New song Yenno vunna gani naakanni neeve yesu by Sunil yelagapati

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 320

  • @dileeppenumala9385
    @dileeppenumala9385 2 года назад +298

    ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు
    అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు....!!
    ఏడాబాయని దేవుడు నీవే ననువీడని దేవుడు నీవే
    ప్రేమించే దేవుడు నీవే క్షమియించే దేవుడు నీవే
    లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా.....!! ఎన్నో
    1. భవనాలు నాకెనున్నా, బంగారం బోలెడు ఉన్నా
    నిజమైన ఆనందం లేనే లేదయ్యా
    దనరాసులు పొర్లుతుఉన్నా, బాగ్యాలు ఎన్నో ఉన్నా
    నిజమైన సంతోషం నీవే యేసయ్యా...!!
    నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా
    నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా....!! ఎన్నో
    2 లోకంలో బలమెంతున్నా, అధికారం నా చెంతున్నా
    నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
    దానాలు చేస్తూ ఉన్నా, నలుమూలలు తిరుగుతు ఉన్నా
    నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా.....!!
    నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
    నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా...!! ఎన్నో

  • @ksraju
    @ksraju Год назад +2

    good dong my dear brother excellent

  • @KeerthiVissampalli
    @KeerthiVissampalli 28 дней назад +2

    Super singing song annya

  • @eerugulasuribabu2868
    @eerugulasuribabu2868 Месяц назад

    Superb song, exlent

  • @shalomtruthministrieshyd8376
    @shalomtruthministrieshyd8376 Год назад +6

    బ్రదర్ సునీల్ గారు
    గాడ్ బ్లెస్స్ యు

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 года назад +3

    Amin Deva e vakyam echinaduku veladi vandanalu

  • @tarungopigudavalli6078
    @tarungopigudavalli6078 Год назад +5

    Wonderful brother ❤❤❤lyrics bagunnye devineke Mahima ❤

  • @GideonReddy
    @GideonReddy Год назад +4

    Almighty God jesus Christ loves you🌹 India🇮🇳
    May God bless you🌹 India🇮🇳
    Thank you🙏 good song, voice. 🎉

  • @Somaarogyamma
    @Somaarogyamma 2 месяца назад +2

    Amen👌🏼👌🏼👌🏼

  • @vijayachinni7931
    @vijayachinni7931 5 месяцев назад +2

    Super song... God bless you bro...

  • @galinkipothuraju9453
    @galinkipothuraju9453 2 года назад +3

    Super song Thammudu Garu🙏🙏🙏🎤🎤🎵🎵🎶🎶🎶🎶🎤🎤🎤🎤🎤

  • @lakshmilakshmi3135
    @lakshmilakshmi3135 11 месяцев назад +3

    ,చాలా బాగా పాడారు

  • @sofiapalika240
    @sofiapalika240 2 года назад +4

    Challa baga padaru anna

  • @shalomtruthministrieshyd8376
    @shalomtruthministrieshyd8376 Год назад +3

    God bless you

  • @babykumarirapaka3514
    @babykumarirapaka3514 2 года назад +3

    Super thammu voice super

  • @pennerusrilakshmi2203
    @pennerusrilakshmi2203 Год назад +4

    Annayya enni sarlu vinna malli malli vinalanipistundi super song

  • @bkrishnaveni6788
    @bkrishnaveni6788 Год назад +4

    Very very nice song brother🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼god bless you🎉🎉

  • @pullaraomandha8992
    @pullaraomandha8992 Год назад +2

    super brother

  • @RameshKotta-lj7zt
    @RameshKotta-lj7zt 6 месяцев назад +1

    Sunil sir Mee songs Anni worship ki అద్భుతంగా మంచి ఫీల్ ఇస్తాయి .

  • @KeerthiVissampalli
    @KeerthiVissampalli 28 дней назад

    Annya super singing song🤝🥰🥰👍👍👍inka eno elati songs padadi

  • @sesharaouba1892
    @sesharaouba1892 Год назад +3

    మీ వాయిస్ చాల భాగున్నుది అన్న

  • @chejarlasatyam1457
    @chejarlasatyam1457 Год назад +6

    అన్నయ్య ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక అన్నయ్య మీరు మీరు పాడిన సాంగ్ అనేకులు వింటూ విని చాలా వరకు మారిపోతారు అన్న

  • @JAnuradha-me8zn
    @JAnuradha-me8zn 2 месяца назад

    God. Bless. You. Anna

  • @anilkumarguntu8223
    @anilkumarguntu8223 3 года назад +41

    బ్రదర్ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం దేవుడు ఇంకా అధికంగా వాడుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నారు🙏🙏🙏🙏🙏

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh 11 месяцев назад +2

    Super tone and good song. GOD bless you gentle man.

