"Pulsar Bike" Song Performance by Conductor Jhansi | Sridevi Drama Company | 28th August 2022 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @venkateshkandepu6807
    @venkateshkandepu6807 2 года назад +9336

    What an energy అసలు... కండక్టర్ గా చేస్తూ కళ ని కూడా వదలకపోవడం చాలా గొప్ప విషయం. ముందు ఆమె భర్త గారికి హ్యాట్సాఫ్..

  • @Lonewolf54f
    @Lonewolf54f 2 года назад +5726

    ప్రోమో వచ్చినప్పుడు నుండి... ఎదురు చూస్తున్న.... కండాక్టర్ గారి డాన్స్ కోసం..🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀🤼‍♀😍😍😍😍😍

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      *సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి* ..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @appalaraju415
      @appalaraju415 2 года назад +62

      అక్కడ ఏమి ఉందనిరా బాబు అంతలా ఎదురు చూడటానికి, మీ ఊరులో recording dance ఎప్పుడూ వేయలేదా? same అలానే ఉంది

    • @sreenusri102
      @sreenusri102 2 года назад +8

      @@appalaraju415 mingey

    • @solopranay5167
      @solopranay5167 2 года назад +3

      @@sreenusri102 a

    • @sundarapuratnaraju1222
      @sundarapuratnaraju1222 2 года назад +10

      @@appalaraju415 correct bro 🤦

  • @Gopii2255
    @Gopii2255 2 года назад +156

    ఝాన్సీ గారూ మీ pulsar song తో youtube మొత్తం షేక్ అండి,💐💐నేను అయితే 20 టైమ్స్ చూశాను,All the best చాలా బాగా చేశారు.మీకు మంచి భవష్యత్తు ఉంది

  • @OG-OperatingGod
    @OG-OperatingGod 2 года назад +153

    ధమాకాలో రవితేజ గారి Dance చూసి వచ్చినవాళ్ళు...

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +606

    మొత్తం దేశాన్నే ఊపేసే సంచలన ప్రదర్శన ఇది 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saishravan3517
      @saishravan3517 2 года назад +5

      Orey nee

    • @Rakesh_psychology
      @Rakesh_psychology 2 года назад +3

      @@saishravan3517 🤣🤣🤣

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @challalokanadham3931
      @challalokanadham3931 2 года назад +7

      దేశాన్ని ఉపేసిందా ఎక్కడరా.... 😄😄😄😄🤦🏻‍♂️

    • @learnmore1962
      @learnmore1962 2 года назад +9

      Ee recording dance kuda deshanni oopestundha😂 , Inka nayam prapanchanne oopestundhi analedhu

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +985

    Jhansi garu..మీ dance superrrrrrrrbbb... మిమ్మల్ని ఇంతలా ప్రొత్సహిస్తున్న మీ husband కు hats of.. God bless you maa..👌👏

  • @vamshisiddu3386
    @vamshisiddu3386 2 года назад +85

    నిజంగా జాన్సీ గారు మీరు చాలా గ్రేట్ ఒకవైపు జాబ్ మరో వైపు మీ కున్న కల నైపుణ్యం గ్రేట్ అండి ఇంకోటి మిమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసే మీ హస్బెండ్ గారికి 🙏🙏🙏🙏

  • @vamshinadhaswaram
    @vamshinadhaswaram 2 года назад +6

    ఆటలు పాటలు చాలా అద్భుతంగా ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చేసిన ఈ అమ్మాయి ఎంత బాధ ఉన్నా కూడా ఆ బాధ తట్టుకోలేక ముందుకు సాగింది ఈ పాట ఎందుకంటే ఈ పాటలో ఉన అమ్మాయి చాలా అద్భుతంగా ?
    ధన్యవాదములు చెబుతున్న ♥️💕🙏

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +490

    పల్సర్ బైక్ పాట అంటే ఎంత మందికి ఇష్టం
    రమణ గారు మీరు ఇంకా ఇలాంటి పాటలు
    మరెన్నో పాడాలి అనీ కోరుకుంటున్నాను. ❤

    • @dondapatisateeshsateesh4657
      @dondapatisateeshsateesh4657 2 года назад +17

      Bro Nee comment vethukuthunna inka.. okay pettesava comment 🙏🙏🙏

    • @worldofinfinity3490
      @worldofinfinity3490 2 года назад +1

      @@dondapatisateeshsateesh4657 😅😅

    • @ssmchannel3253
      @ssmchannel3253 2 года назад

      @@dondapatisateeshsateesh4657 😂😂😂😂

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @Livingston_matte67
      @Livingston_matte67 2 года назад +1

      Vachadra babu 😂😂🤣

  • @rambabutalatoti3474
    @rambabutalatoti3474 2 года назад +475

    SDC, జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్స్ చూసి చాలా రోజులయ్యింది. కేవలం ఝాన్సీ పెర్ఫార్మన్స్ కోసమే మళ్ళీ ఇప్పుడు చూసాను. She nailed it. చాలా రోజుల తర్వాత goosebumps వచ్చేసాయ్.

