pottidayi kadammo gatti dayammo | letest telugu folk song | pulsar bike singer ramana | rela re rela

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 3,4 тыс.

  • @ramanarelacreations3935
    @ramanarelacreations3935  2 года назад +3313

    Thanks for your love and affection towards me...keep supporting..keep sharing...keep spreading ur love and I keep doing much more projects 😍
    Dj song coming soon 🔥🔥🔥
    Maa oori Maradhala pilla:- ruclips.net/video/Nhp2pgtGAps/видео.html
    Rowdy Boys Full Song ruclips.net/video/S5XRG5XwJ04/видео.html
    pulsar bike song male version :- ruclips.net/video/XVQYlRsh-lo/видео.html
    pulsar bike female version :-
    ruclips.net/video/-F9P3Y6ERBw/видео.html
    Nuvve naa pranam full song:- ruclips.net/video/j0eHtTux85A/видео.html
    Ramana manasulo radhika short film:- ruclips.net/video/OJtDEFBm68k/видео.html
    pushpa oo Antava papa song :- ruclips.net/video/Tks68B-RNXM/видео.html
    INSTAGRAM:
    @singer_ramana_official. instagram.com/invites/contact/?i=gnizyn45o7bc&

  • @reddytarak_13
    @reddytarak_13 2 года назад +1579

    వస్తున్నా వినాకచవితికి ఈ సాంగ్ కి DJ REMIX ఆడ్ చేస్తే అదుర్స్ అనిపించేలా ఉంటుంది అనేవాళ్ళు ఎంత మంది ఉన్నారు....ALL THE BEST RAMANA అన్న....❤️👏

    • @Saiteja-sc3zs
      @Saiteja-sc3zs 2 года назад +17

      Thu mi bathukulu

    • @reddytarak_13
      @reddytarak_13 2 года назад +6

      @@Saiteja-sc3zs me to

    • @mittintikrishna6391
      @mittintikrishna6391 2 года назад +6

      Exlent Ramana garu songs super ga oonnaee.meru super

    • @reddytarak_13
      @reddytarak_13 2 года назад +4

      @@mittintikrishna6391 tq bro 🥰

    • @Saiteja-sc3zs
      @Saiteja-sc3zs 2 года назад

      @@reddytarak_13 devuni degara adhe songs ra vere religion valani chusi nerchuko vere religion vala place peduthava gudhalo dhammu undha

  • @abbushaikabbushaik1243
    @abbushaikabbushaik1243 2 года назад +1917

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసి ఈ పాట వినేవాళ్లు సుధీర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి

  • @palagirikashinath9910
    @palagirikashinath9910 2 года назад +19

    మన ఆంధ్ర జానపదాలు ఈ విధంగా వికసించాలని కోరుకుంటున్నాను🇮🇳🇮🇳🇮🇳

  • @ravivarma7061
    @ravivarma7061 2 года назад +449

    ఉత్తరంద్ర పాటలో ఏదో తెలియని ఊపు ఉంటది .❤❤❤❤😘😘😘😘💕💕🎶🎶🎶🎶🕺🕺🕺🕺💃💃💃💃

    • @PraveenKumar-zd8dc
      @PraveenKumar-zd8dc 2 года назад +3

      🥰🥰🥰🥰🥰

    • @harikrishna7335
      @harikrishna7335 2 года назад +3

      ade mana andhra lo mana lucky special 🥰🥰

    • @munnamadhuyadav8956
      @munnamadhuyadav8956 2 года назад

      Maarara meeru inka....
      Okati rendu paatalake , uttharandra dhakshinadra enti brother...
      Antha teluge gaaa...
      Telangana lo fulll gaa unnai Jana padaalu. Veru chyakundaa kalupukupooo

    • @ravivarma7061
      @ravivarma7061 2 года назад +1

      @@munnamadhuyadav8956 బాబోయ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావ్ ...ఒక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ... తెలంగాణ జనపదాలకు ఉత్తరాంధ్ర జనపదాలు తెలుగే కాని ఆ యాశ ప్రత్యేకం ...అంతే గాని నేను యవ్వరిని కించపరచటానికి ,వేతిరేకంగా ఉద్ధేశించి రాయలేదు....తెలంగాణా వాళ్ళు కూడా తెలుగు కానీ ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అడిగారు ...ఇలా పిచ్చి peaks లోకి వెళితే గాని అడగరు...

