Situkesthe Poye Pranam | Full Song | Rowdy Megha | Ganu | Hanmanth Yadav | Ganu Folks

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 25 тыс.

  • @GanuFolks
    @GanuFolks  3 года назад +26884

    Thank you So Much💔🥺🙏
    కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song👇
    ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
    ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
    👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
    దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
    మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
    Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి
    Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏
    ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

  • @rami.army123
    @rami.army123 3 года назад +6246

    మీరు చూపించే ప్రేమ చాలు brother మా ప్రాణానికి మీ కోసం ఈ దేశం కోసం ఇవ్వడానికి
    చాలా బాగుంది పాట మా జవాన్ తరపున నుండి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @saisandeeep2998
      @saisandeeep2998 3 года назад +37

      🙏🙏🙏🙏🙏🙏

    • @PradeepDancer-gw5ye
      @PradeepDancer-gw5ye 3 года назад +22

      🙏🙏🙏🙏🙏🙏 Jai jawan

    • @GanuFolks
      @GanuFolks  3 года назад +167

      ruclips.net/video/zkVnQU144Ks/видео.html
      దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳
      “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺
      Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి
      Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏
      ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

    • @ajaychiguru5047
      @ajaychiguru5047 3 года назад +9

      🙏🙏❤️

    • @daraswamyjanardhan3867
      @daraswamyjanardhan3867 3 года назад +9

      Jai jawan 🙏🙏🙏

  • @Abhi-dx9vy
    @Abhi-dx9vy 2 года назад +4656

    Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Abbaniyogender9494
    @Abbaniyogender9494 3 года назад +182

    ఇలాంటి పాట నేను ఎప్పుడు వినలేదు excellent song 🙏🙏🙏. ఈ పాట రాసిన వారికి, పాడినవారికి ఇందులో నటించిన వారికి హృదయపూర్వక వందనాలు

  • @Ktdeepthinker
    @Ktdeepthinker 11 месяцев назад +118

    2024 lo vinevallu ❤

    • @NithinBuddula
      @NithinBuddula 4 месяца назад

      😂😢😮😅😊
      🎉❤.........

  • @kshivakumarshiva5543
    @kshivakumarshiva5543 2 года назад +6902

    వేములవాడ రాజన్న దేవుని
    అడుగే నీ మీదున్న ఇష్టం 🥰🥰
    కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
    నీకు రావద్దు కష్టం 🙏
    సిటీకేస్త పోయేటి ప్రాణానికి
    ప్రేమ సీక్కులు పెటీనవేందే
    🔥బండ తీరు ఉండేటీ నా గుండెకు
    ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే 😔
    ఆ దేవుని మీద మన్ను వోయా
    నీ ప్రేమకు బాకీ లేవేందే
    బువ్వ తింటే పొతలేదే
    నీ మీదే పానమయే
    పిల్ల నీ తోడు లేక పోయే
    నాకు సావన్న రాకపాయే 😩😩
    వేములవాడ రాజన్న దేవుని అడుగే
    నీ మీదున్న ఇష్టం 🥰🥰
    కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
    నీకు రావద్దు కష్టం 🙏
    ఎందుకే పిల్ల నామీద కోపం 😡
    గుండె కోసి చూడు నీ రూపం💘
    ఎందుకే పిల్ల నామీద కోపం😡
    నువ్వే కదానే నా లోకం
    ఎందుకే పిల్ల నామీద కోపం 😡
    ఏ జన్మలో చేసిన పాపం 🤦
    నా గుండెల్లో దాగున్న ఈ బాధని
    నేను ఎవరితో చెప్పుకోనే 😭😭
    ఆ దేవుని మీద మన్ను వోయా
    నీ ప్రేమకు బాకీ లేవేందే
    బువ్వ తింటే పొతలేదే
    నీ మిదే పానమయే
    పిల్ల నీ తోడు లేకపాయే
    నాకూ సావన్నా రాకపాయే
    వేములవాడ రాజన్న దేవుని అడుగే
    నీ మీదున్న ఇష్టం
    కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే
    నీకు రావద్దు కష్టం
    నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ
    నేను రాలేను నిన్ను చూడ 2
    నేను ఉన్నది బార్డర్ కాడ
    చచ్చిపోయిన తేలువది జాడ
    నా ప్రాణం పోతున్నది
    ఇంట్లో చీకటి అయితె ఉన్నది
    నువ్వు నాతోవ చూడ బోకు
    నా అడుగులో నువ్వు రాకు
    కంట కన్నీరు పెట్టబోకు
    ఇంట్లొ దుఃఖాల పాలుగాకు
    సీటు కేటాయిస్తే పోయేటి ప్రాణానికి
    ప్రేమ సీక్కులు పెటీనవేందే
    బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
    ఆ దేవుని మీద మన్ను వోయా
    నీ ప్రేమకు బాకీ లేవేందే
    బువ్వ తింటే పొతలేదే
    నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే
    నాకు సావన్నా రాకపాయే👍👍👍👍
    పాట నచ్చితే ఒక లైక్ చేయండి తప్పుగా ఉంటే కామెంట్ చేయండి 🙏🙏సరిచేస్తాను
    ఇట్లు
    కే శివ కూమార్ 🤍💓🤍💓🤍
    Please support me 🙏

