ప్రేమలో జయించిన వాళ్ళకి ప్రేమ ఒక వరం అదే ప్రేమలో కోల్పోయిన ప్ వాళ్లకి అది ఒక శూన్యం ఆ జీవితానికి అదే ఆఖరి మెట్టు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా జీవితానికి ఆ జ్ఞాపకాలతో బ్రతకమని ఆ దేవుడిచ్చిన వరం
మనం ప్రేమించిన అమ్మాయి ఒకరోజు మాట్లాడకపోతేనే మనం ఉండలేము కానీ వాళ్ళు శాశ్వతంగా లేదంటే తట్టుకోవడం నరకం అన్న నా heart నీ సాంగ్ tuch చేసింది bro గుడ్ సాంగ్
మొదటి ప్రేమ చాలా గొప్పది. అలంటిది తను మనతో మాట్లాడక పోయేసరికి ఎంతో బాధ . అది మాటల్లో చెప్పలేనిది.అదే తను మన జీవితంలో లేదంటే తట్టుకునే శక్తి ఏ ప్రేమికుడు బరించలేడు..😢😢
Prema anedhi chaala goppadhi . Kondharikke jeevithanni isthundhi kondhariki gnapakaanni isthundhi . Na jeevithamlo na prema oka gnapakanga migili poyindhi 11 yrs preminchu koni malli vere pelli chesukovadam ante chaala kastam kadha . Ma pelliki families evvaru oppukoledhu parents ki baadha petti mem pelli chesukoni happy ga vundalemu adhikke memu dhoram ayyamu . Naku eppatiki dhoranga na manasuki eppudu dhaggaraga vuntadu . Badhesthundhi edupu vasthundhi chacchipovalani anipisthundhi kaani chaavanu . Endhuko telusa nen ante thanaki chaala istam picchi nen ante pranam . Kaani maaku entha prema vunna parents kosam dhoranga vunnam . Thanatho matladali anipisthundhi kaani malli ekkada connect aipothamo ani bayam. Ma jeevitham loki evvaru raaru . Thanu pelli chesukokunda na kosam alane vundipoyadu . Nenu kuda anthe pelli chesukonkunda thana gnapankanthone brathukuthunna. Mem iddaram pelli chesukunte thanu chanipothadu ani jyothisham lo vanchindhi ani thana parents oppukolodhu ma dhuradrustam . Chaavu vacchemtha varaku gnapakalathone vuntam iddaram . Mem iddaram dhuranga vundocchu kani ma iddaru manasulo eppudu okate .love u so much chinna. Pranam vunnantha varaku ninnu chusthu brathikestha na jeevitham loki vere person ki chotu ledhu . E jeevithaniki nuvvu konnalu chupinchina prema chaalu .
పొలిమేర పోషమ్మ సాక్షిగా నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే గడిమీది గుండ్రాయి అంచుకు నీపేరు నాపేరు కలిపి రాస్తివే ఆతడు: ఊరంత దెలిసేటట్టు నా సెయ్యి నువ్ బట్టి నడిసినవే మనసంతా మురిసేటట్టు మన జంట ఉందని జెప్పినవే ఆతడు: మీ అమ్మ నాన్న తోని మాటాడి ఒప్పిస్తనంటివే సూరీడు పొడిసేలోగా ఉరికొయ్యకేలాడుతుంటివే ఆతడు: జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా ఒంటరోన్ని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా ఏమి పాపము నేను జేసినానురా ఎందుకింత బాధ నాకు సూపినావురా పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా ఆతడు: పొలిమేర పోషమ్మ సాక్షిగా నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే గడిమీది గుండ్రాయి అంచుకు నీపేరు నాపేరు కలిపి