AGAMMA AGARADHE RADHAMMA DJ FULL SONG | LASYA SMILY | HANMA B| SHEKAR VIRUS | THAKITA SHOW | SRINU B

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • AGAMMA AGARADHE RADHAMMA DJ FULL SONG | LASYA SMILY | HANMA B| SHEKAR VIRUS | THAKITA SHOW| VENKAT AJMEERA
    STAY TUNED TO WATCH DORA SIR WEB SERIES ON - THAKITA MOVIES
    SUBSCRIBE - / @thakitamovies
    TO WATCH DORA SIR WEB SERIES SONGS - CLICK BELOW
    BARRELA PEDA FULL SONG- • BARRELA PEDA FULL SON...
    PATHA INUPA SAAMAN - • PATHA INUPA SAAMAN FUL...
    Presented By Thakita show
    Music :Venkat Ajmeera
    Lyrics :Kalyan Sumithra
    Choreographer : Shekar virus
    Casting : Hanumanthu (9502269796), Lasya smily
    Dop : Shiva velupula,
    Editing : Adarsh patel
    DI : Rangu Ajay
    Making &Stills : Yaku. B
    Singers : Boddu Dileep, Battu shailaja
    Dj : Mahesh chinthalbori, Nani nirmal
    Posters : Rocky
    *TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
    *SEO EXPERT
    *AUDIO PLATFORM - DISTRIBUTION
    *CMS SUPPORT
    *PROMOTIONS
    *CONTENT SUPPORT
    *BRANDING
    *24×7 SUPPORT
    *GUARENTEED RESULTS
    Special Thanks to
    Jagan
    Madhu
    Laddu music
    Naresh
    DL Ram
    Challenge music Mahesh
    Ismart krishna
    Lokesh Kadali
    #AGAMMAAGARADHERADHAMMADJSONG #LASYASMILYDJSONGS
    #THAKITASHOWDJSONGS #HANUMANTHUDJSONG
    #VENKATAJMEERA #SRINUB
    #LATESTDJFOLKSONGS #NEWDJFOLKSONGS
    #THAKITASHOWAGAMMAAGARADHEDJSONG
    #LATESTDJSONG #DJSONG #DJVERSION
    #RADAMMADJ #THAKITASHOW #AGAMMAAGARADHE

Комментарии • 3,8 тыс.

  • @vinod_vk045
    @vinod_vk045 6 месяцев назад +2819

    Song dance super and waiting for dora sir webseries in “thakita movies”
    ruclips.net/video/Z5b-y4paOEQ/видео.htmlsi=Auqxqw2cpNEpJ85L

  • @pujaripawan3061
    @pujaripawan3061 6 месяцев назад +4746

    కోట్ల రూపాయల తీసుకుంటున్న హీరోలకు అలాగే కోట్ల రూపాయల తీసుకుంటున్న హీరోయిన్లు ముఖ్యంగా హీరోయిన్లు మీ డ్రెస్సులు చెత్తా ఎక్స్ పోజింగ్ కి దండం మా బతుకులు అలాగే ఓవర్ యాక్షన్ డ్యాన్స్ మాస్టర్ మీ తిక్క తిక్క స్టెప్పులు ఇంకా మానేయండి ఈ పాట చూసి మీరందరూ నేర్చుకోండి ఆ డ్యాన్స్ కానీ ఆ అమ్మాయి డ్రెస్ వేసుకున్నా విధానం పాట కానీ సినిమా కానీ ప్రతి ఒక్కరూ చూసే విధంగా వుండాలి

  • @anilani3061
    @anilani3061 6 месяцев назад +272

    తెలంగాణ జానపదానికి ఊపిరి పోసెలా పద పదంలో ఒక అర్థం వుంది...అది మన భాషలోని యాసలోని గొప్పతానికి నిదర్శనం......🎉