    • @beemireddyrevathi7031
      @beemireddyrevathi7031 2 года назад +8

      Super👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌

    • @kshivakumarshiva5543
      @kshivakumarshiva5543 2 года назад +34

      @@beemireddyrevathi7031 థాంక్యూ సో మచ్ 🙏🙏

    • @harishmula6598
      @harishmula6598 2 года назад +27

      సూపర్ లిరిక్స్ అన్న

    • @kshivakumarshiva5543
      @kshivakumarshiva5543 2 года назад +17

      @@harishmula6598 థాంక్యూ సో మచ్

    • @palapulashyamkumar6172
      @palapulashyamkumar6172 2 года назад +16

      Super

  • @RaviKumarRaviKumar-nv9zf
    @RaviKumarRaviKumar-nv9zf 3 года назад +619

    దేశం కోసం ప్రాణాలు కోల్పోయే ప్రతి జవాన్ కు ఈ పాట అంకితం 🙏🙏. ⚔️🇮🇳⚔️

    • @vardhellyveeranna7171
      @vardhellyveeranna7171 2 года назад +1

      0pppppppppppp

    • @vardhellyveeranna7171
      @vardhellyveeranna7171 2 года назад +2

      Post graduate graduate pppp

    • @vardhellyveeranna7171
      @vardhellyveeranna7171 2 года назад +1

      0popp0pppppppooppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @Its_me_sai_smart
      @Its_me_sai_smart 2 года назад

      కన్లలో కనీలు అవుతాలెవ్వు బ్రో సూపర్ ♥️

    • @anjaneyuluanjaneyulu9395
      @anjaneyuluanjaneyulu9395 2 года назад

      దేశం కోసం ప్రాణాలు కోల్పోయి👨‍✈️నప్రతి జవన్ కి. అంకితం 🙏✍️🇮🇳🌍🙅

  • @bajarangidanceacademy7434
    @bajarangidanceacademy7434 3 года назад +467

    రోజు దేశం లో చాలా మంది చనిపోతుంటారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే వారే ఈ మన జవాన్ 🙏🙏😭🇮🇳 జై జవాన్ ✊

  • @ramanayadavcreations4634
    @ramanayadavcreations4634 Год назад +223

    ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
    నీ మీదున్న ఇట్టం
    కొండగట్టు అంజన్న స్వామిని
    మొక్కినానే నీకు రావొద్దు కట్టం
    సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
    ప్రేమ సిక్కులు పెట్టినవేందే
    బండ తేరు ఉండేటి నా గుండెకి
    ఇన్ని భాదలు పెడుతున్నవేందేఆ దేవుని మీద మన్ను వోయ
    నీ ప్రేమకు బాకిలేదే
    ప్రేమగా తింటే పోతాలేదులే
    నీ మీదే ప్రాణమయే
    పిల్ల నీతోడు లేకపాయె
    నాకు సావన్న రాక పాయే
    ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
    నీ మీదున్న ఇట్టం
    కొండగట్టు అంజన్న స్వామిని
    మొక్కినానే నీకు రావొద్దు కట్టం
    ఏందుకే పిల్ల నా మీద కోపం
    గుండె కోసి సూడు నీ రూపం
    ఏందుకే పిల్ల నా మీద కోపం
    నువ్వే కదా నా లోకం
    ఏందుకే పిల్ల నా మీద కోపం
    ఏ జన్మల చేసిన పాపం
    నా గుండెల దాగిన ఈ భాదను
    నే నెవ్వలితో చెప్పుకొనే
    ఆ దేవుని మీద మన్ను వోయ
    నీ ప్రేమకు బాకీలేదే
    ప్రేమగా తింటే పోతాలేదులే
    నీ మీదే ప్రాణమయే
    పిల్ల నీతోడు లేకపాయె
    నాకు సావన్న రాక పాయే
    ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
    నీ మీదున్న ఇట్టం
    కొండగట్టు అంజన్న స్వామిని
    మొక్కినానే నీకు రావొద్దు కట్టం
    నువ్వు యెట్లున్నావో ఇంటి కాడ
    నేను రాలేనే నిన్ను సూడ
    నువ్వు యెట్లున్నావో ఇంటి కా
    నేను రాలేనే నిన్ను సూడ
    నేనున్నది బార్డర్ కాడ
    సచ్చిపోయిన తెల్వధే జడ
    నా పానం పోతున్నది
    ఇంట్ల సికటి అయితున్నది
    నువ్వు నాతోవా సూడాకు
    నా అడుగుల్లా నువ్వు రాకు
    కంట కన్నీళ్లు పెట్టవోకు
    ఇంట దుక్కల పాలు కాకు
    సిటుకేస్తే పోయేటి ప్రాణానికి
    ప్రేమ సిక్కులు పెట్టినవేందే
    బండ తేరు ఉండేటి నా గుండెకి
    ఇన్ని భాదలు పెడుతున్నవేందే
    ఆ దేవుని మీద మన్ను వోయ
    నీ ప్రేమకు బాకిలేదే
    ప్రేమగా తింటే పోతాలేదులే
    నీ మీదే ప్రాణమయే
    పిల్ల నీతోడు లేకపాయె
    నాకు సావన్న రాక పాయే...... Your Venky ❤❤

  • @Rajashekarreddy2RJ
    @Rajashekarreddy2RJ 3 года назад +770

    కళ్ళల్లో నీరు తెప్పించారు బ్రదర్ 🙏🙏🙏🙏 ఈ పాట మన దేశం కోసం బార్డర్ లో ప్రాణాలకు కూడా లెక్కచేయకుండా దేశాన్ని కాపాడే ప్రతి సైనికునికి ఈ పాట అంకితం.....జై జవాన్