రాస్తివే ఆతడు: నా ఇంటిలోన దొరసాని మల్లె నువ్వంటవనుకున్ననే నీ పాదాల పక్కన పాలేరు మల్లె నేనుంటే సాలంటినే ఆతడు: నీ కంట కన్నీరు రానియ్యకుండా నిన్ను చూసుకుందునే కోరింది ఇచ్చి నీముందు ఉంచి నిన్ను ఏలుకొందునే ఆతడు: ఊపిరే లేని నిన్ను చూసి నేను ఏమౌదునే ఆశలన్ని ఆవిరి జేసి నువ్వేబోతే ఎట్టుందునే మాట ఇచ్చి మౌనమై నువ్వున్నావు ఎందుకనే మట్టిలోన ప్రేమ కలిపి కన్నె మూసి నువ్వున్నవే ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా ఏమి పాపము నేను జేసినానురా ఎందుకింత బాధ నాకు సూపినావురా పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా ఆతడు: నా గుండె సెరువై మోయని బరువై కన్నీరు వెట్టుకుంది నువు లేక నేను ఇంకెదుకాని కాటికి జేరుకుంది ఆతడు: నిను జూసి కళ్ళల్లో కన్నీరు కడలై ఉప్పొంగిపోత ఉంది నిను జేరమంటు నా మనసు నాతో మొరపెట్టుకుంటా ఉంది ఆతడు: బూడిదల్లే మారి నీతో వత్తాను అంటున్నదే నువ్వు లేని లోకమే నాకెందుకంటున్నదే చావులోన నీకు తోడు నేనుంటనంటున్నదే కాలుతున్న సెయ్యి ఇడువ కంగారు పడకన్నదే ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా ఏమి పాపము నేను జేసినానురా ఎందుకింత బాధ నాకు సూపినావురా పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
ఏ సాంగ్ చూసాక. కూడా ఏడవకపోతే వాళ్ళకి గుండె లేనట్టే అన్నగారు వామ్మో అసలు కన్నీళ్లే రాని నాకూడా వచ్చాయి ఇప్పటివరకూ ఎప్పుడు ఏడవలేదు నేను ఎప్పుడు ఇలా వామ్మో అన్న సాంగ్ సూపర్ మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు
అసలు ఇప్పుడు నిజమైన ప్రేమ ఉందా???? ఇలాంటి పాటల్లో తప్ప???? ఆ పాటల్లో కూడా ప్రేమ కంటే మోసం చేస్తున్నారు... పార్ట్ 1 అని పార్ట్ 2 అని.... ఇలాంటి పాటల్లో ఎన్ని పార్ట్ 2 లు వచ్చాయి... 40% తప్ప... చూసే మనం ఎదో అనుకోవడం తప్ప....
Super super really premaiste kalasi undali leka pote batakadam chala kasatam tannu vadaleshi pote really yedpu vastunadi amma nanna ki oka sari ardam ayela chapali valu ela cheste m chestm 😥😥😥😥😭😭😭
ప్రేమిస్తే ప్రాణం కన్నా ప్రేమిస్తే వాళ్లు మనల్ని ఎప్పటికీ వదల లేరు కానీ కొన్ని ప్రేమలు శరీరం కోసమే అది నిజమైన ప్రేమని నమ్మి మోసపోయి చచ్చిపోతున్నా😢😢😢😢😢😢
కానీ నా ప్రేమ మాత్రం అందరిలాగా కాదు అన్న ప్రతి నిమిషం నరకమే ఎందుకు అంటే కలిసి ఉన్నాము కానీ వాళ్ళు నాతో జీవ్తంతం కలిసి ఉండరు అన్న మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మనతో ఉందరుఅని మనకు ముందే తెలిస్తే ఆ బాధ నరకం దని బదులు మనం సచిపోవడమ్మే బెస్ట్😢😢😢😢😢😢
ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ పాటలు వింటే నచ్చకపోయేవి కానీ ఇప్పుడు ఈపాటలు వింటూ బ్రతుకుతున్న ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి మోసం చేసినపుడు అర్థం అయింది ఈపాటల విలువ
Nuvvu mee parents ni mosam chesthe thappuledu Pori /poradu ninnu mosam chesesariki . Noppi thelusthundaa Mee amma nanna ninnu kannadi evarino love cheyadiniki kaadu. First respect listen parents words . .
