Sudhakar Songs Performance | Sridevi Drama Company | 11th July 2021 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SudigaaliSudheer #Immanuel #HyperAadi
    Sudhakar comes on to the stage with an impressive performance and gears up the show with his extraordinary songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

Комментарии • 2,5 тыс.

  • @sbm9063
    @sbm9063 3 года назад +250

    DR. సుధాకర్ గారూ మీలో ఇంతమంచి టాలెంట్ ఉన్న విషయం ఈ రోజు తెలిసింది Super 🙏🙏🙏

  • @nimmakayalasrinivasarao7742
    @nimmakayalasrinivasarao7742 3 года назад +365

    చాలా అరుదుగా దొరుకుతారు ఇటువంటి కళాకారులు... సుధాకర్ ని ప్రోత్సాహించాలి ..

  • @buggappathotakadi3434
    @buggappathotakadi3434 3 года назад +517

    ఇక నుండి ఈటీవీ కామేడియన్స్ లో లెజెండ్ సుధాకర్ అన్న.....

  • @geethapradeepgoud3176
    @geethapradeepgoud3176 3 года назад +333

    వామ్మో....ఏం టాలెంట్ అండి బాబు....అంత టాలెంట్ ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు సుదాకర్ గారు...

  • @rameshreddy1676
    @rameshreddy1676 3 года назад +17

    ఒక్కసెకను కూడా మిస్ కాకుండా ఫస్ట్ టైం చూసాను Dr సుధాకర్ గారి ఫర్ఫార్మెన్స్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌అల్ ది బెస్ట్
    🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ డేస్

  • @rakeshlucky5506
    @rakeshlucky5506 3 года назад +372

    లెజెండ్ అల్లు రామ లింగయ్య నీ దించి పడేసావు anna🤟👍

  • @villagesmiles1446
    @villagesmiles1446 3 года назад +232

    Helarious performance ... ఏమి టాలెంట్ సుధాకర్ అన్న ... సినిమాల్లో ఛాన్సులు ఇవ్వండ్రా బాబు.

  • @NaveenSuru
    @NaveenSuru 3 года назад +201

    తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి ములాలైనటువంటి వారిని మళ్ళీ గుర్తు చేసి తన అద్భుత ప్రదర్శన అందించారు మన సుధాకర్. 👍 చాలా బాగుంది. చాలా మంచి టాలెంట్ అనే చెప్పాలి. ఈ రకం ప్రదర్శనలు చూసి చాలా రోజులైంది. ధన్యవాదాలు

  • @rsuresh7205
    @rsuresh7205 2 года назад +2

    సుధాకర్ అన్న ఇంత టాలెంటు ఉంది అని నాకు తెలియదు ఇది చూసిన తర్వాత తెలిసింది నిజంగా నువ్వు గ్రేడ్ అన్న

  • @telugulawyerfeelings965
    @telugulawyerfeelings965 3 года назад +117

    ఇరగ దీసారు... మామూలు కళాకారుడు కాదు.. నిజంగా సూపర్.. నిరాడంబర కళాకారుడు.. మనస్పూర్తిగా అభినందిస్తున్నాము.

  • @eenadukarem1989
    @eenadukarem1989 3 года назад +554

    సుధాకర్ గారికి ఇక నుంచి ఫాన్స్ సంఖ్య పెరుగుతుంది.

  • @bashabhai934
    @bashabhai934 3 года назад +476

    Thanks anna,
    *పాత యాక్టర్స్ నీ గుర్తు చేసినందుకు, they are లెజెండరీ యాక్టర్స్*

  • @ntrrameshntrramesh6432
    @ntrrameshntrramesh6432 3 года назад +535

    రాజాబాబు గారి ని అల్లురామలింగయ్య గారి ని మళ్ళీ గుర్తు చేసినందుకు సుధాకర్ గారికి ఒక దండం🙏🙏🙏🙏🙏