  • @sivakumar-ve7xf
    @sivakumar-ve7xf 2 года назад +1805

    వినాయక చవితి రోజున ఆదురీద్దీ అన్న నీ పాట అధుర్స్ నీ గొంతులో ఏదో మాయ ఉంధి ❤️❤️

    • @sivakumar-ve7xf
      @sivakumar-ve7xf 2 года назад +20

      కృతజ్ఞతలు అందరికీ ❤️

    • @vaddeajayrajs7712
      @vaddeajayrajs7712 2 года назад +40

      బుద్ధి ఉందా బ్రదర్ నీకు ఇసొంటి పాటలు గణేశుని ముందు పెడుతావా

    • @sivakumar-ve7xf
      @sivakumar-ve7xf 2 года назад +15

      Nuvvu ye samajamlo unnav innka

    • @krishanathondranki4611
      @krishanathondranki4611 2 года назад +10

      Superdjsongs

    • @harathisadhu5864
      @harathisadhu5864 2 года назад +6

      Super song

  • @mudakalagopalarao2096
    @mudakalagopalarao2096 2 года назад +172

    ఇప్పుడు వరకు తెలంగాణ వాళ్లు మాత్రమే జానపద గేయాలు పాడేవారు ఆంధ్రాలో కూడా జానపదాలు మీరు ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు మీయొక్క జానపద పాటలు ఈ విధంగానే కొనసాగాలంటూ కోరుకుంటున్నాం

  • @ravidowlapilli52484
    @ravidowlapilli52484 2 года назад +299

    మళ్ళీ.. వినాయక... పండగ కి.. మళ్ళీ కొత్త సాంగ్ వచ్చింది.. Abba.. 👉🔥🔥రచ్చ రచ్చ నీ

  • @reddygiri6355
    @reddygiri6355 2 года назад +174

    పల్లవి excellent ❤️❤️❤️. బ్రదర్...
    చరణం లో కాస్త ఊపు తగ్గినట్టు ఉంది.... ఏది ఏమైనా ,,,,ఉత్తరాంధ్ర పాటల్లో ఆ ఊపే వెరెహ్హే... ❤️❤️❤️❤️❤️

  • @luckymitty6505
    @luckymitty6505 2 года назад +3

    Me song kante me expressions kirakk undi👌👌👌👌

  • @udaytarak5952
    @udaytarak5952 2 года назад +972

    ఆంధ్ర ఏంది , తెలంగాణ ఏంది , తెలుగు.... తెలుగు ......ఇది మన పాట

  • @satyanarayanamannela2290
    @satyanarayanamannela2290 2 года назад +175

    వినాయక చవితికి డీజే లో మారు మోగిపోతాయి......సూపర్ సాంగ్స్.....రమణ గారు.....❤️❤️

    • @KVasu-m8d
      @KVasu-m8d 11 месяцев назад

      ❤❤❤❤

    • @chaitanya2522
      @chaitanya2522 5 месяцев назад

      ​@@KVasu-m8djjjhhhh😊😅😮😢😂

  • @padmavathidwadasi7594
    @padmavathidwadasi7594 2 года назад +4

    Anni vinayakachavity pandiralalo nee pataly nanna👌🏻👌🏻👏👏

  • @IPtelugufacts1212
    @IPtelugufacts1212 2 года назад +163

    మీ వాయిస్, మీ సాంగ్స్ సూపర్ తమ్ముడు💐💐💐💐💐నేను మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ లో మొదటిసారి చూశాను.మీకు ఫ్యాన్ అయ్యాను తమ్ముడు మీరు ఇలాగే ఇంకా మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను 💐💐💐💐👍👍

  • @harishdwarapureddi7444
    @harishdwarapureddi7444 2 года назад +256

    సూపర్ బ్రో ఒక్క పాటలో ఉత్తరఆంధ్రాలో అన్ని ఊర్లు గుర్తు చేసావ్ love from అచ్చుతాపురం!