Ee rojullo avaridho okaridhe nijamaina prema rendo valladhi avasaram kosam prema ani mana chuttu tiruguthu manalni preminchinatttu natistaru, avasaram teripoyinaka madhyalo vadilesi potharu
mana pranam valle anukunnappu vallu manalni vadili vellipotene kastam alatindhi eka life malli raru ani teliste matram chala kastam yevariki cheppalekha manalo manam chavali 💔💔💔
ప్రేమించిన అమ్మాయి నా పక్కన లేకపోవచ్చు కానీ నేను చస్తే నా ఆత్మ ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నా మమ్మీ దగ్గర ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాను..... గుండెలు పగిలేలా ఏడిచినాను కనికరం లేకుండా దయ లేకుండా ఒక్కసారి నన్ను వెనక్కి తిరిగి చూసేది ఉండేది మమ్మీ....😢😢😢
Love ante chala gopadi kani kondaru love ane name pettukoni life tho adukuntunaru e song ventu brakali ani odhilesi vala life lo vere valani chesukoni happy ga untaru but tru love ku e songs meguluthave 😢😢😢😢
అన్నఎంత పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ నాకు చాలా బాధ అనిపించింది అన్న చాలా బాగా వీడియో తీశారు అన్న ఈ పాట అయితే నేను 100 సార్లు విన్నాను అన్న ఇంత పెయిన్ ఉంటది అనేసి అనుకోలేదు అన్న నేను మాత్రమే ఎవరిని లవ్ చేయను అన్న నేను నీ బాధ పడలేను అయినా మీ పాటకి నేను ఫిదా అయిపోయా దాంట్లో ఉన్న క్యారెక్టర్ అన్న ఎంత బాగా చేశాడంటే అతను చూడగానే మా అన్నయ్య నాకు కనిపించాడన్నా
ప్రేమలో జయించిన వాళ్ళకి ప్రేమ ఒక వరం అదే ప్రేమలో కోల్పోయిన ప్ వాళ్లకి అది ఒక శూన్యం ఆ జీవితానికి అదే ఆఖరి మెట్టు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా జీవితానికి ఆ జ్ఞాపకాలతో బ్రతకమని ఆ దేవుడిచ్చిన వరం
💔❤️🩹
Don't feel bad b happy
Yes 💔
మనం ప్రేమించిన అమ్మాయి ఒకరోజు మాట్లాడకపోతేనే మనం ఉండలేము కానీ వాళ్ళు శాశ్వతంగా లేదంటే తట్టుకోవడం నరకం అన్న నా heart నీ సాంగ్ tuch చేసింది bro గుడ్ సాంగ్
Tp0😅 †
Same situation bro
నరకం bro
@@CharanCharankumar-kk9wcpl.po.
@@Suma63847am chestam bro
మొదటి ప్రేమ చాలా గొప్పది. అలంటిది తను మనతో మాట్లాడక పోయేసరికి ఎంతో బాధ . అది మాటల్లో చెప్పలేనిది.అదే తను మన జీవితంలో లేదంటే తట్టుకునే శక్తి ఏ ప్రేమికుడు బరించలేడు..😢😢
💯 anna
😂
Ooooooo ooioo99oi89oooo9. V. V vv. V. V. V. V v. V v. Vv vv p0
Avunu bro but alage abbayilu kuda vala mida penchukuna namakami pogodithe kuda ammayiki kuda anthakante ekuva badha vuntundi bro 😢😢😢😢
Prema anedhi chaala goppadhi . Kondharikke jeevithanni isthundhi kondhariki gnapakaanni isthundhi . Na jeevithamlo na prema oka gnapakanga migili poyindhi 11 yrs preminchu koni malli vere pelli chesukovadam ante chaala kastam kadha . Ma pelliki families evvaru oppukoledhu parents ki baadha petti mem pelli chesukoni happy ga vundalemu adhikke memu dhoram ayyamu . Naku eppatiki dhoranga na manasuki eppudu dhaggaraga vuntadu . Badhesthundhi edupu vasthundhi chacchipovalani anipisthundhi kaani chaavanu . Endhuko telusa nen ante thanaki chaala istam picchi nen ante pranam . Kaani maaku entha prema vunna parents kosam dhoranga vunnam . Thanatho matladali anipisthundhi kaani malli ekkada connect aipothamo ani bayam. Ma jeevitham loki evvaru raaru . Thanu pelli chesukokunda na kosam alane vundipoyadu . Nenu kuda anthe pelli chesukonkunda thana gnapankanthone brathukuthunna. Mem iddaram pelli chesukunte thanu chanipothadu ani jyothisham lo vanchindhi ani thana parents oppukolodhu ma dhuradrustam . Chaavu vacchemtha varaku gnapakalathone vuntam iddaram . Mem iddaram dhuranga vundocchu kani ma iddaru manasulo eppudu okate .love u so much chinna. Pranam vunnantha varaku ninnu chusthu brathikestha na jeevitham loki vere person ki chotu ledhu . E jeevithaniki nuvvu konnalu chupinchina prema chaalu .