  • @bairavapogusiva6119
    @bairavapogusiva6119 2 года назад +207

    కర్నూలులో గణేష్ ఉత్సవాలకి రెండు సార్లు వచ్చారు.ఇప్పుడు మిమ్మల్ని టీవీ షో లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఈ వీడియో కోసం చాలా వేచి చూసాము.సూపర్ సూపర్ సూపర్ అంతే.

    • @kingofmylife...1103
      @kingofmylife...1103 2 года назад

      How much cost bro..

    • @bairavapogusiva6119
      @bairavapogusiva6119 2 года назад

      @@kingofmylife...1103అది MLA గారికి తెలుసు బ్రదర్.

    • @ramakoteswarareddy2094
      @ramakoteswarareddy2094 2 года назад

      మనిషి కష్టపడే మనస్తత్వం ఉంటే ఎప్పటికైనా ముందుకు వెళ్ళిపోతారు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఆర్టీసీకే వన్నె తెచ్చినారు

  • @shankarp3173
    @shankarp3173 2 месяца назад

    ఇలాంటి డ్యాన్సర్ లకు సరైన అవకాశాలు వస్తె మాత్రం ఒక వెలుగు వెలిగి పోతారు. చాలా ఎనర్జిటిక్ డ్యాన్సర్.

  • @swamyb981
    @swamyb981 2 года назад +328

    సోషల్ మీడియాని షేక్ చేస్తున్న డ్యాన్స్😍
    ఓవర్ నైట్ స్టార్ మొన్నటి వరకు ఒక సాధారణ కండక్టర్ ఈరోజు నుంచి ఒక పెద్ద సెలబ్రిటీ నీ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీకి మా ధన్యవాదములు 💐💐

    • @madhavireddy387
      @madhavireddy387 2 года назад

      Super

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +3

      Normal cunducter yentra.....govt job adi
      Neeku aa job vaste normal job ani resign chestaava enti

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +187

    గ్రేట్ డాన్సర్, బ్రైట్ ఫ్యూచర్ 👌👌👌👌

  • @rajasekharchandaka2123
    @rajasekharchandaka2123 2 года назад +55

    ఈవిడ డాన్స్ కోసమే ఆ పాట రాసినట్టు ఉంది.. చాలా బాగా చేశారు అందరూ.. మీ డాన్స్ తో ఆ పాటకే వైభవం తెచ్చారు.. God bless you all

  • @sivasaivaddey6389
    @sivasaivaddey6389 2 года назад +12

    Ramesh master ni stage medaki invite chesinappudu... Aa dancers face lo unna happiness... Next level

  • @ganeshmori1569
    @ganeshmori1569 2 года назад +572

    పాట స్రుష్టి కర్త రమణకు అలాగే డాన్స్ చేసిన ఝాన్సీ ఇద్దరికీ కళాభివందనాలు...

    • @firespotsafety8746
      @firespotsafety8746 2 года назад

      sorry ramana kadhu..

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @mahendra5677
      @mahendra5677 2 года назад +2

      Raghu

    • @purnakatakam
      @purnakatakam 2 года назад +1

      Raman kadu

    • @patinekrishnarao8763
      @patinekrishnarao8763 2 года назад +1

      రమణ కాదు, రఘు కాదు... ఇది శ్రీకాకుళం పాట

  • @gk999creation2
    @gk999creation2 2 года назад +14895

    ఈ వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్లు ఎంత మంది...ఫ్రెండ్స్...

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 года назад +509

    తన మనసుకు నచ్చింది డాన్స్, కండక్టర్ పని తన బాధ్యత రెండింటిని చక్కగా నిర్వహించడం గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kamakaprasad7835
      @kamakaprasad7835 2 года назад +1

      VP

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు...

    • @sathishmanthena789
      @sathishmanthena789 2 года назад +1

      @@Madhu_Kumar-123 అలా ఎందుకు అనుకుంటావు తన మనసుకు నచ్చింది డాన్స్ చేసే వాళ్ళు అందరు అలా అనుకుంటే నీ భ్రమ మధు గారు 🤦‍♂️🤦‍♂️

    • @srisai9737
      @srisai9737 2 года назад +2

      నిజం గా... చాలా గ్రేట్... 🔥🔥🔥ఝాన్సీ అక్క డాన్స్ 👌👌👌🥺👏👏👏👏

    • @nageswararao5762
      @nageswararao5762 2 года назад

      Great 👍🙏

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 Год назад

    Gajuwaka jhansi ...dance
    Inko 10 years varaki ...trend lo ne untundhi pakka....highly talented troop....plz encourage these dancers....

