Immanuel & Nooka Raju Songs Performance | Sridevi Drama Company | 9th May 2021 | ETV Telugu

Поделиться
HTML-код

Комментарии • 8 тыс.

  • @vijayvijju9192
    @vijayvijju9192 3 года назад +1144

    నిజమైన యాక్టర్ సూపర్ సింగర్ కూడా ఇమ్ము నువ్వు సూపర్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏ఇమ్ము కూ ఒక లైక్ 👍👍👍👍👍👍💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @naidusatish3427
    @naidusatish3427 3 года назад +1377

    టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు అనే మాటకి మీరే నిదర్శనం
    🙏💖🙏💖🙏💖

  • @jagadishpilla276
    @jagadishpilla276 3 года назад +666

    నేనూ ఊహించలేదు, ఇంత అద్భుతంగా
    పా డ తారని, both are super telented

    • @B.vasanthSinger
      @B.vasanthSinger 2 года назад +1

      👌🏻👌🏻గురు ఒక మనిషి నీ చూసి తక్కువుగా అంచనా వెయ్యకూడదు. అని మీ ఇద్దరు పాట రూపములో చాలా
      చక్కగా పాడారు. అల్ థా బెస్ట్. మీ ఇద్దరకీ కూడా

  • @Siva-uh2do
    @Siva-uh2do 2 года назад +200

    అమ్మని తలచుకుంటూ పాటలు పడిన మీ జన్మలు ధన్యమైపోయాయి అన్నలు...☺️☺️☺️

  • @s.253
    @s.253 3 года назад +4492

    అమ్మ పాటలను చాలా అద్భుతంగా పాడిన నూకరాజు కు ఇమ్మానుయేలు కు ఒక 👍 చేయండి

  • @suresheluri6914
    @suresheluri6914 3 года назад +934

    సూపర్ అన్న సూపర్గా పాడారు పాట నూకరాజు ఇమ్మానియేల్ చాలా చాలా బాగా పాడారు వీళ్లిద్దరు టాలెంటు కె ఒక లైక్ కొట్టండి ప్లీజ్

  • @rajurajahmundry3598
    @rajurajahmundry3598 3 года назад +474

    నిజముగా మీ ఇద్దరు కు ఇద్దరు చాలా బాగా పాడారు. మీకు దేవుడు చల్లగా చూడాలి.అని ప్రార్థిస్తున్నాను.

  • @katarichiranjeevikatarichi1441
    @katarichiranjeevikatarichi1441 2 года назад +19

    ఆ దేవుడు మిమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలని నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను😍🥰🥰👌👌

  • @naidusatish3427
    @naidusatish3427 3 года назад +547

    నూకరాజు అన్న
    మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది
    మీ ప్రెజంటేషన్ సూపర్ Exllent

  • @localchanel7577
    @localchanel7577 3 года назад +580

    ఆణిముత్యాలని ప్రపంచానికి పరిచయం చేస్తున్నమల్లెమాల నీకు ఎన్నిమల్లెమాలలు వేసిన తక్కువే.....🙏🙏🙏🙏

  • @naveeneranna147
    @naveeneranna147 3 года назад +630

    ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని కోట్లు సంపాదించిన మనం ఎప్పటికీ తీర్చలేనిది అమ్మ రుణం అలాంటి అమ్మ మీద వచ్చిన అద్భుతమైన పాటలు పాడిన నూకరాజు గారికి ఇమన్యుల్ గారికి ఒక 👍
    అమ్మని ప్రేమిద్దాం సాటి అమ్మాయిని గౌరవిద్దాం
    జై హింద్

  • @knp810
    @knp810 Год назад +168

    😭😭😭కట్ట తడి పెట్టించావు ఈము అన్న i love you అన్న

  • @suhasrainy3969
    @suhasrainy3969 3 года назад +135

    ఇమ్మానియల్ లేడీ వాయిస్ చింపేసాడు......బుల్లితెర స్టార్స్...సుదీర్, నూకరాజు, ఇమ్మానియల్..