Mi Prema chala chala goppadhi kodumur lo mi laage oka premikudu mi laage preminchukunnaru mi Prema yepudu alane undali Ani manasaara korukuntunna ❤❤❤❤
Thank u
Same mine to from 9 years love waiting for each other with memories
😢😢😢😢😢😢
😢
ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు లేనప్పుడు ఆ ప్రాణం ఉంటే ఎంత లేకపోతే ఎంత
అలా అంటే మరి నిన్ను మీ అమ్మ నాన్న కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కదా... మరి వాళ్ళకి ఎం చెప్తావు.....
@@srikanthsree1747😮😢
😊😊
Really bro 😣
U 😊
మన లైఫ్ మొత్తం వల్లే అనే లా ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్లిపోతే తట్టుకోవడం చాలా కష్టం 😢❤ ఈ ప్రేమ అనే దే ఒక బాధ తో ఎండ్ ఐపోతది 😢
❤😂
@@kotasravanthi2942❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@kotasravanthi2942p
Te@Eeraveninaveen
💘💔🥕🍆🌭
నిజంగా ప్రేమిస్తే ( నిజమైన ప్రేమ ) ఎప్పుడు గెలుస్తుంది అని అంటారు నిజానికి అలాంటి ప్రేమే ఫెయిల్ అయిపోతుంది 😢😢 పెయిన్ ఫుల్
Correct 💯
@@Subbu721😊
అవును 👍
Correct 💯💯
Avnu anna
పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
ఆతడు: ఊరంత దెలిసేటట్టు
నా సెయ్యి నువ్ బట్టి నడిసినవే
మనసంతా మురిసేటట్టు
మన జంట ఉందని జెప్పినవే
ఆతడు: మీ అమ్మ నాన్న తోని
మాటాడి ఒప్పిస్తనంటివే
సూరీడు పొడిసేలోగా
ఉరికొయ్యకేలాడుతుంటివే
ఆతడు: జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా
నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా
పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
ఒంటరోన్ని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
ఆతడు: పొలిమేర పోషమ్మ సాక్షిగా
నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
గడిమీది గుండ్రాయి అంచుకు
నీపేరు నాపేరు కలిపి రాస్తివే
ఆతడు: నా ఇంటిలోన దొరసాని మల్లె
నువ్వంటవనుకున్ననే
నీ పాదాల పక్కన పాలేరు మల్లె
నేనుంటే సాలంటినే
ఆతడు: నీ కంట కన్నీరు రానియ్యకుండా
నిన్ను చూసుకుందునే
కోరింది ఇచ్చి నీముందు ఉంచి
నిన్ను ఏలుకొందునే
ఆతడు: ఊపిరే లేని నిన్ను చూసి నేను ఏమౌదునే
ఆశలన్ని ఆవిరి జేసి నువ్వేబోతే ఎట్టుందునే
మాట ఇచ్చి మౌనమై నువ్వున్నావు ఎందుకనే
మట్టిలోన ప్రేమ కలిపి కన్నె మూసి నువ్వున్నవే
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
ఆతడు: నా గుండె సెరువై మోయని బరువై
కన్నీరు వెట్టుకుంది
నువు లేక నేను ఇంకెదుకాని
కాటికి జేరుకుంది
ఆతడు: నిను జూసి కళ్ళల్లో కన్నీరు కడలై
ఉప్పొంగిపోత ఉంది
నిను జేరమంటు నా మనసు నాతో
మొరపెట్టుకుంటా ఉంది
ఆతడు: బూడిదల్లే మారి నీతో వత్తాను అంటున్నదే
నువ్వు లేని లోకమే నాకెందుకంటున్నదే
చావులోన నీకు తోడు నేనుంటనంటున్నదే
కాలుతున్న సెయ్యి ఇడువ కంగారు పడకన్నదే
ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
ఏమి పాపము నేను జేసినానురా
