karuchunna kanneellu కారుచున్న కన్నీళ్లు

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 316

  • @BrotherSundararao
    @BrotherSundararao 5 месяцев назад +303

    కారుచున్నకన్నీళ్లు వేదన కన్నీళ్లు ఏరులై పారుచుండగా
    కన్నీటి బాధలు కన్నీళ్లకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో
    కంటి మీద కునుకు లేకుండా చేసే కంటినుండి జారే కన్నీరు
    కలవరపరిచే కన్నీళ్ళయినా తుడిచే యేసు ఉండగా.
    నా స్వాస్థ్య పురములను కాల్చివేయగా నా చంటి బిడ్డలను నేలకేసి కొట్టుచుండగా
    నిండు చూలాలని చూడకుండా ఆ స్త్రీల గర్భాలను చించి వేయగా
    అయ్యో... అయ్యో.... ఇంత ఘోరమా ఇంత పాపమా నా కన్నీళ్లకు ఇదే కారణము
    నా జనులు పాలకంటే తెల్లని వారు అట్టివారు బొగ్గుకన్నా నల్లగా మారిపోయిరి
    జీవవాక్యమును చూడకుండా జీవదాతవైన నిన్ను మరిచిపోయిరి
    అయ్యో... అయ్యో.... దోషభరిత జనమా పాపిష్టి జనమా నా కన్నీళ్లకు ఇదే కారణము
    నా ప్రాణప్రియులు నన్ను గేలి చేయగా అనరాని మాటలంటూ దుర్భాషతో దూషించిరి
    నీ సేవకుడినని చూడకుండా రాళ్లు రువ్వి నా గుండెను పిండివేసిరి
    అయ్యో... అయ్యో.... ఇంత క్రూరమా అంత కఠినమా నా కన్నీళ్లకు ఇదే కారణము.

  • @ThewordofJesus
    @ThewordofJesus 2 месяца назад +11

    సమాజం పట్ల pain ఉన్నవారే ఇలాంటి లిరిక్స్ రాయగలరు. ఆయన భారం తెలుస్తుంది. దేవుడు మిమ్ములను దేవించును గాక!

  • @ujjivajwalaministries.2473
    @ujjivajwalaministries.2473 2 месяца назад +7

    నేను చూడగానే ఇంతా బాగా పాడుతుందినుకోలేదు ...ఎంత అవలీలగా పాడింది...🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😮

  • @sankararao5126
    @sankararao5126 5 месяцев назад +17

    దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను దీవించును గాక తల్లీ.

  • @Josephprakash-
    @Josephprakash- 2 месяца назад +7

    బంగారు తల్లీ నిజంగా ఈ పాట ఎంత బాగుందో నాన్న,
    నేనైతే ఎన్ని సార్లు విన్నానో మాటల్లో చెప్పలేను తల్లీ, పాట చాలా చాలా బాగుంది నాన్న,
    ఇంత న్యాచురల్ గా చక్కని కంఠ స్వరముతో మంచి సంగీతముతో ప్రతీ ఒక్కరి హృదయాన్నీ తట్టిలేపే గొప్ప పాట తల్లీ ఇది 🙏🙏🙏
    జోసఫ్ గుంటూరు

  • @lamudasu7472
    @lamudasu7472 4 месяца назад +11

    ప్రతీ ఒక్క యవ్వన దశలో నిలా పాడాలి తల్లీ 😢 God bless you

  • @Josephprakash-
    @Josephprakash- 4 месяца назад +19

    ఎంత బాగా అనుకరించి అనుభవిస్తూ పాడావు నాన్న బంగారు తల్లీ, దేవుడు నిన్ను బహుగా దీవించును గాక హల్లెలూయా ఆమెన్ 🙏
    జోసఫ్ కర్రె

