Ramu Rathod & Mounika Yadav Folk Songs | Chadivimpulu | Sridevi Drama Company | 4th December 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +2075

    ఓ చిన్న రాములమ్మ పాట ఎంత మంది
    కి ఇష్టం ఉన్నది ఇక్కడ 🔥🔥🤩
    ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఏ సింగర్ వచ్చిన రేష్మి కే అంకితం ఇస్తున్నట్టు పాడుతారు అందరు సూపర్

    • @thadishettibala6325
      @thadishettibala6325 2 года назад +12

      My favourite song chinna ramulamma 🥰🥰

    • @eshiuregovendi5970
      @eshiuregovendi5970 2 года назад +7

      My favourite song

    • @thadishettimahi4933
      @thadishettimahi4933 2 года назад +2

      My favourite song konni Vandana sarlu vinna ramulamma song my favourite song 😘🥳🥰 ramulamma song vinte full happyness vastundhi entha sad gaa unna ramulamma song vinte chalu mood venta nee change authundhi my favourite song 🥰🥰🥰

    • @kokashankar5128
      @kokashankar5128 Год назад +1

      Super.sogu,

    • @kokashankar5128
      @kokashankar5128 Год назад +2

      Super.sogu

  • @shekharofficial2848
    @shekharofficial2848 2 года назад +5321

    ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలకన్నా యూట్యూబ్లో వచ్చే పాటలే ఒక రేంజ్ లో ఉంటుంది.

  • @DIVYA...CHITTY
    @DIVYA...CHITTY 2 года назад +4229

    మా గల్లీలో ఒక్క పోరాడు పాట
    ఓ సిన్న రాములమ్మ పాట
    ఎంత మందికి ఇష్టం...

    • @mokallajyothi3421
      @mokallajyothi3421 2 года назад +17

      Ee song ki nenu big fan❤️

    • @rajrajendra9070
      @rajrajendra9070 2 года назад +24

      నాకు మాత్రం మా గల్లీలో పోరాడు పాట నాకు చాలా నచ్చింది 💓👌👌♥️

    • @nagunaik4833
      @nagunaik4833 2 года назад +5

      Super

    • @lalitayemla9086
      @lalitayemla9086 2 года назад

      Naku kuda

    • @venkateshivenky6162
      @venkateshivenky6162 2 года назад +2

      అందరికి ఇష్టం

  • @rajuamgoth5099
    @rajuamgoth5099 Год назад +8

    రాము రాథోడ్ వాయిస్ వెరీ నైస్ ఇలాంటి సాంగ్స్ మరి ఇంకెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహసిల్లి పోతున్నావే 100 💯 విన్న బోర్ కొట్టని సాంగ్స్ ,👌👌👌👌👌👌👌

  • @sakharamchavan-m2b
    @sakharamchavan-m2b Год назад +8

    Super song all hits, and ramu rathod your all song in best , JAI 🎉SEVALAL 🎉, JAI❤ BANJARA🎉 , JAI ❤ GORMATI❤😊😊😊

  • @Honey0102
    @Honey0102 2 года назад +1257

    రాము రాథోడ్ వాయిక్ బ్యూటిఫుల్ గా ఉంది 👌👌👌👌👌👌

  • @devarajuvemula9194
    @devarajuvemula9194 2 года назад +1102

    వాళ్ళు సీరియస్ గా పాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ ఆదిగారు, సాటి కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా!?

    • @SumanakulaSumanakula
      @SumanakulaSumanakula 2 года назад +4

      Vadiki ego ekkuva vedavaki, adhi, noti dhola kuda chala ekkuva

    • @pt3653
      @pt3653 2 года назад +21

      Idantha entertainment and script lo part. Evari mata lu, timing antha director cheptharu..... Example : Indraja gari meda paata emyna sudden ga paadaraa? Adanta part of skit, adi gari entry kooda part of skit, continue song ante music show avutundi, ani madyalo fun direction team pedataru

