ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం
సెలయేర్లు పారుతున్నయో తెలియదు గానీ ఈ పాట వింటుంటే గుండెల్లో వీణలు మోగుతున్నాయి సూపర్ సాంగ్ DJ శివ అన్న.. ఈ కామెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్ మై ఫ్రెండ్స్ ❤️💚💛
ఇంత చక్కటి పాట రాసిన రచయితలకు పాటను ఆలాపించిన గాయని గాయలకు డిజె శివ గారికి నటీనటులకు తెలంగాణ తరఫున వందనములు ఇంత చక్కటి రాగము సినీ ఫీల్డ్ లో కూడా వినలేదు గాయని గాయులకు ప్రత్యేక వందనములు
నిజంగా ఈ పాట ఎంతో బాగుంది శివ గారు మీరు మంచి సింగర్ అవతారు.అలాగే కెమెరా మెన్ సూపర్. ఈ పాటకి ఇంకో మేజిక్ మీరు ఎంచుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది.ఎంత చక్కగా చేసింది ఈ పాటకి.మీరిద్దరూ పోటీపడి ఈ 100% న్యాయం చేశారు.మన తెలుగు ఇండ్ర స్టి కి ఒక మంచి సింగర్ ఒక మంచి హీరోయిన్ దొరికి నట్టే dj శివ గారు.
చిత్రీకరణ 100 💯 నటీనటులు 100 💯 సాహిత్యం 100 💯💯💯💯💯💯💯💯💯💯 అమోఘం అద్భుతం గా వుంది. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వినసోంపైన సంగీతం. మంచి పాటలు ఆదరణ పొందవలే.
బావ మరదలు మధ్యలో ఉన్న ప్రేమని మరియు సరసాలని చక్కగా వివరించాడు & పల్లెటూరి అందాలను సూపర్ గా చూపించాడు ముఖ్యంగా పాటలోని భావం చాలా అర్థవంతంగా ఉంది మొత్తానికి పాట చాలా చాలా బాగుంది దీని కోసం శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు..♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👌
నిజం చెప్పాలంటే నాది ఇదే పరిస్థితి నేను లారీ డ్రైవర్ కావడం వల్ల నాకు నా మరదలు దక్కలేదు కానీ ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా మరదలు పక్కనే ఉన్నట్టుగా ఫీలింగ్స్ వస్తుంటాయి అందుకేనేమో ప్రతిరోజు నైట్ పూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఐదు నుంచి 10 సార్లు పాట వింటూ పాత జ్ఞాపకాలు ని గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ జీవితం సాగిస్తుంట ఈ పాట రాసినందుకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు
పెళ్లి కాక ముందుఅందరి పరిస్తితి ఇదే కానీ పెళ్లి అయిన తర్వాత కథ వేరే ఉంటది..... ఇప్పుడు వచ్చే ప్రతి పాట మన కోసమే రాసినట్టు ఉంటది. తర్వాత పాటలన్నీ ఇంకో రకంగా ఉంటాయి..... ఏదేమైనా పాట మాత్రం బాగుంది......
ఈ పాటలో అద్భుతమైన, కల్మషం దరిచేరని సాహిత్యం ఉంది.. తెలంగాణ పల్లె పదాల సవ్వడి జాలువారింది.. పాట వింటూ ఉంటే మనసు ఉప్పొంగిపోతూంది.. బృంద సభ్యులందరికీ అభినందనలు.....