  • @Lonewolf54f
    @Lonewolf54f 2 года назад +2759

    గాజువాక బస్ డిపో కండక్టర్" ఝాన్సీ "గారి డాన్స్ మాత్రం అదిరిపోయింది ❤💐 ఝాన్సీ గారి డాన్స్ ఎంత మందికి నచ్చింది ❤❤❤

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @p.sathish2836
      @p.sathish2836 2 года назад +9

      Jansi gari dance chala బాగుంది

    • @alamurirajeshwar9955
      @alamurirajeshwar9955 2 года назад +7

      Super morvales

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +4

      Ame ki govt sarigga salary evvatleda bro

    • @Ambicaentertainments
      @Ambicaentertainments 2 года назад +1

      @@Mahesh-hu2ug అందుకే బ్రో ఇలా....😀😀😀

  • @oggupadma4784
    @oggupadma4784 2 года назад +1177

    ఝాన్సీ గారు..😍😍
    మీకు సినిమాలో అవకాశం వసుౖందని
    నా మనసుకు అనిపిస్తుంది
    All the best👍💯

    • @mucherameshmucheramesh7656
      @mucherameshmucheramesh7656 2 года назад +3

      Yes bro nice tk

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు...

    • @sairambagana6005
      @sairambagana6005 2 года назад +1

      Ilva fend nanu kudha

    • @b.v.chalapatibvchalapati2732
      @b.v.chalapatibvchalapati2732 2 года назад

      నాక్కూడా

    • @balugaarirathnam6509
      @balugaarirathnam6509 2 года назад

      @@mucherameshmucheramesh7656pĺp 8ĺl

  • @sriramgummula3777
    @sriramgummula3777 2 года назад +165

    ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తుంది అని ఎంత మందికి అనిపిస్తుంది ❤✊️💪

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад

      ఆల్రెడీ సెట్ చేసింది రా ఎర్రి పూక.నీకే తెలియలేదు ఇంకా కోడి మెదడు నాయాల

    • @venkatalakshmiudikala2386
      @venkatalakshmiudikala2386 2 года назад

      U

    • @RamuluMateti
      @RamuluMateti 5 месяцев назад +1

      😮

  • @rojigottimukkala1937
    @rojigottimukkala1937 2 года назад +2

    jansi akka dance super and 6 members kuda chaala baga chesaru and valla parents ki kuda thanks mari mukyanga jhansi akka vall husband chaala graet bro .ela gr mi journey happy ga undalani manasupurthiga koruntunaanu

  • @veerababupothanaboina8944
    @veerababupothanaboina8944 2 года назад +1231

    ఇలాంటి తెలుగు పల్లెల కళాకారులను ప్రోతహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @appalaraju415
      @appalaraju415 2 года назад +24

      Recording dance కూడా ఇంకా బాగా వేస్తారు

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @sasibhimavaram5755
      @sasibhimavaram5755 2 года назад +4

      @@appalaraju415 😂😂😂😂

    • @Gojo-saturo1489
      @Gojo-saturo1489 2 года назад +2

      @@appalaraju415 😂😂😂😂😂

    • @sumanmalela5214
      @sumanmalela5214 2 года назад

      abbabba supero super 🎉👍

  • @ramukavuru7991
    @ramukavuru7991 2 года назад +306

    భార్య అంటే ఏమిటి నిరూపించిన జాన్సి భర్త గారికి హ్యాట్సాఫ్ సార్👏👏👏

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 года назад +2

      Husband is g8 ayanaki tana talent meeda nammakam edo okaroju tanu celebrity avutundani.

    • @nagendrakumarvoduri6290
      @nagendrakumarvoduri6290 2 года назад

      😘😘😘😘😘

    • @nareshthallapelly6661
      @nareshthallapelly6661 2 года назад +2

      @@sateeshkumar4081 talent 🤣🤣🤣

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +3

      @@nareshthallapelly6661 recording dance ni talent antunnarendi annaaaaa

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +292

    మనిషి తలరాతను రాసేది ఆ భగవంతుడైతే కళాకారుల బ్రతుకురాతను మార్చేదిమాత్రం ఖచ్చితంగా ఈtv&మల్లెమాల 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chandramoulikancheti4520
      @chandramoulikancheti4520 2 года назад +11

      True but some idiots spoiled the credibility of mallamala

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @panakalukota9839
      @panakalukota9839 2 года назад

      సూపర్

    • @srkv9080
      @srkv9080 2 года назад

      💯

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +1

      Ah bokkale ....bogam melam

  • @ramugokaramu8547
    @ramugokaramu8547 2 года назад

    గాజువాక jhansi మేడం గారు శ్రీ దేవి డ్రమా
    కంపనిలో చాలా బాగా చేశారు సూపర్.. Super.. Super 👍👍👍👍

