AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW
    STAY TUNED TO WATCH DORA SIR WEB SERIES ON - THAKITA MOVIES
    SUBSCRIBE - / @thakitamovies
    TO WATCH DORA SIR WEB SERIES SONGS - CLICK BELOW
    BARRELA PEDA LYRICAL - • BARRELA PEDA FULL SON...
    PATHA INUPA SAAMAN - • PATHA INUPA SAAMAN FUL...
    Thakita show Contact: 9182381307
    DIRECTION : SRINU B
    MUSIC : VENKAT AJMEERA
    PRODUCER : HANUMANTHU
    LYRICS : KALYAN SUMITRA
    SINGERS : BODDU DILIP - BATTU SHAILAJA
    DOP- EDITING : SHIVA VELUPULA
    CAST : HANUMANTHU - LASYA SMILY
    CHOREOGRAPHY : MANOJ ,ASHOK ,PAWAN
    FLUTE : SRINIVAS
    RTHYMS : GANESH , SANTHOSH
    TITLES : LOKESH KADALI
    PROMO (DOP) : BALAJI CREATIONS
    SPECIAL THANKS : VIVAAN KUSUMBA
    SINGER ROJA
    TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
    SEO EXPERT
    AUDIO SONG DISTRIBUTION
    PROMOTIONS
    CMS SUPPORT
    CONTENT SUPPORT
    BRANDING
    POSTER DESIGN
    LOGO
    24x7 SUPPORT
    GUARENTEED RESULTS
    DANCERS : SHANTHI
    NITHYA
    SWATHI
    SRIVALLY
    ROCKY
    SAI
    ALLU SAI
    YESWANTHIKA
    KANISKA
    PREMIKA
    ASIHWARYA
    VAMSHI
    #AGAMMAAGARADHERADHAMMA #LASYASMILY
    #THAKITASHOW #HANUMA #VENKATAZMEERA #SRINUB
    #LATESTFOLKSONGS #NEWFOLKSONGS
    #THAKITASHOWAGAMMAAGARADHESONG
    #SINGERBODDUDILIPSONGS

Комментарии • 2,2 тыс.

  • @rajeshkumarpakir7235
    @rajeshkumarpakir7235 8 месяцев назад +36

    ఇప్పటికి 100 సార్లు విన్న అయినా కూడా ఇంకా వినాలి అని ఉంది సూపర్ సాంగ్ థాంక్స్ సో మచ్

  • @kummaribikshapathi13
    @kummaribikshapathi13 5 месяцев назад +25

    సూపర్ సాంగ్ బ్రదర్ 👌👌🤝🤝

  • @sakrupalthia790
    @sakrupalthia790 Год назад +169

    నా రాదమ్మా నా జీవితంలో రాకపోవచ్చు..కానీ నా నిద్రలేని రాత్రికి జాబిలై తానా నవ్వుల తీగలో చిక్కుకున్నా నా ప్రాణాన్ని అల్లుకొని. తన కలికి పట్టీలు లాగ పెట్టుకున్నా..నా రాదమ్మకి..ఈ జన్మత ప్రేమించే ఈ అబ్బాయి,ఎప్పుడు నీకై......❤