  • @rajeshchepuri7332
    @rajeshchepuri7332 2 месяца назад +4

    M: ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    F: పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, సిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే...
    F:ఆగంటే యెట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ట ఎం చేస్తవో, నీ మాయ మాటలతోటి నన్నే మొత్తంగా బందిస్తవో...
    M:ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    సోయగాల నీ సుపులతో సొమ్మసిల్లంగా మత్తు సల్లినవే, ఇల్లు జాడ మరిచి నీకోసమే కాపుకాచి ఎదురు చూస్తుంటినే...
    F: నన్నింక మెప్పించి నీ ప్రేమలో దించి నీవైపుకే నన్ను మల్లిస్తివి, నా నీడ నా తోడు నడిచిపోయేనే, ఈ తీరుగా నేను నువ్వైతినే...
    M: వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గురుతులు,
    వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గురుతులు...
    నీకు నాకు మధ్య సాక్ష్యంగా మిగిలెను ఈ పంచ భూతాలు
    ఈ పంచ భూతాలు...
    F: పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    మనసిచ్చిన నీకు మాటిచ్చిననమ్మ మనసారా మనువాడుకుంటనని పది కాలాలు గుండెల్లో దాసుకుంటానే నిన్ను విడిచి నేను యెడబోనాని...
    F: నీ కౌగిట్లో సరసంగా చేరుకొని నా తనువంతా నీకే పంచుకుంట, జన్మంతా నీ చెంత ఉండిపొగ నా బతుకంతా నీకే ఇచ్చుకుంట...
    M: ఈనాటి అనుబంధం యేనటిదో అంటూ మనమింత మురిసిపోగా,
    ఈనాటి అనుబంధం యేనటిదో అంటూ మనమింత మురిసిపోగా
    జన్మ జన్మాలకే ఇట్ట విడిపోని బంధాన్ని ఆ దేవుడు ముడి వేయగా, ఆ దేవుడు ముడివేయగా...
    ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    F:పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, సిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే...
    F:ఆగంటే యెట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ట ఎం చేస్తవో, నీ మాయ మాటలతోటి నన్నే మొత్తంగా బందిస్తవో...

  • @CreativeThinksAtoZ
    @CreativeThinksAtoZ 6 месяцев назад +215

    Song *Chala* Bagundhi 💚
    Keep Moving *Like* this

  • @droneviews-x2t
    @droneviews-x2t 6 месяцев назад +2930

    ఇంస్టాగ్రామ్ నుంచి వచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @rocksthunder6309
    @rocksthunder6309 4 месяца назад +2

    Mee District Name Cepandhi Bro 😊😊

  • @rajluckybeats9531
    @rajluckybeats9531 6 месяцев назад +28

    కొరియో గ్రాఫర్ తోపు అన్న సూపర్ స్టేప్స్ డాన్స్ చూస్తూ ఉండచ్చు అలా చేశారు

  • @srinivasarava3576
    @srinivasarava3576 6 месяцев назад +31

    ఈ పాటకి coriography చాలా బాగుంది music కూడా చాలా బాగుంది కెమెరామెన్ కూడా బాగా తీశారు ఇప్పటికీ 10 సార్లు చూసాను చాలా బాగుంది lyric writer kuda బాగా రాశారు పాటని చాలా చాలా బాగుంది సూపర్

  • @sharonraj6773
    @sharonraj6773 3 месяца назад +5

    Marvelous singers
    Amazing lyrics
    Extraordinary choreography
    Eye feast dance
    Heartful smiles of the cast
    Great music
    Frame at 2:35 💥🔥
    Whole song 👌
    🔂

  • @siddanikishan8934
    @siddanikishan8934 6 месяцев назад +492

    కండ్లు కాయలు కాసెల ఎదురు చూసి ఇప్పుడు కండ్ల నిండ చూస్తున్న ..చాలా భాగుంది పాట...అందరికీ మహా శివరాత్రి శుభాాంక్షలు

