premagala thandri ప్రేమగల తండ్రి telugu christian song by
HTML-код
- Опубликовано: 27 окт 2023
- lyrics & tune by Pastor #jafanyasastry garu
Vocal by #jessiD
Keys by bro. Ramana, palakonda
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే 2
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా
3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును
4.నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా
#2023latestchristiansongs #4k #hd #trends #berachahapostolicchurch
#ifj #pstjefanyasastrymessages
#teluguchristiansongs #teluguchristiansongs2020newhits
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
జఫ్య న్యా గారు రచించి నట భైరవి లో స్వరకల్పన చేసిన " ప్రేమ గల తండ్రీ ! " పాటను సిస్టర్ జెస్సీ శ్రుతి బద్దంగా రాగ యుక్తంగా మధురంగా పాడారు. కీబోర్డ్ వాయించిన బ్రదర్ చక్కగా ఫాలో అయ్యారు. అందరికీ అభినందనల. - Dr. Carey Hyd.
🙏🙏🙏
Scale చెప్పండి బ్రదర్
@@ravich124 c#minor brother
F minor kadha
@@jessisongsofficials❤
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే "2"
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
"ప్రేమగల"
2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా "2"
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా
"ప్రేమగల"
3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా "2"
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును
"ప్రేమగల"
4.నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా "2"
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా
"ప్రేమగల"
Thank you so much sister & brother 🤝,, God bless you 🙌,,, praise the lord 🙏
Praise the lord sister 🙏,,,God bless you 🙌,,,, wonderful song 👆,,,,, your singing very nice sister 🤗
🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️
🙏🙏akaya🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
🙏🙏👍👍anny🙏🙏🙏🙏👍👍👍👍👍
Jessy చెల్లి దేవుడు నిన్ను మెండుగా దీవించునుగాక చాలా బాగా దేవునికి మహిమ పరిస్తున్నావు
Glory to god brother🙏
జెఫన్యా శాస్త్రి అయ్య గారు గుండెలో ఉన్న ప్రతి మాట పాటగా మలచి దేవుడని ఆరాధన చేయగల ప్రతి ఆత్మ దేవుడు కార్యం జరిగించి జెస్సిని దేవుడు ఆనేక ప్రాంతంలో బలంగా వాడుకొనునుగాక
ఆమెన్ ఆమెన్🙏🙏🙏
చాలా బాగా పాడారు సిస్టర్ పాట కూడా చాలా అర్థవంతంగా ఉంది
Bagapadav chelli
Amen amen amenn amen amen amen amen amen
Super super 🌹❤😊🎉 super super bro and sister
చెల్లి మిమ్మల్ని బట్టి ప్రభుని మరింతగా స్తుతిస్తున్న chelli... God bless you & use more n more for his glory చెల్లి 💐💐💐
Christian songs bhaguntai word to word meanings vuntai❤❤❤
Wonderfull song👏🏼
కీర్తన మొత్తం నా గురించే వుంది దేవుని కి మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్. దేవుని ఆత్మ తో పాడినారు.God bless u sisster.
SHALOM..
అద్భుతమైన సాహిత్యం, హృదయ అంతరంగం లో నుండి పాడిన విధానం...... దేవునికి స్తోత్రం 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 ayya
Chelli god bless you thalli...
Remixlive tabala 6/8 super nice
1:38 1:43 Amen
Amen
Davanki mahama kalugunu gaka
Praise the lord Amma. God bless you
Me. Voice chala bagundhi🙏🙏🙏🙏🙏
🎉
సిస్టర్ సాంగ్ చాలా బాగా పాడావు దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్
తల్లీ మీరు పడుతున్న ప్రతి పాట హృదయానికి తకుతుంది
ఈ రోజులో చాలా మంది వారిని గణపరుచుకుంటున్నారు.. కానీ మీరు మాత్రమ్ మారుగై దేవుని మహిమపరుస్తున్నారు.. చాలా సంతోషం
God blssyou maa🙏🙏
👏👏👏👏👏🌹🌹🌹
Super song
Praise the lord sister🙏
PRAISE THE LORD
❤❤❤
సూపర్ సూపర్ సాంగ్ ప్రైస్ ది లార్డ్
Thank you akka u voice super
Super singer and song is woderful
Thanks!