ఎందుకింత బాధ నాకు సూపినావురా
పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
Super bro thanks ❤🎉
ఏ సాంగ్ చూసాక. కూడా ఏడవకపోతే వాళ్ళకి గుండె లేనట్టే అన్నగారు వామ్మో అసలు కన్నీళ్లే రాని నాకూడా వచ్చాయి ఇప్పటివరకూ ఎప్పుడు ఏడవలేదు నేను ఎప్పుడు ఇలా వామ్మో అన్న సాంగ్ సూపర్ మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు
😥😔 మన అనుకున్న వాళ్లే మనల్ని మోసం చేస్తే ఈ సమాజంలో ఎవరిని నమ్మలే ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు😥😔
😢
@@madhugajje1463 😊pp9. Bb ❤.
😢😊
@@madhugajje1463 yes
Avarani kuda nama kudadu e rojulo mananalni maname namli andaru manalani mosam cheese vallu 😥😥😥
నా లైఫ్ చాలా దగ్గరగా నా లైఫ్ కూడా చనిపోయింది బ్రో
సెమ్ టు సెమ్ ఐ మిస్ యూ మై వైఫ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🫂
సినిమా సాంగ్స్ కంటే ప్రైవేటు సాంగ్స్ భాగున్నాయి హ్యత్సుప్ థ్యాంక్,
అన్నయ్య ఎంటి అస్సలు ...Goosubombs వచ్చాయి చూస్తుంటే....సాంగ్ తో ప్రేమ మీద భయం puttinchav
నిజమైన ప్రేమకు ప్రాణం పోసేల వుంది బ్రో సాంగ్
😢
ప్రాణంగా ప్రేమిస్తే.. వాళ్లు మన ప్రాణాలు తీస్తారు...
Yes100%true
No mem pranam ga preminchina mi doubts anumanam ane vatitho champukuntunaru mi chethulatho
ప్రేమ ఎంత కలిసివున్నపుడు సంతోషన్ని ఇస్తది...
విడిపోయాక నరకం చూపిస్తది 😢
ఒకరు మన్నన్ని ప్రేమిచిన మనం ఒకరిని ప్రాణంగా ప్రేమించిన ఒకరు వాళ్ళు లేరు అంటే వాళ్ళతో మనం కూడా పోవాలి వొదిలేసి వుండటం కష్టం
IiIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
IiIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Avnu chala kastam.. present my situation very bad.😭😭😭
Nijam bro
😢😢😢
అన్న ఈ పాట చాలా బాగుంది ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు అన్న
మన జున్ను ను చూడే పొట్టి కుక్క పిన్నీ అనిపిలిస్తుందే నాకు మనసున పడుతలేదే లడ్డు.... గుండే జారుతుందే బరువుకు 🙏🙏🙏నన్ను వదలకే 🙏 కాళ్ళు మొక్కుతా
Heart touching bro ela konni konni matram a vuntay andulo edi oka song. . nice super
No coment bro vera levalo undhi song superb bro
Manamu pranam ga parminchinavallu okarito padukunta a bada ealavuntundo telusa Anna na love sacsuss kavalani koruko Anna please 😭😭😭😭😭😭
Same na life lo kuda chanipoindhi e song 200 times chusa chala badha vesthundhi bro😢😢😢
🎉🎉🎉❤❤❤🎉🎉🎉
💔💔💔😭😭🤣🤣🤣💔💔
July 28th na lover sucide chesukundhi valla entlo oppukoledhu ani
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
Same
నా లవ్ ఫెయిల్ ఆయింధీ😢
Love అనేది చాలా బాగుటుంది కానీ ఫెల్ కావద్దు అమ్మాయి మోసం చేస్తే సచ్చిపో అనాలి అబ్బాయి మోసం చేస్తే సచ్చిపో అనాలి కానీ బాధ పడకూడదు
ఇలాంటి పాటలు వినాలి, విన్న ఫీలింగ్ ఎంజాయ్ చేయాలి...