తెలంగాణ సాహిత్యం తెలుగు భాషకు గర్వకారణం.. ఇలాంటి పాటల ముందు సినిమా పాటలు పనికిరావు.. వినసొంపైన సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న సాహిత్య కళాకారులు అందరికీ శతకోటి వందనాలు.,🙏🌷❤️
ఈ పాట విన్న వారి జీవితంలో అహ అని అనుకున్న పాటలలో ఈ పాట మొదటి వరుస లో ఉంటది అనడానికి ఎలాంటి సందేహం లేదు.... సెలయేరు పరుతుంటే టీమ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు.... 🎉🎉
ఏమి తీశారు సార్ పాట! మీ అందరికి పాదాభివందనం. చక్కని వాయిస్, చక్కని అర్ధం ఉన్న పదాలు, రచన మ్యూజిక్ సూపర్! అమ్మాయి అబ్బాయి అందం లో నటనలో కేకా! డైరెక్షన్ అద్భుతం 👌👌👌💐🙏
స్వచ్ఛమైన పల్లెటూరు గాలి🌿☘️🪴🍀 పల్లెటూరు🌻🌾🌴 అందాలు స్వచ్ఛమైన తెలుగు పాదాలు అందమైన ప్రేమ💞 పాట విన్నాకొద్ది వినాలనిపిస్తుంది పాటకు మీరిద్దరూ చాలా బాగా కుదిరారు 💞 👌👌 ఈ పాటకు పని చేసిన వారందరికీ ధన్యవాదాలు 🙏🙏💐💐💐💐💐
పాట వర్ణించడం చాలా అద్బుతం. మరదలు బావకు చెప్పుతుంది అన్నలు ,వదినలు,కోడళ్ళు వస్తున్నారని. బావ అంటున్నాడు చితిలో కూడా నీ తోడు ఉంటానని నాతోపాటు ఉంటావా చివరివరకు. కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నా బావ మరదలు మధ్య ప్రేమ కలుపుతుంది.
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం ,ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా
For More Latest Updates
Follow Me on Insta [ DJSHIVA VANGOOR ]
instagram.com/djshivavangoor.official/
we are always with you bro, all the best for next project(pallakilo puthadibomma)👍👍👍
Anna. Part2 appudu
Aswam song brow
Anna wynk music lo song upload cheyara please 💚
For the first time oka private song ki fan ayyanu bro
ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...
Thankyou ♥️
Y
❤7AsAs1 Essa Quick@@djshivavangoorofficial
Nijam bro
😊😊😊😊😊😊😊😊❤❤
DJ శివ గారు పాటతో పాటు పల్లె ప్రకృతి అందాలను కూడా చాలా అద్భుతంగా తీశారు..సూపర్...
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం
Tnq bro
Thanks bro
🙏🙏🙏tq brother
🙏🤝
Thank you❤ bro
మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మీ పాట ని వర్ణించడానికి మాటల్లేవ్.... అద్భుతం entair టీం 💐💐💐💐❤️❤️❤️❤️
Tq ♥️
ఎంత ప్రేమతో రాసారు అన్న ఈ పాటని
ఈ పాట కోసం కష్టపడిన వారి అందరికి
హాట్సాఫ్.....🙇🙇🙇
Mahender Sir kalam nundi jari padina maro animuthyam KMR Music Channel
Supar
Super, song
Hii
@@madhavimudiraj you
సెలయేర్లు పారుతున్నయో తెలియదు గానీ ఈ పాట వింటుంటే గుండెల్లో వీణలు మోగుతున్నాయి సూపర్ సాంగ్ DJ శివ అన్న.. ఈ కామెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్ మై ఫ్రెండ్స్ ❤️💚💛
Super anna song nice ......😍❤️👌👌👌👌👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
@@shirishaenjamoori7850 ... Tq
Super hero of india
@@laxmanj7540 .. Tq
Super song
అద్బుతమైన సాహిత్యం...... చక్కని గళం..... వినసొంపైన గానం...... .. గుండెకు హత్తుకునే గేయం.... నా తెలంగాణ జానపదం...
తెలంగాణ జానపదం ఇంకా వైభవంగా వెలగలి🕉️🤝
నేను లారీ డ్రైవర్ ని ఈ సాంగ్ డైలీ నైట్ పూట రెండు మూడు సార్లు వింటా ఇప్పటికి ఈ సాంగ్ కనీసం 200 సార్లు పైనే విని ఉంటా నా ఫేవరెట్ సాంగ్ ఇది
ముల్కల మహేందర్ నా స్నేహితుడు ...పాట చాలా బాగా రాసావు మహేందర్... ఇలాంటి పాటలు మరి ఎన్నో రాయాలని ఆ దేవుని కోరుకుంటూన్నాను
Supppppprrrrrr song annayya eppudeppudu
vostunda ani chustunna
Anna mahender sir no kavali
మాటల్లో వర్ణించలేని అందమైన పదాలు.. సంగీతం సమకూర్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా..