    • @Smiley-um8uj
      @Smiley-um8uj 3 года назад +3

      కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు 👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అన్న

    • @Smiley-um8uj
      @Smiley-um8uj 3 года назад +3

      కళ్ళల్లో నీరు తెప్పించారు అన్న సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 మీ సాంగ్ సూపర్

    • @chinnabasava3125
      @chinnabasava3125 3 года назад +2

      Sapar

    • @molliganesh4009
      @molliganesh4009 2 года назад +1

      Super Chala bagundi bro nice

    • @shaikrafishaikrafi9033
      @shaikrafishaikrafi9033 2 года назад +1

      @@chinnabasava3125
      RAFIDJ 💏💏

  • @AllIndia369
    @AllIndia369 3 года назад +289

    పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది,మన దేశం కోసం వాల ప్రాణాన్ని ,వాల ప్రేమని త్యాగం చేస్తున జవానులకి 🙏జై హింద్ 🙏

  • @aaeditzss3758
    @aaeditzss3758 3 года назад +872

    భారత్ దేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది Proud to be a Indian ❤️🥺. Respect each and every solider his family 🥺 ❤️❤️

  • @Chekkapalli_acharam
    @Chekkapalli_acharam Год назад +19

    కళ్ళల్లో ప్రేమ మనసులో ఇంత బాధ పెట్టుకుని అన్నీ వదిలేసి మనకోసం బార్డర్ లో యుద్ధం చేసే ప్రతీ జవాన్ కి పాదాభివందనం😭😔🙏

  • @CineLokam
    @CineLokam 3 года назад +433

    ఎందుకె నీకు అంత కోపం...
    గుండె కోసి చూడు నీ రూపం..🙏✍️🎶
    అద్భుతమైన పాటకు ,అత్యద్భుతమైన నటనతో , కంటికే తెలవకుండా కన్నీళ్లు తెప్పించింది ఈ పాటకు మా సలాం 🙏
    ఇలాంటి పాటలు మరెన్నో మీ ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను...

  • @SomuSrihan
    @SomuSrihan 3 года назад +181

    ఈ రోజు మనమందరం సంతోషంగా ఇక్కడ ఇలా ఉన్నాం అంటే అది కేవలం సైనికులు ...వాల్ల సంతోషాలు వదులుకొని మనకు ఆ సంతోషాన్ని అందిస్తున్నారు...🙏🙏🙏🙏JAI JAVAN

    • @snehach7095
      @snehach7095 3 года назад +1

      It's true.... Selut to all soldiers.... Jai hind

    • @snehach7095
      @snehach7095 3 года назад +1

      I love Indian army.... Iam proud to be an indian.... But my goal indian army... My bad luck....

    • @telugutipsandvlogs1058
      @telugutipsandvlogs1058 2 года назад

      Yes it's true my husband also Army I'm proud to be an army man wife ma baadhalani chuppicharu tq

  • @PoojaPooja-229
    @PoojaPooja-229 11 месяцев назад +64

    Daily nenu e song chusthunta nala evaru iena unte like cheyandi friends

    • @seutikrishna6079
      @seutikrishna6079 7 месяцев назад +1

      Kdfjc Krishna

    • @mamthayaday1017
      @mamthayaday1017 5 месяцев назад

      ​లోఇయల్పళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్😢ళ్🎉ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళ్🎉లో🎉🎉😢ఈ🎉😢🎉😢🎉ఓ😢🎉🎉😢🎉🎉😢లో🎉😢🎉లో🎉ళ్ళ్🎉🎉ళ్ళ్ళ్🎉ళ్ళ్ళ్ళ్ళ్ళ్ళిళ్లొకిలొీఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐకాీ😢ఐఐయీ🎉లీజీఐ ఫ్😢ఈీజీ😢uu 😢@@seutikrishna6079

    • @naganaga8921
      @naganaga8921 2 месяца назад

      🎉🎉

  • @prudhvipatel
    @prudhvipatel 3 года назад +106

    మనసు చివరి అంచు లోకి వెళ్లి ఎలా రాసవు బాస్ ఈ సాంగ్ superb..... Music 🎶 Speechless.... 💯 Times vinna kuda vinalani unnadhi.... ❣️

    • @rajashekarreddy4539
      @rajashekarreddy4539 2 года назад +1

      Idi love failure vallaku super set avuthundi andi 🗡️gucbukuntundi bro

  • @vikasbhai8938
    @vikasbhai8938 Год назад +372

    ఈ పాట పాడిన వారికీ గోల్డ్ మెడల్ ఇవ్వాలి చాలా చాలా బాగుంది 👌👌👍🙏🙏🙏

  • @opedits4978
    @opedits4978 8 месяцев назад +362

    2024 lo kuda chusina vallu unte like vesukondi💔

  • @praveenkreddy063
    @praveenkreddy063 3 года назад +81

    0:35 - 1:04✍️🙏🙏
    🎵🎵 ఆ దేవుని మీద మన్ను పొయ్య
    నీ ప్రేమకు బాకీ లేనే లేదే బువ్వ తింటే పోతలేదే
    నీ మీదే ప్రాణమాయే. పిల్ల నీతోడు లేక ప్రాణమాయే నాకు సావన్న రాకపాయె, వేములవాడ రాజన్న దేవుణ్ని అడుగే నీ మీదున్న ఇష్టం, కొండగట్టు అంజన్న స్వామి నీ మొక్కిననే నీకు రావొద్దు కష్టం 🎶🎵🎶✍️

