ఈ పాట రాసినవారికి చాలా చాలా థాంక్క్స్ ఇది పూర్తిగా ప్రేమలో మోసయక ఓ నిండు ప్రేమికుడి ఆవేదన. ఈ భూ ప్రాప్రపంచం లో ఆడది ఎపుడు మొగుడావాడికోసం ఒక్క పాట రాయలేదు పాడలేదు ప్రతి విషయం లో మొగవాడే తగలి తప్ప ఆడది తాగేలేది అనే తట్టుగా ఉంది tq supar bro
సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ❤️❤️❤️❤️❤️ సాంగ్ నేను రోజుకు 20 సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుందో నేను ఈ సాంగ్ కి పిధా అయిపోయాను బ్రో ఎంత మధురంగా పాడవు ఇంకా మంచి సాంగ్స్ ఇదే రాగముతో అన్ని పాటలు పాదాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ❤️❤️
కంటికి కునికే కరువాయానే! గుండెల బరువే మొదలాయనే ! సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ! చెమ్మగిల్లి ముద్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ ! నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే ! గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు ని వొళ్ళో నివాలునులే సుట్టు దిప్పుకున్నవే ! ఓ చిన్న రాములమ్మ ! చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే ! సాయంకాలం వేళ సందేపోద్దులాగ చెంతలోనే ఉండవే ! చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే ! నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ ని బొమ్మలావున్నదే! నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ! ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే ! సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే ! ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే! గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగలికే ! నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే ! నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే ! ముద్దుగున్నా నా చెలివే ! ఓ చిన్నా రాములమ్మ! సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే ! పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే! ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే ! పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే ! పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే! జన్మజన్మల బందనివే! ఓ చిన్నా రాములమ్మ నా చీకటి బ్రతుకులో వెలు గియ్యవే నా ఇంటి దీపాన్ని వెలిగించవె !!!
1.సరళమైన భాష, 2.శ్రావ్యమైన సంగీతం, 3.వినసొంపైన బాణీలు, 4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి , 5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి", 6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు " 7.మతి పోగెట్టే ఆ వయ్యారం. 8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో 👌👌👌👌👌👌
ఎన్నిసార్లు విన్న కానీ వినాలనేనిపించే అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన వాయిస్ పాటకి మరియు డాన్స్ కి ప్రాణం పోశారు ...మన తెలంగాణ జానపదల కళామతల్లికి శతకోటి వందనాలు...🙏 ఇంత మంచి పాట కోసం కష్టపడి మనందరికీ అందించిన రాము రాథోడ్ అన్నకి ప్రత్యేకంగా మరియు ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు-పేరునా ధన్యవాదాలు ...తెలంగాణ కళాకారులందరికి మీ నుండి ఒక లైక్ వేసుకోండి👍
1.సరళమైన భాష, 2.శ్రావ్యమైన సంగీతం, 3.వినసొంపైన బాణీలు, 4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి , 5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి", 6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు " 7.మతి పోగెట్టే ఆ వయ్యారం. 8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో
ఒక అమ్మాయిని కళ్ళతో చూసి, ఆలా చూసిన అమ్మాయిని, గుండెల్లో నింపుకుని, రాత్రులు నిద్ర లేకపోవడం, ఈ తీరును పాట వివరించి, చక్కటి గానంతో మా హృదయాలను గెలిచిన అందరికీ నా పాదాభివందనాలు🙏🙏🥰🥰 ఓ....... చిన్న రాములమ్మ ❤️
E song chala baguntadi na fav ❤e song ki fans anta mandi unnaro 😍 ah voice lo ado magic undi pleasent ga cute ga melodious ga undi me voice ade magiccu ❤2024 Nov still listening and vibing with this track ❤ tqsm for such a crazy cute song ever ❤🎉
ఈ పాటని అద్భుతంగా తీర్చి దిద్దిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముక్యంగా (రాము రాథోడ్) అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా మీరు ఇలాగే ఎన్నో మరెన్నో పాటలు రాయాలి అలాగే పడాలని కోరుకుంటున్నాను అల్ థీ బెస్ట్ అన్న 👏👏🥀💖
👌👌👌👌👌👌 ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తున్నది చూడాలనిపిస్తుంది డాన్స్ లిరిక్స్ యాక్టింగ్ కెమెరామెన్ వండర్ఫుల్ టోటల్ అందరూ i like soooo much song 😘😘❤️❤️❤️
Plz do watch and share the video link tq all
Shure bro. 😍🥰😘🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
❤️❤️
Chinna lyrical clip chesukovaccha bro @rajcreations
Anna nee voice super
@@b.bhaskersk2119 t
Hero
Heroine
Acting
Choreography
Cameraman
Song....lyrics
Annitikanna mi dance.....
