కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2) నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2) నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2) 1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2) ఆలోచన కర్త… ఆలోచన కర్త - నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2) నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ 2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2) విడువని విమోచకుడా… విడువని విమోచకుడా - నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2) నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమై పోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్య "2" "కరుణ గల యేసయ్య" నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను "2" ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచన ఏ నాకు క్షేమమయ్యా"2"నీ ఆలోచన ఏ నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే" నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడీపించావు నన్ను విడువని విమోచకుడ విడువని విమోచకుడ నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే" నా జీవితమంతా జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో"2" పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్య "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే"
అమ్మ వందనములు మీమును మన దేవుడు మిమ్మల్ని బహుగా దివించును గాక ఆమెన్ ఇ పాట నాకు చాలా ఇష్టం నాకు కనిటీ నీ తుడీచీనది అందుకే టెపై చేయ్కండి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
Praise the Lord. Glory to God about this song.. Heart touching words when I listen the song I'm crying every word touch my heart and the tune also spiritually.. Sisters your voice also so sweet... May God bless you abundantly... I hope every true Christian blessed for this song
దేవుని ఆత్మ తో ఆరాధించటం అంటే ఇదే విధము.
అమ్మ దేవుడు మిమ్మల్ని గొప్ప ప్రణాళికగా వాడుకుంటున్నారు
గాడ్ బ్లెస్స్ యు
ఈ పాట వింటు వుంటే పరలోక రాజ్యం లో వున్నటూ వుంది ఇ పాటకు యంత చెప్పిన తక్కువే glory to God
😮
అక్క ఈ పాట నా హృదయములో నెమ్మది కలిగించింది
🙏అమ్మా మీకు వందనాలు 🙏
హృదయాన్ని కదిలించారు
పాట వింటుంటే నా కంటిలో కన్నీరు ఆగలేదు 🙏parise the lord
కరుణ గల యేసయ్యా -
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త -
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా -
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
ఆమేన్
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య "2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమై పోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్య "2" "కరుణ గల యేసయ్య"
నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను "2"
ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచన ఏ నాకు క్షేమమయ్యా"2"నీ ఆలోచన ఏ నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే"
నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడీపించావు నన్ను
విడువని విమోచకుడ విడువని విమోచకుడ నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే"
నా జీవితమంతా జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో"2"
పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్య "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్య "నీ ప్రేమే చూపకపోతే"
🙏🙏🙏
Price the lord 🙏🙏🙏 chala Baga padaru song sister god bless you
Super voice sister
Nice
Super voice
Praise the lord sisters చాలా బాగా పాడారు హృదయని తాకింది దేవునికే మహిమ కలుగును గాక
దేవుడు మీకు మంచి స్వరాని ఇచ్చారు
Praise the Lord
Amen🙏🙏🙏🛐🛐🛐
వంద నాలుఅమ వందనాలమ్మ
Praise the Lord sisters 🙏🙏🙏🙏👏👏👏👏 glory to God
Praise the lord
సిస్టర్ వందనాలు సిస్టర్ మీరు దేవుని చేత ఏర్పరచబడిన గొప్ప దేవుని బిడ్డలై ఉన్నారు మిమ్మును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము సిస్టర్
Please the lord 🙏🙏
🙏Praise the Lord 🙏
K Labanu praise the lord
Praise God
❤2023 best song
Prise the lord
💓💓💓
💐💐💐🛐🙌🙌✝️✝️
Heart touching song ❤
Praise the lord sisters
Heart touching song God bless you sister's ❤❤❤
🙏🙏ఆమెన్🙏
చాలా బాగా పాడారు దేవుడు తన కృపలో వాడుకోవాలని😊 దేవుడు నిన్ను దీవించును
👏👏👏
Wonderful And Lovely, Meaningful Message in this Song
Praise the lard 🙏🙏🙏
Supar ga padharu meku vadhanalu
👏 సిస్టర్స్ చాలా చక్కగా పాట పాడారు దేవునికి మహిమ.
