Sokuladi Sittammi Full Video Song |Greeshma|Bhoomika | Sekhar Master| Ravi Peetla| DJ Shekar Ichoda

Поделиться
HTML-код
  • Опубликовано: 14 фев 2024
  • Here is Our New Folk Song " Sokuladi Sittammi "
    #sekharmusic
    #sokuladisittammi
    #greeshma
    #sekharmaster
    #bhoomika
    Producers :- Sekhar VJ , Ravi Peetla
    Choreography :- Greeshma Umesh
    Cast :- Bhoomika RV
    Cameo :- Kanakavva
    Music :- DJ Shekar Ichoda
    Director of Photography :- G. Krishna Prasad
    Lyricist & Singer :- Sneha Katkuri
    Editor :- Sajjath Ali Moughal
    DI :- Sri Sarathi Studios PVT LTD
    Colorist :- Venkat Gadi
    Publicity Designs :- Guduri Rajkumar
    Asst. Choreography :- Suneel Sunapu , Buke Anushka
    Associate Director :- Lokesh Mekala
    Chief Associate Cinematographer :- Nimma. Gopi
    Assistant Cinematographer :- Durgarao challa
    Manager :- CV Nagesh
    Line Producer :- Ravi Potluri
    Makeup :- Praveen Pandu
    Art Director :- D Batchaiah (Bombay)
    Art Assistants :- Shekar Reddy
    Poorna
    Venkat
    Nani
    Naveen
    Marke
    SEKHAR MUSIC PRESENTS
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 3,1 тыс.

  • @shajahanshanu7693
    @shajahanshanu7693 3 месяца назад +1981

    బిగ్ స్క్రీన్ మీద నీ కొరియోగ్రఫీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గ్రీష్మ

  • @GajulaAnil-qq5pb
    @GajulaAnil-qq5pb 2 месяца назад +139

    సినిమా లో నీ ఐటమ్ సాంగ్ లెక్క ఉంది
    మ్యూజిక్ డైరెక్టర్ అన్నకి సినిమా లో అవకాశం రావాలని కోరుకుంటున్నాను 👍🏻

  • @bezawadakurradunaveen1262
    @bezawadakurradunaveen1262 2 месяца назад +49

    ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి 😜

  • @tejaswimachineni1393
    @tejaswimachineni1393 Месяц назад +11

    కొరియెాగ్రాపి ఏక్సలేట్, గుడ్ డ్యాన్సర్స్. సూపర్ హిట్ సాంగ్ .... ఈలాంటి సాంగ్ అందించిన మీకూ అందరికి పేరు, పేరునా ధన్యవాదాలు.

  • @yadavsrinu1987
    @yadavsrinu1987 3 месяца назад +678

    అబ్బో ఏమ్ డ్యాన్స్ ఏమ్ కోరియోగ్రఫీ రా బాబు దుమ్ము లేపారు మీ కష్టానికి ఫలితం దక్కుతుంది.super super superrrrrrrrrrrrrrr ❤

    • @mohammedrafi0017
      @mohammedrafi0017 3 месяца назад +13

      Pu pu pH

    • @____MusiLover____584
      @____MusiLover____584 3 месяца назад

      Kadhu bro greeshma ​@@sudharshanreddykakanuru4473

    • @user-si3bp2tk8q
      @user-si3bp2tk8q 3 месяца назад +11

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @user-si3bp2tk8q
      @user-si3bp2tk8q 3 месяца назад

      ❤❤w❤💖💖💖💖💖💖😆😆😆😆😆😆😆😆😆💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖😊 try to go to the name mama charities go with the united states😊 new 💖💖 when you going to pull up to the meeting innovative jino❤❤❤❤❤❤❤🎉🎉🎉😂😂😂p😂pp😂😂😂😂❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💗 nakeuh rfff na di pulo Kyushu na cit ❤❤❤❤