    • @ShankarN-y5x
      @ShankarN-y5x 6 месяцев назад +5

      😅😮😢😢😢😢😢😢😢😢

    • @kolarakesh5312
      @kolarakesh5312 6 месяцев назад

      ​@@ShankarN-y5x😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @gnagarajuraju4408
      @gnagarajuraju4408 6 месяцев назад

      ​@@ShankarN-y5x😢❤

    • @itsmeshiva8029
      @itsmeshiva8029 5 месяцев назад +7

      Ela osthay bro elanti matalu masthu cheppinav❤

    • @BanothVinoda-vj1kc
      @BanothVinoda-vj1kc 2 месяца назад

      😮😮​@@ShankarN-y5xl

  • @bhaskarbhaskar5313
    @bhaskarbhaskar5313 6 месяцев назад +100

    డాన్స్ మాస్టర్ మాత్రం 100%సూపర్..మిగతా డాన్సర్స్ సూపర్ గా చేశిర్రు మంచి లొకేషన్ చూసుకున్నారు మొత్తం.100%సూపర్

  • @SarveshJoga
    @SarveshJoga 4 месяца назад +2

    Super super ..... ఆ డాన్స్ కి ఆ సాంగ్ కి సూపర్. మీ పర్ఫామెన్స్ కిర్రాక్ వేరే లెవెల్.......❤❤❤❤❤❤❤🎉🎉🎉 ఇన్నిరోజులు ఏక్కడ వున్నారు అన్న 🎉🎉🎉మాటల్లో చెప్పలేక పోతున్న సూపర్ ఉంది డాన్స్ & సాంగ్.....❤❤❤❤

  • @sammaiahgodugu1115
    @sammaiahgodugu1115 6 месяцев назад +21

    టోటల్గా సాంగ్ చాలా బాగుంది కొరియోగ్రఫీ కాస్ట్యూమ్స్ లాస్య స్మైలింగ్ ఫేస్ ఈ పాటకి హైలెట్స్❤❤❤

  • @nagarajudursheti3493
    @nagarajudursheti3493 5 месяцев назад +18

    ఏం శేఖర్ విరోస్ భాయో... సంపేశావ్.... స్టెప్స్ తో...... ALL THE BEST BROTHER🎊❤️✌🏻

  • @nagarajupolagoni4531
    @nagarajupolagoni4531 27 дней назад +5

    Lyrics and music hero and heroine superb 🎉

  • @Indianphotography454
    @Indianphotography454 6 месяцев назад +34

    Part 2 release cheyyandi brothers. ... ఇదే పార్ట్ 2 పాటలు కావాలి అనేటోళ్లకు లైక్ వేసుకోండి. ..🎉🎉

  • @partymusic6727
    @partymusic6727 6 месяцев назад +8

    Choreography extraordinary asalu ❤

  • @kodipigantikarunakar630
    @kodipigantikarunakar630 Месяц назад +5

    Choreography super❤❤❤

  • @kadasusampath3735
    @kadasusampath3735 5 месяцев назад +201

    ఇన్ని రోజులు ఎక్కడున్నర్ర నాయన చంపేసార్ర మాటల్ లేవు చూసుడే 👌👌👌

  • @innocentboy2855
    @innocentboy2855 6 месяцев назад +58

    సినిమా రేంజ్ లో కొరియాగ్రాఫర్ చేశారు బ్రో

  • @TheViki009
    @TheViki009 4 месяца назад +4

    Choreography adharkotadu ayya ❤❤❤❤❤ cinema level

  • @lingaiahkommanaboia8925
    @lingaiahkommanaboia8925 6 месяцев назад +29

    డ్రెసిగ్ వేరే లెవల్ 👌👌👌❤

  • @dasarisridhar7860
    @dasarisridhar7860 6 месяцев назад +40

    కొరియోగ్రాఫి వేరే లెవల్ లో ఉంది, కొరియోగ్రాఫి తొ నే పాట హిట్ కొడుతుంది.