  • @lingaswamybhonagiri1935
    @lingaswamybhonagiri1935 3 года назад +80

    చాలా అద్భుతమైన పాట రాశావ్ అన్న ఇలాంటి పాటలు మీ కలం నుండి మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 👌👌♥️

  • @ragulathirupathi9554
    @ragulathirupathi9554 2 года назад +421

    ఉన్న ఊరు నీ కన్న తల్లిదండ్రులను భార్య పిల్లలను వదిలి బార్డర్ లో దేశ రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి జవాన్ కి సెల్యూట్ జై జవాన్🇮🇳 నిజంగా మనసును కదిలించిన పాట,,

  • @NagmanandBoya
    @NagmanandBoya Год назад +24

    Nenu oka Javaan baryani chusthunte kallallo nellu,gundello alajadi kani i proud to be an Indian soldier wife ♥️ i love my husband i love India

  • @kalyanas2268
    @kalyanas2268 3 года назад +158

    ఎందుకే పిల్లా నా మీద కోపం ❤️❤️
    నా గుండే కోసి చుడు నీ రూపం ❤️❤️
    ఈ లిరిక్ నా గుండే కు తాకింది 👌👌🌷🥀

  • @balubavabalubava4297
    @balubavabalubava4297 2 года назад +762

    అన్నా నాకళ్ళల్లో నీళ్లు ఆగలేదు అన్నా
    ఈ పాట రాసిన వాళ్ళకి
    పాడిన వాళ్ళకి యాక్టర్స్ కి
    నా పాదాభివందనాలు అన్నా
    జై జవాన్ ❤❤❤❤

  • @Sumandj657
    @Sumandj657 3 года назад +573

    నువ్వు ఎట్లున్నవో ఇంటికాడ, నేను రాలేనే నిన్ను చూడా, నేనున్నది బాడరుకాడా, సచ్చిపోయిన తెలువదె జాడా........😟
    Lyrics 🔥🔥🔥

  • @ravikumarlakkabathini5179
    @ravikumarlakkabathini5179 10 месяцев назад +11

    లిరిక్స్ మాత్రం అదుర్స్ ఫ్రెండ్స్ అందరు తప్పకుండ చూడాలి వీడియో 👌👌👌

    • @GanuFolks
      @GanuFolks  10 месяцев назад

      Thank you So Much💔🥺🙏
      కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song👇
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
      దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
      మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏

  • @ramuducreations4105
    @ramuducreations4105 2 года назад +455

    ఈ ఒక సాంగ్తో ప్రతి సైనికుడి కష్టని ప్రేమని చూపించారు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి
    ఈ సాంగ్ ప్రతి ఒక్క సైనికునికి అంకితం 🇮🇳🇮🇳🇮🇳

    • @nageshanagesha9816
      @nageshanagesha9816 2 года назад +2

      Hi

    • @ravimamatha9307
      @ravimamatha9307 2 года назад +6

      Really heart touching song but evariki ravaddu elani stituvetion next sog gurinchi waiting elanti songs inka miru cheyalani ma wishes

    • @MJ-hd4on
      @MJ-hd4on 2 года назад +3

      ఒక్కసారి విను అన్న అర్మికోసం లేదు వైఫ్ కోసం ఉంది

    • @vasukumarhotels9108
      @vasukumarhotels9108 2 года назад +1

      Hi

    • @niroshachitti9999
      @niroshachitti9999 2 года назад +1

      Hi

  • @mrfailure3749
    @mrfailure3749 3 года назад +91

    మన కోసం యుధం చేసే సైనికులకు కూడా ఒక ప్రేమ ఉంటుంది ప్రేమ కూడా యూద్దాం లాంటిదే ప్రతి ఒక సైనికులకు పేరు పేరు నా సేల్యూట్ ❤️❤️

    • @vijayyadav5933
      @vijayyadav5933 3 года назад +2

      Super Anna

    • @dhema1935
      @dhema1935 2 года назад +1

      Super👌

    • @dhema1935
      @dhema1935 2 года назад

      మనకోసం యుద్ధం చేసే సైనుకులకు నా సెల్యూట్

  • @kothapalliganesh9058
    @kothapalliganesh9058 2 года назад +763

    దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికి ఈ పాట అంకితం... జై జవాన్ ...జై హింద్...🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @bukkeanilnaik4958
    @bukkeanilnaik4958 11 месяцев назад +17

    ఈ పాటకు ప్రాణం పోసిన ఆక్టార్స్ కి నా పదవి వందమ్మ్

  • @TAnu-bk7wt
    @TAnu-bk7wt 2 года назад +348

    దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్క సైనికుని ఈ పాట అంకితం.. జై జవాన్ 🙏🙏🙏

  • @Shravpspk
    @Shravpspk 2 года назад +557

    ప్రేమికుల రోజున ప్రతి ఆర్మీ సోదరుడికి ఈ పాట అంకితం 🕯️🖤🕯️

  • @vankalovarajusongs6105
    @vankalovarajusongs6105 3 года назад +83

    🇮🇳బ్రతికితే దేశం కోసమే బ్రతకాలి అక్కడ జరిగే ప్రతి ఘటన కళ్లకట్టినట్టు చూపించారు....🎥మన మరణం ఒక చరిత్ర ఉండాలి...ఉండాలి అంటే దేశం కోసం పోవాలి .....📝సాంగ్ సూపర్ ....ఇంకా ఇలాంటివి కావాలి all the best tim all part 2 waiting.....