Keep it up 👍👍👍
అటువై ఇటు పోయి పాట వింటున్న పాట వినకపోతే మనసులు పడతలేదు
ఫస్ట్ టైం జీవితం లో ఒక పాట కోసం వెయ్యి కండ్లతో ఎదిరిచూడడం..... అద్భుతం.... 🔥🔥🔥🔥🔥🔥
Same bro
Jock cheyaku ra babu
Same
Yes bro ❤️
Nijam bro nenu kuda wait chesamu
Thanks
నీ పాటలతో దునియని దుమ్ము రేవుతున్నావ్ అన్న...! love your songs
💪👌👌👌
Love kadhu like prema ki istaniki theda ledha
@@dvateluguchannel1655 పాటల్ని ప్రేమించడం తప్పా pspk గారు
జీవితంలో ఇలాంటి పాటలు విన్నప్పుడే, కనీసం అప్పుడప్పుడు అన్న మనసుకు మనశ్శాంతి లభిస్తుంది, ధన్యవాదాలు మీ కృషికి💐🙏
Hu hub
😍😍
👌👌👌👌yes ❤👏🤝🤝🤝all
@@sudagonikhistaiah2768;
@@shivakumaretikala3750 aa
సినిమాల్లో వచ్చే పాటల కంటే ఇలాంటి సాంగ్స్ ఎక్కువ మనసుకు నచ్చుతాయి .
S
Avnnuuu❤
Yesssss
Yesssssssss
Avunu🔥🔥🔥♥️
పాట రచయిత కు పాదాభి వందనం. పాటకు ప్రాణం పోసిన గాయకులుకు , సంగీత దర్శులకు వందానాలు.w పాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది❤ ధన్య వాదములు
అమ్మాయి వాయిస్ మాత్రం వేరే లెవెల్...♥️👌
మరియు ఆక్టింగ్ చేసిన అమ్మాయి కుడా సూపర్ వుంది 😍
Yes bro😍
మొత్తానికి నీ చూపు అమ్మాయిల మీద ఉంది🤣🤣
@@malleshthalandi1980 😂
@@malleshthalandi1980 vacchindayya pathitthu.. nuvvedho chudanattu 🤣😁
Exactly 💯
బావ మారుదల్లా ప్రేమ ...మన భాషలో ఉన్నా తియ్యదనం అంత ఈ పాటలో పెట్టి రాసిన మరియు పడినవారికి అభినందనలు...🎻❤️🎶👌👌👌
Super song anna
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న
Champesav anna
Ss. Super song bro
Super comment
Same problem bro
Avnuu bro song vituuvute vinali aanepisthudi super song bro
ఇ పాట ఎన్ని సార్లు చూసిన ఆశ తిరలేదు! ఇ పాట రచన, సింగెర్స్, సంగీతం, డైరెక్షన్, నటి నటుడు, నటన & అందమైన రూపం ఒక అద్భుతం 👌👍🙏🫡
తెలంగాణ పాటమ్మా తల్లి కి పాదాభి వందనాలు 🙇♀️🙇♀️🙇♀️
Ok
Nice song
😮
తెలంగాణ అంటేనే గానం ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అనడానికి ఈ పాటే ఒక నిదర్శనం
Yes
Super song
Super song
@@ARUNKUMAR-th8qu SUKRAM 🥰
👌👌👌👌
తెలుగు సాహిత్య ఎంత అద్భుతం.
పువ్వల వల్లే చక్కగా కూర్చిన పదాలు..
నటి నటుల హవా భావాలు ❤️❤️❤️❤️
అద్బుతం 🙏🙏
Excellent song
50 సార్లు కంటే ఎక్కువ మంది విన్న వారు ఎంత మంది ఉన్నారు???
