SENIGA CHENLA NILABADI CHETHULIYAVE DJ VERSION 2 || FULL SONG 4K || NEW DJ FOLK 2024 JANU LYRI e96tv
HTML-код
- Опубликовано: 12 май 2024
- #janulyridjsongs #janulyrifolksongs #latestfolksongs2024 #janulyrifolksong #janulyridjsongs #JogulaVenkateshNewFolkSongs #janulyrisongs #latestfolksongs #folksongs2024 e96tvfolksong #e#jogulavenkateshnewfolksongs #janulyrifolksongs #asiyafolksong #djlinga #JAANULYRIRAJESH
SENIGA CHENLA NILABADI CHETHULIYAVE || DJ VERSION 2 || FULL SONG || NEW DJ FOLK 2024 JANU LYRI
Producer : Santhosh Yadav
Lyrics : AVARDHUTHI LAKSHMAN ANNA
Music : Venkat Ajmeera
Singer's : Ashwini - Jogula Venkatesh
Cast : Janulyri -Rajesh
Dop : Harish Patel
Dj Mixing : Linga
Choreography : Shekar Virus
Editor & Di : Ajay Rangu
Posters : Sagar MudiRaaz
For more Details Contact Us
For Your Personnel Interviews And Business - Brand Promotions
Email : avetv89@gmail.com
Facebook :
profile.php?...
Instagram :
e96tv_media?igs...
Contact : 6301 475 967
#E96TVMedia - Видеоклипы
లావు గా ఉన్నా కానీ అందరూ లవ్ చేసేలా చేశావు bro డాన్స్ 👏
Bro dhi ma vlg a
👌👌👌👌👌👌
Super 😊
😅😅😊
Loveaaaa😮😮😮😮
మనోడి డాన్స్ నచ్చిన వాలు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👏
❤❤
Super
both are super dancers
@@srinivasdorepalli785lllqlQ
Rrrjuryjjjyyjjjjjytjjjtjjjhihjjjjjjjrtjjeej@@srinivasdorepalli785
𝐎𝐬𝐚𝐦 𝐏𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 𝐁𝐲 𝐓𝐞𝐚𝐦 🔥
డాన్స్ చేయడానికి బాడీ తో సంబంధం లేదని ఫ్రూప్ చేసావు బ్రో 👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💯👌
"జాను" కంటే మనోడి డ్యాన్స్ సూపర్..! పాట మాత్రం నీ డాన్సు కోసమే చూస్తున్న బ్రో, Talent ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించావు.!!
kadha assal highlet dance mathram athandhii
Same bro nenu kuda
True br nenu ade cmnt cheddam anukunna... 😂🎉
@@avi8141😮😮😮😊😮😊😮😊😮😊😊😮😊.
Nen kuda Rajesh fan ఐపోయ e dance tho
తమ్ముడు ఈ పాట డీజే అనేది ఒక్క ఎత్తు అయితే ఇందులో డాన్స్ అనేది నీ ఎత్తు❤❤❤❤❤❤❤
😂😂
😊p
😊😊😊
@@chandrashekarsatta8630😊😊😊
😊😊😊ppp😊
అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెపుతున్న ఎన్టీఆర్ లావుగా ఉన్నపుడు అలాగా చేసారు. మీరు అలాగె చేసారు బ్రదర్
Same nenu NTR fan
ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు లైక్ హియర్🎉🎉
E😂😂❤❤❤❤❤❤❤❤😂😂😂😂🎉😢😮
@@chetanchetu8769zzzzze bv
43
❤@@Ashokreddy654
డాన్స్ మూమెంట్స్ కోసం మళ్లీ చూడాలి అని అనిపించింది అనే వారు like కొట్టండి
