pulsar bike midha raara bava || latest telugu folk song || chimpuru juttudaana

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 8 тыс.

  • @ramanarelacreations3935
    @ramanarelacreations3935  2 года назад +6712

    Thanks for your love and affection towards me...keep supporting..keep sharing...keep spreading ur love and I keep doing much more projects 😍
    Dj song coming soon 🔥🔥🔥
    Nuvve naa pranam love failure song :- ruclips.net/video/j0eHtTux85A/видео.html

  • @satyarupcreations6208
    @satyarupcreations6208 2 года назад +3499

    నువ్వు అట్టంటి ఇట్టంటోడివి...కాదురా...అన్నా...మోత మ్రోగించనావురో.... 😍🤩❤️

  • @thirupathigadikoppula7373
    @thirupathigadikoppula7373 2 года назад +3324

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసాక,మొదటి సారి చూస్తున్న పాట.చాలా బాగుంది👌👌

  • @tablatejtalentpresents1453
    @tablatejtalentpresents1453 2 года назад +5659

    ఈ సారి వినాయక నిమజ్జనం చేసేరోజూ ఈ పాట లేకుండా అయ్యిందే లేదన్నుకుంట ఎంత మంది అవును అంటారు 🤩

  • @GTVతెలుగు
    @GTVతెలుగు Год назад +817

    ధమాకా చూసిన తర్వాత వచ్చిన వాళ్ళు 👍👌💥

  • @darlingmadhu312
    @darlingmadhu312 2 года назад +101

    అన్న మిమ్మల్ని చీపురుపల్లి event లో చూసాను.. చాలా ఆనందం గా ఉంది....

  • @gusidikesava7444
    @gusidikesava7444 2 года назад +1243

    సూపర్ ..........వినాయక నిమజ్జనంకి మంచి ఊపు సాంగ్ ఇచ్చావ్.......All the best bro

  • @rameshKumar-kd6dp
    @rameshKumar-kd6dp 2 года назад +460

    తెలంగాణ బుల్లెట్ బండి...
    ఆంధ్ర పల్సర్....
    👌👌👌👌

    • @suggumadhu9699
      @suggumadhu9699 2 года назад +17

      Telangana song padindi andra girl

    • @ruparaothota4470
      @ruparaothota4470 2 года назад +2

      Bayya buleit kantyi pulsar image takmuva

    • @skylord502
      @skylord502 2 года назад +18

      @@suggumadhu9699 andhra iyna telangana flavour undi anduke hit 👊💥

    • @sharonyt777
      @sharonyt777 2 года назад

      @@suggumadhu9699 😄

    • @harshareddy7552
      @harshareddy7552 2 года назад +3

      Pulsar dominates bullet 😂

  • @Naniedits-lx7yp
    @Naniedits-lx7yp Год назад +4

    Hi anna A.M.reddy college student love u anna kastapadi paiki vachav anna salute anna neeku💓full enjoy anna eroju inka manchi position vellalani manaspoorthiga korukuntunna 🤩

  • @bhadradasari2609
    @bhadradasari2609 2 года назад +79

    అన్నా మా తెలంగాణా తరుపున మీకు 👏👏👏👍👌

  • @naiduvommi7973
    @naiduvommi7973 2 года назад +531

    రమణ అన్న మంచి హుషారు పాట వదిలవు జెట్
    స్పీడ్ లో వెళుతుంది all the best మన విజయనగరం పేరు మారు మోగిపోవలి రమణ అన్న నీ సాంగ్స్. అన్ని సామాన్య లకు దగ్గరా గా ఉంటాయ్.....👍

    • @kesavaraoerothu1683
      @kesavaraoerothu1683 2 года назад +5

      అన్నది విజయనగరం హా లేక శ్రీకాకుళం హా

    • @djakhileventmanagementas8619
      @djakhileventmanagementas8619 2 года назад +1

      Copy song

    • @naiduvommi7973
      @naiduvommi7973 2 года назад +8

      @@djakhileventmanagementas8619 yes,జాన పదం లో పాటే కానీ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా పాడారు
      సింగర్ లు చాలా మంది ఉన్నారు పాడారు కానీ ఎవరిది బాగా ఆకట్టుకంటుంది అనేది మన ప్రేక్షకుల దే .....