  • @chirumarthysuman643
    @chirumarthysuman643 Год назад +1

    నమస్తే సుధాకర్ అన్న నీ టాలెంట్ కు నా హృదయపూర్వక నమస్కారాలు మీ టాలెంట్ 🙏🙏💐💐👍

  • @rajudln
    @rajudln 3 года назад +208

    ఇంత టాలెంట్ ఉంది కాబట్టే నీకు డాక్టరేట్ వచ్చింది bro, Hats off to you👏👏👏

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 3 года назад +1

      Doctorate andholo vacchindhi sir?? Just curious

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 года назад +2

      @@unisuccessfulutuber6099 లక్ష్మి గారు మీరు ఏమ్ చెప్పారో అర్థం కాలేదు.

    • @unisuccessfulutuber6099
      @unisuccessfulutuber6099 3 года назад +2

      @@DeshPremi-zn2qm nenu am cheppaledhu.. Doctorate endhulo vacchindhi ani adigaanu

    • @madinenibalarangayya6602
      @madinenibalarangayya6602 2 года назад

      @@DeshPremi-zn2qm -g

    • @travelwithdeva7438
      @travelwithdeva7438 2 года назад +4

      @@unisuccessfulutuber6099 Sudhakar garu has already given more than 5 thousand stage programs and recognizing the same, Coimbatore Royal Academy of Arts University, announced honorary doctorate for him.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 3 года назад +175

    Great సుధాకర్ గారూ ❤️. చాలా చాలా బాగా చేశారు. ఆనాటి మేటి నటి నటుల ను మరోసారి మా కళ్లముందు సాక్షాత్కరింప చేశారు.🙏

  • @rajkamalpatnala6698
    @rajkamalpatnala6698 3 года назад +194

    అన్న మీరు అందరు ఎప్పటికి వక కుటుంబం లాగా ఉండి ఇంకా మంచి స్థాయికి రావాలి ఎప్పటికి సంతోషం గా ఉండాలి???
    మీరందరు ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లు

  • @subhamkumargdn4011
    @subhamkumargdn4011 3 года назад +157

    చించేసారు సుధాకర్ గారు, మనః పూర్వక శుభాకాంక్షలు 🌹🌹🌹

  • @janakipalevelli354
    @janakipalevelli354 2 года назад +10

    అన్నా చాలా బాగా పాడి మమ్మల్ని నవ్వించేశావు. మాటలు చాలడం లేదు..వెరీ బ్యూటీ ఫుల్

  • @rameshpenigandla6502
    @rameshpenigandla6502 2 года назад +1

    Out standing performance సుధాకర్ గారు
    మీ లాంటి వారిని సినిమాలొకి తీసుకోవాలి

  • @society6719
    @society6719 3 года назад +209

    మన మహబూబ్ నగర్ పేరు ఎక్కడికో తీసుకెళ్లినా మహానుభావుడవు సుధాకర్ అన్న...

  • @user-ht6mt1ec7d
    @user-ht6mt1ec7d 3 года назад +528

    సుధాకర్ అన్న ఫాన్స్, హ్యాపీ బర్త్డే టూ యు అన్న

  • @killampudiujwala7041
    @killampudiujwala7041 3 года назад +155

    Don't judge book by its cover antey idhenemo .....we enjoyed alot tq Dr.sudhakar garu 😁😊

  • @kolakanirajuraju5380
    @kolakanirajuraju5380 3 года назад +4

    నీ టాలెంట్ కి నా పాదాభివందనం అన్న
    మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రేమానురాగాలతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న 🍰
    మీ నవ్వు మాకు ఆరోగ్యం

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 3 года назад +3

    ఎవ్వరితోటి సరిపోల్చాలేని ఇలాంటి కళాకారుని బహుముఖ ప్రజ్ఞకు తెలుగు ప్రేక్షకులు చాలా గర్వ పడుతున్నారు. సునామి సుధాకర్ ప్రజ్ఞ జబర్దస్త్ షో కి ఆణిముత్యం. ఇలాంటి కళా కారులవాళ్లే హాస్యం పందితోంది. హేష్టాప్ సిధాకర్ గారూ