😢
G@@SHRUTHIPATELMIDIVELLI
p00@@SHRUTHIPATELMIDIVELLI
À@@user-zn2nf1en3r
బ్రో నీకోసం ఎన్ని చూడాలి వామ్మో .....కళ అనేది ఎవరో ఒకరి సొత్తు కాదు అని చెప్పడానికి నువ్వే నిదర్శనం .ఆల్ ద బెస్ట్ ❤
ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం మీరు మాత్రమే బ్రదర్. Great job 👏👏👏💐
Yenni sarlu chusina chudali anipistundi one time kantee yekkuva sarlu chusinavvallu yentha madhi ❤
It's me mounika
20 Times chusanu nenaythe
@@kaparlamounika1497❤❤
@@kaparlamounika1497Hloo
40 times ❤
జాను పక్కన ఎవరు డాన్స్ వేసిన వాళ్ళని డమినేట్ చేస్తుంది అలాంటిది జాను ని నువ్వు డమినేట్ చేసావు గురు. చాలా బాగా చేసావు డాన్స్
Janu dance rotine
😮45
Bro s @@bhansib6631
😅 red JB@@sagarvarmaperka703
అన్నా నీ డ్యాన్స్ మాత్రమ్ వేరే లెవెల్
N T R అన్నని చూస్తూ వున్నటుంది ❤❤
❤❤❤❤
@@RamtenkilingaiahRamtenkilingaiaAa\IPkp"l"lla😊😊😊😊😊😊Al😊
Super dance super song ❤❤❤
Jr ntr2
ఒకప్పటి జూనియర్ ఎన్టీఆర్ లా చేశావు బ్రో❤❤❤❤❤
ఇ పాట మాత్రం బ్రదర్ డాన్స్ కోసమే చూసాను ఎన్ని సార్లు చుసిన బ్రదర్ డాన్స్ కోసమే చూస్తాను. డాన్స్ మాత్రం ఇచ్చి పడేసాడు 🕺🏻🔥🤙🏻
Jaanu dance kante bro dance kosam chusina vaallu like cheyandi
Jaanu puli dance
Narendra
Insta aipoyindhi ippudu ikkada kuda modhalu pettaraa 😂😂😂
నా లాగా ఇ పాట కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో ఒక లైక్ వేసుకోండి ✅
Ee song malla malla vene vallu okka like vesukindi ❤😍💥💥💥💥
నాకు తెలిసి ఇదే మొదటి సారి కావచ్చు ఫోక్ సాంగ్స్ లో హీరోయిన్ ని హీరో డామినేట్ చెయ్యడం ❤ Supperb Dance Brother 👏
బొద్దుగా వున్న కూడా భలే ముద్దుగా చేసావ్ అన్న, నీ డాన్స్ కోసం 10 టైమ్స్ చూసిన
Wow super dances
B hi se😅💝
Ye zb I am in a badha undakapovu me estam
😊😅
Super bro
లడ్డూ లా చాల బొద్దుగా ఉన్న నీ స్టెప్స్ చాల అందంగా చేశావ్ బ్రదర్
Yes😊
టాలెంట్ ఎవడి సోతు కాదు కదా
@@user-fv3uc8ty8faà
అబ్బబ్బ ఎన్ని సార్లు చూసిన కూడా బోర్ కొట్టట్లేదు భయ్యా చాలా బాగా చేసావ్ డాన్స్ ❤️❤️❤️❤️❤️🤝🤝🤝🤝👌👌👌👌👌
Ppppppppp
Karimnagar vallu oka like vesukondi
Tyuuiypppp0ppppppp0h
😮ዩ😅
అందరూ Dancers ని మెచ్చుకుంటున్నారు కానీ వీళ్ళు ఇంత అందంగా ఇంత గొప్ప గా చేయడానికి కారణం శేఖర్ వైరస్ అన్న... ఈ పాట కు కరెక్ట్ స్టెప్పులు వీళ్లతో వేయించడం సూపర్ అన్న... నీ స్టెప్పులుకు సలాం శేఖర్ అన్న.... అసలు నువ్వు film industry లో ఉండాలి అన్న... పెద్ద హీరో లు ఈ స్టెప్స్ వేస్తే బాక్స్ ఆఫీస్ బద్దాలే... ఎప్పటికి అయిన ని స్టెప్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళు వేయాలి అని కోరుకుంటున్న 🙏