  • @swamypallerla728
    @swamypallerla728 Месяц назад +3

    Kalyan garu sang supar written

  • @sathipandu143
    @sathipandu143 6 месяцев назад +6

    Simple supperb asalu maind lo nudi povadam ledu e song aa choreography 👌👌👌👌👌👌

  • @bheemdarling8195
    @bheemdarling8195 6 месяцев назад +10

    Queen Dance kirak ......❤ super experience cute Smile ....❤.... super hit song....❤👌🤗

  • @bandarisrinuvas2044
    @bandarisrinuvas2044 3 месяца назад +7

    ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టడం లేదు పో ❤❤

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 6 месяцев назад +232

    హీరోయిన్ డాన్స్ సూపర్ స్మైల్ వేరే లెవెల్ లో వుంది డ్రెస్సింగ్ కూడా సూపర్

  • @venkyvenky3022
    @venkyvenky3022 6 месяцев назад +71

    అబ్బా.. కొరియోగ్రాఫర్ ఎవరు అన్న ఇచ్చి పడేసాడు..... ❤❤👌👌మాములుగా లేదు అసలు

  • @kammariprashanth1458
    @kammariprashanth1458 3 месяца назад +146

    10 . సర్లకన ఎక్కువ చూసేనా వాలు ఒక్క లైక్ వేయండి..

  • @rajum2092
    @rajum2092 6 месяцев назад +9

    Choreography excellent, Heroine merupu theega lekka undi, dance steps kothaga movie ki ye matram theesiponattu undi all the best thakita show

  • @rajeshpallikonda8125
    @rajeshpallikonda8125 6 месяцев назад +11

    ఈ సారి వినాయకచవితికి దుమ్ము లేపేస్తాది ఈ ఇయర్ ఈ సాంగ్ వేరే లెవల్ ఎక్కడ డీజే ఉన్న అక్కడ ఈ సాంగ్ పక్క తగ్గేదేలే 🔥🔥👌👌

  • @rajeshvenkata333
    @rajeshvenkata333 4 месяца назад +6

    ఏమి మ్యూజిక్ కొట్టారు బయ్యా, అలాగే నైస్ కోరియోగ్రఫీ కీప్ ఇట్ అప్...😊

  • @Alishettyraviteja
    @Alishettyraviteja 6 месяцев назад +2157

    రాజమౌళి సినిమా కోసం ఎంత ఎదురు చూస్తానో అంతకంటే ఎక్కువగా ఈ పాట కోసం ఎదురు చూశా నేను ఎదురు చూసిందానికి ఫలితం దక్కింది సాంగ్ వేరే లెవెల్ 👌🏻👌🏻👌🏻

    • @luckyrathod1
      @luckyrathod1 6 месяцев назад +49

      Anduke manam vinukabadi pothunnam😂

    • @BadavathHarilal-u1w
      @BadavathHarilal-u1w 6 месяцев назад +23

      Yes bayya

    • @alluvamcalluvamc7249
      @alluvamcalluvamc7249 6 месяцев назад +9

      😂avnu brother

    • @nareshburra6081
      @nareshburra6081 6 месяцев назад +6

      Yes bya nenukuda

    • @vijaybanjaravideosandaudio8234
      @vijaybanjaravideosandaudio8234 6 месяцев назад +1

      హనుమంతు అన్న ,నృత్యం ఇలంటి లో ఎప్పుడు చూడలే , నేచురల్ ప్రదర్శన ఐకానిక్ అల్లు అర్జున్ ప్రారంభించండి 🎉🎉❤❤

  • @anshushekar
    @anshushekar 6 месяцев назад +16

    Choreography excellent......no words.....😍🔥

  • @UmeshHarsha
    @UmeshHarsha 3 месяца назад +4

    రీసెంట్ folk సాంగ్స్ లో ఎక్కువ వింటున్న సాంగ్ ఇదే నేను అయితే... చాలా నచింది 💞💞

  • @rameshjakkula4312
    @rameshjakkula4312 6 месяцев назад +19

    Heroin costumes Superb♥️ and Choreography nice 👍

  • @saiinala6235
    @saiinala6235 5 месяцев назад +67

    ఇన్నిరోజులు folk సాంగ్స్ వేరు ఇది వేరే level అన్న... సూపర్ మ్యూజిక్ అండ్ choreography 👌🏻 asalu mind lo nundi povadam leduuu.?