  • @sivaprasadmanepalli4590
    @sivaprasadmanepalli4590 3 года назад +81

    మనసులను కదిలించే శక్తి కళాకారులకు సొంతం. సూపర్ అన్న

    • @bhagyalakshmi9196
      @bhagyalakshmi9196 3 года назад +1

      Aunadi nijam chepparu mamulu vallu ela cheyaleru

  • @bheemaalur5658
    @bheemaalur5658 3 года назад +59

    గాలి పటాకాల్ సుధాకర్ నా నీవు సూపర్ బ్రహ్మనందం తరువాత నీవే అన్న కమిడియాక్టర్. అది నిజం అన్న హ్యాండ్స్ అప్

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 3 года назад +97

    వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టూ యు సుధాకర్ అన్న ❤️🎂🎉👏

  • @ismartkumar2511
    @ismartkumar2511 2 года назад +1

    ప్రతిభ కు ఆకారం రంగు తో పని లేదు.ఆచరణ అవకాశం అవసరం. సూపర్ సుధాకర్ అన్న ఇంకా ఎన్నో ఎన్నెన్నో విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @user-hi3cs6di2r
    @user-hi3cs6di2r 3 месяца назад +1

    సుధాకర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు 6 ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుని ప్రార్ధిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా పివి రాజు

  • @praveengowda9798
    @praveengowda9798 3 года назад +338

    He Is a really good hearted person because he gives a respect to everyone

  • @bhukyaramesh33089
    @bhukyaramesh33089 3 года назад +84

    సుధాకర్ అన్న సూపర్ ముందుగా మీకు కంగ్రాట్స్ బెస్ట్ ఆఫ్ లక్

  • @avinavshyam3353
    @avinavshyam3353 3 года назад +155

    డాక్టర్ సుధాకర్ గారికి...వారి టాలెంట్ కి... శత కోటి 🙏🙏...బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్...💐💐💐

  • @saariikamoto
    @saariikamoto 3 года назад +5

    Awesome video excellent 👍 sudhakar garu really really really appreciate you. Extraordinary song. We want more songs. చాలా బాగా పాడుతూ, డాన్స్ ఇరగదీశారు. ఒక మైలరాయిగా మి లైఫ్ లో మిగిలిపోతుంది

  • @sadhuchinthapalli4699
    @sadhuchinthapalli4699 2 года назад +1

    సుధాకర్ అన్న నీ యాక్టింగ్ చూసి నాకు మతి పోయింది మైండ్ బ్లోయింగ్ అన్న నిజంగా నీకు నిజమైన గుర్తుకు రాలేదని నా అభిప్రాయం జై సుధాకర్ అన్న నీ యాక్టింగ్ తో మళ్లీ ఆ నలుగురు స్టేజి మీద వచ్చినట్టుంది

  • @wecan87
    @wecan87 3 года назад +71

    కళాకారులు చాలా సున్నితమనస్కులు,లవ్ యూ guys.💓💓💓💓.

  • @eenadukarem1989
    @eenadukarem1989 3 года назад +917

    ఎక్కడా ఒక్క సెకండ్ కూడా ఫార్వర్డ్ కొట్టకుండా చూశాను. సుధాకర్ గారిది సాధారణ ప్రతిభ కాదు. ఇంద్రజ గారి దీవెనలు అతనికి వర్తించాలి.

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 3 года назад +177

    సుధాకర్ గారు నిజంగా మాటలు రావడం లేదు చాలా చాలా గ్రేట్ గాడ్ బ్లెస్ యూ & యువర్ ఫ్యామిలీ 💐💐👍🙌

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Год назад +3

    Sudhakar is very famous as sanath nagar sathi. It's is very natural charector like a dadaa.