  • @arunbammidi3976
    @arunbammidi3976 2 года назад +1

    Super brother mana srikakulam goppadanam all over india ki teliyajestunnavu

  • @mr.laxmangaaru
    @mr.laxmangaaru 2 года назад +113

    శ్రీ దేవి డ్రామా కంపెనీలో చూసి విన్నవాళ్లు ❤️👍

  • @sattibabugorle2087
    @sattibabugorle2087 2 года назад +40

    బాగుంది బ్రో....వినసొంపుగా వుంది మీ వాయిస్ 👌👌👌

  • @meenaelugadla3857
    @meenaelugadla3857 2 года назад +2

    I am big fan of you it's real it's I am saying true

  • @amgryoutube
    @amgryoutube 2 года назад +31

    ఈvupu అసలు ఆగకూడదు ఉత్తరాంధ్ర ఉత్తరం ఎక్కడిko పోవాలి all the best ramana 😊👌👍

  • @raghuraghavendra7890
    @raghuraghavendra7890 2 года назад +263

    శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆంధ్ర రమణ కు స్వాగతం సుస్వాగతం. అలాగే గిద్దె రాంనర్సయ్య అన్న పాటలు అమోఘం ఆంధ్ర తెలంగాణ భాయ్ భాయ్

    • @chandramouliyerram6916
      @chandramouliyerram6916 2 года назад +5

      భాష ఒక్కటే.... మనమంతా తెలుగు తల్లి బిడ్డలం... మీరు కావాలనే తెలంగాణ తల్లి అని పెట్టుకున్నారు... కానీ మేము ఆంధ్ర తల్లి అనలేదు... ఇప్పటికీ తెలుగు తల్లే మా తల్లి

    • @poornimapraveen8238
      @poornimapraveen8238 2 года назад

      F

    • @poornimapraveen8238
      @poornimapraveen8238 2 года назад

      Praveen Kumar

    • @maihboobmaihboob1425
      @maihboobmaihboob1425 2 года назад

      @@poornimapraveen8238 w

    • @indhuprakal3445
      @indhuprakal3445 2 года назад

      @@poornimapraveen8238 lll

  • @althibhanu2755
    @althibhanu2755 2 года назад

    Hai annaya super 👌👌👌👌👌👌👌👌👌👌

  • @raj....2253
    @raj....2253 2 года назад +46

    వెర్ లెవెల్ పాట హిట్ కావాలని మానస్పుర్తిగ కోరుకుంటున్న కేక బ్రో......

  • @sagarkoti2440
    @sagarkoti2440 2 года назад +244

    ఇలాంటి సాంగ్స్ వింటే మనసులో బాధలు అన్నీ పోయి లైఫ్ హ్యాపీ గా ఉంటుంది

  • @naresh4896
    @naresh4896 2 года назад +24

    దేవుడు దయ చల్లని దీవెనలు తో మరెన్నో పాటలు పాడాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటూ న్న బ్రదర్

  • @Ramya-le6zq
    @Ramya-le6zq 2 года назад +55

    Cinema సాంగ్స్ కంటే ఈవే బాగున్నాయి బ్రో

  • @kureshreddylocalboy3609
    @kureshreddylocalboy3609 2 года назад +70

    అన్నయ్య సూపర్ గా ఉంది. సాంగ్...... అలాగే పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక సాంగ్ పడండి అన్నయ్య.

  • @dhonin1025
    @dhonin1025 2 года назад +34

    ఇంస్టాగ్రామ్ లో reel లో చూసి సాంగ్ కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి 💓💓🥰🥰

  • @vinodcreations8957
    @vinodcreations8957 2 года назад +49

    మన ఉత్తరాంధ్ర జానపదం మామూలుగా ఉండదు మరి🔥🔥

    • @krithikxii914
      @krithikxii914 2 года назад +1

      Manaa andhra kadu bhaya manatelugu epudu vedipomu

  • @sunilkumarsunil4842
    @sunilkumarsunil4842 2 года назад +26

    Anna Ne Voice Superb Anna,,💫🔥⭐Inka Me Nunchi Manchi Songs Vinallani Undhi Anna🎤🎹🎼🎵🎶🎧