  • @veerlavsnmannapurna9035
    @veerlavsnmannapurna9035 Год назад +2

    3 year ayyindha relies ayyi song nenu e rojey vinna prathi line baga rasavu padavu anna nijam ga annitikanna anni yesu ney ma pastor anna cheppi play chepincharu e roju voice bagundhi god bless you brother

  • @kommarigandhari7254
    @kommarigandhari7254 9 месяцев назад +2

    Very nice the song prayear the god bless you ❤❤😊😊

  • @manikondadharmarao727
    @manikondadharmarao727 2 года назад +6

    Praise the Lord
    Super voice.. super song..
    Meaning ful song
    ....

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +5

    పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @balajin8167
    @balajin8167 3 месяца назад

    ఎన్నో ఉన్నాగాని నాకన్నీ నీవే యేసు
    అంతా ఉన్నాగాని నాసొంతం నీవే యేసు
    ఏడబాయని దేవుడు నీవే - నను వీడని దేవుడు నీవే
    ప్రేమించే దేవుడు నీవే - క్షమియించే దేవుడు నీవే
    లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్యా ||2||
    ||ఎన్నో ఉన్నాగాని||
    1.
    భవనాలు నాకెనున్నా - బంగారం బోలెడు ఉన్నా
    నిజమైన ఆనందం లేనే లేదయ్యా
    దనరాసులు పొర్లుతు ఉన్నా - బాగ్యాలు ఎన్నో ఉన్నా
    నిజమైన సంతోషం నీవే యేసయ్యా ||2||
    నీతో ఉంటే చాలు కొదువేమి ఉండదయ్యా
    నీతోనే సహవాసం చేస్తాను యేసయ్యా
    ||ఎన్నో ఉన్నాగాని||
    2.
    లోకంలో బలమెంతున్నా - అధికారం నా చెంతున్నా
    నాలో నువు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
    దానాలు చేస్తూ ఉన్నా - నలుమూలలు తిరుగుతు ఉన్నా
    నీ రక్షణ లేకుంటే అంతా శూన్యమయ్యా ||2||
    నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
    నీతోనే నా అడుగులు వేస్తాను యేసయ్యా
    ||ఎన్నో ఉన్నాగాని||

  • @ShinyMandha
    @ShinyMandha Год назад +3

    Anna song chala super Anna,May God bless you anna

    • @ShinyMandha
      @ShinyMandha Год назад

      Maa kosam prayer cheyandi health kosam prayer cheyandi

  • @drsisterscreations3752
    @drsisterscreations3752 2 года назад +5

    Voice chala bagundhi brother 💐💐💐💐

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +8

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

  • @martinvanka3675
    @martinvanka3675 2 года назад +17

    సునీల్ అన్నయ్య మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం నా దేవుడు ఇంకా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును అనేక మంది తో నీ పాటతో మరు హృదయం తో మాట్లాడాలి🙏🙏

  • @gollamandalayesodha6083
    @gollamandalayesodha6083 Год назад +8

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు అన్నయ్య 🙏🙏🙏

  • @sebisomayya.....sss....9932
    @sebisomayya.....sss....9932 8 месяцев назад +1

    god bless you brother❤❤

  • @viratloveki1355
    @viratloveki1355 4 года назад +71

    వాయిస్ చాలా బాగుంది అన్నా .చాలా బాగా పాడుతున్నారు .యేసయ్య మిమ్మల్ని తన పరిచర్య లో బాగా వాడుకోవాలని ...దేవున్ని మనసారా కోరుకుంటున్న బ్రదర్.. ఆమెన్

  • @rajupatta7932
    @rajupatta7932 Год назад +5

    అన్నయ్య చాలా అధ్బుతంగా పాడారు

  • @vimalarapaka1989
    @vimalarapaka1989 6 месяцев назад

    ప్రైజ్ ది లార్డ్ సునీల్ బాబు గాడ్ బ్లేస్ యువర్ ఫ్యామిలీ ఇంకా ఎనో పాటలతో దేవుడు మీమల్ని బాయుగ వాడుకొనును గాక 🙏నైస్ సాంగ్ 🙏🤲🙏