  • @rsudhakar8237
    @rsudhakar8237 3 года назад +12

    No more words anna.. So much talented your🙏🙏🙏🙏

  • @sakethkumar2192
    @sakethkumar2192 3 года назад +28

    శ్రీ సుధాకర్ గారి టాలెంటెడ్.కి కంగ్రాచ్యులేషన్స్ బిఫ్యూచర్ **

  • @rasapallysathish1939
    @rasapallysathish1939 3 года назад +57

    సుధాకర్ సాంగ్స్ సూపర్ మల్టీటాలెంట్ పర్సన్

  • @guglavathmanohar9448
    @guglavathmanohar9448 3 года назад +138

    Super sudhakar anna, congratulations to you

    • @rajsatya349
      @rajsatya349 3 года назад +2

      Oil and water dispenser of 8rf DSC iiiiferr

  • @somashekarsomashekar3840
    @somashekarsomashekar3840 2 года назад +3

    Dr ಸುಧಾಕರ್ ಸಾರ್ ಎಂತಹ ಅದ್ಭುತವಾಗಿದೆ ನಟನೆ, ಮುಂದೆ ನಿಮ್ಮ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಆಗಲಿ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ your the great actor all the best keep going on sir...🙏🙏🙏

  • @sudhakarvipparthi4964
    @sudhakarvipparthi4964 3 года назад +16

    Your talent once again shown to your fans
    God bless you Sudhakar garu

  • @VamsiKrishna-ud9my
    @VamsiKrishna-ud9my 3 года назад +126

    I thoroughly enjoyed your act, till the end.
    Sudhakar garu.., super acting.

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 3 года назад +366

    ఈ స్కిట్ చూశాక నీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని నా అభిప్రాయం..
    నిజమైన టాలెంట్ ను ఎవ్వరూ గుర్తించరు..
    సొల్లు మాటలు చెప్పేవాళ్లకు లభించిన ఆదరణ నిజమైన కళాకారులకు రాకపోవడం చాలా బాధాకరం.
    హ్యాట్సాఫ్ సుధాకర్ గారు.

    • @kamasanisambasiva8395
      @kamasanisambasiva8395 3 года назад +19

      ఆ బూతులు మాట్లాడే ఆది గాడు నీ వెంట్రుకలకు కూడా సరిపోడు.
      హాట్స్ ఆఫ్

    • @rameshraji4180
      @rameshraji4180 3 года назад +9

      Correct bro bagaa chepparu

    • @dhamahimanthkumar9058
      @dhamahimanthkumar9058 3 года назад +7

      Nijam bro

    • @rrrmovie4081
      @rrrmovie4081 3 года назад +2

      @@kamasanisambasiva8395 bro he also good performer

    • @ravikumarkc2526
      @ravikumarkc2526 3 года назад +6

      @@kamasanisambasiva8395 adhi ki acting radu bro only vani vini gelakadame vachu

  • @rajaramsvvs3262
    @rajaramsvvs3262 3 года назад +23

    This is the best performance from Sudhakar garu 🔥❤️....chala chala bagundi...baga enjoy chesanu chustu ❤️

  • @kannakasturirambabu
    @kannakasturirambabu 8 месяцев назад +1

    సూపర్ సూపర్ సూపర్ సుధాకర్ గారు ఇంత టాలంట్ ఉండబట్టే మీరక్కడ మేమిక్కడ వామ్మో మాములు టాలంట్, పాట పాడుతూ ఉంటేనే రోప్పువస్తుంది, పాడుతూ డాన్స్ చేయడం అంటే మాటలూకాదు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sanganamoninaresh4514
    @sanganamoninaresh4514 2 года назад +1

    అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.కానీ ఆ టాలెంట్ నిరూపించుకోవాలి అంటే, అది ఒక మీ షో ద్వారానే సాధ్యం.