    • @srinukallepalli8599
      @srinukallepalli8599 2 года назад +79

      ఈ మధ్య ఆది కి ఎక్కువైంది
      బాగా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాదుతున్నాడు

    • @Laxmi_laxmi_laxmi
      @Laxmi_laxmi_laxmi 2 года назад +11

      Mee comment kuda baleduu
      Vallu edo entertainment kosam చేస్తుంటే ఎంటో మీ కామెంట్స్🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

    • @devarajuvemula9194
      @devarajuvemula9194 2 года назад +34

      @@Laxmi_laxmi_laxmi మీ రిప్లై కూడా బాలేదు, ఎందుకంటే ఒక పెద్ద స్టేజ్ పై పాడే అవకాశం వారికి ఎప్పుడో ఒకసారే వస్తుంది, so వాళ్ళని use చేసుకోనివ్వలి, వాళ్ళు మొత్తం పాడేసాక కూడా అతను మాట్లాడొచ్చు.

  • @samdhralakarunakar4684
    @samdhralakarunakar4684 2 года назад +3126

    ఓ చిన్న రాములమ్మ song
    ఎంత మందికి ఇష్టం

  • @RameshRamesh-lz5wk
    @RameshRamesh-lz5wk Год назад +294

    రాము నాయక్ వాయిస్ ఎంత మందికి ఇష్టం.... Goosebumbs వచాయి............👍

  • @shivasaireddy8343
    @shivasaireddy8343 Год назад +23

    ఓ సిన్న రాములమ్మా . మా గల్లీలా ఒకడు పోరడు పాట ------ఎంతమంది సభ్యులు ఇష్టపడుతున్నారు❤️

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives 2 года назад +1631

    సినిమా లోని పాటలను సైతం మర్చిపోయేలా ఉన్నాయి ....Folk & Private Songs 🙌❤️❤️❤️

  • @RajuYadav-ku2wm
    @RajuYadav-ku2wm 2 года назад +260

    తెలంగాణ అంటేనే ఇది మల్ల ఫోక్ సాంగ్ అడ్డ 😍

    • @bugathavasu8216
      @bugathavasu8216 2 года назад +13

      Praanthiyavadham enduku bayya. Telugu ki mathrame importance ivvandi please🙏

    • @shivaprasad2003
      @shivaprasad2003 2 года назад +2

      @@bugathavasu8216 po ra... TELANGANA FOLK 🔥

    • @shivaprasad2003
      @shivaprasad2003 2 года назад +4

      @@bugathavasu8216 NEK EM NOSTHUNDHI RA TELANGANA FOLK ❤️ MA CULTURE GURUNCHI ANTEY

    • @jg43774
      @jg43774 Год назад +1

      @@bugathavasu8216 its okay boss.. telangana is a sub identity.. which is part of telugu and telugu is part of india...

    • @bugathavasu8216
      @bugathavasu8216 Год назад +1

      @@shivaprasad2003 it's ok boss manm india vs pak kadu kada. Telangala folk is great. Nenu oppukuntanu. But ilanti difference manki enduku boss. Telugu antene great kada ani naa opinion anthe. Tqqq fo ur reply

  • @satheeshulli1131
    @satheeshulli1131 2 года назад +219

    మౌనిక గారు చాలా బాగా పాడారు.మీరు ఇంకా పెద్ద స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నను.

  • @yogiy9669
    @yogiy9669 Год назад +72

    రాము రాథోడ్ వాయిస్ ఎంత మందికి ఇష్టం ❤❤❤❤

  • @vk_fan_girl_02
    @vk_fan_girl_02 2 года назад +10

    Ram rathod gari fans entha mandhi 🤩🥰

  • @sandeep6324
    @sandeep6324 2 года назад +1097

    చాలా బాగా పాడారు.... ఇద్దరి వాయిస్ చాలా బాగుంది..

