aagadu naa payanam ఆగదు నా పయనం
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥
2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా
lyrics pastor T.Jefanya_Sastry ayya garu
cover by #jessid
Keys Bro.Ramana garu,Palakonda
Pads Bro.David, Palakonda
#berachahapostolicchurch #ifj #jessisongsofficials
#jessiteluguchristiansongs #trends #jafanyasastry #samuelkarmoji
#blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta D#bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
#teluguchristiansongs2020newhits
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum #christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs #4kstatus #4k
#johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
🧡....ఆగదు నా పయనం - సీయోను చేరకుండా (2)
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ(2)
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ (2)
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే (2)
నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా (2) ఎల్షద్దాయ్ ॥
2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే (2)
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ (2) ఎల్షద్దాయ్॥
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ (2)
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా(2)
Super👏👏🙏🙏
Tq brother 🙏 e song lyrics send Chesinandu 😊
Super akka
👌💯👏👏
Praise the Lord
మా జెస్సి ఎప్పుడు మాకు మంచి పాటలు పాడుతూ వినిపిస్తుంది మేము రియల్ గా తన వాయిస్ ని వింటూ ఉంటాం.దేవుడు ఇంకా మంచిగా సేవలో తనని బలపరచాలని ప్రార్థిస్తూ మీ అక్క గాడ్ బ్లెస్స్ యు జెస్సి
Praise the Lord thalli. Glory to our heavenly father. May God bless you spiritually.
Chala Baga padavra thalli God bless you ra thalli
ఏమి స్వరం రా... ని స్వరం వింటేనే నాకు ఏడుపు ఆగడం లేదురా 🙏God Bless You ra talliga....నిన్ను దగ్గర చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లెస్తున్నారా 🙏🙏🙏🙏🙏🙏🙏ఎంత పద్దతిగా ఉన్నవురా....❤❤❤నా మాటల్లో చెప్పలేనురా 😌....
❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
🎉😂@@divyapilli3949
Sister chala baga padaru.
🙏🏻🙏🏻🙏🏻 స్వరం,పాడే విధానం, దానికి తోడు జెస్సి ధరించిన తెల్లని డ్రెస్ విధానం,,,ప్రతిదీ దేవున్ని ఖచ్చితంగా సంతోషింప జెస్తాయి మహిమ పరుస్తాయి,,,ఎవరో కానీ వాళ్ళ పెంపకం అలాంటిది మరి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super voice raa jessi
*జ్ఞానము* సంపాదించుకొనుము.
- సామెతలు 4:5.
*జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు.
- సామెతలు 3:13.
*జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును.
- సామెతలు 4:6.
*జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము.
- సామెతలు 4:7.
*జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
- సామెతలు 4:8.
*జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను.
- సామెతలు 4:11.
*జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు.
- సామెతలు 3:35.
వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు.
- సామెతలు 3:14.
❤❤❤❤దేవుడే మహిమ పరచును గాక ఆమెన్ ❤❤❤
మీ స్వరం చాలా బాగుంది
గాడ్ బ్లెస్స్ యూ
excellent sister
Praise the Lord talli
God bless you raa తల్లి
దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చడు .దేవుని మహిమ కలుగుగాక Amne Amne Amne 🎉
🙏🙏❤ తల్లి చక్కగా పాడి నిత్యం అను నిత్యము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తితో నింపును గాక ❤❤
Good singing .. Glory to Jesus Christ
అమ్మ దేవుడు చక్కటి తలంతు ఇచ్చారు ఇంకాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటరు దేవుని కృప తోడైఉండును గాక
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను,నీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగాక
Praise the lord🙏ra talli... ఇ సాంగ్ జఫన్య శాస్త్రి అయ్యగారు పాడిన సాంగ్.... చక్కగా పాడవురా తల్లీ చాలా రోజులకు నిన్ను చూసే భాగ్యం ఇచ్చారు దేవుడు 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగునుగాక AMEN🙏😌😌
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
సూపర్ వయసు చే ళ్లి దేవుడు నిన్ను ది వీం చునుగాక
Prise The lord sister God bless you,🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏
Good singing ra talli God bless you
Exlent sister god bless you
Amen❤️❤️
ఆ మహిమాన్వితుడు మీ స్వరం ద్వారా గా ఆయనకు మహిమ తెచ్చుకోటానికి మీకు ఎంత గొప్ప స్వరం ఇచ్చారో....🥺🥺🥺🥺🥺🥺❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏 మీరు పాడుతున్న ప్రతి పాటా వింటున్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలని చాల దృఢంగా అనిపిస్తూ ఉంటుంది....❤❤❤
రమణ గారు కూడా మంచి music అందించారు అలాగే మీరు కూడా బాగా పాడారు ❤❤
Mee voice chala bagundhi chelli nuv paduthunte vinekoladhi inka inka vinalanipistundi God bless u ra
దేవుని స్తోత్రం కలుగును గాక
Nice song 🎉🎉🎉🎉😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
aagadu Naa Payanam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊👏👏👏👏
Devudu inka inka ninnu diveestadu ra jessi .iam very happy hear this song & iam very proud of u ra because iam ur family member.