Heart touching song all glory to God 🙏 God bless you sisters 🙏
అమ్మ వందనములు మీమును మన దేవుడు మిమ్మల్ని బహుగా దివించును గాక ఆమెన్ ఇ పాట నాకు చాలా ఇష్టం నాకు కనిటీ నీ తుడీచీనది అందుకే టెపై చేయ్కండి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
❤
Super akka
Heart touching song 👌🙏
Praisethelord 🙏
Praise the lord... 👏🙌🙌🙌
No words,it is wonderful, excellent song,spiritual meaning,glory to god
Devunike Mahima kalugunu gaaka amen 😢
Wonderful 🎉
Glory to God praise the lord sister's 🙏 heart touching song
Praise the lord sisters చాలా చక్కగా వుంది పాట . దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
💒🙏🏻🙏🏻🙏🏻
Aen
🙏🙏
అమ్మ.చాలాబాగ్గుందిపాట
🥺💞
Praise the lord sistets
🙏praise the Lord🙏
చాలా చాలా బాగుంది అక్కలు దేవునికే మహిమ. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪
Akka Super ❤❤❤❤
Praise the loard sisters
God bless you Amen
Super singing❤
Praise the lord amen
👌🏼👌🏼❤️🙏🏾
Mind blowing super rrrrrrrrrrrrrr singing sisters praise the lord 🙏🙌
Really great song 🙏👏
Amen amen 🙌🙏🙏🙏
Praise the lord 🙏🙏
Good song,thank you sisters
Praise God sisters
PRAISE THE LORD🙏
it's wonderful🥳🥳
heart touching song💌
Thank you జిజస్ thank you akka
Amen🙏🙏 avunu deva 🙏🙏
,👏👏👏👏👏
Praise the Lord. Glory to God about this song.. Heart touching words when I listen the song I'm crying every word touch my heart and the tune also spiritually.. Sisters your voice also so sweet... May God bless you abundantly... I hope every true Christian blessed for this song
Very very nice song and beautiful voice and God bless you Akka and God great kkd
Thanks for listening
దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord 🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐 God bless you sister's
Chala chala bagundhi
Praise God hallelujah.......all glory to God hallelujah may God bless u sister
చాలా బాగుంది అక్క. దేవుడు మిమ్మల్నీ దివించును గాక
Praise the lord God bless you ✝️🙏
Praise the lord 🙏 🙏🙏
God bless u sisters.😊🙏
Praise the Lord 🙏 sister,s🙏 Amen song super
Devuni namamunaku mahimakalugunugaka.vandanalu akka
God bless you sisters 🙏🙏
Price the lord
Nice music bro 👏👍
🙏👌👌👌
👌👌💐💐👍
Praise the lord sister you
God bless you
Praise the Lord sister 🙏
Devudaina YHWH Deevinchunu Ghaka !
Excellent Music
🙏👍🌹
Glory to God🙏🙏❤❤💐
0😊😊❤
@@banavathvenkatesh6357❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Praise the Lord sister's heart touching words
Akka chala bagundi song enka devudu nennu dhivindhu gaaka
Blessed worship sisters👏👏👏
Good song sisters praise the lord
అక్క పాట చాలా ఆత్మీయంగా ఆత్మీయంగా మా హృదయాలను తాకిన పాట దేవుడు మిమ్ములను దీవించును గాక
❤
It's amezing song ❤God bless you sisters 💒🙇♀️
అక్క ఈ పాట నా హృదయాన్ని ఎంతో బలపరిచిన పాట దేవుడు మిమ్ములను దీవించును గాక
ఏం చెప్పాలి బహు గొప్ప పాట మంచి స్వరం మంచి అర్థవంతమైన పాట దేవునికి మహిమ 🙏వందనాలు అక్క
Aake Naku song Baga nachnde praise the lord Aakellu 🙏🙏😊
🙏🙏🙏🙌🙌
ఈ సాంగ్ చాలా బాగుంది సిస్టర్ దేవుడు ఇంకా మంచి సాంగ్స్ పాడుతాకుదేవుడు దీవించును గాక
Hurdaym nudi paduchunaru good bless you sister