  • @maheshgoud6294
    @maheshgoud6294 3 года назад +37

    సుధాకర్ అన్న మీ ట్యాలెంట్ కు నా శిరస్సు వంచి హృదయ పూర్వక శుభాకాంక్షలు అన్న 🙏🙏🙏🙏🙏

  • @shivaprasada.mshivaprasada6119
    @shivaprasada.mshivaprasada6119 3 года назад +413

    Sudakar is best skit

    • @praneshgangavlogs3953
      @praneshgangavlogs3953 3 года назад +2

      Bro it's sudakars skits are so best pls think positive

    • @user-ht6mt1ec7d
      @user-ht6mt1ec7d 3 года назад

      @@praneshgangavlogs3953 పాజిటివ్ అంటే

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +59

    సుధాకర్ నీ చూస్తేనే కమెడియన్ షో విజయ వంతం జరిగినట్టు అతని ఫేస్ లోనే ఉంది విజయం 🙏(సలీం)

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 2 года назад +5

    Extraordinary performance by Dr Sudhaker. Hats off to you!

  • @varadareddy.vvenkatasamy.3254
    @varadareddy.vvenkatasamy.3254 3 года назад +11

    All the best Sudhakar, bro. May God bless you with good heath and long life.

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 года назад +200

    doctorate ఇచ్చేది లెజెండ్స్ కి ఆ తరహాలో సుధాకర్ గారు వున్నారు కాబట్టె ఇచ్చారు grate sudha anna

  • @Taragathigadhi
    @Taragathigadhi 3 года назад +190

    అందరి మొహాల్లో నవ్వులు

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 года назад +120

    SUDAKAR super talent

  • @dilligurugubelli1213
    @dilligurugubelli1213 2 года назад +2

    Very nice talent. Cinema industry lo chance ravali ani korukutunanu.

  • @newtelugumovies9330
    @newtelugumovies9330 2 года назад +2

    Sudheer anna fans ikkada .......

  • @rockzzsagar9368
    @rockzzsagar9368 3 года назад +43

    Maa sudha appudu super anthe😍

  • @chinthakoteswari4190
    @chinthakoteswari4190 3 года назад +36

    Wow super excellent talent .me lanti varu 💯 years above inderstry lo Vundali.😂😛👍👌🤝🤝🕺🕺💐

  • @vrajj...1721
    @vrajj...1721 3 года назад +8

    Deenamma eee jabardasth vallu oka talent University ra babu 🙏🙏🙏😍😍😍🙏simbly amazing...Dr.Kalipattam sudhagar garu🙏🙏

  • @anumularamakrishnaramakris2510
    @anumularamakrishnaramakris2510 2 месяца назад +1

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శుధకార్. గారు❤

  • @user-fx3mm8bm7f
    @user-fx3mm8bm7f 3 года назад +2

    సుధాకర్... గ్రేటెస్ట్ ఆర్టిస్ట్... వర్సటైల్

  • @nbr1790
    @nbr1790 3 года назад +47

    Excellent Sudhakar Anna❤️👍🙏

  • @dharmareddy1779
    @dharmareddy1779 3 года назад +16

    ఏపుట్టలో ఏపామువుందో ఆసమేతకు
    సుధాకర్ గారు రోలమాడల్ 👏👏👏👏👏

  • @bonelaumamahesh7010
    @bonelaumamahesh7010 3 года назад +4

    సుధాకర్ గారు.. you are very great.... and ఇంద్రజ గారు respectable judgment

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 года назад +2

    Super.. Super... Super
    Super action Sudhakar Anna
    Thank You Etv... 🙏🙏👌👌🙏🙏💕💕

  • @ramachandra4051
    @ramachandra4051 Год назад +1

    What a talented.. awesome performance 👍

  • @srinupilli4797
    @srinupilli4797 3 года назад +29

    మీ టాలెంట్ ఏంటో నువ్వు ఇంత గొప్పగా ఉంది జై సుధాకర్ అన్న

  • @BharathKumar-vy1uj
    @BharathKumar-vy1uj 3 года назад +17

    Really Hats off performance Sudhakar gaaru
    At a time 2 voices lo paadatam n performance Superb

  • @shabbasm2477
    @shabbasm2477 3 года назад +47

    Ur multi talented bro really superb 🙏

  • @Dharma0202
    @Dharma0202 3 года назад +8

    Take a bowl sudhakar garu.👍👍👍👍

  • @mohang7480
    @mohang7480 3 года назад +1

    ఇప్పటికైనా నీకు manchi గుర్తింపు రావాలి sudhakar anna

  • @MahiGaya3
    @MahiGaya3 3 года назад +25

    Very happy and proud to know that you are from our MBNR dist. Keep rocking Sudhakar gaaru. Always been fan of you ever since jabardasth started