  • @AdurupalliBoys
    @AdurupalliBoys 3 года назад +982

    ఇమ్ము సూపర్ నువ్వు మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని మనసార ఆ అల్లాహ్ ను ప్రార్థిస్తున్న 🤲🤲🤲🤲

  • @unknown-ju6fb
    @unknown-ju6fb Год назад +29

    Iam from Karnataka Telugu language always rocks in lyrics and bgm...🥰💥

  • @BabuBabu-io9tm
    @BabuBabu-io9tm 3 года назад +179

    బ్రదర్ మీరు ఎంతో మంది మనసులు కదిలించారు అందులో నది కూడా సూపర్ బ్రదర్స్

  • @dilipnarayannagapuri1348
    @dilipnarayannagapuri1348 3 года назад +230

    ఇమ్మానుయేల్, two వాయిస్ చంపేశావ్ 👌👌👌నూకరాజు 👌👌👌

    • @venupedada3130
      @venupedada3130 3 года назад

      Hgogjg of a good one too good to hear about it and 🏠❤️ tyoyyi and I have a

    • @vinjamuruprasad9665
      @vinjamuruprasad9665 3 года назад

      @@venupedada3130 hd vs xss

  • @APFriendlyTeachers
    @APFriendlyTeachers 3 года назад +283

    నూకరాజు & Immanuel తమ్ముల్లు ఇద్దరికీ అభినందనలు. Most Talented Immu., Keep it up.,

  • @shruthipr151
    @shruthipr151 2 года назад +36

    Awesome singing by both of you nookaraju and immanuel 😀👏👏😀

  • @karregovardhan176
    @karregovardhan176 3 года назад +276

    ఇమ్మానుయేల్ నూకరాజు మీ టాలెంట్ కు వందనాలు 🙏🙏🙏

  • @devadasukarri6975
    @devadasukarri6975 3 года назад +143

    టాలెంట్ ఉన్న వాళ్ళుని ఎప్పటికైనా గుర్తించబడ్డాతారు, కానీ కొంచెం టైం పడుతుంది, ఉదాహరణకు వీరిద్దరే
    నూకరాజు గారు, మరియు ఇమాన్యుల్ గారు... 👍👍👍👍👍

  • @sandrananaveen584
    @sandrananaveen584 3 года назад +354

    చాలా మంది నీ రంగు ని ఎత్తి పొడుస్తూ అవహేళన చేసిన నీ టాలెంట్ తో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన ఇమ్మానుఎల్ బ్రో నీ టాలెంట్ కు ఇవే మా జోహార్లు...👍❤️

    • @sasidharchowdary5286
      @sasidharchowdary5286 3 года назад +3

      Current ga cheparu anna

    • @dachepallipiduguralla8746
      @dachepallipiduguralla8746 3 года назад +3

      @@sasidharchowdary5286 current Kadu correct adhi

    • @arjavenipadala9348
      @arjavenipadala9348 3 года назад +2

      Super

    • @isrolympiad459
      @isrolympiad459 3 года назад

      Avahelana kadu adi , common

    • @sandrananaveen584
      @sandrananaveen584 3 года назад +1

      @@isrolympiad459 bro show ayina kudaa..oka vyakthi rangunu udesinchi matladakudhu okasaari kadhu ee show lo thanani chala saarlu avahelana chesaru of course adhi trp kosam anukovachu kaani adhi bayata vallani kuda Hurt chestundhi adhi comman kadhu racism antaaru..😏

  • @ethicalman2823
    @ethicalman2823 2 года назад +16

    Thanks Etv for Choosing some Very Good Talented Artists Emmanuel and Nookaraju, Their Singing Skills are Exceptional too: No one can beat Emmanuel in singing some Great Awesome Telugu Songs on Mother 👏👏👏👏👏👏

  • @akulaprabhakar3957
    @akulaprabhakar3957 3 года назад +193

    మీలో మేము ఎప్పుడు హాస్య కళను చూశాం కాని ఇలాంటి కళ ఉండడం సూపర్బ్బ్.....❤️❤️❤️❤️

  • @marempalliyerriswamy1409
    @marempalliyerriswamy1409 3 года назад +73

    ఎవరిలో ఎటువంటి టాలెంట్ వుందో ఎవరికి తెలియదు .అది సమయాం,సందర్భం బట్టి ఇలా బయట పడుతూ ఉంటాయి ఆల్ ది బెస్ట్

  • @chintalarambabu4112
    @chintalarambabu4112 3 года назад +176

    ఇమానియల్ అన్న నూకరాజు అన్న మీకు
    సుధీర్ అన్న ఫ్యాన్స్ తోడుగా వుంటారు
    మీరు సూపర్ అన్న