Good bless you talle
దేవునికి స్తోత్రం..... 🙏
Your voice is so unique jessy. God bless you maa...
Thank you sister
చాలా బాగా అనిపించింది అక్క దేవుడు మీకు తోడై ఉండాలి
❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
Nice singing sister
God grace
May God Use All Your Talents For The Expansion Of His Kingdom Sister
దేవునికి మహిమ కలుగును గాక ఆమీన్
🙌🏼🙏🏼amen
God bless తల్లి
❤❤❤ సూపర్ గా పాడవు sister
Chala Baga padav akka God bless you ❤
God gift your voice
Inka god ninnu vadukuntadu amen
సాంగ్ చాలా బాగా పాడారు సిస్టర్ 👏👏👏👏👏
What a blessed voice sis...
Praise the lord God bless you sister good singing
Chaala Baga పాడవు thalli
Super voice Akka
Praise the lord sister
Voice god gift
Super Voice ma......🎉🎉❤❤
God bless u ma🙌⛪🙌
God bless🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you talli
Excellent Sister....God Bless You
Nice voice,All glory to God 🙏
Super voice sister
Nice singing sis god bless u
GOD bless you sister for your great voice and great song too. We need more such spirit filled songs from Jephanya sastry garu.
What a voice sister yesayya miku chaala goppa gift icharu. God bless you sister 💖
వందనాలు సొలొమోను రాజు అన్న. ప్లేయర్ చేయండి అన్నయ్య. నా పాప నడవలేదన్న. తనకు బ్రెయిన్ 8:33 పేరాలాసిస్ అన్న. తన ఆరోగ్యం కోసం. బాబు బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అన్న. బాబు కోసం ప్లీజ్ ప్లేయర్ అన్న 🙏🙏🙏🙏
తప్పకుండ అమ్మ .పాపని దేవుడు తన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు కృప చూపును గాక. స్వస్థత కలుగును గాక. ఆమెన్.
Praise the Lord sister devuni ki mahimakaramga vadabaddandi
Nice voice, God bless you thalli
Super song akka 🙏🙏🙏
God's grace voice sister
Nice VIC sister
Praise the lord and beautiful voice.😊😊😊
God bless you
Wonderful singing mma God bless you
సామెతలు 31:30-> యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
సామెతలు 31:31
చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
ఆమెన్ ఆమెన్
GOD bless you sister
Praise the lord
God bless you Amma
GOD Blessed you chelli with an awesome voice. May all of you be used in GOD'S work more and more.
May God bless you abundantly amen
Nice Christian song 🙏
Praise the lord 🙏 sister 🙏🙏🙏
God bless you Jessi thalli
Superb Thalli
Wonderful singing Maa super
Good song🎉🎉🎉. God bless you all
Praise the lord hallelujah hallelujah Devyani ke Mahima kalugunu Kaka Amen
Praise the Lord
Praise the lord ra Jessie wonderful singing nanna
Nuvu pade song Ante naku chala iestam raa prathi song vintanu nenu
Nilage songs padalani naku entho asha❤❤❤🎉🎉
Amazing singing nannalu from roseyy akka nizamabdah
Thank you somuch akka🙏
Wow nice nice lyrics ...god bless you sister
Super song
Amen.
God bless you ra thalli
Heart touching voice 🙏
God bless you Papa.🌹
Praise the lord🙏
Super song super music ❤
Wonderful song ❤ nice voice sis 👌 god bless you 🥰🤝
Nice sister
Wonderful song 🎵 good voice God bless you sister
Praise the lord sister
God bless you all
Blessed
Praise the lord pastor garu
Glory to god 🙏🏻
Praise the lord sister🙏
God bless you ma
Devunike mahima god bless you thalli ❤
Praise the lord.. wonderful lyrics and singing. Glory to God 🙏
Prise tha lord 🙏
Nice sister❤❤