  • @Josephprakash-
    @Josephprakash- 4 месяца назад +14

    అమ్మ బంగారు తల్లీ, ఇంత గొప్పగా పాట పాడావు నాన్న, 🙏
    నేనైతే నిజంగా యేసయ్య నామములో చాలా సంతోశించాను తల్లీ,
    ఈ పాట నేను ఎన్ని టైమ్స్ విన్నానో కదా లెక్కే లేదు అంతగా నన్ను నేను మరిచి పోయి పరవశించాను,
    మహిమ యేసయ్యకే 🙏
    దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 💐
    జోసఫ్ కర్రె

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 2 месяца назад +13

    నా బాధ్యతగా 235 మందికి సెండ్ చేశాను ❤

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 5 месяцев назад +15

    చాలా అద్భుతంగా రాశారు బ్రదర్
    Sister జెస్సీ దానికి తగినట్లుగా పాడారు....

    • @jessisongsofficials
      @jessisongsofficials  5 месяцев назад +1

      దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. thank you sister🙏

  • @BrotherSundararao
    @BrotherSundararao 5 месяцев назад +13

    పాట రాయడానికి కృపనిచ్చిన దేవునికే మహిమ కలుగును గాక.
    కృపా పాల్ గారికి, జెస్సి చెల్లికి, కె.వై రత్నం గారికి, డేవిడ్ వర్మ గారికి, సాల్మన్ రాజు గారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు.
    -ఇరాక్ నుండి మీ సహోదరుడు సుందరరావు.

  • @govindhveluru5835
    @govindhveluru5835 4 месяца назад +39

    తల్లి నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించిను గాక అనేకమైన జనములకు శ్రేష్టమైన బిడ్డగా ఉన్నావు, నేటి యవ్వనస్తులకు నీవు మాదిరిగా ఉన్నావు తల్లి

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 5 месяцев назад +7

    చాలా చాలా బాగుంది. పాట ఎంత చక్కగా పాడింది. God bless you and use you in days to come. Amen

  • @DeepatiKirankumarraja
    @DeepatiKirankumarraja 5 месяцев назад +14

    విలాపవాక్యములు, యిర్మియా గ్రంధము నుండి వ్రాయబడిన పాట అత్యద్బుతముగా ఉన్నది.

  • @priyavemagiri1943
    @priyavemagiri1943 4 дня назад +1

    A Rare voice that I have ever heard..
    Nice composition
    And great singing..
    May God bless you all

  • @ferozbeeferozbee4646
    @ferozbeeferozbee4646 7 дней назад +1

    ❤ praise the lord 🙏

  • @ravikatta3059
    @ravikatta3059 2 месяца назад +5

    Praise the Lord Glory to God Amen

  • @Raja.p-xw6xu
    @Raja.p-xw6xu 7 дней назад +1

    All glory to jesus 🙏🙏

  • @davidvenki2030
    @davidvenki2030 3 месяца назад +3

    Excellent చెల్లి 👏👏👏❤️❤️❤️Praise God 🙏దేవుడు నిన్ను ఇంకా బహుగా వాడు కొనును గాక 👍👍👍

  • @SrinivasUtchili
    @SrinivasUtchili 5 месяцев назад +8

    Wonderful song Amma God bless you

  • @princydoll9447
    @princydoll9447 Месяц назад +2

    This song melt my heart 🥹🥹 lyrics really herat touching devudi vedhana e generation ala undhi 😭😭 lyrics vintunte 🥹🥹😭😭😭

  • @srini8806
    @srini8806 4 месяца назад +4

    Excellent meaning full song Amma God bless you Amma 🌹🌹👑🌹🌹

  • @m.rajubabu3365
    @m.rajubabu3365 4 месяца назад +2

    పాట చాలా బాగుంది తల్లి దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @doradaivakrupagollamandala8320
    @doradaivakrupagollamandala8320 Месяц назад +1