Super....super....superrrrrr🔥🔥🔥❤️
❤❤❤😊😊😊
❤❤❤🎉😮😢😅🎉
My best song
😅😅😊😅😮😅 4:13 😮😮😮😮😮😅😅😅😅😅😅😅gg😅😅😅😅
నాకు ఈ పాట ఫస్ట్ టైం వినగానే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించింది. ఈ పాట రాసిన వారికి థాంక్స్. ఇలాంటి సాంగ్స్ మరెన్నో రాయాలని కోరుకుంటున్న.
చెవుడా
Super bro song
Super
Super song bro
సాంగ్ మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 100 టైమ్స్ విన్నాను ❤️🥰👍👍
🥰
Avunu Anni sarlu vinna bor kottatledu
Bro... 😂
@@Ramesh-ki6yl #11
Same
ఈ పాట రాసినవారికి చాలా చాలా థాంక్క్స్ ఇది పూర్తిగా ప్రేమలో మోసయక ఓ నిండు ప్రేమికుడి ఆవేదన. ఈ భూ ప్రాప్రపంచం లో ఆడది ఎపుడు మొగుడావాడికోసం ఒక్క పాట రాయలేదు పాడలేదు ప్రతి విషయం లో మొగవాడే తగలి తప్ప ఆడది తాగేలేది అనే తట్టుగా ఉంది tq supar bro
Yes
@@vaddemanraju554 Ui
అన్నా సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇప్పటికి వంద సార్లు విన్నా కానీ ఇంకా వినసొంపుగా ఉంది
Superrrr🎻💯💯🎻🎻🎻
Nice comment
Avunu Anna
Yes
Avunu
నేను చాలా సార్లు ఈ పాట విన్నాను. అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నాకు ఇష్టమైన పాట. I love this song😍❤️
Yess bro
Ok I'm on
Naku kuda
Hello ❤❤❤
Jaanu ❤❤❤
September lo chustunnavallu like cheyandi😅😅
😂enduku
Paisal ayithay like ki
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Eeeewaeeaewaeeà@@maheshgaddam2639
zzffaa
ఇన్ని రోజులు ఈ పాట వినకుండా చాలా తప్పు చేసాను
చాలా చాలా బాగుంది
ఈ పాటకి సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్...
All the very best 👍
Same feeling
NTR
నేను కూడా బ్రో
Nn 🤣💘 udhd ❤ Dhb hi 😂❤
Song is very beautiful
❤🎉😊
Late ga విన్నా but మల్ల, మల్ల,
ఇనకుండా ఉండలేక పోతున్నా,,,thank you రాము రాథోడ్,,,, 😍💓💔
Ya bro mastundhi song😍😍
Ok
Avnu😍😍😍
Yes bro nuvvu cheppindhi nijame
76
2024 August loo vintunna valuuu like cheyandi ❤❤❤
😂😂
,
❤❤
Rsilf
FB js🎉 DD j❤ xv❤❤❤❤😅
సింగర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏 ఏమి పాడారు అన్న..... నేను ఎన్ని సార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🥰
1
Ll
Sahiswanthsai
@@subrahmanyam2732 d z.
