Praise God🙏😭😭😭😭😭తల్లిగా నేను నువ్వు పాడినంతసేపు నా కన్ను అర్పకుండ నిన్నే చూస్తూఉండిపోయాను రా నాకు ని లాంటి కూతురు ఉంటే బాగుండు అనిపించింది ఆ పాటలో కూడా దేవుని మాటలు నన్ను ఎంతో.... ఆదరించింది 😭😭😭. తల్లిగా నువ్వు విజయవాడ వస్తే నిన్ను తప్పకుండ కలవాలిరా... కానీ నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు. అందుకే కాబోలు దేవుడు ఇట్టి రితిగా దేవుడు నిన్ను చూసే భాగ్యం, నువ్వు పాడే పాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తున్నారు.. సమస్త మహిమ ఘనత ఆ దేవాది దేవుని కే చెల్లును గాక AMEN🙏అన్నిటి కంటే నువ్వు దేవునిలో లినమై పాడవ్ చూడరా అది నన్ను బాగా ఆకట్టు కుంది. God Bless You ra..... Talli....
సమస్త మహిమ ఘనత దేవాది దేవుడైన యేసయ్యకే కలుగును గాక ఆమెన్. sister if you want to meet ,dec 12, 13 లో విజయవాడ వస్తున్నాము. అప్పుడు కలవొచ్చు దేవుని చిత్తమైతే. thank you .🙏🙏🙏please contact 9951002279
❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤
ఏనీ సారలు వీన మళీ మళీ వీనలానీ పీసుతుందీ పాట నేను రోఙకీ 10 సారులు వీటునాను దేవునీకీ మహీమాకలుగును గాకా amen maen amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆనేకమై న పాటలు పాడలీ god bless you thali
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
Superb sister mee voices chala baagundhi alaage bhakthiga paadinaavammaa ,,anesaarlu vinaala ipistundhi sister,,inkaa yesayya ku mahimakarangaa meeru paadaali,,,, May God bless you sister,
ఏ రీతిగా స్తుతియింతును..
ఏ రీతిగా నిన్ను సేవింతును.. " 2"
ప్రాణమున్నత వరకు దేవా పాడతానయా..
బ్రతుకు దినములు అన్నియూ దేవా నీదుప్రేమను ప్రకటిస్తాను... "2"
ఏసయ్య... ఏసయ్య.. ఏసయ్య.. ఏసయ్య .... "2" ఏ రీతిగా స్తుతియింతును.
చరణం 1: కానుపాపవాలే కాపాడినావు
నీ కౌగిలిలో నాను దాచినావు..."2"
పడిపోయిన ప్రతిసారి...
నన్ను లేవనేతవయ్య...... "2"
ఎసయ్య.. ఏసయ్య.. ఏసయ్య... ఏసయ్య. "2" ' ఏ రీతిగా '
చరణం 2: క్రుంగిన సమయమున కృపనే చూపావు...
నలిగిన వేళ్ళలలో నాన్నదరించావు... "2"
తల్లి వాలే జాలి చూపావు..
తండ్రి లాగా ఆదరించావు... "2"
ఏసయ్య... ఎసయ్య... ఏసయ్య.. ఏసయ్య "2"
'ఏ రీతిగా '
చరణం 3: నీ ఉపదేశం నాకందించి...
ప్రతి వాగ్దానము నిచ్చవయ్య... "2"
సోలిపోయిన ప్రతిసారి...
నాపై కరుణను చూపవయ్య.... "2"
ఏసయ్య... ఏసయ్య.. ఏసయ్య.. ఏసయ్య "2"
'ఏ రీతిగా '
తప్పులు ఉంటే దయచేసి క్షమించండి ప్లీజ్
Thank you
Thank you brother
😂❤❤❤❤❤❤❤❤❤❤🖕🖕👍👍👍👍👍🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise God🙏😭😭😭😭😭తల్లిగా నేను నువ్వు పాడినంతసేపు నా కన్ను అర్పకుండ నిన్నే చూస్తూఉండిపోయాను రా నాకు ని లాంటి కూతురు ఉంటే బాగుండు అనిపించింది ఆ పాటలో కూడా దేవుని మాటలు నన్ను ఎంతో.... ఆదరించింది 😭😭😭. తల్లిగా నువ్వు విజయవాడ వస్తే నిన్ను తప్పకుండ కలవాలిరా... కానీ నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు. అందుకే కాబోలు దేవుడు ఇట్టి రితిగా దేవుడు నిన్ను చూసే భాగ్యం, నువ్వు పాడే పాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తున్నారు.. సమస్త మహిమ ఘనత ఆ దేవాది దేవుని కే చెల్లును గాక AMEN🙏అన్నిటి కంటే నువ్వు దేవునిలో లినమై పాడవ్ చూడరా అది నన్ను బాగా ఆకట్టు కుంది. God Bless You ra..... Talli....