  • @shivab3269
    @shivab3269 2 года назад +1457

    ఝాన్సీ గారి డాన్స్ సూపర్బ్... ఇక ముందు ఉంటది..... గ్రేట్ ఫ్యూచర్ 💐💐

    • @rameshangolla
      @rameshangolla 2 года назад +25

      ఏమీ ఉండదు sir
      అంతా రంగుల ప్రపంచం

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @kinnerasatish9777
      @kinnerasatish9777 2 года назад +2

      @@rameshangolla 😂😂

    • @rishiramesh5995
      @rishiramesh5995 2 года назад +3

      @@rameshangolla కరెక్టే సోదర. టాలెంట్ ఉన్నవారిని ఏదగనివ్వరు

    • @killbill8328
      @killbill8328 2 года назад +1

      అవును. రికార్డిగ్ డాన్స్ లో ఫ్యూచర్ బానే ఉంటుంది... మీ లాంటి వాళ్ళకి ఇంటర్నెట్ దొరికేసరికి, ఇలా బరితెగించి డాన్స్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ పెరిగింది

  • @harikrisirugudu2119
    @harikrisirugudu2119 2 года назад +31

    గాజువాక కండక్టర్ dance కోసం ఎంతమంది ఎదురు చూశారు🙏🙏🙏🙌🙌
    సూపర్ సూపర్ సూపర్ 🔥🔥🔥

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 года назад +75

    లేడీ కండక్టర్ ఆ...మజాకా !!! Talent ఎవరి సొంతం కాదు..One More Talented Person 👏👏 శ్రీదేవి డ్రామా కంపెనీ టాలెంట్ ని Encourage చేస్తుంది💕

  • @FARMING-FINANCE
    @FARMING-FINANCE Год назад +3

    నేను మీ వీర అభిమాని నీ!valle jagadeesh RUclips channel అంకార్ ని కండక్టర్ గారూ మీకు హాట్సాఫ్

  • @balapetaramulusreekanth236
    @balapetaramulusreekanth236 2 года назад +133

    గ్రేట్ డ్యాన్స్....
    .ఎక్కడ తగ్గ లో తగ్గి
    ఎవ్వరినీ నెగ్గించాలో నెగ్గించి,
    గురువును గౌరవించి
    పతిని ప్రేమతో పిలిచి
    పాట కు హైప్ చేసి
    డాన్స్ తో అబ్బురపరిచి
    నీ పలుకు తో వైఖరి చూపించి
    స్త్రీ జాతి పై గౌరవాన్ని పెంచి
    కళమ్మ తల్లి బిడ్డ వైతివి
    అందుకే నేమో ఈ రోజు కళమ్మ
    తల్లి నిన్ను
    కంఠాభరమ్ము చేసుకుంది
    రైట్ రైట్ ఇక ఆగేదే లేదు
    God bless you and your family

    • @kasimpeerasaheb9556
      @kasimpeerasaheb9556 2 года назад

      Super madam garu keep it up

    • @lakedasa6577
      @lakedasa6577 2 года назад

      AA...dapuli super

    • @venkateswararaotanguturi1579
      @venkateswararaotanguturi1579 2 года назад +5

      తమ్ముడు దీన్ని కళ అనరు రికార్డింగ్ డాన్స్ అంటారు.భరతనాట్యం, కథాకళి వీటిని కలలు అంటారు.చిన్న చిన్న గౌను లు వేసుకొని జనాలకి కన్ను కొడుతూ వేసే దాన్ని కళ అనరు తమ్ముడు దయచేసి కళ అనే పేరుని చెడగొట్టకండి

    • @raghunathgurram
      @raghunathgurram 2 года назад +1

      @@venkateswararaotanguturi1579 correct
      Ilanti dance festivals ki stage meedha kooda choodachu
      Deeniki etv choodadam deniki

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 года назад

      సూపర్ చెప్పారు మీరు.

  • @venkataramanakomuravelli2362
    @venkataramanakomuravelli2362 2 года назад +67

    కండక్టర్ ఝాన్సీ గారు డ్యాన్స్ అదర కొట్టారు మీకు ముందు ముందు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సూపర్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు

    • @balajim2126
      @balajim2126 2 года назад

      Super dance God bless you

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 года назад +154

    కండక్టర్ ఝాన్సీ గ్రూప్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డాన్స్ తో చుక్కలు చూపించారు. Super

  • @sharanbasu1
    @sharanbasu1 2 года назад

    Jhansi garu 👌👌👌💐🎉🎊.... RUclips ⚡🔥

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +143

    కండక్టర్ గారి డ్యాన్స్ కోసం ఎదురుచూసిన వారు లైక్ వేసుకోండి 🌹. మీకు ఆ దేవుడు సహాయం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🥰

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 года назад +894

    రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది అంటుంటే విన్నాం ఇప్పుడుఈమె విషయంలో చూస్తున్నాం అవునుకదా ఫ్రెండ్స్!👌👌👌👌👌👌👌👌

    • @nadeempasha6528
      @nadeempasha6528 2 года назад +47

      కానీ ఆ మారిపోయే రాత్రి రావడానికి ఎన్ని రాత్రులు శ్రమించి ఉంటుందో...success can be visible but struggle cannot.....