    • @dhanushsm9466
      @dhanushsm9466 Год назад +3

      Good 👍 👍 👍 👍 👍 👍 👍

  • @villageramanbr1127
    @villageramanbr1127 2 года назад +48

    ఓ చిన్ని రాములమ్మ సాంగ్ విన్నపుడు మై లవ్ ❤గురుతుకొచ్చేది ❤ రోజు విటున్నాను ఈ సాంగ్ 🤗మీకు మీ లవ్ గురుతుకొచ్చిదా చెప్పాడి మారీ ❤👍

  • @ravinderkosika7685
    @ravinderkosika7685 2 года назад +57

    Ramu anna fans oka like veskondi

  • @mohmmadalthafpashaallu6211
    @mohmmadalthafpashaallu6211 Год назад +2

    Pata i love i chinna ramulamma was superb fables mind-blowing fantastic marless extraordinary ❤❤❤❤❤❤❤❤❤
    Superb thamudu great singer nuvv exllent thankyou thamudu ne patala valla na badha antha marchepoena mind fresh 🌹🌹🌹🌹👆👆👆👆✋✋✋✋👆🌹🌹🌹🌹🌹🌹🌹🌹💪💪💪💪💪🥃🥛🍻🍸🍷🥂🍺🐔🐓🌟💖😆😆😄🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶☀️☀️🎧🎧🎧🎧🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saipawanism4400
    @saipawanism4400 Год назад +5

    ఎంతైనా తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు పాటలు వింటూ ఉంటే ఎంత బాగుంటుంది...❤️❤️🥰🥰

  • @mahi59813
    @mahi59813 2 года назад +810

    Ramu rathod voice superbbb😍💜❤

  • @rathodramesh18
    @rathodramesh18 2 года назад +353

    బంజార వారి గొప్పతనం నిరూపించుకున్నావు రాము రాథోడ్ హ్యాట్సాఫ్ బ్రదర్ ❤️

    • @ravidesign6897
      @ravidesign6897 2 года назад +3

      good bro allthe best brite your future best perfume's super and good music

    • @jevithamokanatakam3087
      @jevithamokanatakam3087 2 года назад +2

      Proud be a banjara's family

    • @anandkumarnani5469
      @anandkumarnani5469 Год назад +1

      Ramu rathod bro all the best

    • @anandkumarnani5469
      @anandkumarnani5469 Год назад +1

      Proud to be Banjara ante tappu ledu evari గొప్పతనం వల్లే చెప్పు కోవాలి బాబు ఇక్కడ ఎవరు మాట్లాడారు

    • @anandkumarnani5469
      @anandkumarnani5469 Год назад +2

      @@Rameshkusa89 babu nenu banjara kadu kani evari goppatanam Valle cheppukovali kapu, kamma ,Reddy ani ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్తారు అలాగే వల్ల లో ఒకరు గొప్ప పేరు సంపాదిస్తే మా వాడు మంచి పేరు సంపాదించుకున్నాడు అని చెప్పుకోవడం లో తప్పు లేదు రా అయ్య నీకు కాస్త అర్దం కాలేదు అనుకుంటా

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 2 года назад +89

    తెలంగాణ పాట లు అంటే దుమ్ము లేసి పోవలిసిందే..🔥🔥🔥🔥🌹💪

    • @rsmarsmallo9636
      @rsmarsmallo9636 2 года назад

      Aha atna em cheddaam anta mari

    • @kothapallyravibabu3275
      @kothapallyravibabu3275 2 года назад +3

      @@rsmarsmallo9636 chachipo

    • @mathamadhu2613
      @mathamadhu2613 2 года назад +2

      Telengana patalu kaadhu Telugu patalu❤️✌️

    • @WHITEYT-by3ny
      @WHITEYT-by3ny 2 года назад +5

      @@mathamadhu2613 no bro its telangana only

    • @Sai_Kumar_Reddy_
      @Sai_Kumar_Reddy_ Год назад +2

      ​@@mathamadhu2613mee state veru maa state veru. Telangana song ni Telangana ani anakudadha

  • @BoyalakshmiNaidu-w4x
    @BoyalakshmiNaidu-w4x 5 месяцев назад +14

    ఆయన పాడిన పాటలన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఒక లైక్ వేసుకోండి😊