  • @godupatimohanraviteja9968
    @godupatimohanraviteja9968 2 года назад +3

    Anna vinayaka chavithi ki ni song yotho super Anna ni gothukulo ado mayo uodi

  • @sureshkotyada2729
    @sureshkotyada2729 2 года назад +24

    సూపర్ గా పాడారు పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 👏👏👏

  • @rajugandreti4872
    @rajugandreti4872 2 года назад +29

    ఉత్తరాంధ్ర king నువ్వు రమణ గారు 🌹🌹🌹🌹💕💕💕💕

  • @januguduri4845
    @januguduri4845 2 года назад +1

    Super telangana rajanna sricilla lo dhum dham

  • @laxmanlokeshdadi4372
    @laxmanlokeshdadi4372 2 года назад +54

    Andhra folk song bidda ki jai
    Super bro continue with more folk songs🥰👌👌🥰

  • @suryanaidu4529
    @suryanaidu4529 2 года назад +17

    వినాయక చవితి కి రచ్చ చేద్దాం 👌👌👌👌

  • @maheshkumarkonada8233
    @maheshkumarkonada8233 2 года назад +5

    చక్కని జానపదం చాలా బాగుంది అనేవాళ్ళు లైక్ చెయ్యండి 👍👍👍❤️👍👍👍

  • @satishyadavgolagani2673
    @satishyadavgolagani2673 2 года назад +36

    అచ్చుతాపురం సెంటర్లో ఆటలాడింది 👌👌👌👌👌👌👌మాములుగా ఉండదు మరి కిరాక్ అన్న నిన్న మొత్తం ఇదే సాంగ్ అన్న మా ఊరు కృష్ణుడు నిమజ్జనం లో 👏👏

  • @durgalegend5781
    @durgalegend5781 2 года назад +42

    మోడుబారిన జీవితాల్లో వెలుగులు నింపుతుంది సంగీతం తొ కూడుకున్న ని మధురమైన గాత్రం....

    • @suryamasadi6654
      @suryamasadi6654 2 года назад

      Are pichi puka neku sangeetham ante andho telusara endhulo asalu Amina sangeetham undara gorre

  • @pothrakhandaganesh5446
    @pothrakhandaganesh5446 2 года назад +12

    మీకు ,మీ ప్రతిభ కి తగిన ఫలితం అతి తొందరగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నా .....మీ ఫ్రెండ్ ఈశ్వర్ లైవ్ వీడియోస్ ...ఫ్రెండ్ గా 💜

  • @singervenkat1466
    @singervenkat1466 2 года назад +11

    మీరు పాట పాడే విధానం సూపర్ అన్న ❤️💕.. impressed 💕💗

  • @jyothikantabhukta2568
    @jyothikantabhukta2568 2 года назад

    😆😆 Annayya shopper Nee favourite

  • @నవచైతన్యం
    @నవచైతన్యం 2 года назад +758

    ఇప్పటి వరకు తెలంగాణ ఫోక్ విన్నాం. ఆంధ్ర జానపదం ఇంకా సూపర్, కంటిన్యూ రమణ గారు.

    • @durgagayatri1734
      @durgagayatri1734 2 года назад +34

      Andhara enti telangana enti annayya mana basha telugu basha aa amrutham mana basha lone undi

    • @isrolympiad459
      @isrolympiad459 2 года назад +21

      Andra janapadalu logical ga kavitha laa untay ...vallala publicity chesukoru

    • @mekalasonu5855
      @mekalasonu5855 2 года назад +7

      Killing expression 😍😍

    • @naniraj2103
      @naniraj2103 2 года назад +8

      Nuvvu dhintlo kuda andhra telagana vethukunthunnav...nuvvu snake kante danger

    • @durgagayatri1734
      @durgagayatri1734 2 года назад +10

      @@naniraj2103 andhra enti telangana enti enti mana telugu basha naku telangana prajalu ante chala respect undi telangana prajalu chala manchi varu ani vinnanu thammudu

  • @sutapallivenkatesh2829
    @sutapallivenkatesh2829 2 года назад +13

    అన్న నువ్వు పాడే ప్రతి పాట ఒక అద్భుతం అన్న నువ్వు ఇలానే అభివృద్ధి పదం లో దూసుకుపోవాలి అన్న

  • @shivashivanaramoni4821
    @shivashivanaramoni4821 2 года назад

    Prathi roju ne patane vinta. Anna👍🔥

  • @telugulivevlogs1969
    @telugulivevlogs1969 2 года назад +73

    నేను శ్రీ దేవి డ్రామా కంపెనీ లో చూసిన్న నాకూ తెలుసు0ది, చాలా బాగా ఉంది ఈ పాట వినాయక చవితి పండుగ సందర్భంగా పతి మండపం లో నీ పాటలు ఉంటాయి, బెస్ట్ ఆఫ్ luck మిస్టర్ రమణ