  • @anjibathula8092
    @anjibathula8092 5 месяцев назад +3

    Supar

  • @rajeshchepuri7332
    @rajeshchepuri7332 2 месяца назад +4

    M: ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    F: పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, సిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే...
    F:ఆగంటే యెట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ట ఎం చేస్తవో, నీ మాయ మాటలతోటి నన్నే మొత్తంగా బందిస్తవో...
    M:ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    సోయగాల నీ సుపులతో సొమ్మసిల్లంగా మత్తు సల్లినవే, ఇల్లు జాడ మరిచి నీకోసమే కాపుకాచి ఎదురు చూస్తుంటినే...
    F: నన్నింక మెప్పించి నీ ప్రేమలో దించి నీవైపుకే నన్ను మల్లిస్తివి, నా నీడ నా తోడు నడిచిపోయేనే, ఈ తీరుగా నేను నువ్వైతినే...
    M: వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గురుతులు,
    వాగు వంకల తీరు వరిచేలా అందాలు మన ప్రేమకే గురుతులు...
    నీకు నాకు మధ్య సాక్ష్యంగా మిగిలెను ఈ పంచ భూతాలు
    ఈ పంచ భూతాలు...
    F: పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    మనసిచ్చిన నీకు మాటిచ్చిననమ్మ మనసారా మనువాడుకుంటనని పది కాలాలు గుండెల్లో దాసుకుంటానే నిన్ను విడిచి నేను యెడబోనాని...
    F: నీ కౌగిట్లో సరసంగా చేరుకొని నా తనువంతా నీకే పంచుకుంట, జన్మంతా నీ చెంత ఉండిపొగ నా బతుకంతా నీకే ఇచ్చుకుంట...
    M: ఈనాటి అనుబంధం యేనటిదో అంటూ మనమింత మురిసిపోగా,
    ఈనాటి అనుబంధం యేనటిదో అంటూ మనమింత మురిసిపోగా
    జన్మ జన్మాలకే ఇట్ట విడిపోని బంధాన్ని ఆ దేవుడు ముడి వేయగా, ఆ దేవుడు ముడివేయగా...
    ఘలు ఘల్లు గజ్జెల్ల సప్పుల్లతోటి నా గుండె గదులల్లో గంతులేసవే,మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే...
    F:పొద్దస్తు నా చుట్టూ తిరుగుతుంటవు, పని పాట లెనట్టు ఆగమైతవు వద్దంటే వినకుండనీ నిను ప్రేమించమని అంటవు...
    M: ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, సిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే...
    F:ఆగంటే యెట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ట ఎం చేస్తవో, నీ మాయ మాటలతోటి నన్నే మొత్తంగా బందిస్తవో...

  • @allatimurali3517
    @allatimurali3517 4 месяца назад +167

    20 శతాబ్దంలో ఇంతవరకు ఇంత మంచి పాట రాలేదు తెలుగు సినిమాలు ప్లే మ్యూజిక్ డైరెక్టర్ కొట్టలేదు ఆల్ టైం తెలంగాణ హిట్ సాంగ్

    • @RajuPitllaRaju
      @RajuPitllaRaju 3 месяца назад

      Qqp am qp2pàa*****aa🙌

    • @BIndra-kx5tk
      @BIndra-kx5tk Месяц назад +9

      😊

    • @kiranbadetti9355
      @kiranbadetti9355 Месяц назад

      ​@@BIndra-kx5tk😅😅😅😅😅r5😅😅😅😅😅😅😅😅😅😅4😅😅😅😅😅😅😅55😮😅😅😅😅5😅

    • @GodduSathyam
      @GodduSathyam Месяц назад +3

      ££WqY😊​@@BIndra-kx5tk

    • @SivaPasupuliti
      @SivaPasupuliti Месяц назад

      😊kwa​@@BIndra-kx5tk❤😊 0:31 😅 please js,😅 ,%,,%,%

  • @koreanjaiah4960
    @koreanjaiah4960 9 месяцев назад +55

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే ఈ పదాలు పాట హిట్ చేసాయి 👌

  • @bharubhaigaming6859
    @bharubhaigaming6859 8 месяцев назад +27

    వాగు వంకలు తీరు వాలిచేనా అందాలు మన ప్రేమకే గుర్తులు... నీకు నాకు ప్రేమ సాక్ష్యం గా మిగిలెను ఈ పంచ బూతలు .. సూపర్ర్...

  • @RahulKumar-cn2le
    @RahulKumar-cn2le 5 месяцев назад +3

    Superb ❤❤❤

  • @kondapallylaxman4462
    @kondapallylaxman4462 5 месяцев назад +3

    Super

  • @always.krishna
    @always.krishna 11 месяцев назад +144

    రాధమ్మ నా జీవితంలో లేదు.. కానీ..మగవాడి నిజమైన సామర్థ్యం, అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం..❤️