Wonder lyrics and sung wonderful,God bless you nanna
Amen.... Praise the lord wonderful lyrics and singing jessi...god bless you 🤍🥰
Anna rachinchina e pata ante naku yentho estam sister exlent ga padindi samasta mahima ganatha aayana ke chellunu gaka amen
😢supar ga padesev Chelli 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
God bless you amma
Wonderful song voice very nice 👏👏
Praise the Lord thalli song chala bagundhi 🙏 Amen. Amen. Amen
Many blessings sister and team, very beautifully sung. Excellent team work.
Heartful sung the song 🙏🙌🙌🙌🙏🙏🙏
🙏🙏🙏🙏👍
Chala bags padaru sis god bless you
Praise the lord 🙏
Professional singing exllent గా పాడావు, కీ బోర్డు, ఫాడ్ డ్రమ్మర్,తబలా సూపరో సూపరు.
Wonderful lyrics and beautiful music ❤️🙏
God bless you Jessi talli
Very nice singing Jessi thalli. God bless you
❤
❤ very good voice ❤
Super voice and ,sung nicely..
Price the lord sister chala Baga padaru
Nice singing. god bless you
దేవుడు నిన్ను ఇంకా వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను
Thank you somuch 🙏🙏
Praise the lord 🙏🙏
Excellent singing sister
Praise the lord 🙏
✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
God bless you 🙌 blessy heart touching song padaaru
Super voice,sung nicely..
Nice song
God grace up on you every day
🎉🎉
Hallelujah
Good Singing Ma....God bless you❤❤
Amen ✝️ God bless you maa
Nice singing sister 💐💐💐
Sister nuvuu padutunte chala Vina sompugha undhi
సూపర్ చిట్టి తల్లి 🙌🙌🙌🙌
Wonderful singing sister God bless you
Jessyneragamchlabagundi
🙏🙏🙏Sister
God bless you thalli❤
Super sister 🙏🙏
Super singing chelli
🎉🎉❤
Wonderful song sister God bless you ..amen
God blesse you 🙌thalli supar singing😂🤝
Kee bord Brother praise the Lord
HALLELUJAH AMEN GLORY PRAISE THE LORD BLESSED SONG AND VOICE JESUS JESUS JESUS BLESS YOU ABUNDANTLY ANGEL 🙏🏻
Thank you aunty❤️🙏
Wonderful song ra ❤ thankyou Jesus 🙏
God bless you chelli
Wondarfull singing talli, blessed much more
AMen .thank you 🙏🙏
Praise the lord Ayya Garu🙏 God blessyou sister👍👌
Excellent Rendition Sister ❤
Wonderful song. Thank you Jesus.
God bless you richly sister
God bless u nana
Sister voice gods Grace
Superu song 🙏
Praise the Lord ra sister. Voice chala bagundi. 10times vinnanu song. Chala baga padavu ra. God bless you ra thalli👌🙏🥰
Praise the LORD... Golry to GOD
Thanks for watching🙏🙏
Praise the lord akka
So nice and Prefect lyrics sister ❤
Praise lord jessi
Glory to god
Thank you🙏🙏
Praise the lord Chelli nice song I p c church 🎉👏👍
Thanks for listening🙏
Super br kebord plying
Wonderful voice blseed voice
Glory to jesus
Praise the lord ✝️🙏🏻
Praise the lord🙏
It's a wonderful song sister God bless you abundantly... Amen
Praise God
All Glory to God alone
Dear Jessie keep going…
Thank you so much🙏