  • @nelaturirajasekharreddy2982
    @nelaturirajasekharreddy2982 2 года назад +211

    మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు అన్న పాటలు వెరైటీగా ఉన్నాయి అన్న కొద్దిగా మ్యూజిక్ చేంజ్ చేయాలి మిగతాది అంతా ఓకే మీ నుంచి మరెన్నో పాటలు రావాలని ఆశిస్తూ మా అభినందనలు

  • @harshanani7517
    @harshanani7517 2 года назад

    Abba em padav super, experience ithe champesthunav, adavallu ninnu chusthe ante eka

  • @naiduvommi7973
    @naiduvommi7973 2 года назад +67

    అన్న రమణ అన్న ఈ వినాయక చవితికి రచ్చ రచ్చే ఈ సాంగ్...సూపర్ వాయిస్ good team work.music super....

    • @saikumarbali695
      @saikumarbali695 2 года назад

      Thank you so much Anna plz support 🙏🙏🙏

    • @dharanihoney5069
      @dharanihoney5069 2 года назад

      Ko

    • @pallaviharikrishna5094
      @pallaviharikrishna5094 2 года назад

      Anna devudi mandapallo bhakthi patalu sankeerthanalu matrame pettandi mana viluvalni manam tagginchoddu please

  • @bangarunaidugorle2681
    @bangarunaidugorle2681 2 года назад +28

    ఊపు సాంగ్ పాటలకు బ్రాండ్ అంబసిడర్ మన రమణ అన్న....సూపర్ అన్న బాగా పాడావ్.. 🌻🌻🌻🌼

  • @ambalisujatha2174
    @ambalisujatha2174 2 года назад +3

    Hii bro mi songs super untayi god bless u bro

  • @abothusanthoshpawan5480
    @abothusanthoshpawan5480 2 года назад +7

    బ్రదర్ మీరు ఇలాంటి సాంగ్స్ పాడుతూ ఉండాలి ❤️❤️❤️

  • @patrudubandaru4020
    @patrudubandaru4020 2 года назад +7

    Bro nee eye expression tho song ki oka mazaa vasthundi bro 🤣🤣🤣🤣🤣👍👍👍👍👍

  • @nslover860
    @nslover860 2 года назад +3

    Meru inka inka songs padandi endhu kante me songs super 👍👍👍

  • @sureshmarakattu
    @sureshmarakattu 2 года назад +71

    మన ఆంధ్ర వాళ్ళ పరువు నిలపెట్టవ్..

    • @SambraajOggula
      @SambraajOggula 2 года назад +2

      ఆంధ్ర తెలంగాణ ఏందన్నా మనమందరం ఒకటే తెలుగు భాష తెలుగు వాళ్ళం మనందరం అన్నదమ్ముల లెక్క ❤️

    • @govind9624
      @govind9624 2 года назад

      @@SambraajOggula 👍 ఐక్యతే మహబలం

    • @suryamasadi6654
      @suryamasadi6654 2 года назад

      @@SambraajOggula vadu Andhra ante nuvvu Telangana Ani manalani anduku kaluputunnav anna vadu Andhra vade

  • @rameshnaikp.e.t6184
    @rameshnaikp.e.t6184 2 года назад +12

    టాలెంట్ ఉన్న పర్సన్ ఇలాంటి వారికీ సపోర్ట్ చేయండి.. ఇతనికి మంచి భవిష్యత్ ఉంది

  • @venkatarao290
    @venkatarao290 2 года назад

    supper songe 👌👌👌👌💥👁‍🗨💣

  • @ravipavanharipavan4220
    @ravipavanharipavan4220 2 года назад +6

    👌👌👌👌👌సూపర్ సూపర్ సూపర్ సూపర్ వుంది సాంగ్

  • @allsharmavideos8745
    @allsharmavideos8745 2 года назад +18

    రియల్లీ నైట్ 12.39 వరకు విన్న వింటూనే ఉన్న... అన్నా నిద్రపోనివ్వలేదు అన్నా వింటూనే ఉన్న సూపర్ అన్నా......vioce తో పాటతో DJ లకు పిచ్చెక్కుడే ఇక