  • @BabaiAbbaiFolkStudio
    @BabaiAbbaiFolkStudio Месяц назад +2

    సూపర్ సూపర్❤❤❤❤

  • @banothuvamshinaik3941
    @banothuvamshinaik3941 6 месяцев назад +5

    Dance moves are awesome bro....variety gaa chaala baagunnay dance steps ...👌👌👌 Super super superrrrrrrrr

  • @nandhutvtelugu6818
    @nandhutvtelugu6818 6 месяцев назад +100

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని మరోసారి.... నిరూపించిన మీ టీం కు సలాం కొట్టాల్సిందే.....

  • @RAJESHTHOTA143
    @RAJESHTHOTA143 3 месяца назад +2

    సూపర్ ❤❤❤❤🎉🎉🎉

  • @dheerumusical
    @dheerumusical 6 месяцев назад +10

    Shekar virus garu సింపుల్ స్టెప్స్ తో స్టైలిష్ గా కొరియోగ్రఫీ చేశారు I like it
    SP Folks

  • @Maheshbaby977
    @Maheshbaby977 6 месяцев назад +8

    సూపర్ సాంగ్ big music directo srinu bhai 🎉

  • @auragoniprashanth6417
    @auragoniprashanth6417 Месяц назад +2

    Ne choreography ki hats off bro❤

  • @rameshpower8346
    @rameshpower8346 6 месяцев назад +9

    Congretchulation hanumanthu nice performance choreographer clean, simply performance ,
    good choreography🤝 good luck all💐 Srinu anna waiting for takita show......? nd heroin all very best maa...!💐👍

  • @surisurendra6768
    @surisurendra6768 6 месяцев назад +167

    Two times kante ekkuva sarlu vinnavallu oka like ichukondi

    • @rameshrishi9968
      @rameshrishi9968 6 месяцев назад +1

      Em.pani ra meku em comments lu evi

  • @moviz4546
    @moviz4546 4 месяца назад +4

    Music super dance also

  • @pashokkumar6141
    @pashokkumar6141 4 месяца назад +238

    ఈ పాట వంద సార్లు చూసిన అయినా బోర్ కొట్టలేదు చూడాలి చూడాలనిపిస్తుంది

  • @nenesurya674
    @nenesurya674 6 месяцев назад +949

    అదేంటో సినిమాల్లో పాటలు చూస్తే హీరోయిన్ శరీర భాగాలు చూస్తాం.. కానీ ఫోక్ సాంగ్స్ లో హీరోయిన్ ఫేస్ మాత్రమే చూస్తాం.. చాలా బాగా చేసారు అందరూ

    • @bujje_mudirajbrokenheart7424
      @bujje_mudirajbrokenheart7424 6 месяцев назад +44

      నిజమే బ్రో నువ్వు చెప్పింది❤ ఎంతైనా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఆ లెక్క వేరు🤍✊🏿

    • @RajuPalabiendla
      @RajuPalabiendla 6 месяцев назад +17

      Yes bro

    • @choppadandiprashanth4584
      @choppadandiprashanth4584 6 месяцев назад +10

      Nijam bro❤

    • @vijaybanjaravideosandaudio8234
      @vijaybanjaravideosandaudio8234 6 месяцев назад +1

      Fact cheppinav brother bommali 😊😊😊😊😊😊😊🎉

    • @Adivappa0099i
      @Adivappa0099i 6 месяцев назад +9

      Yes

  • @Sanju-d7u
    @Sanju-d7u 4 месяца назад +18

    ఈ మధ్య వచ్చిన తెలుగు జానపద పాటల్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది❤❤❤.