సమస్త మహిమ ఘనత దేవాది దేవుడైన యేసయ్యకే కలుగును గాక ఆమెన్. sister if you want to meet ,dec 12, 13 లో విజయవాడ వస్తున్నాము. అప్పుడు కలవొచ్చు దేవుని చిత్తమైతే. thank you .🙏🙏🙏please contact 9951002279
Real praising god
❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤
Exlent. Singing
@@jessisongsofficials1:25
దేవుడు నిన్ను దీవించి బహుగా వాడుకొనుగాకా దేవుని నామమునకు మహిమ కలుగును గాక
దేవుడు మీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవాది దేవుడ్ని ఎంతగానో స్తుతిస్తున్నాను God bless you
Devudu yeechina swaramu devuni korake uupayoginchu maa God bless you
Good morning praise the lord deevensraa supergaavundera song
Chala baaga paadavura 👌👍
దేవుని అభిషేకం నీపై ఉంది తల్లి
ఏనీ సారలు వీన మళీ మళీ వీనలానీ పీసుతుందీ పాట నేను రోఙకీ 10 సారులు వీటునాను
దేవునీకీ మహీమాకలుగును గాకా amen maen amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆనేకమై న పాటలు పాడలీ god bless you thali
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన మహోన్నతుడైన మన ప్రభువును జీవితకాలమంతా స్తుతించుటే మన బాగ్యం 🙌😭😭🙌🙌🙌🙌🙏
ఆమెన్. హల్లెలుయా.🙏❤️
గాడ్ బ్లేస్ యు సిస్టర్ దేవుడు నిన్ను ఆశీర్వదించి తనమాహిమకొరకు బలంగా వాడుకోనును గాక ఆమెన్ చక్కని స్వరం చాలా భాగ పాడావు సిస్టర్ సూపర్ 🎤👏👏👏👏👏👏👏👏👏
Super.song&. super singing ❤ God bless you ma.
Praise god 🙏🙏🙏......
God.blessyou.sister
God bless you sister 🙏 tali devudu ninudivinchunu gaka amen 🙏 chala bagundhi ra song devunike gantamahima kalugunugaka amen 🙏
ప:ఏ రీతిగా స్తుతియింతునో
ఏ రీతిగా నిన్ను సేవింతునో(2)
అ.ప:ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయ్యా
బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య(2)
1. కనుపాపవలె కాపాడినావు
నీ కౌగిలిలో నన్ను దాచినావు (2)
పడిపోయిన ప్రతిసారి
నన్ను లేవనెత్తావయ్య(2)
2. కృంగిన సమయమున కృపనే చూపావు నలిగిన వేళలో నన్నాదరించావు(2) తల్లివలె జాలి చూపావు
తండ్రి లాగా ఆదరించావు (2)
3. నీ ఉపదేశం నాకందించి ప్రతి వాగ్దానం ఇచ్చావయ్య(2)
సోలిపోయిన ప్రతిసారి
నాపై కరుణను చూపావయ్యా (2)
Amen
🎉s
B
Chalabhaga padaru chelli praise the lord
11
Super song yennesarulu veenna enka vennalanepesthyndi
దేవునికి మహోన్నత నామానికి మహిమ కలుగును గాక...
Good manchiga padav thalli God bless you
Manchi voice devudu ninnu deevinchunu gaka amen
Good singing
Praise the lord.. singing as spritual... talli
God bless you paapa 🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga paadaru sister merinka devuni lo mahima karamga undalani korukuntunna
సిస్టర్ సాంగ్ చాలా బాగపాడారు మీ స్వరం చాలా బాగుంది మరెన్నో దేవుని పాటలను పాడాలని కోరుకుంటున్న ను God bless you sister
Praise the lord thalli chala. Baga padvu ra God bless you my
Glory to god 🙌
సూపర్
Exlent 👌singing &పాట కూడా చాలా బాగుంది.ఎంత చెప్పిన తక్కువే అమ్మ. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు God bless you 🙌🙌
Ee song chala meaningful ga undi nice song
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤
సర్వ ఘనత మహిమ ఆ మహోన్నతుడు దేవునికే కలుగును గాక....