    • @yakesh5505
      @yakesh5505 2 года назад +4

      @@nadeempasha6528 Yes

    • @Ganeshmaheshwaram
      @Ganeshmaheshwaram 2 года назад +3

      @@nadeempasha6528 correct

    • @Jakeer937
      @Jakeer937 2 года назад +1

      You will I yt of your i y a yu t

    • @salimettisekhar6747
      @salimettisekhar6747 2 года назад +1

      Super dance jansi

  • @saiduluvankeshwaram5873
    @saiduluvankeshwaram5873 2 года назад +235

    తనకి వచ్చిన అవకాశాలను వదులుకొని వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన్న రమేష్ మాస్టర్ గ్రేట్

  • @mounikakorani3181
    @mounikakorani3181 Год назад +19

    Her attitude was next level...❤❤❤

  • @westgodavariabbai....7852
    @westgodavariabbai....7852 2 года назад +116

    మాకు సంక్రాంతి 5 నెలలు ముందుగానే వచ్చినట్లు ఉంది... సూపర్ సూపర్🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kmanoj17
    @kmanoj17 2 года назад +43

    రెలరే రమణ గారు ఈ వినాయక చవితి నవరాత్రుల్లో మీ పాట మాత్రం దద్ధరిల్లి పోది.

  • @chinnarao4058
    @chinnarao4058 2 года назад +54

    Vizag Dance గ్రూప్ జోష్ స్టేజ్ ఎక్కితే మరి అరుపులే.. ఏమి energy super performance. 🎉🎊🎊

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад

      ముందు నువ్వు ముయ్యిరా లఫూట్

  • @Mythri-1508
    @Mythri-1508 2 года назад +2

    స్టెప్స్... recording dance లో వేసే స్టెప్స్ లాగా వున్నాయి అని డౌట్ వచ్చింది.
    ఝాన్సీ గారు recording dance lu చాలా నే వేసారు.ఇప్పుడే చూశా

  • @naruboyinaudaybhaskar6034
    @naruboyinaudaybhaskar6034 2 года назад +40

    సూపర్ jhansi గారు and మీరు ఎప్పుడు happy గా ఉండాలి మరియు రష్మీ dance killed it💙

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 года назад

      సర్లే గాని నువ్వు కొంచెం సొల్లు కార్చుకోవడం ఆపరా గాడిద

  • @mravinaik2478
    @mravinaik2478 2 года назад +110

    మనం నమ్ముకుని నేర్చుకున్న (కళ, చదువు, పని) ఏది ఐనా ఏదో ఒక రోజు మనల్ని గర్వ పడేలా చేస్తుంది...ఏది వృథా కాదు అని prove చేశారు మేడమ్ 👍👍👍💐💐💐💐

  • @YuvahasviChannel
    @YuvahasviChannel 2 года назад +38

    Jhansi gari performance tho stage daddarillipoyindi. No doubt. Telugu rastrala prekshakulu baga enjoy chesaru.
    Adirindi....

  • @Rahul_roxx
    @Rahul_roxx 2 года назад

    Jhansi akka challa baga vesavu ❤️akka❤️nilanti oka dancer unta enka evaru akkarledu❤️akka❤️enka challa videos pettu akka niku enka challa comments estham❤️akka❤️god bless you my beautiful conducted❤️❤️❤️jhansi akka❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shankarkodi8323
    @shankarkodi8323 2 года назад +1312

    టాలెంట్ ఎవరి సొత్తు కాదు కండక్టర్ గారి ప్రదర్శన అద్భుతం ,👌👌🎉

  • @VSM604
    @VSM604 2 года назад +33

    మనలో ఎంత టాలెంట్ ఉన్నా
    అది బయటికి రావడానికి ఒక్క క్షణం చాలు ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది మొత్తం మళ్లీ మళ్లీ చూడాలని డాన్స్ ఆంధ్ర తెలంగాణ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఫ్యాన్ ఫాలింగ్ తెచ్చుకున్న ఝాన్సీ గారికి కంగ్రాట్యులేషన్

    • @subbupvs5437
      @subbupvs5437 2 года назад

      ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెతకండి

  • @venkeyallinone
    @venkeyallinone 2 года назад +2908

    ఈ సాంగ్ నీ 5 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎంత మంది చూసారు.... ఎన్ని సార్లు చూసినా ఆ కిక్ మాత్రం పోవట్లే 🔥🔥 మీకు కృత్ఞతలు మీ భర్త గారికి 🙏🙏