    • @user-si3bp2tk8q
      @user-si3bp2tk8q 3 месяца назад +8

      ❤❤❤❤❤❤❤😂❤❤

  • @babuettaboina6514
    @babuettaboina6514 3 месяца назад +790

    ఒక పెద్ద మూవీలో చూసినట్టుంది. సూపర్ హిట్ సాంగ్ కంగ్రాట్యులేషన్ ఆల్ టీం నెంబర్స్ కి...🎉🎉🎉🎉

  • @rmhuvg-0-_9-_0-_21__-_
    @rmhuvg-0-_9-_0-_21__-_ Месяц назад +105

    అమ్మాయి డాన్స్ కంటే అమ్మాయి పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ డాన్స్ కి ఆమె ఎక్స్ప్రెషన్ హైలెట్స్

  • @narasingaraoganagalla2928
    @narasingaraoganagalla2928 17 дней назад +7

    ఈ పాటకు మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది భూమిక పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది గ్రీష్మ మాస్టర్ మీరు త్వరలో మూవీ కొరియోగ్రఫర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గ్రీష్మ మాస్టర్

  • @Rapelli.-brothers
    @Rapelli.-brothers 3 месяца назад +371

    ఏంటి ఇది ఫోక్ సాంగ్ హా మూవీ సాంగ్ అనుకున్న...అదిరింది

  • @kmalleshs8472
    @kmalleshs8472 3 месяца назад +543

    ఈ సాంగ్ తో గ్రీష్మ అక్క పక్క మూవీ ఛాన్స్ కొట్టడం పక్క

  • @byk99.6
    @byk99.6 2 месяца назад +9

    పర్ఫామెన్స్ అదిరిపోయింది మీకు మీ టీం కి కంగ్రాట్స్ ఇట్లాగే చేస్తూ ఉండండి మంచి ఫ్యూచర్ ఉంటుంది🎉🎉🎉🎉🎉

  • @user-zl2tg6kh7g
    @user-zl2tg6kh7g 3 дня назад +1

    7th class vallu oka like kotandi ❤❤❤❤❤❤

  • @killaapparao301
    @killaapparao301 3 месяца назад +144

    Sridevi drama company lo song vini vachi chusinavaru oka like vesukondii❤❤

  • @nishanthkolli1816
    @nishanthkolli1816 3 месяца назад +219

    Greeshma akka choreography irragakottindhi 🔥❤️‍🔥

    • @laxmanchary955
      @laxmanchary955 3 месяца назад +7

      నరేశ్ హై 1:19

    • @user-oz9cl6iz2c
      @user-oz9cl6iz2c 2 месяца назад +6

      Ray adhe chasndhe shaker master ra

    • @nishanthkolli1816
      @nishanthkolli1816 2 месяца назад

      @@user-oz9cl6iz2c neeku emi telusu ra saami 🤦 chesindhi greeshma

  • @lakshmisrikanth2193
    @lakshmisrikanth2193 2 месяца назад +8

    Grishma akka ki Bhoomi akka ki Shekar master Pedda fny vela Mugguru combination super super super super super super e song movie song Unnat le Undi👌👌👌

  • @ghantaganeshganesh.4590
    @ghantaganeshganesh.4590 3 месяца назад +88

    మూవీస్ లో కూడా ఇంత క్వాలిటీ ఉండదు చేలా చేలా ❤❤❤❤సుపర్ సాంగ్

  • @on24socialnetwork31
    @on24socialnetwork31 3 месяца назад +106

    మీ టీమ్ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది.సినిమా సాంగ్ కు ఏ మాత్రం తిసిపోలేదు.all the best

  • @user-ct1nx4en4h
    @user-ct1nx4en4h 6 дней назад +11

    ఒకటి కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్లు లైక్ కొట్టండి ఎంతమంది ఎన్నిసార్లు చూశారో చూద్దాం

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 Месяц назад +17

    ఏంటి ఇది ఫ్లోక్ సాంగ్ హా మూవీ సాంగ్ అనుకున్న... సూపర్ డాన్స్ సూపర్ శాఖర్ అన్న సూపర్ ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

    • @varshithak1806
      @varshithak1806 Месяц назад +1

      Ok

    • @prashmore9910
      @prashmore9910 Месяц назад

      Bhai plz send translation of this song dance is very nice but I can't understand this language