  • @yedumallaprasadkumar2852
    @yedumallaprasadkumar2852 Год назад +7

    Immanuel i am speechless....such a wonderful actor you are and I didn't expect you sung songs like this.... good luck 🤞 Immanuel

  • @ravi.sunkari2149
    @ravi.sunkari2149 3 года назад +171

    ఇమ్మానియేల్ సూపర్ స్టార్ నేను ఫ్యాన్ని 👌👌👌👌👌 కలవాలని ఉంది

  • @yashuvlogs018
    @yashuvlogs018 3 года назад +190

    ఎవరికి అయినా ఇలాంటి ఒక రోజు వస్తుంది వాళ్ళ టాలెంట్ ని నిరూపించడానికి 💐👌👌👌👌🏼😍🙏🎵❤️

  • @collrahul
    @collrahul 3 года назад +582

    Emanuel performance was awesome superb mind-blowing ❤️❤️❤️❤️

  • @shivakumarchary2366
    @shivakumarchary2366 2 года назад +26

    ఈ పాట వింటూనే ఉన్న కానీ కానీ కళ్ల నుండి నీరు వస్తుంది...

  • @RameshYadav-ic8gx
    @RameshYadav-ic8gx 3 года назад +360

    అమ్మ అంటే నిజంగా ఇష్టం కాదు ప్రాణం
    కరక్టే నా❤❤🥰❤❤

  • @babusingh5197
    @babusingh5197 3 года назад +100

    ఇమ్మానియేల్ లో వున్న కొత్త టాలెంట్ ఎక్సలెంట్ గా వుంది, సింగర్ గా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను

  • @rajendradinchinala9187
    @rajendradinchinala9187 3 года назад +58

    సూపర్ టాలెంట్ బ్రదర్ దేవుడు మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు ఈరోజు మీ షో చూసి నా హృదయం కదిలింది నాదే కాదు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు. వెరీ గుడ్ టాలెంట్ కీప్ ఇట్ అప్

  • @kamleshvadlakonda9860
    @kamleshvadlakonda9860 Год назад +43

    Amma voice lo Emmanuel super

  • @yerragangababu3896
    @yerragangababu3896 3 года назад +265

    ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు.చాలా బాగా పాడారు

  • @pratapdubbolla8868
    @pratapdubbolla8868 3 года назад +162

    నూకరాజు గారు మీరు ఎక్సలెంట్ పాడారు.కానీ Immanuel garu మనసులో ఉన్న అమ్మను కూడా కడిలించెలగా పాడారు.🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️❤️❤️

  • @sunnyrock1955
    @sunnyrock1955 3 года назад +913

    మా అమ్మ లేదు అయినా అందరి అమ్మలు బాగుండాలి ❤️❤️🙏🙏

  • @sakethmarella3310
    @sakethmarella3310 Год назад +12

    Super voice both immu and nook...... Very emotionally attached to your voices depth kanipinchindi.... Bavundi immu mi lady voice arareeeeee rooooo

  • @boyofindia8006
    @boyofindia8006 3 года назад +183

    ఇమ్ము నువ్ పాడుతుంటే నిజంగా ఏడుపోస్తుంది😭😭😭😭loveyou loveyouఅమ్మ 💞💞💞

  • @ramuummadi5679
    @ramuummadi5679 3 года назад +298

    సూపర్.. నూక రాజు & ఇమానియల్ చాలా బాగా పాడారు. మన టాలెంట్ అనేది నాలుగురికి తెలియాలి అంటే ఒక్క టైం రావాలి అంటారుగా అది నిజం... కానీ ఒక్కటి ఇమానియల్ కి అయితే ఈ పాట తో తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సూపర్

  • @venkatvenky4432
    @venkatvenky4432 3 года назад +72

    ఈ పాట ఒక అద్భుతం.. పొగడడానికి మాటలు కూడా రావట్లేదు..emmu. చాలా అందంగా పాడాడు. సూపర్.. 👌👌😍

  • @sandeepnarni79
    @sandeepnarni79 2 года назад +9

    Goosebumps is coming broo with there voice so great 👍 All the best bro's..... They are not comedians they are singers....

