నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా ... నిన్నే సేవింతున్నాయా (2) నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము() నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య.... (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) నిన్నే స్తుతింతునయ్యా.. 1.నేను వెదగక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి (2) నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య,... (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) నిన్నే స్తుతింతునయ్యా,... 2.ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు (2) నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య,... (2) ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4) నిన్నే స్తుతింతునయ్యా,...
జెస్సి సిస్టర్ మీ సాంగ్స్ మరియు వాయిస్ వింటుంటే పాడలేము అనుకున్న సింగ్స్ కూడా పాడగలం
నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా ...
నిన్నే సేవింతున్నాయా (2)
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము()
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య.... (2)
ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4)
నిన్నే స్తుతింతునయ్యా..
1.నేను వెదగక పోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి (2)
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య,... (2)
ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4)
నిన్నే స్తుతింతునయ్యా,...
2.ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు (2)
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య,... (2)
ఆరాధింతును నిన్నే ఆరాధింతును (4)
నిన్నే స్తుతింతునయ్యా,...
Exelent singing jessyD God bless you samson Guntakal
❤💖😍🥰💖❤️
ఊహించలేదయ్య ఈ మేలులు..song plz sister
🙌🙌🙌🙌
Praise God.. Nice Singing Sister ❤️
God bless u..maaa
🙏🙌🙏🙏🙌
యమహా లో ఫీల్ బాగుంటుంది అన్నయ్య మీరు చాలా బాగా ప్లే చేస్తారు
అన్నయ్య మీకు యమహా బోర్డు చాలా బాగుంది
God bless you
God bless you
Nice singing sister God blessed
Thanks for listening🙏
Nice singing Jessi thalli &God bless you Jessi thalli
❤
❤
Konchem echo effect pedite inka baguntundhi Anna wonder ful singing