E song padindhi kuda hero ne😁😁😍😍
సినిమా పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి మన తెలంగాణ ఫోక్ సాంగ్స్. మనసుకు హత్తుకునే సాహిత్యం మన సొంతం❤️🌷🙏🤝
❤
@@malleshmudiraj3711 u.
not Good Dance and chrogric
Not Good dance choreography
not Good Chro
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న........😀👌✌
Avuna 😢😢😢
ఆ లిరిక్స్ ఏంటి సామి అలా ఉన్నాయి ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👌💐💐🤝🙏
Kii
Avunu brother reyalli spr
@@battusatish5121 a
Love
@@battusatish5121 lkkkkll
సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ❤️❤️❤️❤️❤️ సాంగ్ నేను రోజుకు 20 సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుందో నేను ఈ సాంగ్ కి పిధా అయిపోయాను బ్రో ఎంత మధురంగా పాడవు ఇంకా మంచి సాంగ్స్ ఇదే రాగముతో అన్ని పాటలు పాదాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ❤️❤️
❤❤❤
అమ
శ్రీ దేవీ డ్రామా కంపెనీ షో లో విన్న తరువాత ఈ సాంగ్ ని వింటున్నా.😍ఆహా! సాంగ్ చాలా బాగా బాగుంది..😘😘😘What a Lyrics and Singing Awesome 🥰
As CCC c
Me too
I feel the same feeling bro
A
Same 🤣
ఒక పెద్ద సినిమాలో రావలసిన సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 🤩🤩
R ra R
Yes bro
@@laxminaniganti2287 pp00000p0pp0000000
@@laxminaniganti2287 lllllllllll"lllllllllllllllllll
@@laxminaniganti2287 ppppp0ll
కంటికి కునికే కరువాయానే!
గుండెల బరువే మొదలాయనే !
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ !
చెమ్మగిల్లి ముద్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ !
నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే !
గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు ని వొళ్ళో నివాలునులే
సుట్టు దిప్పుకున్నవే ! ఓ చిన్న రాములమ్మ !
చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే !
సాయంకాలం వేళ సందేపోద్దులాగ చెంతలోనే ఉండవే !
చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే !
నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ ని బొమ్మలావున్నదే!
నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే !
ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే !
సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే !
ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే!
గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగలికే !
నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే !
నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే !
ముద్దుగున్నా నా చెలివే ! ఓ చిన్నా రాములమ్మ! సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే !
పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే!
ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే !
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే !
పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే!
జన్మజన్మల బందనివే! ఓ చిన్నా రాములమ్మ నా చీకటి బ్రతుకులో వెలు గియ్యవే నా ఇంటి దీపాన్ని వెలిగించవె !!!
సూపర్ బ్రో ❤🌹
Somma silly pothunave songs bagunaye supar🥰
👌👌bro
Thanks to add lyrics
Super
నీను వెతికే దారిలో అడ్డంకులు ఎన్ని ఉన్న నా అడుగు నీ జాడ నే..... Excellent lyrics. How many like this lyric... 😍😍😍🥰🥰🥰💞💞💞💕💕💕💕💕 I LOVE RAM.RATHOD.SUPER.