  • @koteshwaerk6669
    @koteshwaerk6669 3 года назад +158

    నిజంగా బ్రదర్ ఈ పాట చాలా సార్లు విన్న కానీ మీ లేడి గొంతు వింటే ఎందుకో కన్నీళ్లు వచ్చాయి. All the best brother

  • @Sony-t23
    @Sony-t23 3 года назад +99

    మహానుభావులు ఎక్కడి నుంచి రారు బ్రో ఇలా టాలెంట్ రూపంలో వస్తుంది ❤️

  • @vickypotti9732
    @vickypotti9732 3 года назад +54

    దేవుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఇస్తాడు.. అది మీకు ఇచ్చారు.. ఇమ్మానుయేలు కి మాత్రం ఇచ్చాడు.. సూపర్ సూపర్... 😭😭😭😭👌👌👌👌❣️❣️❣️❣️

  • @knp810
    @knp810 Год назад +10

    సూపర్ అన్నయ్యలు అమ్మ గొప్పతనం గురించి బాగా పాడారు 🙏🙏🙏🤱🤱🤱🤱

  • @sujeevaraju
    @sujeevaraju 3 года назад +89

    నేనూ ఊహించలేదు, ఇంత అద్భుతంగా
    పా డ తారని

  • @babulusaladi747
    @babulusaladi747 3 года назад +80

    అమ్మలందరికి వందనం ఇమ్మాను యేల్ అండ్ నూకరాజు సూపర్ టాలెంటెడ్ రూపం కాదు ప్రతి మనిషి లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సుదీర్ ఎంకరేజ్ మెంట్ బాగుంది

  • @shivakrishna.ntr.....9278
    @shivakrishna.ntr.....9278 3 года назад +178

    ప్రతి వకరు లైక్ కొట్ట అనీ కోర్ కున్టుటు నన్న ను నూకరాజుఅన్నా నీకు selute anna. ❤️❤️❤️❤️♥️♥️ Love you amma

    • @chithracheduramana9284
      @chithracheduramana9284 3 года назад +1

      𝓞𝓶𝓹𝓻𝓪𝓼𝓪𝓭

    • @Raj-iv5yb
      @Raj-iv5yb 3 года назад

      Bayya amma ne baga chusuko dhavudu ammani chusukuna avakasham andhariki evvadu i hate god 😭😭

  • @fanindrachidrala2625
    @fanindrachidrala2625 Год назад +6

    Immu bhai same as it is as the singer sung 😍🥰❤️❤️❤️...and nookaraju bhai super anna 😍🥰....both of u hats off anna👌👌

  • @GTNAIDU-ik8uv
    @GTNAIDU-ik8uv 3 года назад +3386

    ఇమ్ము.. లేడీ వాయిస్ నచ్చిన వారు ఎంత మంది ఉన్నారు..

    • @madaganilalithalalitha8664
      @madaganilalithalalitha8664 3 года назад +6

      V

    • @madaganilalithalalitha8664
      @madaganilalithalalitha8664 3 года назад +5

      m

    • @GTNAIDU-ik8uv
      @GTNAIDU-ik8uv 3 года назад +2

      హాయ్..

    • @arunalokesh6830
      @arunalokesh6830 3 года назад +3

      @@madaganilalithalalitha8664 oooooooooo

    • @angarapudurgarao8164
      @angarapudurgarao8164 3 года назад +7

      Konni kotla mandhi unnamu immu fans lady voice matladatam kastapadi cheyochu kani paata padatam antha easy kadhu immu dance baga chesthadu comedy timing singing super I love immu alage sudeer kuda chala tallents unnay veeridharu own tallent kani naku matram immu lady voice baga nachesindhi I love mummy

  • @gsrvizag7236
    @gsrvizag7236 3 года назад +136

    అమ్మ బాబోయ్ ఇదేమి టాలెంట్ రా నాయనా లవ్ యూ బోత్ అఫ్ యు

  • @shravandodla
    @shravandodla 3 года назад +3750

    ఈ పాటలు విన్నప్పుడు ఎవరికైతే అమ్మ గుర్తుకు వచ్చిందో వారు ఒక like వేసుకోండి

    • @narasimhamurthyk1238
      @narasimhamurthyk1238 3 года назад +16

      Super

    • @WasimKhan-ef7tm
      @WasimKhan-ef7tm 3 года назад +11

      Superb

    • @jayakrishna6760
      @jayakrishna6760 3 года назад +4

      @@WasimKhan-ef7tm d🇦🇱🇦🇱🇧🇦🇦🇩🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇧🇦🇦🇱🇧🇦🇧🇦🇧🇦🇧🇦♊️♊️♊️♊️♏️⏳♏️⏳♏️♊️⏳🔝⌛⌛⌛⌛⌛xxxii c

