ సూపర్
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం.ఎన్ని సార్లు నిన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Allahe Allah ani annapudu body అంతా vibrations and goosebumps
Yes
అన్న నీ పాటలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అన్న సూపర్ సాంగ్స్
భాధ కనిళ్ళు సంతోషం దిగమింగి నా బాధ పాట 👍👍👍👍👌👌👌👌
Super singers
Amp
అన్న మీరు పాడిన సాంగ్స్ అన్ని సూపర్ అన్న💐💐💐💐💐
Avnu
మల్లేమల వారికి ధన్యవాదములు 🙏👍👌💐
ఇంద్రజ గారి తో పాటు ఈ పాట ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు♥️♥️👍👍👍
Congratulations Ram - Laxman Bros..... all the best from TARAK Anna fanzzzz 🇮🇳
Great words , really heart touching song .this song define how much trust on Allah ❤️
నాకు చాలా ఇష్టం అయ్యింది ఈ పాట...
ఒక్కపుడు అవకాశం కూడా ఎదురు చూసిన మీకు....... మీ కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తారు అన్నలు 🌹
ఇంత మంచి పాటలు పాడారు సూపర్
అది.... మధ్యలో కామెంట్ కామెంట్ చేయడం పద్దతి కాదు
కరెక్ట్ చెప్పారు బ్రో, ఆది పానకంలో పుల్లలా డిస్టర్బ్ చేశాడు,
Thanks for Sri devi company bringing such performances
సూపర్ సాంగ్... మనస్సుకి హత్తుకునే పాట...
Well appreciated Sridevi drama company to bringing up the talented people 👏
Ee lanti shows ki malli malli ravalani korukuntunam 💗💗
Im from Karnataka. I don't no understand this language but Im enjoy all song.😎
Nanu karnataka bro 🙋♂️
అన్న మీరు సూపర్ అన్న ok ప్రేమికుడి బాధ మొత్తం అన్నీ పాటలో వారి ప్రేమ మొత్తం కనబడుతది అన్న🌍💫💔
Bagundalamma nivu evarito unna ane mindset chala sacrifice to premato to kudina love... Ade feel aye atanike telustundu... Super both of u bro..
Kekaaaa singing...
One' word... 🙌
Hatsoff 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