Whole song lyrics are Amazing 👌👌👌👌👌❤
Hi
Hi💔💘💖
@@chandusd8845 jgehe
@@anandpolukantianand8602 😘k
చాలా టాలెంట్ ఉంది బ్రో నీకు god bless YOU 🎉all the Best 🎉 ప్రతి లైన్ సూపర్ and music dance all ❤❤❤
అయ్యో ఎన్ని రోజులు ఎందుకు వినలేదా అని అనిపించింది, చాలా బాగుంది పాట 🥰🥰😍😘😘👌👌👌
Bagundi
Yes
Same nakudaa alanee anipinchindii Brother 😊
@@sailajasailu3157 56𝓾
Sem nakkuda alane anipinchindi bro 👌 I love this song
చాలా అద్భుతమైన పాట.. ఒక్కసారిగా గుండె ఎక్కడికో వెళ్ళిపోయింది. నైస్ బ్రో... ఈ సాంగ్ ని మా ఊళ్ళో షూట్ చేయడం సూపర్.... అండ్ tq
Village name
Ehh ooru
నేను జానపద పాటలు వినను కానీ ఈ పాట విన్న తర్వాత చాలా బాగుంది గాయకుడు నీకు 🙏🙏🙏🙏 చాల బాగా పాడావు
Prabhas latest movie Update
ruclips.net/video/zl3O2iOdS4Q/видео.html
Supar
Tq
Abba, chaala bagundi song. Tq, for creators very hands upp🎉🎉🎉 full brother 🎂🎂🎂🍿🍿🍫🍫💐💐
ఈ పాటను ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టపడతారో వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఇంకా ఈ పాట ఎంతమందికి నచ్చిందో👍👍❤❤
Isyryfr8duhh uyg
Like kottakapothe
..
@@msrathod2885 thanks
25times ikkada
⁰
1.సరళమైన భాష,
2.శ్రావ్యమైన సంగీతం,
3.వినసొంపైన బాణీలు,
4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి ,
5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి",
6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు "
7.మతి పోగెట్టే ఆ వయ్యారం.
8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో 👌👌👌👌👌👌
1
Arey Superb ga Rasaaru sir
À
@@simhachalamambati5276 z
E annetikante ne comment highlight bro 🥰😘🤣
నీనువెతికే దారుల్లో అడ్డంకులెన్నునా...
.
.
. How many people like ❤️This lyrics
Super song
Super
Also me bro
naku kuda sam e lin aa nachindi bro
👌👌👌👌👌👌song
ఒకప్పుడు అనిత సాంగ్ 💓💓💓💓💓ఈ మధ్య ఈ సాంగ్ సామాన్యుడు కూడా ఒక ప్రభంజనం అని ప్రపంచనికి తెలియ చేస్తాయి 💓💓💓💓💓
పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న మీ వాయిస్ కూడ చాల బాగు👌👌👌👌
Vinod
Real anna 🤩
Yes brother
Yes brooo😍😍😍😍😍
నేను 100 సార్లు విన్నాను మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్నయ పార్ట్ 2 కోసం వెయిటింగ్
స్వచ్చమైన ప్రేమ పాట ❣🤩
ఎంతమందికి ఈ పాట ఇష్టం
2025 లో ఎంతమంది చూస్తున్నారు 😀
😴😴😴
Me
2023 ye idi
❤❤❤❤
2023
ఎంత మంది🙋10టైమ్స్ కి మించి చూసారు 😍ఇ సాంగ్ 🎶
I am all'so
@@nitejgowda6902 t
I'm also
I'm 20 times brother....
Daily
Love from kerala ❤❤❤❤❤lot of like the song /lyrics... 😘😘
Please share it to your friends 🤗
సినిమా పాట ..కూడా ఈ పాట ముందు ఉత్తదే.....
My Telangana Always👌👌👌👌👍👍
Very nice songs
Gmclgf
@@mallepogukumar4326 gofldnçcccnnkfjvbjvnbvn
👌
One of the best song
2022 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
JDJgj
Supar annaya voice 🤝🙏🤞
Vachindhi 2022 lone kada Amma❤Nanna garu
@@kavyakista8610 ollluillò
@@sathamrena812 nmnn nn
ఈ వినాయక చవితి కి ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది ...... 😍😍
S
Prabhas latest movie Update
ruclips.net/video/zl3O2iOdS4Q/видео.html
Endhuku e song vasthadhi🤣
Nijam gaa bro
Yes
ఈ సాంగ్ అందరు మనసులను హత్తుకునేలా అందం గా ఉంది అన్నయ్య❤❤👏💙💙
ఎంతమంది ఈ సాంగ్ ను ఇష్టపడతారు..దీన్నే సినిమాలో టేస్ట్ బాగుంటుంది అనే వారు ఎంత మంది...