  • @khannojsrinivas9490
    @khannojsrinivas9490 3 года назад +51

    🙏 namaste anna సూపర్ సూపర్ స్టార్ సుధాకర్ గౌడ్ 👍

  • @bharathc1333
    @bharathc1333 3 года назад +10

    The only best video from jabardast member, kevvu keka, sudhakar fans like yesukondi

  • @rajumydri3995
    @rajumydri3995 Год назад +1

    సుధాకర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు గుడ్ టాలెంట్...

  • @saikiransaikiran393
    @saikiransaikiran393 2 года назад +1

    Sridevi drama company prathi okka kalakaruni chupistundi tq tq tqtqtqtqtqtq💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duggireddysanthi4760
    @duggireddysanthi4760 3 года назад +5

    Excellent excellent excellent performance sudhakar gaaru👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @venukumar3758
    @venukumar3758 3 года назад +30

    సుధాకర్ అన్న ఎం టాలెంట్ అన్న💐🤝👌💐💐

  • @sampathmanda1198
    @sampathmanda1198 3 года назад +242

    కాక ఇన్ని రోజులు ఎందుకు పాడలేదే..ఇంత టాలెంట్ ఉంది నీకు..👌👌

    • @madiganingappa5854
      @madiganingappa5854 3 года назад +5

      Super 👌👌👌👌👌

    • @priyaarun43
      @priyaarun43 3 года назад +1

      NNingappaఏఏఏఏమేమ
      మమఏమమమమణమమమ
      మమే

      ఏమమమేమమమమేమమమమ
      మణ


      ఏమ
      మమమణమమ
      ణేఏ మమమమమమ
      మఘమ
      మమమేమే
      మమ
      మమ

      ఘమఘమ

      మమమమ

      మమ

      మమమ
      మమ
      మమమమ

      మమమమమ
      మమమమమమ
      మమమమమ
      మమఘ
      మణమమమమే
      ణమమమమమమ

      మేమ
      ఏణమమమ
      మణమమే
      మమమమ

      మేమేమమమ


      మమమమ
      మమమమమ
      ఏమమమమ
      మమమేమమణ


      మమమమమమ
      మేఏ
      మమమమమమమమ
      మమమమెమేమ
      మమమ
      ణమ
      మమేమ

      మమ

      ఏమమమఏఏమమేమ



      ఏమ
      మమ

      మమేమమ
      ఏమ


      ఏమేఏఘమ
      ఏమ



      మమే


      ఏమ
      మమ

      మణ
      ఏమమ
      మే

      మణ
      మమమ


      మమమ



      ఏమమేమ
      మమణ


      మమ

      మమమమ

      మమే
      ఏమమ

      ఏమ
      మేమ
      మమమమ







      మమ
      ఏమ


      మమమ
      ఘే


      మే



      మే
      ఏఏఏఏమ

      మఘమమమ
      ఏమ
      మే

      మమ
      ఏఏ

      మమమమ


      మేఏమమ

      ణే
      ఏమమమ
      ఏమమమమమమ



      మమమమమ

      మమమ

      ఘఏఏఏమఏఏమమమే
      మఏ


      ణేమ
      మమమ


      మఏఘేఏమమమ


      మమ


      ణమమమణమణ


      మమమ

      మమమ
      మమ


      మేమ




      ఏమమ


      మణ



      మమ
      మమ

    • @priyaarun43
      @priyaarun43 3 года назад +1

      మమమమమేమ


      ఏమ

      మేఏ


      మమమ

      మమమమమమమ
      మమ


      మమమ
      మమ



      మఘమమమ

      మమేఏమమ


      మమ
      మమమమమణ

      ఘఘమమమమమమమ
      మే


      ఏమ




      మమే
      మమమమ

      మణమమ
      మమ

      మమమ
      మమ

      మే

      ఏమ





      మమ
      ఏమే
      మేమఘమ
      ణమేఏమ
      మమ


      ఏమమమ

      ఏమమ

      ఏమ




      మేమమమ
      ఘమేమ

      మమ
      మమణేమమమ
      ఏమమ
      మణ

      ణఘమమమఘమమమ

      మేమ
      మమమ

      మేమఘమ
      ఏమే
      మమ
      మేమ
      ణమణమ
      మమ
      మమమ





      మణమే

      .ఏఘ
      మణ.





