💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖❤❤❤❤❤
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
Praise God Praise God🙏praise the lord ra🙏talliga.... ఎస్.... దేవుని కృప లేకపోతె మరో దినం చూడలేమురా.. నీత్యుడైనా దేవుని కృప మీ కుటుంబంకు ఎల్లప్పుడు తోడై ఉండును గాక... AMEN🙏God Bless You ma...
రోజుకి ఒక్కసారి ఐనా ఈ సాంగ్ వినాలి అనిపించెలా పాడారు sister ... ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకా పడాలి ప్రభువు నీ మహిమ పరచాలి ... Praise the lord sisteruuuuuu😊
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
Glory to god sister May the lord use u for expansion of his kingdom mightly Still Pray for new gifts from god like composing songs and to glorify our heavenly father🕎
Devudu ninnudevinchi tanakrupalo dachunugaka amen 🙌
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖❤❤❤❤❤
Glory to God 👏❤️
కృపాకనికరము గలదేవా మహామహిమగల మహారాజ
తరతరములకు ధన్యునిగా ననుచేసినది నీవేకదా
1.మితిలేనికనికరమే నన్ను బ్రతికించినది
మించిన కృపతో సంతృప్తి పరచినది
కనికరాపూర్ణుడా యేసయ్య స్తోత్రము
ఆరాధన నీకేనయ్య అనునిత్యము నేచేసెదా
2.నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది
నీ సముఖములో నన్ను నిలిపినది
కృపాసత్యసంపూర్ణుడా యేసయ్య స్తోత్రము
ఆరాధన నీకేనయ్య అనునిత్యము నేచేసెదా
3.విశేషకనికరమే విలువను ఇచ్చినది
వాడబారని స్వాస్థ్యం వాగ్ధానమిచ్చినది
వాత్సల్యసంపూర్ణుడా యేసయ్య స్తోత్రము
Super Akka Garu
God bless you 🙏👍
God bless you ra❤
@ambativenkatesu6583 దేవునికే మహిమ 🙏🙏🙏
God bless you ra super song ra
GOD BLESS YOU
So nice voice sister .... Glory to God.
అయన కృప ను సంపూర్ణముగావర్ణించుటకు 😭😭😭😭🙌🙌🙌🙌
దేవునికి మహిమా పాస్టర్ గారు వందనాలు పాపను దేవునిలో పెంచుట ధన్యత
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
ఆమెన్ .thank you somuch brother.🙏🙏🙏
Praise god 🎉🎉
Praise the lord jesus 🙏
దేవునికి మహిమ
Praise God Praise God🙏praise the lord ra🙏talliga.... ఎస్.... దేవుని కృప లేకపోతె మరో దినం చూడలేమురా.. నీత్యుడైనా దేవుని కృప మీ కుటుంబంకు ఎల్లప్పుడు తోడై ఉండును గాక... AMEN🙏God Bless You ma...
Praise God
Good work
Nice playing brother s and nice voice sister god bless you 🙏
Praise God
All glory to god...!
god bless you chelli
Good God bless you Jessy😄👍👍👍👍👌👌👌👌
Wondarful song Chelli god bless you ma 🎉💐🤝👏
❤
May god bless you ra talli
Beautiful playing Bro 🙏👌👌👌
సూపర్ sister
Blessed song, God Bless You Jessi🙌🙌🙌
Amazing singing chellemma❤❤❤❤❤
Superb jessy
Praise the lord sister and God bless you Glory to God only
రోజుకి ఒక్కసారి ఐనా ఈ సాంగ్ వినాలి అనిపించెలా పాడారు sister ...
ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకా పడాలి
ప్రభువు నీ మహిమ పరచాలి ...
Praise the lord sisteruuuuuu😊
God bless you ra thalli
Praise the lord 🙏
Amen praise the lord
Praise the lord akka
కృపాకనికరము గలదేవా మహామహిమగల మహారాజ తరతరములకు ధన్యునిగా ననుచేసినది నీవేకదా
1. మితిలేనికనికరమే నన్ను బ్రతికించినది
మించిన కృపతో సంతృప్తి పరచినది
కనికరాపూర్ణుడా యేసయ్య స్తోత్రము
ఆరాధన నీకేనయ్య అనునిత్యము నేచేసెదా "కృపా"
2.నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది
నీ సముఖములో నన్ను నిలిపినది
కృపాసత్యసంపూర్ణుడా యేసయ్య స్తోత్రము
ఆరాధన నీకేనయ్య అనునిత్యము నేచేసెదా "కృపా"
3.విశేషకనికరమే విలువను ఇచ్చినది
వాడబారని స్వాస్థ్యం వాగ్ధానమిచ్చినది వాత్సల్యసంపూర్ణుడా యేసయ్య స్తోత్రము
ఆరాధన నీకేనయ్య అనునిత్యము నేచేసెదా "కృపా"
❤❤❤❤❤❤❤
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
Tq for lyrics
Prise the lord 🙏
❤😊🎉
Praise the lord
God bless you all
Praise God 🙌
God bless you thalli🎉
👏👏👏
God bless you Jessi thalli to be blessing for all who hear your voice used to glorify Jesus
Pads thammudu chala baga వాయిస్తున్నాడు
Nice
God bless you all
Hallelujah
Praise the lord ra👍👍👍💐
God bless you🎉🎉🎉
God bless u ra inka devudiki mahimakaranga vadabadali
Praise the lord chelle
Glory to god🙏👼
🙏🙏✝️✝️
Vandanalu thalli chala chakkaga padavura devudu ninnu asirvadinchunu gaka amen
Praise the lord...🙏🙏
Praise the Lord❤
Glory to god sister
May the lord use u for expansion of his kingdom mightly
Still Pray for new gifts from god like composing songs and to glorify our heavenly father🕎
Thank you brother .for sure .🙏🙏🙏
Super song God bless you
Vandhanalu తల్లి చాలా బాగా padru
Praise the lord sister
God bless you all
👏👏👏👏👏👌🙏🙌
Super
Spr singing nanna ❤❤❤❤❤
🙏
Deevenaigari songs koda padachu kada talli
పల్లవి :కృపాకనికరము గలదేవా మహామహిమగల మహారాజా తరతరములకు ధన్యునిగా ననుచేసినది నీవేకదా
1. మితిలేని కనికరమే నన్ను బ్రదికించినది మించిన కృపతో సంతృప్తి పరచినది కనికరాపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
2. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది నీ సముఖములో నన్ను నిలిపినది కృపాసత్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
3. విశేషకనికరమే విలువను ఇచ్చినది వాడబారని స్వాస్థ్యం వాగ్దానమిచ్చినది వాత్సల్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
❤
🙏🙏🙏🏽🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉👏👏👏👍👍👍👌👌
😂
Praise the Lord andi track please
Nice song god bless you
All glory to God ❤
Nice song God bless you
Praise God 🙏
Praise the lord 🙏🙏