  • @shivakallem6575
    @shivakallem6575 5 месяцев назад +12

    అల్లే టూరి పాటలు మనసు ఎంతో అనాధంగా ఉంటుంది ఇది కధ మన తెలంగాణ సంస్కర్రుతి ❤

  • @naresht2652
    @naresht2652 6 месяцев назад +31

    ఇ సాంగ్ 100k తప్పకుండా రీచ్ అవ్వుతాది 🎉🎉 సూపర్ సాంగ్ ❤

  • @vishnudopathiofficial1312
    @vishnudopathiofficial1312 4 месяца назад +8

    నాకు తెలిసిన సినిమా డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు ఈయొక్క పాట సినిమాలో వచ్చేలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తా కాని కొరియోగ్రాఫీ అతనే ఉండాలని కోరుకుంటున్నా ఇలానే కొరియోగ్రాఫీ ఉండాలని కోరుకుంటూ.......
    ప్రేమతో..మీ_విష్ణు కుమార్ దోపతి

  • @bharathjunagari9789
    @bharathjunagari9789 6 месяцев назад +12

    ❤️ Smily నువ్వు డాన్స్ ఎమ్ 😍చేస్తావ్ లే అనుకున్న కానీ దుమ్ము దులిపేశావ్ పో ఒక్క స్టెప్ insta లో బాగా ట్రెండ్ అవుతోంది. డ్రెస్సింగ్ స్టైల్ సూపర్.శేకర్ అన్న😊 ఇచ్చి పడేశావ్ పో❤

  • @chandus3094
    @chandus3094 6 месяцев назад +11

    Enni saarlu chusina thanivi theeratle malli malli chudalanipisthundi bcz ammai kosam costume designer evaro gani hatsoff

  • @anjaneyulupusala-h6f
    @anjaneyulupusala-h6f 3 месяца назад +3

    ennisarlu chusinaa chudalanipisthundi

  • @rajaramg2374
    @rajaramg2374 6 месяцев назад +9

    Daily e dj version video song kosam search chestuntanu eroju chusha finally. Mastu mastu ga thisharu brooo. Choreography and dj dance vere vere level

  • @sammaiahsmart254
    @sammaiahsmart254 6 месяцев назад +7

    Songtho patu dance bagundhi ముక్యంగా ammai dressing style chala ante chala bagundhi great further ammai

  • @MobinMobina-cq9jh
    @MobinMobina-cq9jh 4 месяца назад +7

    Super dance nice song❤❤❤❤

  • @MR...NS200
    @MR...NS200 6 месяцев назад +14

    Emanna undha anna song KCPD anthe matallev 2:20 minutes ki vache music 🎵🎵 ayithe keka undi. i loved it keep it up for more guys 👌❤❤👏👏

  • @SIDDUSHRIYAAN
    @SIDDUSHRIYAAN 6 месяцев назад +8

    I felted for this song. And I exicted, such a wonderful lyrics.The choreography is amazing, beautiful and morales.
    I proud to be a Telangana citizen.❤❤❤
    I wish you entire team to congratulations for this supper hit folk DJsong to gave us.

  • @ghanshyamganshyam1137
    @ghanshyamganshyam1137 22 дня назад +33

    కోటి రత్నాల వీణ నా తెలంగాణ ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు అనేవారు మనకు పాటలు రాయడం రాదని మంచి మంచి పాటలు రాస్తున్నారు ఈ పాట ఎంత బాగా రాశారు జై తెలంగాణ

  • @MrKiran-ow1yz
    @MrKiran-ow1yz 6 месяцев назад +8

    M. choreography.. bro chimpi ..denginav 🎉

  • @yadagiriyadagiri7967
    @yadagiriyadagiri7967 6 месяцев назад +10

    సూపర్ సాంగ్ డాన్స్ excellent kirrack DJ❤dance coreagraphy very very good👌👌👌

  • @lakshmiganesh7129
    @lakshmiganesh7129 3 месяца назад +3

    Nice song 😍 super undi hiroen 😘 super undi ❤

  • @banjarastarsridhar424
    @banjarastarsridhar424 6 месяцев назад +396

    అబ్బా.. కొరియోగ్రాఫర్ ఎవరు అన్న ఇచ్చి పడేసాడు..... ❤️❤️👌👌మాములుగా లేదు అసలు..