బ్రొ నీ డ్యాన్స్ మాత్రం next లెవెల్
ఒకప్పటి jr. ఎన్టీఆర్ డాన్స్ గుర్తొస్తుంది 😮😮😮😮
Wow hero dance expression super
బ్రో డాన్స్ చింపిండు ♥️♥️🔥♥️♥️
బ్రో మీరు లావుగా ఉన్న కానీ.... డాన్స్ మాత్రం..... 👌🏾👌🏾👌🏾👌🏾
🙏👍👏
Okappudu jaanu lyri dance kosam chusedhanni kaani first time Mee dance ishtam thoti chusthunna Anna nee dance
వీడియో స్టార్టింగ్ నుండి
ఇండిగ్ వరకు కళ్లార్పకుండా
నీ డాన్సునే చూస్తున్నారు Bro
అంత లావుగా ఉన్నా
మై మరపించేలా సూపర్ గా
డాన్స్ చేశావు Bro 👌💯👌
ఈ పాట కేవలం నీకోసమే దాదాపు 50 సార్లు చూసాను bro, సూపర్ డాన్స్ చేసావ్ bro Full of Energy 🤝🔥
All the way from 🇬🇧 London 🧡
మనోడు లావున్న డాన్స్ మాత్రం ఇరగదీసిండు 👌 Fresh Steps, Rocked 🎉
Credit Goes all the team :
Singers 👌
Choreography ❤
Locations 🫶🏻
Beats ( 🎧) Music 🔥
Cinematography ✨
Overall Killed the Show !
L😊
Jai Telangana
Jaanu kante mana laddu Bhai dance సూపర్.. ఇరగదీశాడు.. నీ డాన్స్ కోసమే 20 టైమ్స్ చూసాను brother ❤❤❤❤❤❤ Lovely performance ❤❤❤❤❤
Personality laavunna dance baaga chesaru bro and sis ❤❤❤❤❤
బ్రో నీవు డ్యాన్స్ ఇచ్చిపడేశావ్ అలాగే జాను సూపర్ గా చేసింది ❤❤❤
Ko
Super chyesavu annaiah elanti videos enka chala chyeali andulo Meru dance chyeali super ante super vundi annaiah wonder annaiah meru ❤❤
Rajesh Anna Super chesnavv.. aa grace aa dance chimpesnavv ... 👏👌🔥 Janu akkane dominate chesnav anna 👌🔥
అన్నా ఈ పాట 100 సార్లు కన్నా ఎక్కువే విన్నా dance కోసమే అన్న లావుగా ఉన్నాకాని చాలా బాగా చేసావ్ అన్నా
Nijam thammudu More than 100 time's chusi unta e song for your dance Rajesh and 2days ki oka sari na what's app Status ga pedhanu e song antha estam thammudu e song congratulations and all the best for your upcoming Song's
❤❤
జాను ఎపుడు రోటీన్ స్టెప్స్ వేస్తుంది bro నీ డ్యాన్స్ మాత్రమ్ హైలెట్ keep top😊
బ్రో మచిగా డైట్ చెయ్ హీరో అవుతావ్🎉🎉🎉
Bro only ne dance kosam nenu oka 70 Times chusina bro song only ne dance super bro ❤
1st time janu lyri ni chudaledh broo..Song lo ne dance highlight 👌👌..With expression 👍👍
Real bro nennu ayite a Dence chusa
oka star hero laga dance vesav bro ❤❤❤
Dance matram miru superbga chesaru bro
Edii old song entha mandi kii telusu friends😊
Me
Naku thlsu
🤞🤞🤞🤞
Mala mala release cheysi dobuthunaru....chusey vallu pichivalu andulo nenu kuda
Nenu e song 2016 lo vina
Kirrak dance ఎన్నీ సార్లు చూసిన కన్నార్పకుండా చూడాలనిపించే సాంగ్
లడ్డన్నా...నువు సూపర్ పో..