సూపర్
Supar ga untundhi....
సుపర్ గా ఉంటుంది
S.iam
Super
ఈ సాంగ్ ఈప్పటికి 60 సార్లు విన్నాను ఇంకా వినాలని పిస్తుంది సూపర్ Suuuuuuper
S
Avunu bro
🌹🥀🌹🥀
Super
S
50 times విన్నా సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది...singer miru సూపర్..🙏 your voice very beautiful 🥰😘
Super 👌😘 song
super
100 times kante ekkuve vinnanu kani no boring 🥰😍🥰😍😘😘😘😘
Super song
@@sonyande8147 hi
ଓଡ଼ିଆ ଲୋକ କିଏ ଶୁଣୁଚ like this coment 😂😂❤❤love from odisha😊
ప్రతి రోజు ఈ సాంగ్ వినందే నేను నిద్దర పోను...ఏమి సాంగ్ రా బాబు the best song in 2022
Yes
Nijamga raa babu
S nenu kuda
😂😂😂🤣🤣😂🤣
Seam to bro..🤝🤝
స్వచ్చమైన ప్రేమ పాట ❣️🤩
ఎంతమందికి ఈ పాట ఇష్టం
2023 లో ఎంతమంది చూస్తున్నారు 😀
Me
Suri
Me
Nice
Nice
ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩🔥
శ్రీదేవి డ్రామా కంపిని ఎపిసోడ్ చూసి ఈ
పాట విని ఇక్కడికి వచ్చిన వాళ్ళు
ఉన్నారా ఇక్కడ ఎవరైనా 🙇
Ippude chusina
Nenu kuda
Im
Nenu kuda
Nenu
తమ్ముడు నీ టాలెంట్ సూపర్ ఎలాంటి పాటలు మారెనో అది పడాలని మనసు పూర్పిగా కోరుకుంటూ ఒక దేవుడు చాల చూడాలని కోరుకొంటున్నాను
ఇంత మంచి పాట మా గ్రామంలో మా చుట్టుపక్కల( జతప్రోల్ సోమశిల) గ్రామాల్లో తీసినందుకు ధన్యవాదాలు
Avunaa
Hu
Akkada మీ ఊరు
A uru Bro Cheppu
District
ఈ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🌹👌bro
Yes
Song really really superb
@@rashmim9947 jio0y
Nijam chep bro
Prabhas latest movie Update
ruclips.net/video/zl3O2iOdS4Q/видео.html
మాటల్లేవ్ ...No words to say 😍💖💖💖
Octber chustuna vallu like cheyandi...😅😅😅
ప్రస్తుతం ఉన్న ఫోక్ సాంగ్స్ లో ఈ పాట చాలా అద్భుతంగా ఉంది , ప్రేమికుల మనసు దోచే పాట💐
Hiiugaawnm😊😊😊😊
ఎన్నిసార్లు విన్న కానీ వినాలనేనిపించే అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన వాయిస్ పాటకి మరియు డాన్స్ కి ప్రాణం పోశారు ...మన తెలంగాణ జానపదల కళామతల్లికి శతకోటి వందనాలు...🙏
ఇంత మంచి పాట కోసం కష్టపడి మనందరికీ అందించిన రాము రాథోడ్ అన్నకి ప్రత్యేకంగా మరియు ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు-పేరునా ధన్యవాదాలు ...తెలంగాణ కళాకారులందరికి మీ నుండి ఒక లైక్ వేసుకోండి👍
Thank u everyone for your likes
Sopr bro
Indian song le bro😂
❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 6:27 ❤❤❤ 6:33 6:34 ❤❤❤
Rajeshrsjii4144;1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂🎉😂😂😂😂🎉🎉🎉🎉🎉 6:20 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
లైఫ్ లాంగ్ గుర్తుండే పాట ఏమి అంటారు ఫ్రెండ్స్..👌👌👌
Sss 🥰🥰
సినిమా లో కూడా ఇంత గా తియ్యారనుకుంటా ఒక్క వీడియో లో మొత్తం సినిమా చూసినట్టుంది
ఏం పాట రా ఇది 😑నుంచి..ఏం పాట రా 😘😍 ఇది అనేవరకు వచ్చిందిసూపర్ సాంగ్ 💞
చాలా కష్టపడి చేశారు bro .🔥🔥🔥💥💥💥 sach a beautiful song 🥰
2024 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
నేనున్నాను
అపూర్వ
నకుచ్చలయేస్టామ
@@raja9222❤
❤❤❤
Love you so ng
Mai chhattisgarh se hu lekin song bahut bahut accha hai ❤❤❤❤❤
Yes I will do 7
E pata ni 100times chusinavallu like cheyandi ❤️😘
P
P
O
Scdxbs
1.సరళమైన భాష,
2.శ్రావ్యమైన సంగీతం,
3.వినసొంపైన బాణీలు,
4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి ,
5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి",
6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు "
7.మతి పోగెట్టే ఆ వయ్యారం.