    • @venkataramanatamada7039
      @venkataramanatamada7039 2 года назад +4

      Super

    • @kommukurumurthy1984
      @kommukurumurthy1984 2 года назад

      Super song

  • @sarojavandana2815
    @sarojavandana2815 2 года назад +21

    మీ సాంగ్......eyyyyyyyyyyyyy
    ఎంత బాగా సూటయ్యింది..👌👌👌👌👌👌👌👌
    మీ expressions.... waaaaaaaah.....
    ఎందయ్యా......ఆడోళ్లని.....డామినేట్ చేసే....చిన్నులు....
    ఓమ్మో👏👏👏👏👏👏👏👏👏అదుర్స్
    అదరగొట్టే.........🎉🎉🎉🎉🎉🎉🎉🎉సింగింగ్

  • @kkpandian1
    @kkpandian1 Год назад +2

    எனக்கு பிடித்த தெலுங்கு பாடல்

  • @romalamallesham165
    @romalamallesham165 2 года назад +62

    తమ్ముడు సూపర్ సాంగ్ మాది తెలంగాణ సిద్దిపేట

    • @ArunKumarreddy708
      @ArunKumarreddy708 2 года назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 года назад +36

    అన్నయ్య సూపర్ సాంగ్ ఈ సాంగ్ తో మన విజయనగరం పెరు ఆంధ్ర మొత్తం వినబడేలా చేశావ్ సూపర్ అన్నా god bles u.

  • @MoneyMukundh
    @MoneyMukundh 2 года назад +1322

    నేను టీచర్ ని... శ్రీకాకుళం జిల్లా
    రమణ సార్... ఈ పాట మన ఉత్తరాంధ్ర అసలుసిసలైన ఊపొచ్చేపాట

  • @buchibabukandukuri8308
    @buchibabukandukuri8308 2 года назад +2

    Aa voice endandi amrutham asalu🙏🙏🙏🙏🙏🙏♥️

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 года назад +27

    Super song Anna ఇంకా ఇలాంటి సాంగ్స్ పడాలని హా దేవుని వేడుకుంటున్నాను అన్న

  • @creativitykings6506
    @creativitykings6506 2 года назад +7

    Really osmmm........ ❤️ Dj kodithe dulla dulla ga vuntadhiiii 🥳

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 2 года назад +443

    మీ పాట 22సార్లు విన్నాను విన్నప్పుడు మంచి హుషారు వస్తుంది bro 👌👌👌🙏🙏🙏💐💐

  • @subbaraosaladi7782
    @subbaraosaladi7782 17 дней назад +1

    Super pulsar bike ramana annaya🎉

  • @rameshkonamanchili8542
    @rameshkonamanchili8542 2 года назад +419

    సాంగ్ పాడే విధానం గాని... మ్యూజిక్ అందించే విధానం గాని... సరిగ్గా ఉంది... 👌👌👌

    • @chalapathiyadav2666
      @chalapathiyadav2666 2 года назад +6

      Yes bro

    • @tulasiraopolaki1338
      @tulasiraopolaki1338 2 года назад +2

      Nice

    • @prasadvegireddy7770
      @prasadvegireddy7770 2 года назад +4

      Nice music and song...👌👌

    • @saikumarbali5779
      @saikumarbali5779 2 года назад +1

      Thank you so much to all 🙏🙏🙏 plz support

    • @akulaapparao5952
      @akulaapparao5952 2 года назад

      @@tulasiraopolaki1338 Jhjjhjjhihjjjhikhjhjjhjihjhjhijjjjjjjjjojihohhjbjihjjhhjjhijjjijjjijhjijbjjjhoiijhoiijihjhhjj ibnibhjhjohiijjiihihijijjjjiihobibooojjjooiiioijjhiij

  • @veerababumaddula5813
    @veerababumaddula5813 2 года назад +188

    సాంగ్ మాత్రం మాములుగా లేదు అన్న సూపర్ హిట్ అన్న 👌👌👌👌👌👌👌dj లో మోత మొగిపోయిది ❤‍🔥❤‍🔥❤‍🔥

  • @sleepmusicworld1219
    @sleepmusicworld1219 2 года назад +12

    నీవు పాట పాడే విధానం కానీ, నీ డాన్స్ కానీ చాలా బాగుంది రమణ అన్న .అంతకు మించి నీ మోహం లో expressions చాలా బాగుంది.