Lovely dance
Nee dance ki nenu gulam kottestaa anna emanna chesavaa mind dengindhi 🎉🎉🎉😮😮👍👍🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥
One time kanna yekuva sarllu Vina vallu like cheyandi ❤❤
Epatiki 17 times
@@hema_devilgirl143 super 🥰
5 times 😅
❤❤qsdjwtrwittw
70 time
రాజేష్ అన్న డ్యాన్స్ కోసం ప్రతిరోజూ ఒకసారి అయిన సాంగ్ చూస్తాను 💙
Anna super dance నేను కూడా ట్రై చేస్తా
Kekaa laa cheysaav bro...champeysaav nee grace steps tho..💥💥😎😎🔥🔥
అన్న ఒక్క Ntr fan గా చెప్తున్న నీ డ్యాన్స్ చూసి అప్పట్లో ఎన్టీఆర్ అన్న డాన్స్ గుర్తుకొచ్చింది❤🔥🫂❣️
❤❤❤💯🔥
Jai NTR ❤
Jai N T R
Telangana CM 🔥 NTR
Jai ntr.....👑
ఏం ఎనర్జీ బ్రో. తనకి తగ్గ ఎనర్జీ తో చేశారు సూపర్
Wow nice dance janshi garu
Super song and super dance
I love folk songs 😍😍🔥
Wow 😳 క్రేజీ మ్యూజిక్ తో పాటు తగ్గకుండా డ్యాన్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ నెంబర్స్ కి❤
ఈ పాట హీరో కోసమే చూడాలి ఏం ఎనర్జీ బ్రో సూపర్ డాన్స్ 🔥
Song super. అన్నా dance మాత్రం superb అన్నా. ఇరగదీసినావు అన్నా.సాంగ్ and dance superb.
Janu akka super
అంతకుమించి డాన్స్ చేసావు బ్రో, జాను లిరి డాన్స్ ను పొగరుగా చేసేది కానీ నువ్వు డాన్స్ అంటే ఇలా చేయాలి అని సూపర్ గా చేసి అందరూ మెచ్చుకునేలా చేశావు బ్రదర్
Asifabad vallu like cheyyandi
Koutala 🔻
Bro midhi akkada
Kaghaznagar
Madi SAWARKHEDA
Amma valadi i vanjeri
Kagaznagar hi
Nice song Bro😍
Abbai dance matram maatalallo chepaalem broo super ❤❤❤❤❤❤❤❤❤❤
ఇన్నాళ్లకు janu నీ మించిన డాన్సర్ వి దొరికావ్ 👌 బ్రదర్ చాలా బాగా మరియు స్పీడ్ గా చేసావ్ 🥰💐
జాను లిరి డ్యాన్స్ common గా చూస్తుంటాం చాల బాగా చేస్తది......
బట్...
ఈ సాంగ్ లో బ్రదర్ పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అంతే🎉🎉❤❤❤❤
S bro
సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బ్రదర్ ❤❤నెల్లూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు..మీ కృష్ణ యాదవ్
Anna. Dance. Akka dance...matram. Kekka...🥵💕
సాంగ్ ఒక లెవెల్ అయితే మీ డాన్సు వేరే లెవెల్..❤❤❤
Oka ammayi expressions ni dance ni dominate cheshav bro , really you are a great dancer❤❤❤ great future ahead congratulations 🎉
ఎనర్జీ 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️❤❤❤bro
సూపర్ డ్యాన్స్ బ్రో 👍 కొత్త అమ్మాయి అయితే బాగుండు నీకు జోడి పాత
Brother ni dance 👌 2days lo 20times chusa song super undi dance super o super
సూపర్ బ్రో సంగారెడ్డి వాళ్ళు like వేసుకోండి
First time ammai ni chudakunda Nunnu ni dance ni chusa bro 🔥 Excited ❤ Finally Ammai kuda Bane undhi 😁❣️
బ్రో నీ డాన్స్ సూపర్
సాంగ్ అహితే సూపర్ 👌... మీ డాన్స్ అహితే మైండ్ బ్లోయింగ్ bro.. ఏమైనా ఎనర్జీ హా... కిరాక్ అంటే కిరాక్ డాన్స్ 👌👌ఏమైనా ఎనర్జీ హా ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది సాంగ్.. కెమెరా. కోరేయేగ్రాఫర్ ఎడిటింగ్ అహితే 👌👌 all the best 💐💐bro..!