👍👍👍👍
Sure 🎉
Daily vintunna ma thalli God bless you ra nanna devudu ninnu inka divinchali ❤
ఆమెన్.🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you చిన్న
Wonderful voice 🎉🎉🎉🎉
Thanks for listening
God's presence lo nilabade thiru separation nilo vunadi Amma many people comfort ✨️ ♥️ adarana and vidudala pondutharu Anointing devudu yeechadu 🙏🙌👌💜
Glory to jesus .thank you somuch sister.🙏🙏🙏
Superb sister mee voices chala baagundhi alaage bhakthiga paadinaavammaa ,,anesaarlu vinaala ipistundhi sister,,inkaa yesayya ku mahimakarangaa meeru paadaali,,,, May God bless you sister,
praise the lord sister😢🎉
అద్భుతంగా హృదయాలను తాకేలా పడిన మీకు మా వందనాలు దేవుడే ముమ్మును వాడుకొనును గాక ఆమెన్❤❤❤❤
Nice song sister, God bless you
God bless you Jessi thalli
Super chelli God bless you 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🙏🤝👸👸👸👸🥰🥰
Glory to god Almighty for his grace and mercy upon us🙏
Amen... blessed voice jessi
Amen praise the lord sister🙏 దేవుని మహిమ పరచడానికి చాలా చక్కని వాయిస్ను ఇచ్చాడు దేవుడు నీకు సిస్టర్🙏
God of Israel will BLESS you all of your song filled with anointed dear sister.BLessings.
God bless you ra thalli
చాలా బాగుంది సాంగ్ 👌👌👌👍
ఆమేన్ ఆమేన్
🙏🙏🙏🙏👌👌👌
దేవుని అద్భుతముగా మహిమ పర్చావు 🙏ఇ సాంగ్ ఎవరు రాసారో చెప్పారా దయచేసి 🙏
Pastar adam raju garu.
God bless you sister
🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️🙇♀️🙏🏻
Sangh super ❤talli
Nice song exelent Chelli god bless you 👏🤝
Amen
God bless you ❤
Super Amazing singing nana God bless you 🎉
Sister very beautiful voice ra god bless you maa
Caala bagundi vintnunte 🎉
Davanki mahama kalugunu gaka sister
Super sister
🙏🙏🙏💓
Praise the lord
Nice song sister track petted plz
Wonderful 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక
Me voice chala bagundi sister❤chala baga padaru yesayya ki Mahima kalugunu gaka
Mee pata vinagane chala hayinichindi naku manchi svaramu devudu meekichinanduku devunni koniyadatanu 👍👍🙏🙏🙏🙏
Good 👍 glory of God
Nice voice
Nice singing super sisr🎉🎉🎉🎉🎉🎉🎉
🙌
I ❤ you esaya ❤❤
Super sis
Super thalli ♥️god bless you
Nice thali god bless you ❤
Praise the Lord sister nice song..... God bless you....
God bless you thille🙌🙌🙌🙌👍👍👍👍
Nice song Sister
God bless U
Excellent sister
Devuniki mahima ganatha Amen🎉
ఆమెన్🙏
God bless you Amma
God..bless.. you..sistar
Chala baaga padeavu talli god bless u ra
Praise god amen🙏
Nice voice ❤
God bless you amma
Glory to you My LORD 🙏🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 THANQ Jesus.God bless you Thalli.Praise the Lord.You had Good talent. God's gift.
Glory to god🙏🙏🙏
Wow excellent singing very nice 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤God bless you
God bless u nana
Lyrics 👌🏻 praise god🙏🏻
Nice singing Jessy God bless you
Praise the lord good song and good voice so devunikoraku
Vaaduko
God bless you
Amen
God bless you 🙏🙏🙏
❤
Praise the lord sister wonderful singing God bless you
Super song ❤❤
Nice voice nice song sister God bless you devinike mahima
Very nice Singing Sister 🎉