  • @pgboys_warangal1636
    @pgboys_warangal1636 Год назад +9

    సినిమా పాటలే కంటే ఈ పాటలే బాగున్నాయ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤

  • @mravinaik2478
    @mravinaik2478 2 года назад +14

    ఇలాంటి జానపదసాహిత్య పాటలు ఇంక బ్రతికి ఉన్నాయి అంటే మీ వల్ల నే...జానపద కళాకారుల అందరికీ వందనాలు...🙏🙏🙏

  • @klrahul1017
    @klrahul1017 2 года назад +281

    Ramu rathod voice 🔥🔥🔥🔥🔥🔥

  • @Bencyworld
    @Bencyworld 2 года назад +142

    రాము అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @jadavarjun6475
    @jadavarjun6475 2 года назад +15

    నాయక్ సాబ్ కిర్రాక్ వాయిస్ 👌👌👌👌👌
    సొమ్మసిల్లీ పోతున్నవే సాంగ్ సూపర్బ్

  • @dryash866
    @dryash866 2 месяца назад +1

    Maa telangana❤songs😢

  • @rajashekarmedari6144
    @rajashekarmedari6144 2 года назад +42

    అది ఫోక్ సాంగ్స్ అంటే😍😍😍😍😍
    తగ్గేదేలే🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️

  • @balarajnaidumuddada3487
    @balarajnaidumuddada3487 2 года назад +117

    మౌనిక..... టాలెంటెడ్.
    పుష్ప సినిమాలో మీరు పాడిన సామి పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. మీ నుండి మరిన్ని అద్భుతమైన పాటలు ఆశిస్తున్నాం మిత్రమా

  • @rajashekaryadav5179
    @rajashekaryadav5179 2 года назад +49

    Mounika garu meeru rasi padina gollola pilaga song Naku chala istam
    Proud to be Yadav's 💪

  • @Alphamale11007
    @Alphamale11007 Месяц назад +1

    నిజానికి నేను AR Raman sir music బాగావింటాను..కాని ఇలాంటి జొనపదాలు ..ఆపదాలలో ఉన్న మాధుర్యం అధ్భుతం

  • @jevithamokanatakam3087
    @jevithamokanatakam3087 2 года назад +3

    Banjara ante takkuva chupu chusevallandharini ni vaipu chusetattu cheskunav anna jai, banjara 😎😎proud of u anna

  • @surendraprabhas3575
    @surendraprabhas3575 2 года назад +207

    రాము రాథోడ్ కోసమే చూశాను 💗💗💗

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 года назад +2908

    మౌనిక గారి వాయిస్ కి ఎంత మంది ఫిదా అయ్యారు..🤩

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +19

    ఇటువంటి కళాకారులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తగిన గుర్తింపును కలుగజేస్తున్న SDC& మల్లెమాల వారికి తెలుగు ప్రేక్షకులందరి తరుపున శుభాకాంక్షలు 👌👌👌🙏🙏🙏

  • @bhukyasuryaprakash4350
    @bhukyasuryaprakash4350 Год назад +2

    ramu rathod👍

  • @nareshnalamada8404
    @nareshnalamada8404 Год назад +6

    ఈ సాంగ్స్ ని తీసేసిన సాంగ్ మరొకటి లేదు వెరీ nice😍💕

  • @sagarmudiraj143
    @sagarmudiraj143 2 года назад +81

    మౌనిక యాదవ్ గారు నీ voice చాలా బాగుంది. మరియు రాము రాథోడ్ voice కూడా చాలా బాగుంది.. సూపర్ సూపర్.....