    Wonderful Worship Song 🙌👏🙌🙏❣️👌 Very Nice Singing 💝💐 BLESSINGS UPON YOU Ma 💓💜💐

  • @ChinnaMudakpalli
    @ChinnaMudakpalli 6 дней назад

    Thank you God praise the lord sister

  • @sirishagrace
    @sirishagrace 5 месяцев назад +4

    Blessings.. Maaa❤️

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 5 месяцев назад +5

    చాలా బాగుంది తల్లి. దేవుడు దీవించు గాక.🎉🎉🎉

  • @Josh-zf9dx
    @Josh-zf9dx 16 дней назад +1

    Sister very nice voice and very good heartthing song తల్లి god bless u all my sister

  • @pratyushapalaparthi5935
    @pratyushapalaparthi5935 3 месяца назад +2

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళి వినాలనిపిస్తుంది 🙏 all glory to jesus 🙏 god bless u sister

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 5 месяцев назад +6

    😭🔥😭🔥😭🔥😭🙌🙌🙌🙏మాటలు రాక కన్నీల్లతో చెబుతున్నా😭😭😭🙏

  • @UshaKoturu
    @UshaKoturu 3 месяца назад +2

    God bless you thali inka chala songs padali thali

  • @gurivindapallisamudralu5792
    @gurivindapallisamudralu5792 7 дней назад

    God bless you తల్లి

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 4 месяца назад +3

    చాలా బాగా పడావు అమ్మ

  • @stalincheemaladinne-zq7cl
    @stalincheemaladinne-zq7cl 2 месяца назад +2

    😂😂నేను నీ పాట విన్నాను చెల్లెమ్మా కన్నీరు రాని కంటికి కన్నీరు తెప్పించావు glory to god ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 5 месяцев назад +3

    Amma gessy neevupaadina paata chala bagundi devudu ninnubahuga vadukonunugaaka god bless you

  • @pvsbenarjipvs3615
    @pvsbenarjipvs3615 3 месяца назад +1

    నీవు పాడుతుంటే నిజగా కన్నీళ్ళు వచాయి తల్లి.god bless you

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o Месяц назад +1

    Chala baaga padinavu thallium devunike mahima kalugunugaka amen

  • @marimamarima1682
    @marimamarima1682 5 месяцев назад +2

    చాలా బాగూంది అమ్మ దేవుడునికు తోడ్తెయుండెదనుగాక ఆమెన్🙏🏼

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 5 месяцев назад +3

    Praise the lord sister
    God bless you all

  • @ShantiNayak-w9w
    @ShantiNayak-w9w 10 дней назад

    God bless you thally పాట వ్రాసిన వారికి 😢😢😢❤

  • @SurniyelmajiKezia
    @SurniyelmajiKezia 22 дня назад

    Devuni namamunake mahima kalugunu gaaka amen👌🏻👌🏻Chelli enka devunilo bahuga vadabadalani korukuntunnanu

  • @Roselyn989
    @Roselyn989 5 месяцев назад +4

    Wonderful lyrics anna
    pata vintuna antha sepu kannilu ochesai anna
    Really amazing song
    What a buetifull music&vocals raa jessy thalli

  • @rajusiddhi8366
    @rajusiddhi8366 5 месяцев назад +2

    ప్రైస్ ద లార్డ్ జెస్సి 👏🏻
    వండర్ ఫుల్ సాంగ్ & మ్యూజిక్ చాలా బావుంది.
    దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻

  • @ganupalliraja2223
    @ganupalliraja2223 5 месяцев назад +3

    Super sister 🎉 Jessy thalli🙏

  • @satyagracedebarki2849
    @satyagracedebarki2849 5 месяцев назад +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.🙏

  • @lakshmiv5139
    @lakshmiv5139 4 месяца назад +2

    Praise the god, nijame kanneella badha yesayyake telusu, song padina sister ni, songrasina brother ni devudu deevinchhunu gaaka..... Amen

  • @pulieswararao2840
    @pulieswararao2840 5 месяцев назад +4

    Excellent song sung by My dear Sister Jessy thalli.