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 2 года назад +10

      Ippatiki 50 times chusa bro

    • @D_Chodagam
      @D_Chodagam 2 года назад +7

      Yes she has something in her.. i m also addicted to her performance.. juz outstanding n her husband is her plus point so she z upto her point.. 👌👌👌👌💐💐💐💐👏👏👏👏👏

    • @nareshthallapelly6661
      @nareshthallapelly6661 2 года назад

      Na modda vasthundhi

    • @chandrakalabonela2316
      @chandrakalabonela2316 2 года назад +8

      100 times choosanu medam. All the best

    • @kummaravenkataramudu2833
      @kummaravenkataramudu2833 2 года назад +2

      ​@@chandrakalabonela2316 0

  • @ramakrishnaramakrishna8158
    @ramakrishnaramakrishna8158 2 года назад

    Sister super dance enni sarlu chusina chudalani undhi 🥰🥰 me husband support undatam chala great nv chala lucky sister alanti husband dhorakadam 👏👏

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 года назад +107

    నిజంగా ట్యాలెంట్ ఉంటే ఎక్కడున్నా ఎప్పుడైనా ప్రు చేసుకోవచ్చు అని నిరూపించారు ఝాన్సి గారు అల్ ది బెస్ట్ టూ యు మీకు మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎊🎊 🎉🎊

  • @saikumarn5291
    @saikumarn5291 2 года назад +251

    ఝాన్సి గారి ఎనర్జీ ఆటొమ్ బాంబ్ 💣 లా రెండు తెలుగు రాష్ట్రాలను దడదడ లడించారు... 👌 ఝాన్సి కి వారి టీమ్ సపోర్ట్ గా ఉన్న వాళ్ళ మాస్టర్ గారికి ఝాన్సి గారి హస్బెండ్ శుభాకాoక్షలు....

  • @srimaan125
    @srimaan125 2 года назад +97

    Thank you for bringing this Beautiful expressions and Energetic performance 👌👌👌👌👌👌😍😍. Once again thank you..👍👍

  • @srikanthvodnala7264
    @srikanthvodnala7264 2 года назад +2

    Dance lo Grace Style Expressions Atitude moments Anni kalputhe outstanding performance by E Ammai 💥💥💥

  • @vidhyasagar5411
    @vidhyasagar5411 2 года назад +208

    ఈ Performance కోసం వారం నుండి ఎదురు చూస్తూ ఉన్నాను.. ఈ సాంగ్ చూస్తుంటే body లో ఒక తెలియని energy వస్తుంది.. ఇప్పటికీ ఈ సాంగ్ 30 సార్లు చూశాను..🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩

    • @anandsuma2337
      @anandsuma2337 2 года назад

      Cinima dance vere stages dance vere

    • @vidhyasagar5411
      @vidhyasagar5411 2 года назад

      @@anandsuma2337 performance excellent ఉంది కదా

    • @dailynews1787
      @dailynews1787 2 года назад

      Composition bad

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 2 года назад +36

    ఝాన్సీ గారు మీరు చాలా stage shows కి యాంకర్ గా చేశారు అప్పుడే మిమ్మలిని చూశాను మీ టాలెంట్ అద్భుతం మన ఉత్తరాంధ్ర టాలెంట్ ని చూపిస్తున్నారు మీరు కుమ్మేయండి తగ్గేదేలే all the best

  • @blaxmanblaxman6356
    @blaxmanblaxman6356 2 года назад +128

    రమేష్ మాస్టర్ గారికి ఝాన్సీ భర్త గారికి వారి టీం భర్తలు గారికి ధన్యవాదాలు

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 года назад +2

    EE Vedieo lo Jhansi dance double super Next RASHIME and VARSHA SUPER TWIST LU

  • @ykdialoguesspeeches914
    @ykdialoguesspeeches914 2 года назад +110

    ఆమె కండక్టర్ కాదు... పవర్ ప్యాకెడ్ కంటెయినర్.. 👌👌👌

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +462

    ఫస్ట్ బస్ కండక్టర్ అంటే షాక్ అయ్యా తర్వాత మొహం మీద నీళ్లు కొట్టుకొని తేరుకున్న తర్వాత మీ టాలెంట్ చూసి మీ ఫ్యాన్ అయిపోయా సూపర్ అండి బాబు మీరు 👏👋👌

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 2 года назад +1

      సిగ్గు శరం లేకుండా పరాయి మగవారి ముందు అసభ్యంగా ఎగిరిన అమ్మాయి..
      పెళ్లి చేసుకున్న మొగుడికి కూడా సిగ్గు లేదు..

    • @bangaramnandhu7355
      @bangaramnandhu7355 2 года назад +1

      Em bro nidra matthulo chusara AA😀😀 any way comments lo keee meedi hylet brooo

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 2 года назад +2

      ఫస్ట్ డాన్సర్ బ్రో... తరువాత కండక్టర్ జాబ్ వచ్చింది.. ఝాన్సీ గారుకి...