    • @ramanagaddam9971
      @ramanagaddam9971 3 года назад +2

      What a perfomence Nukaraj&Imanval

    • @ramanagaddam9971
      @ramanagaddam9971 3 года назад +1

      Remarkbul perfomence by Nuka & immu

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Год назад +1

    మీకు దేవుడు చల్లగా చూడాలి

  • @naredlasrinivasreddy6105
    @naredlasrinivasreddy6105 3 года назад +230

    ఇంత మధురం గా పడినా మీకు న హృదయా పూర్వ ధన్యవాదాలు.మీ వాయిస్ కీ నిను ఫ్యాన్స్ ఆయను

  • @joshepjoshep6708
    @joshepjoshep6708 3 года назад +143

    అప్పుడప్పుడు మీ ప్రోగ్రాంమ్స్ చూస్తూనే ఉంటాను, చాలా సంతోషం, చాలా నేర్చుకున్నాను కూడా మీకు నా అభినందనలు అమ్మ పాటలు చాలా బాగాపాడారు

  • @dhummasaikumar3123
    @dhummasaikumar3123 7 месяцев назад +3

    Anna Naku maa amma ante chala istham maa amma midha promise chala bagundhi bro I love you bro ❤

  • @reddytarak_13
    @reddytarak_13 3 года назад +61

    Emmanuel & nookaraju వాట్ ఏ టాలెంట్ పర్సనెస్...🙏🙏🙏 మీరు పాడే ప్రతి పాటలోను "అమ్మ" కనిపిస్తుంది...❤️❤️

  • @rajurediboina2367
    @rajurediboina2367 3 года назад +189

    మీ ఇద్దరి మీద చాలా చాలా గౌరవం పెరిగింది బ్రో

  • @chiranjeevigidijala5841
    @chiranjeevigidijala5841 3 года назад +64

    నూకరాజు ఇమాన్యూల్ చాలా అబ్దుతంగా పాడారు వాళ్ళకు నా కృతజ్ఞతలు ఇంకా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను మీ చిరంజీవి

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 2 года назад

    శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత ఫేమస్ అయ్యిందో నాకు 1 year తర్వాత తెలిసింది.,ఇలా ఎంత మందిని గుర్తించి మంచి గుర్తంపును ఇస్తుంది..ఇమ్మున్యూల్ నువ్ జానకమ్మ వాయిస్ అచ్చు గుద్దవు సూపర్....మాటలు లేవు, రావు కూడా...

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 года назад +191

    మనల్ని కన్న అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే ఎన్ని పాటలు పడిన తక్కువే 🙏🙏🙏🙏🙏సూపర్ గా పాడారు సార్ 💖💖

  • @sivamani1742
    @sivamani1742 3 года назад +64

    Appreciate చెయ్యకుండా ఉండలేకున్న... సూపర్ ఇమ్మ్ము and నూకరాజు

  • @1726502
    @1726502 3 года назад +44

    మీరు పాడిన పాటలతో అందరి హృదయాలను భావోద్వగానికి గురి చేసి మరియు అందరి హృదయాలలోను స్థిరస్తాయిలో ముద్ర వేసుకున్న మీకు శుభాకాంక్షలు🎉🎉🎉💐💐💐💐💐💐

  • @jyothianandwade9033
    @jyothianandwade9033 3 года назад +12

    I watched many times but still never feel bored enjoy every time like first time only

  • @sravsravani8614
    @sravsravani8614 3 года назад +71

    సూపర్ అన్న మీరు....ఇమ్ము అన్నయ మీరు అమ్మ voice తో అమ్మ గొప్పతనాన్ని అదరగొట్టేసారు అనుకో..... 👌👌👌👌

  • @nagarajuaduri742
    @nagarajuaduri742 3 года назад +69

    నాకు తెలిసిన మా అయ్యప్ప కూడా ఎలా చేస్తాడు ఇమ్మనియేలు బ్రో ఈ రోజు నువ్వు పాడిన పాట మా అయ్యప్పను దాటేసింది సూపర్

  • @sandeepvelpula4732
    @sandeepvelpula4732 3 года назад +33

    టాలెంట్ ఉన్నవాళ్ళని ఇలాగే సపోర్ట్ ఉంటున్నాదుకు మల్లెమాలకి కృతజ్ఞతలు ఇంకా ఎంతో మంది టాలెంట్ ఉన్నవాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాము. అసోమ్ సింగింగ్ బ్రదర్స్ కీప్ రాకింగ్💐💐💐💐