  • @narendardagama9359
    @narendardagama9359 9 месяцев назад +116

    గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
    నా గుండె గదులల్లో గంతులేశావే
    మందలించి పోతివే పిల్ల
    మనసు దోచుకుంటివే
    పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
    పని పాట లేనట్టు ఆగవెందుకో
    వద్దన్నా వినకుండానే
    నిను ప్రేమించామని అంటావో
    ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
    బంగారు నాబొమ్మవే
    సిద్దరా న సిన్నివే రాధమ్మ
    నా చిట్టి చిలకమ్మవే
    ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
    నన్నిట్ఠా ఏం చేస్తావో
    ని మాయ మాటలతోని
    నన్నే మొత్తంగా భందిస్తవు
    గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
    నా గుండె గదులల్లో గంతులేశావే
    మందలించి పోతివే పిల్ల
    మనసు దోచుకుంటివే
    సోయగాళ్లని ని సుపులతో
    సోమా సోళ్లంగ ఆ మత్తు సల్లినవే
    ఇల్లు సాల మరిసి నీకోసమే
    కాపు కసి చూస్తుంటినే
    నన్నింకా మెప్పించే ని ప్రేమలో
    ని వైపుకే నన్ను మళ్లింస్తివే
    నా నీడ నాతోడు విడిచిపోయెనే
    నేనుంటిని ని వెనుకనే
    వాగు వంకలతీరు
    వరి చేలా అందాలు
    మన ప్రేమకే గుర్తులు
    వాగు వంకలతీరు
    వరి చేలా అందాలు
    మన ప్రేమకే గుర్తులు
    నీకు నాకు మధ్య సాక్షంగా
    మిగిలారు ఈ పంచ భూతాలు
    ఈ పంచ భూతాలు
    పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
    పని పాట లేనట్టు ఆగవెందుకో
    వద్దన్నా వినకుండానే
    నిను ప్రేమించామని అంటావో
    గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
    నా గుండె గదులల్లో గంతులేశావే
    మందలించి పోతివే పిల్ల
    మనసు దోచుకుంటివే
    మానసిచ్చిన నీకు మాటిచ్చిన
    మనసారా మనువాడుకుంటానని
    పది కాలాలు గుండెల్లో దాసుకుంటా
    నే నిన్ను విడిచి యెడ పోనని
    ని కౌగిట్లో సరసంగా చేరుకొని
    నా తనువంతా నీతోనే పంచుకుంట
    జన్మంతా నీతోనే ఉండిపోతా
    నా బతుకంతా నీకె ఇచ్చుకుంట
    ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
    మనమిట్ల మురిసిపోగా
    ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
    మనమిట్ల మురిసిపోగా
    జన్మ జన్మ నీతోనే
    ఈ బంధాన్ని ఆ దేవుడితో ఉండగా
    ఆ దేవుడు ముడి వేయగా
    గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
    నా గుండె గదులల్లో గంతులేశావే
    మందలించి పోతివే పిల్ల
    మనసు దోచుకుంటివే
    పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
    పని పాట లేనట్టు ఆగవెందుకో
    వద్దన్నా వినకుండానే
    నిను ప్రేమించామని అంటావో
    ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
    బంగారు నాబొమ్మవే
    సిద్దరా న సిన్నివే రాధమ్మ
    నా చిట్టి చిలకమ్మవే
    ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
    నన్నిట్ఠా ఏం చేస్తావో
    ని మాయ మాటలతోని
    నన్నే మొత్తంగా భందిస్తవు

  • @sonajeelade3539
    @sonajeelade3539 6 месяцев назад +60

    నేను ఈపాట ఎన్ని సార్లు విన్నానో తెలీదు ఐ లవ్ థిస్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤

  • @pardeepbangari7560
    @pardeepbangari7560 8 месяцев назад +14

    At 1:07, Aquaman of Telangana is appears in the song.. 😂😂

  • @sravankumar-um7kw
    @sravankumar-um7kw 9 месяцев назад +44

    ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయ్ వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @vijaybanjaravideosandaudio8234
    @vijaybanjaravideosandaudio8234 Год назад +28

    పాట అంత జన పద అక్షరాలతో నిండి వుంది 🎉❤❤నటీనటులు హనుమ బావ & లాస్య అక్క కాంబినేషన్ సూపర్ , లొకేషన్🎉❤❤ పల్లె పకృతి కోకిల గానం తో నిండి ఈ పాటా చూసి చాల బాగుది ❤❤❤