  • @mungemarvicky9999
    @mungemarvicky9999 5 месяцев назад +1

    Im from kolkata but love this song

  • @babirockytech4292
    @babirockytech4292 2 года назад +37

    Bro.. Maadhi araku.. Ee song la oka oopu upesthandru.. Maa area la 😍😍😍😍

  • @adepusatyam1132
    @adepusatyam1132 2 года назад +86

    పాట సూపర్ ఇంకా సూపర్ గాజువాక కండక్టర్ గారీ డ్యాన్స్ వెరీ సూపర్

  • @govindhagovindha1827
    @govindhagovindha1827 2 года назад +11

    ఏమి వుంది రయ్య పాట.... ఫుల్ కేక...... సూపర్ అన్న..... All the best నువ్వు మూవీస్ లో పాడాలి
    👌👌👌👌👌

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Год назад +1

    Dharuvu beat baga kottadu anna.

  • @srikanthn2629
    @srikanthn2629 2 года назад +1745

    1000+ సార్లు విన్నాను ఆయన వినాలని ఉంది, మీ గొంతులో ఈడో మాయ ఉంది బ్రదర్ గొప్ప బవిష్యతు ఉంది

    • @gowthamigpn7866
      @gowthamigpn7866 2 года назад +22

      Nijame enni times vinna vinalanpistundhi

    • @gowthamigpn7866
      @gowthamigpn7866 2 года назад +15

      🤩🤩🤩🤩👌👌👌

    • @PraneeTH_KumAR_6678
      @PraneeTH_KumAR_6678 2 года назад +14

      Elanti songs chala vachi poyina bro enko mata cheppu talent unte saripodhu

    • @tgt2200
      @tgt2200 2 года назад +17

      Sodhi cheppaku 1000+ sarlu vinnava...😅

    • @lokishorts1375
      @lokishorts1375 2 года назад +2

      @@PraneeTH_KumAR_6678 rare ga vastayi ilantivi..pade pade ante kastam..like master piece..

  • @srinukale7621
    @srinukale7621 Год назад +9

    After dhamaka ......🔥

  • @blackninja917
    @blackninja917 2 года назад +3327

    చింపిరి జుట్టు దాన్ని... చెవులు ఇరుసున చుట్టదాన్ని...
    చేతిలా అగ్గిపెట్టి దాన్ని.... ఉంగరాల మెట్ట దాన్ని....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పల్సర్ బైక్ పైన రారా బావో...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పల్సర్ బైక్ పైన రారా బావో...
    చింపిరి జుట్టు దాన్ని... చెవులు ఇరుసున చుట్టదాన్ని...
    చేతిలా అగ్గిపెట్టి దాన్ని.... ఉంగరాల మెట్ట దాన్ని....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పల్సర్ బైక్ పైన రారా బావో...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పల్సర్ బైక్ పైన రారా బావో...
    కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు...
    నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా.....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పిలవగానే నేను రాను బావ...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పిలవగానే నేను రాను బావ...
    కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు...
    నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా.....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పిలవగానే నేను రాను బావ...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పిలవగానే నేను రాను బావ...
    పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి....
    మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    నీలాంటోడికి చనువువ్వను బావ....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    నీలాంటోడికి చనువువ్వను బావ....
    పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి....
    మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    నీలాంటోడికి చనువువ్వను బావ....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    నీలాంటోడికి చనువువ్వను బావ....
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పిలవగానే నేను రాను బావ...
    నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....
    పల్సర్ బైక్ పైన రారా బావో...