  • @Anp-z6e
    @Anp-z6e 4 месяца назад +1

    Vvv Nice. Song. Super. Song. Praise the. Lord. Amen. Amen. Amen. S pramodrao. Naakoraku. Prayer cheyandi. Chala Badaloo unnanu. Pastor. Garu

  • @Edhinattukodi
    @Edhinattukodi 2 дня назад

    V Radha Meru sala Baga padaru nenu padali anakuu nakosam prarthana cheyandi

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 4 месяца назад +2

    Na kannela ku edhe karanamu word manasu ku ❤ ❤ jesus prema unte chalu ❤❤anipisthundi

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549 5 месяцев назад +2

    Good song good voice sister God bless you sister

  • @ramanammaramanamma1607
    @ramanammaramanamma1607 Месяц назад +1

    Praise the Lord nanna God bless you nana 🙏

  • @rajusidra4176
    @rajusidra4176 2 месяца назад +2

    Wonderful thali🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pastorsugunaraoifj9146
    @pastorsugunaraoifj9146 5 месяцев назад +2

    God bless you జెస్సీ.. పాట చాలా బాగా వచ్చింది..Glory to Jesus Christ..❤❤❤🎉

  • @mswarnalathamaddela2260
    @mswarnalathamaddela2260 2 месяца назад +1

    Wonderful singing God bless you my dear daughter ❤🎉😢

  • @dibbadasandya5477
    @dibbadasandya5477 5 месяцев назад +3

    Super song sister singing so beautiful ❤ thali

  • @krajan6985
    @krajan6985 Месяц назад +1

    Nejamga akka chala chala Baga padaru.

  • @GaliSudhir-ed4id
    @GaliSudhir-ed4id 5 месяцев назад +2

    Chalaa bagaaa padaru 👏👏
    I waiting for next song oka asa undhayya song

  • @dondapatiajay9080
    @dondapatiajay9080 5 месяцев назад +3

    praise the lord 🙏🙏🙏🙏🙏

  • @HEBRONPRAYERHOUSE9
    @HEBRONPRAYERHOUSE9 4 месяца назад +2

    Excellent singing sister God bless you 💐💐💐

  • @kollatiramaraju8699
    @kollatiramaraju8699 8 дней назад

    God bless you akka

  • @sujanaruthu238
    @sujanaruthu238 5 месяцев назад +2

    Praise the lord Ayyagaru exelent chala bangudhe chellee May God bless you amma 😭🤝

  • @Vivek_986
    @Vivek_986 5 месяцев назад +1

    Prise the lord 🙏🏻🙏🏻

  • @jeevankumargowdiperu6898
    @jeevankumargowdiperu6898 2 месяца назад +1

    Wonderful song & very good singing sister

  • @JaggaraoJ
    @JaggaraoJ 4 месяца назад +1

    Devuniki mahima kalugunu gaka devudu inka gopaga vadukonunu gaka amen

  • @ByalakoreshByalakoresh
    @ByalakoreshByalakoresh 5 месяцев назад +2

    Wonderful song sister all Glory to jesus🙏 well signing chellamma

  • @jyoshnakankanala7056
    @jyoshnakankanala7056 5 месяцев назад +2

    Tanq jesus . wonderful words 😢😢😢

  • @bsobha2951
    @bsobha2951 2 месяца назад +1

    Glory to God amen 🙏.

  • @santhugirlcreations4313
    @santhugirlcreations4313 5 месяцев назад +2

    😭😭 really emotional exlent song❤

  • @Srujana2005
    @Srujana2005 5 месяцев назад +4

    Praise God 🙏❤

  • @jainkumari4085
    @jainkumari4085 5 месяцев назад +2

    Vanddanalu. Talli patake pranam posenatluvunnade God bless you wonder full meeneng thank you😢😢😢