  • @sampoornachary2281
    @sampoornachary2281 2 года назад +22

    ప్రాణం పెట్టి పాడిన ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది.. Need more🙏

  • @Karthik.karthik-jz7ef
    @Karthik.karthik-jz7ef 2 года назад +6

    నేను ఎవరి పాటకి మేసేజ్ పెట్టలేదు. నీవు పాడిన పాట కోసం ఈ మెసేజ్ చాలా బాగున్నాయి. అన్న సూపర్ , brother super 👌👌👌👌

  • @amar_777
    @amar_777 Год назад +13

    చిన్నా రాములమ్మ సాంగ్ తో రాథోడ్ కి ఎంతమంది ఫాన్స్ అయ్యారు

  • @TEAM_LUCKY6
    @TEAM_LUCKY6 Год назад +6

    RAMU RATHOD VOICE ENTAMANDIKI NACHINDI ❤❤

  • @warishplayings4983
    @warishplayings4983 2 года назад +31

    సినిమా లో సాంగ్స్ కన్నా ఇప్పుడు వచ్చే యూట్యూబ్ లోనే సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి...

  • @chittibai4058
    @chittibai4058 2 года назад +151

    Ramu rathod voice supar❤❤😇😇😇

  • @bopparajnagasrinija5689
    @bopparajnagasrinija5689 2 года назад +73

    Ramu rathod voice is very beautiful and sommasilli pothunnave song is very beautiful I♥️this song nd my favorite song also....

  • @NLS1918
    @NLS1918 2 года назад +2

    Anti bhayya e chinna ramulamma song anni sarlu vinna konchem kuda bore radhu edho magic undhi ❤️😄 aa song lo

  • @sureshmuthyala553
    @sureshmuthyala553 Год назад +9

    మౌనిక వాయిస్ చాలా చాలా బాగుంది 👌👌👌👌❤❤

  • @maheshjada319
    @maheshjada319 2 года назад +14

    మౌనిక యాదవ్ వాయిస్ సూపర్ & ప్రజెంటేషన్ బాగుంది మేడం👌🎶💯😍💞

  • @Riya22152
    @Riya22152 2 года назад +31

    Nee voice vintunte alaa ne vinaali anipisthundhi.... Super bro 🥰❤

  • @ramupatelpaidakula1111
    @ramupatelpaidakula1111 2 года назад +131

    Wherever we go our Telangana folk songs ❤️❤️❤️ Heart touching and feel good Telugu language 🇬🇧🇬🇧

  • @kshivayadavkshy1089
    @kshivayadavkshy1089 2 года назад +10

    మౌనిక యాదవ్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా హృదయపూర్వక నమస్కారము 🙏🙏🙏🙏🙏

  • @alliswell_kgm
    @alliswell_kgm 2 года назад +111

    Iam proud to be a Telangana ❤️

    • @thotasamba6712
      @thotasamba6712 2 года назад +6

      No Andra no telangana
      One nd only telugu

    • @alliswell_kgm
      @alliswell_kgm 2 года назад

      @@thotasamba6712 miku inkodi modda sikudamani untadi...maku undadhu

    • @sandeeppanem
      @sandeeppanem 2 года назад

      @@thotasamba6712 yes bro ❤️

    • @annapurnat3419
      @annapurnat3419 2 года назад +3

      @@alliswell_kgm finally memu Indians

    • @NewBeginnings04
      @NewBeginnings04 2 года назад +2

      Telugodu ani kakunda Telangana ani cheppukuntunnav
      Siggu ledu 🤦

  • @swamyk8200
    @swamyk8200 2 года назад +8

    ఎక్కడెక్కడో వున్న మట్టిలోనీ మాణిక్యాలను బయటికి తీసుకువచ్చి వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఏకైక ప్రోగ్రాం శ్రీ దేవీ డ్రామా కంపెనీ.మల్లెమాల యాజమాన్యానికి హృదయ పూర్వక నమస్కారాలు🙏🙏

  • @darlingupesh7748
    @darlingupesh7748 2 года назад +258

    అద్భుతం గా పాడారు ఇద్దరు.... 😍😍❤❤

  • @OrsuSrinu-jt3ql
    @OrsuSrinu-jt3ql Месяц назад +1

    😮😮❤❤❤

  • @ashokbhukya1522
    @ashokbhukya1522 2 года назад +6

    రాము రాథోడ్ మరియు మౌనిక యాదవ్ చక్కటి పార్పమెన్స్ మీ పాటలు చాలా అద్భుతం గా ఉన్నాయి