  • @SHAMSHUYT
    @SHAMSHUYT Год назад +8

    Dhamaka nunchi ocha naku ippativaraku i pata undhi ani kuda telavadhu kani paata matram upu upinchadu bhayya ravianna ❤

  • @dalaisantosh7186
    @dalaisantosh7186 2 года назад +81

    ఈ చింపిరి జుట్టుతో పెద్ద ఫేమస్ అయింది అన్నయ్య. ఏ పెళ్లి కి వెళ్లిన ఎన్ని dj లు పెట్టిన ఈ సాంగ్ వస్తుంది.అన్నయ్య సూపర్ బుర్ర పాడు ..👌👌👌👌👌

  • @kitkatboylingam
    @kitkatboylingam 2 года назад +317

    అన్న పాట మాత్రం సూపర్ నేను ఈపాటిదాకా ఈ పాట వినలేదు కేవలం ఎపుడే విన్న అన్న పాట మల్ల మల్ల వినాలనిపిస్తుంది బ్రదర్ ఎక్స్‌లెంట్ బ్రదర్❤️🌍💙😇

  • @nelapatiprema9349
    @nelapatiprema9349 2 года назад +68

    సినీ ఇండ్రస్టీలోనే కాదు బయటకూడా ఇంకా చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు అని నిరూపించావ్ బ్రో...హ్యాట్సాఫ్

  • @Rupak_official
    @Rupak_official Год назад +1

    I have listen 20 -25 time in one day

  • @yernibabu7515
    @yernibabu7515 2 года назад +323

    ఇప్పటికీ 50 సారులు విన్నాను బ్రో చాలా బాగుంది బ్రో రమణ గారు 💓💓💓💞

  • @3STAR.TRINADHA111
    @3STAR.TRINADHA111 2 года назад +226

    ఎక్స్లెంట్ అన్న excellent ఈ పాట వల్ల మన విజయనగరం జిల్లా పేరు ఒక రేంజ్ లో ఉంది పెళ్లిలో డాన్స్ చేయడానికి మంచి పాట ఇచ్చావు అన్న dj పగిలిపోయేలా పాట పాడవ అన్న సూపర్ వాయిస్ ✨ ⭐✨✨⭐✨ నాది బొబ్బిలి

  • @lokeshreddy940
    @lokeshreddy940 2 года назад +31

    చాలా బాగుంది మాది శ్రీకాకుళం ఇలాంటి పాటలు మేము చాలా పాడుతుంటాము. కానీ రికార్డింగ్ చేయలేదు.

  • @sunaribehera4027
    @sunaribehera4027 Год назад +1

    Ichapur sri sweachavati ammavaru sambaralu 14 may most welcome Ramana annaya

  • @ravidowlapilli52484
    @ravidowlapilli52484 2 года назад +85

    మారిచిపోతున్న.. జానపద.. పాటలు.. మళ్ళీ. Mana. ఉద్దానం. పాటలు.. Anni.. మా ముందు. తెచ్చిన. సింగర్. రాము గారు ki ధన్యవాదములు.. 🔥🔥మళ్ళీ పెళ్లి జానపద పాటలు ke.. కొత్త ఊపు తెస్తున్నారు.. 👍

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 года назад +31

    నడవలేని వాడు సైతం కూడా ఈ పాటకి వింటే ఒక చిన్న స్టెప్ ఎద్దాం అనుకుంటాడు అలా ఉంది పాట సంగీతం,సింగింగ్ సూపర్ గా ఉంది

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 2 года назад +8

    దుమ్ము దుమ్ము లేపినవ్... 👌👌👌👏🏼👏🏼

  • @sairamkusa1734
    @sairamkusa1734 Год назад +237

    ధమాకా సినిమా తర్వాత ఎవరు వచారు.💥🧨🕺

  • @143suresh2
    @143suresh2 2 года назад +7

    Eyyy🤭సూపర్ 🔥🥳🥳అన్న song

  • @praveengaddam6737
    @praveengaddam6737 2 года назад +28

    Awesome Asalu 👌👌👌

  • @srikanth7798
    @srikanth7798 2 года назад +88

    సోషల్ మీడియా నీ ఒక ఊపు ఊపుతున్నావ్ అన్న....🥳🔥✌️ ఇలాగే ఇంకా చాలా పాటలు పాడాలి అని కోరుకుంటున్న...❤️🙌