ఇరగదీసావ్ బ్రో నీ డాన్స్ పర్ఫార్మెన్స్❤❤❤
సూపర్బ్ bro
Super bro aem dayans super anthey 👌👌👌👌👌👌
ఫాస్ట్ సెలెప్ ఫాస్ట్ అంతే మైండు పోయేది అన్న వేరేలాగా అనీ పించింది 💥💥💥
Ma Raaju Ganiki Oka❤🔥 Like Veskondi Frndsss
Lavu ga unna kani andharu love chessala cheshavu bro Dance super nice 🎉🎉👏👏
తమ్ముడు మంచి భవిష్యత్ ఉంది నీకు..నీ డ్యాన్స్ సూపర్...ఎన్ని సార్లు చూసానో,ఇంకా చూడాలనిపిస్తుంది.....❤❤❤❤❤
3:35 bgm దగ్గరా అచ్చం ఎన్టీయార్ అన్నా ల కనిపించవు అన్నా వేరే లెవెల్ పో చించేశావ్ అంతే మాములుగా అడలే సూపర్ సూపర్ సూపర్ ఈ సాంగ్ కి నిన్ను ఎవరు బీట్ చేయలేరు శేఖర్ అన్నా కొత్త కపోస్ ని ఊపు తగ్గేదెలా 🎉🎉🎉❤❤
అబ్బబ్బబ్బా ఏమి యాక్టింగ్ బ్రో ఈ సాంగ్ నీ వల్లనే హిట్ 15 టైం చూసిన ఓన్లీ నీ యాక్టింగ్ నీకు డాన్స్ అదరహో అదుర్స్😊😊😊
This is my second post lyrics and music Dance energy levels expression timings Mind blowing ❤❤❤
పల్లెటూరు పాటలు వినేవాళ్ళు లైక్ 👍
Hah
😢 0:14 0:22 😅
❤❤❤🎉🎉🎉😊😊😊
Perfect Jodi dance..best of luck
Dance mathram iraga deesav bro 😍👌🏻 janu kuda ee song lo kothaga kanipinchindhi attractive looks
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్లు లైక్ వేసుకోండి
Supar song bro
Every day oka 100 times vintunna o my god m song ra babu vinnakodhi vinalanipisthndi wate dance hero vere level
డ్యాన్స్ మాస్టర్
Hi🎉🎉🎉🎉😢😢😢
Shekar virus@@user-pi1sy1ib9j
@@user-pi1sy1ib9jin nj me kill kkkkkkj8ii88jkkki8 kill kkkkkkjkkkk8888jj😅
డ్యాన్స్ ఎక్ నెంబర్ ఇది డ్యాన్ అంటే 😊😊😊
Me dance nijanga superrrrŕrr anna nuvvaithe chala baga chesthunnav
Tractor lo e song petti road midha pothunte vurlo జనాలు అందరు manalne chustunaru
Thank you❤❤
Daily repeat song edhe❤❤❤
Made for each other
జాను కి జరగాలి మళ్లీ పెళ్లి
Ame ki all ready babu unnadu and eppudu thanu thana life happy ga leed chesthundi kada enduku meru porsnal life tuch chestharu
😂@@hemalathahemalatha875
@@hemalathahemalatha875 financially ame bagane undhi kaani papam ameki personal ga kuda relaxation kaavali kadha andhuke annanu జాను కి జరగాలి మళ్లీ పెళ్లి ani