  • @yunnamuggula284
    @yunnamuggula284 Год назад +1

    Super anna ni savram

  • @kirankumarpalivela2579
    @kirankumarpalivela2579 3 года назад +13

    మీ సాంగ్స్ ఫాలో.అవుతున్న. బ్రదర్
    సూపర్ singing God bless you

  • @PuspharajuJala-fb6du
    @PuspharajuJala-fb6du 11 месяцев назад +1

    Good song Good voice

  • @ribkagattigundla6557
    @ribkagattigundla6557 Год назад +2

    Praise the lord brother song chala bagundhi,

  • @chavvakulanaveen6682
    @chavvakulanaveen6682 2 года назад +7

    యానో ఉన్న గాని నాకు అని నేవీ యేసు

  • @chejarlasatyam1457
    @chejarlasatyam1457 Год назад +4

    అన్నయ్య వందనాలు అన్న ఈ సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య

  • @avinashb6697
    @avinashb6697 4 года назад +12

    Song lyrics kavali brother

  • @madigaraju8309
    @madigaraju8309 3 года назад +18

    అన్నయ్య మంచి స్వరము దేవుడు ఇచ్చాడు దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా పాడుకోవాలి

  • @pangigiribabu1505
    @pangigiribabu1505 2 месяца назад

    👌👌💐💐❤❤

  • @devisriduvvapu9903
    @devisriduvvapu9903 Год назад +2

    Wonderful song ...🙏🙏

  • @pokalamahabhoobi730
    @pokalamahabhoobi730 2 года назад +5

    Praise the lord Anna 🙏 పాట
    చాలా బాగా పాడారు అన్న 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @LuckyLucky-yj8ys
    @LuckyLucky-yj8ys 2 года назад +3

    PRISE THE LORD 🙏 annya song excellent please send me lyrics annya

  • @rishikakuri2927
    @rishikakuri2927 Год назад

    Praise the lord anna

  • @praveenkorva6799
    @praveenkorva6799 Год назад

    E vakyam echinaduku the lord amin the

  • @nedunuribujji9490
    @nedunuribujji9490 Год назад +1

    God bless you bro
    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 e

  • @kishankande3469
    @kishankande3469 2 года назад +1

    Chala bagundi mee voice anna

  • @vipparthiashavipparthiasha1898
    @vipparthiashavipparthiasha1898 2 года назад +1

    Chala bhagundhi annayya song and mee voice

  • @chejarlasatyam1457
    @chejarlasatyam1457 Год назад

    సునీల్ అన్నయ్య వందనాలు అన్నయ్య ఈ సాంగ్ చాలా బాగుంది ట్రాక్ పెట్టు ప్లీజ్ అన్న

  • @prambabu1291
    @prambabu1291 2 года назад

    P, rambabu yamipadinau. Pranampeetinau

  • @JyothiJyothi-or1xq
    @JyothiJyothi-or1xq Год назад +4

    God bless you Anna praise tha lord 🌺🌺🌺

  • @josephburri3768
    @josephburri3768 Год назад

    Super anna

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 года назад +4

    Heart touching song ❤👌🥰 nice voice brother 💟 God bless you brother ✝️🙏

  • @samueel_paster_maralapadu
    @samueel_paster_maralapadu Год назад

    Bro song super gaa padevu ..... 🤝

  • @kothapallimariyadasu4052
    @kothapallimariyadasu4052 Год назад

    Track anna vanadanalu

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 11 месяцев назад

    Superb anna

  • @srimannarayanaethakota397
    @srimannarayanaethakota397 Год назад +2

    Praise tha Lord brother song chala Baga paderu 🙏🙏🙏🙏

  • @sabithasabitha8348
    @sabithasabitha8348 10 месяцев назад

    Praise the Lord brother 🙏 🎉🎉

  • @jagannadhamenterprises4551
    @jagannadhamenterprises4551 3 года назад +6

    Brother mee voice chalabagundi .mimmulanu prabhu balanga mimmalunu vasukoni ,asrvadinchalani koru kontunnanu. Amen. Meeru prabhuni anubavinchi padutunnara. Assannagaru alaga padavaru.anduka eerojuku appatalo jeevamu vuntundi. Mee patta alaga vuntundi. Avuna brother.