  • @MohanMohan-y9y
    @MohanMohan-y9y 2 месяца назад +1

    అమ్మ పాటలను చాలా అద్బుతoగా పాడి న నుకరాజు కు ఇమ్మనుయేలు కు ఒక👍 చేయ0డి👍👍👌👌

  • @govindsagarm
    @govindsagarm 3 года назад +98

    ఇమ్ము నీవు చాలా బాగా పాటపాడవు నీకు మంచి భవిష్యత్తు ఉంది బ్రో

  • @naveennaveen516
    @naveennaveen516 3 года назад +146

    ఈ పాట నువ్వు పాడె లేకున్నా కానీ ఎప్పటికీ చరిత్రలో నిలచిపోతుంది ఈ సాంగ్

  • @pandugaduvenkat7358
    @pandugaduvenkat7358 3 года назад +112

    ఎవ్వరినీ కూడా తక్కువగా చూడకూడదు మనిషి పుట్టుక పుట్టిన ప్రతీ ఓక్కరికి దేవుడు ఏదో ఓక కళ ఇస్తాడు కాబట్టి గొప్పవాడినైనా పేదవాడినైనా ఓకలానే చూడాలి

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 3 года назад +3

    Immanuel and nukaraju hats off yaar. Especially immu lovely singing 🙏🙏❤️❤️

  • @naruna1832
    @naruna1832 3 года назад +371

    ప్రతి అమ్మ కి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు...

  • @gorlasreenuvasulareddy2619
    @gorlasreenuvasulareddy2619 3 года назад +82

    Immanuel lady voice singing steals the show. Perfect gift to all the mother's.
    Happy Mother's day to all the mother's 🙏.

  • @raviannaji2198
    @raviannaji2198 3 года назад +107

    ఇమ్మాన్యేల్ నీ మల్టీ టానెంట్ కి జోహార్ నిజంగా నీకు మంచి భవిష్యత్ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా

  • @LalHeera-wt8it
    @LalHeera-wt8it Год назад +9

    I didn't expect this EMANUEL 🎉🎉🎉🎉

  • @chinnaraj9908
    @chinnaraj9908 3 года назад +172

    నూకరాజు అన్న నీ వాయిస్
    కేక
    ఫిదా
    వామ్మో సంపినవ్ అన్నో...
    ఇమ్ము బ్రో సూపర్

    • @habrirajuhabriraju7046
      @habrirajuhabriraju7046 3 года назад +1

      Emmanuel garu nookaragu garu chala chala baga padaaru mee pata chala sarlu vinnanu vinnamtha sepu yedupu aapalekapoyanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

    • @habrirajuhabriraju7046
      @habrirajuhabriraju7046 3 года назад +1

      I love this songs

    • @honeylucky9258
      @honeylucky9258 3 года назад +1

      Super talent emmu. Nukaraju god bless you

  • @raviprakash6548
    @raviprakash6548 3 года назад +125

    Talent ఎవ్వరీ సొంతం కాదని నిరూపించిన ఇద్దరికి హ్యాట్సాఫ్ అన్న

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 3 года назад +172

    ఇమ్మాన్యుయేల్ నువ్వు కూడా సూపర్ గా పాడావురా.... నీకు మిమిక్రీ వచ్చా...
    నువు సూపర్రా

  • @sandhyaram8341
    @sandhyaram8341 2 дня назад

    Immanuel and Nukaraju eddari voice adbhutham. Eddaru Amma songs 🎶 ni goppa ga padaru.
    Lady voice la marchi padatam enka adbhutham. No words.❤❤👏👏👏👏👏👌🏿👌🏿👌🏿

  • @bstelectronics9627
    @bstelectronics9627 3 года назад +1593

    ఆడ గొంతుకలో పాట దాదాపు జానకమ్మ వాయిస్ కి సూటయింది... గ్రేట్ టాలెంట్

    • @venupavan5460
      @venupavan5460 3 года назад +2

      😭😭😭😭😭😭😍😍😍😘😘😘😘😍😘😍😘😘😘😘😍😘😍😘😍😘😘😘😍😘👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @JyothiJyothi-eg8pp
      @JyothiJyothi-eg8pp 3 года назад +8