    • @malothnaveen2700
      @malothnaveen2700 11 месяцев назад +1

      ఎక్కడ అన్న అక్క బావ ది ఊరు, మాది ఖమ్మం, సింగరేణి, సూపర్ పాట బియా ❤❤❤❤

    • @laxmanchary955
      @laxmanchary955 9 месяцев назад

      Pooja Gupta

  • @pedhamamumanoj4670
    @pedhamamumanoj4670 10 месяцев назад +67

    ఇ పాట వింటుట్టే హాస్టల్లో వున్నా నా లవర్ గుర్తు కోస్తుంది 😘❤ love you song 💜💜

  • @mahendermahender3351
    @mahendermahender3351 9 месяцев назад +12

    Vere leval song bro

  • @vijaykumar-pz8eb
    @vijaykumar-pz8eb 6 месяцев назад +25

    సినిమా సాంగ్స్ కంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్ అన్న, తెలంగాణ జానపదానికీ ❤❤❤

  • @bojjasaiteja3399
    @bojjasaiteja3399 9 месяцев назад +42

    ఈ పాట వింట్టుంటే ఎదో తెలియని ఆనదం వస్తుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @Mr_aj_islandvlogs
    @Mr_aj_islandvlogs 9 месяцев назад +48

    వాగు వంకల తీరు, వరి చేల అందాలు, మన ప్రేమకే గురుతులు.....!!! 👌Ajay from karimnagar🙏

  • @madhuyakala91
    @madhuyakala91 9 месяцев назад +16

    చాల చాల బాగుంది సాంగ్ అండ్ హీరోయిన్ చాల బాగా అభినయం చేస్తుంది చాల పాటలు చూసాను చాలా బాగుంది చాల బాగా చేశారు team మొత్తం ❤ ఇప్పటికీ 100 సార్లు వినివుంట ఈ పాటని

  • @mmallikarjun
    @mmallikarjun 4 месяца назад +15

    👍👍👍Super song anna👍👍👍

  • @errammallesh3468
    @errammallesh3468 5 месяцев назад +37

    ఇన్ని సాంగ్స్ లల్ల ఇవ్వని ఆనందం ఈ ఒక్క song ఇచ్చింది 🎉🎉🫶🏻❤️

  • @Bhaskar701
    @Bhaskar701 Год назад +12

    ఆగమ్మ ఆగరాదే పాట ఎప్పటికీ ఆగదు
    Exllent lyrics
    Hanuma anna Performance and Lasya madam Gari performance super
    Venkat Ajmeera anna Music ❤️❤️
    Srinu anna Last lo Vacchadu Enka Yedo Vundi Wait Chayale..
    Yedaina sare masthu masthu Jabardastu👌👌👌👌👌👌👌👌

  • @balaramsabavat
    @balaramsabavat Год назад +34

    చాల బాగుంది సార్ పాట మంచి మెలోడీ ఎన్ని సార్లు విన్న ఇంక వినాలనిపిస్తుంది, యాక్టింగ్, డైరెక్షన్, లొకేషన్, మ్యూజిక్, వాయిస్ సూపర్, మొత్తం టీంకి నా అభినదనలు 👌👌👍🙏🙏

    • @balaramsabavat
      @balaramsabavat 11 месяцев назад +2

      Sir chaala chaala dhanyavadamulu, ee song credit motham venkat sir, Srinu sir ,mariyu hanmanthusir meeke veluthundi antha manchi music ichhina meeku rendu chethulatho namaskaristhunnanu🙏🙏🙏🙏

  • @ravikumarbakkuri225
    @ravikumarbakkuri225 11 месяцев назад +41

    చాలా బాగుంది పాట... సాయంకాలం చల్లటి వాతావరణంలో పారుతున్న నీటి దగ్గర చూస్తూ పాట వింటుంటే... ❤❤❤

  • @veeruveeresh9801
    @veeruveeresh9801 11 месяцев назад +39

    ఈ పాట చాలా చాలా బాగుంది అన్నయ్య... వింటూ ఉంటే మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంది... మరిన్ని మంచిది పాటలు మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను...❤❤❤❤