  • @kamaluKrishani
    @kamaluKrishani 2 месяца назад +13

    ఈ పాట ఎంత మందికి గుండెకు హదుకున్నది......... ❤️❤️❤️❤️❤️

  • @kittu7869
    @kittu7869 2 года назад +431

    దేశం అంటే భక్తి wife అంటే ప్రాణం ప్రతి జవాను బాధ ఈ పాటలో చూసాను జై జవాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckyrathod1
    @luckyrathod1 3 года назад +1455

    తన కుటుంబాన్ని , భార్య పిల్లల్ని , పుట్టిన ఊరుని అన్ని బంధాలను విడిచి దేశం కోసం పోరాడుతున్న ప్రతి సైనికులకు ఈ పాట అంకితం , జై జవాన్ , జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @OGGUBEERU
    @OGGUBEERU 3 года назад +45

    పాట వింటుంటే ఏడుపు వస్తుంది bro.... మల్ల మల్ల వినాలనిపిస్తుంది😭😢😢😢
    చాలా బాగా ఉంది...💙💙💙🙏

  • @Rajupairala.official
    @Rajupairala.official 3 года назад +286

    మా గణేష్ రాసినా పాట కోసం ఏదురుచూస్తున ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎప్పుడు వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤️🙏

    • @GanuFolks
      @GanuFolks  3 года назад +12

      ruclips.net/video/zkVnQU144Ks/видео.html
      దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳
      “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺❤️
      ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
      Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి
      Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏
      ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

    • @namalapurnachander9398
      @namalapurnachander9398 3 года назад +1

      Anna ganu no cheppindi plz

    • @icg3463
      @icg3463 3 года назад

      Hi bro maku oka song rayali valla contact number istara

    • @parlapallirakeshbablu6533
      @parlapallirakeshbablu6533 3 года назад +1

      @@GanuFolksvery nice song anna lyrics killing

    • @ABSVBhoomesh-
      @ABSVBhoomesh- 3 года назад +1

      ఈ పాట గురించి ఎంత వర్ణించిన తక్కువే.
      మాటల్లో చెప్పలేం . 💐💐💐💐👍👍

  • @bandellyparamesh1421
    @bandellyparamesh1421 2 года назад +381

    అన్న.. ఈ పాట విన్న తరువాత చనిపోయిన పరవాలేదు అనిపించింది... పాట రాసిన వారికి పాడిన వారికి..నా పాదాభివందనం... జై జవాన్..జై..జవాన్..జై హింద్,,💖💖💖💖🙏🙏

  • @srinivasnaskuri2667
    @srinivasnaskuri2667 3 года назад +95

    ఎన్నో యుద్దాలు ,ఘర్షణలు, హిమాలయాల్లో చలిని ఇంకా ఎన్నో ఆటు పొట్లను తట్టుకున్న ఆ గుండె తన ప్రేయసి యొక్క ప్రేమ అనే యుద్ధంలో మాత్రం........
    ఈ పాటను రాసిన పాడిన వారికి నాయొక్క 🙏🙏🙏

  • @NareshBanoth-
    @NareshBanoth- Год назад +11

    Ilaanti songs vinnappudu we feel proud while working for the nation in Indian 💜🅐🅡🅜🅨⁷⟬⟭💜 🇮🇳🇮🇳

  • @hanr2671
    @hanr2671 3 года назад +65

    చాలా బాగుంది. ఇలాంటి మంచి నిజ జీవిత కథనాలతో మరిన్ని పాటలు చిత్రాలు రూపొందాలి అని కొరుకుంటున్నాను.
    జై జవాన్ జై కిసాన్🙌

  • @cheppelaravi9289
    @cheppelaravi9289 3 года назад +94

    Jai javan, it is a superb song and lyrics all the best
    ప్రతీ ఒక్క జవాను కు మరియు వారి కుటుంబసభ్యులకు అందరికీ పాదాభివందనం,

    • @royalprashprashanth3550
      @royalprashprashanth3550 2 года назад

      సూపర్ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤

    • @royalprashprashanth3550
      @royalprashprashanth3550 2 года назад

      ప్రతి ఒక్క జవాన్ అనుభవించి భారతదేశపు సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనల్ని కాపాడుతున్న ప్రతివానికి పేరుపేరునా నా పాదాభివందనాలు

    • @gopalgai7719
      @gopalgai7719 2 года назад

      🙏🙏🇮🇳🇮🇳🙏🙏

  • @Rajuyadav-ug1dc
    @Rajuyadav-ug1dc 3 года назад +172

    పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి 😢 ఇంత మంచి పాటను మాకు అందించిన GANU అన్నా గారికి 🙏🙏💐💐

  • @DanduSharath-rp7oi
    @DanduSharath-rp7oi 11 месяцев назад +11

    నీను కానిస్టేబుల్ జాబ్ సస్పెండ్ అయిన కానీ ఈ సాంగ్ విన్న ప్రతి సారి ఏడ్చినా 😢😢❤️❤️❤️

  • @vamsikrishna5429
    @vamsikrishna5429 3 года назад +77

    మనం ఇళ్లలో సంతోషంగా ఉంటుందా అంటే అది నీ వల్లే ఆర్మీ సైనికులు కోసం పాట పాడినందుకు చాలా థాంక్యూ పాట మాత్రం చాలా చాలా బాగుంది మన ఇంట్లో సంతోషంగా ఉంటుంది మన కుటుంబ పిల్లలతో నొక్కించుకున్న సంతోషంగా ఉంటుంది అంటే అది నీ వల్లే జై జవాన్ జై కిసాన్