  • @Btechtobewarse
    @Btechtobewarse 2 года назад

    Srikakulam centre loooo🔥🔥🔥🔥

  • @sparktouch-
    @sparktouch- 2 года назад +6

    After sridevi drama company tharuvatha vachi chestunna bro adhures your voice what lines 👌👌😍

  • @yashdeep3794
    @yashdeep3794 2 года назад +20

    అన్నా మీ వాయిస్ సూపర్ ఉంటది అన్నా నీకు నేను పెద్ద ఫ్యాన్ అన్న ❤️❤️

  • @djsuresh8445
    @djsuresh8445 2 года назад +9

    Super అన్న మాట 🔥🔥🔥🔥🔥🔥

  • @likhithalikki578
    @likhithalikki578 2 года назад +21

    E song lyrics chala bagundi & especially mii voice osm ramana garu I like ur voice, smile,& expressions all the best..

  • @satyavardhinikatta5741
    @satyavardhinikatta5741 2 года назад +1

    Nenu aithe Vinayaka chavuthi ki road lu meeda dj vini chusthuna ippudu full song

  • @sarveswaranaik9600
    @sarveswaranaik9600 2 года назад +37

    Very good expressions while singing . I like it very much. Really enjoyable song. All the best to Ramana garu.

  • @darlingupesh7748
    @darlingupesh7748 2 года назад +15

    వినాయక చవితి కి ఈ పాట ఊగిపోతాది .....❤️😘😘

  • @pulsarbike1176
    @pulsarbike1176 2 года назад

    Mee songs dhanchulakadi dhalode dhummu dhulipe kurrade vaddhoddhu antunna vastadammo anna madhiri mee nundi manchi manchi sahithyam vasthune vuntundhi janalaku edhi maa adhrustham all the best

  • @santoshkurumoji1777
    @santoshkurumoji1777 2 года назад +8

    ఇలాంటి సాంగ్స్ ఎన్నో రాయాలని మిమ్మిలి మనసుస్పుర్తూగా కొరుకుంటును

  • @nageswarnagu8417
    @nageswarnagu8417 2 года назад +6

    అన్నా సాంగ్ ఇరగదీసావ్ అన్నా🔥🔥🔥🔥🔥

  • @shanthishanthivalmiki9485
    @shanthishanthivalmiki9485 2 года назад

    Mi songs anni baguntay bro

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 2 года назад +11

    Mood off vunnapudu e song vunte full enjoy ❤️❤️❤️😍😍😍
    Voice super anna 🙏

  • @regidiraju4195
    @regidiraju4195 2 года назад +128

    బ్రదర్ నువ్వు రిలీజ్ చేసే పాటలు సూపరో సూపర్. ..కానీ పాటపాటకీ ఎక్కువ గ్యాప్ వద్దు ....ఎందుకంటే ఎప్పుడు మీ కొత్త సాంగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నా

    • @rajubhupathi9000
      @rajubhupathi9000 2 года назад

      Modda guduv

    • @regidiraju4195
      @regidiraju4195 2 года назад +12

      @@rajubhupathi9000 తమ్ముడూ కాస్త మర్యాద పూర్వకంగామాట్లాడితే మంచిది. ..మీ అమ్మా నాన్న ఇలాగే పెంచారా? ???

  • @timmalanaresh8538
    @timmalanaresh8538 2 года назад +6

    వినాయక చవితి కి దద్దరిల్లిన సాంగ్ ఇచ్చావు అన్న నీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది అన్న

  • @shaiksameera2801
    @shaiksameera2801 2 года назад +4

    Super very good 👍🌹❤️ bale paduthunnaru super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srinuyandapalli9776
    @srinuyandapalli9776 2 года назад +16

    నాకు కావలసిన పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రో

  • @n3events126
    @n3events126 2 года назад +7

    దుమ్ము దులిపేసావ్ అన్న సూపర్👌👌👌👌

  • @modemsrinivasulu5550
    @modemsrinivasulu5550 2 года назад +1

    Super sai gaaru

    • @saikumarbali695
      @saikumarbali695 2 года назад

      Thank you so much Anna plz support 🙏🙏🙏

  • @sateeshgopisetty2493
    @sateeshgopisetty2493 2 года назад +10

    Nice song annaya 😘😘😘😘😘

  • @ramakrishnagavidi8023
    @ramakrishnagavidi8023 2 года назад +23

    పాట చాలా బాగుంది.... లిరిక్స్ చాలా బాగున్నాయి....