  • @ashokkalleboina8068
    @ashokkalleboina8068 8 месяцев назад +6

    ఏది ఏమైనా మన పల్లేపాటల తర్వాతనే సినిమా పాటలు❤❤❤

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 Год назад +68

    సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది ప్రతి వక్క ఫ్రేమ్ అధ్బుతంగా అందంగా చూపించారు,, శివ వేల్పుల,,, గారు
    సంగీతంతో అదరగొట్టారు వెంకట్ అజ్మీరా గారు,, చాలా డెడికేటెడ్ ప్రొఫెషనల్ work చేశారు,,,,, పాట విజయానికి వకవంతు,, తను కూడా కారకులు,,,,,,,❤❤💯👍👌
    Cast విషయానికి, వస్తే,,హనుమంతు,,, లాస్య గారు,, కరెక్ట్ సెట్ అయ్యరు,,,,,
    సూపర్,,,, ఇంకా మరెన్నో రికార్డ్ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్సు పూర్తీగా కోరు కుంటున్నాను,,,
    పెరు పేరునా ప్రతి వక్క కళా కారులకు నా హృదయ పూర్వక అభినందనలు,,,,,💯👍👌

  • @BalanarasimhaKolipaka
    @BalanarasimhaKolipaka Год назад +6

    Naaku ee year lo nacchina best FOLK song congratulations team 🎉🎉❤❤

  • @rajubhashaveni6713
    @rajubhashaveni6713 11 месяцев назад +19

    ఇంత మంచి పాట దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఆపుడు అవసరమా అన్నా.........! అయిన ధన్యవాదాలు🙏💕❤

  • @SujjiPondugula
    @SujjiPondugula 9 месяцев назад +9

    Srinu hard worker love you bro, nuvvu twaragaa success avvaali, iam amani movie

  • @banni-chinnu
    @banni-chinnu 9 месяцев назад +977

    Instagram lo chushi entha mandhi e song chusharu

  • @maharajaphotography813
    @maharajaphotography813 Год назад +51

    ముందుగా ఈ పాట మా ఊరిలో షూటింగ్ చేసినందుకు కెమరామెన్ శివ అన్నయ్య నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🤝❤️

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Год назад +9

    Srinu anna direction
    Hanumanthu anna acting
    Venkat Ajmeera music
    Vere level ❤

  • @avulasailu2610
    @avulasailu2610 11 месяцев назад +11

    ఆగమ్మా ఎంత మందిని ఆగము పట్టిస్తుందో...ఇంకేం ఆగము పట్టిస్తుందో చడాలి వెయిట్

  • @nareshnaik3468
    @nareshnaik3468 8 месяцев назад +56

    ఎన్ని సార్లు ఇన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ డూపర్ హిట్ సాంగ్ 💐💐💐💐💐

  • @jsbabu9616
    @jsbabu9616 9 месяцев назад +40

    సూపర్ సాంగ్ అన్న, నేను 30 సారులు విన్న 👌👌👌👌సాంగ్ 👌👌

  • @gundenemlisailugundenemlis3389
    @gundenemlisailugundenemlis3389 11 месяцев назад +40

    ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అన్నా ఈ పాటా కోసం సూపర్ సాంగ్ అన్నా 🙏🙏

  • @lingaswamijala1651
    @lingaswamijala1651 11 месяцев назад +8

    Selayerlu paruthunte.. Eppati varaku Best song.. Kani miru Dhani kante Best songs andhincharu❤.... Congratulations overall team🎉🎉🎉

  • @anilbanjara6323
    @anilbanjara6323 Год назад +11

    ఈ పాటకి తిరుగు లేదు మీ యాక్టింగ్ కీ తిరుగు లేదు congratulations all of team members

  • @Rapelli-bhavanisri
    @Rapelli-bhavanisri 5 месяцев назад +3

    ఈ సాంగ్ dj remix lo super duper డాన్స్ మాత్రం అదుర్స్ రీమిక్స్ లో.....రీమిక్స్ లో విన్నాక ఈ వర్షన్ లో వెంటుంటే ఎదో మిస్సింగ్ ఉన్నట్టు ఉంది..