  • @udaykumar8692
    @udaykumar8692 2 года назад +27

    బాబోయ్ ఎం వాయిస్ రా బాబు రామ్ అన్నా సిన్నీ పాట మాత్రం వేరే లెవెల్ ఉంది👌👌👌👌🙏

  • @venkyyadav5398
    @venkyyadav5398 Год назад +1

    Komarelli mallanna 🙏🙏 meesam powrashaniki ankitham jai yadav 🦁🦁

  • @dbmbanjaracreation7355
    @dbmbanjaracreation7355 Год назад +2

    Balakrishna singer song padipichandi mam
    Vadiki pothunnava song
    And mariche pothava song rave rave muddy gumma song all song million views madem

  • @marripallygudembixapathiya6742
    @marripallygudembixapathiya6742 2 года назад +6

    జానపద కళాకారులను సమాజానికి పరిచయం చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి దన్యవాదాలు. super voice mounika and Ramu All the best

  • @kvijay6023
    @kvijay6023 2 года назад +41

    మౌనిక యాదవ్ వాయిస్ సూపర్ ❤️

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 2 года назад +17

    రాము రాథోడ్ రామూలమ్మ సాంగ్ 1000 సార్లు విన్నను ఎప్పుడూ విన్న కొత్తగా ఉంటుంది సూపర్ వాయిస్ అన్న అల్ dhi బెస్ట్

  • @Jeshwanth007
    @Jeshwanth007 Год назад +55

    ఇద్దరు చాలా బాగా పాడారు ❤️😘

  • @anilabhinav9157
    @anilabhinav9157 5 месяцев назад +2

    Thammudu. Ramu nuvu. Ado okka roju. Manchi. Pogeshan lo untavu. Neku a God. Gift. E voice.

  • @allavenkatakrishnarao2504
    @allavenkatakrishnarao2504 2 года назад +22

    అసలు సినిమాల్లో వొచ్చే పాటలు కన్నా ఈ పాటలే చాలా బాగున్నాయి

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 2 года назад +202

    సినిమా పాటలు సిన్నబోతున్నాయి నా తెలంగాణ జానపదాలు ముందు.

  • @blappalramm4383
    @blappalramm4383 2 года назад +10

    పాటతో పాటు ముఖకవళికలు చాలా చక్కగా ఉన్నాయి మౌనిక వి what a magical voice ramu rathode

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 2 месяца назад +2

    మౌనిక గారు బాగా పడుతున్నారు,,, ఇద్దరు చాలా బాగా పాడుతున్నారు

  • @ghantasalanarasihmha5091
    @ghantasalanarasihmha5091 Год назад +1

    ❤❤❤❤

  • @baliramrathod4728
    @baliramrathod4728 2 года назад +23

    Ramu rathod.... lion 🦁 RATHOD.... ALL THE BEST

  • @raviguglavath2174
    @raviguglavath2174 2 года назад +120

    రాథోడ్ రాము నాయక్ వాయిస్ సూపర్ 🎉🥰

  • @lalithayerra2770
    @lalithayerra2770 2 года назад +6

    ఓ సిన్నా రాములమ్మ సాంగ్ కోసమే చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 🥰🥰🥰🥰

  • @ramuvara66
    @ramuvara66 6 месяцев назад +1

    Nice ramu ❤❤

  • @vipgroup4536
    @vipgroup4536 2 года назад +2

    Na telangana folk songs and ma yadava bidda mounika yadav super songs cinema songs minchi unnay jai telangana jai yadav

  • @burujukatisurendra9217
    @burujukatisurendra9217 2 года назад +40

    I want to telling ramu rathod .. he is singing way very natural.. voice is magical .. you have already get more fans before came to this channel 😍.. we need to except more songs from you ☺️ .. you have to release songs once 6 months .. we are waiting song's 😍 .. please accept my message ☺️

