ప్రాణమున్నంత వరకు నే పాడెద జీవమున్నంత వరకు స్తుతియించెద |2|, నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను |2| ||ప్రాణమున్నంత వరకు|| లోకాన ధనవంతులే పుట్టినా భూరాజులే భూమిని పాలించినా |2|, నా శత్రువులు*** నన్ను తరుముచున్నా|2| నీ చేయి అందించి నడిపించుము |2| ||ప్రాణమున్నంత వరకు|| నీ సిలువ చాటున నను దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము |2|, నీ చేతి పనులను వివరించుట |2| నీ వాక్యమును నేను ప్రకటించుట(నెరవేర్చుట) |2| ||ప్రాణమున్నంత వరకు||
ప్రాణమున్నంత వరకు నేమ్ పాడెద జీవం ఉన్నంతవరకూ స్తుతియించెద2 నీ నామం నీ పాడిదినమెల్ల కొనియాడెదన్ నీ పలికే నా స్వరమై జగమంత చాటి దినం 2,,,, ప్రాణం ఉన్నంత వరకు,,,2 లోకాన ధనవంతులే పుట్టిన భూ రాజుల భూమిని పాలించిన 2 నా శత్రువులు నన్ను తరము చున్న2 నీ చేయి అందించి నన్ను నడుపుము 2 నీ సిలువ చాటున నన్ను దాము నీ సాక్షిగా నన్ను నడిపించుము 2 నీ చేతి పనులు వివరించుట2 నీ వాక్యమును నేను ప్రకటించుట2,, ప్రాణం ఉన్నంత వరకు
బ్రదర్ మీ పాట విన్న తర్వాత మీలాగే నేను కూడా పాడాలని ఆత్మతో దేవుని స్తుతించాలి నీ పాట నేర్చుకుని పాడుతున్న ఎస్ పాస్టర్ మంగి బాయి ట్రాన్స్లేట్ బంజారా సాంగ్
Praise the Lord. Brother mee pata ennisarlu vinna inka vinalanipisthundi. Devudu meeku manchi swaram ichadu meeru chala baga devunni sthuthisthunnaru May god bless you abundantly👏
ప్రాణమున్నంత వరకు నే పాడెద
జీవమున్నంత వరకు స్తుతియించెద |2|,
నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను
నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను |2|
||ప్రాణమున్నంత వరకు||
లోకాన ధనవంతులే పుట్టినా
భూరాజులే భూమిని పాలించినా |2|,
నా శత్రువులు*** నన్ను తరుముచున్నా|2|
నీ చేయి అందించి నడిపించుము |2|
||ప్రాణమున్నంత వరకు||
నీ సిలువ చాటున నను దాయుము
నీ సాక్షిగా నన్ను నడిపించుము |2|,
నీ చేతి పనులను వివరించుట |2|
నీ వాక్యమును నేను ప్రకటించుట(నెరవేర్చుట) |2|
||ప్రాణమున్నంత వరకు||
Hi
Vandar.full
Thanks for all
God bless you all amen amen amen
🤗🤗🤗
Super voice brother
God bless you FOREVER
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము ఆమెను యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట వింటే ఎక్కడలేని దైర్యం ఓదార్పు దొరుకుతుంది దేవుని నామములో మీకు వందనమలు 🙌🙌🙌🙌🙌
తమ్మూ...మరణపర్యంతం ఈ గొంతు దేవుని కొరకు పాడని..... అబ్రహం టెక్కలి
ప్రాణమున్నంత వరకు నేమ్ పాడెద జీవం ఉన్నంతవరకూ స్తుతియించెద2 నీ నామం నీ పాడిదినమెల్ల కొనియాడెదన్ నీ పలికే నా స్వరమై జగమంత చాటి దినం 2,,,, ప్రాణం ఉన్నంత వరకు,,,2 లోకాన ధనవంతులే పుట్టిన భూ రాజుల భూమిని పాలించిన 2 నా శత్రువులు నన్ను తరము చున్న2 నీ చేయి అందించి నన్ను నడుపుము 2 నీ సిలువ చాటున నన్ను దాము నీ సాక్షిగా నన్ను నడిపించుము 2 నీ చేతి పనులు వివరించుట2 నీ వాక్యమును నేను ప్రకటించుట2,, ప్రాణం ఉన్నంత వరకు
ఎంత స్తుతించినా ఆయనకే శృతి కలుగును గాక
Prana munatha varaku ne పాడెడ
జీవము ఉన్నత వరకు స్తుతి ఎంచేద
నేను యేసయ్య పాటల పిచ్చోడిని
అవకాశం దొరికితే పాడటం నా అలవాటు...