1000 sarlu vinanu
అద్భుతమైన పాట. పాట రచన, స్వరకల్పన, గానం, నటన, కెమెరా, లొకేషన్స్, ఎడిటింగ్ అన్ని రంగాలలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు 💐💐👍👍
సాంగ్ ఎంత బాగుందో వీడియో అంత బాగుంది👌👌 ఇలాగే మరెన్నో మంచి పాటలతో రావాలని ఆశిస్తూ మీ టీమ్ అందరికీ అభినందనలు 🌹🌹🌹🌹🌹
ఎన్ని సార్లు విన్నా ఆ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్💚💚💚💗💗💛💛💛🖤🖤💜💜💝💝💝💝💝💝💝💯💯💯💯
ఈ పాట ఏన్ని సార్లు విన్నా కదిలే సెలయేరు లాగా ....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ గా ఈసాంగ్ పాడినారు ,సూపర్ గా కంపోజ్ చేశారు.....💙💚💛🧡🌺🌹🏵️
సూపర్ గా ఉంది ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది
@@ksragrimallatmakur92 and we é3
@@ksragrimallatmakur92 yes❤️❤️💜💜💛💛💚💚❤️❤️💝💝
ఈ పాట వింటుంటే ఎన్ని బాధలు ఉన్న మర్చిపోయేలా చేస్తుంది.చాలా ఇష్టం ఈ పాట అంటే నాకు.thank u so much writer ke enka song padina vallaku
సూపర్ శివ.
నెమలి కన్నులు, బంగారు కుసుమాలు, పచ్చ జొన్నలా కంకులు,నల్ల కలువలమీద నాటు తుమ్మెద వంటి అద్భుతమైన పదాల అల్లికతో, సుందర మందార మాల రచన గానం...
అమృతం అనే మాటకు ఈ పాట చాలా చక్కగా సరిపోతుంది...
అమృతం కంటే మధురానుభూతిని పంచింది మనసుకి...
పాట రాసిన కలం🪶
పాడిన గళం🌀
సంగీతం
తెలంగాణ మాండలికం
చూడముచ్చటైనా పల్లె ప్రకృతి
సాయి షర్వాని అందం
పాటకి అనంతమైన అందాన్ని ఇచ్చాయి✨️🌺
Lyric Writer "Mahender" sir
Nice lovely music 🎶 🎵 👌 ❤ 😍
Chala bagundhi song
Pila super
* శర్వాణీ (Sharvani)
Not షర్వాని
వంద కంటే ఎక్కువ సార్లు విన్న తర్వాత కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది .....❤
పాట వింటుంటే మనసుకి హాయిగా ఉంది స్వచ్ఛమైన ప్రకృతి లోని పదాలతో మమేకమై మనసులోని ప్రేమను వ్యక్తికరించే తీరు superb ఇలాంటి పాటలు కదా మనకు కావాల్సింది
Lp jy6
కోనసీమ కొబ్బరి అందాలు తెలంగాణ తీయని స్వరాలు 🇮🇳 🎵🎵🙏
పాట రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి నా పాదాభివందనాలు
Not kona seema That khammam Ts
@@ravivartyikbbhj756 కోనసీమ రా pulka
@@ravivartyikbbhj756evadra nv bevars
ఇంత చక్కటి పాట రాసిన రచయితలకు పాటను ఆలాపించిన గాయని గాయలకు డిజె శివ గారికి నటీనటులకు తెలంగాణ తరఫున వందనములు ఇంత చక్కటి రాగము సినీ ఫీల్డ్ లో కూడా వినలేదు గాయని గాయులకు ప్రత్యేక వందనములు
Yasmin and
Next leavel
నిజంగా ఈ పాట ఎంతో బాగుంది శివ గారు మీరు మంచి సింగర్ అవతారు.అలాగే కెమెరా మెన్ సూపర్. ఈ పాటకి ఇంకో మేజిక్ మీరు ఎంచుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది.ఎంత చక్కగా చేసింది ఈ పాటకి.మీరిద్దరూ పోటీపడి ఈ 100% న్యాయం చేశారు.మన తెలుగు ఇండ్ర స్టి కి ఒక మంచి సింగర్ ఒక మంచి హీరోయిన్ దొరికి నట్టే dj శివ గారు.
ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది. .❤సూపర్బ్
చిత్రీకరణ 100 💯
నటీనటులు 100 💯
సాహిత్యం 100 💯💯💯💯💯💯💯💯💯💯
అమోఘం అద్భుతం గా వుంది.
హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వినసోంపైన సంగీతం.
మంచి పాటలు ఆదరణ పొందవలే.
Yes lyric was great
With deapth meaning
Super 👌👌👌👌👌
100
Raju
Raju
మనసంతా నిండినదో...... ఈ పాట
మధిలోంచి పొనన్నదో..... ఈ పాట
😍 Superb sang...👌👌
బావ మరదలు మధ్యలో ఉన్న ప్రేమని మరియు సరసాలని చక్కగా వివరించాడు & పల్లెటూరి అందాలను సూపర్ గా చూపించాడు ముఖ్యంగా పాటలోని భావం చాలా అర్థవంతంగా ఉంది మొత్తానికి పాట చాలా చాలా బాగుంది దీని కోసం శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు..♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👌
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤
Bro nenu oneday lo 10 times vinna...
@@rameshj2329llll
Iam ❤
.
😋
😜a@@MaroGrant
❤❤❤❤❤❤😂😂
ఈ పాట ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంత బాగుంది చాలా గ్రేట్ బ్రో ఈ పాట మాకు అందించినందుకు
💐తెలుగు రాష్ట్రాల మెప్పు పొందిన ఈ సెలహేరు పాట ఓ అద్భుతం Congratulations 🥳💯 Shivanna 💖💖😎
Thankyou ♥️
Very good song
నా తెలంగాణ కోటి రతనాల వీణ.!
ఈ పాట కోటి మధురానుభూతుల జాన..!!
Vote he coteshan bro superrrrrrr❤
Yaa
🙏🙏
Super
Super
Super song🎼
Lyrics👌❤️
పాట విన్నంతసేపు మనసులో ఉన్న అన్ని భాదలు, ఆలోచనలు మరిచిపోతారు...❤
All the best to entire team👍👏
Super song
Supersong
2025 lo chushinavaru like vesukodi❤
మరుగు మందు పెట్టి మలుపుకున్నట్టు ఉంది😃😃 ఎందన్న ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతాలేదు. ఈ పాట వింటే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంది.🌷❤️❤️🥰🥰😍😍.love you bro😍😍
Ll
Yes
కరెక్ట్ గా చెప్యారు బ్రదర్
ఈ సాంగ్ వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది సూపర్ ఉందన్న సాంగ్ 👌👌👌❤❤💐💐
Super
ఇలాంటి జానపద పాటలు పాడలి అంటే..,
పల్లెటూరులో పుట్టిన ఆణిముత్యాలకు మాత్రమే సాధ్యం..!
నాకైతే ఈ పాట చాలా ఇష్టంఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు❤❤
పాట చాలా మంచిగా ఉంది. ఇంత మంచి పాటను రూపొందించిన డిజె శివ వంగూర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు... 💐😍💐
Super
ఈ పాటని ఇంత బాగా పాడిన సింగర్లుకు నా యొక్క అభినదనలు ...!