  • @AshokaRv
    @AshokaRv Год назад +1

    Mafhu❤😂🎉

  • @ippilisanthosh2143
    @ippilisanthosh2143 2 года назад +6

    Full fidaaa ramana anna...manchi energy tho paadav...face expression marveless.. love u

  • @sureshsri7935
    @sureshsri7935 2 года назад +64

    శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో మొదటి సారి నీ పర్ఫామెన్స్ చూసాను bro.. స్టేజ్ మొత్తం అదిరిపోయింది. నీకు ఇలాంటి అవకాశాలు మరొన్నో రావాలని కోరుకుంటున్నాను..👍👍👍all the best bro

  • @sanapathisantosh2641
    @sanapathisantosh2641 2 года назад +6

    Nuvu padinaa Ani songs loo ki ee song chala bagundhi❤️❤️❤️❤️

  • @mgk6260
    @mgk6260 8 месяцев назад +2

    தமிழ் மக்கள்❤❤❤❤❤❤❤

  • @satyacreations2810
    @satyacreations2810 2 года назад +33

    I'm from Vizayanagaram..Ramana Sir Love U... Magic In ur Voice.. Expression Killer..

  • @mudragadasrinuvas6091
    @mudragadasrinuvas6091 2 года назад +156

    పల్సర్ బైక్ ఉన్నా ప్రతి ఒక్కరూ లైక్ చెయ్యండి సూపర్ సాంగ్

  • @mrharitelugu2309
    @mrharitelugu2309 2 года назад +18

    First time Anna intha jolly ga song ni chudadam awesome

  • @BhadraraoBhadrarao-e8l
    @BhadraraoBhadrarao-e8l Год назад +2

    Ramana anna pulser bike song roju lo oka saarina vintanu anna. Bhadratao andhra

  • @sekharvavilapalli9699
    @sekharvavilapalli9699 2 года назад +60

    ఓరి బాబు నీ వాయిస్ ఏంటి రా బాబు సూపర్...

    • @baluyadav8765
      @baluyadav8765 2 года назад +3

      Orey yadava annaya voice super ra bokka 💥

    • @rknethinti
      @rknethinti 2 года назад +3

      @@baluyadav8765 super ane annaru bro aayana kuda.... Endhuku anavasaram ga thidthunnaru papam

  • @KTRAOWORLD
    @KTRAOWORLD 2 года назад +78

    నిజంగా మీ సాంగ్ అదిరిపోయింది అన్న.... ఇంక మీకు తిరుగులేదు 😍😍😍😍

  • @satyanarayanadannana2787
    @satyanarayanadannana2787 2 года назад +8

    Burra padu full energy.......oka beer vesi dj mundhu ee song ki dance chesthe untadhi.......

  • @angelmagimainathan
    @angelmagimainathan 6 месяцев назад +1

    I didn't get one word of this song because of the language but this vibe omg 😻😻😻wow .... Amezing voice 🔥🔥🔥🔥

  • @rameshkuriminelli1230
    @rameshkuriminelli1230 2 года назад +53

    ఈ పాట రఘు అన్న కంటే మీరు చాలా చాలా బాగా పాడారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది.మన ఆటో డ్రైవర్ అన్నలు వలన సాంగ్ మరింత ట్రెండ్ అవుతుంది. రమేష్ జమ్ముపేట, గుర్ల మండలం.