8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో
Pp l
Super రివ్యూ
His dance expressions super bro
Excellent explanation 👌👌👌
E song kanna mi vrnana chala bhindi dir
ఫస్ట్ టైం నాకోక folk song వినాలని అనిపిస్తుంది......❤🤗
పాట మాత్రం కేక ఉంది పో.........❤🔥
Ella
Samee
Same bhayya
Hi
@@kilishettivinodkumar4142 l. M..
B 😭😭 😭
Super bro❤❤❤❤
ఒక అమ్మాయిని కళ్ళతో చూసి,
ఆలా చూసిన అమ్మాయిని, గుండెల్లో నింపుకుని,
రాత్రులు నిద్ర లేకపోవడం,
ఈ తీరును పాట వివరించి,
చక్కటి గానంతో మా హృదయాలను గెలిచిన అందరికీ నా పాదాభివందనాలు🙏🙏🥰🥰
ఓ....... చిన్న రాములమ్మ ❤️
but she loves another person who refuses her i loved her for many days but i realised when she is not mine😢 (one-side love)
Sàsikwko
youtube.com/@failurethinks3196
Lo97e2
Super
సాంగ్ చాలా బాగుంది. మిలో ఎంత మంది ఈ సాంగ్ ని ఇష్టపడతారు.🥰❤️
❤️❤️❤️ number ivvu
@@sreeyukthapalem1904 oh
Ha ivvu
@@sreeyukthapalem1904 evardhi
Nedi
మా గ్రామం (జటప్రోల్)ను చాలా అందంగా చూపించినందుకు మీ యొక్క టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు 🥰🥰🙏🙏🙏
షహభ్ఢఖౄ
ఘత్సఊటూఊఊఈఉశప టతత
Jectptole kollapur side aa bro maa village bekkem bro
Super song Anna
E song chala baguntadi na fav ❤e song ki fans anta mandi unnaro 😍 ah voice lo ado magic undi pleasent ga cute ga melodious ga undi me voice ade magiccu ❤2024 Nov still listening and vibing with this track ❤ tqsm for such a crazy cute song ever ❤🎉
జనపదనికి పెట్టింది పేరు తెలంగాణ🔥🔥🔥🔥🔥💥💥😍😍♥️♥️♥️♥️
Super Anna song
Haaa broo ........
What a Voice Man ❤️ Singer అదరగొట్టేశాడు🙏🙏
Ss
Super song anna
Singing dancing acting all are the only one person he is the one
@@ganeshnakka8064❤❤❤
ఈ సాంగ్ అందరు మనసులను హత్తుకునేలా చాలా అందంగా ఉంది బ్రో....💗👏💙
Pm ) lua
SSS bro 👌👌👌
Jagan
Ddlossiiiddooddooofggii
Prabhas latest movie Update
ruclips.net/video/zl3O2iOdS4Q/видео.html
My kollapur my Somasila🥰🥰 Thanq brother 💕💕💕
గొప్ప గొప్ప ప్రేమలకి చరిత్ర ఉంటుంది
కానీ భవిష్యత్తు ఉండదు
సూపర్ చెప్పావ్
Well said Bro
👏👏👏👏
👍👍👍
It,s true
పారేటి సెలయేరు పలకరించకున్న పరవాలేదనుకుంటినే ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకె ఈ లిరిక్స్ వింటుంటే ప్రాణం పోతుంది..