  • @RamanaK-zj8he
    @RamanaK-zj8he Месяц назад +1

    బాగా పాడావ్ అమ్మ వందనాలు

  • @GeethaDakamarri
    @GeethaDakamarri 5 месяцев назад +2

    Super raa thalli🥰 chala baga paadavu amma😘

  • @ManthenaRosey
    @ManthenaRosey 4 месяца назад +1

    Praise the lord sister 🙏
    Song chala baga padaru🎉

  • @nareshbabupenumaka7919
    @nareshbabupenumaka7919 4 месяца назад +2

    Praise the lord wonderful song 🙏🙏🙏🙏👏👏👏

  • @challadavid1848
    @challadavid1848 Месяц назад +1

    Praise to God 🙌

  • @algxjjbv7936
    @algxjjbv7936 5 месяцев назад +4

    Amen Amen Amen

  • @rakshanasamayam5275
    @rakshanasamayam5275 2 месяца назад +1

    Praise the Lord

  • @anandpaulpastor
    @anandpaulpastor 3 месяца назад +1

    wonderful ra thalli 👏🏻👏🏻👏🏻
    Glory to God🙏🏿🙏🙏

  • @munratijyothi1984
    @munratijyothi1984 5 месяцев назад +2

    Goosebumps jessy thanq team

  • @ChandrikaChandu-q6w
    @ChandrikaChandu-q6w 2 месяца назад +1

    Praised the lord sister nice song

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 5 месяцев назад +1

    చాలా అద్భుతంగా పాడావమ్మా, దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏

  • @ambrosefpm247
    @ambrosefpm247 5 месяцев назад +2

    Glory to GOD 🙏🙏🙏🙏

  • @jacobchristianmedia4925
    @jacobchristianmedia4925 5 месяцев назад +1

    Wonderful Song and Lyrics...God bless you sister

  • @KantharaoRavinuthala
    @KantharaoRavinuthala 5 месяцев назад +2

    Praise the lord

  • @elishasambangi5897
    @elishasambangi5897 5 месяцев назад +2

    God bless you sister garu

  • @Charan-dw3dl
    @Charan-dw3dl Месяц назад

    చిట్టి చెల్లి చాలా బాగా పాడావు దేవుని దీవెనలు నీకెల్లప్పుడూ ఉండాలి ఇంకా ఎన్నో పాటలు పాడడానికి దేవుడు కృప చూపాలి

  • @Logosprayerfellowship_
    @Logosprayerfellowship_ 5 месяцев назад +1

    Praise God 🙏 praise the lord brother good lirics God bless you sister praise the lord sister 🙏🙌👍👌

  • @aligevijay2486
    @aligevijay2486 5 месяцев назад +1

    God bless you maa, such a beautiful song and melodious voice

    • @jessisongsofficials
      @jessisongsofficials  5 месяцев назад

      దేవునికే మహిమ 🙏🙏🙏anna garu

  • @sunandas5967
    @sunandas5967 3 месяца назад +2

    God bless you sister

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 5 месяцев назад +2

    God bless you

  • @neerajaveni2987
    @neerajaveni2987 4 месяца назад +1

    Kaneeru thudiche yesu undaga.....🙏

  • @jammanaswarnakumari1708
    @jammanaswarnakumari1708 5 месяцев назад +2

    Nice singing sister,all glory to lord 🙏

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon 5 месяцев назад +2

    Praise the lord sister

  • @pastorbenoch6056
    @pastorbenoch6056 5 месяцев назад +2

    God bless you ra wonderful singing thankyou Jesus 🙏

  • @SujathaUppalapaati
    @SujathaUppalapaati 3 месяца назад +1

    God bless you sister ❤❤❤very powerful song

  • @pchandrika1255
    @pchandrika1255 5 месяцев назад +2

    ❤❤❤❤ good bless you❤❤❤❤

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 4 месяца назад +2

    God bless you

  • @Prethi1234-hr8zn
    @Prethi1234-hr8zn 29 дней назад

    Praise the Lord akka god bless you🙏🙏🙏🙏🙏

  • @Rajumorcha.1979
    @Rajumorcha.1979 Месяц назад

    Praise the lord sir 🙏