    • @saikumarbali5779
      @saikumarbali5779 2 года назад

      Thank you so much anna plz support 🙏🙏🙏

    • @shivakrishna2064
      @shivakrishna2064 2 года назад

      Nenu ata eta todini kadhu pillo kamma ga chusukunta rave pilla ani song pada manandi bro

  • @rambabuvadapalli4563
    @rambabuvadapalli4563 2 года назад +77

    సూపర్ రమణ గారు బాగ పాడారు ఇంకా మంచి పాటలు పడాలని హా దేవుడు ని ప్రార్థిస్తున్నాను 👍👍👍👍

  • @vanivasu4260
    @vanivasu4260 2 года назад +18

    Super Ramana Garu meeru voice 👌👌👌👌👌👌

  • @thiyagarajan.s6479
    @thiyagarajan.s6479 Год назад +1

    Love from Tamilnadu Vellore

  • @somarao3335
    @somarao3335 2 года назад +7

    Super anna...jai vizianagaram 🎉🎉🎉🎉🎉

  • @saikumarbali5779
    @saikumarbali5779 2 года назад +8

    హాయ్ రమణ అన్నయ్య పల్సర్ బైక్ మంచి కండిషన్ లో ఉంది అన్నయ్య. యమ స్పీడ్ లో దూసుకుపోతుంది. పల్సర్ బైక్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి 🔥🔥🔥🔥🔥

  • @nagarajukanu9221
    @nagarajukanu9221 2 года назад +17

    Anna nuvuu super 💕 i love song Jai Vizianagaram

  • @bodduramadevi2492
    @bodduramadevi2492 5 месяцев назад +1

    Aaa expression samputunv pooo😊

  • @bharanikumar4888
    @bharanikumar4888 2 года назад +111

    చాలా రోజులుగా అనుకుంటున్నా.....తెలంగాణా జానపదానికి దీటైన ఉత్తరాంధ్ర జానపదం కోసం.... excellent......

  • @shankarnaidu2142
    @shankarnaidu2142 2 года назад +9

    Super Broooo Nice song

  • @rasoolgamingff6506
    @rasoolgamingff6506 2 года назад +7

    శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినాక సూపర్ అండి బాబు మళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తున్నాను ఈ వీడియో 👌👌👌👌👌

  • @BadeLakshmi-ir5lg
    @BadeLakshmi-ir5lg Год назад +1

    Superbro

  • @aj_creations3228
    @aj_creations3228 2 года назад +76

    ఇలాంటి మాస్ సాంగ్ పాడిన.. రమణా గారికి..
    అద్భుతమైన సంగీతంతో మురిపించిన అర్కేస్ట్ర టీం కి ధన్యవాదాలు... ఇలాగే సాగండి ముందుకు 💐

    • @saikumarbali695
      @saikumarbali695 2 года назад +1

      Thank you so much Anna plz support 🙏🙏🙏

  • @yeletibabiraju571
    @yeletibabiraju571 2 года назад +9

    ఆడవాళ్లు కూడా అంతలా ఫేస్ ఫీలింగ్స్ పెట్టారు...బ్రో....చాపినవు... సూపర్

  • @Abhisindhu224
    @Abhisindhu224 2 года назад +147

    బుల్లెట్ బండి నీ పల్సర్ బైక్ పాటతో ..సైడ్ వేసెసావ్ బ్రో..good luck

  • @arjun3098
    @arjun3098 Год назад +16

    I think it is dhamaka movie song...
    I really liked this song love from kerala... 😍

    • @jelanbaldar472
      @jelanbaldar472 Год назад

      Not dhamaka movie song,this is original they remake this in dhamaka...

    • @venkateshvenky9365
      @venkateshvenky9365 7 месяцев назад

      Yes obsolutely, they remake it

  • @sravanigoud4622
    @sravanigoud4622 2 года назад +36

    Intsa la chusi vachina valu oka like veskondi ❤️

  • @reddypaydinaidu9272
    @reddypaydinaidu9272 2 года назад +8

    ఇలాంటి మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నా చాలా బాగుంది సాంగ్

  • @yerravallysamuel3712
    @yerravallysamuel3712 2 года назад +17

    One of the super singer అన్న నువ్వు ఇంకా ఇలాంటి సాంగ్స్ మరిన్ని padalani కోరుకుంటున్నాను 👍👍👍👍