  • @rajuN770
    @rajuN770 3 года назад +333

    ఎందుకే పిల్ల నా మీద కోపం, గుండె కోసి సూడు నీ రూపం .... ఈ రెండు వాక్యాలు పాట కు ప్రాణం పోశాయి bro 👌👌

  • @ramanjineyuluram3289
    @ramanjineyuluram3289 2 года назад +50

    నేను కూడా ఇలాంటి వారి నే ఉండి దేశం కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్దంగా ఉండాలని కోరుకుంటున్న జై జవాన్

  • @kshirisha9222
    @kshirisha9222 Год назад +43

    Salute to Indian army 🙏🙏🇮🇳🇮🇳❤❤❤❤. దేశం కోసం ఫ్యామిలీని వదిలేసి, కేవలం మన కోసం border లో పని చేసే ప్రతి సైనికుడికి పాదాబి వందనం

  • @praveenkreddy063
    @praveenkreddy063 3 года назад +36

    3:09 - 3:19✍️🙏😔😕
    నువ్వేట్లున్నావో ఇంటికాడ,
    నేను రాలేనే నిన్ను చూడ,
    నేనున్నది బాడరు కాడ,
    సచ్చిపోయిన తెలువదే జాడ

  • @bhanuchanderbojja6892
    @bhanuchanderbojja6892 3 года назад +61

    తన బాధను కుటుంబ సభ్యుల బాధని ఓర్చుకుంటు, దేశ ప్రజలు ఎవరు బాధపడద్దు అని తన ప్రాణాలని సైతే మనం కోసం పెట్టి కాపాడుతున్న ప్రతి ఒక్క జవాన్ కి పాదాభివందనం, లిరిక్ వింటుంటే గుండెల్లో కుచ్చుకుంటుంది

  • @crazyraja7767
    @crazyraja7767 3 года назад +47

    నువ్ ఏట్లునవో ఇంటి కడ
    నేను రాలేను నిన్ను సుడ
    నేనున్నది బడారు కడ
    సచ్చి పోయినా తెలువది జాడ
    సూపర్ సూపర్ సూపర్ లిరిక్స్ ❤️

    • @kshivakumarshiva5543
      @kshivakumarshiva5543 2 года назад

      బ్రో కొంచెం కరెక్ట్ గా రాయు

  • @DRP_1618
    @DRP_1618 Год назад +800

    Na husband jammu lo unnaru nenu roju e Pata Chusta nakosame annatuga undemo naku kanniru agavu ee song enni Sarlu chuste

  • @basanturaaz2523
    @basanturaaz2523 3 года назад +69

    ప్రేమా అనేది ఒక అద్బుతం అది అందరకీ దక్కలంటే రసిపెట్టిండలే. 😭
    పట చాలా బాగున్నది సూపర్..👌❣️

  • @yadhirajak2268
    @yadhirajak2268 3 года назад +79

    E song kosame nenu wait chesthunaa bro I am waiting for this song and dedicating to my love 💓

    • @GanuFolks
      @GanuFolks  3 года назад +5

      ruclips.net/video/zkVnQU144Ks/видео.html
      దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳
      “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺❤️
      ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
      Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి
      Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏
      ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏

    • @ihatecorruptionsociety3660
      @ihatecorruptionsociety3660 3 года назад +3

      Me also bro

    • @rameshrs9425
      @rameshrs9425 3 года назад +1

      Super anna 👌 song

    • @laxmareddy2500
      @laxmareddy2500 3 года назад

      Anna super song💓

    • @babluofficial5367
      @babluofficial5367 3 года назад

      E song kosame nenu wait chesthunaa bro l am waiting for this song and dedicating to my love❤❤❤💔

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 3 года назад +126

    మన కోసం మన దేశాన్ని కోసం ఎప్పుడు కాపలా ఉంటున్నారు మన సైనికులు కు ఒక్క సెల్యూట్ ....
    వారి లో కూడా ప్రేమ వుంటుంది అని నిరూపించారు ఈ పాట తో 👌👌
    జై జవాన్ జై కిసాన్ ✊

  • @navya.royal5915
    @navya.royal5915 10 месяцев назад +6

    E song eni sarulu vina ❤ emotions are same 😢 jai javan jai kisan

    • @GanuFolks
      @GanuFolks  10 месяцев назад

      Thank you So Much💔🥺🙏
      కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song👇
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
      దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
      మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏

  • @sivaprasadarigela9872
    @sivaprasadarigela9872 Год назад +538

    చనిపోయాక కూడా పట్టించుకోని జనాల కోసం చనిపోయే వరకు పోరాటం చేసే ప్రతి జవాన్ కి పాదాభివందనం

  • @SindhuSindhu-eu6hf
    @SindhuSindhu-eu6hf 2 года назад +134

    ఈ పాట వింటుంటే చాలా ఎడుపోస్తుంది
    తట్టుకోలేక పోతున్నాం😭
    చాలా బాగా రాసారు
    పాడిన వాళ్ళు కూడా ఎంతో ఫీలింగ్ తో పాడారు
    పాట మాత్రం చాలా అంటే చాలా బాగుంది
    జై జవాన్ 🙏