Same feeling here brooo
Same to
S.చిన్నాప్పటిధి జ్ఞాపకం గుర్తు చేశారు సూపర్
Paravaledanukuntive tarvata na pranam antte baguette
Goodsong very good 👍
నేను ప్రతిరోజూ ఈ పాట వింటూ నా ❤️ ని తలుచుకుంటూ ఉంటా అప్పుడు వచ్చే ఫీలింగ్స్ వేరే లెవెల్👍
Wa#
Wa#
U ded chapo
Abboo
😜😜😜👨⚕🌹🌹🌹
October lo vinna vallu like vesukondi
S brother ❤
Nuvu eppudu vintunnava song
Nenu 2 years nuchi vintunna bro
2030 lo vinevaallu oka like veskondi
November lo nenu prdutha like chei ok 😅
@@vanilchary663i kol
Ukil ll p LLP T TV
అన్న సాంగ్ చాలా సూపర్ గా ఉంది ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మ్యూజిక్ కొరియోగ్రఫీ డాన్స్ మరియు లిరిక్స్ సూపర్ 👍👍👍👍
2023 లో ఎంతమంది ఈ పాటని వింటున్నారు ❣️😍 Congrats Team 1M Likes❤️
Bochu ga enduku kottali ra like lu
Nenu daily vintanu bro
I am
Aasha ki haddu undali gudda ki shiggu undali bro 1m likes kavala🤣
@@udaychigurupati2954 hi
Broo
ఏంది అన్నా రోజుకు 200 వందల సార్లు వింటున్న అస్సలు బోర్ కొట్టుతలేదు
నాకోసమే ఈ పాట రాసినట్టు ఉంది అన్నా
థాంక్స్ సో మచ్ అన్నా 🙏🙏🙏🙏🙏
...
inko oka 30 sarulu vinu , bore kodutundi 😅😂
Super 👌
@@katepallipraveen355 😜😜😜
Odisha se kan kan sun raha he like kara 😁😀
ఇప్పటి దాకా 200 సార్లు విన్న అయినా వినాలనిపిస్తుంది
Already I am reached
Many more time
Listened 😪
But not boring 😊🥰😌
S
Tammi aa song lo emundi rraa???
Vinu
@@itsbhavan8549 hjekjqlkshkek
నైస్ సాంగ్ అన్నయ్య అండ్ డాన్స్ మాత్రం సప్పర్ మొత్తానికి సాంగ్ మాత్ర వేరే... లెవల్లో .ఉంది ❤️❤️👌👌🥰🥰
Ee level bro
@@lsaidululingamsaidulu2446 తగ్గేధెలే అన్నంత లెవల్లొ
Na moddala level
@@lsaidululingamsaidulu2446 🤦♂️😭😭
చిన్నప్పటి బావ మర్థలు గుర్తు చేస్తూ పాడిన్న పాట నాకు చాలా నచ్చింది బ్లాక్ బస్టర్ అన్న నీ acting సూపర్
Weat video lokeshanchettukalevu
Super song
👌👌👌👌
Bava mardhalu gurnchi coment pettavnte kuttha pagilidhi
@@naachinniprayathnam5607 I will
I love this song so much ❤️😍😍
మైండ్ బ్లోయింగ్ బ్రదర్.ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Super
C nbb. Njhghvvnht
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ i love this song 😘😘😘😍😍😍
Hi
సూపర్ గా వుంది మేడం పాట
ఈ పాట విన్నంతసేపు మనసు ఎంతో హాయిగా ఉంటుంది 😍😍
Avunu BROO
Yes broo ee song my favorite
Exlent tune
Yes bro
2024agust lo vinevallu like vesukondi
😂😂😂😂
Im
ఈ సింగర్ ఎవరో కానీ చాలా బాగా పాడారు రోజుకు ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది i love song💞💞💞💞💞💞💞💞💕💕
Llve
B
Supper
Hero ne singer..