  • @malleshgiri7370
    @malleshgiri7370 6 месяцев назад +6

    అన్న సాంగ్ వేరే లెవెల్ ఉంది ఈ సాంగ్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సాంగ్ కిరాక్ ఉంది

  • @josnanaveenyenugandhula2302
    @josnanaveenyenugandhula2302 3 месяца назад +2

    Excellent song nd choreography ❤

  • @chaitu6741
    @chaitu6741 5 месяцев назад +19

    పాట చాలా చాలా బాగుంది 👍
    డ్యాన్స్ 🤩
    డ్రస్సింగ్ 👍
    ఆ expretions 🤩🤩😎
    More songs plz 🙏

  • @rajkumar-r7
    @rajkumar-r7 6 месяцев назад +9

    Heroine exprations Vera level ❤

  • @ajaybabu6666
    @ajaybabu6666 4 месяца назад +4

    పాట లో ప్రాణం వుంది
    పది కాలాలు పాటు పదిలంగా వుంటుంది ప్రతి మనసులో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mukeshbanala9525
    @mukeshbanala9525 6 месяцев назад +7

    నా హృదయ పూర్వకంగా చెపుతున్న సింగర్ డ్యాన్స్ మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు కెమెరా మన్ మరియు ఎడిటర్ అందరూ త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కనిపిస్తారు ❤❤❤❤❤❤

  • @maheshyelaboina5496
    @maheshyelaboina5496 6 месяцев назад +7

    ఈ సాంగ్ కోసం చాలా రోజులవుతుంది wait చేస్తున్నాం finally ఈరోజు రావడం చాలా సంతోషం ఈ సాంగ్ డైలీ 10 టైమ్స్ చూస్తాను ప్రోమో finally full song vachindhi song మాత్రం సూపర్ normal ga folk songs వినడానికి బాగుంటాయి but e song చుడానికి కూడా బాగుంది సూపర్ సూపర్ ఇదరు బాగా చేశారు డాన్స్ ❤🎉 all the best to team అలాగే మరెన్నో మి వీడియోస్ సాంగ్స్ రవళి అని కోరుకుంటున్న

  • @sai_kiran
    @sai_kiran 4 месяца назад +2

    Nice choreography....Simple and elegant steps....😊
    Nice costumes.... 👏

  • @prashanthgoud5608
    @prashanthgoud5608 6 месяцев назад +46

    కొరియోగ్రఫర్ ఇచిపడేసవ్ బ్రో

  • @crazythoughts5997
    @crazythoughts5997 6 месяцев назад +8

    Super dance choreography chala bagundi🎉

  • @bikkulalbadavath5799
    @bikkulalbadavath5799 3 месяца назад +2

    From starting to ending song more Energetic Every one can fully enjoy song,music and dance,Super.

  • @thatimallamallikarjun3248
    @thatimallamallikarjun3248 6 месяцев назад +8

    Most awaited song this is... Tone, tune, music, dance, choreography, Specially that girl rocked the performance