    • @srinivasulukalukurisriniva774
      @srinivasulukalukurisriniva774 2 года назад

      Anna stets div

    • @srinivasulukalukurisriniva774
      @srinivasulukalukurisriniva774 2 года назад

      Anna aadi stets veruchesi maatladaku telianagalo aada pillala visayamlo aalachanatalo untaru Ap ts averu annaro manikonda kochhe mimmalniAp ki pamputamu

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 2 года назад +69

    ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి మనకు నచ్చిన మనం మెచ్చిన వృత్తి లో ముందుకు సాగలి తప్పుచేయనంత వరకు మనం రైట్ మొథనికి సూపర్ పెర్ఫామెన్స్ అక్క

  • @ketaveeralakshmi9853
    @ketaveeralakshmi9853 2 года назад +2

    Super akka చాలా బాగా చేసావు all the best akka💐💐💐💐💐

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 2 года назад +167

    అప్పుడు ఢీ లో పండు డాన్స్ ఎంత ఫేమస్సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జాన్సీ డాన్స్ అంత ఫేమస్

  • @youngfarmer5038
    @youngfarmer5038 2 года назад +126

    Managing career , passion and family is too tough
    But you are multitalented jansi garu❤❤💝

  • @VaasU0506
    @VaasU0506 2 года назад +67

    Full dance power packed 👌🏻👌🏻👌🏻 What a energy 👌🏻👌🏻👌🏻

  • @tramanaiah
    @tramanaiah 2 месяца назад

    Ee song taruvata two times vizag vellanu kani jhansigarini kalavaleka poyanu very good dance

  • @prasadn7279
    @prasadn7279 2 года назад +58

    జాన్సీ డాన్స్ సూపర్ వేరేలెవల్ కి తీసుకుపోయారు మీరు.. తన డాన్స్ కోసం ఎంతమంది ఎదురుచూశారు ❤️💐

  • @balajibalu6090
    @balajibalu6090 2 года назад +5

    మన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కి ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి ....ఆ మూడు రోజులు మాకు సంవత్సరం తగ్గ ఆనందాల్ని ఇస్తాయి.....great performance by jhansi gaaru.....

  • @chamallamudikiran5
    @chamallamudikiran5 2 года назад +67

    Iam witching more than 30 times jhansi garu super energy and mind bowling

    • @timetolife.3793
      @timetolife.3793 2 года назад +9

      Video 11 min
      Video upload chesi 47 minutes aindi
      30 times ela chustav bro
      Konchem logic vubdali kada.

    • @thisisbusiness9312
      @thisisbusiness9312 2 года назад

      @@timetolife.3793 😂

    • @kingkohli3268
      @kingkohli3268 2 года назад

      @@timetolife.3793 😂😂😂😂

  • @syamalam.h3303
    @syamalam.h3303 2 года назад

    వర్ష అక్క రస్మి అక్క మీరు ఇద్దరూ స్టెప్స్ చాల క్యూట్ అనిపించింది... ఇ వీడియో మీ ఇద్దరి కోసమే చాల సార్లు చూసి నవ్వు కున్న

  • @BanothMariya9959
    @BanothMariya9959 2 года назад +22

    Enni sarlu chusina chudali Ani anipinche performance superrrrrrrrr👌👌👌👌👌

  • @ramanakona2379
    @ramanakona2379 2 года назад +41

    వినాయకచవితి ఎంజాయ్మెంట్💐💐 ముందుగా తీసుకొచ్చిన ఝాన్సీ గారికి కళాభివందనాలు 💐💐🙏🙏

  • @MaruthiSubhash
    @MaruthiSubhash 2 года назад +25

    ఈ కాలంలో గురువుగారు సూపర్. డాన్స్ వేరే లెవెల్

  • @yuvabestfriends4974
    @yuvabestfriends4974 2 года назад

    జాన్సీ గారు.... అంటే ఎంత మందికి ఇష్టం.... ఫ్రెండ్స్

  • @seemonubabu
    @seemonubabu 2 года назад +4

    💐💐భవిష్యత్ లో మిమ్మల్ని సిని ఇండస్ట్రీలో లేడి కొరియోగ్రాఫర్ గా
    చూడాలని మనసారా కోరుకుంటున్నా
    ఒక అభిమాని గా 💪💪💪

    • @learnmore1962
      @learnmore1962 2 года назад

      Movie choreography ante oka stage meeda recording dance chesinanta easy kadhu

    • @seemonubabu
      @seemonubabu 2 года назад

      @@learnmore1962 మనిషి అనుకుంటే
      సాధించిన లేనిదీ ఏది ఉండదు
      కాబట్టి మనిషి అనుకోవలే గాని
      అన్ని సాధించవచ్చు 🤗🤗