  • @DevendarGuguloth-u6u
    @DevendarGuguloth-u6u 9 месяцев назад +12

    Very nice performance both waiting for part 2

  • @yakunaik631
    @yakunaik631 Год назад +7

    Super super...... Bros..
    సాంగ్ మాత్రం మాములుగా లేదు అన్న ఒక రేంజ్ లో వెళ్తుంది....
    అక్షరాలను వెతికి అల్లిన పదం, గల్ గల్ గజ్జెల అల్లికల జోడిలా, నా మనసుని మందలించింది ఇ గానం.........
    హన్మంతు అన్న
    వెంకట్ అన్న
    శ్రీను అన్న..... Yours super👏👏👏👏👏👏👏👏👏👏

  • @DevendraMalleboina
    @DevendraMalleboina 3 месяца назад +8

    👌👌super song👍👍

  • @narsaiahbasanaveni329
    @narsaiahbasanaveni329 Год назад +19

    రాధమ్మ కోసం ఎన్నిరోజులు చూశానో
    ఇంకో రాధమ్మ కోసం ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలి అన్నా మీకు మి టి మ్ సభ్యులకు ధన్యవాదములు🎉🎉🎉

  • @kumarmudirajkumarmudirajku2545
    @kumarmudirajkumarmudirajku2545 11 месяцев назад +9

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే....!!! సీత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే...!!!❤️💫lyrics and music superb superb anna ఇంకా ఎన్నో మంచిమంచి లిరిక్స్ అందిచాలని కోరుకుంటున్నాను అన్న

  • @harshavardhanreddy1078
    @harshavardhanreddy1078 11 месяцев назад +8

    నేను ఈ పాట 10 సరి వినుట్టున ఐనా కూడా వినాలి అని పిస్తుది ❤❤

  • @babujidigalbabujidigal5552
    @babujidigalbabujidigal5552 5 месяцев назад +3

    I love this song, from odisha

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives Год назад +37

    లాస్య గారి జీవితం లో ఈ పాట మరో మైలురాయి గా నిలిచిపోతుంది❤❤

    • @LankaRajesh-e2c
      @LankaRajesh-e2c 8 месяцев назад

      😮😮😮😮😮😮😮.😮😮😮😮😮😮😮😮😮😮😮. 😮😮

  • @nalamasasandeep7231
    @nalamasasandeep7231 Год назад +7

    సాంగ్ బాగున్నది అన్నయ్యహీరో బాగా నటించావు ఆల్ ది బెస్ట్ మెంబర్స్ అందరికీ🎉🎉🎉🎉🎉🎉🎉

  • @FareedMohd-o7m
    @FareedMohd-o7m 3 месяца назад +16

    ❤❤❤❤❤❤❤❤ love 💕 folk music 🎶🎵❤❤❤ like this super folk ❤

  • @shekarchinna6
    @shekarchinna6 5 месяцев назад +10

    కొరియోగ్రఫీ సూపర్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సూపర్
    వీడియో గ్రాఫీ సూపర్

  • @namansingh3354
    @namansingh3354 8 месяцев назад +3

    Jai telangana pata chala baagundi ,really amazing inka ilaanti paatalu raavali🤩

  • @harishannafansclub5064
    @harishannafansclub5064 Год назад +21

    కొన్ని రోజులు అవుతుంది ఈ సాంగ్ కోసం చూసా, ఇప్పుడు చాలా హ్యాపీ గా వుంది 💕💕😍😍

  • @venkannaa1046
    @venkannaa1046 11 месяцев назад +7

    సూపర్ వెంకన్న హన్మంతు అండ్ శ్రీను... కీప్ ఇట్ అప్... congratulations...