  • @mahenderreddy6770
    @mahenderreddy6770 2 года назад +406

    అందరిని విడిచి గల్ఫ్ లో జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చింతంగా నచ్చే గానం ఇది
    ఎంత మంది ఏకిభావిస్తారు నా మాటకి

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 9 месяцев назад +2

    ప్రతి జవాన్ కుటుంబంలో
    తల్లితండ్రులు భార్య పిల్లలు
    కుటుంబ సభ్యులు అందరికి తెలుసు
    ఇంటి నుండి ఒక్కసారి బయటకు వెళ్లిండు అంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకం ఉండదు వాళ్ళకి
    ఏ టైంకి ఎలాంటి వార్త వినాల్సి వస్తదో
    ఏ టైం ఎట్ల ఉంటదో తెలియక ప్రతి క్షణం బిక్కు బిక్కుమని గడుపుతరు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు
    రోజు పొద్దు లేసి ప్రాణ త్యాగం చేసిన జవాన్ సమాధుల మీద పడి వాళ్ళ కాళ్ళు మొక్కిన
    వాళ్ళ ఋణం తీర్చుకోలేనిది 💐💐💐💐
    ఆ జవాన్ లని కోల్పోయిన కుటుంబానికి దేశానికి మనం ఎం ఇచ్చిన ఎంత చేసిన తక్కువే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼✊🏼💐💐💐💐

  • @annapurnabandigari5444
    @annapurnabandigari5444 3 года назад +39

    ఒక్క రోజు లో ఈ పాటని ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు.. ఇంత అద్భతంగా ఆల్బమ్ ని పబ్లిష్ చేసిన అందరికీ నా అభినందనలు 👏👏💐
    One day lo 1 million views 😮🥳
    Congratulations to the whole team 👏🎉

  • @dadabasha5322
    @dadabasha5322 3 года назад +56

    దేశాన్నే ప్రాణంలా ప్రేమించే ఒక సైనికుడు.. ఒక అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడో ❤️ ఆ ప్రేమ పొందే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ❤️❤️💥

  • @apanabharat59
    @apanabharat59 18 дней назад +2

    ❤❤❤❤❤😊😊😊😮😮😮 1 no

  • @shivaidiot935
    @shivaidiot935 3 года назад +281

    దేశాన్ని కాపాడే ప్రతి ఒక సైనికునికి ఈ పాట అంకితం జై భారత్ మత జై జవాన్

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 2 года назад +59

    తెలంగాణ లో వున్న ప్రాంతాలు దేవుడి మీద గొప్పదనాన్ని ఈ పాట రచయిత రాయడం చాలా ఆనందాన్నిచ్చింది. thanks 😍 bro 😊

  • @Rockstar6065
    @Rockstar6065 2 года назад +1938

    ఈ పాట ఎంత మందికి గుండెకు హద్దుకున్నది.......❤️

  • @badavathlaxman8819
    @badavathlaxman8819 Год назад +80

    💐 మైండ్ బ్లోయింగ్ అన్న సాంగ్ చాలా చాలా బాగుంది... మన దేశం కోసం పోరాడుతున్న ప్రతి జవాన్ కు నా నమస్కారములు i love India 🇮🇳🇮🇳🇮🇳

  • @Food_Direction
    @Food_Direction 3 года назад +32

    పాటతో సినిమా చూపించారు... అన్న☑️👌👌👌.జై జవాన్🇮🇳

  • @TELUGUGAMER-l8y
    @TELUGUGAMER-l8y 2 года назад +319

    💙❤❣️ఆనందంగా ఉండాలి అంటే కావాల్సింది కార్లు బంగాళలు కాదు మన బాధను పంచుకునే ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే చాలు జీవితం ఆనందంగా ఉంటుంది❣️❤💙

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 11 месяцев назад +6

    సూపర్ 🙄🙄😰😰

  • @muthyalanarasimhachary1475
    @muthyalanarasimhachary1475 2 года назад +399

    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది మీ పాట హృదయాలను హద్దుకుంది జై జవాన్ జై హింద్

  • @powerstar7860
    @powerstar7860 2 года назад +941

    మన దేశం కోసం యుద్ధం చేసే ప్రతి ఒక్క సైనికుడి కి నా పాదాభి వందనాలు 🥺🙏💙ఐ లవ్ మై ఆర్మీ💙🇮🇳

  • @g.hanmanth...1234
    @g.hanmanth...1234 3 года назад +31

    నా కోసమే ఈ పాట రాసారు ... అనిపిస్తుంది నాకు...💞💞చాలా బాగా నచ్చింది నాకు...❤️

  • @FunnyBoatLake-mt8co
    @FunnyBoatLake-mt8co 27 дней назад +3

    Crying vasthundi bro ee song music ki voice ki😢😢

  • @umrkammela5676
    @umrkammela5676 3 года назад +41

    దేశం కోసం యుద్ధం చేస్తున్న ప్రతి జవాన్ కి ఈ పాట అంకితం
    🙏🙏🙏🙏🙏

  • @bodaballadivyabhanu1738
    @bodaballadivyabhanu1738 3 года назад +142

    I am proud to be an INDIAN hats off to whole team 🙏🏼....😍

  • @divyanjalimeghan4852
    @divyanjalimeghan4852 3 года назад +115

    Such a great song nd feel of jawans hats off our great leaders who are sacrifying at the border....jai jawan..Jai Hind..🙏🙏

  • @ShiakVali-x6s
    @ShiakVali-x6s 10 месяцев назад +8

    Preminchinanduku ammai tanani vadalaleka chala badapadi vuntundi this is true love