    • @learnmore1962
      @learnmore1962 2 года назад

      @@seemonubabu 👍

  • @jadikiran5083
    @jadikiran5083 2 года назад +39

    RTC Conductor Jhansi Gari Performance Ki oka Like Vesukondi....😍😍😍😍

  • @bhushannaram9163
    @bhushannaram9163 2 года назад +28

    Chala bagundi show super super super 💜💜💜

  • @gangulavenkatareddy2195
    @gangulavenkatareddy2195 2 года назад

    నేను చాలా సార్లు చూశాను, ఎప్పుడు చుసిన కొత్తగా అనిపిస్తుంది

  • @vanivanadance8803
    @vanivanadance8803 2 года назад +18

    Pain full words , really awesome ,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️thanks for choosing this team , great director 👌

  • @rupirupesh3999
    @rupirupesh3999 2 года назад +102

    జాన్సీ గారు మీ భర్త చాల గొప్పవారు మీరు చాలా చాలా అదృష్టవంతులు మరియు మరోసారి విజయం సాధించినందుకు అభినందనలు

  • @prasannamahesh1425
    @prasannamahesh1425 2 года назад +17

    Super Jhansi akka, 15 years back akka performance naaku thelusu,akka super talented anchor & dancer, expression highlight
    From Mahesh Eegala Sirasapalli NH 16, anakapalle

  • @kaadamvaralakshmi2263
    @kaadamvaralakshmi2263 2 года назад

    Whattttttaaaaaaaaaaa.......energy🔥🔥🔥🔥🔥🔥🔥🔥.mi husband great.ur lucky

  • @ranjannayak7293
    @ranjannayak7293 2 года назад +106

    Passion is always in heart like Jhansi sister..she may be a conductor but her passion is noticeable...# Now words for the performance superb...

  • @subbarayappagnyadav1611
    @subbarayappagnyadav1611 2 года назад +59

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ dance ಮಾಡಿದ್ದೀರಾ.jance ರವರೆ 🙏🙏🙏🙏

  • @jagakaliaacreation
    @jagakaliaacreation 2 года назад +32

    నా జీవితంలో నాకు ఇష్టమైన పాట సూపర్ డ్యాన్సర్

  • @girijasankar827
    @girijasankar827 2 года назад +2

    ఝాన్సీ డాన్స్ గారు సూపర్ గా ఉంటుంది
    అలాగే... రమేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటది వీల్ టీం ఎప్పటిలాగే ముందుకు సాగుతూ వీళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 👌👌👌

  • @AnilKumar-fp3bt
    @AnilKumar-fp3bt 2 года назад +18

    Mi husband maturity levels awesome... Great hearted person... Sir ni hurt cheyyodu...he will definitely encourage you

  • @rajeshgoudmergu8956
    @rajeshgoudmergu8956 2 года назад +62

    ఇలాంటి జానపద పాటల్ని ఇంకా ప్రోత్సహించలని శ్రీదేవి డ్రామా కంపెనీని కోరుతున్నాం.... హాట్సప్ ఘన్సీ గారు 👌👌🙏

  • @jairam8336
    @jairam8336 2 года назад +14

    🎉🎉super performance mam..vizag jhansi very famous anchor & dance also... 🤩🤩 vizag vala majaka na..

  • @ramugokaramu8547
    @ramugokaramu8547 2 года назад

    మేడం thankyou సూపర్ సూపర్ 👍👍🙏

  • @satyanarayana299
    @satyanarayana299 2 года назад +9

    మొత్తం దేశనే ఊపేసిన పర్ఫామెన్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lavanyasekhar2161
    @lavanyasekhar2161 2 года назад +19

    వెంటనే రెండో (2) సారి చూసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @veerakakarla1912
    @veerakakarla1912 2 года назад +17

    రష్మీ గారు మంచి జోష్ లో ఉన్నారు,,,tqss 🙏 for entertaining us

  • @letsgodharma
    @letsgodharma 2 года назад +69

    Co Dancers Also Done Great Job Great Group Dance 👌

  • @bonthalasrishailam1826
    @bonthalasrishailam1826 2 года назад +6

    Jansi garu miku mi కుటుంబానికి. A దిష్టి తగలోధు god బ్లేసు యూ

  • @nrl9999
    @nrl9999 2 года назад +373

    అపుడెప్పుడో పండుగాడు (గాడు అనడం అలవాటు పడింది) చేసినా నెక్కిలిసు గొలుసు తరువాత అంత కిక్కు ఇచ్చింది మీ డాన్స్ ఝాన్సి గారు... సూపర్ & ఆల్ ది బెస్ట్...💐💐😍😍

  • @PanduGamingzYt
    @PanduGamingzYt 2 года назад +11

    Mana Vizag Ninchi Velli Sri Devi Drama Company Loo Okka Voopu Vupina Jansi Gari 🙌💥❤️

  • @Cool_Demeanor
    @Cool_Demeanor 2 года назад

    Really Ramana and Jahnsi gari ki hats off ande. Me edariki life echinde e song.