      Super

    • @reddynarshimha9947
      @reddynarshimha9947 3 года назад +8

      Super

    • @reddynarshimha9947
      @reddynarshimha9947 3 года назад +8

      Super Tammudu

    • @sivanellore6253
      @sivanellore6253 2 года назад +5

      Super anna

  • @sdastagiri5899
    @sdastagiri5899 3 года назад +299

    రై ఇమ్ము గా నువ్వు గ్రేట్ రా❤️❤️❤️ నూకరాజు ఇమ్ము ఇద్దరు సూపర్

  • @chowdaiahs6027
    @chowdaiahs6027 3 года назад +1658

    ప్రతి ఒక్కరు ఈపాట విన్నా తర్వాత లైక్ కొటాల్సందే

  • @JalaparaSathish
    @JalaparaSathish 4 месяца назад +1

    Super annaya 🥰❤❤❤

  • @rayalaseemanatubulls
    @rayalaseemanatubulls 3 года назад +170

    ప్రపంచంలో ఉన్న అందరికి అందరి అమ్మాలకు నా యొక్క పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadgoud3079
    @prasadgoud3079 3 года назад +443

    ఇమన్నుయల్ అద్భుతంగా పాడాడు.. నూకరాజు కూడ super..🙏🙏🙏🙏👏👏👏

  • @NareshRaj999
    @NareshRaj999 3 года назад +156

    ఇమ్ము & నూక సూపర్ పాడారు 👌👍

  • @djpoorna1899
    @djpoorna1899 Год назад +5

    Immanuel best performer nyc nyc nyc 👏🏼👏🏼👏🏼

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад +60

    ఒకరికి ఒకరు మించి పాడారు.. గుడ్. అందరికి వారి అమ్మను జ్ఞాపకం చేశారు..

  • @praveen1568
    @praveen1568 3 года назад +1091

    అమ్మ. కోసం ఒక లైక్ చేయండి...😍👩‍👦

  • @EnglishTalksAnilkumar
    @EnglishTalksAnilkumar 3 года назад +84

    పాటకి కొత్త ప్రాణం పోశారు ఇద్దరు...
    👏👏👏

    • @thirupathinarala568
      @thirupathinarala568 3 года назад +3

      మంచి గుర్తింపు తెచ్చుకుని మన హృదయాల్లో శాశ్వత స్థానం ఉండాలని వారికి కృతజ్ఞతలు..నాకు ఓ రోజు వస్తుంది.

  • @saiprabhas1797
    @saiprabhas1797 Год назад +4

    🔥Raghuvaran btech song ultimate brother's 💥🥺

  • @DrMidigesiAnilKumarANRC
    @DrMidigesiAnilKumarANRC 3 года назад +161

    ఒకే ఒక లైక్ బటన్ మాత్రమే వుంది ఇక్కడ 😒
    ఏమన్నా పాడారా...ఏ బ్రాండ్ సింగర్ అని కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ గుర్తించి అవకాశం ఇస్తే వీళ్ల వాయిస్ఏ ఒక బ్రాండ్ అవుతుంది.....నూకరజు గారి మొదటి పాట అయితే నేను ఫిదా...ఇమ్మన్నూల్ గారు కూడా, పదాలు చాలవు 🙏🙏🙏👏👌🍨🌷🙋‍♂️

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +38

    ఇద్దరు చక్కగా పాడారు ,మల్లిమాల వాళ్ళు ఇచ్చిన అవకాశం వినియోగించుకొండి సూపర్ మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము

  • @jyothianandwade9033
    @jyothianandwade9033 3 года назад +18

    Love to watch u both singing super anna 💞 expect more such performance anna

  • @కొణిదెలరాంకరణ్

    ఇమ్ము గొప్ప డాన్సర్,గొప్ప నటుడు,గొప్ప సింగర్👍👌👍👌

  • @adbhuthavlogs
    @adbhuthavlogs 3 года назад +114

    Emmanuel fans oka like chayandi, multi talented person

  • @CPRASAD-hh3gp
    @CPRASAD-hh3gp 3 года назад +51

    మీ ఇద్దరు పాడిన పాటలు వింటుంటే
    నా కళ్ళంట నీళ్ళు తిరిగాయి
    అంత అద్భుతంగా పాడారు....
    మీ ఇద్దరికీ మంచి భవిష్యత్తు రావాలని మనసారా కోరుకుంటున్నాను