అంతేకాని
Deep గా ఆలోచించి జీవితం కరాబు చూసుకోవద్దు అని యువతకు నేను సజెస్ట్ చేస్తున్నాను
Nen Kuda
అసలు ఇప్పుడు నిజమైన ప్రేమ ఉందా???? ఇలాంటి పాటల్లో తప్ప???? ఆ పాటల్లో కూడా ప్రేమ కంటే మోసం చేస్తున్నారు... పార్ట్ 1 అని పార్ట్ 2 అని.... ఇలాంటి పాటల్లో ఎన్ని పార్ట్ 2 లు వచ్చాయి... 40% తప్ప... చూసే మనం ఎదో అనుకోవడం తప్ప....
Hello true love kuda untundhi 100 love stories lo 10 stories ayina true love untadhi 💔💔
All mostly andharu love failures a andhuke a mosam kuda eka jarakudadhu ani ela maripothunaru
No real love..just acting for lust
😊😊
ప్రస్తుతం నా జీవితంలో కూడా ఇలానే వదిలేసి వెళ్ళిపోయింది...
ఈ పాట వింటుంటే గతం గుర్తుకు వస్తుంది బ్రో.... heart touching feel song...😥😥😥
Remaining bro
@@PrathibhaThupaakula yes
Same bro..... 😭😭
@@MahalakshmiArise ok bro
ప్రేమకు మతం, కులం, డబ్బు ఏదియు అడ్డు రాదు. గత జన్మ బంధం , ఇది తల్లి దండ్రులు తెలుసుకోవాలి.ఇది నిజమైన ప్రేమకు మాత్రమే వర్తిస్తుంది.
Song super. Premalo odipoyina nijamaina. Premikulaki. Ankitham ee paata direction. Super ❤ this. Song
❤❤
Super super really premaiste kalasi undali leka pote batakadam chala kasatam tannu vadaleshi pote really yedpu vastunadi amma nanna ki oka sari ardam ayela chapali valu ela cheste m chestm 😥😥😥😥😭😭😭
Bathiki unnapude balavanthanthaga body parts Anni thisesi champina intha pain 😢 undadhu brooo....😢😢😢 Hat's off for your lirics...
రియాలి. ఇ. రోజు.ఇ. సాంగ్.విని.చాలా.ఏdichanu. అంత.చక్కగా.నటించారు.సూపర్.అబ్బా.లై.యు..💯🙏👍👌👌👌👌❤️❤️
Na laga love lo fail ayina vallu comment చెయ్యండి dont trust anyone please
Love antene very pain full sir
TQ Andi 😊👍
Okk brooo thanks
Okay bro
Nijmga chala pain untadi valani marchipolem move on.avvalem
ప్రేమిస్తే ప్రాణం కన్నా ప్రేమిస్తే
వాళ్లు మనల్ని ఎప్పటికీ వదల లేరు
కానీ కొన్ని ప్రేమలు శరీరం కోసమే
అది నిజమైన ప్రేమని
నమ్మి మోసపోయి చచ్చిపోతున్నా😢😢😢😢😢😢
Yeah.. really it's happening
Anna eami padavu anna hrudhyanni kadhilichhesavau chala mengis vunnai❤
కానీ నా ప్రేమ మాత్రం అందరిలాగా కాదు అన్న ప్రతి నిమిషం నరకమే ఎందుకు అంటే కలిసి ఉన్నాము కానీ వాళ్ళు నాతో జీవ్తంతం కలిసి ఉండరు అన్న మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మనతో ఉందరుఅని మనకు ముందే తెలిస్తే ఆ బాధ నరకం దని బదులు మనం సచిపోవడమ్మే బెస్ట్😢😢😢😢😢😢
Avunu bro
Yes
నాలవ్.దూరం.అయింది.ఆభద.నాకు.తెలుసు...సూపర్.భయ్య
Nice ❤😢😢
చాలా బాగుంది 👌👌👌
Jai shree renuka ellamma thalli....🙏🏻🙏🏻
Really awesome song thanks for singing this song and the whole team good acting😢😢😢😅😅
Any 2025 member like
ఈ బాధ ఎవరితో చెప్పలేక నరకం కనపడుతుంది......