  • @anilkommula7480
    @anilkommula7480 11 месяцев назад +9

    Song chala chala bhagundhi annaya👌👌👌❤️❤️❤️

  • @nagavadapalli3372
    @nagavadapalli3372 5 месяцев назад +4

    Wow super song

  • @MalikPinjari-i1v
    @MalikPinjari-i1v 10 месяцев назад +53

    ఈ పాట చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది అక్క చాలా సూపర్

  • @battunaresh9983
    @battunaresh9983 11 месяцев назад +13

    చాలా చాలా బాగుంది అన్న సాంగ్ మ్యూజిక్ 👌👌❤

  • @thiruthirupathi2455
    @thiruthirupathi2455 11 месяцев назад +32

    చాలా రోజుల తరువాత లాస్య సాంగ్ అదిరిపోయింది సాంగ్ సూపర్ గా ఉంది

  • @praveenbaddi8656
    @praveenbaddi8656 9 месяцев назад +5

    Super song, enni sarlu vinna Inka vinalanipisthundhi, I love dhis song

  • @ramg1021
    @ramg1021 6 месяцев назад +62

    ఇది కదా అసలైన తెలంగాణ జానపదం..mindbowling..

  • @gunukondavasanthkumar5931
    @gunukondavasanthkumar5931 2 месяца назад +4

    Very nice song ❣️❣️❣️

  • @ArunGuduri
    @ArunGuduri Год назад +17

    రాధమ్మ కథ ఇప్పుడే మొదలయింది ❤️😍

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Год назад +12

    హనుమంత్ గారు మరియు లాస్య గారు పాటలో జీవించారు, సాంగ్ అండ్ లొకేషన్లో, కోరియాగ్రపెర్, అసలు ప్రతి సన్నివేశం చాలా బాగుంది

  • @ravidamera6356
    @ravidamera6356 Год назад +16

    చాలా చాలా బాగుంది. ఇలాంటివి మరెన్నో తీయాలని కొత్త వారిని బుల్లితేరకు పరిచయంలో మీవంతు కృషి ఉండాలని కోరుకుంటున్నాం.

  • @srilaxmivenkateswara
    @srilaxmivenkateswara 3 месяца назад +3

    E Song Suman Bandakal Paduthe Inka Extordinory ga Undu. aina SUPER Singing

  • @shekarchinna6
    @shekarchinna6 5 месяцев назад +3

    కెమెరామెన్ ఎక్స్లెంట్

  • @nareshpothula5054
    @nareshpothula5054 11 месяцев назад +8

    సూపర్ అన్న పాట నాకు చాలా నచ్చింది ఈ పాట👌👌🥰🥰

  • @ajaypadigela
    @ajaypadigela Год назад +17

    సాంగ్ సూపర్ బ్రో ఎన్నిసార్లు విన్న బోర్ రావడం లేదు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న పాటకోసం

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives Год назад +14

    " Lasya " గారిని " నిండు పున్నమి వేళా" పాట ఇంత వరకు తీసుకు వచ్చింది 100 Million Views ki దగ్గరలో ఉంది .....మళ్ళీ ఇప్పుడు రాధమ్మ గా మన ముందుకి వచ్చింది ❤ ఇంకా లాస్య గారికి తిరుగు లేదు ....ఈ పాట కూడా చాలా అంటే చాలా బాగుంది ❤️🙌

  • @vinodmegavath134
    @vinodmegavath134 11 месяцев назад +3

    iam waching this videos may be 100 time nice anna elage anneno videos cheyyalani anukuntunna thanks for this video

  • @nagarlanagaraju4073
    @nagarlanagaraju4073 Месяц назад +4

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది.. ఎంత బాగా పాడింది పాట ❤

  • @komalachitti85
    @komalachitti85 11 месяцев назад +7

    Super song ❤chala wait chesanu e song kosam 😊e song a nannu Instagram lo viral chesindhi ❤❤

  • @HariKethavath-ou9zk
    @HariKethavath-ou9zk 10 месяцев назад +6

    నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ సుపర్ అన్నా

  • @sampathdsp1475
    @sampathdsp1475 7 месяцев назад +5

    ఈ పాట ఒక ఎమోషన్. సూపర్ లిరిక్స్. .. 💕

  • @sri3662
    @sri3662 5 месяцев назад +2

    Lyrics is so nice.. singar s voice so so nice

  • @HKrishna-p5j
    @HKrishna-p5j 7 месяцев назад +4

    Yenni sarlu vinna thanivi thiradhu roju ki 20times vintunna Anna wonderful song of the year🎉❤

  • @sadhujogarao9640
    @sadhujogarao9640 11 месяцев назад +9

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే చిత్రల నా చిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే❤❤❤

  • @Venkateshchawan283
    @Venkateshchawan283 9 месяцев назад +7

    Hi anna .
    super acting both .
    super music 🎶🎶🎶
    Super twist.