  • @praveenkumarkota7337
    @praveenkumarkota7337 6 месяцев назад +6

    హమ్మయ్య మొతానికి వచ్చింది అయ్యా ❤

  • @gurramspandana4145
    @gurramspandana4145 4 месяца назад +2

    Locations are too good and dressing dance super next level song❤️

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 6 месяцев назад +13

    Waiting is over....let's enjoy 🎉❤❤🥰🥰🥰🥱🥱🥱💖💖💖

  • @shilaripavan5044
    @shilaripavan5044 6 месяцев назад +129

    ఆ ఒక్క స్టెప్ ఇంస్టాగ్రామ్ లో చూసి ఇప్పుడు ఇంతమందిని చూసేలా chesindhi👍😊❤️

  • @deepikapatel2706
    @deepikapatel2706 3 месяца назад +3

    You tube history lone ledu elanti ts song... suprrr

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 6 месяцев назад +8

    మన..folks.ఎక్కడి కొ..పొతున్నా యి..కిరాక్..మ్యుజిక్..డ్యాన్స్....❤❤

  • @chethan_uppuleti
    @chethan_uppuleti 6 месяцев назад +15

    ఈ సాంగ్ లో డాన్స్ అమ్మాయి చేసినట్టు Instagram లో ఎంతో మంది చేస్తున్నారు కాని ఈ అమ్మాయిని మించి ఎవ్వరు
    చేయలేకపోతున్నారు.

  • @laxminarsimlu4301
    @laxminarsimlu4301 4 месяца назад +3

    Music 🎶 chala bagundi.dj..lo repeat cheyandi..malli..song lo...🎉

  • @mahendharanthadupula5238
    @mahendharanthadupula5238 6 месяцев назад +39

    ఇ పాట ఎంత మధురంగా ఉందో
    మీ డాన్స్ కూడా అంతే అందంగా ఉంది
    చాలా బాగుంది Hatsoff choreography 👌👌

  • @KrishKrishna-h5s
    @KrishKrishna-h5s 6 месяцев назад +7

    మీ సాంగ్ కి 🙏ఒక 👍కొరి్యోగ్రాఫర్ కి ఒక 👍క్యాస్టమ్ కి ఒక 👍మొత్తానికి సూపర్ సూపర్ 🌹🌹🌹🌹❤️❤️❤️

  • @PrashanthMedipelli
    @PrashanthMedipelli 2 месяца назад +3

    Hanumanth yadhav anna songs eppudu hit avuthaye

  • @thelanganajourney8389
    @thelanganajourney8389 6 месяцев назад +23

    అన్న డాన్స్ ముసిక్ ఎడిటింగ్ సాంగ్ అన్నీ సూపర్ అన్న పిచ్చి లేపుతుంది పాట.. అన్న డాన్స్ మాస్టర్ సూపర్

  • @dileepbhattu300
    @dileepbhattu300 6 месяцев назад +27

    నేను మాత్రం కామెంట్స్ చదవడానికి మాత్రమే వస్తాను 🤣🤣🤣 కానీ ఈ పాట చూసాక మాత్రం కామెంట్ రాయాలి అనిపించింది సాంగ్ మరియు డాన్స్ అబ్బా కేక 👌🏻👌🏻👌🏻👌🏻

  • @SRvaishnav7275
    @SRvaishnav7275 3 месяца назад +3

    ❤❤fully trending this song

  • @anujacreationsanu8
    @anujacreationsanu8 6 месяцев назад +667

    పాట నచ్చితే ఒక లైక్ చేయండి చూద్దాం ఎంత వరకు మంది కి మాత్రమే యిష్టం

  • @creativesuresh1550
    @creativesuresh1550 6 месяцев назад +11

    ఏం సాంగ్ రా నాయన ఎన్నిసార్లు విన్నా గానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది😍🥰😍

  • @bikshapathiakudhari5557
    @bikshapathiakudhari5557 4 месяца назад +15

    దయసేసి మీకు సినిమా లో అవకాశం వచ్చిన మీరు పోకండి ఇంత పద్దతిగా ఉన్న మిమ్మల్ని కూడా మార్చేస్తారు

  • @ganeshicon5741
    @ganeshicon5741 6 месяцев назад +6

    Super anna #vadina....❤🎉🎉🎉😊

  • @PandhaNaresh-ge1pm
    @PandhaNaresh-ge1pm 6 месяцев назад +22

    Insta chusi vachinavallu okka like veskondi ❤❤❤

  • @MT-Rama
    @MT-Rama 21 день назад +8

    Understand 0%😮😮
    Enjoy 100%❤❤
    Love from West Bengal ❤❤❤