    • @GanuFolks
      @GanuFolks  10 месяцев назад

      Thank you So Much💔🥺🙏
      కలిసుంటే బాగుండేదమ్మా❤️‍🩹Full Song👇
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      ruclips.net/video/Q-43gQHQT1s/видео.html
      👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము
      దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏
      మర్చిపోకుండ Like❤️‍🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏

  • @chilukayakaswamy5001
    @chilukayakaswamy5001 2 года назад +23

    ఈ పాట రాసిన గారికి పాదాభివందనాలు ఈ సాంగ్ పాడిన వారికి నమస్కరిస్తూ ఇలాంటి పాటలు మరెన్నో రాశి పాడాలని కోరుకుంటూ నా యొక్క విన్నపం జై జవాన్ జై జై జవాన్🙏🙏🙏🙏💗💗💗💗🫀🫀

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 года назад +173

    ఓక వైపు బాధ్యత.మారొక వైపు బందం..
    ఇద్దరి మధ్య నలుగుతున్న ఓ ప్రాణం 😥😥😥😥

    • @mbl1236
      @mbl1236 Год назад

      Great Army brother 😍❤🇨🇮

  • @Azhar901w
    @Azhar901w 3 года назад +118

    It feels like the lyrics to the song you're listening to were written just for me...
    coz I m a SOLDIER.
    Thanks for this kind of lyrics and act 🎬
    Lots of love to yours whole team 💙.

  • @nageshmajhi3803
    @nageshmajhi3803 8 месяцев назад +2

    I from odisha but I like this song ❤❤❤❤❤su4

  • @mankalisanjeev8623
    @mankalisanjeev8623 3 года назад +29

    ఆర్మీ జవాన్ యొక్క జీవితం గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు జవాన్ లకు ఈ పాట అంకితం 🇮🇳

  • @harimogili3258
    @harimogili3258 2 года назад +88

    భారత గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా అనిపించింది ఈ పాట వింటే జై హింద్ 😘🙏👑

  • @rrrdancer9108
    @rrrdancer9108 3 года назад +47

    పల్లె నుండి జాలువారిన సైనికుని పాట చాలా అద్భుతంగా ఉంది. సైనికుడు అంటే దేశ రక్షణే కాదు వాళ్లకు ఒక మనసు ఉంటుంది అని చాలా బాగా చూయించారు Tq😍. హన్మంత్ అన్న వాయిస్ వేరే లెవల్
    కంగ్రాట్స్ టీం మెంబర్స్.✊️జవాన్⚔️

  • @dumpalamounika4587
    @dumpalamounika4587 Год назад +8

    Excellent song e song vintunte chala badha vestundi bro jai jawan🙏🙏🙏

  • @srimallikarjunastudio8680
    @srimallikarjunastudio8680 3 года назад +51

    ఇంత మంచిగా పాట రాసిన వారికి ధన్యవాదాలు...& జై హింద్....

  • @kvchanal3554
    @kvchanal3554 3 года назад +100

    ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన కోసం పోరాడే ప్రతి సైనిక జవాన్ పాదాభివందనం......

  • @niswanththuniki4211
    @niswanththuniki4211 3 года назад +85

    దేశాన్ని కాపాడే ప్రతి సైనికుడికి ఈపాట అంకితం🙏🙏

  • @user-Mahalaxmi
    @user-Mahalaxmi Год назад +13

    ఈ పాట మీరు ఏం అనుకొని రాశారో కానీ.. ఎనిమిది సంవత్సరాల కిందట నేను ప్రేమించిన అమ్మాయి వేములవాడలో చూసినప్పుడు.. తర్వాత ఈ పాట వింటే పాట నాకోసమే రాసినట్టు అనిపించింది అన్న.. గుండెను కలిచివేసింది..😢

  • @shagadiyadagiri6296
    @shagadiyadagiri6296 2 года назад +52

    నా గుండెల్లో దాగున్న ఈ బాధని నేనేవ్వవరితోని చెప్పుకొనే ఆ దేవుని మీద మన్నువొయ్య నాప్రేమకి బాకిలేదెందే!! ఈ లైన్ లో మాత్రం ప్రాణం ఉంది అన్న

  • @vamsi143ygp
    @vamsi143ygp 2 года назад +497

    పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి బ్రో ప్లీజ్ ❤️❤️❤️

  • @bodashailaja757
    @bodashailaja757 3 года назад +28

    ఈ పాటలో acting చేసిన అందరికి హృదయ పూర్వక వందనం ఇంకా ఎలాంటి మంచి మంచి పాటలు పడాలని కోరుతున్నాను🥰🥰💐💐💐

  • @kommulingaiah-gz8sv
    @kommulingaiah-gz8sv 20 дней назад +1

    😢 Kali sunte,bagundu❤

  • @sujathasujatha2641
    @sujathasujatha2641 2 года назад +456

    దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి జై జైహీద్, 😭😭😭❤️

  • @ramyasri5536
    @ramyasri5536 3 года назад +147

    Killing lyrics....👌❤ dedicated by all INDIAN army soldiers....😍

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 года назад +110

    ఇక్కడ దేశంలో కంటినిండా నిద్రపోతున్నాము అంటే....మీరు సరిహద్దుల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో వర్ణణాతీతం...జై జవాన్👌👌

  • @Romantic_boy_264
    @Romantic_boy_264 Год назад +3

    Love failure songs vinthunte savali ani undhi aana😢😢😢