  • @sharuashwath3747
    @sharuashwath3747 4 года назад +8

    Really your very excellent and awesome blessing songs all glories to God

  • @dhanammaongole1382
    @dhanammaongole1382 Год назад

    Danamma .nice soing annayya

  • @Arunparmarigari
    @Arunparmarigari 2 года назад +6

    Wonderful voice bro god bless u

  • @sureshdeepatisureshdeepati874
    @sureshdeepatisureshdeepati874 2 года назад +1

    Exlent singing brother

  • @songavenkatarao1940
    @songavenkatarao1940 Год назад +2

    Praise the lord

  • @jyothi8817
    @jyothi8817 3 года назад +6

    చాలా చాలా బాగా పాడుతున్నారు

  • @sujatharavuri-ix4kj
    @sujatharavuri-ix4kj 7 месяцев назад

    Super

  • @yunnamuggula284
    @yunnamuggula284 Год назад

    Super song

  • @devikaduvvapu8607
    @devikaduvvapu8607 Год назад +2

    Super voice Anna 👍🙏

  • @tejab2569
    @tejab2569 Год назад +2

    Praise lord annaya

  • @sujanaruthu238
    @sujanaruthu238 3 года назад +5

    Preise the lord anna worndarful song 🙏👍👍

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 года назад +1

    Amen Amen Amen Glory Our God Jeses

  • @eerugulasuribabu2868
    @eerugulasuribabu2868 11 месяцев назад

    Atmeeyudu album RUclips lo pettandi

  • @Prabhukumar.2225
    @Prabhukumar.2225 Год назад

    Praise the Lord brother

  • @DiveenaBokka-mn5kx
    @DiveenaBokka-mn5kx Год назад +1

    I like this song brother....
    Praise the lord 🙏

  • @AkhilTurimella
    @AkhilTurimella 2 месяца назад

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @sasichoppala3036
    @sasichoppala3036 Год назад

    Praise the Lord Track petandi Brother

  • @jayantisattajayanti7419
    @jayantisattajayanti7419 2 года назад +1

    Brother super singing 🎶 👍🙏

  • @triveniperumalla9921
    @triveniperumalla9921 5 месяцев назад

    👌 song bro garvam unnavari ki e song vini maratharu

  • @sureshnandi9958
    @sureshnandi9958 2 года назад +1

    superb broo 🙏🙏

  • @ChandrayaKolli
    @ChandrayaKolli 7 месяцев назад

    Chala baga padaru annayya

  • @c7volunteer404
    @c7volunteer404 2 года назад +4

    Prise tha Lord అన్న may god bless you🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏🙏

  • @thupakulavenkatesh5824
    @thupakulavenkatesh5824 2 года назад +9

    మరియొక ముత్యమును దేవుడు తెలుగు ప్రజల కొరకు నిన్ను ఇచ్చాడు... 🙏

  • @sravanasandhya7668
    @sravanasandhya7668 Год назад +2

    Nice song .. praise the lord 🙏🙏 brother

  • @ponnamandasathyanarayana609
    @ponnamandasathyanarayana609 Год назад +1

    చాలా బాగా పాడారు బ్రదర్ మంచి వాయిస్

  • @jayaramkampati9595
    @jayaramkampati9595 Год назад +2

    Praise the lord 🙏

  • @newhopeministriesvijayawad3848

    Good singing brother

  • @KarunaHdjg
    @KarunaHdjg 7 дней назад

    👍🙏

  • @shalemraju0409
    @shalemraju0409 2 года назад +2

    Glory to god praise the Lord anna..... Voice supperb anna.....

  • @manofgodravikumar1068
    @manofgodravikumar1068 3 года назад +6

    బ్రదర్ చాలా బాగా పాడారు really hart tuching song

  • @bhanutalari2245
    @bhanutalari2245 4 года назад +6

    Praise the Lord anna challa manchiga undhi songs

  • @amenministry1525
    @amenministry1525 2 года назад +1

    🙏🙏🙏🙏 very nice song Golry to God

  • @susivijjiiamalweshappyinje6985
    @susivijjiiamalweshappyinje6985 4 года назад +6

    Super annaya voice prise the lord