  • @sankarp534
    @sankarp534 2 года назад +1

    Super annayya akkada chusina ne pata Anna super video 📸📸........🎉👏👏👏👍👍👍👍🤙🤙🙏🙏

  • @rowdysudha5810
    @rowdysudha5810 2 года назад +22

    అటు ఇటు ఊపు రమణ అన్న తోపు

  • @vinod-hq1tg
    @vinod-hq1tg 2 года назад +6

    ఎన్ని సార్లు విన్న అలా వినాలి అనిపిస్తుంది నైస్ సాంగ్ బ్రో

  • @Siyonu_prayer_ministry
    @Siyonu_prayer_ministry 2 года назад +2

    పాటలు ఎవరైనా పాడతారుగని పాటతో పాటు ఎక్సప్రెషన్స్ నీలా ఇచ్చే వాళ్ళు తక్కువ bro
    నువ్వు కేక 🥰🥰🥰

  • @vinodcreations8957
    @vinodcreations8957 2 года назад +4

    మంచి మాస్ సాంగ్ ఇచ్చావ్ అన్న సూపర్👏👏🥰🥰

  • @telugumoviesnew9121
    @telugumoviesnew9121 2 года назад +27

    మీరు పాడిన సాంగ్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటాయి.....

  • @nvarun5260
    @nvarun5260 2 года назад +2

    అన్నం movements బాగుంటాయి అన్న భావిస్తున్నారు చాలా చాలా బాగా ఇస్తున్నారు

  • @facebookinformation1547
    @facebookinformation1547 2 года назад +9

    Power of Uttara Andhra Im From Amalapuram - Konaseema District

  • @bindun2143
    @bindun2143 2 года назад +7

    Super Anna song.... Vere level😍😍😍😍😍

  • @GavatriMudhili-ph7bt
    @GavatriMudhili-ph7bt 12 дней назад

    అల్లు అర్జున్ గారి పాట కూడా పాడు❤నీ పాట కూడా వండర్ఫుల్గా ఉన్నదీ❤❤❤❤❤❤❤❤❤❤

  • @tejaduvvumkp...2710
    @tejaduvvumkp...2710 2 года назад +8

    అన్నా నువ్వు రఘు కన్నా చాలా బాగా పాడుతున్నావు అన్న సూపర్

  • @krishnaveninarala4472
    @krishnaveninarala4472 2 года назад +4

    After watching sree devi drama company.Eee voice ki antha made addict ayiporu😱😦🤯🥳🤗🤗🤗🥰🥰🥰😍😍

  • @navyanalamasa9976
    @navyanalamasa9976 2 года назад

    Super ga vunde bro song

  • @madhudadi4393
    @madhudadi4393 2 года назад +6

    పొట్టి దాన్ని సాంగ్ సూపర్ లిరిక్స్ సూపర్ బలేగా ఉంది

  • @indirapavani9950
    @indirapavani9950 2 года назад +1

    Nenu full song kosame vacha

  • @harikrishna7335
    @harikrishna7335 2 года назад +6

    మ ఆంధ్రా సిటీలుతో పాట,మా ఆంధ్రా జానపధం మాములాగా ఉండదు 🤙🤙🥰

  • @d.durga.ddurga8044
    @d.durga.ddurga8044 2 года назад

    Super ga padutunnaru sir miru keka

  • @rambabulenka8974
    @rambabulenka8974 2 года назад +5

    అన్న సూపర్ నేను ఏనో సాంగ్స్ విన్నాను కానీ నీలా వాయిస్ సూపర్......

  • @rowdysudha5810
    @rowdysudha5810 2 года назад +20

    నేను రెండు మూడు సాంగ్స్ చూసాను కానీ ఏది కూడా మంచి రిథం లేదు కానీ ఈ సాంగ్ లో ఊపు ఉంది

  • @harinathaharinatha7066
    @harinathaharinatha7066 2 года назад

    Super బ్రో