  • @user-nd9vc3qf8d
    @user-nd9vc3qf8d 2 месяца назад +188

    అదిరింది కొరియోగ్రఫీ కంగ్రాట్యులేషన్❤❤❤❤

  • @SrikanthPasula-jl7vk
    @SrikanthPasula-jl7vk 3 месяца назад +236

    మ్యూజిక్ డైరెక్టర్ డిజె శేఖర్ ఇచ్చోడ కంగ్రాట్యులేషన్స్ అన్నగారు సూపర్ మ్యూజిక్

  • @subhashchandra2815
    @subhashchandra2815 2 месяца назад +9

    ఈవిడ గారు చేసిన డాన్స్ బహుశా మహగాళ్ళకే సవాల్ హాట్స్ ఆఫ్.. 👌... 👍🏻

  • @ramanakonda164
    @ramanakonda164 2 месяца назад +289

    సినిమాలో కొరియోగ్రఫర్స్ కి మంచి పోటీ ఇచ్చే సత్తా గ్రిష్మకే

  • @prashanthtagaram8644
    @prashanthtagaram8644 3 месяца назад +293

    BHUMIKA grace🥳GREESHMA choreography 🔥

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 12 дней назад

    ❤సూపర్😢 మూవీ 😮సాంగ్😮సూపర్😢 డాన్సు 😮లైక్😮డు😅

  • @royyasrikanth1463
    @royyasrikanth1463 2 месяца назад

    ఈ రేంజ్ లో కొరిగ్రఫ్ చేస్థే లైక్ వేయకుండా ఎవరు ఉంటారు గ్రీష్మ మాస్టెర్ 🎉🎉🎉🎉🎉

  • @udayparandha8458
    @udayparandha8458 3 месяца назад +27

    Greeshma choreography lo kuda Shekar master style kanapadthundi 💥💯❤️‍🔥🙌

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 3 месяца назад +228

    కొరియోగ్రఫీ, పాట లిరిక్స్, భూమిక గారి ఎక్స్ప్రెషన్ష్ మాస్ డాన్స్ మహా అధ్బుతం..🎉🎉🎉all the best 🎉🎉 waiting for part 2🎉🎉🎉🎉

  • @Ravi-pz6rb
    @Ravi-pz6rb 8 дней назад +3

    ఐయ్యో చూడగానే వినగానే మూవీ సాంగ్ అనుకున్న 🥳🥳🥳🥳🥳🥳🥳❤❤❤❤❤❤🫶🏻🫶🏻🫶🏻🫶🏻🫶🏻💯💯💯💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🧨🧨🧨🧨🧨🧨🧨🧨

  • @satyambotta6041
    @satyambotta6041 Месяц назад +3

    ఈ సాంగ్ డాన్స్ కూడా చాలా బాగుంది సినిమాలో ఐటమ్ సాంగ్ లా ఉంది ఈ సాంగ్ సినిమాలో పెడితే చాలా బాగుంటుంది ఈ సాంగ్ కొరియోగ్రఫీకి హ్యాట్సాఫ్

  • @raghuraghava5295
    @raghuraghava5295 3 месяца назад +115

    ఎమ్ పాట రా బాబు...మనసులో నుండీ పోతలేదు... choreography superb ❤

  • @mn_for_you
    @mn_for_you 3 месяца назад +137

    మొదటి సారి కొనుక్కున్న బ్లూ టూత్ బడ్స్ లో మొదటి పాట మీదే సూస్న.... సక్కగా పొయ్ buds ki 5స్టార్ రేటింగ్ ఇచ్చిన ..... ఎం డాన్స్ ఎం పాట.... అదరగొట్టిండ్రు....❤