    • @jaanum8577
      @jaanum8577 2 года назад

      Nie English tagaleyaa aa vurulo nerchukunnavu ranapuudu avasama Nie chetta English

    • @jaanum8577
      @jaanum8577 2 года назад

      Watch spoken English videos 🤣

    • @naveenkalleda
      @naveenkalleda 2 года назад +1

      Supab

  • @GantayChandu
    @GantayChandu 7 месяцев назад +1

    Monika spru thank 🎉🎉

  • @suryaraogoka5092
    @suryaraogoka5092 2 года назад +1

    Yadav gari voice ki nenu fidha ayyippoya

  • @naresh4bharat
    @naresh4bharat 2 года назад +5

    రాము భాయ్... తార్ గోగ్ ఘన్ ఆచ్ చ.. బెస్ట్ ఆఫ్ లక్ 👏👏💐

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 года назад +32

    Ramu rathod vere level voice soooo sweet 💖💖💖💖💖💖💖💖💖

  • @mmohan3462
    @mmohan3462 Год назад +7

    Chinna ramulamma song... అద్భుతం❤❤❤❤

  • @swamypakalapati9162
    @swamypakalapati9162 2 года назад +1

    Ramulamma song ki sudeer rashmi dance chesthe yentha mandiki chudalani vundhi

  • @govindbhanu641
    @govindbhanu641 2 года назад +58

    Mounika u r voice super

  • @chinnarigariviswanatha269
    @chinnarigariviswanatha269 2 года назад +178

    ఇద్దరూ కలిసి బాగా చాలా చాలా చాలా బాగా పాడారు

  • @rekhakarthikyadav3964
    @rekhakarthikyadav3964 Год назад +2

    Super ramu rathod anna

  • @dev-j4w
    @dev-j4w Год назад +1

    Telangana Yaasa , Paata....👌

  • @jammulasrikanth4364
    @jammulasrikanth4364 2 года назад +54

    సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల యదగుళ్ళు ఉగుతుండే అనే పాట కూడా సూపర్ ❤❤❤

    • @BeeradarmaraiuBujji
      @BeeradarmaraiuBujji Год назад +1

      🎉😅
      🤩😉💞💟💖💝❤️‍🩹❤️💚🤞💌🥳🥰🥰🤩😜🤪🤑😘❣️💕💞🧡❤️‍🩹🇦🇷

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 года назад +34

    Ramu Rathod superb talent superb presentation good luck boss God bless you both Singers.

  • @tageeruleelamohan
    @tageeruleelamohan 2 года назад +25

    ఈ పాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఆంత బాగా పాడారు. అర్థాలు పాట రాసిన వారు బాగా రాసారు.

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 9 месяцев назад +1

    రాము చిన్నరాములమ్మ పాట చింసి పడేచావు సూపర్ బేస్ట్ అఫ్ లక్

  • @mbalaswamy3598
    @mbalaswamy3598 Год назад +1

    Love you❤ Ramu

  • @devusavathgopalnayak9001
    @devusavathgopalnayak9001 2 года назад +21

    Ramu Anna topu nuvvu 👌👌👌👌

  • @sailuch2446
    @sailuch2446 Год назад +1

    Mounika.super. lyke

  • @yallaiahvootukuri1496
    @yallaiahvootukuri1496 Год назад +1

    ఈ రోజుల్లో సినిమా పాట ల కన్న ప్రైవేట song super ❤

  • @GMahesh-lg9is
    @GMahesh-lg9is 2 года назад +8

    ఇలాంటి సాంగ్స్ వినడం మనకు ఎంతో అదృష్టం

  • @manjunaths2107
    @manjunaths2107 2 года назад +76

    Fantastic singers both of You 🙏💐

  • @rajiniballe9405
    @rajiniballe9405 2 года назад +10

    Iam ur fan ramu gaaru .......I love ur voice nd songs❤️❤️🥰😍

  • @santoshbnv9137
    @santoshbnv9137 2 года назад +1

    మౌనిక వాయిస్ హిలెరియస్