మిస్ యూ చుమ్మీ ❤నాని
Anudharu alla unadharu kadhaq💯🥀
ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ పాటలు వింటే నచ్చకపోయేవి కానీ ఇప్పుడు ఈపాటలు వింటూ బ్రతుకుతున్న ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి మోసం చేసినపుడు అర్థం అయింది ఈపాటల విలువ
Kondharu vuntaru lendi ala
😢
@@RajuRaju-ud2ns😊
Nuvvu mee parents ni mosam chesthe thappuledu
Pori /poradu ninnu mosam chesesariki . Noppi thelusthundaa
Mee amma nanna ninnu kannadi evarino love cheyadiniki kaadu.
First respect listen parents words .
.
@@ARprasad5789 🤣🤣
లడ్డు ని కాళ్ళు మొక్కుతా నన్ను వదిలెయ్యాకే 💙.. నేను పిచోణ్ని ఐతనే ని కాళ్ళు మొక్కుతా ని దండం పెడుతా 🙏🙏🙏plz
Don't worry all is well 😊 be strong ❤
@@John-rani 🙏🤝
సూపర్ సాంగ్ ఎవరికైనా రాశిఫలా🙁🙁
Really e song chala emoitional vundi na manasunu thakindi❤
..Heart Touching Song 😍😍😢😢👌👌❤❤..
Intlo valla ni oppinchukoleka preminchina vadini dhuram cheskoleka ela pranalu thiskuna premikulu entha mandho😢😭💔....
Mana Kalla mundhu preminchina vallu lekapothy adhi narakam😭😭😭
Overall 11 min song Aina okka second kuda bore kottakunda em design chesaru anna, everyone are awesome 🙏🏻
Really heart touching love song eppudu ala ga vunaru amma nanna vallu. 😢😢
kani bro nijamaina premaki ee samajam lo chottu ledhu kalisi brathakaleka chala mandhi chanipothunaru valla premani artham chesukokunda na anukunavalle vallani champesthunaru😭😭😭
అబ్బా am పెట్టరు అండీ Mee coment చుస్తుంటే చాల ఫీలింగ్ వస్తున్నాయ్😢😢😢😢😢😢😢😢😢😢😢
👌👌👌
Yes ur right madam
Correct bro
any 2024 members 😊
Me
@@Chinna-04ca 🙄🙄
@@Chinna-04ca emiti 🙄
@@Chinna-04ca matalla 🙄🙄
@@Chinna-04ca kk
Heart touching song 😢
Intha manchi song ki 2 million Ndhira Babu
Minimum 30 40 Padina tappu ledu
Heart touching song ...😢
Ambati karthik reddy fans assemble here❤
Song chusi yedchinavallu yentha mandi unnaru
Hi
@@Yadav-r2j😊
@@Yadav-r2jq😂
.@@Yadav-r2j
Unnam bro
really great work what a editing and and also perfect camera work and good direction
నిజముగా ఈ పాట వింటే ప్రేమ విలువ తెలిసింది
Lyrics bagunnai super 😍👍🥰
ప్రాణంగా ప్రేమిస్తే ....... వాళ్ళు మాన ప్రాణాలు తీస్తారు..........😢😢😢😢😢
Exactly 💯% it's true
😢😢😢 chala lovers..entelo.opkukoledhu ani..chenipothunaru...