    • @mohanvadla4127
      @mohanvadla4127 3 месяца назад +3

      నిజమే రా బామ్మరిదీ

    • @HussainHussain-mz6hr
      @HussainHussain-mz6hr 3 месяца назад +1

      Ur 👂 problem emo chusko brother.. consult doctor ok

    • @LathaPavani
      @LathaPavani 2 месяца назад

      😂😂

    • @HussainHussain-mz6hr
      @HussainHussain-mz6hr 2 месяца назад +1

      @@LathaPavani hii

    • @DJTILLU110
      @DJTILLU110 Месяц назад

      Ha u so బ్యూటిఫుల్ ​@@LathaPavani

  • @Evancreations8143
    @Evancreations8143 2 месяца назад +26

    గ్రీష్మ గారి కోసమే ఎంత మంది ఈ సాంగ్ చూశారో like చేయండి. నేనైతే గ్రీష్మ గారి కోసమే ఈ సాంగ్ చూసాను.చాలా రోజుల తర్వాత గ్రీష్మ గారినీ చూడడం నాకు చాలా ఆనందం గా ఉంది. గ్రీష్మ గారు మీరు ఇంకా పాటలకు choreograph చేయాలని,మీ తల్లిదండ్రులు,పెద్దల ఆశీస్సులతో,ఉన్నతమైన స్థానం లో మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను.మీరు క్షేమముగా ఉండాలని కోరుకుంటూ..మీ అభిమాని Arun from Anantapur

  • @rajurajalarajurajala3473
    @rajurajalarajurajala3473 17 дней назад +2

    సూపర్

  • @chantisingam
    @chantisingam 3 месяца назад +59

    మధ్యలో కనుకవ్వ తో ఒక లైన్ పాడించేదుండే..🔥 goosebumps vuntadhi avva voice

  • @user-ri3od1wt1x
    @user-ri3od1wt1x 3 месяца назад +26

    మ్యూజిక్ ' సూపర్ 👌 భూమిక " డ్యాన్స్ ' సూపర్ ' 👌గ్రీష్మ ' కోరియోగ్రపి సూపర్ ' డూపర్ బిగ్ స్క్రీన్లో చూడాలని వుంది ఆల్ ది బెస్ట్ గ్రీష్మ " 👍👍👍

  • @chandramoulithatipelli8720
    @chandramoulithatipelli8720 2 месяца назад +6

    ఇది ఫోక్ సాంగ్ లా లేదు... సినిమా పాట కంటే అదిరి పోయింది... కొరియోగ్రఫీ మాత్రం అదిరి పోయింది... ఇలాంటి సాంగ్స్ సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను..

  • @sudhakarrampaka
    @sudhakarrampaka 2 месяца назад +6

    ఇలాంటి సాంగ్స్ సినిమాలో పెట్టాలిగాని ధియేటర్ మాములుగా ఉండదు

  • @ramaleelajanagam5095
    @ramaleelajanagam5095 2 месяца назад +194

    Shekar master o like వేసుకోండి❤❤❤❤❤❤❤

  • @sekharsurala8691
    @sekharsurala8691 3 месяца назад +93

    My role model sekhar master 🙌😍.. congratulations greshama ji 😍🥵🔥

    • @KrishnaKrishna-vn9qt
      @KrishnaKrishna-vn9qt 8 дней назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @navs5396
    @navs5396 Месяц назад +3

    పాట మాత్రం అదిరిపోయింది శేఖర్ మాస్టర్ మీ కొరియోగ్రఫీ మాత్రం అస్సలు తీయరాదు

  • @lokanathgupta6470
    @lokanathgupta6470 2 дня назад

    ఆచార్య సినిమా సెట్టింగ్ లో.....చేసినట్టున్నారు... సాంగ్ బాగుంది.