  • @myvillege9797
    @myvillege9797 10 месяцев назад +6

    Vaggu vankala thiruvarri chella manna gurthulu🎉🎉🎉🎉

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 5 месяцев назад +4

    సూపర్ సాంగ్ 🎉🎉🎉

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 5 месяцев назад +4

    Super good Lyrics nice
    Good Voice excellent quality Video coverage
    Good locations village scenery Best 🎉 యాక్షన్ acting expression Super 🎉🎉

  • @TejuBattulaa
    @TejuBattulaa 11 месяцев назад +6

    Roju night e song vintu feel avuthunaa broo ❤❤❤ tqs for osm songg ❤❤❤

  • @ganeshberi
    @ganeshberi 11 месяцев назад +5

    Music direction verse level anna nijamga super

  • @shekarchityala9553
    @shekarchityala9553 9 месяцев назад +5

    సాంగ్ మాత్రం సూపర్ హిట్ సాంగ్♥️♥️♥️

  • @acpvillageshow
    @acpvillageshow 10 месяцев назад +4

    ఈ పాట ఎన్నిసార్లు విన కొత్తగా విన ఫీలింగ్ వస్తుంది రోజు ఒక్కసారైనా ఈ పాట వినాలి అనిపిస్తుంది ♥️

  • @GodaAnand
    @GodaAnand 7 месяцев назад +4

    ఈ సాంగ్ వింటే మనసులో బావలు గుర్తు కోస్తూ ఉంటాయి

    • @RajKumar-dm8ct
      @RajKumar-dm8ct 7 месяцев назад

      బావలు కాదు బ్రో భావాలు

  • @SrikanthBethu-dh8gi
    @SrikanthBethu-dh8gi 6 месяцев назад +7

    ఎంత ఎక్కువ సేపు విన్న ఇంకా అలాగే వినాలనిపిస్తుంది పాట ❤❤

  • @mantree.praveenpraveen4897
    @mantree.praveenpraveen4897 8 месяцев назад +7

    Congratulations whole team❤

  • @KILLeRGaming-ii1gw
    @KILLeRGaming-ii1gw 11 месяцев назад +6

    సూపర్ బ్రొ. మంచి సంగ్ అద్ధిరి పోయే సాంగ్

  • @munavathshivakumarshiva7087
    @munavathshivakumarshiva7087 10 месяцев назад +3

    Super Anna nuvvu chesina songs Anni hits Anna waiting Anna pattindalla bangarame

  • @mrs.chandana1393
    @mrs.chandana1393 9 месяцев назад +4

    చాలా బాగుంది song 👌🏻👌🏻👌🏻😘😘😘😘🙏🙏🙏🙏

  • @gopimalavathu5917
    @gopimalavathu5917 11 месяцев назад +6

    E song kosam nenu chala rojula nunchi wait chestunna yeppudu vachindi ani tqs bro ma kosam manchi song release chesinanduku

  • @malleshstudios3516
    @malleshstudios3516 Год назад +6

    ❤❤❤❤ super Anna music and singing ❤❤❤❤ lyrics 💓 అనుభవాలు మరియు all

  • @nareshkasarabada980
    @nareshkasarabada980 11 месяцев назад +5

    Exellent song👌♥️🥁🥁🥁

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 4 месяца назад +2

    ఇంస్టాగ్రామ్ ల విని వచ్చిన వామ్మో సాంగ్ 👌🏻👌🏻🥳🥳🔥🔥🙏🏻🙏🏻

  • @kishorrajula3042
    @kishorrajula3042 9 месяцев назад +4

    Abba ammatodu anna song lo em fill undhi anna supar anna ❤🎉