యాక్టర్స్ చాలా బాగా చేశారు
సాంగ్ మాత్రం చాలా హిట్టు అవుతుంది అన్న 100% గా
చాలా అద్భుతంగా రాశారు పాడిన వాళ్లకు రాసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా బాగుంది పాట🙏👌
Thankyou ♥️
నిజం చెప్పాలంటే నాది ఇదే పరిస్థితి నేను లారీ డ్రైవర్ కావడం వల్ల నాకు నా మరదలు దక్కలేదు కానీ ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా మరదలు పక్కనే ఉన్నట్టుగా ఫీలింగ్స్ వస్తుంటాయి అందుకేనేమో ప్రతిరోజు నైట్ పూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఐదు నుంచి 10 సార్లు పాట వింటూ పాత జ్ఞాపకాలు ని గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ జీవితం సాగిస్తుంట ఈ పాట రాసినందుకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు
నెమలి కన్నుల దానివే ఓ పిల్లా
నెలవంక తీరున్నావే ఈ వేళ..!
❤️
వాహ్... ఏం రాశారబ్బా పాట...❤️❤️❤️
Ss bro
Sooper
పాటకు ప్రాణం పోశారు.... మీ గాత్రం తో...
వింటూనే ఉండాలని ఉంది... ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను
సమయం తిరిగి రాదు రాలేదు. ఊహల్లో ఉండకుండా. ఒక్క పాట రూపంలో. ని కష్టాన్ని తెలుగు ప్రజలకు అందించిన మీకు. పాట విన్న ప్రతి ఒక్కరికి..ధన్యవాధాలు....
Thanks bro
A
Em pata e pata vintunta na manasu chala relax itunde
Tq bro
@@varmachala8497 super bro
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది నిజంగా తెలంగాణ సాహిత్య కళాకారులకి పాదాభి వందనం
కృషితో నాస్తి దుర్భిక్షం,మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ పాట. పదామృతం,గానామృతం, నాయనానందం, శ్రవణానందం మొత్తంగా మీ పాట మధురామృతం.
Mee varnaku meemu dashoham aienam
మీ మాటల పలుకులు ప్రేమామృతం.. సంధ్యారాణి గారు..
Thank you sir/ madam
Sir good
అద్భుత గీతం
పెళ్లి కాక ముందుఅందరి పరిస్తితి ఇదే కానీ పెళ్లి అయిన తర్వాత కథ వేరే ఉంటది.....
ఇప్పుడు వచ్చే ప్రతి పాట మన కోసమే రాసినట్టు ఉంటది. తర్వాత పాటలన్నీ ఇంకో రకంగా ఉంటాయి.....
ఏదేమైనా పాట మాత్రం బాగుంది......
May be
😅😅😅
Nv super mawa
😁
aavunu bayaa nv chepindhi nijame
తెలుగు జానపదం లో ఉన్నంత కమ్మదనం ఇంకా ఏ భాష లో ఉండదు అనిపిస్తుంది ఇలాంటి పాటలు విన్నపుడు ❤️🙏
👌👌👌👌👌
Superrrrr ga undi song
Part 2 tarvata evaru vintunnaru ❤
ఈ పాటలో అద్భుతమైన, కల్మషం దరిచేరని సాహిత్యం ఉంది.. తెలంగాణ పల్లె పదాల సవ్వడి జాలువారింది.. పాట వింటూ ఉంటే మనసు ఉప్పొంగిపోతూంది.. బృంద సభ్యులందరికీ అభినందనలు.....
పచ్చనైనా ఈ పవిత్రమైన ఈ పల్లె ప్రేమ పాట చిరకాలం నిలిచిపోతుంది.
అందరికీ ఆత్మీయ అభినందనలు ❤️❤️❤️🙏👏
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా
I am in TamilNadu...this song repeat mode for me...nice.. I wish to this song will Palyed...Big screen of good Village subject...
తెలంగాణ సాహిత్యం తెలుగు భాషకు గర్వకారణం.. ఇలాంటి పాటల ముందు సినిమా పాటలు పనికిరావు.. వినసొంపైన సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న సాహిత్య కళాకారులు అందరికీ శతకోటి వందనాలు.,🙏🌷❤️
100% I agree with you.