  • @shriramyadav1299
    @shriramyadav1299 3 месяца назад +39

    మన తెలుగు ఫోక్ సాంగ్స్ కి పోటీ ఏదీ లేదు 🚩❤️❤️❤️🙏🙏

  • @bunnykodifolktv7940
    @bunnykodifolktv7940 3 месяца назад +13

    Vere leval bhumi baby❤greshma daling ❤ pedda success avvali ani korukuntunna

  • @nizampatnamnagasrinu9533
    @nizampatnamnagasrinu9533 8 дней назад +7

    అబ్బో ఏమి డాన్స్ ఏమి పాట ఇరగ తీసి పెట్టారు❤️❤️❤️❤️

  • @Ganesh_danger_smiley1234
    @Ganesh_danger_smiley1234 Месяц назад

    Ammayi bagundhani vachina vallu oka like 😄

  • @sankarraobasa7387
    @sankarraobasa7387 2 месяца назад +1

    పాట పూర్తిగా చూశాక తెలిసింది ఆ సో ఖిలాడి సిట్టమ్మ వి నువ్వే అని😀😀😀

  • @bluestonedanceacademy1746
    @bluestonedanceacademy1746 3 месяца назад +14

    Wow choreography amazing greeshma mdm & bhoomika ur amazing dancer & actress saipallavi 2.0 Telugu film industry & said dancer kummesaru girls boys super music singing super DOP & editing also super super super super 👌👌👌👌. Shekhar master ki 🙏🙏🙏🙏🙏🙏🙏 ilanti valkini encourage chesinadu chala chala ppadda 🙏🎉🎉 master

  • @nunavathgangadhar4125
    @nunavathgangadhar4125 3 месяца назад +6

    కొరియోగ్రాఫర్ మామూలుగా లేదు సినిమా లా ఉంది 👏👏👏👏👏👏👌

  • @vijaynyapathi443
    @vijaynyapathi443 2 месяца назад +5

    ఈ సాంగ్ రోజు చూసే వాళ్ళు ఒక like చేయండి

  • @pashok9585
    @pashok9585 2 месяца назад +1

    వీళ్ళ వదినా కూడా ఉండే బాగుండును

  • @gyadi5236
    @gyadi5236 3 месяца назад +14

    Ghreeshma master Choreography adiripoindi 👌👌👌👌👌

    • @DavidTappeta
      @DavidTappeta 3 месяца назад

      మాస్ సాంగ్ అంటే ఇలా ఉండాలి ❤❤❤పిచ్చెక్కించారు మేడమ్ 🔥🔥🔥👌👌👌👌

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 3 месяца назад +6

    గ్రీష్మ మాస్టర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు సూపర్ ఎందుకంటే శేఖర్ మాస్టర్ దగ్గర గ్రీష్మ మాస్టర్ అసిస్టెంట్ గా చేసింది గ్రీష్మ మాస్టర్ కూడా శేఖర్ మాస్టర్ అంతా ఎదగాలని కోరుకుంటున్నా 💐🙏

  • @ravindernarala7323
    @ravindernarala7323 27 дней назад +2

    మా ఇచ్చోడ dj sheker కు ధన్యవాధములు

  • @AnilKumarYadav883
    @AnilKumarYadav883 2 месяца назад

    Rojuku okasri chusea valu oka like vesukondi😊

  • @chintunageswararao1309
    @chintunageswararao1309 2 месяца назад +46

    సినిమా లో ఉన్న పాట అనుకున్నాను ,,చాలా బాగా ఉంది

  • @GantaRaju-lq6pt
    @GantaRaju-lq6pt 3 месяца назад +43

    Music mamulaga ledu ఇరగొట్టేసాడు 💥💥💥💥

  • @jonnagiriNagabhushana
    @jonnagiriNagabhushana 2 месяца назад +5

    Idi movie song la vundi, folk song la ledu😊😊😊😊 song adirindi super duper exalent amazing ❤❤❤❤

  • @vadyalashashi5060
    @vadyalashashi5060 Месяц назад

    గ్రీష్మ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది ❤ భూమిక కూడా చాలా బగచేసింది❤

  • @sreegogula1620
    @sreegogula1620 3 месяца назад +22

    Choreography & dance super....👌👌👌👌👌 All the best for both of u Greeshma & Bhoomika❤❤❤👍👍👍👍

  • @jyothsna2726
    @jyothsna2726 2 месяца назад +58

    After watching sridevi drama company show...how many members are come to watch this song.. like me..😊
    Superb song.. excellent dance.🎉