  • @Tausifshaikh95
    @Tausifshaikh95 Год назад +15

    I am from Maharashtra after dhamaka promo i love the iconic song pulser bike addicted ♥️bava

  • @seepanakrishnarao9083
    @seepanakrishnarao9083 2 года назад +8

    ఇలాంటి మరిన్ని పాటలు పాడి మన ఉత్తరాన్ద్ర టాలెంట్ని నిరూపించు ఆల్ ది బెస్ట్

  • @SasiKumar-zo7yh
    @SasiKumar-zo7yh 2 года назад +6

    Ee Saari Ganapathi Pandagaku Ee Song Racha Lepabothu undhi Super anthe ...🔥🔥♥️

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 года назад +34

    ఈ సారి గణేష్ నిమజ్జనం ki మొత్తమ్ ఈ పాటనే ఇగ👌👌👌పడినావ్ అన్న
    ఝన్సీ SiS పర్ఫామెన్స్ చూసి యూట్యూబ్ లో ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఎంత మంది😍

  • @vamsi8569
    @vamsi8569 Год назад +5

    bro dhamaka movie lo apuduvrku silent and serious ga unna theater lo whistles and claps tepinchavu bro oka josh teskochav song tho.. super🔥🔥✌✌😎😎

  • @alluarjunfanschannl5621
    @alluarjunfanschannl5621 2 года назад +7

    What a song what a expressions ooo range loo undi anteee ,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @praveenpatelg
    @praveenpatelg 2 года назад +12

    Superb Song Brother Niceeeee ❤️

  • @_s_k2007
    @_s_k2007 2 года назад +10

    Pan indian star Ramana anna ki jai
    From Koushik die heart fan of Ramana anna

  • @SumiRam-e4z
    @SumiRam-e4z Год назад +36

    Bro I am from Tamil nadu I don't know Telugu but this song awesome to listening. It's give some pleasure. Thank you..❤🎉😂

  • @vijayavara8560
    @vijayavara8560 2 года назад +6

    Simply superb Ramana

  • @sydulucomedy
    @sydulucomedy 2 года назад +9

    నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు ❤u

  • @ayyappavajjiparthi5052
    @ayyappavajjiparthi5052 2 года назад +38

    యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే...
    ఊపు వచ్చే సాంగ్ అనగానే...
    ఈ సాంగు వచ్చినాది....
    "అది అలా ఇలా లేదు బావ"....
    లైక్ కొట్టకుండా ఉండలేను...
    మళ్లీ మళ్లీ వేసి డాన్స్ చేయకుండ ఉండలేను...👍👍❤️❤️##

  • @Noname-jl6rq
    @Noname-jl6rq 10 месяцев назад +1

    Pulser bike sales after this song....📈📈📈

  • @kondepogusagarbabu6673
    @kondepogusagarbabu6673 2 года назад +6

    Yemmana padiva brother song super mind blowing voice exlent

  • @sunnynaguri8670
    @sunnynaguri8670 2 года назад +6

    Super bro👍👍👍👍

  • @villagevideos3502
    @villagevideos3502 2 года назад +9

    Dj dj అని English songes వినే వాళ్ళకి janapadam దమ్ము చూపే పాటలు వస్తున్నాయి సూపర్

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 года назад +39

    మన ఉత్తరాంధ్ర జానపదాన్ని బ్రతకిస్తున్నా మీకు, మీ టీమ్ అందరికి శతకోటి దండాలు🙏🙏🙏🙏🙏🙏

  • @satishmandava8302
    @satishmandava8302 2 года назад +33

    ఈ సాంగ్ 100 సార్ల పెట్టిన టాక్టర్ కు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌

  • @djbalu326
    @djbalu326 2 года назад +127

    మా ఉద్ధానప్రాంత జానపదాన్ని సేకరించి ఇంత బాగా పాడునందుకు ధన్యవాదములు మిత్రమా........

  • @ganiganesh7741
    @ganiganesh7741 9 месяцев назад +1

    Memu aithe yenni sarlu vesamo e song full enjoy 🔥