తెలుగు అనండన్నా చాలా సంతోసిస్తాము...ఎందుకో బాధవుతుంది
❤️❤️
100%😍😍😍
Yes L
ఆఫీసు నుంచి వచ్చిన తరువాత ఈ సాంగ్ వింటే చాలు అంతే అదే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది 😍❤️❤️
Superb lyricz👌
Superb song😍
Yes really
Anna avaru aiena thelugu lo lyrics petandi
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఉన్నది శివన్న 💐💐💐💐
ప్రాసతో కూడిన అచ్చమైన తెలంగాణ యాసలో జానపద గీతం...చాలా బాగుంది...Go ahead...👍😍😊
ఈ పాట విన్న వారి జీవితంలో అహ అని అనుకున్న పాటలలో ఈ పాట మొదటి వరుస లో ఉంటది అనడానికి ఎలాంటి సందేహం లేదు.... సెలయేరు పరుతుంటే టీమ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు.... 🎉🎉
Super hats off
పాట వింటునంత సేపు గుండె పులకించిపోతుంది,చెప్పారని ఆనందం కలుగుతుంది మనసులో..
మంచి పాట అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు....
ఆ అమ్మాయి అందానికి ఈ పాటకి వంక పెట్టినోడు మనిషే కాదు...
లిరిక్స్ రాసిన వారికి నా పాదాభివందనాలు.
Super song ❤🎉❤❤❤❤
100 సార్లు విన్నా కానీ ఇంకా వినాలి అనిపిస్తుంది ❤❤
తెలంగాణ మట్టిలో మాణిక్యమణులు జానపదాలు.. ఈ పాట అందులో మాణిక్యం కంటే ప్రేమగా గొప్పగ వుంది..
ఏమి తీశారు సార్ పాట! మీ అందరికి పాదాభివందనం. చక్కని వాయిస్, చక్కని అర్ధం ఉన్న పదాలు, రచన మ్యూజిక్ సూపర్! అమ్మాయి అబ్బాయి అందం లో నటనలో కేకా! డైరెక్షన్ అద్భుతం 👌👌👌💐🙏
Ammai chala bagundi expression's mathram nice heroin Nijanga song ki Baga set Indi hero ki Enka mecup veste bagundu
❤aveja bhandhrunhi
నా తెలంగాణ యాస భాషకు యావత్ ప్రపంచం
తల వంచక తప్పదు
జై తెలంగాణ...
Very nice brother
Super song
అన్న నీ ను తెలుసుకున్న దాన్ని బట్టి ఆంధ్ర వ ల్లు తెలంగాణ వైపు చూస్తున్నారు పటలో ఈడ నాటు కోడి రుచులు తగ్గలేదు అక్కడ hybrid పాటలు ఉన్నాయి
మన భాష అంటే అలాగే ఉంటుంది🤝🤝🤝
నా తెలంగాణా కోటి రాతణాల వీణ
ఇప్పటికీ 50 సార్లకు పైగా విన్నాను చాలా అద్భుతం ఈ పాట
Same lekkalenni times vinnanu
నాకు లెక్క లేదు బ్రో
స్వచ్ఛమైన పల్లెటూరు గాలి🌿☘️🪴🍀 పల్లెటూరు🌻🌾🌴 అందాలు స్వచ్ఛమైన తెలుగు పాదాలు అందమైన ప్రేమ💞 పాట విన్నాకొద్ది వినాలనిపిస్తుంది పాటకు మీరిద్దరూ చాలా బాగా కుదిరారు 💞 👌👌 ఈ పాటకు పని చేసిన వారందరికీ ధన్యవాదాలు 🙏🙏💐💐💐💐💐
20 years back na sweet memories gurthuvoatunavi e pata chusthunty
💞 ఈ సాంగ్ వింటుంటే తెలంగాణ సంస్కృతి మనలో ఉంటుందని తెలుస్తుంది💞
ఈపాట వినపుడల నా మరదలు గుర్తుకు వస్తుంది నిజంగా.ఈ పాట రాసినవారికి శతకోటి.వందనాలు
Papam mari daaniki ఎవడు gurthosthunnado😂😂
@@thalarlanikhil7637 bro 🤣🤣🤣
Same bro
100కంటే ఎక్కువ ఈ పాట చూసాను విన్నాను చాలా బాగుంది. సాంగ్ . కoపోజ్ కెమెరా ఎడిటిండ్ లిరిక్స్ సూపర్బ్
Nenu oka ammaine ,,kaani ammailakey eershya puttela undi e ammaii,,chakkani chandamama la undiiii,,song is awesome
😂
Prathi ammai ki inko ammaini chuste eershya raavadam sahajame 😂😂😂😂
సినిమాలకు , సినిమా పాటలకు పోయేకాలం దగ్గరకొచ్చింది..😉😉
Sss
S
Chinima patala epati paatalu e patalaku kaali gotiki saripavu
మీ పాట కోసం ఎంతో ఎదురుచూసాము.