  • @LakshmiVeeravasarapu-xl1th
    @LakshmiVeeravasarapu-xl1th Месяц назад

    Okati kana akuva sarlu veenavallu like cheyandi 👇👇😊😊

  • @mallimallikarjuna761
    @mallimallikarjuna761 Месяц назад +2

    సుకుమార్ +DSP+IconstarAA=pureblockbuster❤❤అస్సలు తగ్గేదేలె

  • @BhaskarPolagoni
    @BhaskarPolagoni 3 месяца назад +12

    ఈతరం హీరోయిన్ అల్ ది బెస్ట్

  • @shankarpatil9024
    @shankarpatil9024 3 месяца назад +10

    ಕರ್ನಾಟಕದ ಮಂಡ್ಯ ಹುಡುಗಿ ಅಂದ್ರೆ ಸುಮ್ನೇನಾ.. ಮಂಡ್ಯ ಕಬ್ಬಿನ ತರ ಖಡಕ್ ಡಾನ್ಸ್ ಇದೆ... ಸೂಪರ್ ❤️😍

  • @user-pg2mh4rd4t
    @user-pg2mh4rd4t 2 месяца назад +3

    ఈ సాంగ్ లో డాన్స్ చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @rathanbukyarathan1679
    @rathanbukyarathan1679 Месяц назад

    Instagram lo chusi full song chudadhaniki vachinavallu oka like vesukondhi❤

  • @vasubiddika576
    @vasubiddika576 3 месяца назад +28

    ఏందిరా బాబు మూవీ లో కూడా ఇంత గ్రేస్ ఉండదు దుమ్ము లేపుండ్రు❤❤❤❤❤

  • @sudarshanml6520
    @sudarshanml6520 3 месяца назад +9

    All the best from ದೇವನಹಳ್ಳಿ ಹುಡುಗರು ...🎉❤

  • @OPMLoveSongs8
    @OPMLoveSongs8 2 месяца назад +3

    *I don't know if anyone is reading this, but if you are: You're awesome! I wish you and your loved ones always happy and healthy! ❤*

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад +1

    చివరికి ఇలాంటి అర్ధంపర్ధం లేని పాటలు,డాన్సులు,చూస్తున్నాం

  • @ningappaninga9958
    @ningappaninga9958 3 месяца назад +5

    ಈ ಸಾಂಗ್ ನೋಡಿದಾಗ ಗ್ರೀಷ್ಮಾ ಅಕ್ಕಳಿಗೆ ಸಿನಿಮಾ ದಲ್ಲಿ ಡ್ಯಾನ್ಸ್ ಚಾನ್ಸ್ ಪಿಕ್ಸ್..❤❤❤

  • @balakrishna.k307
    @balakrishna.k307 2 месяца назад +20

    భూమి గారు u are the heroine material.❤

  • @villageoldculture724
    @villageoldculture724 2 месяца назад +64

    నా బిడ్డ రోజు పది సళ్ళ ఇంటది పాట

  • @prakashsing_527
    @prakashsing_527 Месяц назад +2

    ఏదో సినిమా పాట చూస్తున్నట్టుగా ఉన్నది.
    కెమెరా man. .కొరియో గ్రాఫర్..music. song రైటర్ all the best sir

  • @kirankeys326
    @kirankeys326 3 месяца назад +9

    Dj sheaker lchoda music mamuluaga ledu super super 🥁🥁 ❤❤❤

  • @jogendermeenugu5684
    @jogendermeenugu5684 3 месяца назад +12

    Em dance, em expression super super. E song RUclips song kaadu 70 MM range song

  • @sssuryagaming9875
    @sssuryagaming9875 Месяц назад

    Eme song abba super movie song anukuna 😊😮😮

  • @dunnalolakshi4787
    @dunnalolakshi4787 26 дней назад

    Ee song nee 5 sarlu kanna akkuva mandhi chusina vallu oka like vesukondi

  • @Memu_famous_kaka
    @Memu_famous_kaka 3 месяца назад +33

    సాంగ్ ,, డాన్స్,, మ్యూజిక్ దుమ్ము దులిపేసిండ్రు 🔥🔥🔥

  • @dileepdilu8725
    @dileepdilu8725 3 месяца назад +21

    Superb dance bhoomika 🎉🎉🎉, superb chereography greshma master 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pottimounika336
    @pottimounika336 Месяц назад +9