Hii
నల్లనల్లని కళ్లతో నసుకు నడుముతో నన్నగమే చేస్తివే గుండే గలిలో తెలుతూ అరటలాడుతూ నీవొల్లోనే వలెనె సుట్టు తిప్పుకున్నావే ఒ చిన్న రాములమ్మ.. Super song bro ఎవరికి నచ్చిందో ఒక like వేసుకొండి 🖤🖤👆
Wondre
Nyc song bro
ఈ పాటని అద్భుతంగా తీర్చి దిద్దిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముక్యంగా (రాము రాథోడ్) అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా మీరు ఇలాగే ఎన్నో మరెన్నో పాటలు రాయాలి అలాగే పడాలని కోరుకుంటున్నాను అల్ థీ బెస్ట్ అన్న 👏👏🥀💖
,
m1mj7
M
Pp
Voice vinte ne Automatic ga emotional.feeling ❤ super song
👌👌👌👌👌👌 ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తున్నది చూడాలనిపిస్తుంది డాన్స్ లిరిక్స్ యాక్టింగ్ కెమెరామెన్ వండర్ఫుల్ టోటల్ అందరూ i like soooo much song 😘😘❤️❤️❤️
Super ❤❤❤
💘💔
8😅@@saisai2981
@@RaviS-dx8yd😅❤😊😅😮😅😅😅7😅😂😅
Okka heroine thappa
ఇంత మంచి పాటకు ప్రాణం పోశారు ఇలాంటి పాటలు మరిన్ని రాయాలి మరియు సినిమాల్లోకి ఈ పాట తీసుకోవాలి
సూపర్ సాంగ్ బ్రదర్
పక్క తీసుకోదాం
@@skurmesh8986 1q11q-------------------
Thapakuda thisukudham
Ha ok
చాలా వినసొంపుగా ఉంది పాట......మర్చిపోయిన నా లవర్ గుర్తుకు వచ్చింది😭😭😭😭
So nice song❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹
ఆలస్యం అమృతం అంటారు....అది ఇదే నెమో ....చాలా అద్భుతంగా ఉంది... ప్రాణం పెట్టేసారు ఈ పాట కోసం మీరు🎬📸
Prabhas latest movie Update
ruclips.net/video/zl3O2iOdS4Q/видео.html
👌👌👌👌👌 Song Anna
I love you too much sir
Ll
L
మ్యూజిక్ డైరెక్టర్ గారికి రెండు చేతులూ జోడించి దండం పెట్టాలి ఎందుకంటే ఈ పాట ఒక ఎత్తు ఐతే మ్యూజిక్ ఒక ఎత్తు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii
ఊ పాట చాలా అద్బుతంగా ఉంది
సినిమాలో ఉంటే అదిరిపోతుంది
ఇలాంటి పాటలు సినిమాలో
రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న
🎵 🎵 🎵 🎵 🎵 🎵
My❤❤❤lovely Hiro 😮😮😮😮😅 sushanta❤❤❤❤
Song matram vere leval ...taggedhele
Tq so much anna
Beautiful song
Avunu bro
ruclips.net/channel/UCH_C_wk1Ku9pLARqU4blcBA
⭐⭐⭐⭐⭐
నిను వెతికే దారుల్లో అడ్డంకులెనున్న నా అడుగు నీ జాడకే......👌👌👌
Hi bro
@@ratnamdasari5328 helo bro
hlo bro
@@suseelasister1670 helo sister
@@shankarvorsu574 hlo shankar
పాట మాములుగా లేదు పిచ్చెక్కిస్తుంది....ప్రేమ అంటే ఏంటి అడిగే ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం ..సూపర్