మా ఎదురుచూపులు వృధా కాలేదు
పాట అద్భుతంగా ఉన్నది.
ఆమాయి చాలా బాగా ఆక్ట్టింగ్ చేసిందీ సూపర్ చెలేమా❤️❤️
పాట చాలాబాగా పాడారు
ఈ వీడియో అనీసార్లు చూసినా. చూడాలి అనిపిస్తుంది.సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thankyou ♥️
Uhu thinna8u
Anna song yemannunda super👌 bro i like this song ma papaku13months i song vinte dance 💃adutadhi
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకునే వాళ్ళు లోక లైక్ వేస్కోడి ❤
ఈ సాంగ్ ని ఎంత ఇష్టంతో ఎంత passion తో తీసారో ఏ ఒక్క second scene చూసిన అర్థం అవుతుంది, ప్రతీ ఒక్క సన్నివేశం చాలా premium చాలా అందంగా ఉంటది
Ur
జనంలో పుట్టిన పాట జానపదం..
జానపద గీతానికి తిరుగులేదని చాటి చెప్పిన ఈ పాట అద్భుతం.
సరళమైన సాహిత్యం. విన సొంపైన సంగీతం. ధన్యవాదములు 🙏🏼🙏🏼
Superrrr🎉🎉
పాట వర్ణించడం చాలా అద్బుతం.
మరదలు బావకు చెప్పుతుంది అన్నలు ,వదినలు,కోడళ్ళు వస్తున్నారని.
బావ అంటున్నాడు చితిలో కూడా నీ తోడు ఉంటానని నాతోపాటు ఉంటావా చివరివరకు.
కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నా బావ మరదలు మధ్య ప్రేమ కలుపుతుంది.
Ammayee baagundhi
Ame expresation super gaa vudhi
Song super gaa vundhi
Nature gurinchi paadutu banddam gurinchi chepputundru
Im
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం ,ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా
❤
Super anna im lingam yadav banjara hills
😢
@@deshallingamyadav6754
Nice words bro
❤❤❤
ఆహా ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే... కమ్మనైన పల్లె పాట... మధురంగా ఉంది పాట వినసొంపుగా హాయిగా ఉంది... super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అద్భుతమైన చిత్రీకరణ,పాట🎉🎉🎉🎉
బావ మరదలు ప్రేమని ఎంతో బాగా చూపించారు పాట రూపంలో రాసిన వారికి పాడిన వారికి ఆల్ ద బెస్ట్ ✊🇮🇳✊🌹🌹🌹🌹🌹🙏
Yes
Nise songs
Nice
Yes
777 సార్లు విన్నాను ఇప్పటి దాకా ...అయిన ఈ పాట మీద మోజు పోవడం లేదు ...పోతుంది అనే గ్యారంటీ లేదు ....అంతలా నచ్చింది నాకు 👌👌👌👌👌
🤦🙏
👌
Dr sxa ho hpgl
😎
🙄🙄
ఎక్సలెంట్ సాంగ్ ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ... లిరిక్స్ సూపర్.. కంగ్రాట్యులేషన్స్ అందరికీ. 👌👌👌🙏🙏🙏
Mani and sravani iddaru chala Baga chesaru. Meeku chala bright feature undi . All the best for u ❤❤❤❤😍🥰