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
✝️🙏🔥🔥🔥👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯a swaramlo dhevuni miru entha premisthunnaro thelusthundhi brother idhi ujjevam anteee
సునీల్ అన్న వందనాలు ఈ పాట చాలా చాలా బాగాదో ఇంకా వినాలనిపిస్తుంది పత్తి హృదయాలు
సహోదర చాలా బాగుంది రాగము దేవుడు ఇంకా మిమ్మును దీవించి బహు బలంగా వాడుకుని గాక దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ఆమెన్ ఆమెన్
పాట సూపర్ గా పాడావు బ్రదర్ 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
బ్రదర్ మీ పాట విన్న తర్వాత మీలాగే నేను కూడా పాడాలని ఆత్మతో దేవుని స్తుతించాలి నీ పాట నేర్చుకుని పాడుతున్న ఎస్ పాస్టర్ మంగి బాయి ట్రాన్స్లేట్ బంజారా సాంగ్
అద్భుతమైన పాట సునీల్ గారు ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని పాటలు ద్వారా నీకు ప్రభువుతో నడిపించాలని ప్రార్థిస్తున్నాను
SUPER SONG PRANMUNAKU NEMMADINE YETCHENA SONG FAITH NI BALAPRCHINA SONG GOD BLESS YOU
Praise the god 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి 2000నేను మీ పాట విన్నాను C B m Church lo Andi dharmavaram
Praise the lord brathar god bless you
దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా బాగుంది పాట.
అలాగే music కూడా చాలా బాగుంది.
Super song
Plz send me lyrics
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట అద్భుతంగా పాడారు బ్రదర్
Very good, ఇంకా బాగా పాడి దేవునికొరకు నీ గాత్రాన్ని వెచ్చించి, దేవుని మహిమ పరచాలని కోరుకుంటూ.....
May god bless you.
Lyrics leda
God bless you brother
ఎన్ని సార్లు విన్న మల్లీ. మల్లి వినాలనిపిస్తుంది అన్న. ఈ పాటకి ప్రాణం పోశావు అన్న. God bless you
Brother చాలా బాగా పాడారు, దేవునికి స్తోత్రం కలుగును గాక
Super devuniki mahima kalugunu gaaka nice song very nice excellent voice anna vandanaalu 👏👏👏👏👏👏👌👌👌👌👌👌🌷🌷👌👌
Glory to God God bless you brother
God bless you ❤
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీ సాంగ్స్ విని ఆత్మీయంగా బలపరచ బడుతున్నాను
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ 🙏
సాంగ్ చాలా బాగుందండి ఎక్సలెంట్ బ్రదర్ 🙏👍 బ్రదర్ ఈ సాంగ్ రాసుకోవడానికి సాంగ్ పెట్టండి బ్రదర్ 🙏👍🙌👌
హృదయం కదలిన పాట పాడినందుకు వందనాలు 🙏🏼బ్రదర్
Vandhanalu brother pata Inka vintanu vintune vuntanu nenu
అన్నయ్య దేవునికి మహిమ కలిగే సాంగ్ 🙏
Exsalent brother really heart touching song god bless u meru emka anekamaina songs padalani korukumtunamu salon🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord. Brother mee pata ennisarlu vinna inka vinalanipisthundi. Devudu meeku manchi swaram ichadu meeru chala baga devunni sthuthisthunnaru May god bless you abundantly👏
Your voice his really God Gift ❤️anna
ప్రాణం పెట్టి పాడారు బ్రదర్ సూపర్ గాడ్ బ్లెస్స్ యూ 🙏
Praise the lord brother
sabja is the most
jasmine
గుడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🏼🙏🏼
వందనాములు 🙏🙏🙏🙏👌👌👌👌ఆమెన్ 🙌🙌🙌🙌
Super singer దేవుడు నిన్ను దివించునుగక
Supper song 😊😊😊
Wonderful song and voice
Super 👍❤❤❤❤
God bless you brother
Nice singing
God bless you 🙌🙌🙌 brother
Super 👌 chala baga padaru brother
Eni sarllu vinna kuda vinalanipinche paata chala chala baguntaghi andaru vinandhi
Supper bro exlent Voice praise the lord
Praise the lord 🙏 brother chala Baga padaru God bless you 🙏
Hallehluya...amen...praise the lord .....
పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
❤❤❤❤ చా లా bagapadarubro
God bless brother 🙏🙏🙏🙏🙏
BROTHER VOICE REALLY GOD GIFT GOD BLESS YOU ❤
Praise the lord brother chala Baga padaru
నా యేసు గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగును గాక.... ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿
Super ❤god bless you ❤🎉
Prais the lord tq Jesus tq brother 🙏🙏🙏
Adbhutamina gatram devudu meku echaru brother
Good I like this song
Praise the lord brothers 🙏🏻🙏🏻🙏🏻 voice super bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful singing 👌👌👌
Super song annaya
ఎక్ససులెంట్ సాంగ్. God bless you brother.
God bless u brother 🙏🏻
దెేవునికి సోై తములు 4:09
అన్నయ్య వందనాలు వందనాలు ఈ సాంగ్ ట్రాక్ pataniya ప్లీజ్
Anna mimmalni dhevudu dhivinchunu gaka enni sarlu vinnano nake theliyadhu gundelanu pindese song supperga padaru
Praise the Lord bro. Sunil garu. Super songs
యావే నామమును మహిమ పరిచారు చాలా అద్భుతంగా good
Excellent voice and joyful song
Chala bagaa padaru babu
Your voice is so nice praise the Lord brother🙏🙏🙏🙏
Praise the Lord God bless you annaya super 🙏🙏
👌👌👌🙏🙏🙏Paris tha lord bradar
వందనలు అన్న God bless u
✝️🛐🙏🙏🙏🎼🎶 very nice song Golry to God 😭😭😭😭😭 very song Golry to God
Chala baga padaru brother
Excellent singing , great 👍
Nice voice brother God bless you
amen praise the lord brother
Praise the Lord brother 🙏. Really good voice. I like this song 👌
Praise the lord brother garu
ప్రాణం ఉన్నంత వరకు పాడి స్తుతించిన ఆయన రుణం తీర్చలేము god bless you bro
Full pata telugu lo pampamdi
K.johnwilson
Ji
పాట పాడిన పపొడి. పేజ్
@@sattikonda678 b
Wonderful singing bro 👌
Chala baga paadaru
Excellent voice brother. God bless you.
Glory to God amen 👏👏👏👏👏👏👏👏👏👏🔥
Chala baga padutunnaru anna
Anna super
Halo Bro..Nice song & nice melody voice...God bless you with wonderful songs.
Super super super super super anna God bless you
Praise the lord brother 🙏🙏🙏
God bless you annaya garu
🙏👏👏👏👏👏 What a performance 🙏
చాలా బాగా పాడారు బ్రదర్ గాడ్ బ్లేస్ యు
Super brother praise the Lord
Prise the lord🙏🙏🙏🙏🙏
Vandhanalu brother manasu petti padaru nenu kuda padataniki try chestanu oka Vela upiri poyina santoshamu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍 AMEN
Praise the Lord brother God bless you