    Super 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @calmworld4160
    @calmworld4160 Месяц назад +3

    एकदम भारी काटा किर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्रर्र 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @chinnalovelyofficial8530
    @chinnalovelyofficial8530 3 месяца назад +5

    First tiffin thiskoni velle tappudu unna dress last lo ledhu 🎉❤❤🎉

  • @manasa5093
    @manasa5093 3 месяца назад +12

    Mari mari chudalanipistundhi dance good song and nice choreography Greeshma ji Bhoomika rocked it with expressions.🤩😍

  • @user-im1ml8nh4h
    @user-im1ml8nh4h 25 дней назад +2

    Ma papa pade pade e song ki okte dance vesthundi

  • @Bunny_md
    @Bunny_md 3 дня назад

    Mama 100 times vionchu song 😊 choreography awesome and dance❤

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 3 месяца назад +3

    ప్రొఫెషన్ డాన్సర్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి సూపర్ భూమిక & గ్రీష్మ మాస్టర్💐🙏😍

  • @tunganaappanna230
    @tunganaappanna230 3 месяца назад +8

    నైస్ కొరియోగ్రఫీ గ్రీష్మ సిస్టర్❤❤❤

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 2 месяца назад

    ఆంటీ వేసింది నైటీ,, అంకుల్ వేసాడు 90,,,, ఇరగదీసాడు సాంగ్ సంతు 👌👌👌👌

  • @SpyScorpion7
    @SpyScorpion7 2 месяца назад +2

    గ్రేట్ డాన్స్, ఎక్స్ప్రెషన్స్, కోరియోగ్రఫీ, గ్రేస్, చాలా..చాలా....చాలా బాగుంది! చూసేకొద్ది చూడాలళ్ళనిప్పిస్తుంథి!👌👍❤🎉💐😍😘

  • @naidusurla5497
    @naidusurla5497 2 месяца назад +3

    సినిమాలో కొరియోగ్రాఫర్స్ కి మంచి పోటీ ఇచ్చే సత్తా సత్తా గ్రీష్మ

  • @Seven_Studio_GBK
    @Seven_Studio_GBK 3 месяца назад +8

    Graceful Greeshma vs Beautiful Bhoumika....🎉🎈❤

  • @user-mh8kq1ot3x
    @user-mh8kq1ot3x Месяц назад +3

    సూపర్ డూపర్ డాన్స్

  • @trsr3029
    @trsr3029 Месяц назад +16

    కొంచం ఊపు ఉంటే ఈసాంగ్ లో. చాలా బాగుంటుంది కధ కుర్రల మనసు. కదిలించలి సాంగ్ ❤❤❤

  • @kiranraj9698
    @kiranraj9698 3 месяца назад +18

    గ్రీష్మ కి, భూమి కి....
    పెద్ద Love.....❤❤❤❤❤

  • @deepakyemurlewar4101
    @deepakyemurlewar4101 3 месяца назад +14

    సూపర్ సూపర్ అన్నగారు మీలాంటి కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీ పెద్దలు తొక్కిస్తున్నారు. ఓ పెద్ద మూవీలో ఉన్నట్టుంది ఈ సాంగ్... మరిన్ని పెద్దపెద్ద మూవీ లో మీరు ఇలాంటి సాంగ్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sangimadhukar4827
    @sangimadhukar4827 2 месяца назад +4

    Super super super Abba M song dance group chala Baga vundi music.❤🎉 Song . lyrics .. exlent.greshmakka .nv super Akka ..e song movie lo pedite full hittu ..wowu wonderful great job Akka ....maind bhloing perfomence

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 7 дней назад

    ఆచార్య సినిమా సెట్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లో

  • @rameshmathangi6903
    @rameshmathangi6903 3 месяца назад +5

    డాన్స్ కోరియోగ్రఫెర్ ఎవరో కానీ సూపర్ అండ్ ఎడిటింగ్ కూడా సూపర్❤❤❤❤❤