      మమ

    • @priyaarun43
      @priyaarun43 3 года назад

      మే
      ఘేమమ
      మమ
      మమ


      మమ
      ణమ


      ఘమ
      మమ

    • @priyaarun43
      @priyaarun43 3 года назад +1



  • @manjureddy3777
    @manjureddy3777 2 года назад +2

    Next ಸುದೀರ್ avrge ಡಾಕ್ಟರೇಟ್ ....from ಕರ್ನಾಟಕ ಸುದೀರ್ ಫ್ಯಾನ್ಸ್

  • @TonpesathishYadav
    @TonpesathishYadav 3 года назад +4

    Sudhakar anna thopu dammunte apuu 👍👍

  • @kunthurubabujinaidu1181
    @kunthurubabujinaidu1181 3 года назад +18

    Sudhakar Anna Jabardast lo andarikante ekkuva Multi talented.

  • @rafisyedrafi3636
    @rafisyedrafi3636 3 года назад +22

    Mind blowing super sadhakar fans👍🏻

  • @mytraveling......8021
    @mytraveling......8021 3 года назад +13

    Sudhakar anna nimeda chala respect perigindi anna hat's off 😍

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 3 года назад +9

    For the first time, I am seeing his full talent. Where has he hidden this talent for all this while. I wish him all the best.

    • @OYOU-U
      @OYOU-U 2 года назад

      0 the u 99feet

  • @priyankamartin410
    @priyankamartin410 3 года назад +9

    What a talent I enjoyed a lot

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 3 года назад +10

    My goodness
    Ee video kosam promo chusina roju nundi waiting
    And finally done
    Happy birthday Sundhakar Anna
    Live long happily with ur talent
    Mind-blowing performance a great artist wishing more success ahead Anna ❣️❣️🥳🥳

  • @lakshmimekala67
    @lakshmimekala67 3 года назад +33

    Felt from bottom of my heart ever green performance sir..

  • @nagendrapasupuleti9831
    @nagendrapasupuleti9831 3 года назад +41

    Superb talent Sudhakar garu, I thoroughly enjoyed till end ,have a great future

  • @bhaskargandikota126
    @bhaskargandikota126 3 года назад +2

    Wow...what a great talent Dr. Sudhakar ji. God give long live to u celebrate more birthdays with ur family members and jabardast family members. Hope u have more success in mallemala, Etv and film industry also

  • @dilligurugubelli1213
    @dilligurugubelli1213 2 года назад +2

    Hats off talent sudhakar anna malli malli chudali ani undi

  • @firstsecond98
    @firstsecond98 3 года назад +24

    I love sudakar , just when he give few face expression . That's enough !
    He is awesome..
    Especially female roles , Nagarjuna imitation jumping to first floor 🤣🤣🤣🤣
    And Immanuel is my darling

  • @nagarjung1232
    @nagarjung1232 3 года назад +19

    Dr.Sudhakar Anna Superrr Talent Anna Needhi....Hatsoff

  • @manoharmartha1888
    @manoharmartha1888 3 года назад +137

    సుధాకర్ కెరీర్లో బెస్ట్ షో ఇదే

  • @balajivl9984
    @balajivl9984 Год назад +2

    Vere vere Laval shudhakara ❤️😭❤️🤩🤩🤩🤩🤩🔥🔥 sudheer Anna fans

  • @sagarvk750
    @sagarvk750 2 года назад +2

    Meelanti kalaakaarudu ni mallee yevaraina chudadam asambhavam !👏