Super.. Nice.. Beautiful Song
Ee rojullo avaridho okaridhe nijamaina prema rendo valladhi avasaram kosam prema ani mana chuttu tiruguthu manalni preminchinatttu natistaru, avasaram teripoyinaka madhyalo vadilesi potharu
అన్న గతం చాలా గొప్పది ❤️❤️❤️
❤❤❤❤❤ good song ❤❤❤❤
E song rasinodiki dhandamrababo👏👌
Super song & oka scenes excellent about performance good ❤
mana pranam valle anukunnappu vallu manalni vadili vellipotene kastam alatindhi eka life malli raru ani teliste matram chala kastam yevariki cheppalekha manalo manam chavali 💔💔💔
Nice Ela part1 part2 unte kalipi petandi pls aney song 💐 bagundhi ela
Song Superb Snr's ..... Keep Going Inkaa Ilanti Successful Program's Cheyalani Korukuntunnanu 😊 nd All the best ❤ Acting Both Superb Snr's 😊 ❤
8
Superb padaru hanu bro love you ♥️♥️
Super song bro ❤❤
Chala chala bagudie its natural and true love i flattered tears chala bagudie 😢😢😢😢
Super annaya love from khammam ❤️
Very Great songs❤❤🎉
వాయిస్ సూపర్
Nice song brother n
E songs venka mattalu raledu brother 😭😭😭😭
TQ Andi 😊
Yeah Super Song Sister...
Speech less 😢😢😢😢😢😢😢 real hearttouching ❤❤
సూపర్
Supar bro ❤❤❤❤
Awesome song broo very nice😂😂😂😂❤❤❤❤😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Oka Ammayi 👩 Kosam Life Nasam Chesukunna 😢Vallu Oka Like Vesukondi👍
Acting super Anna.....vere level.... keep it up.....
ప్రేమించిన అమ్మాయి నా పక్కన లేకపోవచ్చు కానీ నేను చస్తే నా ఆత్మ ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నా మమ్మీ దగ్గర ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాను.....
గుండెలు పగిలేలా ఏడిచినాను కనికరం లేకుండా దయ లేకుండా ఒక్కసారి నన్ను వెనక్కి తిరిగి చూసేది ఉండేది మమ్మీ....😢😢😢
Love ante chala gopadi kani kondaru love ane name pettukoni life tho adukuntunaru e song ventu brakali ani odhilesi vala life lo vere valani chesukoni happy ga untaru but tru love ku e songs meguluthave 😢😢😢😢
👍
parents nijamga ala champesthey bagundu. vallu chethullo poyedanikanna adrustam inkem undi. ah devuvu ih adrustam isthey bagundu
💔
Priminchina vallu lekapothe manasuku tesukolem kani tappadhu 😔😔😔😔😔
Em lyrics ra babu kannilu agatle ❤
I am Whiting I love This Song❤❤
Whiting kadhu guru waiting
ప్రతి ఒకరికి ఓక లవ్ స్టో ఉంటుంది కానీ మార్చేపూఎక పాట వెన్నపుడాలా హా రోజులు గుర్తుకు వస్తుంది ,పాట సూపర్ బ్రో
Super broo
Chala emotional song
నిజంగా superb song ❤️❤️
పార్ట్ 3. కావాలి బ్రో చాలా బాగుంది సాంగ్
Yes
✨🥰✨
True' love never dies...💕💕💕💕
Awesome both part1 and part2... ❤
where is part2
Super anna chala bagundi song 😢😢😢😢😢🎉🎉🎉❤❤
Nijam Anna a devude kaluputhadu Mali avdevude vidadistadu Anna bathalani asha ledu Anna nice song
అన్నఎంత పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ నాకు చాలా బాధ అనిపించింది అన్న చాలా బాగా వీడియో తీశారు అన్న ఈ పాట అయితే నేను 100 సార్లు విన్నాను అన్న ఇంత పెయిన్ ఉంటది అనేసి అనుకోలేదు అన్న నేను మాత్రమే ఎవరిని లవ్ చేయను అన్న నేను నీ బాధ పడలేను అయినా మీ పాటకి నేను ఫిదా అయిపోయా దాంట్లో ఉన్న క్యారెక్టర్ అన్న ఎంత బాగా చేశాడంటే అతను చూడగానే మా అన్నయ్య నాకు కనిపించాడన్నా
సూపర్ sog 😢❤❤
Love chese varu familyni vodoyeyali good family ayete m kadu kani bada ayete adi love kadu oka life 😂😂